జగన్ కి, పవన్ కి ఉన్న తేడాను..కళ్ళకు కట్టినట్టు చెప్పిన నట్టి కుమార్ 👌| Pawan Klayan & Producers

  Рет қаралды 56,765

Kiran TV

Kiran TV

Күн бұрын

జగన్ కి, పవన్ కి ఉన్న తేడాను..కళ్ళకు కట్టినట్టు చెప్పిన నట్టి కుమార్ 👌| Pawan Klayan & Producers ||
#kirantv #pawankalyan #nattikumar #janasenaparty #tollywood #telugufilmproducerscouncil #pawankalyanforpeople #telugumoviesproducers #dilraju #alluarjun #alluaravid #chiranjeevi #ysrcp #jagan #cbn
Kiran TV is All in one news based digital media channel. All Political News and Political Gossips and Political Analysis and Political Leaders Interviews found in this channel. All Tollywood Movie Updates, Bollywood movie updates, Hollywood movie updates, and all South Cinema Industry latest news, Latest Telugu Trailers, Promos, Teasers, Gossips, Celebrities every latest news & Exclusive Celebrity Interviews much more can be found in this channel. Kindly please subscribe, like and recommend our channel.
కిర‌ణ్ టీవీ . అన్ని ర‌కాల వార్త‌లతో పాటు వినోదం ఆధారిత డిజిటల్ మీడియా ఛానెల్. ఈ చాన‌ల్‌లో రాజ‌కీయ వార్త‌లు, రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు, పొలిటిక‌ల్ గాసిప్స్, రాజకీయ నాయ‌కుల ఇంట‌ర్వ్యూలు కిర‌ణ్ టీవీ యూట్యూబ్ చాన‌ల్‌లో చూడ‌వ‌చ్చు. అలాగే టాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, బాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, హాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, మరియు అన్ని సౌత్ సినిమా ఇండస్ట్రీల‌కు సంబంధించిన‌ తాజా వార్తలు, తాజా తెలుగు ట్రైలర్స్, ప్రోమోలు, టీజర్స్, గాసిప్స్, సెలబ్రిటీలకు సంబంధించి తాజా వార్తలు మ‌రియు ఎక్స్‌క్లూజివ్ సెలెబ్రిటీ ఇంటర్వ్యూలు ఈ ఛానెల్‌లో నిరంత‌రం చూడవచ్చు.
For more interesting updates like & follow: 👇👇👇
Subscribe To Us On : / kirantv2022
FOLLOW US ON OUR SOCIAL MEDIA PLATFORMS: / kirantvnetwork

Пікірлер: 64
@knowledgetopperkondapallil6264
@knowledgetopperkondapallil6264 3 ай бұрын
నట్టి కుమార్ గారు ఏమి ఆశించకుండా జనసేన పార్టీ కి అండగా నిలబడ్డారు సార్ మీరు నితికి నిజాయితీ కి భరోసాగా నిలబడ్డారు జై జనసేన జై ఆమంచి స్వాములు అన్న జై చిరంజీవ 💞
@nageswararaojavvadiii
@nageswararaojavvadiii 3 ай бұрын
ఇప్పుడు మనం మన రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి వీటి నన్నిటిని సరైన దారిలో పెట్టి అన్ని వర్గాల వారికి సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి మానవత్వం ఉన్న నాయకుడు రాష్ట్రానికి చాలా అవసరం ఈ విషయం అన్ని కులాల వారు అన్ని మతాలవారు అన్ని వర్గాల వాళ్ళు గ్రహించి రాష్ట్ర అభివృద్ధికి మన వంతు కృషి చేద్దాం జై జనసేన
@chodapuneeditrinadhrao8198
@chodapuneeditrinadhrao8198 3 ай бұрын
నిజమ్ చే ఫా రు
