జగన్ బెయిల్ రద్దు.? సుప్రీం కోర్టులో సంచలనం తీర్పు | Supreme Court BIG Twist To Jagan | Jagan Bail

  Рет қаралды 25,702

Manamtv Telangana

Manamtv Telangana

Күн бұрын

Пікірлер: 111
@nagaraju1244
@nagaraju1244 22 сағат бұрын
Super Rajesh garu
@ragsjash1219
@ragsjash1219 Күн бұрын
Well said..Rajeshgaru..
@MrVijaysonti
@MrVijaysonti Күн бұрын
ఎండమావిలో నీళ్లు ఎలా ఉంటాయో జగ్గూ బెయిల్ రద్దు కూడా అలాంటిదే
@bhanumurthij4906
@bhanumurthij4906 Күн бұрын
ఈరోజు సుప్రీం కోర్టు సెంథిల్ బాలాజీ కి బెయిల్ ఇచ్చిన తరువాత మళ్ళీ తమిళనాడు మంత్రివర్గం లోకి తీసుకోవటాన్ని తీవ్రం గా తప్పు పట్టింది. మరి గత 12 సంవత్సరాలు గా బెయిల్ పై ఉండి అత్యున్నత రాజ్యాంగ పదవి అనుభవించిన ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఎందుకు మౌనం గా ఉంది
@radhakrishna5916
@radhakrishna5916 23 сағат бұрын
The Law is Not. Universal. It Changes From Person To Person and One Court To Another Court in India. As Qustioned By Dr. NTR In. One. Picture.
@swarupaparchuri6686
@swarupaparchuri6686 Күн бұрын
వ్యవస్థలు కేసుల్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నాయి అనిపిస్తోంది.
@KPrasadrao-w1r
@KPrasadrao-w1r Күн бұрын
అయన విదేశాలకు వెళ్లలేదా ఇప్పటి వరకు కోర్టు. దేశం ఏం చేసింది
@ramaraoyanamadala8876
@ramaraoyanamadala8876 Күн бұрын
Jagan's case is a best example for the loopholes and inefficiency and corruption in our investigation agencies, political leadership and Judiciary systems. It is very unfortunate.
@narasimhakari9166
@narasimhakari9166 Күн бұрын
He is having so much money
@Sairam-wg3ez
@Sairam-wg3ez Күн бұрын
Modi Shah lu Adhikaramlo vunnatavaraku Ee psycho niyanta Avineeti Anakonada jagath mosapureddyni Emi peekaleru nyaya vyavastslu Eppudo chachhi poyyai prajalaki Eppudu nammakam poindi no discussions waste of time
@suryateja2402
@suryateja2402 Күн бұрын
చట్టం కొంతమందికి చుట్టం కింద మారిపోయింది, కారణమేమిటంటే రాజకీయ పలుకుబడి ,విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టడం, దానివలననే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లు తప్పించుకుని తిరుగుతున్నారు
@mallikarjunachukkapalli9463
@mallikarjunachukkapalli9463 Күн бұрын
THAT JUDGE RAMESH MUST BE WEARING GOLD CLOTHES BY NOW
@SubbarajuSaripella-nz1mc
@SubbarajuSaripella-nz1mc 23 сағат бұрын
రాజేష్ గారు మీరు చెప్పింది చెపుతున్నారు
@swarupaparchuri6686
@swarupaparchuri6686 Күн бұрын
భారత్ లో న్యాయవ్యవస్థల పనితీరు ముఖ్యంగా నాయకుల నేర ములకు సంబందించిన కేసుల పట్ల పట్ల ఉదాసినత వహిస్తున్నాయి. అనేది సుస్పష్టం గా తెలుస్తోంది.
