Jagan Disproportionate Assets Case | CBI Should Submit Development Report | Telangana HC

  Рет қаралды 231,586

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు...అసంతృప్తి వ్యక్తం చేసింది. నమోదైన కేసుల విచారణలో గత నెల రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పేర్కొంది. జగన్ కు వ్యతిరేకంగా నమోదైన కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. కేసుల విచారణలో పురోగతిపై నివేదిక సమర్పించాలంటూ విచారణను...ఈనెల 23కు వాయిదా వేసింది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 190
@RAJESH-pg2vs
@RAJESH-pg2vs 3 ай бұрын
ఇన్నేళ్లయినా ఏమి చేయలేకపోతున్నారు ఇలాంటి న్యాయం సామాన్యుడికి ఉంటుందా🤨
@shaikkhadar6342
@shaikkhadar6342 3 ай бұрын
జగన్ గాడిని వదలకండి సార్...🙏🙏 కచ్చితంగా కేసులు మొత్తం విచారణ చేపట్టి జైలుకు పంపియాలని ఆంధ్రా ప్రజానీకం కోరుకుంటుంది...🙏🙏
@subhaniSk-i4o
@subhaniSk-i4o 3 ай бұрын
ఇలాంటి వాళ్ళ ప్రజల మధ్యలో తిరగని ఇవ్వరాదు చాలా ప్రమాదం
@shaikkhadar6342
@shaikkhadar6342 3 ай бұрын
💯 కరెక్ట్
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi 3 ай бұрын
12 సంవత్సరములు గడిచిన విని. ఈ కేసు లో ఉన్న పైకం విలువ రెండున్నర రెట్లు పైగా పెరిగింది. ఈ కేసు ముగింపు నాటికి 10-15 రెట్లు అవుతుంది. కేసు ఎటు పోయినా, పైకం చేతిలో ఉన్నవాళ్ళు లబ్ధిపొందారుగా పుార్తి గా.!
@jaihind11
@jaihind11 3 ай бұрын
10 సం.గా బెయిల్ ? విచారణకు రాడు, అరెస్టు ఉండదు.అంతా అతనికి అనుకూలంగా ఉంటుంది.ఇదా న్యాయం ?????
@MUBBK
@MUBBK 3 ай бұрын
This is democracy ..only for leaders
@sa2662
@sa2662 3 ай бұрын
That is India 9-ED 11-CBI case lu el-maaawaaa track record 😂😂😂
@MUBBK
@MUBBK 3 ай бұрын
@@sa2662 still cm before.. future also ..great people..
@PunithKumarP-ji1yb
@PunithKumarP-ji1yb 3 ай бұрын
Meere cheppali ninna congress party athanu adhe anaadu CBN ni inka endhuku jail lo pettaledhu ardhika nerasthudu ani😂😂, india motham telusu cbn is the dirtiest politician ani. AP lo kulala kutami tho gelichina EVM party lu
@sreeramgt5120
@sreeramgt5120 3 ай бұрын
పకోడీ బాబ అండ ఉంది మరి.
@BharathKumar-ex6bb
@BharathKumar-ex6bb 3 ай бұрын
రోజూ ఎందుకు.. గంట గంట కి కూడా చెయ్యొచ్చు 😃😃 అన్న ఎలాగో అసెంబ్లీ కి కూడా వెళ్ళట్లేదు
@GodGrace-y1u
@GodGrace-y1u 3 ай бұрын
ఇవన్నీ చాలా కాలం నుండి వింటున్న మాటే కోర్టు కి తెలియదా
@d.lokanadharaju6546
@d.lokanadharaju6546 3 ай бұрын
Money power
@ABRAHAMU1143
@ABRAHAMU1143 3 ай бұрын
Lebhar. Janalakena chattalu lebharki. China chinna kesulake jailu sikshalu pedhdha krimilash kemon bheilu chattalu prajalanu nasanam seyatanikena chattalu vunadhi.
@rajendraprasad1251
@rajendraprasad1251 3 ай бұрын
రావాలి జగన్ కోర్టు కు రావాలి జగన్
@PothuruLaxmaya
@PothuruLaxmaya 3 ай бұрын
😅
@ARSR614
@ARSR614 3 ай бұрын
సామాన్యుడికి ఒక న్యాయం రాజకీయ నాయకుడు కి ఒక న్యాయం 😮😮
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 3 ай бұрын
నిజమా! చూద్దాం. మరి 20 వరకూ వాయిదా వేస్తే రోజు వారి విచారణ ఎలా?
