తిరుపతి లడ్డు మీద తప్పుగా డిబేట్ పెట్టిన tv చానళ్ళమీద కూడా కేస్ వెయ్యాలి
@subhashinimortha2032Ай бұрын
ఈ నాటకాన్ని అమూల్ని నాశనం చేసి హెరిటేజ్ నీ అందలం ఎక్కించడమే
@RajasekharVJAАй бұрын
Thanks jagan ,🙏 తిరుమల ఇమేజ్ నిలబెట్టే లా మాట్లాడావు, దేవుడి నగలు దొబ్బేసిన వాళ్ళకి భక్తుల మనో భావాలతో పని లేదు
@sreenuappikondadiamond2553Ай бұрын
Jagan cm ayi teeyaalsindhi bayataki
@radhikapothuri9389Ай бұрын
@@sreenuappikondadiamond2553enduku malli stay lu techukovatanika okka case ayina face to face poradada me bollodu
@ramakrishnadoddipatla7745Ай бұрын
ఐ లవ్ మై జగన్ ఇంత పాస్ట్ గా రియాక్ట్ అవ్వడం చాలా సంతోషం జగనన్న అభిమానిగా.
@suneethachillara1606Ай бұрын
Yesssss...👍..Would have done the same thing bet 2019 to 2024. His Interaction with Press & Public is must. Lack of this is main reason for his defeat. Till today YSRCP is in defence mode. Must swichover to offence. Then 👍
సీబీన్ నీవు రాజీనామా చేసి వెళ్లి పో, నీ నీచమైన రాజకీయాలు అసహ్యం కలిగిస్తూ ఉన్నాయ్ రాష్ట్ర ప్రజలకు.
@vijayalakshmikatikadala-os2wcАй бұрын
అయ్యో అప్పుడే ఆలా అంటారేంటండి ఇంకా ఉంది భజన జయము జయము చంద్రన్న అప్పుడే అయ్యిపోయిందా పాపం కొంచం ఆగండి
@AkashBollapalliАй бұрын
చంద్రబాబు చేసిన ఆరోపణలు భారతదేశం నే, భక్తులు నే కించపరిచే విధంగా ఉన్నాయి.హిందువుల మనోభావాలు నీ పూర్తిగా దెబ్బతిన్నాయి 😭😭
@RRGgaddam-vr7ifАй бұрын
వాడికి ఎన్ని చేస్తున్నావ్ బుద్ధి రాదు ఎందుకంటే ఆయనకి ఎవరినైనా మేనేజ్ చేయడం ఇంక్లూడింగ్ కోర్టు కూడా
@leeladharGedalaАй бұрын
అమీర్ అన్న అందుకే పద్దలనేవారు , చెరపకురా చెడేవు ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు అని. ఈ ముసలోడి కి అల్జీమర్స్ జబ్బు ఒకటి ఎంతగానో ఇబ్బంది పెడుతుంది
@nagabhushana8325Ай бұрын
మాజీ ఉప రాష్ట్రపతి కూడా రాత్రంతా కూర్చొని ట్వీటర్ లో రొట్టెలు వేసాడు ✌️✌️✌️
@DasariPrakashrao-u7oАй бұрын
అమీర్ గారు... ysr వారు ప్రతీసారి diffens లో కాదు అ ఫె న్స్ లో ఉండాలి...బురద వారు జల్లితే వీరు తుడుచుకోవడం కాదు...వారిమీద బురద జల్లాలి... వారే తుడుచుకొనే విదంగా చేయాలి
@nbabypsprakash6106Ай бұрын
యస్ అమర్ గారుటిడిపి పైన బురద జల్లాలి
@mogilikanala9725Ай бұрын
Commission kosam TDP Ghee quality ni compromise chesaru ani project cheyyali
@venkataraochintapalli6075Ай бұрын
జగన్ను భూస్థాపన చేసి పైన కాంక్రీట్ వేయాలి అనే పెద్ద మనిషి ఆ కాంక్రీట్ లో కూడా కల్తీ చేస్తాడో పోలవరం మరియు తాత్కాలిక సచివాలయం పనులలో లాగ.
