జగనే బెస్ట్ అంటూ బాబుకు షాకిచ్చిన అచ్చం

  Рет қаралды 171,272

Dot News

Dot News

Күн бұрын

జగనే బెస్ట్ అంటూ బాబుకు షాకిచ్చిన అచ్చం #ysjagan #apassembly2024 #chandrababu #achamnaidu | Dot News
#insidenews #DotNews #dotnewslive #dotnewsshorts #latestTelugunews #telugunewstoday #Breakingnews
ఈ వీడియో ఎవరినీ ఉద్దేశించినది కాదు..ఏ రాజకీయ నాయకుడిని..ఏ పార్టీని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు..పొలిటికల్‌ లీడర్స్‌ మాట్లాడినవే మీ ముందు ఉంచుతున్నాం..మీ విలువైన అభిప్రాయం కామెంట్‌ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్స్‌.
Dot News : Rating One of the Best KZbin Channel in Telugu States.
For Any Queries, Email us @ dotnewspr@gmail.com
----------------------------------------------------------------------------------
Connect, Like, Share and Follow Us @
► Website - dotnews.in
► Facebook - / dotnewsindia
► Twitter - / dotnewsindia
► Facebook - / dotnewstelugu
► Instagram - / dotnewsindia
► KZbin - / @dotnewspr
► Andhra pradesh News - bit.ly/42YgoGx
► Chalamalasetty Sunil Kumar - bitly.ws/3eXZ7
► Andhra Pradesh News - bitly.ws/3eZTt
► Byreddy Siddharth Reddy -
► YS Jagan Mohan Reddy News - bitly.ws/3eZUZ
► Kodali Nani -
► Pawan Kalyan Latest Speech -
► Vidadala Rajini -
► Chandrababu news - bitly.ws/3eZXu
► Latest AP Political News -
► Paritala Sriram - rb.gy/p8it56
District KZbin Channels
► Dot News Anantapur - / @dontnewsanantapur1
► Dot News East Godavari - / @dotnewseastgodavari2
► Dot News Guntur - / @dotnewsguntur1
► Dot News Kurnool - / @dotnewskurnool1
► Dot News Nellore - / @dotnewsnellore1
► Dot News Prakasam - / @dotnewsprakasam1
► Dot News Kadapa - / @dotnewskadapa1
► Dot News Vizag - / @dotnewsvizag
► Dot News Chittoor - / @dotnewschittoor1
► Dot News West Godavari - / @dotnewswestgodavari1
► Dot News Krishna - / @dotnewskrishna
► Dot News Srikakulam - / @whizkidz2
► Dot News Vizianagaram - / @dotnewsvizianagaram
----------------------------------------------------------------------------------

Пікірлер: 210
@user-nd5xg4xm5n
@user-nd5xg4xm5n Ай бұрын
బెస్ట్ CM జగన్ అన్న ❤❤❤❤❤❤
@tirupathitelukula860
@tirupathitelukula860 Ай бұрын
ఏపీ లో ఈవీఎం పార్టీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ManiDancer-gq2jf
@ManiDancer-gq2jf Ай бұрын
జగన్ అన్న సీఎం గా రావాలి
@tangellavenkatesu7605
@tangellavenkatesu7605 Ай бұрын
కాబట్టి గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి వీలు లేదు..
@simhadrimosali4711
@simhadrimosali4711 Ай бұрын
మీకు వేరే గతి లేదు కదా
@shaikallabaksh6235
@shaikallabaksh6235 Ай бұрын
అన్నీ వచ్చే సంవత్సరమేన 😜😜😜😜👌👌👌👌👌👌👌
@NagabhatlaVenugopal
@NagabhatlaVenugopal Ай бұрын
@@shaikallabaksh6235 ఈ 5 ఏళ్లు అదే పాట (వచ్చే సంవత్సరం)పాడతారు
@NagenderRaoChakilam
@NagenderRaoChakilam Ай бұрын
మీకు పాత విధానాలు అమలు చేయడం కూడా చేతకాదు.
