Jagan in better than Chandrababu, Jada Sravan Kumar Shocking Comments | YNR Reality Check | Eha TV

  Рет қаралды 97,188

Eha TV

Eha TV

Күн бұрын

Jagan in better than Chandrababu, Jada Sravan Kumar Shocking Comments | YNR Reality Check | Eha TV
#jadasravankumar #chandrababu #ysjagan #apelectionresults2024 #ynrrealitycheck #ehatv
EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
SUBSCRIBE NOW and Never Miss an Updates!
Click Here : / @ehatvlive
Follow On Facebook : www.facebook.c...
Follow On Instagram : / ehatvlive
Visit Our Website @ www.ehatv.com

Пікірлер: 569
@shaikjohnybasha6541
@shaikjohnybasha6541 4 ай бұрын
గుంట నక్క రూపంలో ఉన్న మనిషి... గతంలో చాలా సార్లు జగన్ ఉగ్రవాది అంటూ పలికిన వ్యక్తి చివరి ఐదు నెలలో మారిన వ్యక్తి,,
@golajanasrinu840
@golajanasrinu840 4 ай бұрын
Yes package bagane vachindi veduki .pedda loafer gadu
@Bhaskar1948
@Bhaskar1948 4 ай бұрын
ఎంతోమందిదళితులు పదవులలంకరించారు.ఏ ఒక్క దళితునికైనా సహాయపడటం చూసామా?వాళ్ళకుటుంబాలను పైకి తెచ్చుకోవటం,సహాయంచేస్తామని డబ్బులు తీసుకొని మోసమచెయ్యటం తప్ప ఏమి ఉపయోగంలేదు.
@bathiridilip5688
@bathiridilip5688 4 ай бұрын
శ్రావణ్ కుమార్ అన్న మీరు కేవలం ఒక పార్టీకి కొమ్ము కాసే వ్యక్తి అని ఇన్నాళ్లు అనుకున్నాను కానీ మీలో ఉన్న నిజాయితీ లౌకిక వాదాన్ని మీ నోటి వెంట విన పడుతుంటే చాలా సంతోషంగా ఉంది మీ స్ఫూర్తిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తిని మేము కూడా మేము కూడా మీ వెంటే నడుస్తాం ధన్యవాదాలు శ్రావణ్ అన్న❤
@sankarnalla2970
@sankarnalla2970 4 ай бұрын
😂😂😂
@mohammadyakubjohnny8230
@mohammadyakubjohnny8230 Ай бұрын
Dilip..ga..Jada..sravan.gadi Suli.chiku.ra.poee😅😅😅
@shivakumarerramalla1982
@shivakumarerramalla1982 4 ай бұрын
అన్నా అబద్ధం ఆడకండి అన్న ఎక్కువమంది క్రిస్టియన్లు ఎస్సీ క్రిస్టియన్లు ఎస్సీ సర్టిఫికెట్లు పెట్టి . ఒక ఒరిజినల్ హిందూ కి రావాల్సిన. ఉద్యోగం ఒక క్రిస్టియన్ పొందుతున్నాడు. మరి హిందూ కు రావలసిన ఉద్యోగం ఒక క్రిస్టియన్ పోవడం ఎంతవరకు కరెక్ట్
@RameshT-y5u
@RameshT-y5u 4 ай бұрын
తంబి జాబ్ కు qualification మతం కాదు
@ajayv304
@ajayv304 4 ай бұрын
The same applies to Reservation. Religion cannot be the basis for it.
