జగన్ భస్మాసుర హస్తం || Karunakar Sugguna Analysis || AP Elections 2024 || Ycp,Tdp,Janasena

  Рет қаралды 61,886

Karunakar Sugguna

Karunakar Sugguna

Ай бұрын

జగన్ భస్మాసుర హస్తం || Karunakar Sugguna Analysis || AP Elections 2024 || Ycp Tdp Janasena
జగన్ భస్మాసుర హస్తం..
మళ్లీ అవకాశం ఉందా?
#appolitics #jagan #ycp #ycpvsjanasena #ycpvstdp #ycpvsbjp #ycpparty #ycpjaganmohanreddy #tdp #cbn #tdpchandrababu #chandrababunaidu #janasena #janasenaparty #pawankalyan #pawankalyanvsjagan #cbnvsjagan #chandrababuvscmjagan #apcm

Пікірлер: 463
@shureshh9283
@shureshh9283 Ай бұрын
తిరుపతి వెంకటేశ్వర స్వామి తో పెట్టుకున్నవారు సర్వనాశనం అయిపోతారు అని అనడానికి ....ఇది ఒక ఉదాహరణ
@kpsreddymilletslife-rm6rb
@kpsreddymilletslife-rm6rb Ай бұрын
ఒకటి కాదు ఇది రెండవది
@narendrachowdary3611
@narendrachowdary3611 Ай бұрын
​@@kpsreddymilletslife-rm6rbs
@coolmanu55
@coolmanu55 Ай бұрын
what did he do ? Please update.
@rajaverse
@rajaverse Ай бұрын
​@@coolmanu55 In Tirumala he employed Christians in various roles who never has respect in Hindu culture.
@krishnajani1890
@krishnajani1890 Ай бұрын
Yes currect
@user-ud4bt3dz3c
@user-ud4bt3dz3c Ай бұрын
జగన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణాలు .. ప్రజా వేధిక కూల్చడం -- కూల్చడం ప్రజా సొమ్ము వృధా . తిరుమల తిరుపతి దేవస్థానం లో సింపుల్ గా ఉండే సిస్టమ్ తీసేసి కాంప్లెక్స్ చేయడం . అసెంబ్లీ లో పార్టీ నేతల అసభ్య పదజాలం : మద్యపాన నిషేదం అని చెప్పి కల్తీ మద్యం అమ్మడం . ఇసుక పాలసీ . పోలవరం రివర్స్ టెండర్ చేసి పూర్తి చేయలేకపోవడం . ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు ఇవ్వకపోవడం .జీతాలు టైమ్ కి ఇవ్వకపోవడం . రోడ్ల మరమ్మత్తులు చేయకపోవడం . అమరావతి రాజధాని అని చెప్పి , విశాఖ కి తరలించడం . అటు విశాఖలో ఎవరికి ఇష్టం లేదు . ఎన్నికల ఫలితాలే నిరూపించాయి . మంత్రులు డమ్మీ లు గా ఉండడం . ఏక చిత్ర నటుడి రోల్ ప్లే చేయడం . ప్రధానమంత్రికి కూడా లేని 40 మంది సలహదారుల నియామకం , అది కూడా తన సామాజికవర్గానికి చెందిన వాళ్ళనే నియమించుకోవడం . ఒక్క సలహా కూడా ఇచ్చినట్టు దాఖలా లేవు . ysrcp క్యాడర్ మొత్తం వీధుల్లో తిరిగే పొరంబోకులు , రౌడీలు కావడం . విద్యుత్ ఛార్జీలు , పన్ను ఛార్జీలు , RTC ఛార్జీలు పెంచడం . ఫీజ్ రీయాంబర్స్ మెంట్ సిస్టమ్ మార్చడం . పెట్టుబడులు , కొత్త ఉద్యోగాలు , కంపెనీలు లేకపోయావడం . పవన్ కళ్యాణ్ . చంద్రబాబు పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం . సిఎం మీటింగ్ ఎక్కడ ఉన్నా చెట్లు నరకడం . ఇలా చెప్పుకుంటూ పోతే కర్ణుడి సావుకి సవాలక్ష కారణాలు ఉన్నట్టు , జగన్ రెడ్డి ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి .
@ashash9986
@ashash9986 Ай бұрын
Well said
@gadiraju100
@gadiraju100 Ай бұрын
GOOD ANALYSIS ...