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 3 ай бұрын
ఇక్కడ మర్మం యేమిటంటే మనుష్యుల ఒక సంవత్సరం దేవతా స్వరూపులైన వారికి ఒక రోజుకు సమానం. 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@sudharsanaraoallada3649
@sudharsanaraoallada3649 3 ай бұрын
వాయిదాలు వేస్తూ వుంటే కేసులు ఎప్పటికీ పూర్తి అవుతాయి. బెయిల్ ఎందుకు కేన్సిల్ చెయ్యరు. బొక్కలో తొస్తే వాడే దారికి వస్తాడు
@PK_14days
@PK_14days 3 ай бұрын
న్యాయమూర్తులు మీరు ఇన్ని సంవత్సరాలు ఇలా కాలయాపన చేస్తున్నారు అంటే సిగ్గు ఉండాలి జీతం తీసుకుంటున్నారు గా.
@sreeramgt5120
@sreeramgt5120 3 ай бұрын
మేళ్లు కి అమ్ముడు పోయారు ముఖ్యం గా శ్రీనివాస్ రెడ్డి వంటి కులగజ్జి రెడ్డి జడ్జి లు.
@padmavathi48singari33
@padmavathi48singari33 3 ай бұрын
Jalaganna laximidevi sutcase to kodatanu nayadevatanu kabatti yevvaru emi cheyaru annamata.
@raju631
@raju631 3 ай бұрын
నెలరోజులు కాదు years గడిచినా ఏమి కాదు, అది ఈ దేశం లో పరిస్తితి. వాడిదలె..
@devarapallisulochanareddy2857
@devarapallisulochanareddy2857 3 ай бұрын
వెలియనంత తొండరగా జియల్కి వెయ్యాలి జగని
@jsmkumar2916
@jsmkumar2916 3 ай бұрын
డబ్బు కి దాసోహం న్యాయం
@saradapedapenki6241
@saradapedapenki6241 3 ай бұрын
జగన్ బ్రతికి ఉన్నంత వరకు ,వాడికి శిక్ష పడడు. ఎందుకంటే ఇది భారతదేశం
@durgak7847
@durgak7847 3 ай бұрын
Jai CBN sir 🚲🚲🚲🙏🙏🙏
@bhanumatigarimella8931
@bhanumatigarimella8931 3 ай бұрын
కేసులు వాయిదాలు వెయ్యడం వలన విలువైన సమయా నికి విలువ ఉండదు కేసులు
@satishxoxox
@satishxoxox 3 ай бұрын
సిగ్గుశరము లేని....న్యాయ వ్యవస్థ
@satyanarayanarao7098
@satyanarayanarao7098 3 ай бұрын
నమ్మకం లేదు దొర
@chanduchandu-ir7zi
@chanduchandu-ir7zi 3 ай бұрын
మాకు నమ్మకం లేదు దొర
@sivaprasadmukkamala4091
@sivaprasadmukkamala4091 3 ай бұрын
రోజు అంటే yearly ఒకసారి ఇంకా 100 ఇయర్స్ పడుతుంది ఏమి భయం లేదు మన దేశంలో 14 ఇయర్స్ నుండి వింటున్నాను ఆర్ధిక నేరగాళ్ల కేసులు రోజు షాక్ అంటారు ఎవరికి షాక్ వినే వాళ్ళకి వాళ్ళకి కాదు
@lakshmansappa2231
@lakshmansappa2231 3 ай бұрын
Super vadine vadalavaddu
@comicalfly3926
@comicalfly3926 3 ай бұрын
జగన్ డబ్బు ముందు కేసులు విచారణ😊 జరుగుతుందా?
@ramachandrarao332
@ramachandrarao332 3 ай бұрын
వీలైనంత త్వరగా పూర్తిచేసి జైల్లో పడేయండి
@chundurusureshbabu4912
@chundurusureshbabu4912 3 ай бұрын
Jagan bail radhu chayali
@surendratummala1593
@surendratummala1593 3 ай бұрын
OK super byby ycp 6093
@rockeybhai33202
@rockeybhai33202 3 ай бұрын
అయ్యో పాపం 😂😂😂😂
@panchangamnarshimhaswamy3211
@panchangamnarshimhaswamy3211 3 ай бұрын
Since one week watch this news. But not yet started. Waiting to see, everyday attendingcourt
@nar880
@nar880 3 ай бұрын
ఎన్నికల ఫలితాలు వచ్చి నెల అయ్యింది.. ములాఖాత్ కు వెళ్లి వత్తుంటే ఇంకా కేసులు ఎందుకు మొదలు పెట్టవచ్చు
@rajaraovv7639
@rajaraovv7639 3 ай бұрын
మేము పదేపదే వినడం విసుగు చెందాము
@jaswanthreddy8747
@jaswanthreddy8747 3 ай бұрын
చంద్రబాబు మీద లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ల గురించి కూడా చెప్పుు ఈటీవీ
@ramakrishnabattula5597
@ramakrishnabattula5597 3 ай бұрын
Avi eppudoo kottesaaru telidaa nayana
@raghunathgurram
@raghunathgurram 3 ай бұрын
​@@ramakrishnabattula5597telisthe vaadu YCP party lo enduku vuntaadu
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 3 ай бұрын
Super
@rajaraovv7639
@rajaraovv7639 3 ай бұрын
ఈ వార్తలు క్రమం తప్పకుండా వింటూ ఉంటాయి. జగన్ పై చర్యలు లేవు
@yazatajax
@yazatajax 3 ай бұрын
పుష్కర కాలం కూడా సరిపోలా దిద్దుబాట్లు చేయడానికి చిబిఐకి.
