జోష్ Skills తో English నేర్చుకుంటే, కుంభస్థలాన్ని కొట్టచ్చు - joshskills.app.link/MD1sR1mCdrb
@amgothsrikanth9067 Жыл бұрын
I also successful person I want to talk in to joshtalks please send me your mail ID
@santhubabu21004 жыл бұрын
చదువు రాదు చదువు రాదు అంటూనే విలువైన జీవితాన్ని చదివేసారు.. గొప్పగా మాట్లాడారు.. Very inspiring
@santoshrathod75932 жыл бұрын
superb
@bhumiainapudi30545 жыл бұрын
స్వచ్ఛమైన చిరునవ్వు మీ ఇద్దరిది... మాయలేని మాటలు...ఎన్ని సమస్యలయినా మీ మనసులో చలించని తత్వం....great persons ...god bless u both 👍👍👍
@kalikrishna38035 жыл бұрын
ప్రతి చిన్న విషయానికి బాధ పడేవారు ఈ video తప్ప కుండా చూడాలి
@Sravankumar-dc6yi5 жыл бұрын
Main ga nenu
@sowryaentertainments78745 жыл бұрын
చదువుకున్న వాళ్లు తెలివితో మాట్లాడుతారు.కానీ మీరు అనుభవం తో మాట్లాడుతున్నారు. చదువుకున్న వారికే మార్గం చూపుతున్నారు.ఎన్ని గొప్ప విషయాలు చెప్పారు భయ్యా.జీవిత సత్యాలు
@ranjithkumarrk97254 жыл бұрын
నా లైఫ్ లో ఇంత గొప్ప కష్ట జీవుల్నీ చూడలేదు... hats off sir's.. చాలా గొప్పగా మాట్లాడారు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Funhunt1432 жыл бұрын
ఇప్పుడు నేను ఎందుకు పనికి రాని వాడిని కానీ తొందరలోనే కోట్లు సంపాదించి నా మొత్తం లైఫ్ గురించి జోష్ talk లో నా జీవితం గురించి వివరిస్తా 💞💞💞
@bhagyarajup68504 жыл бұрын
అన్న గారు మీ యొక్క అన్నదమ్ముల అనుబంధం చాలా బాగుంది ఇన్నాళ్లు ఇలా సాగుతుంది అంటే అది మీ యొక్క ప్రేమ మీకు నా యొక్క ధన్యవాదాలు
@sreeramrongala5984 жыл бұрын
ఇంత కన్నా గొప్ప జీవిత పాఠాలు ఎక్కడ నేర్చుకోగలము. నిరాశా నిస్పృహలతో ఉన్న ఎంతో మంది యువతకు మీరు స్ఫూర్తి. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ 🙏🙏🙏
@pandudommeru90115 жыл бұрын
కష్టపడ్డవాడు చెడ్డవాడు కాదు అంటారు ఇందుకే.........LOVE U PURI నీ వల్ల చాలా మందికి లైఫ్ ఇచ్చావ్
@saikumarsai22135 жыл бұрын
Super bro
@niceharish3515 жыл бұрын
I love puri
@chandrashekargoud58935 жыл бұрын
అన్న మీరు అంటే చాలా అభిమానం. మీరు చెప్పిన మాటలు చాలా విలువ అయినవి....👍👌✊👏
@davidzerozeroseven44405 жыл бұрын
మాది స్వర్ణ గ్రామం, నందిగుంటపాలెం పక్కనే , నేను 10th class లో(2007) ఉన్నపుడు రామ్ లక్ష్మణ్ మా school కు వచ్చి ఇలాగే message ఇచ్చారు.2019 లో వీరిని ఇలా చూస్తుంటే ఎంతో సంతోషం గా ఉన్నది...
@Ramya.anusuri5 жыл бұрын
Hi David bro
@sangamvijay285 жыл бұрын
Really.greatsir
@reddymanijaikrishna41534 жыл бұрын
I am so Ourfirst 😭😂😂😂😂😂😂😂😂😂
@telugucarsinfo91774 жыл бұрын
Hi Anna madhi kuda swarne....
