సినిమాలు అనేది కేవలం కాసుల కోసమే కాదు, పది మందికి మంచి చెప్పాలనే నిర్మాతలు నిర్మాణ సంస్థలు ఉన్నారోజుల్లో వచ్చిన ఆ పాత మధురాలు...అందుకే ఆ రోజులో పాటలు అన్ని జీవిత ములో నిత్యా సత్యాలు అనేలా వాడుక భాష తీశారు... ప్రతి నిర్మాత ఇదే స్ఫూర్తి తో తీశారు..అందుకే తరాలు మారినా పాటలు చిరంజీ వత్వము పొందాయి...
@sarithadasari39903 жыл бұрын
Nice song telugu
@sarithadasari39903 жыл бұрын
Excellent song
@gummanageswararao90583 жыл бұрын
ఇలాంటి నీతి పాటలు నాభూతో నాభవిష్యతి 🙏🙏🙏🙏
@satyanarayanameda59283 жыл бұрын
Sri mathea Ramanujaya Namaha 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@prk6883 Жыл бұрын
ఇటువంటి జ్ఞానవంతమైన పాటలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఆ సాహిత్యమే వేరు ఆ సమాజం వేరు జై శ్రీమన్నారాయణ
@korrapolusrinivasarao7354 жыл бұрын
ఆరోజు లు అన్ని మంచి రోజులు మంచి మనసున్న మనుషులు
@OldSongsTelugu4 жыл бұрын
Yes...Thanks for your comment !!!
@rajaroy61144 жыл бұрын
I agree with u
@LuCipher321 Жыл бұрын
@@OldSongsTelugu తెలుగులో ఏడువరా... చవటా!
@ravigadi20124 жыл бұрын
మన తెలుగు ప్రజలు ఎంతో అదృష్టవంతులు అందుకనే అన్నారు మహనీయులు దేశ బాషలందు తెలుగు లెస్స అని
@OldSongsTelugu4 жыл бұрын
Thanks for your comment !!!
@fbosb2164 жыл бұрын
Every language is good ..
@saikiranjanagam4 жыл бұрын
Baga chepparu Andi...
@ramasarma45294 жыл бұрын
@@saikiranjanagam nice n ko ko
@yamrakumareyamrakumare37114 жыл бұрын
Q1 5
@maheamdhranaaddhvamkeaswar21783 жыл бұрын
చాలా మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు.. బృందం లో చనిపోయిన వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను
@Adivi.usharaniAdivi.Usharani2011 ай бұрын
🙏🙏
@pchandra56382 жыл бұрын
ఇలాంటి పాటలు ఇప్పుడు సమాజంలో వస్తే ప్రజలు ఎంతో సంతోష పడతారు పాత నటుల కీర్తిశేషులు అందరికీ నా పాదాభివందనాలు
@kssharmasharma53654 жыл бұрын
ఇప్పుడు వున్న పరిస్థితికి ఇలాంటి సినిమా లు వస్తే బాగా వుంటుంది
@OldSongsTelugu4 жыл бұрын
Thanks for your comment !!!
@Tarasworld892 жыл бұрын
Nijamenandi kaani aacharinchi murisipoye vari kanna avahelanalu chesey valle ekkuva unnaru
@LuCipher321 Жыл бұрын
@@OldSongsTelugu తెలుగులో ఏడువరా... చవటా!
@sureshmanda92472 ай бұрын
NV chustavaa ayite .Pushpa lanti vadava movies chudatam maney ist
@sabhavatraju94754 жыл бұрын
ఈ పాటను మించిన పాట నే లేదు చాలా అంటే చాలా అద్భుతమైన పాట ఇది నాకు చాలా నచ్చింది ఈ పాట నుంచి ఎంత జ్ఞానం పొందవచ్చు మనసు పెట్టి వింటే తెలుస్తుంది
@prakashreddytoom38074 жыл бұрын
హరి గోవిందా హరి గోవిందా శివ గోవింద శివ గోవింద గోవిందా. రేలంగి పాడిన పాట. సూపర్.
@ckamalakanth95323 жыл бұрын
పాట అంతబాగా పాడిన స్వర్గీయ మాధవపెద్ది సత్యం గారిని కూడా ఒకసారన్నా తలచుకుంటే సమంజసంగా ఉంటుంది.
@prakashreddytoom38073 жыл бұрын
అవును.కదా.
@bokamdemudu75123 жыл бұрын
ఇటువంటి పాత పాటలు చాల మధురం. వీటి అర్ధం ప్రస్తుత తరం వారు అర్థచేసుకోవడము కూడా కష్టముగా భావింతురు. ఈనాటి సినిమాలలో ఎటువంటి సందేశము కనపడదు. అందుకే పాత సినిమాలు మంచివి. పాత నటులు గొప్పవారు.
