జగన్ అఫిడవిట్.. మతి పోవాల్సిందే.! | YS Jagan Affidavit 2024 | TV5 Shiva Explained | Maro Netram

  Рет қаралды 258,272

TV5 News

TV5 News

3 ай бұрын

జగన్ అఫిడవిట్.. మతి పోవాల్సిందే.! | YS Jagan Affidavit 2024 | TV5 Shiva Explained | Maro Netram | TV5 News
#cmjagan #maronetram #ysjaganaffidavit2024 #shivaexplained #maronetram #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 370
@brahmaraoparasa1077
@brahmaraoparasa1077 3 ай бұрын
వీడు, (జగన్ )ఒక జీత్తుల మా రి నక్క వీడి అబద్దా లు వి నలే క చసున్నాము
@saku123100
@saku123100 3 ай бұрын
True
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 3 ай бұрын
అతనికి ఉన్న villa లు, భవనాలు, ప్లాట్ లు, భూముల గురించిన వివరాలు లేవా??? Chupinchaleda?
@jhansijhansi9099
@jhansijhansi9099 3 ай бұрын
పేదవాళ్ళు కదా పెత్తందార్లుకి ఉన్నన్ని ఆస్తులు ఎలాఉంటాయండి శివగారు
@sravsk7340
@sravsk7340 3 ай бұрын
చాలా బాగా చెప్పారు
@jhansijhansi9099
@jhansijhansi9099 3 ай бұрын
@@sravsk7340 థాంక్యూ అండి 🙏🌹
@sriindusri6596
@sriindusri6596 3 ай бұрын
ఎంతటి వారు అయినా సరే...ఇలాంటి వారి పార్టీ గుర్తు ని EC రద్దు చేయాలి..
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 3 ай бұрын
You are 100 % correct. Such a dreadful political party has to be inevitably & immediately de recognised & not allowed to contest in any kind of polls.
@sngkprathisthanvedios5992
@sngkprathisthanvedios5992 3 ай бұрын
Mari CBN and PK party lu kooda raddu cheyaligaa Mee lekka prakaram😂😂
@vennelachinnarao6220
@vennelachinnarao6220 3 ай бұрын
అఫిడవిట్ లో ఎక్కువ పేజీలు నేరాలు కేసులు ఉన్న వ్యక్తి
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 3 ай бұрын
నల్లడబ్బులు కొన్ని వేల కోట్లు ఉంటాయి
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 3 ай бұрын
Not thousands of Crores. At least a worth of Million Crores.
@Sriram_53
@Sriram_53 3 ай бұрын
చట్టాలకు కళ్ళు లేవు చెవులు కూడా లేవు...అన్నట్లు ఉంది ఎఫైడవిట్
@sudharaghavendradhataram2874
@sudharaghavendradhataram2874 3 ай бұрын
VAALLU KUDA EE RAJAKEEYA NAYAKULA CHETILO KEELU BOMMALEGA BRO
@bhaskerreddy2174
@bhaskerreddy2174 3 ай бұрын
Meere create cheyyandi chattalu kuda.... Kamma ga untadhi
@sngkprathisthanvedios5992
@sngkprathisthanvedios5992 3 ай бұрын
Eee affidavit eee kadu CBN and BJP and PK and Sharmila vi kooda cheppandi baguntundi, enduku okallameedee padi eedavatam eppuduuu😂😂😂😂
@paidiraveendra1396
@paidiraveendra1396 3 ай бұрын
7 వేల రూపాయలు క్యాష్ మాత్రమే ఉంటే వీడు తాగే వాటర్ లీటర్ బాటిల్ విలువ 7 వేలు ఆ తరువాత ఏమి తాగుతాడు? ఓటర్లు నమ్మండి
@AHAMASMI-24
@AHAMASMI-24 3 ай бұрын
😂😂
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 3 ай бұрын
You have raised a correct doubt. Afterwards, he might have the habit of drinking litres of poor people’s hot blood.
@savithrilakshmi888kuparala2
@savithrilakshmi888kuparala2 3 ай бұрын
Baga దోచాడు mari లండన్ బ్యాంక్ లో ఉన్న డబ్బు .
