జగన్ జోస్యం నిజమవుతుందా ? Prof Nageshwar Analysis Over YS Jagan Comments On Chandrababu |99TV

  Рет қаралды 13,940

99TV Telugu

99TV Telugu

Күн бұрын

#99TVTeluguLIVE #99TVLIVE #99TV
LIVE-99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
Follow us on Telegram ► t.me/news99tv
Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp....
The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
►Subscribe to 99tv Telugu: www.youtube.co...
►Like us on Facebook: / 99tvtelugu
► Follow us on Twitter: / 99tvtelugu
► / 99tvtelugu
► plus.google.co...

Пікірлер: 58
@nrkolli5835
@nrkolli5835 3 ай бұрын
అవును 2029 లో జగన్ కి సింగల్ అంటే 1 వస్తుంది.
@papaiahkatakam4219
@papaiahkatakam4219 3 ай бұрын
పాలకవర్గాల మధ్య జరుగుతున్న గొడవల గురించి మాట్లాడటమే మీ విశ్లేషణ తప్ప సామాన్య జనం అజండా గురించి మాట్లాడండి
@lachilachi8825
@lachilachi8825 3 ай бұрын
అంటే ప్రజల అందరిని ఎర్రి పప్పుల అని జగన్ ఉద్దేశం అనుకుంటా
@sivaraju6884
@sivaraju6884 3 ай бұрын
ఏనాడు గాని ఆంధ్రప్రదేశ్ కూ. కంపెనీలు రావాలి అని ఆలోచన శే సా ర ప్రజలు కూ జాబులుని. అన్నాడా సార్
@phanibabughanta2724
@phanibabughanta2724 3 ай бұрын
వైఎస్ఆర్ నీ బాగా లేపావు... అసలు హైదరాబాద్ ఆ స్థాయి కి రావడానికి కారణం CBN. మరి ఆయన అంటే మీకు ఎందుకు వ్యతిరేకత?
@rajureddy9951
@rajureddy9951 3 ай бұрын
మానసికరోగి అంటే చాలా చిన్నమాట ఈ పిరికోడికి 😄
@sriranganaidu6222
@sriranganaidu6222 3 ай бұрын
Chandrababu poyi bill gates ni kalisi, Asalu US bayata Microsoft pettali anna alochana leni vyakthi ni convince chesi, Microsoft ni Hyderabad ki tisuku vachhadu.. Microsoft Hyderabad ki ravadam game changer.. Ysr didn’t destroyed the seeds planted by CBN in Hyderabad but where as jagan destroyed amaravati, polavaram, and an ecosystem of investment
@subramanyaml3680
@subramanyaml3680 3 ай бұрын
నాయకులు చేజారిపోతారనే భయంతో ఇలా మాట్లాడుతున్నాడు . అంతే. బుద్ధి వున్నాడేవాడూ మళ్ళీ జగన్ కి ఓట్లెయ్యడు.
@ahaadharaho9144
@ahaadharaho9144 3 ай бұрын
పుష్య విలాపం కాదు, పుష్ప విలాపం
@chinnisktalli4164
@chinnisktalli4164 3 ай бұрын
175/175 పోయిందా 😅
@Lovesavarkar
@Lovesavarkar 3 ай бұрын
2029 కి YSRCP కనుమరుగు congress లో కలవడం ఖాయం.
@prasadpapolu
@prasadpapolu 3 ай бұрын
కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి పుష్పవిలాపం (కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ) MARCH 7, 2018 MEGHASRI ALLA 2 COMMENTS “నీ పూజ కొసం పూలు కొసుకొద్దామని ప్రొదున్నె మా తోట లోకి వెళ్ళాను ప్రభు” ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుతుంది, పూలబాలలు తల్లి ఒడిలో అల్లారుముద్దుగా ఆడుకుంటున్నాయి, అప్పుడు … నేనొక పూలమొక్క కడనిల్చి చివాలున కొమ్మ వంచి గోరానేడు నంతలోన విరులన్నియు జాలిగా నోళ్లు విప్పి “మా ప్రాణము తీతువా” యనుచు బావురుమన్నవి , క్రుంగిపోతి- నా మానసమందేదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై అంతలో ఒక సన్నజాజి సన్నని గొంతుకతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు ఆయువు గల్గు నాల్గు గడియల్ కనిపెంచిన తీవతల్లి జాతీయత దిద్ది తీర్తుము తదీయ కర్మములలోన స్వేఛ్ఛమై నూయల లూగుచున్ మురియుచుందుము ; ఆయువు దీరినంతనే హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై ….. 