@gorlivenkatsreedhar1976
@gorlivenkatsreedhar1976 4 ай бұрын
Bharat desaam evaru e màtham ayanà ok but reservation thisimanadi appudu evaru pattinchu koru Christian Hindu va meeru agree
@Ram-hl4ev
@Ram-hl4ev 4 ай бұрын
@@ajayv304 religion base chesukune ee bc sc st reservation thesuku vaccharu adhi telusuko mundhu..ippatiki christian ina kuda vaalla certificates lo hindu ane vuntundhi..vallani marchamanu hindu theesesi apudu telusthundhi dheni base medha ani
@mpr1039
@mpr1039 4 ай бұрын
చాలా వరకు ఉధ్యోగము కొరకు హిందూ-దళితులు అని వ్రాస్తారు. ఉద్యోగులైన తర్వాత క్రిష్టియన్లుగా చలామని అవుతారు. మరి ఇది అంబేత్కర్ గారి ఆశయాలను నమ్మటమా లేక మరోకటా
@BhaskarraoBhaskar-i3o
@BhaskarraoBhaskar-i3o 4 ай бұрын
అయ్యా శ్రావణ్ కుమార్ గారు ఇప్పుడు మీరు చెప్పిన కంప్లైంట్ లు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జరుగుతున్నవే కదా మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుండు అని ఎందుకు అంటున్నా అక్కడ నుంచి మీకు ఏమి లాభం జరిగింది మీరు ప్రజల కోసం చేసే వ్యక్తులు కాదు మీరు మీ స్వలాభం కోసమే మాట్లాడుతున్నారు అది ప్రజలకు క్లియర్ గా అర్థమైంది
@VaddiMurthy
@VaddiMurthy 4 ай бұрын
Paytm veerulu...after elections they are escape...next Amma akali arupulu continue avutaee ellaku...CBN vellanu daggariki ranevvadu
@golajanasrinu840
@golajanasrinu840 4 ай бұрын
Yes correct 💯
@geraadam
@geraadam 3 ай бұрын
చంద్రబాబు ఏమి చేశాడు అన్ని 2024 లో గెలిపించారు
@anjigosala6641
@anjigosala6641 2 ай бұрын
జగన్ అన్న అధికారం లో ఉన్నప్పుడు విమర్శించాడు ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే విమర్శించుతున్నారు జడ శ్రవణ్ కుమార్ గారు
@ysheshagiri
@ysheshagiri 4 ай бұрын
మరి బీసీ సీ సర్టిఫికేట్ తీసుకోవొచ్చుగా యే ప్రాబ్లెమ్ వుండదుకదా
@gorlivenkatsreedhar1976
@gorlivenkatsreedhar1976 4 ай бұрын
Quota kavali kadha appudu thappu avvadhu
@rebel99007
@rebel99007 4 ай бұрын
శ్రావణ్ గారు చెప్పేది 100% కరెక్ట్,
@paritalasrinivasarao4703
@paritalasrinivasarao4703 4 ай бұрын
మీకుస్థిరత్వంలేదు.రిజర్వేషన్లు నుదొడ్డిదారినపొందడంన్యాయమా
@dasaradhd4910
@dasaradhd4910 4 ай бұрын
అసలు నీ పార్టీ ఏమిటి, అని, నువ్వు రోడ్ మీదకు వెళ్లి అడిగితే, ఒక్కడైనా చెబుతాడా? తాడికొండ టీడీపీ టికెట్ అడిగితే ఇవ్వలేదని, అప్పటినుండి, టీడీపీ మీద కక్ష పెట్టుకోవడం నిజం కాదా ?
@srinivasmannem7758
@srinivasmannem7758 4 ай бұрын
కనవర్ట్ అయినవారికి ఎసర్టిఫికెట్ ఇవ్వాలి వారికీ రిజర్వేషన్ ఇవ్వాళా చెప్పండి,
@nswamidossselvarajan9554
@nswamidossselvarajan9554 4 ай бұрын
అవసరం లేదు. కానీ ఆర్ధికంగా వెనుకబడిన వాళ్ళ సంగతేంటి? రిజర్వేషన్ల లక్ష్యం ఏమిటి?
@ChitluriChristopher
@ChitluriChristopher 4 ай бұрын
Reservations for socially backward classes but not based on religious or financially backward classes. But now targeting only non hindu socially backwarded class with discrimination ​@@nswamidossselvarajan9554
@srikanthtummala999
@srikanthtummala999 4 ай бұрын
శ్రావణ్ ఈ 5 స ల లో గుళ్ళు పడగొట్టారు అందరి గురించి ఆలోచించే మీరు ఎం పీకారు
@jbsngr912-yz2cs
@jbsngr912-yz2cs 4 ай бұрын
ఈయన మాటలు కోటలు దాటుతాయి.. చేతులు మాత్రం ఒకరి ముడ్డి కడుగుతాయి.. ఇలాంటి జోకర్లు రోజు నీతి కథలు చెప్తారని ఆ కాల చక్రం ఎప్పుడో చెప్పింది..మన పని వినడమే..