@user-is8yp9ih3c
@user-is8yp9ih3c Ай бұрын
గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏
@Amma7636
@Amma7636 Ай бұрын
Jai Jagan Mohan Reddy very good CM 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rajubonda3033
@rajubonda3033 Ай бұрын
ప్రతి దానికి next year వంటున్నారు తల్లికివందనం, రైతుబరోసా కుడా అంతేనా దీనికేనా రాష్ట్ర ముఖ్యమంత్రి
@NagabhatlaVenugopal
@NagabhatlaVenugopal Ай бұрын
@@rajubonda3033 నెస్ట్ ఇయర్ అని గోడమీద రాసుకొని ప్రతి ఏడాది చూసుకోవడమే ఈ 5 ఏళ్లు
@tirupathitelukula860
@tirupathitelukula860 Ай бұрын
ఏపీ లో 2024 లో సీఎం జగన్ లేకపోవడం వలన ఏపీ ప్రజలు పరిస్థితి 😘😘😘
@suryaprakashpedapati1661
@suryaprakashpedapati1661 Ай бұрын
మీరే దయవుంచి అధికారం మా జగన్ కు ఇచ్చి మీరు రెస్ట్ తీసుకోండి ఆఛేన్న.
@SundruVenkateshwarao
@SundruVenkateshwarao Ай бұрын
Super bro weast pathakali varu chayalaru
@jhanij-6465
@jhanij-6465 Ай бұрын
Adi nijam oreay Avhegaa pora
@NagabhatlaVenugopal
@NagabhatlaVenugopal Ай бұрын
అంటే ఈ ఏడాది పథకాలకు రైతులకు మంగళం ఆంధ్ర ప్రజల దూల బాగా తీరింది
@swarnadas2763
@swarnadas2763 Ай бұрын
Vache rojullo evadu bathikuntadu/ emo..????
@rajupadumuttam8813
@rajupadumuttam8813 Ай бұрын
టీడీపీ. లేదూ.... బొక్కాలేదు అన్న అచ్చెం నాయుడు కూడా.... మరో RRR. అవుతాడు (అంటే పార్టీని ఎండగట్టటంలో...) కారణం, లోకేష్ వల్ల జరుగుతున్న పార్టీ డామేజే......????
@ammaodimathaananthananda7510
@ammaodimathaananthananda7510 Ай бұрын
సరి,ప్రయత్నించు అచ్చెన్నా,ఎర్రన్నాయుడు కొడువని గుర్తు,విజయీ భవ,చంబాని ఎదుర్కుంటే స్వాగతం 😊😊😊
@godslove4219
@godslove4219 Ай бұрын
వచ్చే సంవత్సరం వరకు పార్టీ లేదు పథకాలు లేవు ప్రభుత్వం లేదు మంత్రులు లేదు అంతేనా అచ్చం గారు.
@subbaraoduggirala4856
@subbaraoduggirala4856 Ай бұрын
పార్టీ లేదు బొక్కా లేదన్నావ్
@rajaraokilaparthi3608
@rajaraokilaparthi3608 Ай бұрын
అరేబాబు పరిపాలించడం మీకు చేతకాకపోతే దిగిపోండీరా జగన్ వచ్చి పరిపాలించే చూపిస్తాడు
@ramunaikBhukya
@ramunaikBhukya Ай бұрын
రియల్ హీరో మా జగన్ అన్న తరవతే
@cyrilinduri8093
@cyrilinduri8093 Ай бұрын
Great leader jagan ❤❤
@ankamreddyjameelu1178
@ankamreddyjameelu1178 Ай бұрын
రాష్ట్ర రైతులందరికీ నా లేక పశు పు బిళ్ల పెట్టుకొని ఆఫీసులోకి వెళ్లిన వాళ్లకి మాత్రమేనా
@SubRamanyam5665
@SubRamanyam5665 Ай бұрын
కేంద్ర ప్రభుత్వం, రైతుల సహకారం మాత్రమే. రాష్ర్ట ప్రభుత్వం చేసేదేముండదు.
