No video

జగన్ భయపెట్టాడు! కీరవాణి మాటల్లో అర్ధం పరమార్ధం

  Рет қаралды 30,922

Prof Ramesh

Prof Ramesh

Ай бұрын

‪@ProfRamesh‬ is YSRCP Karyakartha
#ysjagan #ysjaganmohanreddy #mmkeeravani #ramojiraopassedaway

Пікірлер: 394
@saraswathivennapusa7494
@saraswathivennapusa7494 Ай бұрын
ప్రజల సొమ్ము వీళ్లు ఖర్చు పెట్టొచ్చు..... వీళ్ళు చేస్తే సంసారం.... వైసీపీ వాళ్ళు చేస్తే వ్యభిచారం
@nbabypsprakash6106
@nbabypsprakash6106 Ай бұрын
Yes correct sir 😂😂😂
@markondareddy4477
@markondareddy4477 Ай бұрын
ఒక క్రిమినల్, దేశద్రోహి, సంఘవిద్రోహికి సంస్మరణ సభ జరిపేవారు ఇంకెంత ప్రజాద్రోహులో అర్థమవుతుంది
@pashamd25
@pashamd25 Ай бұрын
కీరవాణి గారు ఒక్క మాటతో విలువ తగ్గిపోయింది
@JK-un9jm
@JK-un9jm Ай бұрын
yes absolutely correct.
@MsMadhulika
@MsMadhulika Ай бұрын
Valla viluva anta kammaga vachede
@MSN_2024
@MSN_2024 Ай бұрын
Yes. Aayana viluva thagginchukunnaru anavasaramga
@JvRamgopal-kp5bo
@JvRamgopal-kp5bo Ай бұрын
Ramesh.sir namaste
@JvRamgopal-kp5bo
@JvRamgopal-kp5bo Ай бұрын
K.vani.ki.v.unda
@karapatirajendrakumarkarap3249
@karapatirajendrakumarkarap3249 Ай бұрын
కీర వాణి కాదు కీడు వాణి ( తీతువు పిట్ట) ఏపీ కి చెడు కాలం వచ్చింది. కీడు వాణి చెబుతోంది.5 గ్రహ కూటమి, ఏపీలో దుష్ట గ్రహ కూటమి.😢😢
@snresr6931
@snresr6931 Ай бұрын
😢😢😢
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef Ай бұрын
సూపర్
@varalakshmi.d2270
@varalakshmi.d2270 Ай бұрын
ఇలాంటి వీడియో లు వల్ల జగనన్నా చేసిన మంచి తప్పకుండా అర్ధమౌతుంది
@pashamd25
@pashamd25 Ай бұрын
జగనన్న అప్పుడే చెప్పాడు... పేదలకి పెత్తందారులు మధ్య యుద్ధం జరుగుతుంది...
@Aratiii06
@Aratiii06 Ай бұрын
@@pashamd25 so the Dalits whom ycheepee killed are not poor?
@maddulapanindrababu3148
@maddulapanindrababu3148 Ай бұрын
ఏవిధంగా చేసిన యిది తప్పుకాదు సార్ ద్రోహం
@praweenv5844
@praweenv5844 Ай бұрын
@@Aratiii06may I know who are those people(Dalits)
@sowmyareddyp4519
@sowmyareddyp4519 Ай бұрын
తెలంగాణ వాళ్ళు కూడా ఇంత ఓవర్ యాక్షన్ చేయలేదు ఇప్పుడు ప్రజల సొమ్ము కదా
@karrigovindarao8217
@karrigovindarao8217 Ай бұрын
ఎవడు అబ్బా సొమ్ము అను ఖర్చు పెట్టర్
@ravik7552
@ravik7552 Ай бұрын
ఆయనకి వయస్సు పెరిగిందే కానీ బుద్ధి పెరగలేదు
@joyandfun6080
@joyandfun6080 Ай бұрын
రామోజీ రావు లాంటి చీటర్
@navaprabhakar8214
@navaprabhakar8214 Ай бұрын
అంత చేసిన అడిగే వాడు లేడు, అదే జగన్ చేస్తే ఆది ఘోరం వీరు ఎం చేసిన ok అంతే
@Christsexpense
@Christsexpense Ай бұрын
జగన్ చెప్పింది నిజం, పెత్తందారులు అందరు జగనన్నను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు మేలు చేసినందుకు.