@jayarambusinessanalyst1534
@jayarambusinessanalyst1534 Ай бұрын
Chala Baga cheppaaru sir
@AK-321
@AK-321 Ай бұрын
చాలా బాగా వ్రాసారు.
@k.n.prasad3405
@k.n.prasad3405 Ай бұрын
శ్రీరాముని తల తీసిన పాపం కర్మఫలం అనుభవించక తప్పదు
@ideas_my_style
@ideas_my_style Ай бұрын
Please correct sir....sri rama "VIGRAHAM" manam evvariki chance ivvakoodadu 🙏
@sivannarayanamaddala8025
@sivannarayanamaddala8025 Ай бұрын
Correct ga chepparu
@maruthiamudala3067
@maruthiamudala3067 Ай бұрын
Em ayyindhi bro koncham chappandi
@pavansai4017
@pavansai4017 Ай бұрын
@@maruthiamudala3067devudaa vigraham lo viragakotti dani ashla pattinchukoledhu
@ISowmya-qi7ok
@ISowmya-qi7ok Ай бұрын
మరీ అయోధ్యలో ఎలా ఓడిపోయారు రా హాఫ్ హాఫ్ knowledge వెదవ
@raoss3396
@raoss3396 Ай бұрын
మ్ముఖ్యమంత్రి అనేవాడు మాట్లాడే పద్ధతి ప్రజలకి ఏమి చేస్తాము ఏమి చేయాలి అనేది చెప్పాలి కాని వీడు పక్కోడి పెళ్ళలకోసం వీడికున్నంత శ్రద్ధ వేరేవాడికి ఉండదు
@user-bs5pd3vr5x
@user-bs5pd3vr5x Ай бұрын
అన్నా అదే బైబిల్ జగన్ కి నేర్పింది 😂😂😂😂😂😂😂😂
@bhagyalakshmiaratikatla3921
@bhagyalakshmiaratikatla3921 Ай бұрын
మళ్లి జగనా వద్దయ్యా బాబు చాలు ఆంధ్రని సర్వనాశానం చేశాడు😢😢😢😢
@dathujugnak4382
@dathujugnak4382 Ай бұрын
అనిల్ గారు జగన్ కోసం ప్రార్థన చేయకపోవడం వల్లనే ఇలా జరిగిందని చెప్తారు ఇప్పుడు లేదా విగ్రహారాధన వల్ల పదవి పోయిందని ప్రచారం చేస్తారు పాస్టర్లు
@IkshanaBidugu
@IkshanaBidugu Ай бұрын
Ade nijam aite elections pracharani yenduku antha amount karchupettali manchi gaa bagaa ardana chese paster latho pardana cheyinchukunte sari peesu anugra histadu kadaa🧐🧐🧐
@Rebalrajesh8280
@Rebalrajesh8280 Ай бұрын
Andhuke ga vallani gorre lu anedhi 😅😅
@spiritualheart3455
@spiritualheart3455 Ай бұрын
Already started
@raavanaasura7040
@raavanaasura7040 Ай бұрын
నిజమే కదా .. అది ఆర్ట్..
@SudhaRella
@SudhaRella Ай бұрын
Ala ayte sharmila kosam prayer chesuntadu GA. Aame enduku gelavaledu
@user-rt1ck7wv8m
@user-rt1ck7wv8m Ай бұрын
మళ్లీ వాడు వస్తె, మన పెద్ద దేవాలయాలు కూడా నాశనం చేస్తాడు. జైలుకి పోతాడు.. పార్టీ ఉండదు
@CutelittleThings4all
@CutelittleThings4all Ай бұрын
Jail reddy
@pbalu9457
@pbalu9457 Ай бұрын
రోజా, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, బోరు గడ్డ అనిల్, పేర్ని నాని, జోగి రమేష్ వీరంతా జగన్ కు చాలా సహాయం చేశారు.