@kprasad2477
@kprasad2477 3 ай бұрын
420 ⚖️⚖️😭😭
@veeravenkatareddy5827
@veeravenkatareddy5827 3 ай бұрын
Alaga cheptaru last ki tooch antaru.
@sivakesava7427
@sivakesava7427 3 ай бұрын
చంద్రం సార్ మారడు కొట్టాలని అనిపిస్థాది..
@vprabhakerrao6069
@vprabhakerrao6069 3 ай бұрын
Ene samacharaluga meru cheputhunadi prajalaku thelusu dopide dongalanu kapadu thunaru 11 samacharalu bail samanya prajalaku sadyama nayakulaku oka rule peda vaneki oka rule. SUPER
@justshoping8207
@justshoping8207 3 ай бұрын
Same to done on ys viveka case
@woonnaramakrishnarao5096
@woonnaramakrishnarao5096 3 ай бұрын
హరి రామ జోగయ్య పేరు కు తగ్గట్లు భాధ్యత గల వారు God bless him 🙏♥️🎉😂❤
@madhusriram1852
@madhusriram1852 3 ай бұрын
Super Jogaiah
@venkateswarluchaluvadi7540
@venkateswarluchaluvadi7540 3 ай бұрын
CBI does not care high court orders. Godi is saving A1 on consideration basis. No worries to A1.
@janardhanmarella5982
@janardhanmarella5982 3 ай бұрын
కరెక్ట్ గా, నిర్భయంగా చెప్పారు మీరు. ఈ పోస్టు కు 100% కరెక్ట్ ఆన్సర్ మీరు ఇచ్చారు. మీ నిజాయితీ కి 🙏
@slaxmanarao9109
@slaxmanarao9109 3 ай бұрын
తోందరగా సీబీఐ అధికారులు కేసులు తీర్పు వచ్చేట్లు పని చేసి లోపల వేస్తే రాష్ట్ర దరిద్రం పోతుంది 🙏
@vasupsps680
@vasupsps680 3 ай бұрын
ఇన్ని సంవత్సరాలు టీవీ సీరియల్స్ కూడా నడవదు జగన్ గారి కేసులు ఎలా ఇది వ్యవస్థల మాయాజాలం లేదా మోడీ గారి మాయాజాలం
@rajeshnagula5687
@rajeshnagula5687 3 ай бұрын
Jagan garu better meeru lotus pind ki shift avandi leda Falaknuma palace koneyandi😅
@DurgaPrasad-fw4sg
@DurgaPrasad-fw4sg 3 ай бұрын
Adhe chaalu 20 rojulu vaidhaa ,court ichindhe kadha ? Idhe thvarithagathina .
@msr70241
@msr70241 3 ай бұрын
Please take necessary action on Jagan Mohan Reddy sir and take Law and Order Immediately on Jagan Mohan Reddy. Because it is tooooooooo Late , From Last 12 years and Law is equal for all Human being Person's.
@mannavagovardhanarao7467
@mannavagovardhanarao7467 3 ай бұрын
Respectable High Court, public are loosing the trust on judicial, example is only Jagan case...., it's prestigious and trust for publc on high court as well as on Indian judiciary system......
@thimmarajuc5937
@thimmarajuc5937 3 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌👌👌
@JayaKumarTangati
@JayaKumarTangati 3 ай бұрын
All eminent and politicians may petition for justice thus save democracy
@bhaskarboss6512
@bhaskarboss6512 3 ай бұрын
Oka normal person ki 45 days lo teerpu evvali Jagguki life time aina saripodu😊
@kprasad2477
@kprasad2477 3 ай бұрын
420
@srinivasudayagiri554
@srinivasudayagiri554 3 ай бұрын
Vaadu court ki endhuku velladam ledhu?? Oka dhongaki exception endhuku???