@ramireddythummala1413
@ramireddythummala1413 Ай бұрын
నిజమే.... బీదలు బలహీనులు వారు పెత్తందార్లును ఎదుర్కోలేరు కదా ....అందుకే జగన్ ఓడిపోయాడు
@watchwithme3325
@watchwithme3325 Ай бұрын
ఒకే ఒక్క క్వాలిఫికేషన్ "కమ్మ"
@vijayk9687
@vijayk9687 Ай бұрын
Not కమ్మ....మోసం.. దగా...same to same
@neerajatiruvaipati3780
@neerajatiruvaipati3780 Ай бұрын
చంద్రబాబు వ్యాపార భాగస్వామి రామోజిరావు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రజలు ఇస్తే వచ్చాను అని భావించడు. అధికారం రాగానే ప్రజలను పక్కకు తోసేస్తాడు. అది అతని నైజం. ఐదేళ్ళు తర్వాత బిస్కెట్స్ వేస్తాం.అవి తినేసి నాకు తోక ఊపుకొంటూ ఓటు వెయ్యాలి అనుకొంటాడు. ఆంధ్రప్రదేశ్ అతని ఆస్తి అనుకొంటాడు.రాజులా భావిస్తాడు.
@munukutlasudhakararao9659
@munukutlasudhakararao9659 Ай бұрын
Yes, exactly
@suhasinisuhasini4638
@suhasinisuhasini4638 Ай бұрын
Exactly
@nirmalanimmy5543
@nirmalanimmy5543 Ай бұрын
Ade ayana nizam pedavalante cbn ki istam vundadhu
@hcnagendra
@hcnagendra Ай бұрын
Why govt giving lands to journalist, same way
@sugunarao.perathoti4976
@sugunarao.perathoti4976 Ай бұрын
ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు టీడీపీ కోసమే పనిచేసాడు. జగన్ గారి మీద నిత్యం అబద్దాలు ప్రచారం చేశాడు ఆమాత్రం చెయ్యొద్ద సార్ ప్రొఫెసర్ గారు
@pashamd25
@pashamd25 Ай бұрын
జగనన్న అవినీతి లేని పాలన చేశాడు కాబట్టే అప్పుడు మాట్లాడని కీరవాణి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు
@gadedurgaprasadreddy6331
@gadedurgaprasadreddy6331 Ай бұрын
Keeravani valla entire family dongalu, luchaalu.
@mohanreddy777
@mohanreddy777 Ай бұрын
ఈ కిరవాణి పాటలు సంగీతం వరకు ఓకే. నీకు ఏమితెలుసు తెలిసినా కులం అనే గజ్జి లో ఉన్న నీకు ఎంత మాటాడలో అంతే మాటలాడితే పర్వాలేదు. పరువు పోగొట్టుకున్న కళా కారుడు.
@lakshmibadam1130
@lakshmibadam1130 Ай бұрын
Yes
@ravisankarreddyn8919
@ravisankarreddyn8919 Ай бұрын
అధికారం ఉంది కదా అని ప్రజల డబ్బుతో సభ పెట్టడం ఏంటి?