@premlikes1252
@premlikes1252 3 ай бұрын
Kaani time padutundi
@nageswararaoeda4085
@nageswararaoeda4085 3 ай бұрын
జగన్ అరాచకాలకి సినీ నిర్మాతలేంటి, రాష్ట్రమే భయపడింది. అందుకే నిర్మాతలు ఎవ్వరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయలేదు...! భయపడేవాడు దాక్కుంటాడు, ధైర్యం ఉన్నోడు నిలబడతాడు...! ఆయన తన బలం మరిచి బలం ఉన్నోడితో తలబడ్డాడు, విజయం సాధించాడు..! ఆయన కూడా సినీ పరిశ్రమ నుండీ వచ్చారు కాబట్టి, లాభ నష్టాల గురించి ఆయనకి అన్నీ తెలుసు, ఆ పరిశ్రమకు తప్పకుండా న్యాయం చేస్తారు...! జై పవన్ కళ్యాణ్....! జై జనసేన....!✊💪✊💪✊💪 జై చంద్రబాబు...! జై TDP...!🚲🚲🚲🚲🚲🚲🚲 జై నరేంద్ర మోడీ...! జై BJP...!🌷🌷🌷🌷🌷🌷🌷 (ఏలూరు జిల్లా ఓటరు)
@komiridurga
@komiridurga 3 ай бұрын
పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా చక్కగా చెప్పారండి నట్టి కుమార్ గారు గొప్పోడు అని ఒక పాట పేదవాడు ఒక పీట వేసే టైప్ కాదండి పవన్ కళ్యాణ్ గారు అందరినీ సమానంగా చూసే మనసున్న మారాజు మా పవన్ అన్న
@padinarannaidu5456
@padinarannaidu5456 3 ай бұрын
నట్టి కుమార్ గారు! మీరు చెప్పింది 100% నిజమే.నిర్మాతలకు వ్యాపార బుధ్ధి. భయంతో పవన్ కళ్యాణ్ తరుపున ప్రచారంకి రాలేదు.ఇప్పుడైనా వచ్చారు పవన్ మంచి గౌరవం పొందేరు . మీరు మొదటి నుంచి పవన్ కు మద్దతు తెలిపారు.ఆయన ఔన్నత్యం గురుంచి చక్కగా వివరించారు. ధన్య వాదాలు.
@prasadgranites8141
@prasadgranites8141 3 ай бұрын
ఓమ్ నమో వారాహీ మాతా! 🙏🙏🙏🙏జ్ యోగి పవన్.!♥️♥️♥️🧡🧡♥️🧡♥️🧡♥️🧡♥️🧡♥️🧡♥️🧡♥️🧡♥️
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 3 ай бұрын
Jai Janasena 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@devatrimurthulu9097
@devatrimurthulu9097 3 ай бұрын
ధన్యవాదాలు నట్టి కుమార్ sir, చాలా బాగా చెప్పారు sir
@pawan12398
@pawan12398 3 ай бұрын
Sir Cm పదవి తాత్కాలికం మెగాస్టార్ అనే హోదా శాశ్వతం
@Ramachandrauser-qs3ol3ko7m
@Ramachandrauser-qs3ol3ko7m 3 ай бұрын
🇮🇳✊️A.M.రత్నం(డైరెక్ట్ స్టేట్మెంట్ఇచ్చారుతిరుపతిలో)ofcourse మీరు కూడా, S.K ,నాగ వంశీ, బోగవల్లి ప్రసాద్, ప్రసారం చేశారు అన్నా please మిగిలిన వారు రాలేదు ok I agree 🤝🙏✊️
@godavarichinnoduvlogs
@godavarichinnoduvlogs 3 ай бұрын
మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం ✊♥️🙏
@saipranavgaminggaranaff1377
@saipranavgaminggaranaff1377 3 ай бұрын
ఫస్ట్ సినీ ఇండస్ట్రీలో 90 శాతం మంది తెలుగు యాక్టర్స్ ని తీసుకోవాలని చెప్తే బాగుంటుంది
@ramanadasthapuri5646
@ramanadasthapuri5646 3 ай бұрын
Super sir chala baagaa chepparu
@sankark3822
@sankark3822 3 ай бұрын
AM Ratnam garu chepparu..sir. cool
@vemireddyeswararao5600
@vemireddyeswararao5600 3 ай бұрын
నట్టి కుమార్ గారు మీరు జనసేన నుండి MLA గా పోటీలో ఉంటారని అనుకుంటున్నాము మా కోరికా కూడా భగవంతుని కోరుకొంటున్నాము 💐💐💐💐
@srinusivareddy1803
