No video

Jagajjanani song (జగజ్జనని) | Mangli | Navarathri song | Kasarla Shyam | Madeen SK | Nisha Kranthi

  Рет қаралды 8,132,865

Mangli Official

Mangli Official

Күн бұрын

Jagajjanani song (జగజ్జనని) | Mangli | Navarathri song | Kasarla Shyam | Madeen SK | Nisha Kranthi
#Jagajjananisong #Mangli #manglisongs #Navarathrisong #KasarlaShyam #MadeenSK #nishakranthi #dasara
Director- Damu Reddy
Lyrics- Kasarla Shyam
Singer & Performer - Mangli
Music- Madeen
Dop - Tirupathi
Editing- Prabhu Deva
Special performer - Nisha Kranthi
Art - Raju
DI - Sanjeev (Rainbow Post)
Camera team - Hari camera Rental
Poster Designs - Rana

Пікірлер: 1 000
@indiamahi7039
@indiamahi7039 Жыл бұрын
ముందుగా అభినందనలు మ్యూజిక్ ఇచ్చిన అన్నకు.......... చాలా కొత్తగా ఇచ్చినాడు 🙏👌👌💜చాలా బాగుంది పాట మొత్తం విన్నతర్వాత మనసులో ఉన్న మాట చెప్పాను
@buthamrameshfolksingeranchor
@buthamrameshfolksingeranchor Жыл бұрын
ఆది శక్తి అమ్మవారి పాట ఎంత అద్భుతంగా ఉందో. పాటల ఆదిశక్తి రూపం మా మంగ్లీ అక్క రూపం దాల్చి పాడినట్లు ఉంది.👌👌❤ఎంత మధురం. మా మంగ్లీ అక్క గానం
@shivasaaho7857
@shivasaaho7857 7 ай бұрын
Jai Durga Maatha......🙏🙏🙏❤❤❤
@buthamrameshfolksingeranchor
@buthamrameshfolksingeranchor Жыл бұрын
జగజ్జనని అమ్మలగన్న అమ్మ మన మూలకుటమ్మా ఆది శక్తి స్వరూపిణి ఈ అమ్మవారి అయితే ఈ పాట విని పల్లకి లో ప్రయాణిస్తూ హాయిగా ఈ పాటని లాలించి ఆ తల్లి స్వీకరిస్తుంది 🙏 జై జగజ్జనని జై జై జగజ్జనని 🙏🙏🙏❤
@manjulamolger7975
@manjulamolger7975 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏 ,,,,,, 1:47
@srinivasbisagoniofficial430
@srinivasbisagoniofficial430 Жыл бұрын
నల్లటి రూపంలో మాంకాలి ఎర్రటి కన్నుల కాళివే సల్లనీ సుపుల తల్లివే మాతవే 🙏....starting BGM ssuuuupppeeerrr
@JameelBhai1
@JameelBhai1 Жыл бұрын
నీ పాటకు సాక్షాత్తు ఆ తల్లి సైతం పరవసించిపోతదేమో మంగ్లీ గారు😍🙏🎶🎵
@nerawatibhaskar3784
@nerawatibhaskar3784 11 күн бұрын
వెరీ గుడ్ ఈ వెరీ థాంక్యూ బంగారం సింగర్ మంగ్లీ సత్యవతి మంగ్లీ వెరీ గుడ్ విజయవాడ కనకదుర్గ మాత సాంగ్ వెరీ గుడ్ థాంక్యూ బంగారం వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽💅🏽💅🏽💅🏽💅🏽💯💯💯💯💯🌷🏵️🎇🌅👍🏽🪅🌟🍃☘️🪴🌹🌺💐🫐💫🌳🌿🍀🌲💮🥀
@akash_rathod_
@akash_rathod_ Жыл бұрын
ఆ జగజ్జనని ని ఇంటి దైవంగా అంగరంగ వైభోగంగా ఆరాధించే జాతిలో పుట్టినందుకు గర్విస్తున్నాను..ఈ పాట లో ఏదో తెలియని positive vibrations వుంది..🚩🙏🙏 జై భవాని..