@jyothsnak6438
@jyothsnak6438 3 ай бұрын
ప్రపంచ రికార్డు కొట్టేసాడు. ఇలాంటి మనిషి కి ఏం అవార్డు ఇవ్వాలో. బెయిల్ మీద ఇన్నాళ్లు ఉండటమే ప్రపంచ వింత. అదీ cm గా.
@ramakrishnayvns7458
@ramakrishnayvns7458 3 ай бұрын
EC కి ఏమాత్రం మనసాక్షి ఉన్న disqualify చెయ్యాలి
@user-dq4ic8ki1y
@user-dq4ic8ki1y 3 ай бұрын
సంవత్సరానికి 50 కోట్లు సంపాదించి దేశంలో తొమ్మిది ప్యాలెస్లు లండన్ లో ఒక ప్యాలెస్ కొనుక్కున్నాడు ప్రజలకు ఏ చెవిలో పువ్వు పెడుతున్నారు
@VijayKumar-xt6hx
@VijayKumar-xt6hx 3 ай бұрын
CBN nu adugu chepthaadu, dongalraa meeru
@bhaskerreddy2174
@bhaskerreddy2174 3 ай бұрын
Enni palace lu unna emi labham untundhi Janam gundello kada ...😂😂
@bhaskerreddy2174
@bhaskerreddy2174 3 ай бұрын
@@bobbabalambika3816 correcte 5 years mundhu laksha kotlu ippudu 7 lakshala kotlu ayyai... Oka 20 years taravata deshanne konesthadu Jagan.... 😎😎
@user-dq4ic8ki1y
@user-dq4ic8ki1y 3 ай бұрын
@@bhaskerreddy2174 అసలు నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావు ఏంటి నువ్వు చెప్పాలనుకునే విషయం
@bhaskerreddy2174
@bhaskerreddy2174 3 ай бұрын
@@user-dq4ic8ki1y lekapothe enti state budget enthintelsa....noru undhi kada Ani entha vasthe antha matladatamena...7 lakshala kotlu ante adi total South India budget...Jagan ki dabbu meeda asha ledu unte tanaki power kavali aaa power tho padi mandhin manchin cheyyali... Chacchaka kuda chirasthai ga nilavali valla nanna la...anthe . Ade lekapothe ippudunna dabbu tho 10 generations happy ga gadichi pothai...avanni vadilesi janala madhya lo tiruguthunnadu chudu ..dhanne gula antaru manchi vadu anipinchukovalane gula...
@ArunkumarThute-ly4hc
@ArunkumarThute-ly4hc 3 ай бұрын
జనాలు చెవిలో కాలీఫ్లవర్ పెట్టుకోవడం లేదు, దయచేసి ఈ విషయం జగన్ కి చెప్పండి
@vijayachinta1089
@vijayachinta1089 3 ай бұрын
Already pettukunnaruga okka sari 2019 lo
@Kasu5701
@Kasu5701 3 ай бұрын
780 కొట్లు ఉంచి... మీగతాది అంత దోచెయ్యాండిరా... కొడితే ఒకటే దెబ్బ లేకపోతే దిగి పోవాలా
@murthysiva5819
@murthysiva5819 3 ай бұрын
ఒక సెక్యూరిటీ గార్డు ఉద్యోగం కోసం ఒక్క కేసు ఉన్న డిస్క్వాలిఫై చేస్తారు అదే ఒక సిఎం అభ్యర్థి పైన అన్ని కేసులు ఉంటే ఎలా ఒప్పుకుంటారు అర్థం కావట్లేదు. వెంటనే ఆ నామినేషన్ తిరస్కరణకు గురవాలి అని నా అభిప్రాయం
@ramarao8118
@ramarao8118 3 ай бұрын
జగన్ ని డిస్ క్వాలిఫ్ఫై చేయాలి.
@venkatmattaparthy
@venkatmattaparthy 3 ай бұрын
Please voters of AP kick this guy and all his bunch of dummies , out of AP for good you will see real late Sr. NTR Rajyam .
@bhaskerreddy2174
@bhaskerreddy2174 3 ай бұрын
Endhuku ne asthulemanna mingada....? Musali nakka kuda 900 crores chupinchadu gaa chudaledha...