@srinusivareddy1803 3 ай бұрын
Nagavamsi ,bunny vasu vacharu,bvsn prasad, A M rathnam vacharu
@Alitelife
@Alitelife 2 ай бұрын
నట్టి కుమార్ గారూ మీరు చాలా మంచి వ్యక్తి 🙏🙏🙏. మీరు. ఏదైనా చాలా కరెక్ట్ గా మాట్లాడతారు
@Pkallmixture
@Pkallmixture 3 ай бұрын
A.M Ratnam garu support chesaru
@chandumech7531
@chandumech7531 3 ай бұрын
పవన్ అన్న ప్రజానాయకుడు 🙏
@rajanalla4114
@rajanalla4114 3 ай бұрын
A.P DEPUTY C.M ❤
@bhaskarsadabala8818
@bhaskarsadabala8818 3 ай бұрын
Natti Garu....🙏🙏🙏🙏
@rameshveggalam2649
@rameshveggalam2649 3 ай бұрын
Thanks natti gaaru... We respect yoy
@pasupuletikrishna3868
@pasupuletikrishna3868 3 ай бұрын
Super super super ga mattladaru natty Kumar garu meeru challaga vundali meeku Naa asseesulu 🙌🙌🙌 Jai Jana Sena Jai Pavan Kalyan jai Natty Kumar garu
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 3 ай бұрын
Jai Janasena 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 3 ай бұрын
Jai Janasena 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@chandukalla4303
@chandukalla4303 3 ай бұрын
Veedu maaradu support cheyaledhu anadam thappu tvs lo apatlo ycp ki ipudu yedho nalugu maatalu matladuthunna nedhe support aithe.. bvsn garu dvv garu vishwa prasad chesindhi enti they r directly involved..
@ganjisrinu9168
@ganjisrinu9168 3 ай бұрын
Vallanu analedu adi nuvvu ardham chesukunte neeku telusthundhi.
@photopraveenadepu493
@photopraveenadepu493 3 ай бұрын
వారాహి అమ్మవారి నవరాత్రులు... ఇది correct... మీరు వ్రాసింది తప్పు..చూసుకోండి..
@chandukalla4303
@chandukalla4303 3 ай бұрын
Veedi yedupu chusara inka aa pedha producers ani valla medhe yedusthunadu.. Dis support is actually dangerous fr jsp... Ilanti vallani dont encourage
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 3 ай бұрын
janasena/BJP and TDP parties are united. Please kindly remind it. Thank you jaiho bharat jaiho modiji
@narayanareddy3609
@narayanareddy3609 3 ай бұрын
Good analysis by Natti garu. Jai jsp
@matchajyothi200
@matchajyothi200 3 ай бұрын
Allu family worst and selfish
@acharipurna3822
@acharipurna3822 3 ай бұрын
varantha pakka vedhavalu.
@Shankarfamikay
@Shankarfamikay 3 ай бұрын
Super speech sir
@Dubairajateluguwala
@Dubairajateluguwala 3 ай бұрын
సర్ సినిమాలు బాగుంటే చూస్తాం లేకపోతే చూడము కాని మనకి ఇబ్బంది వుంటే పస్ట్ సహాయం చేసేది సినిమా వాల్లే
@rajvardhanroybade7091
@rajvardhanroybade7091 3 ай бұрын
Good Explaine sir 🎉🎉🎉😂
@anjaiahneyolla3458
@anjaiahneyolla3458 3 ай бұрын
Super sir... tollywood ki na requist film industry ni tharalinchakandi..
