బాలినేని గారు.. ఒంగోలు నుండి చాలా సార్లు MLA గ గెలిచి.. Minister గ గెలిచినా ఒంగోలు కి కనీసం మంచి నీరు ఇవ్వలేకపోయారు, బేసిక్ issues కూడా తీర్చలేదు... Like డ్రైనేజీ, మౌలిక వసతులు etc... ఒంగోలు నీ develop చేసింది okka దామాచర్ల జనార్దన్.. ప్రతి election ముందు ఎదో ఒక డ్రామా వేసే బాలినేని అవసరం లేదు మాకు... గెలిచాక అయన hyd లో ఉంటాడు... జనార్దన్ ప్రజల్లో untadu
@paramdhamamudugunuru79158 ай бұрын
13:18 Pawan Kalyan ❤
@pendyalasreelatha8 ай бұрын
Tq
@Shyambabuamba8 ай бұрын
Thank you
@Jaibalayya-xi1vu8 ай бұрын
వాసన్నా నలుగురు టీడీపీ ఎంఎల్ఏ లని గెలిపించే బాధ్యత తీసుకున్నారు జూన్ 12 ముఖ్యమంత్రి బాబు గారి సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు ✌🏻🚲
@RameshKumar-kd1oi7 ай бұрын
కల్లలు కనండి
@gollapatikiran49713 ай бұрын
@RameshKu😊mar-kd1oi
@vikasreddynallamilli4758 ай бұрын
Jai vasanna jai Balineni 🔥🔥
@PraneethChowdary2188 ай бұрын
వ్యక్తిగతంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఏ పార్టీ అని చూడకుండా హెల్పింగ్ నేచర్ కలిగిన వ్యక్తి.
@Srinivasarao-ko4mc8 ай бұрын
Yes 🎉❤🙏
@srikantheluri48488 ай бұрын
నాకు ఇంట్లో రోజు నీళ్ళు వస్తాయా అంది.20 ఏళ్ళు రాజకీయం ఏం చేసుకోను.అన్న మంచితనం వల్ల రోజు నీళ్ళు రావు గా..
super interview.... such a great Person Vasu anna... you are the best and beast😊❤
@manidevendramaruboyina37728 ай бұрын
జాఫర్ గారు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారితో ఎలక్షన్లు అయిపోయే లోపు ఒక మంచి ఇంటర్వ్యూ చేయండి.
@anilkakani4778 ай бұрын
DJ is the correct candidate for Ong development.
@gbrahmamgbrahmam12868 ай бұрын
Jai Balineni🔥🔥🔥🔥🔥
@rameshroyal95448 ай бұрын
This time he will loose 😅
@srikantheluri48488 ай бұрын
అందరినీ ఆప్యాయంగా పలకరించే వ్యక్తిత్వం..వచ్చిన వారికి సహాయం చేసే గుణం ..ఆయన 20 సంవత్సరాల అధికారంలో అభివృద్ధిలో ఒంగోలు ప్రాంతం శూన్యం ..ఇప్పటికి మంచినీళ్లకి 4 రోజులు ఆగాలి..
@srikantheluri48488 ай бұрын
ప్రదమిక అవసరాల నీరు కొనుకొని తగడం ఏంటి అన్న...మీ 20 ఏళ్ల పాలనలో ఒంగోలే ప్రజల దౌర్భాగ్యం..మంచితనం ఏం చేసుకోను అన్న ప్రజల అవసరాలు తీర్చునపుడు..
@soori6498 ай бұрын
వీడి బొక్క కర్నూల్ రోడ్ ఫ్లైఓవర్ పక్కన అండర్ పవర్ కేబుల్స్ కోసం రోడ్ తవ్వారు వీడు కనీసం ఇంతవరకు అది కూడా రోడ్ వేయలేకపోయాడు . మరలా వీడో ఎమ్మెల్యే వీణ్ణి మరలా నువ్వు ఇంటర్వ్యూ చేయడం ..
@ysurendra12788 ай бұрын
I also have the save opinion
@SaiprasanthTanneeru-cx9mv7 ай бұрын
Baga annav anna super Anna nuvvu Naku adhe adagalani vundhi okappudu manchiga vundedhi aa roads anni eppudu power lines kosam thavvi thavvi petteru intha varaku vaatini sari cheyaledhu
Not even a single development work in Ongole under balineni, full corruption.
@suneelkingyuvasena54648 ай бұрын
ప్రజల నాయకుడు కష్టం అంటే వెంటనే స్పందించే వ్యక్తి, ఇలాంటి నాయకుడు మాకు ఉండటం మాకు ఎంతో గర్వంగా ఉంది,JAYAHO BALINENI VASANNA, JAYAHO BALINENI PRSNEETH ANNA, JAI SUNEEL ANNA❤🔥
@soori6498 ай бұрын
వీడు ఒంగోలు లో ఎన్ని ల్యాండ్స్ కబ్జా చేశాడో అందరికీ తెలుసు .. ఈ సారి వీడు అస్సాం ..