@NarsimhaRaoKandarpa858
@NarsimhaRaoKandarpa858 21 сағат бұрын
ప్రజలు న్యాయ వ్యవస్థమీద,CBI మీద ఎప్పుడో నమ్మకం పోయింది.కనీస వ్యక్తులకు ఒకన్యాయం, రాజకీయనాయకులకు వెసులుబాటు ఇవ్వడం, మన దౌర్భాగ్యం
@jagannadharao2172
@jagannadharao2172 23 сағат бұрын
చట్టానికి అందరూ బాధ్యులే,
@tilucks2324
@tilucks2324 Күн бұрын
అంతా నాటకాలాడుతున్నారు..భారత శిక్షాస్మ్రతీ రాజ్యాంగాలను అవహేళన చేసేలా..పదుల సంఖ్యలో అవినీతి..హింసాత్మక ఆరోపణలూ, నిందితునిగా ఉన్న వ్యక్తిని శిక్షించడానికి ఎంత సమయం తీసుకుంటారు?
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 20 сағат бұрын
Oka accused kuda CM kavachchu.That is Indian judiciary system.
@Sree._world-v4y
@Sree._world-v4y 5 сағат бұрын
COME FAST FAST VERY LATE JAGAN JAIL
@sudhakarraojonnalagadda147
@sudhakarraojonnalagadda147 Күн бұрын
CBI SUPREME COURT HIGH COURT make lekka ledu
@subbaraomandavilli1230
@subbaraomandavilli1230 21 сағат бұрын
Supreme court jagan case meeda jaapyum chestundi Chala thuppu chestundi Court meda prajaluku numukkum poyandi
@ramarajukathari4547
@ramarajukathari4547 Күн бұрын
ప్రజలు ఈ భ్రష్టు న్యాయవ్యవస్థ యందు ప్రజలు నమ్మకము ఎప్పుడో కోల్పోయారు,
@kumaravenakatasatyaprasad4369
@kumaravenakatasatyaprasad4369 22 сағат бұрын
Jagan ని అరెస్ట్ చేయడం ఏ గవర్నమెంట్ కు సాధ్యం కాదు. Courts కూడా ఏమిచెయ్యలేవు.
@KVISWANADHAM-v6d
@KVISWANADHAM-v6d 21 сағат бұрын
❤. JAGAN. IS. LIFE. LONG. BAIL. LIFE. NO ARREST. NO. BAIL CANCELLED. ❤. INDIA. COURTS SOLD TO. JAGAN ❤
@glmrpatnaik4262
@glmrpatnaik4262 23 сағат бұрын
జగన్ గారి బెయిల్ ఒక పుష్కరం లోనికి అడుగిడింది. ఒకవైపు RRR గారు జగన్ గారి బెయిల్ రద్దు చేయండి ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని పిటీషన్ వేసారు. ఈ పరిస్తితిలో ఇప్పుడు ఈ కేసును ఈ నెల 13 కు వాయిదావేస్తూ సుప్రీం కోర్టు అడుగుతుంది ...ఏమని. జగన్ గారిపై ఉన్న కేసులెన్ని? అవి ఏఏ కోర్టుల్లో ఉన్నవి?... అని. అంటే ఇప్పుడు ఇలా అడగటంలో మతలబ్ ఏమిటో శ్రీనివాసా నీకేతెలియాలి.. శ్రీనివాసా సామాన్యులకు ఒకలెక్క.....ధనవంతులకు మరో లెక్కా.నా.... భళిభళి భళిభళి దేవా.... బాగున్నదయా నీ లీల... భలె బాగున్నదయా నీ లీల.
@mallikarjuntenali7749
@mallikarjuntenali7749 Күн бұрын
Law is blind in the case of jagan.
@sasanknirogi9781
@sasanknirogi9781 20 сағат бұрын
చేతకానితనం మన దేశంలో ఉన్నది
@chinamurtysatyanarayana8506
@chinamurtysatyanarayana8506 22 сағат бұрын
బాబు.జరగావ్..అధి మీకు తెలుసు.యెందుకు ఈచెర్చలు 1:44
@mallikarjunachukkapalli9463
@mallikarjunachukkapalli9463 Күн бұрын
Corruption will continue to thrive until justice systems can punish wrongdoing and keep governments in check. When corruption persists and justice is influenced by money or politics, it harms the general public.