@kishore_kkk
@kishore_kkk 4 ай бұрын
Correct ga cheppav bro...aa Pavan Kalyan kuda ilage sodhi cheptadu.. rajikiya parinithi ledu, only package..
@lakshmikanthk7740
@lakshmikanthk7740 4 ай бұрын
Correct 💯
@RameshT-y5u
@RameshT-y5u 4 ай бұрын
కాల చక్రమ... అది ఏమిటీ?
@srikanthtummala999
@srikanthtummala999 4 ай бұрын
అన్ని మతాలని గౌరవించనోడు అసలు రాజకీయ నాయకుడిగా, విశ్లేషకుడి గా పనికిరాడు నీ గురించి నువ్వు చాలా ఎక్కువగా ఉహించుకుంటున్నావ్ అనిపింఛట్ల
@challadamodaram2603
@challadamodaram2603 4 ай бұрын
బైబిల్ నమ్మే వాడు మనస్పూర్తి గా నమ్మాలి. కానీ నటించడం చేయుకూడదు.
@karrimuralikrishna6302
@karrimuralikrishna6302 4 ай бұрын
Vedu YCP..Ani ardami pothundi..
@Usharani-oy4zy
@Usharani-oy4zy 4 ай бұрын
ఏదైనా ఉన్నదంటే చెప్పండి అబద్ధాలు చెప్పొద్దు
@venkyr1010
@venkyr1010 4 ай бұрын
చంద్రబాబు బాబు గారు మీరు అనుకున్నంత తెలివి తక్కువ కాదులే శ్రవణ్ గారు.
@chebroluchenchaiah1867
@chebroluchenchaiah1867 4 ай бұрын
జడ శ్రవణ్ గారు మరీ ఉగ్రవాది లాగ రెచ్చగొడుతున్నారు
@BhaskarraoBhaskar-i3o
@BhaskarraoBhaskar-i3o 4 ай бұрын
నీకు డిపాజిట్లు కూడా అవసరమైన కుమార్ గారు నీ మాట అనేవాడు ఆంధ్రప్రదేశ్లో ఎవడు లేడు
@Tv6722
@Tv6722 4 ай бұрын
Jai Sravan Garu 🎉🎉🎉
@dasarikristaiah0086
@dasarikristaiah0086 4 ай бұрын
శ్రవణ్ గారు మీ ముందు చూపుకు మీ ఆలోచన విధానానికి నా సలాం సార్ చాలా బాగా కరెక్ట్ గా చెప్పారు సార్ థాంక్యూ
@ZoominRam
@ZoominRam 4 ай бұрын
8 months back videos chustey telustundi Vedi mundu chupu😅😅😅😂😂
@jyothsnak6438
@jyothsnak6438 3 ай бұрын
జగన్ ఎందుకు, శ్రావణ్ కుమార్ సీఎం అయితే బావుంటుంది. సరే ఈరోజునుంచి నువ్వే నువ్వే సీఎంవి. పని మొదలు పెట్టు.
@maddulagupta9204
@maddulagupta9204 4 ай бұрын
శ్రవణ్ గారు ప్రస్తుతం బీజేపీ పాలన జరుగుతున్న రాష్ట్రాలలో మీరు చేప్పిన ఇబ్బందులు ఎక్కడాలేవే అనవసర అపోహలు సృష్టించ కండి
@rebel99007
@rebel99007 4 ай бұрын
అర్రే పిచ్చి నాయల బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 100% ఈలాంటి అరాచకాలు జరుగుతున్నాయి
@nswamidossselvarajan9554
@nswamidossselvarajan9554 4 ай бұрын
ఎందుకు లేదు. అధికారికంగా బయటకు రావడం లేదు. అస్సాం, నాగాలాండ్, కేరళ రాష్ట్రం లో గమనించండి.
@Jsr-cw4ze
@Jsr-cw4ze 4 ай бұрын
Sc st la pai dhadulu adhikam
@akkalavenkatarao6220
@akkalavenkatarao6220 4 ай бұрын
అబద్దాలు శ్రవణ్
@ganeshneelayavalasa8336
@ganeshneelayavalasa8336 4 ай бұрын
Waammo...veedu bhayankara voosaravilli.....respect poyndi...
@bharathchandrah
@bharathchandrah 4 ай бұрын
YS Jagan malla CM avadam pakka....