@Chinnodu52
@Chinnodu52 Ай бұрын
Odipovadanika 😂
@Geeky9065
@Geeky9065 Ай бұрын
@@Chinnodu52😂😂😂
@sgnaidu8438
@sgnaidu8438 Ай бұрын
కరుణాకర్ గారు ఇంకో విషయం మీరు గమనించలేదు ఆంధ్రప్రదేశ్లో హిందుత్వ వాదం మరియు జాతీయ వాదం అనేది పెరగడం కూడా ఒక పెద్ద కారణం
@WELOVEJAGAN
@WELOVEJAGAN Ай бұрын
అవునా బాబు అయోధ్య లో ఎందుకు ఓడిపోయారు
@indrakarthik8623
@indrakarthik8623 Ай бұрын
​@@WELOVEJAGANhe said in AP. In UP caste division by INDI alliance. Fake Freebies offered
@VijayKumar-vy8uo
@VijayKumar-vy8uo Ай бұрын
శ్రీరాముడి విగ్రహ ధ్వంసం, తిరుమల లో అపచారాలు, అంతర్వేది రథం తేనె టీగలు తగులబెట్టాయి అనడం ఇలాంటి దుర్మార్గాలు చాలా నడిచాయి ఆంధ్ర లో. ఓడిపోక ఏమవుతాడు.
@barthavarshi8482
@barthavarshi8482 Ай бұрын
మద్యం ni masters tho అమ్మిం చి ఉపాధ్యాయులు ను తల వంచుకొ నే లా చేసిన పరిస్థితులు...
@Sudharshan-eb8yx
@Sudharshan-eb8yx Ай бұрын
జగన్కు మళ్లీ అవకాశం లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు దు
@ramadevimiriyala6642
@ramadevimiriyala6642 Ай бұрын
No jalaga
@user-cf7bh2dd4g
@user-cf7bh2dd4g Ай бұрын
Tadhastu...
@ksubrahmanyam7747
@ksubrahmanyam7747 Ай бұрын
Yesss
@aduwalagangadhar1624
@aduwalagangadhar1624 Ай бұрын
మొట్ట మొదటిగా తిరుమల తిరుపతి దేవస్థానము ప్రక్షాళన మరియు దేవాలయాల రక్షణ, పరిరక్షణ కోసం చంద్రబాబు గారిని పవన్ గారిని శివశక్తి,హిందూ జనశక్తి , రాధ మనోహర్ దాస్ గారు మిగతా ఇతర సంస్థలు అందరు ఉమ్మడి గా కలిసి తెలుపగలరు అని మనవి..!! జై శ్రీరామ్..!!
@satishbabu9740
@satishbabu9740 Ай бұрын
నా వైసీపీ వాళ్ళు అంత రౌడీయిజం స్వయంకృత అపరాధలు ఒకటి కాదు రెండు కాదు ఈ ఐదేళ్లలో లెక్కపెట్టలేననీ అభివృద్ధివైపు అన్న కొదీగ కూడా చూపించలేదు అన్న జగన్ ఏమనుకున్నా అంటే నేను డబ్బులు ఇస్తాను కదా నాకు ఓట్లు అనుకున్నాడు జగన్ కూడా ఊహించని విధంగాఅన్న 2019లో ఎంత మెజారిటీ ఇచ్చారు అంతకంత ఘోరంగా తగ్గించారు ఇప్పుడు ఇప్పుడు ప్రజల తీర్పు చెప్పారు అన్న దేవదాయ శాఖ డబ్బులన్నీ తీసుకెళ్లి పాస్టర్లకు చర్చలు కి ఇవ్వడం ఎంత దారుణం అన్న ఈ పోరంబోకు వచ్చే ఫాదర్ పాస్టర్ లకిలకి పండ్లు దశమభాగాలు వస్తాయిఅయినా అయినా మన హిందూ దేవాలయాలు డబ్బులు ఎందుకు చాలా బాగా చెప్తున్నావ్ అన్నా జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@adityavarma2138
@adityavarma2138 Ай бұрын
మళ్ళీ ఆ దరిద్రం ఏపీ కి వద్దు బాబు!!
