Рет қаралды 276,004
ఆ స్కూళ్లో కేవలం నాలుగు గంటలు మాత్రమే చదువు చెప్తారు. హోమ్ వర్క్ ఉండదు. మార్కులు, గ్రేడ్లు ఉండవు. కానీ అక్కడ చదివిన పూర్వ విద్యార్థులు విదేశాల్లో, ఐఐటీ ప్రొఫెసర్లుగా స్థిరపడ్డారు. ప్రకృతిని, జీవితాన్ని మమేకం చేస్తున్న స్కూల్ అది.