@pawankalyan18794 жыл бұрын
ఓటమి ఎదురైతే గెలుపు విలువ ఏంటో తెలుస్తుంది కరెక్ట్ గా చెప్పారు
@sivapaturu57845 жыл бұрын
మంచి మనసులు.. మంచి మనుషులు.. మన రామ లక్ష్మణులు...
@srujanbtek89874 жыл бұрын
ప్రతివాడు గొప్పవాడే చాలా అర్దవంతమైన వీడియో. ఇన్స్పిరేషన్ నేటి యువత కు మీజీవితం.
@TelanganaChiranjeevi5 жыл бұрын
పట్టుదల, సున్నితత్వం,కఠొర దీక్ష, సహనం కలగలిపితె రామ లక్ష్మణ brothers hands up to you it's a great msg
@dumamaheswararao40804 жыл бұрын
Inspiring speech brothers.
@graviton47175 жыл бұрын
ఎంత కష్ట పడ్డారో వాళ్ళ మాటల్లోనే తెలుస్తుంది...good luck Ramlaxmans బ్రదర్స్
@LNVLMANIKANTA5 жыл бұрын
మీ నిజాయితీ, నిరాడంబరత, అమాయకత్వమే మీకు శ్రీరామరక్ష..మీ నిర్మలమైన మనస్సుతో మాట్లాడిన మాటలు మనసుకి చాలా ఆహ్లాదాన్ని, మెదడుకి ప్రేరణని ఇచ్చాయి 😍👏
@srguduru4 жыл бұрын
The best youtube video ever I have seen. Thanks brothers.... మీరు చెప్పిన ప్రతి మాట అత్యంత విలువైనది. చాలా మంచి స్వచ్ఛమైన భాషలో చెప్పారు. ప్రతి యువత కు మీ మాటలు ఆదర్శం.
@pawankalyan18794 жыл бұрын
24 నిమిషాలు నిలబడి మాట్లాడడం చాలా గ్రేట్
@Hi-dc2un4 жыл бұрын
కళమశం లేని మీ మంచి మాటలు అబ్బా ఎంత చిక్కగా చెప్పారు చదువు సంస్కారం మీకు చూసి గర్వ పడతాయి...
@vamsidhar52015 жыл бұрын
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@sudheervangala82214 жыл бұрын
మానవ జీవితం లో సాధించాలి అని, అనుకోని ప్రయత్నిస్తే లక్ష్యాలను ఖచ్చితంగా అందిపుచ్చుకోగలం అని నిరూపించిన బహుదూరపు బాటసారులు,రెండు విషయాలు వీరిని చూస్తుంటే కనబడుతున్నాయి,కల్మషంలేదు,ఏకాగ్రత స్థిరంగా ఉంది. అందుకే... విజయాలు సాధించిన రామలక్ష్మణ కవలలు,అందరికి ఆదర్శప్రాయులు... థాంక్యూ మాస్టర్స్ గొప్ప సందేశం...
@akkshaykumar67975 жыл бұрын
"Managurinchi inkokalu chepadam enty" the word was so inspiring.
@samayamanthulaganesh85795 жыл бұрын
జీవితంలో success చాల గొప్పది.అది అందరికి ఒక్క ఛాన్స్ istundu .
@chantisingam4 жыл бұрын
Laxman గారు, కల్మషం లేకుండా చెప్తుంతే, Brother రామ్ చాలా చక్కగా నవ్వుతూ , మీ అన్నదమ్ములు తెలిదంటూనే ఎన్నో జీవితసత్యాలు నేర్పించారు మాకు. Great brothers
@surendharkondrapally.59445 жыл бұрын
కష్టపడితే ఎలాంటి స్థితిలో ఉన్నవాల్లైన ఉన్నత స్థితికి వస్తారని వీళ్ళ వల్లనును చూసి మనము నేర్చుకోవాలి... Thank you Brother's.
