ఫ్రెండ్స్ టీవీలో కాకుండా youtube లో చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్❤❤
@bhaskarkummari94652 ай бұрын
Nk pk
@sathiahpolasa63042 ай бұрын
My youtube
@KARUNAKARBODA-f4k2 ай бұрын
M chesthava ra hulliga
@nagarajgotur2 ай бұрын
Enduku sami prathi video ki ee comment pedtav .. KZbin lo entha Mandi chustaro theluskoni em peekudam Ani
@Sravan_o2 ай бұрын
Friends vediki Pani pata ledhu ani entha mandhi anukuntunnaru friends
@tadigovindhu79382 ай бұрын
సగం సగం స్కిట్ లు పెడితె ఈటీవీ జబర్దస్త్ కామెడీ షో డౌన్ ఫాల్ అవుతుంది.. ❤ ఎడిటర్ & డైరక్టర్ చూసుకోవాలి .. ⁉️💯👏💐 ఈటీవి యాజమాన్యం వారు.. మళ్ళి అలా జరగకుండా చూస్తారని మనవి ❤💐👏
@vangooriramu67722 ай бұрын
Ok
@kotl57502 ай бұрын
I strongly agree brother! Because I lost interest previously due to the same reason. This is my second time joining back.
@DuniyaarepairChinnu2 ай бұрын
"టీవీలో కాకుండా యూట్యూబ్లో చూసే వాళ్ళు లైక్ చేయండి"చూసేది యూట్యూబ్లో టీవీలో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా!
@jayaprakash52272 ай бұрын
నాగి లేకుండా రాఘవ ఒక్క స్కిట్ కూడా కొట్టలేడు 😂😂😂
@venkatasatyanarayananunna77302 ай бұрын
స్కిట్స్ కు ముందు ప్రారంభంలో రాఘవగారు మాట్లాడే పొగరుబోతు మాటలు ఎడిట్ చేసి తీసేసి వుంటే చాలా బాగుండేది. గత కొద్ది కాలంగా రాఘవగారి మాటల్లో చాలా పొగరు కనిపిస్తోంది. రాఘవగారు జబర్దస్త్ కురువృద్ధుడే గానీ ఆయనకంటే రాంప్రసాద్ గారు, రోహిణి గార్లు చాలా బాగా నటిస్తున్నారు. రాఘవగారు సాటి జబర్దస్త్ టీమ్ లీడర్స్ మరియు వారి టీమ్ మెంబర్స్ ను గౌరవిస్తూ మాట్లాడుతూ తన వృద్ధ వయస్సు గౌరవం కోల్పోకుండా వుండాలని కోరుకుంటూ, మరియు ఆయన మారని ఎడల దేవుడే రాఘవగారికి తగిన జ్ఞానోదయం కలిగించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.
@RamuChaganti-iu8ux2 ай бұрын
నూకరాజు కొసం ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ❤❤❤❤❤❤❤❤ తమ్ముడు
@nandareddy94592 ай бұрын
నూక రాజు స్కిట్ మొత్తం పెట్టలేదు 😡😡
@m.sriharimoorthysrihari31362 ай бұрын
Y
@rajareddy2342-q9g2 ай бұрын
Sagam skit poinattundi dude
@RameshKumar-k4g6j2 ай бұрын
Aa editer ne thannale
@gousiyashaik88302 ай бұрын
Shivaji smile super 😊
@ParvatiMahesh2 ай бұрын
జబర్దస్త్ శుక్రవారం స్కిట్ కంటే ముందు వచ్చే పది నిమిషాలు బాగుంది శనివారం చాలా బాగుంటుంది జబర్దస్త్
@Arvindrathod-ek8lx2 ай бұрын
Jai sudheer Rashmi ❤❤❤❤❤
@akulakrishnaakulakrishna50342 ай бұрын
నేను జబర్దస్త్ ఓన్లీ చక్కని చుక్క... రష్మీగురించి మాత్రమే చూస్తాను 🫦🫦🫦
@UshaUsha-dh8gt2 ай бұрын
Nagi avaysam supper ❤❤❤❤