@trinathkottana6852
@trinathkottana6852 3 ай бұрын
Jai power star 🌟
@aniljakanti7764
@aniljakanti7764 3 ай бұрын
Jai Allu family jai stylish icon star ⭐❤️🤘🌍 universal Boss AA 💫💥🔥 em pikaleru brother chusukundham future Thaggede ley neeyavva musukoni undandy paguluddhi okokkadikhi 💥🔥🔥🔥🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓
@suryagandhiponlyjanasana5605
@suryagandhiponlyjanasana5605 3 ай бұрын
Anna Super
@RAJUKl-g7j
@RAJUKl-g7j 2 ай бұрын
Excellent🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sudheerviswambharan6661
@sudheerviswambharan6661 3 ай бұрын
💯💯💯💯💯
@ThatikayalaChakrika
@ThatikayalaChakrika 3 ай бұрын
MAA tammudu Pawan Kalyan super
@manikumari1472
@manikumari1472 3 ай бұрын
Em bajana
@KalyanChinam-kn8yj
@KalyanChinam-kn8yj 3 ай бұрын
Super. Sir
@amruthsathvik989
@amruthsathvik989 3 ай бұрын
ఈ యాంకర్ ప్రశ్న అడుగుతుంది.జవాబు తనే చెపుతుంది. ఇంటర్వ్యు చేసే టప్పుడు జవాబు చెప్పేది ఓపికగా వినాలి.యాంకర్ నీ వేరే పెట్టండి.జవాబు నీ ఓపికతో వినే యాంకర్ నీ పెట్టండి
@venkateswararaochippala7094
@venkateswararaochippala7094 3 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉
@kalpana9469
@kalpana9469 3 ай бұрын
Last five years chalachakaga panechasaye apuda start inade corruption
@desurameshbabu7900
@desurameshbabu7900 3 ай бұрын
Jai jenasena Jai swamuluana
@muralinagesh8020
@muralinagesh8020 3 ай бұрын
Super Sir Bhaga chepparu
@abhitej2510
@abhitej2510 3 ай бұрын
Patapatalu
@mmadhuroyal
@mmadhuroyal 3 ай бұрын
Sir meeru correct
@Noslim123
@Noslim123 3 ай бұрын
Ee vatti eppudu talam kottadamena
@Ravi-RSA
@Ravi-RSA 3 ай бұрын
Dimond rani dramaaa...
@ghanalakshmi5588
@ghanalakshmi5588 3 ай бұрын
Super
@nagabhushanammurari517
@nagabhushanammurari517 3 ай бұрын
Ayya nattikumar gariu lokesh bhajana apadam manchidhi kurami ante cbn pawan modi raa ayya lokesh antavu modi peru cheppakunda haa bhajana apithe manchiehi lokesh lokesh anedhi
@lakshminaidu9550
@lakshminaidu9550 3 ай бұрын
👌👌👌
@rameshbabubabu2660
@rameshbabubabu2660 3 ай бұрын
❤❤❤ Jai Janasena Jai పవన్ గారు
@sunkaralishivsonuprakash9307
@sunkaralishivsonuprakash9307 3 ай бұрын
Good
@nagamanit9984
@nagamanit9984 3 ай бұрын
Please Help This Poor Boy 🙏
00:40
Alan Chikin Chow
Рет қаралды 22 МЛН
The day of the sea 😂 #shorts by Leisi Crazy
00:22
Leisi Crazy
Рет қаралды 2,2 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 93 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 4,1 МЛН
Huge Loss To Director Trivikram.?, But Why | Red Tv
10:29
RED TV
Рет қаралды 4,4 М.
Please Help This Poor Boy 🙏
00:40
Alan Chikin Chow
Рет қаралды 22 МЛН