@bhaskarreddym346
@bhaskarreddym346 Ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ పై విషం చిమ్మి నందుకు
@vkumarnaligili3993
@vkumarnaligili3993 Ай бұрын
ప్రొఫెసర్ నాగేశ్వర రావు గారు ప్రభుత్వ సొమ్ముతో రుషికొండ మీద అంతఖర్చు ఎందుకు పెట్టారు అన్నారు మరి ప్రభుత్వ సొమ్ముతో ఒక పారిశ్రామిక వేత్త గురించి కోట్లు ఖర్చు పెడితే ఇంతవరకు ఏమ్ స్పందించలేదు
@dommetikiran2786
@dommetikiran2786 Ай бұрын
RUSIKONDA GOVT PROPARTY
@EVM...Taalukaa
@EVM...Taalukaa Ай бұрын
He ex TDP mlc, so he loves CBN
@gopireddyshireesha
@gopireddyshireesha Ай бұрын
Vado vedava
@devarakondavenkataramana1469
@devarakondavenkataramana1469 Ай бұрын
దీనినే రాజకీయం అంటారు .
@user-qf9ht4bj4h
@user-qf9ht4bj4h Ай бұрын
ప్రజలు తిరగబడాలి
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef Ай бұрын
అతిరథ మహారథులు అని భ్రమ పడే వారిని భయ పెడుతున్న వాడు జగన్ గారు.
@SureshEdiga-t8r
@SureshEdiga-t8r Ай бұрын
కీడు వాణీ గాడి అసలు రంగు బయట పడింది...
@jayasreebeera7767
@jayasreebeera7767 Ай бұрын
రామోజీ కి సంస్మరణ సభ చీ సిగ్గుగా ఉంది
@prakash_BPR1432
@prakash_BPR1432 Ай бұрын
రామోజీ రావు ఉండేది హైదరాబాద్, టాక్స్ కట్టేది తెలంగాణ రాష్ట్ర ము కు, ఏమైనా ఆయన సభ పెట్టాలంటే తెలంగాణ ప్రభుత్వము పెట్టాలి..కానీ మన చంద్ర బాబు 12.00 కోట్లు పబ్లిక్ మనీ ఖర్చు పెట్టీ మన ఆంధ్ర లో పెట్టడము...దేనికి సంకేతం, కుల రాజకీయాలకు కాదు కదా...!!
@RaviKumar-kk6ob
@RaviKumar-kk6ob Ай бұрын
నిజమే రామోజీ నీ జగన్ ఉచ్చ పోయ్యేంచడు
@chilakapatiseshapadmavathi5873
@chilakapatiseshapadmavathi5873 Ай бұрын
జగన్ అంటే వీళ్లకు భయం
@jemmiwilliamsjemmi101
@jemmiwilliamsjemmi101 Ай бұрын
వేదవ మొహాలు ప్రజా ధనం దీన్ని దోచిపెట్టే ప్రభుత్వం
@nabiabdul2476
@nabiabdul2476 Ай бұрын
సినిమా టికెట్లు అడ్డగోలుగా పెంచే సినీ మాఫియా నుండి 5 సంవత్సారాలు కాపాడాడు
@SwayampakulaRavi
@SwayampakulaRavi Ай бұрын
గొర్రె కసాయి వాడిని నమ్ముతుంది అనేది పాత సామెత, కసాయి వాడిని కసాయి వాడే నమ్ముతాడనేది కొత్త సామెత
@JayaraoVinukonda-vo7pj
@JayaraoVinukonda-vo7pj Ай бұрын
అర్దం కా లేదా. ఒక మోస గాన్ని. వందలమంది. మోసగాళ్ళు మోస్తున్నారు. అందరూ మోసగాళ్ళకు మోసగాళ్ళు evm. మోసగాళ్ళు మోసగాళ్ళు సంస్మరణ సభ 😂😢😮😅😊
@ksb-z6w
@ksb-z6w Ай бұрын
CBN biggest cheater 😮
@user-il2ge7lp3d
@user-il2ge7lp3d Ай бұрын
Ssss...
@user-il2ge7lp3d
@user-il2ge7lp3d Ай бұрын
Sssss...