@papinenichinnavenkatasubba3666
@papinenichinnavenkatasubba3666 3 ай бұрын
వెంటనే చర్యలు తీసుకో వాలి
@thinkTwice-eq6lr
@thinkTwice-eq6lr 3 ай бұрын
Roju vintune untaam ee news athanu court ki velladu, veelu chesedhi emi ledu, sodi news nijam ga vicharana unte ee pati case close aiyedi, do slow gaa without any punishment close chestaru that is India
@muralimohanaraopakki3303
@muralimohanaraopakki3303 3 ай бұрын
In India legal proceedings are taking lot of time.Particularly for big criminals they are taking much time.In respect of some major cases one reason other 12 years time elapsed,even the bails were given for longer periods.The culprits are not attending to courts with one reason or the other.With this pace even if the courts hasten up the process it may take another 10 years.Justice delayed is justice denied.Courts should not lose their credibility.Whatever happened is happened.At least now they have to speed up the cases to its logical conclusion.We have confidence in Indian legal system.🙏🙏🙏
@sivaramaiah7487
@sivaramaiah7487 3 ай бұрын
Skills scam case details cheppandi
@srinivasaraosurya7727
@srinivasaraosurya7727 3 ай бұрын
First of all clear the CBI and ED cases now your political service no need for AP State after 5years you think
@SuryaPrakash-tq9zz
@SuryaPrakash-tq9zz 3 ай бұрын
ఇతని వి, అవినాష్ వి కేసులు తేలితే సూర్యుడు North నుండి South కి ప్రయాణం చేస్తాడు
@polamarasettiprasad8572
@polamarasettiprasad8572 3 ай бұрын
❤❤❤❤❤❤
@balukotapalli3171
@balukotapalli3171 3 ай бұрын
Jai cbn janasena
@muralikrishnamacharyulugud8469
@muralikrishnamacharyulugud8469 3 ай бұрын
Probably no rules applicable for this person.
@raoadari54
@raoadari54 3 ай бұрын
బాబు గారు మీద కేసులు లేవా?
@kovvurichandrasekharreddy2396
@kovvurichandrasekharreddy2396 3 ай бұрын
పాపం తెలుగు దేశం సానుభూతి పరులు తెగ బాధ పడుతున్నారు
@Chandrasekhar-lw5sn
@Chandrasekhar-lw5sn 3 ай бұрын
Take up the cases on fast track mode. It’s long overdue. Decide the case within next 6 months and punish the guilty for the crimes.
@s.pranay
@s.pranay 3 ай бұрын
RIP Judiciary System.
@AnilKumar-cl8hc
@AnilKumar-cl8hc 3 ай бұрын
Rip jagan annali
@sudarsanaguptak7377
@sudarsanaguptak7377 3 ай бұрын
Judicial mistake.
@Ramajayamu
@Ramajayamu 3 ай бұрын
Roju vaari antaru malli 23 vaayida super
@veerashekhargumma3719
@veerashekhargumma3719 3 ай бұрын
3:07 Hi Ex CM jagan ki roju vari vicharana untundi antunnaru kani cheyadam ledu .Mari mana nyayavavasta alagundi. World lo enni samvadcharalu bail mida yevaraina unnara.Ginnis book record. AP ki neracharitra unna nayakuduni yenni kovadam mana duradrustam. Jai AP.
@ayubbasha9958
@ayubbasha9958 3 ай бұрын
రావాలి రావాలి జగన్ అన్నారు కదా ఇపుడు కోర్ట్ పిలుస్తోంది రావాలి కదా
@DamodaramNaidu-t1n
@DamodaramNaidu-t1n 3 ай бұрын
10 ఏళ్లుగా బెయిల్ అంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉందా అనే సందేహం ఉంటుంది ప్రజలలో.