@gsuvarna9256 Жыл бұрын
ఆ పాటలో అర్ధం అయ్యేటట్టు ఉంటాయి ఇప్పుడు దేవుడా ఒకే పాటలో అన్ని . i❤ ఓల్డ్ సాంగ్స్ 👌🙏
@venkannap33083 жыл бұрын
ఇటువంటి పాటలు ఒక తెలుగు వారికి మాత్రమే సొంతం
@rameshbabu38004 жыл бұрын
చాలా బాగా చెప్పారు పాట తెలుగు తల్లి మాతృభూమి జై
@ckamalakanth95323 жыл бұрын
చాలామందికి రేలంగిగారు గుర్తున్నందుకు సంతోషం . ఐతే, పాటపాడిన మాధవపెద్ది సత్యం గారు ఏ ఒకరిద్దరికో తప్ప గుర్తులేకపోవడం చాలా బాధాకరం . ఈ పాటను రేలంగే పాడినట్లు పొరబడుతున్నారు చాలామంది. కొన్ని మరీ పాత సినిమాల్లో పాడినా, ఆయన పాడినవి కొన్నే.
@perumahanthivenkateshwarra8559 Жыл бұрын
In ji
@g.v.venkateswarareddy6283 Жыл бұрын
I attended Madhavapeddi and Pitapuram Gari programmes twice.
@ramuramuc2903 Жыл бұрын
@@perumahanthivenkateshwarra85590 ❤
@ramalingaswamymadipalli7993 Жыл бұрын
Ekapayina ee sahityam mariyu singers yokka madhuryam marchipovalisinde......present music and singing not so good...
@madhumandli6 ай бұрын
అవును 😢
@akcofficial19994 жыл бұрын
అద్భుతమైన పాట గుడ్.
@OldSongsTelugu4 жыл бұрын
Thanks for your comment !!!
@prakashreddytoom38073 жыл бұрын
సూపర్.సాంగ్.
@devupalliarjunrao37203 жыл бұрын
ఈ రోజుల్లో మనుషులు ఈ పాట వింటే మామూలుగా ఉండదు.
@qhse.kasiviswamviswanath67733 жыл бұрын
నిజంగా చాలా గొప్ప పాట మరియు అద్భుతమైనది. ఓల్డ్ ఈజ్ గోల్డ్.
@sabhavatraju94754 жыл бұрын
ఈ పాట నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు ఎంత అర్థం మనసు పెట్టి వింటే బాగా తెలుస్తుంది
@maheshpatro95223 жыл бұрын
RR
@hariprasad107283 жыл бұрын
Dance lu lev gonthu peekkuni edche tunes lev paata entha prasantham ga vinasampuga undi..aa lyrics gunde upponguthundi..edo teliani anandam 👌🤗🤗
@chandoluvaleswararao40253 жыл бұрын
ఈ రోజులలో ఈ లాంటి సత్యాలు చెప్పేవారు కరువు అయింది
@nallamurihanumant8548 Жыл бұрын
Dhanvaadalu sr
@srihariprises8484 жыл бұрын
మహా నటుల్లో రేలంగి ఒకరు
@srmurthy514 жыл бұрын
మకుటం లో మీరు అన్నట్టు నిజంగా జీవిత సత్యం ఈ పాటలో ప్రతి పదము...కోసరాజుగారు, మాధవపెద్ది గారు, పెండ్యాలగారు, దుక్కిపాటి గారు, ఆదుర్తి గారు, రేలంగి గారు కలిసి అందించిన విందు
@resh14324 жыл бұрын
మన తెలుగు పాటలు చాలా బాగున్నాయి
@OldSongsTelugu4 жыл бұрын
Thanks for your comment !!!
@vallapudasunavya81904 жыл бұрын
Old is gold.. No one Replace this actor's 👌👌👌👌👌👌
@kurallahara1674 Жыл бұрын
ఈ పాట జీవిత సత్యం తెలిపింది వ్రాసిన కవికి అభినందన.
@dr.ramakrishnaraochevuturi38342 жыл бұрын
ఇలాంటి పాటలు రావాలి అంటే సామాజిక స్పృహ ఉన్న నిర్మాతలు, దర్శకులు, హీరోలు వస్తే తప్ప మరో మార్గం, గత్యంతరం లేదు. ఇవ్వాళ సినిమాలు తీసే నిర్మాతలు,దర్శకుల భాష వింటే తెలుస్తుంది వాళ్ల స్థాయి ఏమిటి అన్నది. స్థాయి లేని సినిమాలని మనం ప్రోత్సహించక పోవటం మాత్రమే మన ముందున్న ప్రధాన కర్తవ్యం.