@BVSNAYAK
@BVSNAYAK Жыл бұрын
మంగ్లీ గారు మళ్లీ అదరకోట్టారు.. చాల బాగ పాడరు పాటను.. జానపద పాటలు పాడటంలో మీమల్ని మించిన వారు లేరు.. మీరు బంజార జాతిలో పుట్టి ఈ స్థాయిలో రాణించడం బంజార జాతికి గర్వకారణం జై బంజార జై సేవాలాల్ జై భవానీ మాత..
@vijaykumarjadhavbadavath7105
@vijaykumarjadhavbadavath7105 Жыл бұрын
జై క్షత్రియ బంజార, జై భావాని. Proud to be banjara.
@narsimlunarsimlu5773
@narsimlunarsimlu5773 Жыл бұрын
As 32
@revathibpm2667
@revathibpm2667 Жыл бұрын
Happy birthday koushik
@patnalabhulaxmi8384
@patnalabhulaxmi8384 Жыл бұрын
Kk
@directoranilsavala
@directoranilsavala Жыл бұрын
మంగ్లీ అసలు ఆ వాయిస్ ఏంటి? గాడ్ గిఫ్ట్ గా నీ వాయిస్ ఇచ్చి నిన్ను మాకు గిఫ్ట్ గా ఇచ్చినట్టు ఉన్నాడు.... నాకు మీ సాంగ్స్ వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది 👌👌👌 లవ్ యూ డార్లింగ్
@dharmesh_Jadhao
@dharmesh_Jadhao Жыл бұрын
Super Song 👌👌👌Best Singer Mangali Rathod In 2Telangana state. I'm From Maharashtra (Mahur) 🚩🚩🚩
@bhakthigeethaluadapa724
@bhakthigeethaluadapa724 Жыл бұрын
హిందూ బంధువులందరీకీ.... దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు.... అమ్మదయ ఉంటే అన్నీ ఉణ్టట్టే
@maheshshettedevotional5374
@maheshshettedevotional5374 Жыл бұрын
చాలా చాలా అద్భుతం గా అమ్మవారి అవతారల, పేర్లతో మంచి గానం తో అద్భుతమైన పాటను అందించారు మంగ్లీ గారు🙏జై మాత 🙏🚩🚩
@gouthamibommeda4685
@gouthamibommeda4685 Жыл бұрын
Ii
@nanuv2569
@nanuv2569 10 ай бұрын
Female: నల్లటి రూపంలో మాంకాళి ఎర్రటి కన్నుల కాళివే సల్లని సూపుల మాతవే త్రిమూర్తులైన నీ బిడ్డలమ్మ ముల్లోకాలను తల్లివే మమ్ముగాసేవే Female: దుష్టుల చెండాడే దుర్గమ్మ శరణు కోరితే అమ్మవే వరములిచ్చే రాణివే ధిక్కు నీవంటూ వేడేము అమ్మ దండి దేవివి నీవే… దయను జూపించే Female: మెడలో కంకలాలలా మాలలు ఉన్న శాంకారీ దేవి నీవేనమ్మా శూలం ఎత్తినవమ్మా శుంకల దేవి భూగోళం నీ చేతిలో బొమ్మ Female: బ్రహ్మాండంలోన భ్రమరాంబిక సృష్టికే అందానివే… సృష్టి నీవేలే నీ కలలను జూపించవే ఓ కనకదుర్గ విజయాలే ఇయ్యవే… మా కష్టాలే కొయ్యవే Female: సింహవాహిని నీవే మాతంగివే పతిత పావని ప్రచండిరా సుందర మీనాక్షివే శృంగేరివే వాత్సల్యాన వారాహివే Female: శక్తికంతటికి మూలపుటమ్మ ఉగ్రరూపిణివే అమ్మ… ఉనికి నీవేనే శాంతస్వరూపిణి శీతల దేవి చాముండేశ్వరివే తల్లి చల్లగ జూడమ్మా Female: చక్రధారివి నీవే శ్రీ చక్రాన కొలువై ఉన్న ఇలవేల్పువే కుంకుమ సిందూరాల సుందరివమ్మా పసుపురంగుల పసిడి బొమ్మ Female: మంచు కొండల్లో వైష్ణవిదేవి అగ్ని రూపిణివే మాత… అభయం నీవేనే కొంగుబంగారం నీవే రుద్రాణి అణువులో నీవే అమ్మ విశ్వమే నీదే