@Srinivasarao-ko4mc8 ай бұрын
Jafar Bhai happy morning ❤🙏 i love and like your interviews sometimes only? 🙏
@gopisai34908 ай бұрын
Jai TDP
@vinayvicky68898 ай бұрын
Jai BALINENI ❤️🔥
@gopisai34908 ай бұрын
@@vinayvicky6889 your wish
@pavankumar-dk4fo8 ай бұрын
వ్యక్తిగతంగా మంచి మనిషి
@Yuvasatyanarayanareddy8 ай бұрын
🔥🔥
@ajaykumareerla45198 ай бұрын
Ongole City ki ippatiki 4 Day's ki Okasari Water istunnaru 20 years nunchi adi chessa idi chesa ani cheptunnadu chesindemi ledu utta matalu tappa
@anjimanikantareddypidugu81668 ай бұрын
బాలినేనిశ్రీనివాసరెడ్డి గారు అంటే ఒక్క బ్రాండ్, మంచితనం, ప్రేమ ఆప్యాయత అనురాగాలు వుండటం వలన బాలినేని గారు 5 సార్లు ఒంగోలు అభివృధి ప్రేమ చూపించి ఎమ్మెల్యే గా గెలిచారు అది టీడీపీ వాళ్ళు సహించలేక ఓర్పు పాటలేక ఇలాంటి కథలు చెపుతున్నారు .. కానీ ఎవరు ఎని మాట్లాడిన ఒంగోలు లో మళ్ళీ గెలిచది వాసు అన్న గారు.... జై వాసు అన్న... జై జగన్ అన్న...🔥🇸🇱
@varmadarling64478 ай бұрын
Balineni garu as a person is too good....from tdp
@naveenbabu65058 ай бұрын
Ongole Kamal Hasan tho interview porapatuna politics lo vacharu jagan and balineni, movies lo velunte Anni awards mana tollywood ke
@manikantudukarusalau8 ай бұрын
Mallavaram dam eppatidi? Varshaniki gatelu kottuku pothe maintainence ke dikku ledu mallavaram dam lo nellu lekunda chesi. Adedo ee term lo ne kattaru annatu chepthunnaru
@sujithblessy33598 ай бұрын
Jai vasanna✊✊✊
@gopipothineni4738 ай бұрын
Ongole lo ki Em pikindi Ledu This time he is loosing big
@vasudhaivakutumbam97378 ай бұрын
Pogadatam kosam e interview
@hanuaditya96038 ай бұрын
Good person but not much development in ongole,seems 2024 is difficult to win ycp
@NGK8988 ай бұрын
IPAC bulidup ani😂😂😂😂😂😂😂😂😂chepaduuu
@pmchannelmedia2648 ай бұрын
❤️❤️❤️❤️
@ESTATICVLOGS8 ай бұрын
Jai vasannna 🔥🔥🔥🔥
@kotikakarla27598 ай бұрын
పవన్ కళ్యాణ్ ప్లీజ్ జాఫర్ అన్న ఇంటర్వ్యూ చేయి ప్లీజ్ ప్లీజ్ ❤️❤️
@ratnaprabhakar82518 ай бұрын
Super
@ajaygoudaperi90198 ай бұрын
Jai Vasanna ✊✊✊✊
@Srinivasarao-ko4mc8 ай бұрын
Jafar Bhai editing? ? ?
@aluristephen27328 ай бұрын
Jai Balineni vasu Anna
@mahindranadhreddy8518 ай бұрын
Jai Vasanna ❤
@schoolsspoken3608 ай бұрын
Interview లలో drinks లాంటివి అందరికీ set అవుతాయి bt ఈటబుల్స్ అందరకీ set అవ్వవు
@madhumedia81948 ай бұрын
జాఫర్ గారు బ్లేడు కోసం బండ్ల గణేష్ నీ అడిగారు గా అలాగే పవన్ కళ్యాణ్ కూడా అడగండి కొంచెం ప్రతి మీటింగ్ లో చెప్తానే ఉన్నాడు అధికారంలోకి రాకపోతే పేరు మార్చుకుంటా అని అన్నిసార్లు అన్నాడు కదా సార్ మీకు ఏమాత్రం ధైర్యం ఉన్న అధికారుల్లోకి రాకపోతే ఏ పేరుతో పిలవాలి కొంచెం అడిగి చెప్పగలరా ధైర్యం లేకపోతే వదిలేయండి
25 thousand house Pattalu , rims , ulchi check dam , malavaram dam , shadi kana , Arya vysa arhma kshetarm , summer storage tanks , 20 parks development , cc roads , 56 cr underground electricity works , 339 cr amruth water scheme sanctioned work under process , Nadu medu schools ,rbks , kothapatnam waste water treatment plant 30cr… and many more to say . This is balineni mark development in ongole
@TruthTony8 ай бұрын
Land kabza kuda chasaru
@vinayvicky68898 ай бұрын
Jai vassanna 🔥
@srikantheluri48488 ай бұрын
గాడిచినా 20 ఏళ్లు గా ఇదేనా మంత్రిగా చెయ్యగలిగింది...ఇప్పటికి 4 రోజులకి ఒక్కసారి నీరు వస్తుంది..ప్రాథమిక అవసరాల కోసం గాథ 35 ఏళ్ల నుంచి ఎదుర్చుస్తున్నాం రోజూ నీటి కోసం..