@Sigma_sanjay
@Sigma_sanjay 4 ай бұрын
😂😂😂
@suryabandarupalli9
@suryabandarupalli9 4 ай бұрын
వామ్మో మరీఇంత డబ్బానా సార్‌?
@umas742
@umas742 4 ай бұрын
You people don't have any moral standards. This channel always talks pro ysrcp
@godlylife8726
@godlylife8726 4 ай бұрын
కరెక్ట్ ,గుడ్డి కంటె మెల్ల నయం.
@gangirddygangirddy1622
@gangirddygangirddy1622 4 ай бұрын
భారతదేశంలో బిజెపి అన్ని వర్గాలకు మేలు చేసే పార్టీ ఏదంటే అది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ లాగా మతతత్వ పార్టీ కాదు bjp అంటే భారతదేశానికి మేలు చేసే పార్టీ వేరే పార్టీల గురించి నేను విమర్శించలేదు ఈయన లాంటి వారు మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టేవారు ఇలాంటి వారి వలనే బిజెపి పుంజుకుంటుంది మిగతా పట్టీలు నాశనమై పోతున్నాయి ఈ భారత దేశంలో మానవ జాతి ఉన్నంత వరకు కేంద్రంలో బిజెపి రావాలని మనసారా కోరుకుంటున్నాను జై గోమాత
@gudalaseshagirirao9080
@gudalaseshagirirao9080 4 ай бұрын
ఇతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఉంటే మాటలు వేరేగా ఉండేవి
@sureshmattaparthi6672
@sureshmattaparthi6672 4 ай бұрын
మీరు న్యాయవాది కదా మరి రాజ్యాంగం నీ అవమానిస్తున్నారు ఎందుకు
@nswamidossselvarajan9554
@nswamidossselvarajan9554 4 ай бұрын
జై జగన్ 🙏💐🌹🎉👏❤️
@jagannadharaju1608
@jagannadharaju1608 4 ай бұрын
Gaja donga ki abhimanulu
@Alkausar313
@Alkausar313 4 ай бұрын
మొన్న వరకు ఎ బి ఎన్ ఛానల్ లో కూర్చుని జగన్ ని తిట్టారు ఇప్పుడు జగన్ ని బెటర్ అంటున్నారు మహా అయితే ఆంధ్ర లో 3 సీట్లు గెలుచుకునే బి జె పి చంద్రబాబు ని నెల రోజుల్లో దించేస్తుందా ? మీకు తెలియనిది ఏమంటే ఈ సారి బి జె పి కి పార్లమెంటు లో తెలుగు దేశం యం పి ల అవసరం ఉంది ఖచ్చితంగా.... ఆంధ్రప్రదేశ్ లో జనసేన, బి జె పి, కాంగ్రెస్ ఇలా ఎవరి మద్దతు లేకుండా ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా తెలుగు దేశం పార్టీకి ప్రజలు ఇచ్చేశారు. చంద్రబాబు దగ్గర సెంటిమెంట్ లు ఉండవు. ఒక వేళ ఇండియా కూటమి కి తెలుగు దేశం పార్టీ యం పి ల అవసరం వస్తే వెంటనే యూ టర్న్ తీసుకొన్నా ఆశ్చర్యం లేదు
@mpr1039
@mpr1039 4 ай бұрын
శవాన్ని డోర్ డెలివరి చేసినపుడు మీరు మాట్లాడిన మాటలు నేడుఏమయ్యాయి.
@rdreddy
@rdreddy 4 ай бұрын
nuvvu accept cheyyakunte emouthundi? abbo KA paul kante powerful gaa unnadu 😆
@sreenuyarrasani1196
@sreenuyarrasani1196 4 ай бұрын
Next ycp de adhikaram ❤❤❤❤❤
@Srinivasulu9326
@Srinivasulu9326 3 ай бұрын
ee journalist worst fellow
@shekarreddydudipala5429
@shekarreddydudipala5429 4 ай бұрын
Super good Sir ❤❤❤❤❤❤❤❤❤
@seetesuresh1317
@seetesuresh1317 4 ай бұрын
Nijam 💯 sir
@shekarreddydudipala5429
@shekarreddydudipala5429 4 ай бұрын
❤❤❤🎉🎉🎉🎉❤
@pgpunuri3755
@pgpunuri3755 4 ай бұрын
శ్రవణ్ గారు మీరు చాలా దూర ఆలోచనతో sc christan muslim vaari గురించి చాలా వివరంగా మాట్లాడుతున్నారు గుడ్ సర్ ఈ మధ్య కులాల గురించి సర్వే జరిగింది. మేము కన్వెర్ట్ క్రిస్టియన్ అని చెప్పాము.