@user-gl1hc5dn9j
@user-gl1hc5dn9j 7 ай бұрын
🎉
@mahiraghavendra8225
@mahiraghavendra8225 5 ай бұрын
@user-fj3ob5ih8s
@user-fj3ob5ih8s 3 ай бұрын
❤❤
@ChanduChandu-oc1js
@ChanduChandu-oc1js Жыл бұрын
సూపర్ నిషా క్రాంతి పిన్ని సూపర్ సూపర్ 🙏🔱🙏
@srinivasbisagoniofficial430
@srinivasbisagoniofficial430 Жыл бұрын
నల్లటి రూపంలో మాంకలి ... సల్లనీ సుపుల తల్లివే మాతవే ... త్రిమూర్తులైన నీ బిడ్డలమ్మ ... ముల్లోకాలను తల్లివే మమ్ము గాసేవే .... దుష్టుల చండాడే దుర్గమ్మ .... శరణు కోరితే అమ్మవే .... వరములనిచ్చే రాణీవే .... దండి దేవివి నీవే దయను చూపించే 🙏....starting BGM ssuuuupppeeerrr
@sushantroy6832
@sushantroy6832 Жыл бұрын
రెండు తెలుగు రాష్ట్రలుకు విజయదిశమీ శుభాకాంక్షలు 🙏🙏💐🥰 మరియు ఈ పాట నాకు బాగా నచ్చింది 🎵🎵💐🥰
@sudhakarrathod456
@sudhakarrathod456 Жыл бұрын
ఈ మధ్య మీ పాటలు వినడం ఒక వ్యసనమయిపోయింది మంగ్లక్క!! 💓
@Pandurangachary747
@Pandurangachary747 Жыл бұрын
అమ్మ జగత్జనని నమో నమహ 🙏🙏🙏🙏🙏.... చాలా బాగా పాడినారు 👍👍👍👍👍
@laxmanlacky7291
@laxmanlacky7291 Жыл бұрын
అమ్మ లకే అమ్మ మన బెజవాడ దుర్గమ్మ అందరికి విజయదశమి శుభాకాంక్షలు 🕉️
@rajushiva4631
@rajushiva4631 8 ай бұрын
|| అమ్మ జగత్జనని నమో నమహ || అమ్మ జగత్జనని నమో నమహ || || అమ్మ జగత్జనని నమో నమహ || 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@venkateshwarlu.s1233
@venkateshwarlu.s1233 Жыл бұрын
🌹🌹🙏🏽 అమ్మ భవాని 🙏🏽🌹🌹🌹🌹🌹 అమ్మను ఆలకించే పాట మంచిగా పాడారు 🌹🌹అందరూ అలరించే పాట🌹🌹 ఇలాంటి అద్భుతమైన పాటలు ఎన్నో పాడాలని అమ్మ వారి ఆశీస్సులతో భక్తులను ఆనంద పరిచే భక్తి పాటలు ఎన్నో పాడాలని కోరుకుంటున్నాము 🌹🌹🌹🌹 దసరా దీపావళి శుభాకాంక్షలు🌹🌹🌹🌋🌋💐🌹💐🌹🌹🙏🏽
@ok_kaka_official
@ok_kaka_official Жыл бұрын
మళ్ళీ మళ్ళీ అద్భుతమైన సాంగ్స్ తో వస్తైనరు అక్క , సూపర్ హిట్స్ పాట , గోడ బ్లెస్ ఉ ఆల్ ద టీమ్❤️
@renukagajbinkar3651
@renukagajbinkar3651 Жыл бұрын
azvubkml n kk Jo mm b BN n yn mknm lk.olbj k
@ayyappachalavadi7281
@ayyappachalavadi7281 Жыл бұрын
తెలుగుకి తెగులు పట్టించావ్ కదయ్యా 🙏
@ok_kaka_official
@ok_kaka_official Жыл бұрын
అందుకే 107likes vachay mari
@rocky-vu8fw
@rocky-vu8fw Жыл бұрын
గాడ్ ను గోడ చేస్తివి కదమ్మా 😭😭😭
@ok_kaka_official
@ok_kaka_official Жыл бұрын
@@rocky-vu8fw nidi nuvvu chusko ma
@vijaykumarjadhavbadavath7105
@vijaykumarjadhavbadavath7105 Жыл бұрын
మా క్షత్రియ బంజార జాతీ లో పుట్టినందుకు గర్వపడుతునను సత్యవతి రాథోడ్(mangli bai). జై క్షత్రియ బంజార, జై భావాని, జై సేవలాల్ మహారాజ్.