@VinayKumar-sai
@VinayKumar-sai Ай бұрын
కర్మ ఫలం ఎవ్వడిని వదిలి పెట్టదు... ఇంకో మాట సనాతన ధర్మం జోలికి వచ్చివాడు ఆధాఃపాతాళనికి తొక్కేస్తాం ✊🚩🚩🚩🚩
@KumarPathra
@KumarPathra Ай бұрын
అన్నా మీలాంటి వాళ్ళు మాకు సత్యాన్ని తెలపడం మేము అనగా రెండు తెలుగు రాష్ట్రాలు చేసుకున్న అదృష్టం. అందుకే ఏపి లో కూటమికి, జగన్ కి మాత్రమే ఓట్లు పడ్డాయి తప్ప వేరే ముస్లిం పార్టీకి పడలేదు. కానీ ఇతర 6, 7 రాష్ట్రాలలో 93% ముస్లింలు ఓటు హక్కును, సెక్యులర్ హిందువులు 36% వినియోగించుకున్నారు. ఇది భాదాకరమైన విషయం. దీనివలన లవ్ జిహాద్ లాంటివి ఎక్కువ అవుతాయి. దేశాన్ని ముక్కలు చేయడంలో వాళ్ళు వాళ్ళపని చేసున్నారు. కానీ హిందువులు దేనికని తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. దినికికారణం దృవరాటి లాంటి వాళ్ళు బీజేపీ ని ఎలాగైనా ఓడించాలని తప్పుడు లెక్కలు గ్రాఫిక్స్ ద్వారా చూపిస్తూ ప్రజలను నమ్మించారు. నా అభిప్రాయం ఇతర రాష్ట్రాలలో కూడా ప్రజలకు సత్యాన్ని చేరవేసే మీలాంటి వాళ్ళు ఉంటే బాగుండేది. లేదంటే దేశంలో ఎక్కువగా మాట్లాడే భాష హిందీ కనుక హిందీలో కూడా మీలాంటి వీడియోస్ చేసే వాళ్ళు ఉంటే బాగుండేది.
@sathyanarayanakatari3600
@sathyanarayanakatari3600 Ай бұрын
👌👌👍💯💯☑️ సేమ్ క్యాలిక్యులేషన్. నేను నా మనసులో ఉన్నది అక్షరసత్యం గా చెప్పారు..💯💯☑️ సత్యనారాయణ.కఠారి.✊ జై శివశక్తి..🚩🚩
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 Ай бұрын
కొడాలి నాని గాడికీ రోజూ అశుద్ధం తినే నోరు.
@avinashteja1620
@avinashteja1620 Ай бұрын
బీజేపీ కి మాత్రం వోట్ వెయ్యని హిందువులు టీడీపీ కోసం చస్తారు😂 సంకరజాతి లాగా ఉన్న హిందువులు బీజేపీ కి సీట్లు తగ్గెట్లు చేశారు
@krajukraju1570
@krajukraju1570 Ай бұрын
జైశ్రీరామ్ భారత మాతాకీ జై
@pushpalathalatha8571
@pushpalathalatha8571 Ай бұрын
జైశ్రీరామ్ 🙏🙏
@naidub.m9570
@naidub.m9570 Ай бұрын
చాలా చక్కగ చెప్పారు కరుణాకర్ గారూ,,,జై శ్రీరామ 🙏🙏
@gowthambabu1960
@gowthambabu1960 Ай бұрын
అధికారం ఉండాలని అహంకారంతో విర్రవీగిన పోయి ఇష్టానుసారంగా పాలం చేయకూడదు అధికారం వచ్చినప్పుడు ఇంకా బాధ్యతాయుతంగా పరిపాలించాలి
@kkdurgarao
@kkdurgarao Ай бұрын
బాగా చెప్పారు.