@uv-5
@uv-5 4 ай бұрын
ఎస్సీ, ఎస్టీ చర్చికి వెళ్ళే బదులు... బౌద్ధం తీసుకోవటం చాలా మంచిది. రిజర్వేషన్లు ఎవరూ తొలగించలేరు.
@sureshbabu5873
@sureshbabu5873 4 ай бұрын
Buddhism supports self realisation
@azaraiahch6348
@azaraiahch6348 4 ай бұрын
Thank you advocate garu
@reddyksrg7208
@reddyksrg7208 4 ай бұрын
Jaijagan
@Lambasriramakumar
@Lambasriramakumar 4 ай бұрын
Super talking
@adithyapulivendula7095
@adithyapulivendula7095 4 ай бұрын
😂😂😂 Ante Sravan ami antunadante certificate sc st but religion wise Christian parledhu very very wrong Sravan deserving Sc nd St Sodarulu nasta potharu RSS vundadam valla inka hindu ane vadu tiraga galugu tunnadu
@Pinakini2565
@Pinakini2565 4 ай бұрын
కోడికత్తి శీను ను అడుగు ఎవరు కావాలో చెప్తారు.... వీనికి 200ఓట్లు వస్తే చాలా గొప్ప
@INJOHNPeter
@INJOHNPeter 4 ай бұрын
Veedu honest kadu,opportunist.
@srisrikanth6589
@srisrikanth6589 4 ай бұрын
Idharu budhi ledhu... Madhi hindu desam meku Christianity kosam chala county s vunnayi vellandi maku vunna hindu desam ne padu cheyandi... Meku matham kavali and reservation kavali ante ela..... Meku God kavali ante jerusalem vellandi...
@emmanuelramanadula8461
@emmanuelramanadula8461 4 ай бұрын
అంబెద్కర్ పేరు చేప్పి బతుకుతున్నాడు
@Bhaskar1948
@Bhaskar1948 4 ай бұрын
మనవాడు పీఠం మీద ఉండాలనికాకుండా మన్ను ఆదుకొని అభివృద్ధి లోకితెచ్చేవాడు ఉండాలను కోవటంమంచిది.నిజానికి అణగారిన వర్గాలగురించి ఆలోచించిన మహాత్మాగాంధీ,పొట్టిశ్రీరాములు ,ఉన్నవలక్షీ నారాయణ వీళ్ళెవరూదళితులుకారే,ఉద్యమాలు చేసారు.నిరాహారదీక్షలుచేసారు,జైలు కెళ్ళేరు,(మాలపల్లి పుస్తకం బ్రిటీష్ వాళ్ళుబేన్ చేసేరు)వీళ్లెవరూదళితులుకారు.మానవత్వానికి మారుపేరు.అలంటివాళ్ళుమనకికావాలి.
@AnilKumar-pj3bv
@AnilKumar-pj3bv 4 ай бұрын
S your crrect sir exllent speach
@TSPSC_MEMES_ADDA
@TSPSC_MEMES_ADDA 4 ай бұрын
Ap ki cm lokesh babu , chandranna and pawankalyan are central ministers
@vvvvvd111
@vvvvvd111 4 ай бұрын
Hindu ani cheppukoni reservations ni anubhavinchadam avasarama.... Nijayithi ga convert ayyi Christian ga bhathuku.... Endhuku govt jobs kosam e kakurthi...mi devudne hide cheakuntunnaru
@Suryanakirikanti-gj9qv
@Suryanakirikanti-gj9qv 4 ай бұрын
Jai jagen ysrmlass130mlasswinreesjai2024tw02029jaijagencmsir
@ajayv304
@ajayv304 4 ай бұрын
లేకపోతే ఇళ్ల మధ్య గోల చేస్తుంటే ఊరుకుంటారా. నిన్న కాక మొన్నోచ్చిన Dutch వారి మీద ఇంతలా కారిపోతుంటే, ఎప్పటినుంచో ఉన్న, ఈ దేశ స్థానిక ఆచారాలని కించపరుస్తుంటే చూస్తూ ఊరుకోవాలా. హిందువు అయినంత మాత్రాన RSS అవ్వాల్సిన పని లేదు. నేను హిందువు నే.