@Anjaneyulu3510
@Anjaneyulu3510 Жыл бұрын
She is not Rathod. She is Chauhan . Her own sister name is Indravathi chauhan. jai sevalal.
@bhaskarsatharaju8167
@bhaskarsatharaju8167 9 ай бұрын
😮😮😅😮❤i❤ii8❤okk😅😂😅
@badavathakhil2396
@badavathakhil2396 Жыл бұрын
ఈ దసరా మీతో మొదలలు అయింది మంగ్లీ అక్క మరియు నిషా క్రాంతి అక్క మంచి పాట జై భవాని 🙏🙏🙏👌👌
@dharavathramdas4873
@dharavathramdas4873 Жыл бұрын
ఈ పాట ఇంటే ఆ తల్లి కూడ... మురిసి పోతుంది... మంగ్లీ అక్క.
@shakermuduraj5623
@shakermuduraj5623 4 ай бұрын
సాంగ్ చాలా బాగా పాడారు మంగ్లీ గారు మీ గొంతులోనే ఏదో అద్భుతం వుంది ఎన్ని సార్లు విన్న మల్లి మల్లి వినాలనిపిస్తుంది
@tharunthunders9336
@tharunthunders9336 Жыл бұрын
నీ పాట విన్నతరువాత నా మనసు పులకించింది🙏🙏🙏
@MuraliKeshaboina-nc7cb
@MuraliKeshaboina-nc7cb 10 ай бұрын
దేవుల్లే మై మరిచిపోతున్నారేమో అనిపిస్తుంది అక్క మీ పాట వింటుంటే సూపర్ మంగ్లీ అక్క నీకు పాదాభివందనం🙏
@vrfolksongstv716
@vrfolksongstv716 Жыл бұрын
Mangli song vintunte..chevullo amrutham posinatlu undi.. god bless you Mangli
@RamuSravas-dc1hg
@RamuSravas-dc1hg Жыл бұрын
Ninnu kanna talli thandri eantho punyam chesukunnaru devullu songs nuve padagalavu ni voice lo eadho magic undhi mangli garu.... Happy dussehra..... Jai hind 🙏🚩
@satyaprasad37
@satyaprasad37 Жыл бұрын
Very Thrilling Melody Mangli Pride of Telugu People 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chilukaaruna5387
@chilukaaruna5387 Жыл бұрын
Flute music super super. Jai Durga maa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maigaruda1658
@maigaruda1658 11 ай бұрын
Hat's off to mangli❤,shyam anna and music director sir🙏🙏👌👌👌👌👌👌mangli😍😍🙏🙏
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 7 ай бұрын
MAA SAKTHI Namosthuthe Navadurga Mata she will be...