@manasavedavelli35925 жыл бұрын
Me failures ni kuda hpy ga without any pain share cheskunaru tht 2 with a smile on your faces....super bros. ...Nijanga 53 la leru meru. ...grt
@skycreativeworks67755 жыл бұрын
24:52 time Ela ayipoindo teliyadu .....alage chustu undipoya . Great brothers 🙏
@Suresh-zl8ld4 жыл бұрын
Exactly
@sivapaturu57845 жыл бұрын
"మీ జీవితాన్ని మీరు డిజైన్ చేస్కోండి" 👏👏👏
@satyavarapusrinivasarao53955 жыл бұрын
ఎంత కష్టపడినా....గెలవాలంటే అదృష్టం ఉండాలి..అది మీకు ఉంది
@mahalaxmidurgam53555 жыл бұрын
Asalu success.aiyyam anna pogare leadhu jivitham lo poradi poradi miru nijanga alasepoenattu anipesthundhi entha normal ga matladuthunnaru..👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ddinesh81994 жыл бұрын
మనసు. గుండె లోత్తుల్లో నుండి మాటలు వస్తే ఇలానే ఉంటాయి.. నిజం గా మీరు స్వచ్ఛమైన మనుషులు.. మనసులు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@drkarthiknasari55385 жыл бұрын
I am feeling respect towards Josh talks......endhukante they are pure souls.... Valla life story chadivanu nenu...tqqq Josh talksssssss tqq so much
@goddetinagaraju8325 жыл бұрын
చదువుకోకున్న తెలుసుకోవాలి సాదించాలి అనే పట్టుదల మిమ్మల్ని గెలిపించింది అన్నలు...... మంచి మాటలు చెప్పారు అన్నలు..... 👌👌👌👌👌
@ravigudimetla69645 жыл бұрын
To get success, avoid feeling of shame in terms of learning 👏👏
@sadiaiqbal99115 жыл бұрын
Peruki thagga brothers..kalmasham leni maatalu manushulani chusi chaala years indhi .. ippude na job gurinch alochisthuu..baadhapadthu mi video chusa......edho theliyani inspiration....gharvamleni..showoff Leni personalities...manuski dhairyam vochindhi mi maatalu vinaaaka..tq very much..josh talks thank you for bringing them on to this platform to enlighten so many youngsters like me with such a genuine talk!!!!
@sivapaturu57845 жыл бұрын
"Body language is important than language"👏👏
@mashettyrukmini85433 жыл бұрын
ఈరోజుల్లో చదువుకున్న వారికి గొప్ప గొప్ప కలలు లేవు గోల్స్ లేవు . చదువుకోకపోయినా నవ్వుతూ మాట్లాడటం ఎన్నో మంచి విషయాలు షేర్ చేయడం మెడిటేషన్ చేయడం టైం మెయింటెనెన్స్ చేయడం నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదములు చాలా చాలా గ్రేట్. చదువుకున్న వారు మీ ముందు పనికి రారు అంత టాలెంట్ ఉంది మీకు.👌🙏❤🏆....
@anilreviews24095 жыл бұрын
ఏదో ఒక రోజు నేను జోష్ టాక్స్ కి వచ్చి ఇలా మాట్లాడలి నా డ్రీమ్
@bavailoveyou4925 жыл бұрын
my dream also..... ....... ....🙋
@ramachandranaidunaidu67245 жыл бұрын
All tha best
@luckys97135 жыл бұрын
S my dream also
@anilreviews24095 жыл бұрын
@@bavailoveyou492 Good
@anilreviews24095 жыл бұрын
@sankeerth Reddy tnxx
@bramham14694 жыл бұрын
అరుదైన జాతికి చెందిన వ్యక్తులు......👌👌👌👌👌👌👌👌👌👌👌👌 ఇలాంటి జాతిని సంరక్షించుకోవాలిసిన బాధ్యత మనందరిది.....ఈ వీడియో భద్ర పరుచుకొని నా బిడ్డలు పెద్దయ్యాక వాళ్లకు చూపిస్తా......
