మేడం లక్ష్మి గారు నమస్తే మీడియా వాళ్ళు ఎవరు అయితే వైసీపీ చేసిన తప్పులు అరాచకాలను సీబీన్ గారు లోకేష్ గారు మీటింగ్ లో చర్యలు ఉంటాయి అన్నారు ప్రజలు ఎవరు కూడా ఆలస్య న్ని భరించలే కుండా వున్నారు కాబట్టి సీఎం గారి తో దీనిమీద ఒక ఇంటర్వ్యూ చేయండి
@Siri19622 сағат бұрын
అనితా గారి విషయానికొచ్చే సరికేమో.. ఆవిడకు కులం అంటగట్టోద్దండీ..ఆవిడ హోం మంత్రి అన్నారు..సరే..మరి భోరుగడ్డ లాంటి దౌర్భాగ్యులు అరెస్ట్ అయినప్పుడు .. కులం కార్డు తీయొచ్చా.. బాల కోటయ్య గారూ!!
@ramulubonila233551 минут бұрын
వైసీపీ ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు, ఘోరాలు లెక్క కడితే కనీసము 1000 పేజీల పుస్తకం కంటే పెద్దది అవుతుంది.
@prasadyvgk48332 сағат бұрын
Janasena leader's analysis is 100℅ correct. Pawankalyan garu did not blame Anitha madam garu
@prasadyvgk48332 сағат бұрын
Anitha madam is efficient leader to deal Home
@subramanyamdonepudi7765Сағат бұрын
Home మినిస్టర్ is doing correctly This is because of Ycp irregularities
@chandrasekhararaopobba4892 сағат бұрын
Money makes many things sir, please remind it. Please save democracy in AP and Rayalaseema uttarandra districts lands . Be careful from ysr family members party. Thank you jaiho bharat jaiho modiji
@basha-r3h33 минут бұрын
ఫేక్ బ్యాచ్ నే కంట్రోల్ చేయలకపోతున్నారు, మీ డిబేట్ లో చెప్పేనోళ్లను ఏమి చేస్తారులే
@DurgaPrasad-nu8mi2 сағат бұрын
May be diversion politics as Lokesh's America trip and companies brought has not come for discussion.
@malyadripanta84662 сағат бұрын
Anchor garuu meeruteesukodi apadavi mdm
@s.ckrishnaiah6992Сағат бұрын
Do not give any prominance to Manda Krishna as he is playing caste basis politics. Smt. Anitha garu must protest Manda Krishna who commented Pavan for the sake of caste.
@uppalapatiseshasayee5701Сағат бұрын
Sir pawan kalyan sir has to control his anger and emotions.If he has to comment on a ministry which he should do in private.
@kumarm6617Сағат бұрын
లోకేష్ దీనికి మూలం, అడ్మినిస్ట్రేషన్ పరంగా pk ని బంధించాలని చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలను చులకనగా చూడడమే కాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. జనసేన నాయకులు ఈ అంశమై పోలీసులు సంప్రదిస్తున్నట్లు వాళ్లు పట్టించుకోవడం లేదు. పోలీస్ శాఖ అంశమై అనితను జనసేన నాయకులు చెప్పినప్పటికీ స్పందన లేదు. అయితే హోం మంత్రి అనిత చేతిలో పెద్దగా అధికారాలు ఉంటాయని అనుకోవటం పొరపాటు. లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చేతిలో ఉన్నదన్నది అందరికీ తెలిసిందే కానీ ముఖ్యమంత్రి స్పందించడం లేదు మరి ఇంకో అవకాశం లేనప్పుడు బయటే మాట్లాడాలి కదా
@uppalapatiseshasayee5701Сағат бұрын
Sir pawan garu went to saraswathi lands and shouting in front of public instead of issue immediate notice to surrender the lands since ha has not started any industry. The subject matter relates to his ministry. It's failure of Pawan sir please mind it
@sambasivarao982 сағат бұрын
Ministers,civil servents and other criminal layers how they were treated as Dalits.why we shall allow them as daliths.only by cast they will be treated as privilege class.middle class even though they are upper class were not be treated as superior class even though they are under poverty.