Jaffar bahi vasanna ani abimanam tho nve pilichav ma vasanna ni adhe ma anna goppatanam nammina vadiki videyudu nammukunna vadiki devudu ma balineni vasanna Jai vasanna Jai Jai balineni vasanna ❤❤
@mastanvalishaik30737 ай бұрын
Balinani srinivasu garu name chappi sachivalayam lo కొంతమంది క్యాస్ట్ పీలింగ్ చూపిస్తున్నారు padakalu ఆపుతున్నారు లంచాలు తీసుకుంటున్నారు కొపోలు లో Ongole దగ్గర ఇది ఏమిటి అని అడిగిత దవ్జన్యం చస్తాను antta
@Srinivasarao-ko4mc8 ай бұрын
Johar y s r r Johar y s r Johar Suri Anna 🙏🙏🙏 Jai Shri y s Jagan mohan Reddy Garu sir ji pranam 🙏 Jai vasu Anna Jai punch prabhakar Reddy Bhai 🙏🙏🎉💎
@sivakotaiahchunchu84438 ай бұрын
Subbarao Guptha, who killed babai......?
@mellampuriprabhavathi-ok2hh3 ай бұрын
Volunteer ki em kaledu , anni abaddaalu , election lo odipoyaka aina oppukovalsindi
@vamshikrishna0097 ай бұрын
Balineni Vasu Garu Vundabate Development Anedhi Ee 5years Lo Road Vesadu , Medical College Vachindhi💯.
@avinashv75898 ай бұрын
Forever vasu anna❤
@muzamilshaik28818 ай бұрын
Vasanna the rajikiyam swardhapu rajikiyam kadhu mana party vallu kadhu ane vallani koda sahayam chesthadu ❤vasanna❤️🇸🇱
@neerajaundru6908 ай бұрын
Pavankalyan big politician? Very big joke 😂😂😂😂 mla ga win avalenodo big politicians 😂😂😂 super 👌 👍
@Alone_Warrior078 ай бұрын
Thumbnail 13:13 Thank me later
@mohammodrasheeda78398 ай бұрын
🎉
@Ram_malempati7 ай бұрын
30 years mla ga undiii ma uru ki road veyyyaleduuu nuvuuu 😢 Ongole ki 4 km Duram lo unna uruuu 😢😢
@anilreddyavula30458 ай бұрын
Jai jagan jai baalineni 🤙💙🤍💚💥
@nishitharamala6768 ай бұрын
Ongole Gadda Vasanna Adda❤️❤️
@gudipudiupendrarao51698 ай бұрын
జై తెలుగు దేశం
@kirangabriel16468 ай бұрын
Once Again Vasanna 💙🤍💚
@eswarkumargummalla81978 ай бұрын
Bokka ra
@Karthikeyaharish9998 ай бұрын
Anna nvvu ahh eerri puku neko interview 😂😂😂😂
@user-30Veer7 ай бұрын
Ma ongole inka venukabadi undi ante anta eyana daye... Na chinapati nundi ogl ki water prblm ipudu same... Roads damage ayte vati baagucheyaru election mundu chesaru ipudu guntalu paddayi
@saipranay34168 ай бұрын
Anna Bhoomi meda kannu vesadu ante Inka anthe Gaya tata good bye 😂
@Jaibalayya-xi1vu8 ай бұрын
వాసన్న కి జరిగిన అన్యాయం మాకు తెలుసు.. Bye Bye YCP 🦶🏻🇸🇱
@avinasha-gb1wr8 ай бұрын
Good Person in Wrong Party, he is loosing this time.
@vivov5plus8878 ай бұрын
Jaffer bhaiya ah bokku gadu cheppadam sare nuvvu adagatam sare 20,000 patta fake ani vadu ela chepthunadu? asalu vadi eye sight range ento kanukoni mundhu vadi soda buddy kalladdalu marchuko mani cheppu. Thank you jaffer bhaiya......jai vasuanna 🔥❤
@owenshenderson2648 ай бұрын
its called quite pro co just like Jagan did when his father was CM