@bulletsai1224
@bulletsai1224 Ай бұрын
జై జగన్ అన్న ❤
@ChandraMeesala
@ChandraMeesala Ай бұрын
Very good
@ravanabagadi4869
@ravanabagadi4869 Ай бұрын
Ji jagan ji jagan ❤❤❤❤❤❤❤❤❤❤anna
@himabindhuchethumahi639
@himabindhuchethumahi639 Ай бұрын
Super
@tirumalaraonaidu9158
@tirumalaraonaidu9158 Ай бұрын
ప్రస్తుత ఓటు వేసిన ప్రజలంత ఎదురు😢 చూస్తున్న 6 పతకాలు గోవింద
@rayiramana7292
@rayiramana7292 Ай бұрын
రైతూ భరోసా యెదిర
@NagabhatlaVenugopal
@NagabhatlaVenugopal Ай бұрын
@@rayiramana7292 ఈ సారి రైతు లేదు బొక్క లేదు అంతాడేమో అచ్చెన్న
@vinukondanagaraju3410
@vinukondanagaraju3410 Ай бұрын
అరె అచ్చెం మీరు పథకాలు చెయ్యరు,చెయ్యలేరు .ఈ ఒక్క సవస్తారా మే కాదు మిగిలిన 5 సంవత్సరాలు కూడా మీరు చెయ్యలేరు.మిది కాదు తప్పు ఏపీ లో అమ్ముడు పోయిన ప్రజలది
@user-fd8et6cw7b
@user-fd8et6cw7b Ай бұрын
జై జగన్ 💙💙💚💚💚💙
@ShamsheeraliShaik
@ShamsheeraliShaik Ай бұрын
Jai jagan ఎప్పటికీ మన సిఎం గా ఉండాలి
@mgoutham3789
@mgoutham3789 Ай бұрын
Jai jagan
@DamodarPDamodar
@DamodarPDamodar Ай бұрын
మీరు ఏం చేసినా మళ్ళీ నా నెక్స్ట్ ఐదు సంవత్సరాలు లవర్ కూడా ఉండరు నాకు
@NaliniPasupulety
@NaliniPasupulety Ай бұрын
Fallowed by jagan Mohan Reddy garuuuu 👍🇱🇸🙏🇱🇸🙏
@surimsuri3965
@surimsuri3965 Ай бұрын
ప్రతి రైతుకు, ప్రతి తల్లికి, ప్రతి విద్యార్థికి, ప్రతి యువతకు, ప్రతి నిరుద్యోగి కి వచ్చే సంవత్సరం నుంచి సంక్షేమ పథకాలు ఇస్తా మని మంత్రి చెపుతున్నారు.... 😂
@NagabhatlaVenugopal
@NagabhatlaVenugopal Ай бұрын
@@surimsuri3965 అని ప్రతి సంవత్సరం అలాగే చెబుతారు ఈ 5 ఏళ్లు
@johnwesly5708
@johnwesly5708 Ай бұрын
Thts jagananna
@user-pn2yf3sj9b
@user-pn2yf3sj9b Ай бұрын
Jai jagana anna
@BRamesh-lz8tc
@BRamesh-lz8tc Ай бұрын
మీరు దయ ఉంచి సీఎం పదవి మా జగనన్నకి ఇచ్చి మీరు రెస్ట్ తీసుకుంటే బాగుంటది
@duvvurutrp
@duvvurutrp Ай бұрын
Party ledu bokka ledu....😅😅😅😅😅
@srd3869
@srd3869 Ай бұрын
కుటమి మీకు గవర్నమెంటు నడిపించడం చేతకానప్పుడు రాజినామాలు చేసి ఇంట్లో కూర్చోండి జగన్ గారు గవర్నమెంట్ నడిపి చూపిస్తారు జై జగన్ అన్న జై వై ఎస్ ఆర్ సి పి ❤❤❤🎉🎉🎉
@deekshithrishi5163
@deekshithrishi5163 Ай бұрын
Jai jagan Anna
@bandisatyanarayana1847
@bandisatyanarayana1847 Ай бұрын
దేశాన్ని పరిపాలించడం మీ వల్ల కాదు మా జగనన్న కి అప్పచెప్పండి దయచేసి
@user-fx5vc1ut7j
@user-fx5vc1ut7j Ай бұрын
