ఆత్మ సాక్షాత్కారం అయిన వాళ్లే ఇలా మాట్లాడ గల రు. మమ్మల్ని కలవ లేదని చింత లేదు . మీరు I లోకంలో లేరని తెలిసినా, మీ మాటలతో, మీరు చిరంజీవి . శంకరాచార్యులు వారిని కలవని లోటు భర్తీ చేశారు. ఆ మాట కి వస్టే, పుస్తకాలు , కన్నా you tube amrutatatvaanni nijam చేస్తోంది. మీకు , you tube ki thanks.
@ramanadwivedula434Ай бұрын
Are brother of pln Murthy of bpcl?
@ramanadwivedula434Ай бұрын
I am a close follower of Sri ysr
@siriganga2014 Жыл бұрын
మీరు చెప్తుంటే మా నాన్న వాళ్ళ నాన్న(మా తాతయ్య)చెప్తున్నట్టుంది ,,మా తాత కూడా ఇలాగే మాట్లాడేవాడు మీ voice మా తాత లాగే ఉంది తాతయ్య,,ఇపుడు మా తాత లేడు శివైక్యం చెందాడు🥺
@nagireddymittapalli34205 ай бұрын
ఏమి కమాండ్ స్వామి ...పాదాభివందనం.. మిమ్మల్ని ఎప్పుడు కలవగలనో
@sreeravi9778 Жыл бұрын
ఏమి కమాండ్ స్వామి ...పాదాభివందనం.. మిమ్మల్ని ఎప్పుడు కలవగలనో.
@rameshakumalla615 Жыл бұрын
అద్వైత authority అండి
@ahambrahmasmi8210 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారు శివైక్యం చెందారు. ఐనప్పటికీ, ఆయన అద్భుత ప్రవచనాలు, అద్వితీయ పుస్తక రచనల రూపంలో మనకు జ్ఞాన బోధ చేస్తూనే ఉంటారు.
@rameshakumalla615 Жыл бұрын
@@ahambrahmasmi8210 ఓహ్ అహం గారు ఇక్కడ కలవడం ఆనందం fb లో చూసేవడిని