@karthik..009
@karthik..009 4 ай бұрын
మా ఇల్ల మద్యలో కూడా ఒక హిందూ temple ఉంది పొద్దున్నే గోల గోల చేస్తారు అప్పుడు మాకు కూడా distrabence ఏ
@radhikapothuri9389
@radhikapothuri9389 4 ай бұрын
​@@karthik..009meeti pedda problem avatali vallanu gorrelu ga marchatame mundu adi maneyyandi
@RameshBob
@RameshBob 4 ай бұрын
The rule should be same for all there are no public statues covered in entire UP like they do here there are every where you can see Kamal flags struck to light poles in dividers everywhere it’s visible
@ajayv304
@ajayv304 4 ай бұрын
​​@@karthik..009వెళ్ళి చెప్పండి. ఎవరూ కాదనలేదే. మీకు మరీ అంత ఇబ్బంది గా ఉంటే చెప్పండి. ఎవరు ఆపారు. ఇంకా ఇబ్బందిగా ఉంటే, అక్కడి నుంచి వెళ్ళిపోండి. అసలకు గుడి పక్కన మీరెందుకున్నారు. మీరు ఉండేది మీ సొంత ఇళ్ళు అయితే, గుడి కట్టేటప్పుడు వద్దు అని చెప్పకుండా ఏం చేస్తున్నారు. ఒక వేళ ఉండేది అద్దె ఇళ్ళు ఐతే, గుడి పక్కన ఎవరు ఉండమన్నారు. ఇంకా మంట గా ఉంటే, హిందువుల ఇళ్ళల్లో అద్దెకి ఎవరు రమ్మన్నారు. అన్నీ మీరు చేసుకుని పక్కవాళ్ళని అంటే ఎలా.
@karthik..009
@karthik..009 4 ай бұрын
@@ajayv304 మా ఊరు,మా ఇల్లు ఎవడమ్మా మొగుడిసొమ్ము కాదు,వెళ్ళిపోవడానికి,
@sureshbabu5873
@sureshbabu5873 4 ай бұрын
Hindu antey ye matham samy... converted...kaakundaane... church ki vastunnara.....dheeni artham yemito cheppandi....idhedho chaalaa....chaalaa...bagundhi
@shekarreddydudipala5429
@shekarreddydudipala5429 4 ай бұрын
Super good ❤❤❤❤
@jayannavusupetla1516
@jayannavusupetla1516 4 ай бұрын
Super super brother your A one of the dinamic legend 🌹🌹🌹👌👍🙏🌹🌹🌹
@ramagopal4352
@ramagopal4352 4 ай бұрын
మీరు ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ లో వుండడం చాలా నష్టం
@masudarsan
@masudarsan 4 ай бұрын
Both jagan and cbn are after BJP.Jada Sravan kumar is consistent
@shekarreddydudipala5429
@shekarreddydudipala5429 4 ай бұрын
Super good ❤❤❤❤
@15seconds66
@15seconds66 4 ай бұрын
Sc ..hindu aitheney reservation ivvali...convert aithey reservation enduku ivvali...meeku amaina vetakarama....reservation peekeyali
@mulluSrinivas
@mulluSrinivas 4 ай бұрын
Jai jagan sir 💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙
@pratapreddy653
@pratapreddy653 2 ай бұрын
శ్రవణ్ గారు 10ఇయర్స్ ఓన్లీ రిసర్వేషన్.అంబేద్కర్ చెప్పేంది. 75ఇయర్స్ అయంది.ఎన్ని ఇయర్స్ కావాళ్లి. అందరూ సమానం
@syambabuguntur6275
@syambabuguntur6275 4 ай бұрын
Sravan kumar garu చెబుతున్న చర్చి విషయము లు కరెక్టు కదేమో
@sivakumar7645
@sivakumar7645 4 ай бұрын
MThipoyena vadu question judgegMery yenisatulu pLanabhagileduanDu eputdu matararuthemimulanuprajLu namaru
@satyanarayanasamireddi7102
@satyanarayanasamireddi7102 4 ай бұрын
How many colours are changed
@rpa1550
@rpa1550 5 күн бұрын
శ్రావణ్ కుమార్ గారికి నమస్కారం ప్రజాస్వామిక విధానాలపై మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే గ్రామాలలో మాల మాదిగ పేటల బహిష్కరణ పై విధిస్తున్న ఆంక్షలపై ఇటీవల కాలంలోనే msc చదివిన ఒక కుటుంబాన్ని మీరు డప్పు కొట్టాల్సిందే అని బహిష్కరించి ఊరు తో సంబంధం లేకుండా విధానం మనం చూస్తున్నాం కాబట్టి మీలాంటి మేధావులు ఈ పరిస్థితులపై తప్పనిసరిగా స్పందించాలని ప్రభుత్వాల దృష్టికి మీరు మాట్లాడటం ద్వారా చేరుతుందని నేను భావిస్తున్నాను తప్పనిసరిగా మీరు మన మేధావులు తో కూడా సంప్రదించి ఆచరణాత్మక కార్యక్రమం చేపట్టాలని కోరుచున్నాను.