పాత డేటా ఏమైంది సార్,,, ప్రజలు కూడా చదువుకున్నవాళ్ళు ఉన్నారు, చాలామంది సెల్ ఫోన్లు వాడుచున్నారు
@vjayashankar-xh9tj
@vjayashankar-xh9tj Ай бұрын
అయ్యా అచ్చం నాయుడు గారు రైతు భరోసా కి 20,000 ఇస్తామన్నారు మరి 20000 ఇప్పుడు ఇవ్వాలి కదా డేటా అంతా కూడా సిద్ధంగా ఉంది కదా ఎందుకు ఈ దొంగ తిరిగి మాటలు ఏదైనా పంపి పెట్టాలంటే మీ తర్వాతే ఈ దొంగ హామీలు ఎందుకు అవ్వడం అలాంటి అప్పుడు హామీలు ఇవ్వడం మానేశాయిగా నెరవేర్చకపోతే మీరందరూ కూడా రాయనం చేసి ఇంటికి వెళ్లిపోండి అంతేగాని ప్రజలు రైతుల్ని తల్లిదండ్రులని అందరిని మోసం చేస్తున్నారు మీ మోసాలు బయట పెట్టడానికి ఎంత దూరం లేదు మీరు రోడ్డు మీదకు వస్తే మిమ్మల్ని అలాగే ఏ రకంగా అడగాలో అలగడుగుతారు మీరు సిగ్గుతో తల దించుకోవాలి కాబట్టి దయచేసి వచ్చే నెలలోనే ఈ రైతు భరోసాను అమ్మవాడిని ప్రవేశపెట్టండి లేదంటే చాలా ఇబ్బంది పడతారు
@Vvasayam
@Vvasayam 19 күн бұрын
జగన్మోహన్ రెడ్డికి మీరు ఇచ్చిన హామీలను ఉపజపండి చిటికలో తీర్చగలడమే మనస్ఫూర్తిగా ఎక్కడ పనికిరాని హామీలను ఇచ్చేసి ఇప్పటివరకు అమలు చేయని అచ్చం నాయుడు గారు
@DamodarPDamodar
@DamodarPDamodar 16 күн бұрын
ప్రజలు సహకరిస్తే మీరే పెట్టుకుంటే అదే సీఎం ఒకపక్క మంత్రులు పక్కా ఎమ్మెల్యేలు పక్క అడుక్కునేటప్పుడు మాత్రం ఓట్లుప్రజలు సహకరిస్తే మీరే పెట్టుకుంటే అదే సీఎం ఒకపక్క మంత్రులు పక్కా ఎమ్మెల్యేలు పక్క అడుక్కునేటప్పుడు మాత్రం ఓట్లు కాలుస్తాను సూపర్ప్రజలు సహకరిస్తే మీరే పెట్టుకుంటే అదే సీఎం ఒకపక్క మంత్రు
@surendrareddymunisifreddy3820
@surendrareddymunisifreddy3820 Ай бұрын
అచ్చన్న జగనన్న పద్ధతి పై రంకెలకు బాబుకి చెమటలు..
@sivaiahmanda7962
@sivaiahmanda7962 Ай бұрын
Jia jagan❤
@SrinuBhodu
@SrinuBhodu Ай бұрын
That is the jaganna❤❤
@ChinnaMulajangi
@ChinnaMulajangi Ай бұрын
Best CM YSJagan❤❤
@AngadiMahesh-b1t
@AngadiMahesh-b1t 18 күн бұрын
ఊరికే చెపొకూడదు కదా సిగ్గు ఉండాలి
@yeminenimanikyarao9455
@yeminenimanikyarao9455 Ай бұрын
అంతే రైతు భరోసా kuda పాయె
@durgavempati1488
@durgavempati1488 Ай бұрын
జగన్ చేసిన మంచి పనులు ప్రజలు కి చెప్పు కో లేదు
@ramakrishnaadari8236
@ramakrishnaadari8236 Ай бұрын
Waste fellows
@reyyisekhardha1291
@reyyisekhardha1291 Ай бұрын
no problem sir... 😂😂😂😂
@GopinathreddyGopi-ji9rk
@GopinathreddyGopi-ji9rk 21 күн бұрын
Super hero
@BharathK-md5xs
@BharathK-md5xs Ай бұрын
Good sir atleast you agreed that last govt helped farmers and will implemented next year. Like this people work.