@allabakashshaikabdhulla1450
@allabakashshaikabdhulla1450 Ай бұрын
రామోజీ గాడు వైట్ కాలర్ క్రిమినల్ వాడికి ఉచ్చా పోయించిది జగన్ గారు . రామోజీ చిన్న కొడుకే సుమన్ ఇంటర్వ్యూలో చెప్పాడు నా తండ్రి దొంగనాకొడుకు అని . ఆంధ్రా లొ ఇంకా రామోజీ షేర్ పార్టనర్స్ ఉన్నారు జై జగన్ సర్ ఎప్పటికి మా సీఎం జగన్ గారే 🎉🎉❤🎉🎉
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 Ай бұрын
Ramoji koduku suman thana thandri gurinchi sakhi tv lone cheppadu.
@koundinyaoruganty7774
@koundinyaoruganty7774 Ай бұрын
ఒకళ్ళు భయపెట్టేది ఏమిటి.... తప్పు చేసిన వాళ్ళే భయపడతారు
@nabiabdul2476
@nabiabdul2476 Ай бұрын
మరీ ప్రజా సొమ్ము దుర్వినియోగం అవుతుంటే మహా కమ్మ మేధావులు నోరెత్త రెం సంస్మరణ సభ మనవాడిదనా
@kameswararaobhamidi5747
@kameswararaobhamidi5747 Ай бұрын
నరకాసురుడు అనే రాక్షసుడు చస్తే మనం దీపావళి మహిషాసురుడు అనే రాక్షసుడు చస్తే మనం దసరా పండుగలు ఎలా చేసుకుంటున్నామో **రాచ పుండు రామోజీ** అనే రాతల... కూతల రాక్షసుడు చస్తే **నారో జీ** తరపున **కమ్మ** జాతి అంతా పండుగ చేసుకున్నారు.........
@VijayaDurga-rs8sr
@VijayaDurga-rs8sr Ай бұрын
Sir పబ్లిక్ మనీతో రామోజీరావు గారి సంస్మరణ సభ నిర్వహించడం అత్యంత హేయ నీయం. ఒక ప్రక్క అమరావతి కోసం చందాలు వసూలు చేస్తున్నారు. మరో ప్రక్క కోట్లు ఖర్చుపెట్టి సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. ఈయన గారి వల్ల రాష్ట్రానికి ఏమి ఉపయోగం?? పక్క రాష్ట్రంలోని వారే పట్టించుకోనప్పుడు చంద్రబాబు గారికి ఎందుకు?? అంత ప్రేమ ఉంటే ఆయన పార్టీ కార్యాలయంలో సొంతంగా ఆయనే నిర్వహించుకోవచ్చు కదా. ప్రజాధనాన్ని వృధా చేయడం ఎందుకు?? చెప్పేటందుకే నీతులా?? వీరు ఆచరించారా?? కీరవాణి గారు చెప్పకనే చెప్పారు. కౌరవులు వైపు భీష్ముడు ఉన్నాడు అని. అంటే రామోజీ రావు గారు కౌరవుల అయిన పెత్తందారుల వైపే ఉన్నారనే కదా అర్థం. ప్రస్తుతం రాష్ట్రంలో Red Book 📑 రాజ్యాంగం నడుస్తుంది. ఇంకా వీళ్ళు ఏం చెప్తే అదే నడుస్తుంది. ఇంకా ఏ వ్యవస్థలు పనిచేయవు. So sad 😭.
@Vinay-Chedulla
@Vinay-Chedulla Ай бұрын
జనాల సొమ్ముకు అలవాటైన సినిమా జనాలు బాగా బలిసారు కీరవాణి లాగా, ఇలాంటి వారి గురించి ఇంతకంటే ఏం ఊహించగలం
@b.a.narayana1090
@b.a.narayana1090 Ай бұрын
చాలా గొప్పగా చెప్పారు సార్ పేదలెప్పుడూ అలానేఉంటారు. ఈప్రపంచంమారదు. దుర్మార్గులు.