@muraligoud64225 жыл бұрын
Age@53 but looking just 25 Great words
@BonthalaRamesh3 жыл бұрын
Yes
@sunilreddyreddy3010 Жыл бұрын
చదువుకున్న వారికన్నా చాల అద్భుతంగా చెప్పారు
@aligisureshkumar94505 жыл бұрын
Yes sir,,, Mana jivithanni maname design chesukovali,, great word. Miru maku inspiration sir.
@venkat26404 жыл бұрын
మీరు మా లాంటి వాళ్లకి చాలా inspiration sir,thank you thank you very much sir ,జీవితం గురించి ఎన్నో విలువైన విషయాలు మాకు చెప్పారు కృతజ్ఞతలు
@kavithakavithan22285 жыл бұрын
Awesome brothers...Meru josh talks ki vachinandku...Full happy bro's...
@cbk854 жыл бұрын
మీ మాటలు వింటే మేము ధ్యానం చేసినట్లు హాయిగా ఉన్నది
@naveenrajavarapu70275 жыл бұрын
"ni life design chesko yeduti varu cheppaka munde"because its ur future.. great words...
@bolleddulavenkat57632 жыл бұрын
మీ నవ్వు కల్మషం లేనిది. మీరు చదువుకోలేదన్నది నా బాధ. చదువుకోకపోయిన ఆకాశం అంతా ఎత్తు ఎదిగినందుకు నాకు ఆనందం 🙏🙏🙏
@sidhapuramnaresh39375 жыл бұрын
Puri jagannath garu... 🙏🙏😍
@konijetiprasannanjaneyulu60014 жыл бұрын
నేను ఇప్పటివరకు ఒంగోలు గిత్తను చూడలేదు, మీ ఇద్దరి ని చూస్తుంటే బహుశా మీలాగే ఉంటుంది ఏమో అని అనిపిస్తుంది , మీ యొక్క ఓర్పు కి మీ కష్టం కి నాయొక్క పాదాభివందనం బ్రదర్స్
@PremKumar-iu1fo5 жыл бұрын
forceful ga degree kosam chaduvthu oka goal lekunda, enduku brathukuthunnamo kuda theliyakunda brathikevaallakanna, Uneducated aina oka goal kosam brathukuthunna meeru chaala goppavaallu sir...
@sivapaturu57845 жыл бұрын
మన ప్రాబ్లమ్స్ మనమే తెలుసుకుంటే చాలా ఈజీ... ఇతరులు చెబితే మనకు చాలా కోపం వస్తుంది. Wow what a philosophy 👌
@goivndarao5 жыл бұрын
100/ pure heartful speeches it's wonderful
@healthyseafood21605 жыл бұрын
మీరు చెప్పిన మాటలు మనసుని కదిలించింది సార్.
@yogeshnikhil35445 жыл бұрын
Ee video chussakka nidra patadam ledu bro #joshtalk ✋😾😪
@sairamn28635 жыл бұрын
నికార్సయిన నిజాయితీ తో కలిసిన మాటలు...👌👌
@dineshkumar-xf7jq5 жыл бұрын
Both are smile with happiness..... .. Every mistake is good a lesson
@SureshMandangi-br9yt8 ай бұрын
గ్రేట్ రామ్ లక్ష్మణ్ మాష్టారు గారు Love you sir ❤❤❤❤
@MSviaSOMETHING5 жыл бұрын
Guruvu Garu em ana nava medhi... Meru chadhuvukoledhu chadhuvukoledhu antunaru kani anthaku minchi gnanodhayam kaligi vunaru Namaste 🙏🙏🙏
@venkateshmudhiraj37394 жыл бұрын
ఎంత ఎదిగిన ఒదిగి ఉండడం వీళ్లను చూసి నేర్చుకోవాలి
@mourya85635 жыл бұрын
I inspired a lot from this sir... Both ram & laxman
@hemasundararaoduppada36144 жыл бұрын
My dear brothers మీ యొక్క కల్మషం లేని మాటలు ,నిరాడంబరం,క్రమశిక్షణ,మనోధైర్యం,యువతకు గొప్ప మార్గదర్శకం God bless you
@srinureddy84875 жыл бұрын