@Shandhaya-ro9fl
@Shandhaya-ro9fl 3 ай бұрын
​@@bhaskerreddy2174 జగన్ కి బాగా సమర్ధిస్తునవ్ యాంట్ ఇచ్చాడు ఏంటీ జగన్ నీకు😂😂😂😂😂😂
@bhaskerreddy2174
@bhaskerreddy2174 3 ай бұрын
@@Shandhaya-ro9fl Nizam cheppalante okka rupai kuda ivvaledhu... Kaani Na intlo pani manishi life lo change techadu.. entha la ante pani ki ravadame maneshindhi.. reason telsa tana pillalu na pillalu same school ki velthunnaru...pillala chaduvulu chusukune govt kanna manchi govt emuntundhi ...
@Shandhaya-ro9fl
@Shandhaya-ro9fl 3 ай бұрын
@@bhaskerreddy2174 పాపం ఓపుకునావ్ నువ్ నీ పనిమనిషి ఒక్కటి అని నీకు పని పట్ యం చేయడం చాతకధ ఈ రోజు జగన్ మీ మోహన కొడ్తున డబ్బులతో బతుకుతున్నారా చీ
@balakrishnat8405
@balakrishnat8405 3 ай бұрын
ఈ ప్రజల నిరుపేద బిడ్డ కు 780 కోట్లు ఎక్కడివి వాడి లెక్క ప్రకారము ప్యాలెస్లు లక్షల కోట్లు ఎవడి అమ్మ సొమ్ము వీడు నమ్మవలసిన నాయకుడేనా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి రెండు కోట్ల ఆదాయం పెరిగింది అంటే రెండు లక్షల కోట్ల ఆదాయం పైనే పెరిగింది వీడి మాటలకు అర్ధాలే వేరు ఇది జగమెరిగిన సత్యం శివ గారు
@someswaripuli9339
@someswaripuli9339 3 ай бұрын
జీతానికి బదులు in డైరెక్ట్ గా కోట్ల లో ఉంది గా
@RJ.Authentic
@RJ.Authentic 3 ай бұрын
జగన్ ఆస్తులు అంతంత మాత్రమే 😂😂😂 చూపించిన ఆస్తి కన్న ఎన్ని కొట్లు ఉంటే అంతా income-tax వాళ్లు తీసుకోవాలి...
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 3 ай бұрын
420 aasti vela kotlalo vuntai.
@srinivasarao8823
@srinivasarao8823 3 ай бұрын
ఇందులో చూపించినదానికి కొన్ని లక్షల రెట్లు ఆస్తులు ఉన్నాయి ఆయనకు, ఏమి చేసుకుంటాడో చూద్దాం. 👍
@teluguvidhyarthi2090
@teluguvidhyarthi2090 3 ай бұрын
మా జలగ అన్న డబ్బు ఉన్న పేదవాడు
@madeti
@madeti 3 ай бұрын
షర్మిల గారి 82.5 కోట్లు ఉన్నాయా??
@user-gc7jz5np3q
@user-gc7jz5np3q 3 ай бұрын
Jalagannaki appu.adi bro.
@madeti
@madeti 3 ай бұрын
@@user-gc7jz5np3q అప్పు ఆదాయం నుండి ఇవ్వలేదా?
@paidiraveendra1396
@paidiraveendra1396 3 ай бұрын
కూటికి లేని నీరు పేద అండి నమ్మండి ఇబ్బంది pettoddu
@murthysiva5819
@murthysiva5819 3 ай бұрын
సొంత ఆస్తులు పెంచుకుంటే అభివృద్ధి అంటారు 😂😂. రూపాయి జీతం తీసుకునే రిచేస్ట్ సిఎం అన్ని కోట్లు ఎలా సంపాదించారు నాకు అనుమానం
@ramakrishnayvns7458
@ramakrishnayvns7458 3 ай бұрын
అపీడవిట్ అంటే పేమ్మసాని చంద్రశేఖర్ గారి ది ఫుల్ white money.. Now గుంటూరు MP అభ్యర్థి ... అది పర్ఫెక్ట్ అంటే
@SrinivasraoKolluri-df5nn
@SrinivasraoKolluri-df5nn 3 ай бұрын
jagan chupinchina affidavit samudramlo neetibottanta .