చంద్ర బాబుకి బాగా అలవాటు ఏం చెప్పిన జగన్ వెంటనే చెప్పడు .మనం ఏం మాట్లాడినా చెల్లుతుంది అని .బాగా సిగ్గు వచ్చేట్లు చెయ్యాలి
@visweswararaoa8053Ай бұрын
అన్న ఆంధ్రప్రదేశ్లో న్యాయం చచ్చిపోయింది వాస్తవాలను కప్పు పుచ్చి అవస్థలు ప్రచారం చేస్తారు స్వయంగా భగవంతుడు దిగి ఈ అన్యాయాన్ని అరికట్టాలి
@johnhydegunti9461Ай бұрын
Vani బతుకు అంతే అన్న
@Sriramreddy527Ай бұрын
జై జగన్ అన్న
@SanhiSriАй бұрын
అయ్యో చంద్రం తాత మళ్లీ మాట మారుస్తాడు అయ్యా నేను ఇప్పుడు అన్నాను అని కూడా అంటాడు అయ్యా
@harimahi791Ай бұрын
విచారణ చేశాక తప్పు జరిగి ఉంటే వెంటనే వాళ్ళకి తగిన శిక్ష వెయ్యాలి. తప్పు జరగలేదు ఇదంతా చంద్రబాబు పాలిటిక్స్ కోసం చేసి ఉంటే శ్రీ వారి పాదరక్షలతో లైవ్ లో కొట్టుకుని ప్రజలకి క్షమాపణ చెప్పాలి.
@N.SreenivasuraoNammiАй бұрын
చక్రంబాబా మీద విమర్శలు కాదు ఉమ్ము వేస్తున్నారు
@harshasalapu8169Ай бұрын
జై జగన్
@gopinathreddyperugu5529Ай бұрын
అసలు వదలకూడదు, ఎలా అంటే మళ్ళీ ఏమన్నా విమర్శించాలి అంటే బయపడాలి
@sudhakarreddynagatham8298Ай бұрын
ఇటువంటి రియాక్షన్ తొలినుండి జగన్మోహన్ రెడ్డి లో ఉండి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చింది ఉండేది కాదు అమీర్ గారు
@ramakrishnadoddipatla7745Ай бұрын
@@sudhakarreddynagatham8298 అన్న మనము అర్ధం చేసుకోవాలి సీఎం గా ఎంత వత్తిడి ఉంటాదో అని కానీ పక్కన వాళ్లకు అప్పజెప్పడం మిస్టేక్ జరిగింది. ఉద్యోగులు విషయం లో కార్యకర్తల విషయం లో.
@ksrinivasrao1058Ай бұрын
Sir namaste 🙏, ఏది ఏమైనా తిరుపతి అంటే ప్రతిష్ఠ & తిరుపతి అంటే నే ప్రజలలో భయం కలిగింది ఇది నిజం నా అభిప్రాయం
@yalamanchilinageswararao5584Ай бұрын
కాదేది రాజకీయం అన్నట్టు తిరుపతి లడ్డూమీద విషపు రాజకీయం.అంర్వేది అయింది విజయనగరం అయ్యింది. రాజమండ్రి పిడింగొయ్యి అయింది ఇప్పుడు తిరుపతి రేపు శ్రీసైలం అన్నవరం సింహాచలం దేవుళ్ళమీద రాజకీయం చేయడం ఒక్క చంద్ర బాబుకే చెల్లింది వరదబాదితులు పంట నష్టం సూపర్ సిక్స్ హమీలు పక్కనపడేసాడు ప్రజల మైండ్ ప్రక్కత్రోవ పట్టించడానికే. ఈలడ్డు వ్యవహారం అంతా ఎంత నీచరాజకీయం చీ
@Appalareddy-s7eАй бұрын
బూమ్రాంగ్ అవుతుందని విజనరీ ఊహించలేదు..😂😂😂
@Appalareddy-s7eАй бұрын
అమీర్.. బాబు తో ap కి చాలా ప్రమాదం.. ప్రజలు గ్రహించడం లేదు..