@GaddeMadhusudanrao
@GaddeMadhusudanrao 2 сағат бұрын
JAI. TDP. JAI. JAI. CBN. SIR. JAI. JAI. JAI. LOKESH. GARU
@akhil4415
@akhil4415 Күн бұрын
AI should take over judicial system. 1 day lo pending cases anni close aypothayi
@india2190
@india2190 23 сағат бұрын
ఇంకా 1000 సంవత్సరంలో అయినా బెల్ కంటిన్యూ అవుతుంది వెంట్రుక కూడా పీకలేరు అప్పుడప్పుడు టీవీ ఛానల్ వాళ్లు న్యాయస్థానాలు కొద్దిగా హడావిడి చేస్తారు ఎవరి వాటాలు వారికి అందగానే కిందాపైనా మూసుకుంటారు ఇదే మన భారత రాజ్యాంగం యొక్క మహోన్నతమైన న్యాయవ్యవస్థ
@prasadd9088
@prasadd9088 23 сағат бұрын
Am sorry to say, they have been managed.
@radhakrishnapochincharla5210
@radhakrishnapochincharla5210 11 сағат бұрын
5+5 ఏళ్ల తర్వాత అంటే opposition leader, and chief minister పదవుల కు అవకాశం ఇచ్చిన అనంతరం మళ్ళీ సుప్రీమ్ కోర్టు పట్టించుకుంది. Great Supreme Court great democracy. Great rule of law.
@Radhakrishna-vp2ob
@Radhakrishna-vp2ob 8 сағат бұрын
Moodi PM vunnatha kalamu jagan bail continue..................
@veeruudatha5409
@veeruudatha5409 8 сағат бұрын
We request the court all jagan cases to dismiss, if there is no proceedings on his cases. Make him free
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 Күн бұрын
సర్, ఈ విషయములో "సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ సిగ్గు పడాలి"ఎందుకు అంటే సిబిఐ సంస్థ ఎవరి క్రింద పనిచేస్తుందో దేశములో ఉన్న ప్రజలు అందరికి తెలుసు. పరమశివుడే చూసుకుంటాడు సర్.
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 Күн бұрын
నేరస్తులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా చేయడం ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు పార్లమెంటు తగిన కఠిన చర్యలు తీసుకోవాలి అప్పుడే భారత ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది
@visweswararaopinnmaneni309
@visweswararaopinnmaneni309 17 сағат бұрын
CBI also hope less Action. It’s any ordinary citizen with in 2 or 3 years finealized Judgement will come out and take action against ordinary citizens That’s INdia Courts CBI
@narasimhuluevani2032
@narasimhuluevani2032 Күн бұрын
డబ్బులు
@seshagirirao9631
@seshagirirao9631 22 сағат бұрын
I think it. Is not possible 100%
@user-gv6qc4ny7b
@user-gv6qc4ny7b 19 сағат бұрын
Jayalalithaa had to quit CM seat. Also she was imprisoned. ....Y. not
@RamkoteswararaoPaladugu
@RamkoteswararaoPaladugu 19 сағат бұрын
Modi sha garu power lo unnantavaraku jagan case lo no judgement no bail cancellation 2029 again jagan cm AP Kharma
@sekhargac
@sekhargac 15 сағат бұрын
...it may take another one decade to decide 😂😂😂
@narasimhakari9166
@narasimhakari9166 Күн бұрын
Every thing regarding judicial matters always favour to rich people only,poor can’t approach with out back ground
@ramaraoyanamadala8876
@ramaraoyanamadala8876 Күн бұрын
For the last 11 years Jagan is on bail. The total cost of corrupt cases are amounts to ₹ 43000 crores. During the bail period he became of A P. And committed many unevills. Who are responsible for this loss ? Meraa Bharath Mahaan! Modi and Shaw are Zindabad.
@sivajyothi6997
@sivajyothi6997 22 сағат бұрын
The worst
@visweswararaopinnmaneni309
@visweswararaopinnmaneni309 18 сағат бұрын
Courts Nothing happened to Jagan Mohan Readdy. That’s know running in INDIA
@vduggir
@vduggir 9 сағат бұрын
మనదేశంలో ట్రాన్స్ఫర్ కి ఎంత ఖర్చు అవుతుంది? కోటి, 2 కోట్లు, 5 కోట్లు?? డబ్బు సంపాదించే సులభ మార్గం : ఒక లక్ష కోట్లు దొబ్బెయ్. కోర్టులో కేసు అవుతుంది. ప్రతీ 2 సంవత్సరాలకి 5 కోట్లు పెట్టి జడ్జిని మార్చెయ్. నీ లైఫ్ టైం సేఫ్. గాడ్ bless ఇండియా
@vduggir
@vduggir 22 сағат бұрын
న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి ఎంత నమ్మకం వుందో ఇలాంటి వీడియోలకి వచ్చే కామెంట్స్ చూస్తే అర్ధం అయిపోతుంది. మరి గౌరవ నీయులైన న్యాయ మూర్తులు ఇది గమనించట్లేదో లేకపోతే ఇంకేదైనా కారణం వుందో.