@surasenudu
@surasenudu Ай бұрын
Mee mohalu ,emi cheyaleru, Jai jagan
@godslove4219
@godslove4219 Ай бұрын
అంటే ఈ సంవత్సరం సర్దుకు పోవడమేనా వచ్చే సంవత్సరం వరకు జీతం తీసుకోకు అచ్చం గారు. ఏమి govt రా సామి
@user-yy7dj1no3o
@user-yy7dj1no3o Ай бұрын
That is jagananna ante mamulga undadhu Puli vendula pulibidda tiger jagananna zindabad ❤❤❤❤❤❤🎉🎉🎉
@VenuGopal-jo6fn
@VenuGopal-jo6fn 10 күн бұрын
మంచి నాయకుణ్ణి ఓడించాం
@ramireddy2479
@ramireddy2479 Ай бұрын
జైజగన్
@user-se6yo4yh1x
@user-se6yo4yh1x Ай бұрын
Appulu bagagachesi. 2029 ki. Paripondi. Swami. Nayakularra. ❤❤❤❤❤❤❤❤❤❤
@Sujatha-qz1cj
@Sujatha-qz1cj Ай бұрын
JAI JAGAN JAI YSRCP PARTY 🥳 🎉 🙏 ✨️ 💖 💓 🥳 🎉 🙏 ✨️ 💖 💓
@hemanthshemanths1493
@hemanthshemanths1493 Ай бұрын
Ysr బీమా పథకాలు ఉన్నాయా
@socialBattle
@socialBattle Ай бұрын
మేనిఫెస్టో విఫలమైతే ఊరిశిక్ష ********************* మేనిఫెస్టో విషయంలో ఒక చట్టం చెయ్యాలి. గెలిచిన తరువాత మేనిఫెస్టో అమలు చెయ్యకపోతే ఎటువంటి నాయకునినైనా ఉరి తీయాల్సిందేనని నని చట్టం చేస్తే,అప్పుడు రాజకీయ నాయకులంతా ఒళ్లుదగ్గర పెట్టుకుని మేనిఫెస్టో తయారు చేస్తారు. అటువంటి చట్టం లేదు గనుకనే ప్రతీ నాయకుడు తన మదిలో మెదిలే ప్రతీ ఆలోచన మేనిఫెస్టో రూపంలోపెట్టి, దేశం ప్రజలను అబద్దాలతో మోసం చేస్తున్నారు. మేనిఫెస్టో విడుదలచేసేటపుడు ప్రజలకు వాగ్దానం చేసే విషయాలు మేనిఫెస్టో లో పొందుపరచాలి, అవి ఒకొక్కటిగాఎప్పుడు? ఏ సంవత్సరంలో, ఏ నెలలో అమలు చేస్తారు అనే విషయం కూడా మమేనిఫెస్టోలో పొందు పరచాలి. ఒకవేళ మీనిఫెస్టోలో ప్రస్థావించినవి అమలు చెయ్యని యడల (1). మరలా రాజకీయాలలో పోటీచేయ్యడానికి ఆకుటుంబంలో అందరు అనర్హులు (2) జైలుకు వెళ్ళవల్సిందే, ఊరిసిక్షకు అర్హులు అని చట్టం చేస్తే మనదేశం బాగుపడుతుంది. రాజకీయ్య నాయకులందరు జాగ్రత్తగా అలోచించి, ఒళ్ళు దగ్గరపెట్టుకుని మేనిఫెస్టో తయారు చేసి కడు జాగ్రత్తతో విడుద లచేస్తారు.