@rkcreations3910Ай бұрын
Missing uh sudheer anna ❤ Karnataka fan's
@varaprasad26122 ай бұрын
నవ్వు రాకుండా నవ్వుతున్నారు జడ్జెస్
@venkats71842 ай бұрын
రాఘవ గారూ ఈ రోజు మీ స్కిట్ చాలా బావుంది...చాలా రోజులకు మంచి స్కిట్ చేశారు
@princeprince83032 ай бұрын
Today kushbuuu....mdm 👌👌
@PrasadBhachalakura2 ай бұрын
సూపర్ రేష్మీ గారు
@saikirangurrapu86732 ай бұрын
Sudheer anna Fan's Like Vesukondi ❤❤
@SivaSiva-r4t2 ай бұрын
నాగి ఉంటే నే స్కిట్ లేకపోతే రాఘవ ఫట్
@thadigoppulaprakash31662 ай бұрын
ఈ ఎపిసోడ్ తో ఈటీవీ జబర్దస్త్ చూడను 😂😢😂
@manisoudha86282 ай бұрын
ఏది ఏమైనా నాగబాబు గారు.. రోజా గారు ఉన్నప్పుడే కామెడీ సూపర్ గా ఉండేది ఇప్పుడు బోరు కొడుతుంది.
@karunakar11762 ай бұрын
రాఘవని కిస్కిట్లకే తీసేస్తే అప్పుడు జబర్దస్త్ బాగుపడుతుంది
@naiksiva51332 ай бұрын
Yes
@karunakar11762 ай бұрын
❤️
@nagarajgotur2 ай бұрын
Aadikunnantha win percentage evadiki ledu .. he is competing in every format
@chaitanyakorukonda71732 ай бұрын
Bokkem kadu
@viswanatha-si5ec2 ай бұрын
Rashmi nuv dance super ga vasthavu " i love you "
@Gsrinivas-kl9wk2 ай бұрын
ఈ వారం స్కిట్ రిజల్ట్ పబ్లిక్ 8+8 రాకెట్ రాఘవ 8+9 ఆటో రాంప్రసాద్ 8+8 నూకరాజు స్కిట్
@chandug33152 ай бұрын
👌👌
@VenkatReddy-uu9zl2 ай бұрын
❤ಜೈ ಸುಧೀರ್ ಅಣ್ಣ ❤
@malgianil35822 ай бұрын
Credit goes to Nagi super😍
@MADHAVAMM2 ай бұрын
Raghav giving full entertainment ❤
@cliqs84442 ай бұрын
Jai gopichand
@pavaninandan2 ай бұрын
Raghava ki mere correct Shiva Ji Sir ... U r rocking 🎉
@venkataappalanaidubandaru59062 ай бұрын
రాఘవా సూపర్ ❤❤❤😂😂😂
@sharathreddy43882 ай бұрын
Basker Anna raghava garde home adress estra parcel undi pampisdam Ani 😂😅 sudheer fans association from Karnataka kannadiga
@venkats71842 ай бұрын
నూకరాజు స్కిట్ లో ఏమీ లేదు....అని నా అభిప్రాయం
@PSPKobulesu2 ай бұрын
పి సుధీర్ అన్న జై జై సుధీర్ అన్న
@srirajarajeshwaravideos55802 ай бұрын
రాఘవ అందుకే అంటారు అందరు కొంచం తగ్గించుకోవాలి
@veerababuBuddala702 ай бұрын
నువ్వు చేస్తావా వెళ్లి కామెడీ
@cjay01552 ай бұрын
Rohini 👏👌👏👌👏
@megavahsanthosh78402 ай бұрын
Super Rashmi ❤❤❤❤
@KamadriBalaji2 ай бұрын
శీవాజి... వద్దు.......మనో.. గారు... సూపర్
@prabhakarreddy99282 ай бұрын
సగం సగం గాళ్లు ఫుల్ స్కిట్ పెట్టండ్రా
@Ramu30news2 ай бұрын
పొట్టోడు ఇక ఆగడు 10 వచ్చింది, గరుడ పురాణమ్ మర్క్స్ ఇచ్చాడు 😄🤣🤣🤣🤣
@SakuntalaMotukuri2 ай бұрын
ending cut aipoindi ...ee series ki proper ending ledu nookaraju scores entha pettaledu ...