😦 ఎందుకయ్యా మా స్వేచ్చా జీవనానికి అడ్డువస్తావు మేంమికేం అపకారం చేసాం గాలిని గౌరవింతుము సుగంధము పూసి ; సమాశ్రయించు బృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు ; మిమ్ముబొంట్ల నేత్రాలకు హాయిగూర్తుము ; స్వతంత్రుల మమ్ముల స్వార్ధబుద్ధితో తాళుము తుంపబోకుము తల్లికి బిడ్డకు వేరు సేతువే !! ఇంతలో ఒక గులాబిబాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అన్నది ప్రభు… ఊలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకటా దయలేని వారు మీ ఆడవారు పాపం మీరు దయాదాక్షణ్యాలు గల మానవులని.. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ ; జీవితమెల్ల మీకయి త్యజియించి కృశించి నశించిపోయే మాయౌవనమెల్ల కొల్లగొని ఆఫై చీపురుతోడ చిమ్మి ; మామ్మవల పారబోతురు గదా ! నరజాతి నీతి యున్నదా…. ఓయీ మానవుడా… బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు , సహజమగు ప్రేమ నీలోనచచ్చెనేమి అందమును హత్య చేసెడి హంతకుండ, మైలపడిపోయే నోయి నీ మనుజ జన్మ అని దూషించెడి పూలకనీయలు కోయలేక ఒట్టి చేతులతో ఒచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలి గైకొనియు నా ఫై మి కరుణశ్రీ రేఖలు ప్రసరింప చేయుము …
@ramakrishnapancheti9170
@ramakrishnapancheti9170 3 ай бұрын
బటన్ కు 2024 లో 1 ప్లస్ 1 రొండు స్థానాలు గారంటీ😂😂😂
@sanjeevaraomuttineni6741
@sanjeevaraomuttineni6741 3 ай бұрын
Jagan2024 lo 175 ki 175 ante yemyndi inka palanamodalukakamunde 2029 sangati jaganki telusa jgan ycp leaders party veedi poundage kapadukotanike ila matladutunnadu
@rajanarayanaadunoju6673
@rajanarayanaadunoju6673 3 ай бұрын
గెలిచి 20రోజులు కాలేదు.. అప్పుడే చర్చ
@varaboyinaprasad3042
@varaboyinaprasad3042 3 ай бұрын
175 ki 175 ani Jagan pagati kalalu kani vastavanni neglect chesavu, marala same mistake, munde kusindi Kokila
@ThinAirElon
@ThinAirElon 3 ай бұрын
Jaganal sir - why not zero 😂?
@rangojuraju7004
@rangojuraju7004 3 ай бұрын
పిట్టల దొర అనిక మాటలు చెపుతాడు
@prasadmaturu5341
@prasadmaturu5341 3 ай бұрын
ఇప్పటికైనా మంచి ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తే 2029 లో ప్రతిపక్ష హోదా అయిన ప్రజలు ఇస్తారు
@kmrmc08msm
@kmrmc08msm 3 ай бұрын
Epudu Rajasekhar Reddy examples e. What about CBN efforts? How he brought companies and how he was approachable.. why doesn't this speaker speak of him.? If we say he is anti CBN he will get offended
@AnnisettiSatyanarayana
@AnnisettiSatyanarayana 3 ай бұрын
ముందు ప్రతిపక్ష పాత్ర సమర్థ వంతంగా నిర్వహించండి. 2029.సంగతి అలోచించ వచ్చు
@prasadbabubollimpalli5963
@prasadbabubollimpalli5963 3 ай бұрын
Nageswar rao , ki సిగ్గు ledu
@ChiruHitsLyrcs
@ChiruHitsLyrcs 3 ай бұрын
ఆహంకారం ఎక్కువైంది సైకోరెడ్డికి 2019 2024లో మద్యలో మా దివ్యాంగలకు సైకోరెడ్డి చాలా అన్నాయం చేసాడు మా దివ్యాంగల కుటుంబం ఓట్స్ 39.లక్షలు
@nisarnagri8697
@nisarnagri8697 3 ай бұрын
Hello AP bye bye YCP 😂😂
@RamamohanaraoPathina
@RamamohanaraoPathina 3 ай бұрын
అన్న పరిపాలించిన ఎవడైనా పోటీ చేస్తాడా మత పిచ్చి కుల పిచ్చి తప్పితే ఎవ్వడు ఏదో పొడుస్తాడు లే కుర్రోడు అని వేశారు ఇక వీళ్లు ఉంటుండగా వాడిని ఎందుకు చేస్తారు
@sunflower-sk3kq
@sunflower-sk3kq 3 ай бұрын
గత చరిత్ర చక్రం లో Am & pm లు కూడా ఉంటుంది! అలవికాని హామీలు ఇవ్వలేని కెసిఆర్ & జగన్ చేతకాని వాళ్ళు కాదు! ప్రజలే మళ్ళీ మేల్కొంటారు కాల చక్రం తిరుగుతుంది కదా Rk గారు 👍
@rangojuraju7004
@rangojuraju7004 3 ай бұрын