@Prem-v6d
@Prem-v6d 26 күн бұрын
బెస్ట్ సీఎం జగన్
@sairambt584
@sairambt584 17 күн бұрын
అడుక్కోవడానికి కూడా ఒక పరిమితి ఉంటుంది అది కూడా మీకు లేదా
@ravanabagadi4869
@ravanabagadi4869 Ай бұрын
Parte ledu bokka ledu annav achhem😅😅😅😅😅😅😅😅😅😅😅
@ankamreddyjameelu1178
@ankamreddyjameelu1178 Ай бұрын
వాలంటీర్ల చేత కేసు పెట్టించు ఉన్న మరి మిగిలిన వాలంటీర్లు నీ మీద కేసు పెట్టొచ్చా
@bhaskarramanaduppatla4867
@bhaskarramanaduppatla4867 Ай бұрын
Good CM Jagan garu
@charanpaulradhika8667
@charanpaulradhika8667 Ай бұрын
అచ్క్ష్హెం......అన్న ఎప్పటికీ ఏనా.... కళ్ళు తెరిచి చూడండి... జగన్ చెస్తే అప్పు..... బబా చెస్తే నిప్ప.....నా చెయ్యకుంటె ప్రజల్లోకి వెల్లళేమ్.... మన పార్టీ డెబ్బపడుటూన్ది
@Raju-si5vk
@Raju-si5vk Ай бұрын
Jagan.best.former
@SingariPraveenkumar
@SingariPraveenkumar Ай бұрын
Edi kuda demgesinda ammayya super
@eswarthutti1726
@eswarthutti1726 Ай бұрын
జై జగన్
@sunnyVinnybrothers
@sunnyVinnybrothers Ай бұрын
Bongu emi ledhu
@giridharareddy984
@giridharareddy984 Ай бұрын
Enkka ECroup cheyaledhiu sir kharif 2024 croup s field visit ku raledhu . Agriculture office ers
@hamzacateresmadanapalli7902
@hamzacateresmadanapalli7902 Ай бұрын
Only jagan handle Andra Pradesh ❤❤❤❤❤ jagan the best
@satya7266
@satya7266 Ай бұрын
సార్ మీ ఇద్దరినీ చూస్తుంటే భయమేస్తుంది. ముగ్గురిని చూస్తే ఉచ్చపడుతుంది
@bvsnmurthy3693
@bvsnmurthy3693 Ай бұрын
అన్నీ వచ్చే ఏడాది నుంచి మరి మీరు వచ్చి పీకింది ఏమిఉన్నది?
@chsubrahmanyam5531
@chsubrahmanyam5531 Ай бұрын
anthega...
@mbharat6973
@mbharat6973 9 күн бұрын
Sir 🙏AP lo EVM party
@c.anilkumaranil3236
@c.anilkumaranil3236 Ай бұрын
పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావయ్యా
@surasenudu
@surasenudu Ай бұрын
Mosam chesi gelichi,jagan anna pettina pathakale follow avutunnaru
@RaghuRaghu-dx5lu
@RaghuRaghu-dx5lu Ай бұрын
ఇప్పుడే లేదు అప్పుడు ఏం ఇస్తావ్
@RaghuRaghu-dx5lu
@RaghuRaghu-dx5lu Ай бұрын
మీకు చేత కాదు లేదు సార్
@jannesreekanthnaidu8968
@jannesreekanthnaidu8968 Ай бұрын
Super six epdu
@peddiaha7327
@peddiaha7327 Ай бұрын
ABBA yemi talent sir meedi patha cheppunu kukka korikinattundi sir mee vission mee sampada Srushti
@rajumpc9418
@rajumpc9418 Ай бұрын
Jayaho jaghan anna .damu oka nayakudu ma jaghan anna
@ullikrupammaullikrupamma6573
@ullikrupammaullikrupamma6573 Ай бұрын
Jai jagan best CM ❤❤❤❤❤
@PrabhakarMr-te9zb
@PrabhakarMr-te9zb Ай бұрын
Kothaga పెళ్లినా భార్య కు. 1 ఇయర్ 6నెలలు ఆగాలి. అప్పుడ్డే కడుపు vasthadhi
@MrJikkyful
@MrJikkyful Ай бұрын
Schemes ivvandra babu, continue cheyandi ra ❤❤❤❤ next year Ani cheppoddhu maaku bayamesthundi, lekunte maryadaga jobs ippinchandi. Naa biodata pattukoni avari vadhaku vellalo cheppandi velathanu.😊
@chemdoubtmadhu6009
@chemdoubtmadhu6009 Ай бұрын
Malli ekanamam. Always jagan sir is best
@jaheerudding
@jaheerudding Ай бұрын
Volunteers ki salary vayandi
@satyanarayanakandi2258
@satyanarayanakandi2258 17 күн бұрын
Apara deta sekaristava dunna potaaaa😂😂😂😂
@m.t.muneendra6803
@m.t.muneendra6803 Ай бұрын
Jai Jagan
@karimullashaik3635
@karimullashaik3635 Ай бұрын
Anni padakalu next year 😢
@user-yq8ue5of9z
@user-yq8ue5of9z Ай бұрын
❤😅
@AM_AS_5555
@AM_AS_5555 Ай бұрын
Good joke
@muneersk1524
@muneersk1524 Ай бұрын
😅😅😅
@psri458
@psri458 Ай бұрын
పథకాలు ఆపాలి, అభివృద్ధి జరగాలి
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 25 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 14 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 1,3 М.