@user-ry4lj2rj6x
@user-ry4lj2rj6x Ай бұрын
జగన్ చేసిన కొన్ని మంచి పనులు కొడాలి నాని రోజా ఇంకా ఉన్నారు వాళ్ళ పేరు తెలియదు వాళ్లు మాట్లాడిన మాటలు వాళ్ళ భాష కొడాలి నాని అయితే మరీ దారుణంగా మాట్లాడాడు ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే ఏమవుతుంది రథం తగలబెడితే ఏమవుతుంది ఇంకా రామతీర్థంలో రాములవారి గురించి ఈ అహంకారపు మాటలే వాళ్లకి ఓడిపోవడానికి కారణం🙏 జై శ్రీరామ్🙏🚩
@SangemGiriMadhavavanViswamitra
@SangemGiriMadhavavanViswamitra Ай бұрын
905 లైక్ నాదే జై శ్రీ క్రిష్ణ హరే క్రిష్ణ హరే క్రిష్ణ హరే హరే 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@Chanakya.Acharya
@Chanakya.Acharya Ай бұрын
జగనాసుర పాలన అంతం అయ్యింది
@lakshamanaraom3314
@lakshamanaraom3314 Ай бұрын
సహజ స్వభావం ప్రజా వేదిక పడగొట్టి విధ్వంసం తో ప్రారంభించారు
@facetofacef2f582
@facetofacef2f582 Ай бұрын
సూపర్ ఎనాలసిస్ చేశారు కరుణాకర్ గారు. మీరు చేసిన అనాలసిస్ చాలా నెక్స్ట్ లెవెల్ గా ఉంది. ఇంతవరకు ఎవరూ చేయలేదు. సూపర్ 👍👍
@Jaishreeram44369
@Jaishreeram44369 Ай бұрын
చక్కటి విశ్లేషణ కరునాకర్ గారు🙏
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Ай бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజం జై శ్రీ రామ్ 🇮🇳🙏🇮🇳
@GARUDAGAMANA558
@GARUDAGAMANA558 Ай бұрын
కరుణాకర్ గారు నమస్తే 🙏🏾🙏🏾🙏🏾
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 Ай бұрын
వైరాగ్యం భావన Yes 👍👍 karunakar garu
@rameshpanta7788
@rameshpanta7788 Ай бұрын
కరుణాకర్ గారూ.. పాలిటిక్స్ జోలికి వెళ్ళి, మన అసలు లక్ష్యం దెబ్బతింటుంది... అని నా భావన... "పట్టాలు తప్పిన శివశక్తి" అనే పేరు వస్తుందేమో.. కొంచం ఆలోచించండి.. జై శ్రీ రామ్🙏🏼🙏🏼🙏🏼
@GreeshmaTanneeru
@GreeshmaTanneeru Ай бұрын
జయహో కరుణాకర్ సుగ్గున 🙏👍👌
@hinduunity8016
@hinduunity8016 Ай бұрын
జలగ హిందువులకు చేసిన అన్యాయానికి ఇంకా చాలా నుభా ఇస్తాడు. కని ఇక్కడ దీనికి ప్రతిగా క్రైస్తవులు ముస్లిమ్స్ జలగకు ఓటువేసి అండగా ఉన్నారు. ఇది హిందువులు గమనించగలరు. ఇప్పటిలాగే జాగ్రత్తగా ఉండండి జీవితాంతం జలగను నమ్మకండి ఓటువేయకండి
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh Ай бұрын
జై శివశక్తి !!! జై శ్రీ రామ్ !!! భారత్ మాతా కీ జై !!!!
@Eswar.562
@Eswar.562 Ай бұрын
Chesina papalu urike pothaya ! Helicopter lo pothai,sevam kuda dhorakadhu😂😂
@sritulasi9
@sritulasi9 Ай бұрын
😂😂😂
@chippalarambabu7506
@chippalarambabu7506 Ай бұрын
Currect valla nanna savam mudda Aina dorikindi jaggu bai ki adi kuda undadu kaliyuga daivam daya
@SudhaRella
@SudhaRella Ай бұрын
Ilanti comments avasaram aa bro
@Swathykasireddy
@Swathykasireddy Ай бұрын
Y s r is a great person you should not comment like this don’t blabber unnecessary words
@Eswar.562
@Eswar.562 Ай бұрын
@@Swathykasireddy Avunu ! Tirumala lo church katte anta manchi vadu .
@oldmonk7339
@oldmonk7339 Ай бұрын
సైకో అంటే ఎవడూ ఓటు వెయ్యరు. వేరే వాడు ముఖ్యమంత్రి అంటే సాధ్యమే 40%ఓటు బ్యాంక్ ఉందిగా
@krr2867
@krr2867 Ай бұрын
ఈ కల్తీ మద్యం వల్ల మా బాబాయ్ ని మేము కోల్పోయాము ఆయన యొక్క కుటుంబం రోడ్డు పాలయ్యారు అయిపోయింది
@tilakreddy007
@tilakreddy007 Ай бұрын
కరెక్టే మరో 10 నుంచి 15 సంవత్సరాలు వైసీపీ కి ఛాన్స్ ఇవ్వకపోవచ్చు ప్రజలు.