@CSR12615
@CSR12615 3 ай бұрын
జగన్ రెడ్డికి 62 ఎకరాల్లో బెంగళూరు పాలెస్ విలువ 5000 కోట్లు, 10 ఎకరాల్లో హైదరాబాద్ లోటస్ పాండ్ పాలెస్ విలువ 1000 కోట్లు. తెలిసిన ఈ 2 ఆస్తులే ఇన్ని వేల కోట్లు ఉంటే ఇక లెక్కల్లో చూపని వాటి విలువ ఎన్ని లక్షల కోట్లో. 20 సంవత్సరాల క్రితం అప్పుల్లో ఉన్న కుటుంబం ఈరోజు లక్షల కోట్లు కూడబెట్టగలిగింది. ఇదంతా చెమటోడ్చి రక్తం చిందించి కష్టపడి సంపాదించారేమో పాపం. కేవలం దేశం కోసం ధర్మం కోసం మాత్రమే పనిచేస్తున్న ధర్మాత్ములు మోడీ షాలు విదేశాల్లో ఉన్న అక్రమ సంపదను తెస్తామని చెప్పి తేలేక పోయినా మన కళ్ల ముందు ఇసుక మట్టి మద్యం గంజాయి మాఫియాల ద్వారా పోగేయబడుతున్న లక్షల కోట్ల సంపదను స్వాధీన పరచుకొని జాతికి అంకితమివ్వాలి. లేదంటే ఏ అదానీకో లేదా గుజరాత్ రాష్ట్రానికో స్వాధీనం చేసి తమ దేశభక్తిని నిరూపించుకోవాలి
@sngkprathisthanvedios5992
@sngkprathisthanvedios5992 3 ай бұрын
Mari CBN vi kooda cheppandi aasthulu and cases vintammm😂😂😂
@jagarapuramesh8752
@jagarapuramesh8752 3 ай бұрын
జగన్ కథ ప్యాలస్ కీ. మనం ఓటుకి.
@vamsi8669
@vamsi8669 3 ай бұрын
mini lorry lo tevali papers
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 3 ай бұрын
How mini lorry shall be sufficient?. Even Indian Railway Wagons may not be able to accommodate the bundles of such a huge money sum.
@raghavendrak8435
@raghavendrak8435 3 ай бұрын
మేముండేది కర్ణాటకలో నాకు వెనక ముందేమో హాస్టల్ లో నా చేతిలోనే క్యాష్ 1,12,000 ఉంది అకౌంట్లో మాత్రం ఉంది
@pakkamuduprasana4885
@pakkamuduprasana4885 3 ай бұрын
ఈయన జగన్ మోహన్ రెడ్డి గారు చాలా మంచి వాడు, గుణవంతుడు, సౌమ్యుడు,నిజాయితీ పరుడు..కానీ డబ్బులు మాత్రం అంత అంత మాత్రమే దయచేసి మీ చల్లని దీవెనలు జగన్ గారికి ఇవ్వాలని ఏపీ ప్రజలకు కోరుతున్నాను
@nagendranadella6699
@nagendranadella6699 3 ай бұрын
Very poor. Thadhastu. God bless him.
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs 3 ай бұрын
శివ గారూ సైకో సిఎం జగన్ రెడ్డి పిడికెడు బియ్యం కొరకు జైలుకి వెళ్ళిన అతి కడు పేద వాడు ఈ సైకో జగన్ రెడ్డి, థూ నీ బతుకు చెడ.... నీవు నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజాలు బయటికి రావు కదా. ఏమి పుట్టుక ఏమి జన్మ నీది, నీవు జీవితాంతం జైల్లో కూచొని చిప్ప కూడు తినటమే సరయిన పని.
@user-wn4cm2ot1o
@user-wn4cm2ot1o 3 ай бұрын
Jagan assets increased by 41% , what about Ambani and Adani? One should also speak about it. The stock markets gave 100 % returns in these years, think wise.