@quotethequote38773 жыл бұрын
At that time people were loved, things were used. Now things are loved , people are used.
@bonammanibabu36163 жыл бұрын
అబ్బ! మరల వెనుకటి రోజులు వస్తే బాగుంటుంది
@subbarao85232 ай бұрын
అలనాటి సినిమాలు ఎప్పటికి ఆణిముత్యాలే. ప్రశజలకు పాటలలోనూ, డైలాగ్లలోనూ మంచి మెసేజెస్ ఉండేవి. ఇప్పుడు సీరియల్స్ లో అందరు విలనీ లే. మానవ సంబందాలు రోజు రోజు కి దెబ్బతింటున్నాయి. అసలు సెన్సర్ బోర్డు వుందా, ఉంటే నిద్రపోతోందా? ప్రభుత్వాలు పట్టు కోల్పో్తున్నాయి నియంత్రణ లోపించినట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మంచి రోజులు మంచి మెసేజెస్ వుండే సినిమాలు రావాలని ఆశిస్తూ 🙏🙏🙏
@shaikjilani82993 жыл бұрын
Relangi garu ethara Natinatulu Rachaeitha gariki Director gariki Nirmatha gariki Andhariki Dhanyavadhalu🙏🙏 🙏🙏🙏
ఇప్పటి పాటలు ఒక్కటన్న ఇలా తీతున్నార ఎవ్వరైనా. ఎంత మృదువుగా ఉందొ కదా వింటుంటే ఆ అర్థం భావం ఆహా అద్భుతం
@OldSongsTelugu4 жыл бұрын
Thanks for your comment !!!
@sriharibandikanti19084 жыл бұрын
ASHA pasham from kancharapalam movie
@iamagod7012 жыл бұрын
Those days were good . Clean environment .
@satyamgollapalli64804 жыл бұрын
మహా అద్భుతం,,
@OldSongsTelugu4 жыл бұрын
Thanks for your comment !!!
@eswararaomajji21874 жыл бұрын
4umahabaratham
@surayanarayana46822 ай бұрын
జీవిత.సత్యము ను.తెలియజేప్పిన ఈ.పాట అమృతము లాంటిది
@SANDEEP-dz5xq4 жыл бұрын
Excellent Those golden days r gone Now we r among in that type of cheating persons as said in d song exactly.
@OldSongsTelugu4 жыл бұрын
Thanks for your comment Sandeep Garu !!!
@anilkumaranilkumar92003 жыл бұрын
నేను చాలా బాధ పడుతూ న్న ను ఆ రోజులో పుట్టనడుకు
@jairamteja28511 ай бұрын
నిజమే అప్పటి రోజులు చాలా బాగుంటాయి ఏ కల్మశం లేకుండా
@user-ug8xr7yf5n4 жыл бұрын
🙏కుల మతాలు లేని లోకము🙏 ఈ సృష్టిలోని ప్రతి ఒక్కరు క్షీరాబ్ది శయనులు శ్రీదేవి జయ విష్ణువుల తల్లి తండ్రులకు పుట్టి క్షీరాబ్ది శయనుల పాలు త్రాగి పుట్టి పెరిగి మహిమ అని కనపాడిన దేవుళ్ళందరిని మొక్కి మొక్కి ఇన్ని కులాలు, మతాలు దేశాలు రాష్ట్రాలుగా చేసికొని ఒక్కరి కొక్కరు కొట్టుకొని చచ్చేదానికే ఈ అనందమైన సృష్టిలో కులాలు మాటలు చేసుకొన్నారు ! ఈ మనోభావమును తొలగించుకొని ప్రతి ఒక్కరు క్షీరాబ్ది శయనులు శ్రీదేవి జయ మహా విష్ణువుల పాలు త్రాగినవారే ! అనే మనోభావనము కలిగివుండి ఈ ప్రపంచులోని అందరు శ్రీదేవి జయ మహా విష్ణువులకే తాము పాలు త్రాగి పెరిగిన విశ్వాసములు చూపించి వారికే వారి వారి పవిత్రమైన పూజలు, భక్తి చేసిన, ప్రపంచ యుద్దాలు, మత ఘర్షణలు, దురాక్రమణలు, హత్యలు, ఆత్మ హత్యలు, మన భంగాలు, దోపిడీలు, రోగాలు, హాస్పిటల్ బాధలు, ఇంటి గొడవలు, అన్ని సమస్యలు తొలగి పోయి ప్రపంచములోని