@nagarajam7776Ай бұрын
చంద్రబాబు నాయుడు కు సిగ్గు లేదు శరం లేదు అంటే ఏమిటి అని అడుగు తాడు హెరిటేజ్ లో అమ్ముతారు కొనుక్కో బాబు 😂😂😂😂😂😂😂😂😂
@msvr5110Ай бұрын
ఇందులో చంద్ర బాబు నాయుడు కుట్ర ఏమైనా ఉందేమో చంద్ర బాబు నాయుడు కి నార్కో టెస్ట్ చేసి అసలు కుట్ర ఏమిటని సిబిఐ విచారణ చేయాలి. చంద్ర బాబు నాయుడు మాట్లాడితే భూస్థాపితం చేస్తా..అంటున్నాడు కదా.. ఇదే అదనుగా రెచ్చగొట్టి జగన్ పై ఏమైనా చేసి ..అదిగో హిందువులు చేసారు అని వాళ్ళపై నెట్టేస్తాడేమో.
@maheshpatnaik6332Ай бұрын
CBN గారి ని INDIAN కోర్టు లు EMICHEYAVU. అదే ఆయన ధైర్యం బలం.గత ప్రభుత్వం చేసిన ప్రతీ ప్రతీ పనికి PIL వేసి stay తెచ్చుకున్న PIL వీరులు ఏమి ఆగిపోయా రు
@ChippadaKrishna-w2nАй бұрын
చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంచు కొవడం కాపి తాగిన నత ఈజి
@komuraiahpothula6434Ай бұрын
బాబు సార్ దయచేసి దేవుని పాదాల ముందు ప్రమాణం చేసి లడ్డు పవిత్రత అని చెప్పండి
@udaya5392Ай бұрын
నెయ్యి కొనడము ఆపి, ఇంట్లోనే చేసుకోండి.
@Naruto_hokage7Ай бұрын
బాబు గారు ఎలాగో ఆరోపణ చేశారు కాబట్టి దాని నిజం చేసే పని కూడా చేస్తారు. చంద్రబాబు గారు చెప్పారు కదా ప్రసాదం లో అనిమల్ ఫ్యాట్ ఉంది అని మరి ఆ ప్రసాదం ఎందుకు టెస్ట్ చెయ్యరు? చాలా మంది అనుకోవచ్చు ప్రసాదం టెస్ట్ చెయ్యడం ఏంటి అని కానీ భక్తుల భయాలు పోవాలి అంటే ఇదే మార్గం .
@avmtelangana1580Ай бұрын
బీజేపీ నిజమైన హిందుత్వ పార్టీ అయితే ఎంక్వయిరీ వేసి నిజాన్ని నిగ్గు తేల్చాలి చంద్ర బాబు బీజేపీ లో భాగస్వామ్యం ఉన్నదీ కాబ్బటి బీజేపీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చె ఎంక్వయిరీ చెయిoచ కుంటే హిందుత్వం కంటే రాజకీయమే బీజేపీ ముఖ్యం అని ప్రజలు నమ్ముతారు నకిలీ హిందుత్వ పార్టీ గా ముద్ర పడుతుంది ఇధీ ప్రపంచం లో ఉన్న హిందువుల ఇష్ట దైవం ఐన తిరుమల పవిత్రతను అప్రవిత్రం చేసినట్లే లెక్క
@k4k4alwaysАй бұрын
నిన్న జగన్ ఎంట్రీతో ట్రోలర్స్ కి మళ్లీ ఫుల్ గా స్టఫ్ దొరికేసింది😂😂😂😂
@suryahi7247Ай бұрын
Avunu pani pata leni mottam bayaludenai
@bellalaeswarreddy1558Ай бұрын
Jai jagananna god bless you jagananna jai jagananna
@chintalapuisambireddy3639Ай бұрын
అమీర్ గారు చిన్న మనవి... మీరు, మేము ఇంతలా మొత్తుకుంటుంటే.... జనాలలో కి పోవటములేదు... టీడీపీ బ్యాచ్ జనాలలో తిరుగుతా జంతువుల కాలేబారాల నేయ్యి తో హిందువుల మనోభావాలు దయబ్బతీసి ఆ నేయ్యి తో కోట్లు సంపాదింసుకున్నాడు, అని ప్రచారం చేస్తున్నారు, ఆడ, మగ బే బ్యాచి లు గా ప్రజలకు నూరి పోస్తున్నారు, వారి మాటలే నమ్ముసున్నారు, వెర్రి జనాలు.