@g.gurusai7487
@g.gurusai7487 10 ай бұрын
😊❤❤❤🎉అమ్మా గంగమ్మ తల్లి 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@jadhavajesh5594
@jadhavajesh5594 Жыл бұрын
అందరు అమ్మ దీవెన తో ఎల్లపుడు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙌
@chinnachinna-im1xr
@chinnachinna-im1xr Жыл бұрын
😊😊 to vv vapsi po
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 7 ай бұрын
MAA SAKTHI Namosthuthe Bharth Mata Namosthuthe❤❤❤❤❤❤
@user-uo3by5ph9x
@user-uo3by5ph9x 10 ай бұрын
Song. Dummu. Dulpindi🎉. ❤❤❤❤
@sabhavathkalki8505
@sabhavathkalki8505 Жыл бұрын
జై దుర్గ భవాని జై జగదంబ జై ఆది పరాశక్తి
@rathodpallavi.956
@rathodpallavi.956 Жыл бұрын
Mangli is looking so cute and pretty...and yes such a beautiful song on Amma ♥️🙏 Nisha garu kuda chala andhanga added beauty to this video ..this song is a slow poison..vintunna koddi fulll ekkutundhi song
@jvr201
@jvr201 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 💐🙏🏻🚩
@encounter4078
@encounter4078 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః❤️
@ajaybabu6666
@ajaybabu6666 Жыл бұрын
అమ్మ లేనిదే జన్మ లేదు మరి అమ్మలగన్న అమ్మ అ దుర్గమా లేనిదే ఈ అనంత విశ్వం లేదు జై మాతా
@akkenapellividyasagar9470
@akkenapellividyasagar9470 Жыл бұрын
Jjuuuuuh0
@namojunaresh983
@namojunaresh983 Жыл бұрын
hf relax😎💆🛀
@eppakayalashivakumar9316
@eppakayalashivakumar9316 Жыл бұрын
🙏🚩ఓం శ్రీ మాత్రేనమః 🙏🚩🙏
@MRNRamki
@MRNRamki Жыл бұрын
😍Magical Voice of MANGLI Singer👌& Very Nice Song🙏
@gopalpagillapalli6451
@gopalpagillapalli6451 Жыл бұрын
జై దుర్గమ్మ తల్లి🙏🙏🙏
@kethavathsrinivasnaik6969
@kethavathsrinivasnaik6969 Жыл бұрын
💐💐💐 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముందు గా విజయదశమి శుభాకాంక్షలు 💐💐💐
@naryanenavath1550
@naryanenavath1550 Жыл бұрын
మంగ్లీ నోట జాలువారిన పాట ఏదైనా ఫలితం అమోఘం అద్భుతంగా ఉంటుంది
@annepakaelender
@annepakaelender 8 ай бұрын
🙏జై భావని 🙏
@user-vs9pi5jd3l
@user-vs9pi5jd3l 11 ай бұрын
Awesome❤ aai ekvira❤
@nagendrap6315
@nagendrap6315 Жыл бұрын
Mangli involvement in praying of Godess Mahakali, also praying of Lord Shiva, unimaginable. She may forget herself. Excellent , song and dance by mangli. May be all the Godess and God's blessings on her.
@allcreeper
@allcreeper Жыл бұрын
Jai Jagajjanani 🙏🙏🙏
@sravankumardharshanala913
@sravankumardharshanala913 Жыл бұрын
Background system is awesome mangli voice is miracle
@Mahesh42-d2w
@Mahesh42-d2w Жыл бұрын
Durga maatha e paata vinte nijanga kaavalasinavi anni ichesthade superb melodious nd powerful song
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 8 ай бұрын
MAA SAKTHI Namosthuthe Navadurga Mata Namosthuthe❤❤❤❤ very much impressively Mangli Akka
@varahalnathdharavath7261
@varahalnathdharavath7261 Жыл бұрын
తెలంగాణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు 💐💐💐💐💐
@kalingapatnamnarsimha6472
@kalingapatnamnarsimha6472 Жыл бұрын
ఈ పాట విని చాలా ఆనందంగా ఉంది అక్క One year నుంచి waiting అక్క ఎవరైనా ముందే ఈ పాట విన్నారా....