అందరూ సహోదర భావములతో హాయిగా లోకము శాంతి యుతముగా ఉండును. పాలు పోసిన వారికి పూజలు, భక్తి లేని దోషములే ఈ మూర్కపు మత వాదములు, కులావాదులు. కనుక డ్రైడేవి జయ మహా విష్ణువులను పాలు పోసి పెంచిన ఈ ప్రపంచ తల్లి తండ్రులుగా గుర్తించి వారికి మీ మీ పవిత్రమైన పూజలు చేసి వారి కృపాలు సంపాదించ వలసినది ! ఎందుకీ నీకింత బాదా ! జీవా కడ సారి ఆనంద నిలయులు శ్రీదేవి జయ మహా విష్ణవులను తెలుసుకో రాదా ! ఎందుకీ నీకింత బాదా ! జీవా కడ సారి ఆనంద నిలయులు శ్రీదేవి జయ మహా విష్ణవులను తెలుసుకో రాదా !! చెప్పలేదంటు మీరు బాధల దేవతలకు పొయ్యేరు నామాట వినకా మీరు తప్పులెన్నో మీరుచేసేరు ! చెప్పలేదంటు మీరు బాధల దేవతలకు పొయ్యేరు నామాట వినకా మీరు తప్పులెన్నో మీరుచేసేరు !! ఆనంద నిలయులు 16232 జయ అమృత కళ్యాణములు చేసుకొని పాలలో నివసించు క్షీరాబ్ధిశయనులు ఈ ప్రపంచ తల్లి తండ్రులు శ్రీదేవి జయ మహా విష్ణువులు 16232 రకరకాల ఆనందాల హరి విల్లు ఈ " శ్రీదేవి జయ మహా విష్ణువిల్లు " జయ లోకవిన్ద మాధవ దామోదరా ! జగదానంద కారణం ! నారాయణా ! ! శ్రీదేవి జయ మహా విష్ణువు ల 16,232 జయ అమృత కళ్యాణములు ఈ లోకాల ప్రజలందరికి వెల్లి విరియాలని ఆకాక్షిస్తు !! శ్రీదేవి జయ మహా విష్ణువులు 16232 జయ అమృత కల్యాణమూల ఆనందములే ఈ ప్రపంచ ఆనందముల తేనే మాధుర్యములు ! ! ప్రంపంచ అన్ని ఆనందాల సిరులు తల్లి తండ్రులు గా !! క్షీరసాగర మధన జయ అమృతవర్షులు : ప్రపంచ 16232 జయ అమృత కళ్యాణముల తల్లి తండ్రులు ఆనందనిలయులు శ్రీదేవి జయ మహా విష్ణువులు పాల సముద్రం బానము జేసీ ! మంధర శైలము కవ్వము జేసీ ! వాసుకి కవ్వపు త్రాటిని జేసీ ! సురలు దానవులు తరచగా ! గిరిని మోసిన కూర్మశరీరా....మహా విష్ణువు లోకాల తండ్రిలాగా అందు ఆవిర్భవించి న శ్రీ మహా లక్ష్మీని జయ అమృత కళ్యాణములు, విష్ణోత్సవములు చేసుకొని, క్షీర సగర మదనా అమృతమును జగన్మోహిని అవతారమును దాల్చి శ్రీ మహా విష్ణువు మరలా లోకాల తల్లి లాగ సురలు దానవులకు జయ అమృతమును పంచిన శ్రీదేవి జయ మహా లక్ష్మీని జయ అమృత కల్యాణము చేసుకొని ప్రపంచమును ఆనందములో నడుపుచున్న శ్రీదేవి జయ విష్ణువుల కృపలకు పాత్రులు కావలసినది ! ! శ్రీదేవి జయ విష్ణువుల జయ అమృత కళ్యాణములు సర్వలోకమయ అమృత పానము ! శ్రీదేవి జయ విష్ణువుల జయ అమృత కళ్యాణములు సర్వలోకమయ అమృత పానము ! ! నారాయణాయ నిన్న నమ్మవే మధురా ఈ జెగ వెల్లా కళ్యాణా ! నారాయణాయ నిన్న నమ్మవే మధురా ఈ జెగ వెల్లా కళ్యాణా !! శ్రీదేవి జయ విష్ణువు జయ అమృత కల్యాణము ల ఆనందములతో ఇక విష్ణోత్సవములతో ఈ ప్రపంచమంతా జేరుపుకోని వారి కృపకు పాత్రులు కావలసినది. 🙏🙏 శ్రీదేవి జయ మహా విష్ణువులు 🙏🙏 🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍅🍅🍎
Antha goppa ga Rachinchaleru ippudu Antha goppa ga Padaleru ippudu Antha goppa ga Natinchaleru ippudu Antha goppa ga bathakaleru ippati samajam Great People
@OldSongsTelugu4 жыл бұрын
Yes...Thanks for your comment !!!