@bnbankuru1576
@bnbankuru1576 Күн бұрын
శిక్షో, నిర్దోషో ఎలా తెలుస్తారు. మోడీ మహిమ లెవెల్ రెడ్డి నీ కపడుతుంటే!
@pradeepchandra7279
@pradeepchandra7279 Күн бұрын
Sir leave all his cases ,pl first recover the state property and money
@vennelasantoshnaidu
@vennelasantoshnaidu 8 сағат бұрын
Dont belive his bail cancel, ever thing drama
@ShivaShankar-fc8sq
@ShivaShankar-fc8sq 23 сағат бұрын
Supreme court undethi nyayaniki kadhu... Politicians kosame...... 100% Supreme court corruption court......
@rajeswararaochigurupati8950
@rajeswararaochigurupati8950 23 сағат бұрын
ఇంత కాంతసోష అవసరమా ఢిల్లి సీఎం నే. బొక్క్కలోవేశారు ఇద్ది చెప్పారే
@subbareddycv8208
@subbareddycv8208 Күн бұрын
When?
@vrv2781
@vrv2781 Күн бұрын
Godi, ami, Ada, amba, Kish Reddy and tuglak and also mukkodu all are a group.......
@shaikmahaboobbasha-u3s
@shaikmahaboobbasha-u3s 18 сағат бұрын
Special Court petti vichaarana cheyyochhu ga... Alaa cheyyaru ga, Janaalaku nyaya vyavastha meedha nammakam pothundhi
@SrinivasVangipurapu
@SrinivasVangipurapu Күн бұрын
Oka chart prepare cheyataniki 2 weeks time super court la pani teeru choostunte chala garvamga undi yenta nokkaro papam kastapadi
@muralimohanaraopakki3303
@muralimohanaraopakki3303 19 сағат бұрын
If the courts feel he is honest n innocent ,let them free from his cases.Why this stalemate.If a normal person doesn’t attend to court summons,will the courts keep quiet.Why this special treatment to him?? How long the bail is extended.Virtually he is dictating the courts and CBI.Why our courts and police authorities are ineffective??
@ramaraoyanamadala8876
@ramaraoyanamadala8876 Күн бұрын
Medhavula mownam valla jarugutunna anardham idhi.
@jiptoy203
@jiptoy203 Күн бұрын
Anta seen ledu le.
@bvk2020
@bvk2020 22 сағат бұрын
అబ్బే anthaa uthine.
@hejsannej1737
@hejsannej1737 19 сағат бұрын
CBN should go to jail for scams
@rkvrao8907
@rkvrao8907 21 сағат бұрын
ఇవన్నీ వేస్ట్,జగన్ వెంట్రుక పీకలేరు. సుప్రీమ్కోర్టుకూడ ఏమీ చేయదు.
@venkatalakshmi2540
@venkatalakshmi2540 Күн бұрын
Dabbuku lokam dasoham, prastutam ade paristhiti, Stateninchi Centrevaraku money makes many things, yeppudo yuganthaniki cases teleustaru, litigation ayyusshu 1000 years!!! 😢😢😢
@narammallareddy5302
@narammallareddy5302 23 сағат бұрын
Jaganki inka 20 years vesulubatu dorukutundi nissandehanga.
@srinivasrao5244
@srinivasrao5244 23 сағат бұрын
Be careful everyone is a bandisj mgg bayapaiski panikir@😊😊😊😊😊😊😊
@sudhakarraojonnalagadda147
@sudhakarraojonnalagadda147 Күн бұрын
Mana judiciary police administration enta weak anedi ma jaggu bhai world ki teliya cheppadu.