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 8 ай бұрын
MAA SAKTHI is important akka who are human beings they feel their Greatness... MAA SAKTHI+nature is finally. . strongly I will be... MAA don't awake save Bharth Mata territory, save my Land save Hinduism❤❤❤❤❤❤❤❤❤❤
@gandhamsriharimudhiraj
@gandhamsriharimudhiraj Жыл бұрын
ఓం శ్రీమాత్రే నమః సాంగ్ సూపర్ అక్క, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దేవి శరన్నవరాత్రులు మరియు విజయదశమి శుభాకాంక్షలు 🕉️🚩🛕🙏💐
@nagarjunac38
@nagarjunac38 Жыл бұрын
Jai Maa Durga Bhavani 🙏🙏 Song Super 👌👌👌
@riderajaygaming5761
@riderajaygaming5761 Жыл бұрын
@@nagarjunac38 ,
@riderajaygaming5761
@riderajaygaming5761 Жыл бұрын
@@nagarjunac38 no I'm
@riderajaygaming5761
@riderajaygaming5761 Жыл бұрын
@@nagarjunac38 ,,
@kishoren7620
@kishoren7620 Жыл бұрын
అక్క మీకు ఏపాట ఇచ్చిన ఏ పాట కి 100% నాయ్యం చేస్తావు మీ పాటలు ప్రతి ఒకటి చూస్తాను అక్క మీ వాయిస్ చాలా బాగుంది
@narmadakondapally5025
@narmadakondapally5025 Жыл бұрын
That watching on the 2ijwiekpr0
@battinisathish6054
@battinisathish6054 Жыл бұрын
అమ్మదీవెన ఉంటే అన్నీ ఉన్నట్లే🚩🙏🙏🚩
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 7 ай бұрын
Extordnary performance akka MAA SAKTHI bless you❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ MAA Bhagala mukhi,saili putri Chandra ganti Anna purna Devi Visalakshi Bramarambika Devi Namosthuthe
@KarthikeyankKarthikeyank-os6rg
@KarthikeyankKarthikeyank-os6rg 11 ай бұрын
Karthi 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻♥️♥️♥️♥️
@ynkvocols6456
@ynkvocols6456 Жыл бұрын
First like akka
@adambabu6481
@adambabu6481 Жыл бұрын
అమ్మ రుపాని చాలా అద్భుతంగా చెప్పారు ఈ దసరా మీతో నే మొదలియింది 🙏
@padmarajjain7221
@padmarajjain7221 Жыл бұрын
Very nice songs
@kumariyarava1746
@kumariyarava1746 Жыл бұрын
@@padmarajjain7221 jjijjj
@kumariyarava1746
@kumariyarava1746 Жыл бұрын
@@padmarajjain7221 I'm jj
@harshavardan3088
@harshavardan3088 Жыл бұрын
Mangli garu Mee voice to ammavarini Padatam mee adrustsm Maa adrustam vinatam Boos boms vastunnai And Choreography and music al r wonderful
@Saitan_hunter
@Saitan_hunter Жыл бұрын
Jai mata rani 🙏🏻
@manjukumbar555
@manjukumbar555 Жыл бұрын
SWEET VOICE MANGLI 🎙️📺👍👏👌
@gurusekharreddy821
@gurusekharreddy821 Жыл бұрын
Amma bhavani matha ji Give blessing to the Sathavathi madam Very good song thanku...( Guntakal )......
@siri853
@siri853 Ай бұрын
Valla Chelli paduthunapudu goosebumps vachai🙏🙏🙇🙇💐🌸🌺🏵️Jai yellamma thali🙇🙏🙇🙏
@ramalingaswamyveeradhi8396
@ramalingaswamyveeradhi8396 4 күн бұрын
Ammalaganna amma maama peeddamma kanakadurgamma thalli namo namaha🪷🪷🌺🌺🌹🌹🥥🥥🍌🍌🙏🏼🙏🏼🙏🏼
@nachannachle2706
@nachannachle2706 Жыл бұрын
Superb song. Mangli akka looks dashing. 🤩
@gadekondalpatel2583
@gadekondalpatel2583 Жыл бұрын
Mangli voice superb 👌👌👌👌👌
@anushaanu8829
@anushaanu8829 Жыл бұрын
akka super
@gugulothsanthosh2208
@gugulothsanthosh2208 10 ай бұрын
మంగ్లీ గారు సూపర్ song చాలా బాగా పాడారు 🕉️
@sangitachavan2158
@sangitachavan2158 Жыл бұрын
...Jai Sevalal maharaj ..... .jai shivaji maharaj......I am maharastra .....poharagad ......