@jogulambasolosimh3324 жыл бұрын
సంతానం లేక పోతే స్వర్గానికి వెళ్ళాలేరాంట జాగ్రత్త సోలో ⚘⚘🌹✋✋👍పాటల్లో మంచే ని పెంచే మధురంగా వుంది solo life so No entry is Swargam Be careful Brothers please don't miss understanding 🌷🌷🌷🌻🌻🌻🌼🌼🌹🌹
@prof.narasimhuluk15664 жыл бұрын
Now we won't get such valuable old songs with natural action.
@OldSongsTelugu4 жыл бұрын
Yes...Thanks for your comment !!!
@lakshmisimma9332 Жыл бұрын
Anati నటులు natanalo kani, pata సహిత్యం lo kani ఎంత గొప్పగ ఉండేవి anduke mahakavi గత కాలము మేలు vachhu కాలము కంటె ani
@PRNadh5 жыл бұрын
Excellent actors songs , about 60 years past, even though it is exactly excellent,
@OldSongsTelugu5 жыл бұрын
Thanks for your comment !!!
@ChandraSekhar-nu6so4 жыл бұрын
elanti yactors Malli puttaru vundaru realangi Garu Manchi songs Manchi meening s chapparu 💐💐💐💐💐💐💐old is gold patarojulu gurtukochindi eppudu vunna janalu anta brama
@OldSongsTelugu4 жыл бұрын
Thanks for your comment !!!
@aswiniarchana68314 жыл бұрын
E Song up load chesinavariki and Relangi gariki naa padabhivandanalu
శ్రీ రేలంగి శ్రీయకాంతమ్మ గారి హాస్యం చిరస్థాయిగా నిలిచిపోతుంది నటన భావ ప్రకటన సంభాషణ నిజ జీవితానికి దగ్గరగా ఉన్న అంశాలే హాస్య రసకులను అలరిస్తాయి . శ్రీ రేలంగి సురేకాంతం ప్రేక్షకులు కు అందించిన హాస్యం చిరకాలం ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయింది వారు చిరస్మరణీయులు హాస్యబ్రహ్మలు
@bhrammam698810 ай бұрын
ధన్యవాదాలు
@purushottambrahmachari36593 жыл бұрын
మంచి సందేశాత్మక గీతం.
@khajavali.shaikshaik12853 жыл бұрын
Very good Message Song Sir.
@ramaraokurra7428 Жыл бұрын
ఎప్పుడు,జరిగేది edhi
@padalabalakrishnabalu3407 Жыл бұрын
అప్పుడు వాళ్ళు పద్ధతులు వేరు ఇప్పుడు వాళ్ళు ఉండలేరు ఓల్డ్ is gold
@rameshSescoi2 жыл бұрын
లెస్స లెస్స లెస్స లెస్స లెస్స లెస్స లెస్స లెస్స
@gnaneshwarvlogs4 жыл бұрын
Song superrrr. Chaala meaning vundi ee song lo.
@OldSongsTelugu4 жыл бұрын
Thank you so much for your comment !!!
@swethaphaniharam506721 күн бұрын
Jeevitha satyalu cheppina song one of my all-time favorites songs
@prasadk92854 жыл бұрын
Old songs are always meaningful and message oriented
@OldSongsTelugu4 жыл бұрын
Thanks for your comment !!!
@subramanyamsanagari31753 жыл бұрын
Old songs are always teaches morals , ethics .
@sreenivasreddykota99714 жыл бұрын
@ అద్భుతమైన నటులలో రేలంగి గారు . పాట లో వున్న విషయం పోయేటప్పుడు ఎమితీసుకుపోవురా బ్రతికి వున్న రోజుల్లో నీకొంపా ఎలబాగుండాలో అలానే పక్కింటి కొంప కూడా బాగుండాలి అని కొరుకొరా నాయనా తిన్నింటి వాసాలు లెక్క పెట్టకు రా
@OldSongsTelugu4 жыл бұрын
Thanks for your comment !!!
@vastalak24013 жыл бұрын
Bestsong
@nareshrajana44333 жыл бұрын
అందరూ బాగుండాలి🙏🙏🙏🙏🙏
@Ramana-uc1ir3 жыл бұрын
🤣🙏
@sriramacutie88074 жыл бұрын
"Truth" , Relangi gari Action ki My Salute.
@OldSongsTelugu4 жыл бұрын
Thanks for your comment !!!
@t.v.s.phanikirankumar983 жыл бұрын
పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారు వీరి తర్వాత తెలుగులో మళ్ళి అల్లు రామలింగయ్య గారికే వచ్చింది పద్మశ్రీ.