Great KZbin channel Thnks Josh talks 🙏🙏🙏
@bsrishyalamsrisailam15274 жыл бұрын
అన్న మీరు నిజమైన హీరోలు నాకు మీరే ఆధర్చం
@klakshminarayana86755 жыл бұрын
Thank you ram & Lakshman for great speech.. and thank you to Josh TV
@sreeramrongala5984 жыл бұрын
ఎంతో మంది యాక్టర్స్, టెక్నీషియన్స్ కి లైఫ్ ఇచ్చిన మనసున్న మారాజు #పూరి జగన్నాథ్ గారు 🙏🙏🙏
@Funhunt1432 жыл бұрын
ఎవరినైనా తక్కువ గా చూడకూడదు. భగవంతుడి ముందు అందరు సమానమే
@srinubokam37745 жыл бұрын
అన్న నేను విన్న స్పీచ్ లలో ఇంత ఇలా ఎవరు మాట్లాడలేదు you are not reel heroes you are real heroes ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
josh talks lo mee antha adbhuthamaiina speech evvaru ivvaleru,best msg for youth....
@sidhapuramnaresh39375 жыл бұрын
Pure souls of success🏆💪👌👍💪👏@ great wards sir.... Also thank you puri sir
@ajprakash4074 жыл бұрын
మా ఊరులొ జయ జానకి... షూటింగ్లో చూసా very energetic .
@KadthalaSatish9995 жыл бұрын
Wow great speech sir ..josh talk tnq sir great persons invited chesinaduku
@sowryaentertainments78745 жыл бұрын
ఇంకో one year లో నేను జోష్ talks లో మాట్లాడతాను. ఇది పక్కా..
@Satya_From_Amp5 жыл бұрын
Managurenchi enkokallu cheppadam anti Really Life lo Manaki manam yeem takkuva kaaadu Ani prayatninchaali Really Super brothers👌👌👍 Chalaa Chala honest gaa maatlaadatu..
@boyasekhar35224 жыл бұрын
Avamanala ku baya padakunda meru gamyani cherukunaru sir
@sandeepramatenki3925 жыл бұрын
Meeru cheppina maata "mana lopam manam telusukovadam 1st cheyalsina pani..." Nice word brothers...
@rambhuvan21264 жыл бұрын
This is a message of modern Vivekananda, great
@dharmenderkasthuri2 жыл бұрын
అసలైన కష్టాలు అనుభవించారు మీరు🙏
@RAJA-gd4ed5 жыл бұрын
It's not words ... It's came from hard work.... ,💐....
@lathamohan.4 жыл бұрын
మీ చిరునవ్వు ఎపుడు ఇలాగే ఉండాలి బ్రదర్స్
@dwarakamaidwaraka16915 жыл бұрын
మీ ఇద్దరినీ చూసి చాలా మంది నేర్చుకోవాలి.శుద్ధ మనసులతో ఉన్నారు
@hajivalli78475 жыл бұрын
I have no words to Express my emotion after watching this video
@maheshvadakala85424 жыл бұрын
సూపర్ రామ్ లక్ష్మణ్
@dinesh43925 жыл бұрын
*REALLY APPRECIATE SIR...SUPERR GA CHEPPARU AND FULLY INSPIRATIONAL SPEECH SIR*
@koyyavijay38093 жыл бұрын
సార్ నేను నా చిన్నప్పుడు మీ యాక్షన్. నెం1 సినిమా చూశాను సూపర్ మూవీ.
@Central_GameR100KFam5 жыл бұрын
Problums Struggles kepp confident get success..jai ram lakshmans....hats. Off
@rabintakur77114 жыл бұрын
PhD cheshina vallu kuda enta spastanga cheppaleru ..ram layman chinnapillaga nijamto push a guchinattu chepparu really really tnx and God bless u my dear ram laxman