@kreddy-sv1gy
@kreddy-sv1gy 3 ай бұрын
civil and criminal have different rules
@janardhanmarella5982
@janardhanmarella5982 3 ай бұрын
​@@kreddy-sv1gyమీరు చెప్పారు నిజమే కాని యెన్ని సంవత్సరాలు . కడిగిన ముత్యం లాగా బయటకు రమ్మని అడుగండి
@dhananjayaraopudi628
@dhananjayaraopudi628 3 ай бұрын
Viveka case inka prolong chesthara
@sujanareddy5382
@sujanareddy5382 3 ай бұрын
Veediki oka court erpatu cheyaali
@chakkasuresh5911
@chakkasuresh5911 3 ай бұрын
The lower courts became that highcourt has adjourned to23/7/2024 till then no report will be submitted
@devarapallisulochanareddy2857
@devarapallisulochanareddy2857 3 ай бұрын
10సమస్తరాలునుండి వాయెడలు వేస్తునేవున్నారు దయచేసి తొండరగా జియల్కి వెయ్యాలి
@Giridhar1234
@Giridhar1234 3 ай бұрын
Jai babu
@janardhanmarella5982
@janardhanmarella5982 3 ай бұрын
Jagan మీద ఈగ వాలితె పార్లమెంటు లో 4 votes ఢమాలే . ఏమీ పీక లేరు ఏమో
@munvarali9007
@munvarali9007 3 ай бұрын
Final decision of yours ...
@kamisettysuryudu3028
@kamisettysuryudu3028 3 ай бұрын
Nela.kadhu.years.kuda.kadhu.chinna.thappu.chestene.varam.lo.siksha.vestaru.malli.andhuku.sakshalu.vunna.letendhuku.chestunnaro.ardam.kavadam.ledhu
@MamidiGopinadh-tc8iu
@MamidiGopinadh-tc8iu 3 ай бұрын
Courts are wasting their time to drag
@chinnapraveenkumar2100
@chinnapraveenkumar2100 3 ай бұрын
Jai jangan eka nivvu jail k
@somarajukothapalliv4684
@somarajukothapalliv4684 3 ай бұрын
🙏⚖️🙏⛓️⛓️⛓️
@vprabhakerrao6069
@vprabhakerrao6069 3 ай бұрын
Last 11 years jagan reddy on bail public says this is political drama
@sirikondaswathika4410
@sirikondaswathika4410 3 ай бұрын
Sir chudadandi thondaraga
@pradeepkumarkogala5770
@pradeepkumarkogala5770 3 ай бұрын
No use of courts in india . nothing will happen to him .courts only do time pass .
@shaikkhadar6342
@shaikkhadar6342 3 ай бұрын
జై క్రిమినల్ జగన్
@JeeeK-c4q
@JeeeK-c4q 3 ай бұрын
🤣wow dharmasanam takes five years to take decision
@rajeshnagula5687
@rajeshnagula5687 3 ай бұрын
Nenu oppukonu antunna jagan 😂
@kkNari-fd9cw
@kkNari-fd9cw 3 ай бұрын
ఏం పర్లేదు.. మోడీ ఉన్నంతకాలం ఏ కేసు ముందుకు వెళ్లకుండా జగన్ గాడిని కాపాడతాడు
@MUBBK
@MUBBK 3 ай бұрын
Still it takes years...just fooling people... He wont get any punishment for sure
@mvssarma3387
@mvssarma3387 3 ай бұрын
His lawyers know well how to delay cases. They succeeded for 20 years . They will continue for next 50 years and then jagar escapes any punishment by nature.
@moredabbing1758
@moredabbing1758 3 ай бұрын
Mundu lopala veyandi lekunte paripothadu.
@Jagadeeshram01
@Jagadeeshram01 3 ай бұрын
జగన్ కోరిక మేరకు, ఎలక్షన్స్ తర్వాత వైజాగ్ లోనే ఉంటాను అని అన్నాడు, కావున వైజాగ్ జైలుకే పంపండి.
@a.v.prasad4724
@a.v.prasad4724 3 ай бұрын
But no one take this Jagan enquiries.interestingly. Still many courts and officials are fearing to take action on a prooved CRIMINAL . COURTS must proceed with speed action on Jagan enquiries. Every one must realise their duties
@nitturnagalakshmi6523
@nitturnagalakshmi6523 3 ай бұрын
Edemi nyayam
@Kkk-ik9sd
@Kkk-ik9sd 3 ай бұрын
Jai cbn garu👑 The best cm is cbn garu😊
@shivagadiparthi8322
@shivagadiparthi8322 3 ай бұрын
Tvaraga complete cheyali
@vanjaneyaprasad5105
@vanjaneyaprasad5105 3 ай бұрын
Memu daily vacheldu ma layarlu vastsru
ТИПИЧНОЕ ПОВЕДЕНИЕ МАМЫ
00:21
SIDELNIKOVVV
Рет қаралды 1,3 МЛН
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 6 МЛН
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
kak budto
Рет қаралды 1,3 МЛН
Trichy Airport : Air India Express Flight Lands Safely l NTV
27:34
ТИПИЧНОЕ ПОВЕДЕНИЕ МАМЫ
00:21
SIDELNIKOVVV
Рет қаралды 1,3 МЛН