@anjalit65722 жыл бұрын
Really...Awesome🎶
@vijayajosyula1663 Жыл бұрын
Yes, i am a fan of Madhavapeddi Garu. He did not get recognition to the extent deserved. He was sidelined.
@jayaprakashpinjerla8 ай бұрын
👍
@yadavarao29454 жыл бұрын
Old is always gold.
@OldSongsTelugu4 жыл бұрын
Thanks for your comment !!!
@buddhavenugopalarao8603 Жыл бұрын
Madhavapeddi Satyam garu❤
@puneethkumarreddy64 Жыл бұрын
ఆతరం వాల్లు శ్రోతలు చాలా మంది వుండరు కొందరు మాత్రమే వుంటారు
ఆ రోజుల్లో పాటలో జీవత్వం ఉంది.ఈ రోజు చాలా పాటలు శవం దగ్గర డప్పుల మోత.చూస్తే అసహ్యం వింటే వాంతి.సకర రోగాలు వచ్చే కుల్లు పాటలు ఎక్కువ.ఈ రోజు సమాజానికి అవే అమృతం. నీతి జాతి పోయింది అశ్లీలం అమృతం నటులకు డైరెక్టర్లకు నిర్మాతలకు కాసుల రాల్చేవి అవేగా.చిన్న పిల్లల దగ్గర నుంచి జరిగే అమానుష కార్యాలకు మూలం ఈ రోజుల్లో వచ్చే అశ్లీల సినిమాలే
@lakshmimadgula31062 жыл бұрын
అలా దువ్వుకొనే వారు లేరు బొట్టు పెట్టుకొనేవారు లేరు,ఆ ఆప్యాయత లేదు
@kaipa9982 Жыл бұрын
ఇలాంటి పాటలు ఇంకా రావు గాక రావు!ఈపాటలు రాసేవారు పాడేవారు సంగీతకర్తలు కీర్తిశేషులయ్యారు! ఇలాంటి పాటలు మన కళ్ళకు, మనసులకు ఎండమావులయ్యాయి!
@sudarshannellutla1086 Жыл бұрын
Old is gold in all times!!!
@laxman98624 жыл бұрын
Amrutha bandaagaralu🤗🤗🤗🤗🤗
@ahmedvalishaik-rg8tg Жыл бұрын
Jevithasathyalu
@Venkatesh514504 жыл бұрын
చాల బాగా ఉంది పాట. నాకు నచ్చింది
@OldSongsTelugu4 жыл бұрын
Thanks for your comment !!!
@anilkumarmedisetti92013 жыл бұрын
శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద సంతానమే లేక స్యర్గమే లేదని చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు సంతానమే లేక స్యర్గమే లేదని చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు సంతు కలిగిందంటే చిట్టి పాపాయి గతి శ్రీమతే రామానుజాయా నమహ శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద తమ బాగు కోసమై తంటాలు పడలేరు ఎదుటి కొంపకి ఎసరు పెడతారయా పొరుగు పచ్చకి ఓర్వలేని వారి గతి శ్రీమతే రామానుజాయా నమహా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద పరుల కోసం త్వాగమొనరించు వారొకరు పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు పరుల కోసం త్వాగమొనరించు వారొకరు పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు ఉపకారికే కీడు తలపెట్టు వారి గతి శ్రీ మద్రరమరమణగోవిందో హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద కలిమి లేనన్నాళ్ళు కలిసిమెలిసుంటారు కలిమి చేరిన నాడు కాట్లాడుకుంటారు కలిమి పెంచే కాయ కష్టజీవుల పని శ్రీమతే రామానుజాయా నమహా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద ఆనాడు శ్రీ యోగి వీరబ్రహ్మంగారు కాలజ్ఞానం భోద చేశారయా ఆనాడు శ్రీ యోగి వీరబ్రహ్మంగారు కాలజ్ఞానం భోద చేశారయా ఈనాడు కొసకవి వెంగళ్లప్ప మాట అక్షరాల జరిగి తీరేనయా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద charanampallavi.blogspot.com/
@kusumakumari51212 жыл бұрын
waw - complete LYRIC - thank u
@ranapratap_t2 жыл бұрын
Babu adi tatalu chebutaru bye bye lu chebutaru kadu. కాట్లాడుకుంటారు
@anilkumarmedisetti92012 жыл бұрын
@@ranapratap_t thanks for the suggestion.
@praveengadde7219 Жыл бұрын
🎉
@adabalayesuratnam30593 жыл бұрын
ever గ్రీన్ సాంగ్. సూపర్ సాంగ్.
@netajisistu4 жыл бұрын
Ohhh ...A meaningful song. Old is gold
@OldSongsTelugu4 жыл бұрын
Thanks for your comment !!!