@ravulaisaac4022
@ravulaisaac4022 Ай бұрын
రమేష్ గారు మీకు మనసోషల్ మీడియా కి భాద ఉంది. ఈ మాటలు పవర్ ఫుల్ గా ఒక ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి
@durgaraop7527
@durgaraop7527 Ай бұрын
కీరవాణి,,గారు,,మీరు,,ఫిలిం,,ఇండస్ట్రీ,,మీకూ,,మంచి,,పేరు, వుంది,,దయవుంచి,,అ,,పేరు,,చెడకొట్టు,,కొవద్దు,,ఎందుకంటే,,నాకు,,తెలిసినంత వరకు,,అతను,,పబ్లిక్కి,,జనలుకి,,ఎమిచెయలేదు,,కాని,,అతను,,మేద,,మార్గదర్శి,,చిట్, ఫండ్,,వ్యవ హరంలొ,,ఉండవల్లి,,అరుణ్ కుమార్,,గారు,,చాల,,అరొపనులు,,చేసారు,,కాని, మీరు,,ఈ,,అరొపనులు,,మేద,,ఒక్క, మాట, కూడ,,మాట్లడకపొవడం,,చాల,,ఆశ్చర్యం గ,,వుంది,,కీరవాణి,,గారు,,,నిన్న,,మీరు,,సంతాప,,సభలో,,మ్యూజిక్,,సంగితం,,బాగ, వాయుంచరు,,కాని,,దాసరి, నారాయణ రావు,,గారు,,కంటే,,గొప్ప వాళ్ల,,రామోజీరావు,,చెప్పండి,,మీరు,కావాలంటే,,వాళ్ల,,పల్లకీలు,,మొసుకొండి,,కాని,,అ,దురద,,జనాలుకి,,పుయమాకండి,,జై,జగన్,,
@maheshreddy4851
@maheshreddy4851 Ай бұрын
ఇలాంటి కీరవాణి లు indusrylo చాలామంది vunnaaru
@madhusudhanareddy3463
@madhusudhanareddy3463 Ай бұрын
ఎవరికి పెద్ద మనిషి, ,టీడీపీ పార్టీ కి, కమ్మ కులనికి, ప్రభుత్వ సొమ్ము ఎలా ఖర్చు చేస్తారు, టీడీపీ పార్టీ లేక కుల సంఘం చేసుకోవాలి
@bethalababurao4824
@bethalababurao4824 Ай бұрын
ఆర్థిక నేరగాళ్లు సమూహం ఒక చోట చేరింది.రియల్ ఎస్టేట్ వ్యాపారి,కబ్జాదారులు,మోస గాళ్ళు,కుట్ర దారు,అంతా ఒక చోట చేరి భజన భజన.యూటర్న్ బాబు కుల గురువు రాజగురువు ఋణం తీర్చుకున్నడు.తప్పేముంది.
@user-dx6iw1eu9c
@user-dx6iw1eu9c Ай бұрын
గవర్నమెంట్ కు మంచి అవసరం లేదు పెత్తందారులు మంచి చేయాలి అది మా tdp వాళ్ళ లక్ష్యం
@swamypl8587
@swamypl8587 Ай бұрын
మంచిని ప్రజలు ఎప్పుడు అశ్వాదిం చారు ఎందుకంటే బురదలో పొర్లడమే అలవాటైనారు
@SureshEdiga-t8r
@SureshEdiga-t8r Ай бұрын
TG cm రేవంత్ కు చిత్తశుద్ధి , రాష్ట్రం పై మక్కువ వుంటే రామోజీ ఫిల్మ్ సిటీ ని కూల్చడం గానీ ప్రభుత్వం కోసం తిరిగి తీసుకోవడం గానీ చెయ్యాలి...