@narendra_Reddy452
@narendra_Reddy452 Жыл бұрын
Jai Bolo Durga Bhavani matha ki, jai 🙏🙏🙏🙏🙏
@GJSHindiTeluguchannel
@GJSHindiTeluguchannel Жыл бұрын
नवरात्रि की शुभकामनाएं मंगली बेटी।आपकी बहुत बड़ी फैन हूं मैं। ऐसे ही सक्सेसफुल से आगे बड़ो बेटी,भगवान का आशीर्वाद सदा आपके साथ रहेगा।
@tejaswinigowda567
@tejaswinigowda567 Жыл бұрын
Jagajjanani jaganmatheya krupe sada nimma melirali mam super magical voice
@user-vg9jg5yk4s
@user-vg9jg5yk4s 2 ай бұрын
Supper akka meku big fan nenu akka
@mahi3486
@mahi3486 Жыл бұрын
మంగ్లీ అక్క ఈ సాంగ్ ఒక ఈటీవీ ఈవెంట్ లో కొద్దిగా పాడింది. ఇప్పుడు ఫుల్ సాంగ్ విన్నందుకు చాలా హ్యాపీ గా ఉంది. తెలుగు రాష్టాల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
@anjithhanumandla2764
@anjithhanumandla2764 Жыл бұрын
No words akka, antha super ga unddi
@sreenivasgupta1792
@sreenivasgupta1792 10 ай бұрын
Mangli gaaru, great voice thalli 🙏🙏
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 8 ай бұрын
MAA SAKTHI❤❤❤❤❤❤❤❤❤ super 🌟 akka
@SURYAM2024
@SURYAM2024 Жыл бұрын
మంగ్లి గారు.. you are blessed
@ShivaShankar-cr4sf
@ShivaShankar-cr4sf Жыл бұрын
అందరికి ముందుగా విజయదశమి శుభాకాంక్షలు........ మంగ్లీ గారు చాలా అద్భుతంగా పాడారు 🙏
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 6 ай бұрын
Durga Devi❤❤❤❤❤ pranam MAA Laxmi MAA SAKTHI
@sandhyabonthala1840
@sandhyabonthala1840 Жыл бұрын
సృస్టి,కస్టాలు,ఇస్టాలు..ఇలా పలకకూడదు...సృష్టి,కష్టాలు,ఇష్టాలు అనాలి...మిగతాదంతా చాలా బాగా పాడారు
@nagarajchinna9756
@nagarajchinna9756 Жыл бұрын
Long way to go Mangli Gaaru, great Job.
@maheshbojja9599
@maheshbojja9599 Жыл бұрын
Mangli songs vere level 🔥 🔥 ❤️❤️
@nerawatibhaskar3784
@nerawatibhaskar3784 2 ай бұрын
నంద్యాల జిల్లా నంద్యాల జిల్లాలో వెలసిన జగజ్జనని మాత కి జై గుడ్ మార్నింగ్ థాంక్యూ మంగ్లీ గారు సూపర్ స్టార్ సాంగ్
@kusumajhansirani1327
@kusumajhansirani1327 Ай бұрын
Very nice song,melodious devotional
@shekargoudmatta2349
@shekargoudmatta2349 Жыл бұрын
Supper song
@vaddlavenkatesh6535
@vaddlavenkatesh6535 Жыл бұрын
Super song
@anilmotam1444
@anilmotam1444 6 ай бұрын
Jai amaavara adi sakthi ❤❤❤🕉️
@ChandraShekar-je7gp
@ChandraShekar-je7gp Жыл бұрын
High voltage song
@vineshmarepally5384
@vineshmarepally5384 Жыл бұрын
తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శభాకాంక్షలు 💐💐💐
@PraveenKP33
@PraveenKP33 Жыл бұрын
అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే...🪔🙏 జై భవాని🚩
@gamingwithvamshi2169
@gamingwithvamshi2169 10 ай бұрын
🌺🙏🙏🙏🙏💚💚💚💚🌺jai bhavani 👋👋 vamshinath and Gouthamnath
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 7 ай бұрын
After that Kapu... kamma reddy community feelings...❤❤❤❤
@saisharan1571
@saisharan1571 Жыл бұрын
Jai bolo ganesh maharaj ki baat ki jai bless all child🙏 🙏❤❤❤