జగన్ కి సజ్జల షాక్.! | Sajjala Ramakrishna Reddy Missing In YS Jagan Meeting | BIG TV Telugu

  Рет қаралды 453,455

BIG TV Telugu

BIG TV Telugu

Күн бұрын

#SajjalaRamakrishnaReddy #YSJagan #jaganmeeting
జగన్ కి సజ్జల షాక్.! | Sajjala Ramakrishna Reddy Missing In YS Jagan Meeting | BIG TV Telugu
Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
🔔 Subscribe to our channel
✅ Stay Connected to Us.
👉 Website: www.bigtvlive....
👉 Facebook: / bigtvlive
👉 Twitter: / bigtvtelugu
👉 WhatsApp: whatsapp.com/c...
👉 Instagram: / big_tv_live
BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Пікірлер: 418
@Pinakini2565
@Pinakini2565 3 ай бұрын
ఏ చెట్టుకన్నా ఊరిసుకున్నాడేమో వెతకండ్రా... శవం కుళ్ళి కంపు కొడతాది..😢
@nagarjunareddy4080
@nagarjunareddy4080 3 ай бұрын
😅
@thuch93
@thuch93 3 ай бұрын
dont believe this drama jagan is making ap people again fool be aware again statred muddu pettadam nenucheyaledu inka etc nathapu ledu etc etc etc
@Aum3699
@Aum3699 3 ай бұрын
😂😂😂
@nidadhavolu9000
@nidadhavolu9000 3 ай бұрын
సజ్జల పెద్ద క్రిమినల్ వాడు పెద్ద క్రిమినల్ వాడిని వదలకూడదు
@premsai4957
@premsai4957 3 ай бұрын
Bro a vurru bro a video lo chusina ni comment a 😂😂😂 Jai TDP
@mhema6679
@mhema6679 3 ай бұрын
ఇప్పుడు ఏమి చేసి ఏమి లాభం,ఉద్యోగులు ఎప్పుడో చెప్పారు సజ్జల వల్లే జగన్ ఓడిపోతారు అని అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు
@Susanjoyce.1927
@Susanjoyce.1927 3 ай бұрын
Avunu.💯
@calltoalsirat8433
@calltoalsirat8433 3 ай бұрын
అవును 💯 %
@RajiDeeven-iz2vo
@RajiDeeven-iz2vo 3 ай бұрын
అది నిజమేనండి
@SS-in9zo
@SS-in9zo 3 ай бұрын
ఉద్యోగులు 40 శాతం జగన్ కే వేసారు... డేటా చూడండి..
@mhema6679
@mhema6679 3 ай бұрын
అక్కడ వచ్చిన పోస్టల్ బ్యాలెట్ వోట్స్ అవ్వ తాత లవి
@Usa98123
@Usa98123 3 ай бұрын
సజ్జల, రామోజీ రావు గారి దగ్గరకి వెళ్లాడేమో, కొద్దిగా ఎంక్వయిరీ చెయ్యండి ప్లీజ్
@injamsrinvasarao955
@injamsrinvasarao955 3 ай бұрын
😊
@yvijayakumar9
@yvijayakumar9 3 ай бұрын
సజ్జల వొద్దు కార్యకర్తల ను దూరం పెట్టాడు
@thirumaleshnaram9921
@thirumaleshnaram9921 3 ай бұрын
Ayina sigguledu pytm kukkalaku 😂😂
@jayaramireddyg8433
@jayaramireddyg8433 3 ай бұрын
సజ్జల గాని వల్లే ఓడిపోయారు
@kbalanandam
@kbalanandam 3 ай бұрын
చుస్తుంటే ఇది ఒక ఎజెండాలా ఉంది! తనకు మాత్రమే ఇంత ప్రజాదరణ ఉందని చెప్పుకునే నాయకుడిని ఒక్కడు ఎలా మోసం చేశాడు? మన మనుగడ కోసం ఎధో ఒకరి మీదకు తోసెయ్యాలిగా!
@SoujanyaReddy0108
@SoujanyaReddy0108 3 ай бұрын
వైసీపీ కొంపముంచి మాయమైన పిల్లసజ్జల&ఆడియమ్మామొగుడు!,చరిత్రహీనులు!, ఛీఛీ థూథూ
@systech476
@systech476 3 ай бұрын
సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీని సర్వనాశనం చేయడంలో A1
@Sthitapragna-v7l
@Sthitapragna-v7l 3 ай бұрын