@rangareddym8322
@rangareddym8322 Ай бұрын
సార్ వాళ్ళు చేస్తే వ్యాపారం, ఎదుటివారు చేస్తే వ్యభిచారం
@saijashu
@saijashu Ай бұрын
రామోజీ నీ జగన్ ఉచ్చ పోయ్యేంచడు
@penuelmercyministerspenuel2063
@penuelmercyministerspenuel2063 Ай бұрын
ఒక పొలిటికల్ లీడర్ కంటే ఎక్కువగా మాట్లాడాడు. ఆస్కార్ తీసుకున్నప్పుడు గొప్పవాడివి అనుకున్నాను. చాల వేస్ట్ గాడివి.
@naraiahp4261
@naraiahp4261 Ай бұрын
Very good and direct speech
@jayasreebeera7767
@jayasreebeera7767 Ай бұрын
ఇంకేదో విన్నాం రామోజీ జీవిత చరిత్ర పాఠ్యాంశం గా పెడతారని నిజంగా అది గనుక జరిగితే అంత కంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు
@user-hp8bb3hy1h
@user-hp8bb3hy1h Ай бұрын
అదే గనుక నిజమైతే పిల్లలంతా పచ్చళ్ళు అమ్మడం మొదలు పెడతారు. రామోజీ అంతటి వాడు కావడానికి.
@rameshbabu5250
@rameshbabu5250 Ай бұрын
కీరవాణి కి మందు ఎక్కువ అయ్యింది
@pochakrishnareddy3580
@pochakrishnareddy3580 Ай бұрын
ప్రజా పరిరక్షణ సమితి ఎక్కడుంది
@marysanjeevarao5677
@marysanjeevarao5677 Ай бұрын
100%worng ఈవెంట్ కి అయ్యేన్ ఖర్చు cbn నుండి రికవరీ చెయ్యాలి.
@Muralimorphious
@Muralimorphious Ай бұрын
మా ఇష్టముండి! "మనాడు" అయితే ఏమైనా చేస్తాం. ప్రజలు ఏమనుకుంటే మాకేందుకు ?
@jemmiwilliamsjemmi101
@jemmiwilliamsjemmi101 Ай бұрын
ఇద్దరి గురించి అందరికీ తెలుసు సార్ ప్రజా ధనాన్ని ఎవరు ఉపయోగించుకుంటారు అని
@raghum3642
@raghum3642 Ай бұрын
Court lo case vesi dabbulu vasuli cheyyali.
@ysambasivarao3579
@ysambasivarao3579 Ай бұрын
ఈ వీడియోలో మే ఫేస్, కెమెరా యాంగిల్ బాగుంది. ఇంతకు ముందు అసలు బాగాలేదు మీరు చెప్పేవి ప్రజల్లో కి వెళ్ళాలంటే టెక్నికల్ గా సరైన జాగర్తలు తీసుకోవాలి.
@jazhere1
@jazhere1 Ай бұрын
Ramoji is KAMMA ,only that is qualification.
@subhanisd.
@subhanisd. Ай бұрын
ఓ పెత్తందారు డి సంస్మరణ సభకు 12 కోట్లు ఖర్చు పెట్టారు ఆ 12 కోట్లు కొన్ని వందల మంది తల్లులకు అమ్మ ఒడి అయ్యేది కొన్ని వందల మంది వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ అయ్యే దీ డబ్బు మొత్తం వృధా చేశారు
@vinuthanada1011
@vinuthanada1011 Ай бұрын
Well said sir….👏👏👏
@bombotulavenkatagiriraju9987
@bombotulavenkatagiriraju9987 Ай бұрын
Jai jagan
@PSREDDY4601
@PSREDDY4601 Ай бұрын
ప్రభుత్వం ఖర్చు చేయటం ఏంటి ఆయన స్వాతంత్ర సమరయోధుడా లేకపోతే పొలిటిషన్ నా అరాచకవాడి
@RAMASUBBARAOADE
@RAMASUBBARAOADE Ай бұрын
Sir Good morning Excellent sir..I felt the same from yesterday...go head sir..we are in democratic country.