@kssharmasharma53654 жыл бұрын
ఇప్పుడు వున్న పరిస్థితి కి ఇలాంటి సినిమాలు వస్తే బాగా వుంటుంది
యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ గురించి ఓ వీడియో చేసి పెట్టండి 🌈❤️
@sureshnaidu10574 жыл бұрын
Legend actor old actres, now a days all r relation ship heroies
@lakshmimolleti69412 жыл бұрын
Manchi ardhamunna pata super
@ashokindiakumarindia829 Жыл бұрын
Bootyfull nithya sathaayaalu ❤❤🇮🇳🙏👍
@drsrikrishnareddymodugula22144 жыл бұрын
Beautiful Telugu Language and Lyrics🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padalabalakrishnabalu34072 ай бұрын
అప్పుడు పద్ధతులు చాలా బాగుంటాయి
@RambabuRambabu-yb4chКүн бұрын
నా అభిమాన నటుడు రేలంగి గారు
@tammalivenkatesham924 жыл бұрын
Super good message in this song
@OldSongsTelugu4 жыл бұрын
Thanks for your comment !!!
@SEENU2CHINCHU3 жыл бұрын
2021 lo Vintuna vaaru oka like
@TRUTHFORTODAY919 Жыл бұрын
పాట రాసిన వారు గొప్ప వారు
@nadapanakrishnakumari6117 Жыл бұрын
Chala Bagundhi😊
@user-ug8xr7yf5n4 жыл бұрын
🙏సర్వే జనా సుఖినో భవంతు 🙏 ఇక్కడ ఈ భారత దేశము ఒక్కటే కాదు, ఈ ప్రపంచములోని అందరూ పాలు తాగి పెరిగిన ఆనందనిలయులు క్షీరాబ్ది శయనులు శ్రీదేవి జయ మహా విష్ణువుల పిల్లలే కాని వేరొకరు ఎవ్వరు కారు. ఈ ప్రపంచములోని ప్రజలందరూ పాలు త్రాగుచూ పుట్టి పెరిగినవారే కాని చెత్త చదరము తిని పుట్టలేదు. అటువంటి రోజు పాలు త్రాగుచూ పుట్టి పెరిగిన క్షీరాబ్ది శయనుల పాల దేవులు శ్రీదేవి జయ మహా విష్ణువుల పిల్లలను నానారకాల బాధలు పెట్టడానికి సవతి తల్లి తండ్రులుగా రక రకాల దేవులు స్వస్థత పేరుతొ మరలా కోరికలు తీర్చుతామని వచ్చి నిజమైన పాలు పోసి పెంచిన పాల దేవుని క్షీరాబ్ది శయనుల పిల్లలను వేరు వేరుగా వేరు చేసి రక రకాల దేవుళ్ళు రక రకాల మతాలను చేసుకొని వారిలో వారికి ఒక్కరికొక్కరు మత వాదములతో ముర్కముగా కొట్టుకొని చేస్తున్నారు. వీరు అందరూ పాల దేవుని క్షీరాబ్ది శయనుల పాలు, నారాయణుని నీరు, ధరణీ మాత భూదేవి భూమి లో నిత్యము నివసించు వారే ! కాని ఈ రక రకాల మతాలు చేసుకొన్న దేవులు 1. 5480 తీవ్ర గాయాలతో వచ్చిన యేసు కానివ్వండి, 2. కేవలము 10 సంవత్సరాలలో 70 యుద్దాలు చేయుచూ ప్రజలను చంపుచూ వచ్చి తాను అయేషా చే మరణించి సమాధి అయిన మహ్మద్ ప్రవక్త కానివ్వండి. 3.హిందువుల శివుడు : గరళము విషము మ్రింగి లింగాకృతి దాల్చిన శివుడు కానివ్వండి లేక భర్త శివుని విడచిన శివుని భార్య ఆది శక్తి ని గ్రామ పొలిమేరలో గ్రామ దేవతలుగా 2000 జీవాలను తరచూ బలి కోరుచూ ఉండుట కానివ్వండి ఇవి ఏనాటికి తమ తమ పిల్లలను పాలు పోసి పెంచి పోషించలేదు, వీరు కేవలము శ్రీదేవి జయ మహా విష్ణువుల పాలు త్రాగుచూ పుట్టి పెరిగిన క్షీరాబ్ది శయనుల పిల్లలను నానా బాధలు