కెసిఆర్ జలగ నియతలు ప్రజలు తరిమి కోటేరు
@surasuresh2259
@surasuresh2259 3 ай бұрын
మరి 1 లక్ష 35 వేలు సచివాలయంలో and 1 లక్ష hospital ఉద్యోగాలు భారత దేశం లో ఎవడు ఏ సిఎం ఇచ్చాడు 5 years లో 😂😂😂😂మరి 1 లక్ష 35 వేలు సచివాలయంలో and 1 లక్ష hospital ఉద్యోగాలు భారత దేశం లో ఎవడు ఏ సిఎం ఇచ్చాడు 5 years లో 😂😂😂😂
@sree9311
@sree9311 3 ай бұрын
Endhuku ekkalu pikovadanikaa😅
@sivaraju6884
@sivaraju6884 3 ай бұрын
ఎవరు సెప్పు నా వినడు. జగన్ రెడ్డి గారు నాగేశ్వర్ గారు
@udayabhaskararaokolavennu1487
@udayabhaskararaokolavennu1487 3 ай бұрын
ఊహాగానాలకు కారణాలు ఉండవు.
@kotaiahdara1468
@kotaiahdara1468 3 ай бұрын
Sir, still we believe that amaravathi is a real estate capital to benefit certain sections .
@raghavvendra
@raghavvendra 3 ай бұрын
Absolutely right🎉 my opinion too. Agricultural lands converted to real estate capital(by the name of the capital)
@venugopalk9435
@venugopalk9435 3 ай бұрын
Appati daka manavallu undaliga
@doppalapavankumar5846
@doppalapavankumar5846 3 ай бұрын
Jagan enka radu
@srikarreddyd28
@srikarreddyd28 3 ай бұрын
Yogendhra yadav correct ga chepada sir mee glass lu tudchu kondi yogendra yadav 2014 lo bjp 240 annadu 2019 lo 240 kana thaguthai annadu Tarwatha vachina prathi state elections thappu chepadu
@sivaraju6884
@sivaraju6884 3 ай бұрын
ఆలా ఏమి జరగదు పగటి కలలు కనకండి సార్
@venkat665
@venkat665 3 ай бұрын
meeru cheppindalla nijam kaadu andukani vinaru.. edo meeru kautilyudu laaga feel aithe kashtam.
@sree9311
@sree9311 3 ай бұрын
Ist ycp batch ni ysr paritala ravini lepesinatu lepesthe best 1st kodali nani.. Next jalaga ni min 2 years bokka lo vesthe challu .. Ycp party tharuvatha jagan gaadu malli vadu
@raghavvendra
@raghavvendra 3 ай бұрын
😂😂😂
@seetharamuluhindisir1106
@seetharamuluhindisir1106 3 ай бұрын
పుష్య విలాపం కాదు, పుష్ప విలాపం
@anjanpokuri6198
@anjanpokuri6198 3 ай бұрын
BJP 2014 to 2019 and 2024 to 2029 central government project polavaram 10 years you had y don't completed y your blaming state cm
@kvbrahmam3359
@kvbrahmam3359 3 ай бұрын
2029lo ycp0
@vasanthalakshmichunduri5185
@vasanthalakshmichunduri5185 3 ай бұрын
Nuvvu yeppudanna jagun ki cheppaava
@kavitaeadara4113
@kavitaeadara4113 3 ай бұрын
Pushp vilapam pusya vilapam kadu
@hasinisai5729
@hasinisai5729 3 ай бұрын
Karunasree.& Jandiyala papayya sastri okkare sir ,.. professor garu
@ysribhaskar
@ysribhaskar 3 ай бұрын
Pudhya vilapam kadandi adi pushpa vilapam sir
@BigdreamMedia
@BigdreamMedia 3 ай бұрын
If he has meetings with village level panchayat sarpanches ,he will understand what exactly the reason is Not always the high level political leader
@ravishankarcherukuri1604
@ravishankarcherukuri1604 3 ай бұрын
Jaganna correct.
@sree9311
@sree9311 3 ай бұрын
Jail lona
@redsbonu5787
@redsbonu5787 3 ай бұрын
Absolutely professor, jagan should realise why he lost so badly
@veeraswamykothuru7741
@veeraswamykothuru7741 3 ай бұрын
Musukora profesar
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 55 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2 МЛН
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 38 МЛН