@prasadpg6189
@prasadpg6189 Ай бұрын
Perfect ga chepparu
@user-hp8bb3hy1h
@user-hp8bb3hy1h Ай бұрын
జగన్ ఖజానా ఖాళీ చేసాడు, పథకాలకు డబ్బు లేదు అంటూ రాగాలు తీస్తూ ఇదేమి పని? ఇప్పుడదగాలి ఎవడబ్బ సొమ్మని?
@b.v.mreddy7311
@b.v.mreddy7311 Ай бұрын
True point
@RenukaMaragani
@RenukaMaragani Ай бұрын
ఎవడబ్బ సొమ్మని ఇలా కర్చు పెట్టారు
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో Ай бұрын
😎Professor గారు మా ఊర్లో ఒక అతనికి భారతరత్న కావాలి.😎😎😎
@balagalokesh1
@balagalokesh1 Ай бұрын
బయపడటం కాదండి.... Uchha పోసుకున్నారు Vedhavalu😂😂😂
@alexanderrodda4031
@alexanderrodda4031 Ай бұрын
ఆంధ్ర రాష్ట్ర అభివృద్ది నిరోధక చర్యలు తీసుకున్న కారణాల వల్ల ఆయనకు సన్మానం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అదే మన ముఖ్య మంత్రి చేసింది. 🎉
@Mannurumagic
@Mannurumagic Ай бұрын
Chaalaa thanks.. ramesh garu… meelanti voices.. chaalaa ravali 🙏🙏🙏🙏🙏🙏
@vijayk9687
@vijayk9687 Ай бұрын
Good morning sir nice explanation
@LalithaCh-ws9ko
@LalithaCh-ws9ko Ай бұрын
Ramogi Rao vast persion
@haneesh_India_uk
@haneesh_India_uk Ай бұрын
Tomato rates increase yearly one month only people are worrying, but every big movie tickets increase why we need to pay more .. farmers are great or cinema hero’s are great ?
@peacebewithu7.
@peacebewithu7. Ай бұрын
Obviously farmers...but few farmers too are becoming rich and influencing society. Amaravati farmers did the same.
@nandarangaiah9858
@nandarangaiah9858 Ай бұрын
Ramaiiahwas the big KAMMA Race.
@Appolitics2420
@Appolitics2420 Ай бұрын
ఒక్కడు vs పందుల గుంపు
@ptrimurtulu7235
@ptrimurtulu7235 Ай бұрын
రామోజీరావు "గ్రేట్ అమరావతి " కి నామకరణం చేసి, దాన్ని ప్రమోట్ చేయడానికి కృషి చేయలేదా?చేసాడుగదా ప్రొఫెసర్ రమేష్ సార్. అందుకే ఈ సంస్మరణ సభ.
@rajasreedevikalangi9177
@rajasreedevikalangi9177 Ай бұрын
సంబంధం లేని వ్యక్తులకు డబ్బులు ఖర్చు పెట్టి స్మారక దినాలు చేయడం తప్పు ఆ డబ్బు ఎవరు సొమ్ము అడగండి ప్రశ్నించండి జనాలులారా వీళ్ళు చేస్తే ఒకటి వైసీపీ వాళ్ళు చేస్తేనేమో ఇంకొకటి అర్థమయిందా మనం చేసే పనికి సమాధానం చెప్పగలిగి ఉండాలి అన్ని చేసి తప్పులు జనాల మీద తొయ్యడం కాదు జనాలు మభ్యపెట్టి మబ్బుల్లో పెట్టడం కాదు పిచ్చ జనం లారా మీరు నమ్మినంత సేపు మిమ్ములను మోసం
@VenkatesswraRao
@VenkatesswraRao Ай бұрын
Jaijagan. Sir 🙏🙏🙏
@devamalleladevamallela7869
@devamalleladevamallela7869 Ай бұрын
Super sir excellent explanation
@user-bv2xn5ou1g
@user-bv2xn5ou1g Ай бұрын
నమస్తే బ్రదర్
@anjana6041
@anjana6041 Ай бұрын
You are absolutely right sir, who is for AP and what he has done for AP people. Nothing but why AP govt taking more care and legal things for him.