@kausik1139
@kausik1139 19 сағат бұрын
STUPIDITY OF LEGAL SYSTEM.THE CBI SHOULD HAVE FILED ONLY ON JAGAN.WHY THEY LUMP PEOPLE TOGETHER NOT UNDERSTANDABLE.LOOKS LIKE DELIBERATE DELAY.
@kmrsong
@kmrsong 21 сағат бұрын
A fast track court to be constituted by S*preme court to enquire in to J*ggu CBI cases, already it is 12 years old, what is the use if it takes 20 to 30 years like Jayalalita case, why the n* nsense, why repeatetion of hearing of cases once again, why transfer of a judge before delivaring judgement, is it a part of delay tactics
@ShamBabu-cs1ip
@ShamBabu-cs1ip Күн бұрын
Drama super
@swarupaparchuri6686
@swarupaparchuri6686 Күн бұрын
మీడియా ఎంత గగ్గోలు పెట్టినకేసులు ముందుకు సాగవు.
@INDIRACABLENETWORKKURUPAM
@INDIRACABLENETWORKKURUPAM Күн бұрын
januaery nundi ap lo tirugu taadu maa anna jafan
@vanjaneyaprasad5105
@vanjaneyaprasad5105 23 сағат бұрын
Anna vurike debete lo matladu taru vini vini bore kotindi jagan nu touch chese dairyam supreme court ku kuda ledu
@narammallareddy5302
@narammallareddy5302 23 сағат бұрын
Nijanga bail raddai jailuko velithe AP rastraniki pattina shani graham vadilipoyedi.
@asrao7036
@asrao7036 22 сағат бұрын
ఇవి తేలవు
@seshuguntur
@seshuguntur 21 сағат бұрын
Bjp behind him
@thippalurinarayanareddy4678
@thippalurinarayanareddy4678 9 сағат бұрын
18 staylu techukuna du kuda cm ayyadu kada
@politicalfirevspoliticalaf4012
@politicalfirevspoliticalaf4012 22 сағат бұрын
మొదట సీబీఐ అధికారులకు ఆంధ్రా ప్రజలు పూలు గాజులు పంపాలని అక్కడక్కడా అనుకుంటూ వుంటే విన్నాను.నిజమా
@PrameelaPatibandla
@PrameelaPatibandla 20 сағат бұрын
🙏😂😂🙏🤖👹
@ramaswamyguptaboyina8782
@ramaswamyguptaboyina8782 6 сағат бұрын
😂 3:21 3:56 3:56 3:57 3:57 3:57
@veerababubadharala8724
@veerababubadharala8724 Күн бұрын
వడొకలొఫర 13:36
@hariprasadd383
@hariprasadd383 Күн бұрын
జయలలిత చచ్చిపోయిన తర్వాత తీర్పు వచ్చింది
@Dursun-lov
@Dursun-lov 10 сағат бұрын
Indian courts chinna donga nu kuda ami cheyalevu,
@PraveenVarada-yk3rl
@PraveenVarada-yk3rl 22 сағат бұрын
Judges kuda emi chestaru sir not before me ani antaru yee judge's
@hariprasadd383
@hariprasadd383 Күн бұрын
ఇంకో 200 పిటిషన్స్ వేస్తె సరిపోతుంది సింపుల్ 😂😂😂
@chraju605
@chraju605 21 сағат бұрын
నరేంద్ర మోడీ అమితాసా ఉన్నత కాలం జగన్ రెడ్డీ ఈక ముక్క కూడా పీకలేరు
4:30 PM | ETV Telugu News | 3rd December 2024
12:44
ETV Andhra Pradesh
Рет қаралды 7 М.
I thought one thing and the truth is something else 😂
00:34
عائلة ابو رعد Abo Raad family
Рет қаралды 15 МЛН
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59
Smart Sigma Kid #funny #sigma
00:33
CRAZY GREAPA
Рет қаралды 31 МЛН
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 40 МЛН
Новости дня | 3 декабря - дневной выпуск
11:50
Euronews по-русски
Рет қаралды 5 М.
I thought one thing and the truth is something else 😂
00:34
عائلة ابو رعد Abo Raad family
Рет қаралды 15 МЛН