@ChallaRaj-hy5ne2 ай бұрын
ఐ లవ్ సుధీర్ and రష్మీ... Sudheer ఫాన్స్
@smilykittu82742 ай бұрын
*మా రాఘవ దే జబర్దస్త్* 🤩❤
@devisettichinna39422 ай бұрын
Shivaji Garu super
@k.kishorebabu77922 ай бұрын
We love sudheer and rashmi.
@prakashamarlapudi26942 ай бұрын
రాఘవ సూపర్ ❤పారూ. వీరుకి పొడిగింపే అయినా…కథనం మీ నటన అదిరిపోయింది🎉🎉
@dorababu63472 ай бұрын
శివాజీ ఓవరాక్షన్... అతి... కృష్ణ భగవాన్ నే తీసుకొని రండి
@rameshbabuk83952 ай бұрын
Skits kante , Raghava opposite team mida ekkedee super fun , keep continuie. Memu only ade chusi close chesthunnam program.
@jaswanthkumar30222 ай бұрын
I love 💕 rashmi
@rajukettela41282 ай бұрын
నూకరాజు స్కిట్ మొత్తం రాలేదు ఎందుకని
@sanjays79612 ай бұрын
Nukaraju skit super
@ಕರ್ನಾಟಕ61192 ай бұрын
Rashmi looking good ahh❤❤
@shafiqahmed1002 ай бұрын
Sudheer bro fan from Dubai
@katamgarisivaji29332 ай бұрын
శుక్రవారం జరిగిన స్కిట్ దాని పక్క రోజు వేస్తున్నారు అసలే వారం లేట్ అవుతుంది మీరు ఈ రకంగా లేట్ చేస్తే ఎలాగండి
@Rashmigautam-t1c2 ай бұрын
Rashmi akka looking so beautiful and gorgeous
@bhaskarthigala66562 ай бұрын
Super Raghva Garu Mee kosam skit chustunnnanu
@ramakrishnakaveti42322 ай бұрын
రాఘవ ఓవర్ యాక్షన్....60
@sreenukaluvai30912 ай бұрын
Raghava gari entry bagundi jabardast kanna
@naiksiva51332 ай бұрын
West na koduku Raghava Gadu
@vijaykumarvickydada65692 ай бұрын
Rashmi dance super
@Dogoodbegood1432 ай бұрын
Ramprasad skit 😂😂😂😂😂😂😂😂
@RameshKumar-g3e3k2 ай бұрын
Super comedy ❤ thanks 🙏🏼 all
@eepiappalaraju67532 ай бұрын
Raghav Garu super Meru excellent timing performance
@ramusurneni2 ай бұрын
Nonstop nukaraju ki 👍👏 kani skit cut aeindhi..
@KandhulaLakshmi2 ай бұрын
Jai Jai Jai Jai Jai Jai nuka Raju Jai Jai Jai nuka Raju 🎉🎉🎉
@shaiqsadiq99612 ай бұрын
రాఘవ గారూ చాలా రోజులకు మంచి స్కిట్ చేశారు
@lakshmipathirlaki53352 ай бұрын
Raghava garu giving Full entertainment ❤
@NegulaSrinu2 ай бұрын
We love Sudheer and rashmi
@OmprakashRao-ll6he2 ай бұрын
Hi sir whear. Is k. Bhagvaan. Sir pls Bring❤❤❤❤❤
@manju75202 ай бұрын
రాఘవ గారు కామెంట్స్ చదువుతున్నారు అని అర్ధం అయింది కాని మార్పు రాలేదు అంటే ఇక దేవుడు కూడా మార్చలేడు రాఘవ గారు డబ్బులకు కామెంట్స్ పెట్టేవాళ్ళు అన్నారు, గతం లో మిమ్మల్ని పొగిడుతూ పెట్టిన పాపం లేండి 😢
@GaneshGani-q9q2 ай бұрын
సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@crazyanni85392 ай бұрын