పెట్టి అనందమైన ఈ ప్రపంచ సృష్టిని అస్తవ్యస్తము చేయుటకు వచ్చినవే కాని, వీటి భక్తి ద్వారా ఈ ప్రపంచాన్ని ఆనందమయము చేయలేవు. కనుక పాల దేవుని క్షీరాబ్ది శయనుల పాలు నారాయణుల నీరు 16232 జయ అమృత కళ్యాణముల తల్లి తండ్రులు శ్రీదేవి జయ మహా విష్ణువుల పిల్లలను1. యేసు తాను స్వస్థత పేరుతొ వచ్చి క్రైస్తవులుగా విడి చేసి వారి భక్తి ద్వారా వారిలో ప్రవేశించి ప్రజలను వేరుచేసి వారిని ముర్కపు మత వాదములతో బాధించుచున్నాడు 2. మహ్మద్ ప్రవక్త వచ్చి పాలు త్రాగుచూ పుట్టి పెరిగిన వారిని ముస్లిమ్స్ సహోదరులుగా విడగొట్టి వారి భక్తి ద్వారా వారిలో ప్రవేశించి ముర్కపు మత వాదములు రేపుచు పాలు త్రాగి పెరిగిన పాల దేవుని పిల్లలను ముర్కపు మత వేదములతో బాధలు పెట్టుచున్నాడు. శివుడు విషము మ్రింగి పాలు త్రాగిన పాల దేవుని పిల్లలను ముర్కపు మత వేదములతో బాధలు పెట్టుచున్నాడు, శ్రీ రాముడు, శ్రీ కృష్ణులు కూడా రాక్షసులను చంపినాడు, కౌరవులను చంపించాడు. ఇక్కడ ఈ భూమి అంతయు పాల దేవులు శ్రీదేవి క్షీరాబ్ది శయనుని పిల్లల కొరకు ధరణి మాత భూదేవిది. వారి పిల్లలదే ఈ భూమి కనుక ఈ ప్రపంచ భూమి అందరిదీ కాని ఎవరికీ వారు ముర్కగా, మూర్క దేవుళ్ళను ఆశ్రయించి ముర్కముగా కొట్టుకొని చచ్చుటకొరకు ఈ 1.మరణించిన యేసు, 2.మరణించిన మహ్మద్ ప్రవక్త, 3.గరళము విషము మ్రింగి మరణించిన శివుడు, 4. వేటగాని బాణముతో నిర్యాణము తీసుకొన్న శ్రీ కృష్ణుడు, వీరు ఏ ఒక్కరు పాలు పోసి పెంచి పోషించలేదు. ఆ ఆధారాలు ఏ బైబిల్ లో గాని, కురాన్ లో గాని, భగవద్గీతలో కూడా, శివ పురాణములో కు కనిపించవు. 1.పాలు పోసినది 2. అమృతము చిలికినది, 3.తల్లి తండ్రులుగా 16232 జయ అమృత కళ్యాణములు చేసుకొని తామే ఈ ప్రపంచ ప్రజల తల్లి తండ్రులుగా వెలసి పూజలు అందుకోవలసినది ఒక్క శ్రీదేవి జయ మహా విష్ణువులు ఒక్కరే ఈ ప్రపంచ ఆనంద నిలయులు, వారు లేకుంటే ఈ ప్రపంచములో ఎటువంటి ఆనందములు, నారాయణుని నీరు లేక సృష్టి ఏంది పోవును, పాల దేవుని పాలు లేక ఈ ప్రపంచ సృష్టి ప్రజలు, జంతు జాలములు వికసింపవు, భూదేవి భూమి ఆధారములు లేక సృష్టి కుచించుకొని పోవును. 16232 ఆనందముల దేవుని ఎటువంటి సృష్టి ఆనందములు లేక ఈ అనందమైన సృష్టి భ్రస్టు పట్టి పోవును. ఈ విష్ణార్థములు తెలుసుకొని మీ మీ ముర్కపు బాధ దేవుల మత వాదములను వీడి, అందరూ పాల దేవుని క్షీరాబ్ది శయనుల తల్లి తండ్రులు శ్రీదేవి జయ మహా విష్ణువుల పాలు త్రాగి పుట్టి పెరిగిన పిల్లలమని గ్రహించి ఆ పాలు పోసిన పాల దేవుడు క్షీరాబ్ది శయనులకే, నీరు పోసిన లక్ష్మీ నారాయణులకే, 16232 జయ అమృత కళ్యాణములు చేసుకొని తల్లి తండ్రులుగా నిత్యము పూజలు ఆoదుకోవలసిన శ్రీదేవి జయ మహా విష్ణువులకే మీ మీ పవిత్రమైన పూజలు చేసి తల్లి తండ్రులకు పూజలు చేసి వారి కృపలు సంపాదించిన ఈ అనందమైన సృష్టి వికసించును. ఈ ప్రపంచమంతా పాలు త్రాగి పెరిగిన ప్రజలందరూ సర్వే జనా సుఖినో భవంతు !!.