@bhaskarpavuluru7312
@bhaskarpavuluru7312 Ай бұрын
ఇపుడు లోపలేసి జైలు శిక్ష పడితే already 16 months Maro 14 నెలలు వేస్తే రాజకీయార్హత పోతుంది ఇక పార్టీ ఎక్కడుంటాది
@GsrRaju-gf1tc
@GsrRaju-gf1tc Ай бұрын
Party close
@sivashankargurram
@sivashankargurram Ай бұрын
100% revenge politics ekkuvaindi Ap lo 😢
@thehindu4825
@thehindu4825 Ай бұрын
Bye bye Christian cm
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh Ай бұрын
ఈ " సానుభూతి ఫ్యాక్టర్ " అనే విషయం రాజకీయ నాయకులు కాస్త జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయమే !!!!!
@srinivasuaripaka7305
@srinivasuaripaka7305 Ай бұрын
జై శ్రీ రామ్
@k.tgokul7291
@k.tgokul7291 Ай бұрын
100/ correct
@seshukagga4024
@seshukagga4024 Ай бұрын
10 ఏళ్ళ తర్వాతయినా పోటీ చేయటానికి పార్టీ ఉండాలిగా, ఆదాహపాతలానికి తొక్కేసాం
@laharihasna3918
@laharihasna3918 Ай бұрын
చాలా చక్కగా చెప్పారు కరుణకర్ గారు
@rajualamuri7744
@rajualamuri7744 Ай бұрын
కర్మ ఎవరిని వదిలి పెట్టదు
@srinumadhupada2394
@srinumadhupada2394 Ай бұрын
సూపర్
@YSRao-ll8bz
@YSRao-ll8bz Ай бұрын
జైశ్రీరామ్
@RAmPinninti777
@RAmPinninti777 Ай бұрын
ఇప్పుడు..అదే జరుగుతుంది కరుణాకర్ గారు..మద్యం రేటు తగ్గిస్తే.. కాలేజీ కి వెళ్ళే వాళ్ళకి కూడా అందుబాటులో వుంటది... వాళ్ళ లైఫ్ లు కూడా పోతాయి.. బ్రాండ్స్ మార్చాలి..తప్ప... రేట్లు మాత్రం అలానే వుండాలి..లేదా మూవీ టికెట్ 150-200 వుంటది.అదే రేటు కి బీర్ వస్తె..బీర్ ఏ తాగుతారు
@rakeshrahki3838
@rakeshrahki3838 Ай бұрын
Excellent job 👌👌💞💞...
@srikanthkonduru8879
@srikanthkonduru8879 Ай бұрын
Jai karunakar anna ,anna meeru,KDR anna ,Radhamanohar das gaaru cbn ,pavan kalyan gaari ni guide cheyyali anna palanalo appude prajalu vuchakothaki gurikakunda sukasanthulatho anandam ga vuntaru
@Antha_m
@Antha_m Ай бұрын
Karunakar, first ఒక్కటి తెలుసుకో జగన కు తెలియకుండా అలాగే వాడికి చెప్పకుండా, వాడి కింద పనిచేసే వాళ్లు ఏమి చేయరు, నీ diplomatic సమాధానం నచ్చలే
@SandeepKumar-lb2su
@SandeepKumar-lb2su Ай бұрын
I was waiting for this particular video
@Creativekrish3
@Creativekrish3 Ай бұрын
నేను ఒక పార్టీ కాదు, కానీ ఒక్కటి మాత్రం మన హిందువులంతా ఒప్పుకోవాల్సిన విషయం అక్కడ ఆంధ్రాలో జరుగుతున్నఅరాచకాలను మొదటినుంచి ఎదిరించింది ఒక్క జనసేన నేత మరియు వాళ్ళ సైనికులు , ఎక్కడ విధ్వసం జరిగిన మొదట స్పందించింది పవన్ మాత్రమే, నేనుఒక హిందువుని అని గర్వంగ వెళ్లి అందరి మన్ననలు పొంది, వారాహి దేవతని తెలియని అందరికి ఆ దేవత శక్తికి ఎంత పవర్ ఉంటుందో అందరికి తెలియచేసారు, అంతే కాదు అక్కడ విపరీతంగా