క్రష్మి డ్రెస్ బాగుంది
@SanthoshMarepu2 ай бұрын
Nagi gariki ayasam vastundi frustration taginchandi skit lo lekapothe heart
@potnuruanilsai872 ай бұрын
Excellent 👌👍
@Ramadevi-r5f8p2 ай бұрын
Reshmi super❤
@pavanabharath94792 ай бұрын
Sudheer karnataka fan... Jai sudheer
@LalithaPotharaju-c1p2 ай бұрын
❤❤❤ Rashmi ❤❤❤❤
@shaikmuqthiyar77982 ай бұрын
❤❤❤ super
@laxmanlaxman73842 ай бұрын
ఎప్పటికి చూడలేక ఉన్నాం 🙏🙏🙏🙏🙏
@Ramu30news2 ай бұрын
పొట్టోడు కి పుట్టెడు బుద్దులు అంటారు రాఘవ 😂😂ని ఓవర్ ఎక్కువ అవుతుంది
రాఘవ గారు వాళ్లు తిట్టే భూతులే మికు ఆశీర్వదాములు.... అందుకే ఇంక ఇన్నాళ్లు ఐనా జబర్దస్త్ లో దూసుకుపోతున్నారు.... 🔥🔥🔥
@charan-r9k2 ай бұрын
Rashmi very cute nice dance❤❤
@cliqs84442 ай бұрын
Jai macho star gopichand anna
@SaiKumari-c6i2 ай бұрын
I love you so much sudheer Daddy Rashmi Mummy ❤️❤️❤️❤️❤️😍😍😍😍😍🤩🤩🤩🤩🤩🥰🥰🥰🥰🥰🥰😘😘😘😘😘😘😘😘😘🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀
@jagadeshwarreddy71282 ай бұрын
😂😂sudheer gaadiki puttava 😂😂😂😂
@cliqs84442 ай бұрын
Macho star gopichand
@madhubabu45782 ай бұрын
Correct anna bhaskar ana Friday valla skits bhagokhapoyena marks eche gelepesthunaru jedjment bhagoledhu Friday valakhe favor chesthunaru ... Satuday skits imu and bhaskar anala skits super khane sckors evadam ledhu
@Rashmigautam-t1c2 ай бұрын
Rashmi akka entry dance super oo super ❤❤❤❤
@gopisalim31932 ай бұрын
Rashmi❤sudheer
@Rashmigautam-t1c2 ай бұрын
I am big fan of Rashmi akka
@pathaniVarunprabha21552 ай бұрын
Very nice Rashmi 👌🏻👌🏻💙👍🏻
@pavanpamarthi9832 ай бұрын
Shivaji ana super ❤❤❤❤❤❤❤❤❤🫶👍💯🙏
@laxmanguguloth31332 ай бұрын
❤❤❤❤❤
@sureshmartha56722 ай бұрын
Raghava gaaru need one more skit on SUJATHAAAA..........
@Vijayyoungyoutubechannel2 ай бұрын
ఎందుకు వచ్చిన షో రా బాబు మిమ్మల్ని తగలెయ్య అసలే టైం తగ్గిపోయింది స్కిట్ కూడా పూర్తిగా రాకుండానే అయిపోతుంది
@vijaykumarkomara59592 ай бұрын
Srinivas Anna 💝🤝✊👍😊😢🎉
@ganeshb42962 ай бұрын
रागाव सारखा तोफे अच्छा है ❤❤
@दासारीनरसैय2 ай бұрын
😂ఇన్ని రోజులకు నీ కామెంట్ చదివినావు నీ ఓవర్ యాక్షన్ చూసి చూసి బోరు వచ్చింది అందుకే 😂
@RavichandraAdiga-wz1qq2 ай бұрын
The tiger is back all d best raghava
@anumandlaravinder10652 ай бұрын
భాస్కర్ భయ్యా రాఘవ గాడు బాగా ఎక్కువ చేస్తున్నాడు వాణి తొక్కాయి భయ్యా నువ్వు నెక్స్ట్ ఎపిసోడ్ మీరే స్కిట్టు కొట్టాలి ఓకే భయ్యా భాస్కర్ భయ్యా