@murthyvadapalli8875
@murthyvadapalli8875 3 ай бұрын
అఫిడవిట్ అంటే ప్రమాణ పత్రమే కదా? అది అత్యంత విలువైనదే కదా ? కోర్టులు వాటి నే కదా ప్రమాణంగా తీసుకొనేది -- కాబట్టి ఎలక్షన్స్ కమిషన్ ముందు దాఖలు చేసిన అఫిడవిట్ లా లోని ఆస్తిపాస్తులు, అప్పులు పరిగణలోనికి తీసుకొని అఫిడవిట్ దాఖలు చేసిన వారి ఇతర ఆస్తులను ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోకూడదు ?
@nagulmeerashaik2744
@nagulmeerashaik2744 3 ай бұрын
5lac crores his all black money
@user-tc3sz9xp4z
@user-tc3sz9xp4z 3 ай бұрын
Hahaha😂😂🤣🤣 cash 7000/-
@AHAMASMI-24
@AHAMASMI-24 3 ай бұрын
😂😂
@murthysiva5819
@murthysiva5819 3 ай бұрын
ఒక సిఎం మీద అన్ని కేసులు ఉన్న ఏకైక సిఎం గా చరిత్ర సృష్టించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది
@ANDHRAKESARI
@ANDHRAKESARI 3 ай бұрын
90% అయ్యుంటుంది
@peyyalaprasad8118
@peyyalaprasad8118 3 ай бұрын
Can you give the link for updates
@raosb5095
@raosb5095 3 ай бұрын
There must be drastic changes in di Indian constitution to protect real democracy. But who will bring these changes? Its di people with vote.
@venkatgundabolu6291
@venkatgundabolu6291 3 ай бұрын
Affidavit should be also part of Income tax , ED etc., limits overall to judge the truth or be disqualified immediately... Revised laws required in the country.
@rraghavendrarao6219
@rraghavendrarao6219 3 ай бұрын
Chaala Beeda vaadu anaadha ontariporaata prajalabidda nominal. 1 Rupee remuneration CM
@krantikishor1998
@krantikishor1998 3 ай бұрын
ఒరేయ్ నీ టోన్ ఏంట్రా బాబు .... డబ్బింగ్ ఆర్టిస్ట్ లా ఉన్నావ్,
@AumAdityaRam
@AumAdityaRam 3 ай бұрын
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోవాలి ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి.. సంద్య వేల చెపుతున్న ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెపుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోతాడు తథాస్తు🙏🙏🙏
@puttamvenkataseshareddi6747
@puttamvenkataseshareddi6747 3 ай бұрын
A person with a criminal case is not eligible to get issued VISA but eligible to become the prime minister of India or chief minister of a state with in the frame of constitution of India. What a magic of democratic governance.
@vijayalakshmich6979
@vijayalakshmich6979 3 ай бұрын
EC should declare basing on affidavit submitted by Jagan is not fit to compete in elections. Moreover he is having no of cases against him. With this reasons he is not having any right to compete. His nomination should be cancelled.
@jagannadharao2439
@jagannadharao2439 3 ай бұрын
ఆయన దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం వుంది. కావాలి అంటే మీరు కూడా కాసేపు వాడుకో వచ్చు.
@kotasastrybharadwaj4921
@kotasastrybharadwaj4921 3 ай бұрын
Courts do not touch some. Courts jump on ordinary Hindus with jet Speed.
@srinivasarao3517
@srinivasarao3517 3 ай бұрын
శివ గారూ మీరు మరిచిపోయారా? సాక్షి, జగతి.
@meenu1543
@meenu1543 3 ай бұрын
నెలకు 1 రూ జీతంగా తీసుకునే సీ మ్ గారికి ఇన్ని వేల కోట్లు ఐదు సంవత్సరాల పాలనలో ఎలా పెరిగాయో.... రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవచ్చు.