మత మార్పిడులు జరిగాయి కావాలని మార్చారు ఎందుకు వోట్ బ్యాంకు కోసం వాటన్నిటిని తన మాటలతో ప్రతి మీటి మీటింగ్ లో వారి మనసు మార్చ గలిగారు, ఇంట చేసిన నిజమైన మన హిందువు పవన్ నిలబెట్టిన ప్రతిఒక్కరు గెలుపొందారు, అంతే కాదు ఈ మతోన్మాదులు నువ్వు అసెబ్లీ కి కాదు కదా గేట్ కూడా దాటలేవు అని అన్న ఆనోళ్లు.. ఈరోజు మోదీగారి పక్కన పార్లమెంట్ లో మోడీ గారిని ఎన్నుకునే స్థాయికి ఎదిగారు, పార్లమెంట్ హౌస్లో మోదీగారి ఆయనగురించి ఒకమాట అన్నారు నాపక్కన వున్నది పవన్ కాదు ఒక సునామి అని, అంతకంటే కితాబు మరేమైనా వుందా ? ఏది ఏమైనా నాది ఒక్కటే కోరిక దేవాలయాల ఆస్తులు దేవాలయలేకే చెందాలి . అందుకు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కట్టుబడి ఉండాలి , జై శ్రీ రామ్
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 Ай бұрын
Tdp yemi maatlaadakane anni seats vacchaayaa vidagotti yendhuku maatlaaduthaaru
@bhaskarpavuluru7312
@bhaskarpavuluru7312 Ай бұрын
​@@veerabhadraraoseelam9003అప్పుడే మొదలుపెడుతున్నారు వీళ్ళు చిచ్చులు పెట్టేపని,
@kkdurgarao
@kkdurgarao Ай бұрын
అన్న నివ్ చెప్పినట్టు ఉంటే నే నే జగన్ కు ఓటు వేసే వాడిని.
@sooriapragass1088
@sooriapragass1088 Ай бұрын
People of AP lost 5 years under Jagan. Otherwise, AP could have Capital now.
@Jemsbond816
@Jemsbond816 Ай бұрын
మళ్లీ 2090 లో వస్తాడు 😂😂
@MThirumula-on1wr
@MThirumula-on1wr 27 күн бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🙏🙏🙏🚩🚩
@lakshmana1986
@lakshmana1986 Ай бұрын
నేను ఒక క్రిస్టియన్...కానీ జగన్ వోడిపోవాలి అని ప్రేయర్ చేశా
@avinashteja1620
@avinashteja1620 Ай бұрын
అందుకే వెన్నుపోటు జాతి మీరు
@avinashteja1620
@avinashteja1620 Ай бұрын
@@balupindi3518 maddagudu kammaravati lo
@avinashteja1620
@avinashteja1620 Ай бұрын
Nenu Hindu kaani vennupotu chamba vodipovali Ani Pooja chesa 2019 lo poyadu
@lakshmana1986
@lakshmana1986 Ай бұрын
@@avinashteja1620 cheppu telustundi vedhava... Hyderabad Muslim rajadhani na....leka Delhi north india rajadhani na...emi matladutunnav vedhava
@Sank838
@Sank838 Ай бұрын
Genuine review Anna 🙏
@jawaharkiran6538
@jawaharkiran6538 Ай бұрын
U'r great sir.super analysis
@nagendrababugrandhe2751
@nagendrababugrandhe2751 Ай бұрын
జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి......
@naidu688
@naidu688 Ай бұрын
Excellent analysis
@nagarajurao5359
@nagarajurao5359 Ай бұрын
👍👍👍
@satishjonnada4919
@satishjonnada4919 Ай бұрын
Meeru cheppina matalu mottam correct anna...anduke aa party inka kanapadakunda poyindhi....
