థాంక్స్ to పవన్ కళ్యాణ్ సార్, కీనేరా కళను బయటికి తెచ్చాడు. చాలా బాగుంది మ్యూజిక్ సూపర్.
@DeshPremi-zn2qm3 жыл бұрын
మీరంతా సెర్చ్ చెయ్యండి ఇంతకు ముందే మోగీలయ్య పాపులర్ అయ్యారు...ఇతన్ని వాడు కుంటే సినిమా పాపులర్ అవుతుందని ఈ మధ్య సినిమా వారికి అలవాటయింది. మోగిలయ్యా కు ప్రభుత్వ అవార్డులు కూడా ఇచ్చింది ఒక డాక్యమెంటరీ వీడియో చిత్రం కూడా విడుదలయ్యింది.. ఇంతకు PK ఇచ్చింది 2 లచ్చలే..అవి సరిపోవు.. ఇల్లు కట్టు కోవాలని పవన్ కళ్యాణ్ పెద్ద హీరో అని ముందే తెల్వదు.. అతనికి తెలిస్తే ఎక్కువ మొత్తం లో డిమాండ్ చేసేది..ఇతని గురించి ఒక తెలంగాణ ముద్దు బిడ్డ అశోక్ రాథోడ్ స్వంత స్థలం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కనీసం 20 లక్షలు ఇచ్చి ఉంటే న్యాయంగా ఉంటుంది. 🙏
@sainandan29243 жыл бұрын
@@DeshPremi-zn2qm prathidhanini negative way lo chudakandi masteru Ha press vallani question chey entha sepu cinema hero le evala donations Tv9 ntv vellu appudu aina ichara Intha mandhi mla lu mp lu unnaru vallu ichara Note : laxman goud Garu illu Katisha ani promise chesaru
@leelakrishna6513 жыл бұрын
@@sainandan2924 0
@darmanaik56433 жыл бұрын
👍
@darmanaik56433 жыл бұрын
👍👍❤️
@kondaiahmaddu95113 жыл бұрын
ఇలాంటి వాల్లను ప్రభుత్వాలు గుర్తించి ప్రోత్సాహం చేస్తే ఈ లాంటి కలలు భతుకుతాయి ఒక్క సినిమావాల్ల. వలన గుర్తింపు రాదూ
@BlackLotusVisualArchive2 жыл бұрын
This instrument used to be played in Cambodia in Angkorian times. Some tribes still play similar instruments but they're hard to find
@MrSkstuff3 жыл бұрын
Who is after Bheemla Nayak Title Song...
@Saiprasadvlogs3 жыл бұрын
Here bro 😊
@karunasagargurukula25373 жыл бұрын
Super talent, Kinnera music lo edo theliyani aakarshana vunnadi.
@srinivasaraorao43393 жыл бұрын
మోగిలయ్య కాదు ఇంకా చాలా మంది ఉంటారు
@eagle96583 жыл бұрын
Mogalayya kanna super
@dudduhimanayani92983 жыл бұрын
Limelight Loki bacche luck kontha mandiki vuntundi sir.mana society lo beautiful girls n handsome boys n talents persons chala mande vuntaru.kani konthamande success avutharu.mana ammakanna beautiful heroine vundadu.gunfe dhiryamto family ni chuse power father kintu di.ksni manam six pack hero ne like chestham
@gittaprathapprathap27243 жыл бұрын
మొగిలయ్య కన్నా ఈయన కిన్నెరా క్లారిటీ బాగుంది
@satishjeeri80163 жыл бұрын
Mari mogalayah valla family lo lo puttindi inka evvaridaggara eee instrument ledu ani cheppadu kada anna
@dudduhimanayani92983 жыл бұрын
@@satishjeeri8016 s.that art gone out.only mogilayya daggira vundi instrument ani chepparu
@malelasharathkumargoud44343 жыл бұрын
పవన్ కళ్యాణ్ సర్ పుణ్యమా అని కిన్నెర అని ఒకటి ఉంటుంది అని తెలుసుకున్నాను.....కానీ అది అంత రించీ పోయే దశలో ఉంది అని పాలమూరు బిడ్డ గా చాలా బాధనిపిస్తంది
@nenusitham89763 жыл бұрын
Yes
@talarisambashiva51513 жыл бұрын
Yes
@nakkalapandu82153 жыл бұрын
జానపదం వర్ధిల్లాలి.
@kalyanchakravarthy97203 жыл бұрын
9 years back video 👏👏👏
@DeshPremi-zn2qm3 жыл бұрын
మోగులయ్య చెప్పింది అబద్దమే అవుతుంది ఈ వీడియో చూస్తే.
@umamaheshwararao44543 жыл бұрын
This Rare Art and Tradition must be protected from being vanished. Governments concerned should take care to keep the art live for ever. The few Kalakars(Artists) should be supported with all their requirements and needs.
@manasakottapallu4012 Жыл бұрын
P
@nramakrishna20143 жыл бұрын
After BHEEMLA NAYAK
@lokeshwarchintha39492 жыл бұрын
This is really traditionally and amazing place views encorage