@rariankandth3chandrasekh-cn5ur
@rariankandth3chandrasekh-cn5ur 3 ай бұрын
ఇక్కడ చిన్న పొరపాటు జరిగింది.ఆ అఫిడవిట్ జగన్ గారి డైవర ది
@goravarajesh
@goravarajesh 3 ай бұрын
ఆస్తుల పేపర్ల కంటే కేసులు పేపర్లు ఎక్కువ ఉన్నాయి కదా అయ్యా...😅😅
@kindantchaitanya2031
@kindantchaitanya2031 3 ай бұрын
Jai. A. M. R. V. T Jai. AP... OM
@srinivasaraoravi8084
@srinivasaraoravi8084 3 ай бұрын
🌻 అన్న అంటే సంచలనమే
@yazatajax
@yazatajax 3 ай бұрын
అయ్యో! ఎంత పేదవాడో మా షియం.
@venky_edits3609
@venky_edits3609 3 ай бұрын
Sollu adi
@ssagarssagar3913
@ssagarssagar3913 3 ай бұрын
అలాగే cbn & లోకేశ్ వి కూడా చెప్పరదే మాక్కూడా ఒక నిర్దరానికి వస్తాం కదా
@pandu.5487
@pandu.5487 3 ай бұрын
Po ra paytem
@pushparaj8843
@pushparaj8843 3 ай бұрын
ఎలాంటి affidavit దేశంలో ఎవడికి ఉండదు గిన్నిస్ బుక్ లో ఎక్కించాలి జగ్లక్ ని😅
@saku123100
@saku123100 3 ай бұрын
Bharathi. meeda anni untayi, Barathi cement , sakshi paper , and many companies ?
@rajkumar586
@rajkumar586 3 ай бұрын
How to download this affidavit, from which site we can get it
@user-nl1we5tz3p
@user-nl1we5tz3p 3 ай бұрын
Opposition leader of ycp list pettandi compare chesinchupandi Chandra Babu garidi chupinchandi election affidavit
@BRS..12345
@BRS..12345 3 ай бұрын
Cbn కూడా చెప్పండి bro
@bhanojiraokurmapu6950
@bhanojiraokurmapu6950 3 ай бұрын
Sakshi TV & PAPER ?
@fbsaios
@fbsaios 3 ай бұрын
There should be a clause in election affidavit that a
@vow1480
@vow1480 3 ай бұрын
ఎలక్షన్ కమీషన్ expt chesaru.election commision emipikutundhi india lo e comission duplicate .
@lastminute30seconds....24
@lastminute30seconds....24 3 ай бұрын
Great your jagan anna . best person in ap telagana great ❤
@MrGOPI09
@MrGOPI09 3 ай бұрын
77000 పెడితే 2,470000 వచ్చాయా ఎలాంటి వేపరం చేస్తే వస్థాయో మాకు చెప్తే మేము చేసుకుంటాం @జగన్ గారు
@sakasatyaprasad7874
@sakasatyaprasad7874 3 ай бұрын
How did he give loan to Sharmila
@subbarao8257
@subbarao8257 3 ай бұрын
Sycho povali cycle ravali jay Telugu Desam jay chendrababu jay lokesh
@saivenkataprasadyadavviyya525
@saivenkataprasadyadavviyya525 3 ай бұрын
ఎలాంటి మీడియా లు గానీ టీడీపీ జనసేన బీజేపీ పార్టీ లు ఆమ్ వచ్చిన జగన్ ని టచ్ కూడా చేయలేరు జై జగన్ 🇱🇸🇱🇸🇱🇸✊🏻✊🏻✊🏻
@varalakshmibondili1053
@varalakshmibondili1053 3 ай бұрын
Elanti nomination enduku reject cheyyaru RO garu
@papabaikomara2597
@papabaikomara2597 3 ай бұрын
Jagan garu nenu peedavadini antaru ede nemo?
@bhallamudivenkatasangeswar5754
@bhallamudivenkatasangeswar5754 3 ай бұрын
What about fixed assets like lands n residential buildings
@sivaprasad6160
@sivaprasad6160 3 ай бұрын
What about CBN sir
@sriramraama
@sriramraama 3 ай бұрын
👉Hi Anna🖐ei -video ki Nuvvu Pettina THUMBNAIL is Highlight & Lehkapoti Einni views Raauv Bro👈.....!