@MettaTirumalaraoMetta-jt8jh
@MettaTirumalaraoMetta-jt8jh 4 ай бұрын
Srawan Kumar pagati kalalu kantunnavaa.
@SreeramReddy-g9o
@SreeramReddy-g9o 4 ай бұрын
ఒక్క అసెంబ్లీ సీట్ కూడా గెలవలేని శ్రావణ్ కుమార్ గారు ఎలా 50మంది ఎంఎల్ఏ ల సీట్స్ నీ ప్రభావితం చేయగలడు?
@venkatakagolanu4705
@venkatakagolanu4705 4 ай бұрын
Rowdyism
@venugopal-cn6eb
@venugopal-cn6eb 4 ай бұрын
జై జగన్మోహన్ రెడ్డి 🙏❤🎉
@tadepallibharadwaja3618
@tadepallibharadwaja3618 4 ай бұрын
మైక్ పెట్టకుండా ప్రార్ధనలు చేసుకోకూడదా
@SatyamAguru
@SatyamAguru 4 ай бұрын
గుడికి, మసీద్ కి మైకులు అవసరమా?? మైకులు లేకుండా మంత్రాలు, నమాజు లు చేసుకోలే రా????🤣🤣🤣🤣🤣
@kamupulla5064
@kamupulla5064 4 ай бұрын
Sravan 2014 lo AP lo NDA gelichindi, babu gare cm ga vunnadu 2019 varaku.sollu మాటలు yenduku
@prasadaraoreddipalli7152
@prasadaraoreddipalli7152 4 ай бұрын
పేటిఎం ఇంటర్వ్యూ
@Vannier-nc1cl
@Vannier-nc1cl 4 ай бұрын
Meeru SC, ST, Muslim, Christian ani annaru.. Mari converted Christian sangathi vivarinchaledu.. vaallaku Govt. kalpinche hakkulu aevi?
@Asherprince-su7tb
@Asherprince-su7tb 2 ай бұрын
Anna mee no cavaly awnu Anna vallu gudiloki rannivakka povadham Valls Kadhafi Anna chrchikivelthawkadha
@komuraiahpothula6434
@komuraiahpothula6434 4 ай бұрын
jada sravan sir చెత్త పార్టీ అయిన BJP గురించి 100% కరెక్ట్ చెప్పారు
@jyothsnak6438
@jyothsnak6438 3 ай бұрын
సరే జడ, జగన్ నీ సిఎం చేసేయ్.😂 అంతా నీ ఇష్టమే.😂 హిమాలయాలు రాసిచ్చేస్తాడు నీకు గిఫ్ట్ గా.
@jsskumarinalli8893
@jsskumarinalli8893 4 ай бұрын
లాస్ట్ పంచ్ లో మీ confidence బాగుంది. ఐతే అది 24, 29 దా కొంచెం చెక్ చేసుకోవాలి.
@VanamulaNaganna
@VanamulaNaganna 3 ай бұрын
హ్యాండ్సఫ్ సార్, ఇప్పుడైనా మీరు మీ జాతులకోసం కళ్లుతెరిచారు .
@youtubepremium8740
@youtubepremium8740 3 ай бұрын
man who is this joker?
@gga5092
@gga5092 4 ай бұрын
Awesome and excellent..