@pavanareddy3875
@pavanareddy3875 Ай бұрын
U r always right sir adhi cinemafia
@varunreddy7325
@varunreddy7325 Ай бұрын
Chala Baga chepayaru sir
@suribabumunduri1398
@suribabumunduri1398 Ай бұрын
నారావారి రాజ గురువు. అందుకే సభ
@lakshmipranati1234
@lakshmipranati1234 Ай бұрын
Okokkadiki enta bhayam undo upudu ardam aitundi....inni rojulu Jagan elanti dusta shaktulni edurkonnadu ardam aindi...
@jayarao2394
@jayarao2394 Ай бұрын
Well said
@mrdaniel6673
@mrdaniel6673 Ай бұрын
💯% correct
@kanapaladevaraju6095
@kanapaladevaraju6095 Ай бұрын
Good speech it's true sir
@pushpayeddu8966
@pushpayeddu8966 Ай бұрын
Super sir super qusten
@sridharrachuri3080
@sridharrachuri3080 Ай бұрын
మంచి analysis చేశారు sir...
@bujutipamuletireddy7720
@bujutipamuletireddy7720 Ай бұрын
Must file a case in the court of law against spending public money.
@garudadhrichagntipati6740
@garudadhrichagntipati6740 Ай бұрын
Agree Sir, anyway, after 5yrs public will give correct answer.!!!
@jemmiwilliamsjemmi101
@jemmiwilliamsjemmi101 Ай бұрын
తప్పు ప్రచారాలు చేసే వాళ్ళకి ........ చెస్తారు
@samsungreddy629
@samsungreddy629 Ай бұрын
కచ్చితంగా మీలాంటి వాళ్ళు అందరూ రావాలి సార్ పోరాడాలి ఎందుకంటే ఇట్లాంటి చాలా పనులు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రజల ధనాన్ని చాలా దుర్మార్గంగా దోచుకుంటున్నాడు ఇట్లాంటివి అన్నీ వేస్ట్ గా ఖర్చు పెడుతున్నాడు కచ్చితంగా మీలాంటి వాళ్ళు అందరు ఎదురు కి రావాలి ఫైట్ చేయాలి లేకపోతే కచ్చితంగా శ్రీలంక అవుతుంది మన దేశం కూడా
@vineyard5892
@vineyard5892 Ай бұрын
గురివిందలు, ఊసరవెల్లులు.
@anjaneyulutata9230
@anjaneyulutata9230 Ай бұрын
Good sir
@subhadrarajusimma5419
@subhadrarajusimma5419 Ай бұрын
RAJAGURUVU.ki.cheyyaliga
@RajeshKumar-sk8yb
@RajeshKumar-sk8yb Ай бұрын
Whoisramoji
@ramu8181
@ramu8181 Ай бұрын
Qualification is caste
@b.a.narayana1090
@b.a.narayana1090 Ай бұрын
ఈమనుషులే అంతసార్ అరణ్యరోదనం
@gopireddyshireesha
@gopireddyshireesha Ай бұрын
Maaji kadaaaaa
YS Jagan Big Shock To CM Chandrababu : PDTV News
11:24
PDTV News
Рет қаралды 890
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 68 МЛН
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 6 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 40 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 10 МЛН
When A Gang Leader Confronted Muhammad Ali
11:43
Boxing After Dark
Рет қаралды 6 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 68 МЛН