@mohammadarif4771Ай бұрын
Jai Jagan Mohan Reddy Anna
@HarshithaReddy-o9fАй бұрын
Budget Inka pettaledu
@kvreddykarasani5326Ай бұрын
Jai YSR CP 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
@sugunaandugula9873Ай бұрын
వాడు అస్సలు ఇన్ని సంవత్సరాలు బతికాడు అంటే అందరూ తినేది తినడనుకుంటా
@@RaviKumar-wf2nd నేను తినేది తింటే ప్రసాదం లో పంది కొవ్వు ఉందని ఎందుకు antaadu
@వాషింగ్Ай бұрын
@@RaviKumar-wf2nd కచ్చితంగా స్పెషల్ గా తింటున్నాడు
@RaviKumar-wf2ndАй бұрын
@@sugunaandugula9873 ఆయన అన్నది కాదు ల్యాబ్ రిపోర్ట్ చూపించి చెప్పాడు.జగన్ తన ప్రసంగంలో రిపోర్ట్ గురించి మాట్లాడకుండా, సీబీఎన్ ఆరోపణలుచేస్తున్నాడు అని దాట వేస్తున్నాడు.
@babunani82Ай бұрын
పచ్చ పత్రికలు, మీడియా, మేధావులు ఉన్నంతవరకు వాడికి ఏమి కాదు, ఏమి చేయలేరు
రెండు నెలల క్రితం రిఫోర్ట్ వస్తె ఇప్పటి దాక దాచిపెట్టి చంద్రబాబు ఏం చేస్తున్నట్టు ఏమ్మన్న టీటీడీ అధికారులతో రఫోర్ట్ తెప్పించుకున్నాడ ఎన్కౌరి ఏమన్నా చెపించార రెండు నెలల నుండి లడ్డు తయారీ ఆపేసార ఇంకా ఇన్నాళ్ళ నుండి ఏం చేస్తున్నట్టు టీవీ ఛానెల్ విన్నాయ్ కాద గబ్బు లేపానికి గబ్బు ఛానెల్స్ లో ఇలా న్యూస్ ఏపిస్తర
@SLG77Ай бұрын
Ameer sir social media kuda vadalakudadu
@kvreddykarasani5326Ай бұрын
Jai jagan anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
@Amma7636Ай бұрын
లేదండి మధ్యంతర ఎన్నికలు వస్తాయి కదా ఈ లోగో జగన్ నుంచి చెడ్డ పేరు తేవాలని బాధ
Jagan sir yi vishayam lo purthiga charyalu theesukovali yidi party ki Mariyu Jagan gari Paruvu Prathishtallaku sambandinchina vishayam
@ManiNani-o8eАй бұрын
Devuda save AP
@rangakumari9390Ай бұрын
No Ameer Garu, there is lot of angry on Jagan india wide కొన్ని చోట్ల జగన్ దిష్టి బొమ్మ నీ తగలపెడుతున్నారు
@RajasekharVJAАй бұрын
Don't worry, ఇది వారం రోజుల ఇష్యూ అంతే, జగన్ పాదయాత్ర మొదలు పెడితే చంద్రబాబు మోసాలు మీదే మాట్లాడతారు,😂 చంద్రబాబు ఇప్పుడే తడిపేసుకుంటున్నడు ఇక పాద యాత్ర మొదలు పెడితే ఏమవుతాడు
@raninallamelli9932Ай бұрын
Bhai, every Party, VHP, and BJP Central Government & President of India has to take Immediate Action against of AP CM Chandra babu Naidu, EO of TTD. As soon as possible with Immidiate Affect.