@vadlamohan
@vadlamohan 3 ай бұрын
వీడికి భారత రత్న ఇవ్వాలి...
@nrnarayana3278
@nrnarayana3278 3 ай бұрын
JAI TDP JAI CBN GARU vote for TDP only for AP"S bright future
@rajesh123-cu8bn
@rajesh123-cu8bn 3 ай бұрын
Haa
@sanjeevareddybommu9189
@sanjeevareddybommu9189 3 ай бұрын
మీ బాబు కేసులు చెప్పు
@sivaprasadreddypkdl
@sivaprasadreddypkdl 3 ай бұрын
CBN affidavit video please
@user-ri4cz5lu3u
@user-ri4cz5lu3u 3 ай бұрын
Pink daimond ఎక్కడ ఉంది
@rentalaprasad6179
@rentalaprasad6179 3 ай бұрын
Chattalu chesedi vatilo unna losugulanu vadukontu rajyadhikaram anubhavinchedi vare. Dochukonedi vare.
@kbksharma733
@kbksharma733 3 ай бұрын
ELACTINSLO పాల్గొనే arhata420kiledu
@tangaturukumaraswamy4375
@tangaturukumaraswamy4375 3 ай бұрын
Only thousands of cash on hand how it possible their life super. Income also middle class people have also their children same may be. Super.
@sundaramdasari2139
@sundaramdasari2139 3 ай бұрын
క్రైస్తవ మతం, (బైబిల్ )ప్రకారం 10ఆజ్ఞలు ప్రకారం అబద్దాలు చెప్పకూడదు. అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. మరి ఇవి ఏంది. దేవుడు ఇలాంటి వారికి పనిష్మెంట్ ఇస్తాడా?
@vishnudeepthi.
@vishnudeepthi. 3 ай бұрын
🙄janalaki idi chusaka aina clarity vaste bagunnu.....eeyana India's richest cm with "7k rs cash and had no car"...cheppukodaniki aina siggu undadu
@ranik9699
@ranik9699 3 ай бұрын
Where is container cash?
@kattasai2387
@kattasai2387 3 ай бұрын
నాకు ఏమీ లేవు.... పేదవాడిని అన్నారు.... అబ్బో....
@sureshkosuru4960
@sureshkosuru4960 3 ай бұрын
జగన్ అన్న ఏమి చెపితే అదే నిజం
@amoghashauryamanne9883
@amoghashauryamanne9883 3 ай бұрын
Inta comedy nenu expect cheyaledu
@Reddy_2023
@Reddy_2023 3 ай бұрын
మరి దావనీష్ ఎం వ్యాపారం చేస్తున్నాడు వాడు కూడా పన్ను కట్టాడు గా
@badekrishna4096
@badekrishna4096 3 ай бұрын
అప్పులు కూడ చూపించండి
@sngkprathisthanvedios5992
@sngkprathisthanvedios5992 3 ай бұрын
Mari CBN and PK aasthulu , cases kooda cheppandi, avi cheppadaniki maatalu raavatleedaa meeku😂😂😂
@sudhirchenthati3963
@sudhirchenthati3963 3 ай бұрын
CBN +Lokesh compare cheyyandi
@vow1480
@vow1480 3 ай бұрын
Ippudu kuda ycp party cheputhinnatu chestunnaru.e police lu.e comission .ekkada undhi e praja samyam
@sudharaghavendradhataram2874
@sudharaghavendradhataram2874 3 ай бұрын
AYANI FATEHER MURDUR MISTARY .. AYANA BABAI DI DIRECT GA AYANE CHEINCHADU ANTUNNARU....YENNI CASE LO VUNNAI ILANTI CM MANAKI AVASARAMA
@boyfrommars1868
@boyfrommars1868 3 ай бұрын
Developing India ❌ Developed Politicians ✅
@chowdarykovi
@chowdarykovi 3 ай бұрын
2008-2009 jagan income tax jumped 350 crores from 20 crores 2008. This is only invome tax. Still this case is pending.
@chandaparapusuryanarayana5753
@chandaparapusuryanarayana5753 3 ай бұрын
Pedavadu pethanam dari
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 67 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 40 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 126 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 28 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 67 МЛН