@shekarreddydudipala5429
@shekarreddydudipala5429 4 ай бұрын
Super good 👌👌👌👌👌👌
@pandumatta689
@pandumatta689 4 ай бұрын
Mi edharu dongale ra
@VijayalakshmiBoppudi
@VijayalakshmiBoppudi 4 ай бұрын
ఈ వన్ని పవన్, లోకేష్, cbn, గారు ఆలోచన చేయకుండా ఉండరు అనుకుంటున్నాం మీ ఆలోచనలు తప్పు అని కూటమి గెలిచిన two ఇయర్స్ లోనే తెలుస్తుంది cbn గారు ఈ 5 ఇయర్స్ లో చాలా గుణపాఠాలు నేర్చుకున్నారు దానికి తోడు పవన్ లోకేష్ తోడు ఉన్నారు.
@hemalathapasumamula94
@hemalathapasumamula94 4 ай бұрын
🤣🤣😂😂😂😂😂😂😭😭😭😭😭😂😂😂😂😂😂🤣🤣🤣
@voletisatyanarayana3470
@voletisatyanarayana3470 4 ай бұрын
జగన్ సిఎం అయితే వీడికి కేసులు యెక్కువ వస్తాయి ఆదాయం పెరుగుతుందని వీడి ఆశ
@sunkarasrinu9807
@sunkarasrinu9807 4 ай бұрын
Nakevupuuvaniekupanavaleadusolluchebuthunnavuchethaavaduuvinadu
@satya4716
@satya4716 4 ай бұрын
ఇహ మీ ఇద్దరికీ ఎలాగూ పనీ పాట లేదుగ ఇలాగే చెక్క భజన చేసుకుంటూ కూచోండి😂😝. రేపట్నించి జగన్ ని వోడించి జనం ఎలా తప్పు చేసారో అని కూడా టైం పాస్ చర్చలు పెట్టుకోండి😂.
@satya4716
@satya4716 4 ай бұрын
ఇహ మీ ఇద్దరికీ ఎలాగూ పనీ పాట లేదుగ ఇలాగే చెక్క భజన చేసుకుంటూ కూచోండి😂😝. రేపట్నించి జగన్ ని వోడించి జనం ఎలా తప్పు చేసారో అని కూడా టైం పాస్ చర్చలు పెట్టుకుంటారు😂.
@satya4716
@satya4716 4 ай бұрын
ఇహ మీ ఇద్దరికీ ఎలాగూ పనీ పాట లేదుగ ఇలాగే చెక్క భజన చేసుకుంటూ కూచోండి😂😝. రేపట్నించి జగన్ ని వోడించి జనం ఎలా తప్పు చేసారో అని కూడా టైం పాస్ చర్చలు పెట్టుకుంటారు😂.
@vraor7822
@vraor7822 3 ай бұрын
Such a shameless fellow..how can you change your colours so fast putting even a chameleon to shame..how can you take an isolated example and generalise it...yes if you believe in Christianity surrender your Hindu sc status and convert.. because u want to enjoy the benefits of sc u r circumventing the law which is unethical and illegal. Narsimha Rao should do his homework
@sudhakarkaneti325
@sudhakarkaneti325 4 ай бұрын
Thank you sir Jada Sravankumar garu you are awakening the society about the cruelty of BJP, RSS, Viswahinduparishat, and Bhajarangadhal. God may bless you.
@veerachevula6019
@veerachevula6019 4 ай бұрын
Endukura babu Ala ayite ee 5 years Jaganni enduku criticise chesavu BJP is already ruling AP through YCP Nee party amayyindi Lokesh geliste emi chestavu
@madhusudanadabbiru1806
@madhusudanadabbiru1806 4 ай бұрын
Your imagination is going beyond Telugu movies. 5 years back some people speculated that BJP.will take over YSRCP by sending Jagan to jail.
@maheswarreddykagithala8434
@maheswarreddykagithala8434 4 ай бұрын
Sravan garu praise the lord.🙏🙏🙏
@gorlivenkatsreedhar1976
@gorlivenkatsreedhar1976 4 ай бұрын
Putti perigina màtham nundi Christian ku convert avvinappudu reservation quota nt applicable kàdhà yes r no
@SDThoughtsVlogs
@SDThoughtsVlogs 3 ай бұрын
Ithaniki oka mata meda nilabadadu andariki nilakada ledantadu...emito..
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 54 МЛН
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 24 МЛН
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 38 МЛН
Purandeswari Comments On Tirupati Laddu Issue | Red Tv
11:27
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 54 МЛН