@LakshmiDevi-sb7bzАй бұрын
Jai jagan
@KimJone-gn8jmАй бұрын
హలో అమీర్ భయ్యా వాడు ఇచ్చిన దొంగ రిపోర్టులు చూడు సీరియల్ నెంబర్ వేరే వేరే రెండు నెంబర్లు ఉన్నాయి😂
@aadarshmoses500Ай бұрын
చంబా అతని గొయ్యి అతనే తవ్వుకుంటాడు
@user-rk3oh9uw6kАй бұрын
దెవుడి తో ఆటలు ఆడితే గాలిలొ కలిసి పోతారు ఎవరైనా
@lukkylukky2415Ай бұрын
Maha news vamsi chala darunamga cheppadu
@mallikarjunaannam3754Ай бұрын
డర్టీ పొలిటిషన్ చక్రం బాబు
@NageswaraRaoGandham-z6fАй бұрын
Jai jagan anna
@rknairr2062Ай бұрын
Akkada Venkateswara swami chustune unnadu
@datlajayapalraju5113Ай бұрын
CBN papala ki ippudu Anna panishment jaragali ani deva devudu lord venkanna ni koru kontunna
@lnreddyreddy291Ай бұрын
ఇక చాలు చంద్రబాబు, దిగిపో
@RehanaRahim-qg5ksАй бұрын
Devudu vunnadu baaga chustadu C B N ni
@pinkypriyanka4897Ай бұрын
❤😊
@jayalakshmi143lakshmi8Ай бұрын
Ina chandramki siggu undadu paruvu potadi abaddam Adi the anedi ledu. E agelo e daridralu avasarama. Venkanna chala gattiga istadu, durgamma kuda vadaladhu
@sattarshaik9490Ай бұрын
This is a Holy issue and should not be left easily. It's not enough if CBN says that it is now purified. This issue should be probed and investigated thoroughly to its logical end.
@ARTHYD222Ай бұрын
Why only laddus. The total system is to be overhauled
@sambashivarao2641Ай бұрын
Yes need CBI
@kanakaraograndhi1842Ай бұрын
నిన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అబద్ధం చెపితే సైలెంట్ గా వున్న సమాజం ఇపుడు దేవుడి పేరున జరిగితే ప్రపంచమే స్పందించింది త్తూ -------ఈ సమాజం.
@technorm7979Ай бұрын
Vadu tesukunna gothilo vade padadu.
@padmajameka9678Ай бұрын
GOOD MORNING AMEER NANA😊
@govardhanreddy8377Ай бұрын
Evm mahima ec mahima
@RandomGuy-yu9ihАй бұрын
Ravish kumar video exellent ga undi with all evidence and possibile scenarios. CBN and NDA govt tactics bale explain chesadu
@Lakshmisuma-qh7quАй бұрын
Cbn potene Ap Prajalu bagupadutaru
@eswarreddy.000reddy8Ай бұрын
చంద్రబాబు గారికి మరో జన్మ మీద నమ్మకం లేదు. అందుకే ఇలా. 🤣🤣🤣
@telugumusickeyboard7058Ай бұрын
👏👏👏👏👏
@DSUNIL-zq9buАй бұрын
పచ్చ పార్టీ అండతో నడుస్తున్న మతోన్మాద పార్టీ పంజరపు చిలకైన చి బి ఐ ని కూడా నమ్మలేము
@chinnaraoketha1759Ай бұрын
Vyavasthalu Anni gupetlo pettukunnadu vedini avadu amicheyaleru bhagavanthudu thappa
@anu-1978Ай бұрын
ameergaru onething god is watching everything he will gives answer now our jagan sir is different he is reacting everything in all issues he wants to react also this time this deal with god when everything out of our hands then god gives correct judgment just.we want to wait it will reflects their families who do the worng with god ameergaru
@radhakrishnaprasadneeli1570Ай бұрын
వదిలి పెట్టేది కాదు జగన్ గారు సీబీఐ విచారణ కోరుతూ డిల్లీ లో దీక్ష చేయాలి.నేషనల్ మీడియా లో వాళ్ళు రచ్చ చేసారు కాబట్టి జగన్ గారు కూడా అక్కడే ఉద్యమం చేయాలి.
@erpavan19Ай бұрын
This is a political dead end for the culprit. If Chandrababu Garu doesn't prove his allegations, even then he is a culprit.
@AMAJ-zs9sgАй бұрын
Yes vadilipeettakandi musalodi ni
@HarshithaReddy-o9fАй бұрын
Appsc chairman ni Inka pettaledu
@RamReddy-z9vАй бұрын
Amar garu edey gap lo silent ga Election form 20 upload cesindi Election Commission. Epudu inka baga ardamitadu EVM tampering gurinchii.
@alupurisharathreddy7346Ай бұрын
chesina manchi panulu ceppu koleka jagan anna public ki daggara kaleka poyadu karya karta la nu pattinchu kovali jai jagan anna🎉🎉🎉🎉❤❤❤johar ysr garu🎉🎉❤❤