@sunithasubbu4083
@sunithasubbu4083 Ай бұрын
జై సీతా రామ్ 🙏🚩
@subbuk9716
@subbuk9716 Ай бұрын
రాక్షస ఆంశ
@vijaybhaskar6858
@vijaybhaskar6858 Ай бұрын
100percent correct.. Sir
@user-nv4zd3co8h
@user-nv4zd3co8h Ай бұрын
Karuna garu meeru correctga chepparu
@srinavasrao9295
@srinavasrao9295 Ай бұрын
Karama always back to u Jai janasena jai sri ram🙏🙏🙏
@kusumamahanthi5995
@kusumamahanthi5995 Ай бұрын
Jai Bharat ❤❤
@venkatesh9440
@venkatesh9440 Ай бұрын
Jai shree Ram
@GamESIy
@GamESIy Ай бұрын
1800-2300 ochhedu maku electricity bill 6400 ochhindi last month 😢
@praveenraogona2425
@praveenraogona2425 Ай бұрын
జై శ్రీరామ్ 🚩🚩🚩
@ShekarShekar-dl9re
@ShekarShekar-dl9re Ай бұрын
Good analysis
@Rameshbabu-ne3nj
@Rameshbabu-ne3nj Ай бұрын
జై శ్రీరామ్ కరుణాకర్ గారు
@coolguypravara
@coolguypravara Ай бұрын
వాడు మళ్ళా అధికారంలోకి రాకూడదు అన్నా.. పూర్తిగా వాడి పీడ విరగడ అయిపోవాలి మాకు
@user-jc7un3od9q
@user-jc7un3od9q Ай бұрын
❤PK❤
@Andy-Creation
@Andy-Creation Ай бұрын
1st comment
@hariraju392
@hariraju392 Ай бұрын
Good speech brother
@raviyaddanapudi7840
@raviyaddanapudi7840 Ай бұрын
Jai modi. Jai Jana sena
@nominamrolecreative2394
@nominamrolecreative2394 Ай бұрын
Anna vaalla valana jagan odipoyadu antunaru but vaallanu encourage chesi vekili navvulu navvinadu... chetulaara vade chesadu chesukunnadu
@narendra2narendra1
@narendra2narendra1 Ай бұрын
well said
@kothapallivenkateswarlu9345
@kothapallivenkateswarlu9345 Күн бұрын
వైసీపీ భూ స్థాపితం
@mvishnu4496
@mvishnu4496 Ай бұрын
50rs ఉండే క్వార్టర్ ఇప్పుడు 200 రూపాయిలు సార్.అది కూడా బాగుండడం లేదంట.జై గొర్రె బిడ్డ జై పూరి. జై పూసస్ .
@ameersaheb833
@ameersaheb833 Ай бұрын
మళ్ళా అవకాశం, అస్సలు లేదు
@AdapaLeela
@AdapaLeela Ай бұрын
Super sir ❤
@thinkcooler7992
@thinkcooler7992 Ай бұрын
వాడి ఒక్క ఛాన్స్ ఉద్ధేశ్యం వేరు, ఒక్క సారి అధికారం లోకి వస్తె వ్యవస్థ లని గుప్పిట పట్టి, మాఫియా, మర్డర్ లు, దోపిడీ, అరాచకం తో వాడి అయ్య జాగీరు లా రాష్ట్రాన్ని ఎప్పటికి ఎలుదం అనుకున్నాడు, కాని ప్రజలు విజ్ఞత తో ప్రజాస్వామ్యం నీ కాపాడారు.
@ydv3474
@ydv3474 Ай бұрын
Mee analysis nakuu chala istam chala Baga chepparuu,,,E matram kuda theliyanii Salahadaruluu ycp kii endukooo😂😂 ,,,meeru salahaluu isthuu untee 30yrs kachintam ga untaruu evvarainaa❤
@lakshmitotha629
@lakshmitotha629 Ай бұрын
Jaishreeram
@srinivassonampudi2069
@srinivassonampudi2069 Ай бұрын
జై శ్రీరామ్
@nkrishnaveni1886
@nkrishnaveni1886 Ай бұрын
ఈ తప్పంతా ఆంధ్ర ప్రజలే 2019లో బాగా డెవలప్ అవుతున్న ఏపీని తీసుకెళ్లి పిచ్చోని చేతిలో పెట్టుకున్నారు ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇకపైన 2029లో జ్ఞానముతో ఓటు వెయ్యండి ఒక్క ఛాన్స్ అని వస్తేజగన్ కి తరిమి తరిమి కొట్టండి
@SathishKumar-rj6fn
@SathishKumar-rj6fn Ай бұрын
correct ananlysis
@krishnaraomarati2633
@krishnaraomarati2633 Ай бұрын
JAI SHREE RAAM SIR
@durgammahesh9019
@durgammahesh9019 Ай бұрын
anna TIRUPATHI ni manchiga cheyali....
@radhavijay1686
@radhavijay1686 Ай бұрын
Not only thirupathi, srisailam, kanakadurga temple, Anni temples lo ela ne vunnayi.
@chandrasekharpokuri9367
@chandrasekharpokuri9367 Ай бұрын
Yes sir
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 44 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 56 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 9 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН