శక్తి అనేది, అమ్మ. అమ్మను(ఆది ఆధ్యాత్మిక తత్వము)గుర్తెరిగినవాడు. శక్తి మయుడు.
@raamaan1593 жыл бұрын
ఈయన అన్ని సూక్తి చెప్తున్నారు కానీ అసలైన నిజాలు చెప్పడం లేdu చేసే విధానం చెప్పడం లేదు టూకీగా చెప్పిన చాలు జనాలు అర్థం చేసుకొని bagu పడిపోతారు అని చెప్పకుండా ఉన్నాడు .
@rammohanbattepati51252 жыл бұрын
.
@Santhosh-kx9ih2 жыл бұрын
ముందు వీడియోల్లో చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. అసలు విషయాలు చెప్పడం లేదు. ఒక వీడియోలో ఉన్న విషయాలు మరో వీడియోలో రాకుండా కొత్త విషయాలు కొత్త వీడియోలో ఉంటే వీక్షకుల సమయం వృదా కాదు. వీడియో ఆకర్షణీయంగా మారి అందరికీ లాభం కలుగుతుంది. నమస్కారం.
@badisa663 жыл бұрын
namaskaram, at 3.18 - 3.20 min, it was said that no liberation possible after death. however, Bhagawat Gita 8/24 talks about never returning path to devayani margam. similarly, chandoya, brudh. upanishads, and Brahma sutras (4th part) reveal the possibility of liberation after death. namaskaram.