Artificial Intelligence. AI. He is best silence ,, criminal ,, more than ,,jagan,,
@Krishna-td7lc
@Krishna-td7lc 3 ай бұрын
తాడేపల్లి పాలెస్ బాత్రూం లు చూడండి ఎందుకైనా మంచిది.
@pasulaanr..3731
@pasulaanr..3731 3 ай бұрын
CBN SIR really U R COME IN BACK ❤❤❤❤❤. U R A GREAT LEADER SIR. LEAVE UR COMMUNITY AND RULE ROYAL SIR TQ.
@premsai4957
@premsai4957 3 ай бұрын
Edhi antha vadi plan a anni natakallu jannalu a goraillu anukuntunarru inka 😂😂😂😂
@factanalyser5021
@factanalyser5021 3 ай бұрын
Bathroom lo chudandi… gundepotu 🪓 vachindi emo
@ksreddy115
@ksreddy115 3 ай бұрын
సజ్జలకు గజ్జలలో వాపులు వచ్చినాయట
@mrlingeswar2522
@mrlingeswar2522 3 ай бұрын
😂😂😂😂😂😂
@rockey5519
@rockey5519 3 ай бұрын
పార్టీ నీ సంక నాకించాడు సైలెంట్ అయ్యాడు
@omkaramtatikonda5888
@omkaramtatikonda5888 3 ай бұрын
రెండేళ్ల నుండి ఉద్యోగస్తులు చెబుతానే ఉన్నారా సజ్జలు గాని తీసేయమని జగనన్నకు అర్థం కాలా
@pylaumamaheswararao5417
@pylaumamaheswararao5417 3 ай бұрын
100/
@boyasajjarayappa7270
@boyasajjarayappa7270 3 ай бұрын
100%
@mlnmurthy123
@mlnmurthy123 3 ай бұрын
100%correct
@cmrao7189
@cmrao7189 3 ай бұрын
అస్సాం ట్రైన్ లో కనబడ్డాడు.
@dsr3265
@dsr3265 3 ай бұрын
😂😅😊
@dvrm13579
@dvrm13579 3 ай бұрын
You both walked hand in hand, very good cast bonding, why this controversial dtatement now,
@chejarlasrlnivasulu5645
@chejarlasrlnivasulu5645 3 ай бұрын
చచ్చాడు
@sreenivasvasu1246
@sreenivasvasu1246 3 ай бұрын
He is a danger ⚡⚡⚡ person.
@SaiRam-pq5kn
@SaiRam-pq5kn 3 ай бұрын
Assam lo unnadu
@cvenkateswarlu2844
@cvenkateswarlu2844 3 ай бұрын
అన్న ఆయన లండన్ పారిపోయాను చూడండి
@Dhanu-r2g
@Dhanu-r2g 3 ай бұрын
Roads vesaraa Andukee Odipoyaru 👎
@muralidharpallapothu3636
@muralidharpallapothu3636 3 ай бұрын
తప్పంతా సజ్జలదే అనేలా మేనిబ్లేట్ చేస్తు‌న్నారు... ఇది సైడ్ ట్రాక్.అసలు కారకుడు జగనే....
@peyyalamitta
@peyyalamitta 3 ай бұрын
Super super
@jayaramp3986
@jayaramp3986 3 ай бұрын
పక్షమేది ? పాత్ర అంటున్నారు?
@JBfarms123
@JBfarms123 3 ай бұрын
సజ్జల ఇంత చేస్తుంటే జగన్ నిద్రపోతున్నాడా
@nithin51988
@nithin51988 3 ай бұрын
Sajjala kadu ,vadu lajjala
@shaiknayaz7229
@shaiknayaz7229 3 ай бұрын
Antha Assam
@jayapalreddyseelaka166
@jayapalreddyseelaka166 3 ай бұрын
అంతా వాడే చేశాడు
@ಪಾರಿಜಾತರವಿಚಂದ್ರನ್
@ಪಾರಿಜಾತರವಿಚಂದ್ರನ್ 3 ай бұрын
తప్పు మెచ్చుకునే దాని కోసము సజ్జల మీద తప్పుచేసి మీ నాయకులు తప్పించుకునే దాని కాదు ఎవడు పీఏ తినడం అంటే తింటావా నువ్వు ఎవరికైనా అనంటే అంటావా నీకు కడుపుకి అన్నం తినలేదా వాడు మనిషి కదా వాడు నాయకుడే కదా వాడు రేపు ముందు తిరిగి పడితే నీ పరిస్థితి అని తెలియదా ఎవడో చెప్పాడని చెప్పేసి ఆడవాళ్ళ గురించి అబద్ధంగా కూడా నిజాలుగా మాట్లాడానా పద్ధతి జనాలు మేము ఓటు వేసిన దేనికి ఎందుకు జనాలకు ఒక తండ్రిగా ఉండదని కోసం మేము తల్లిదండ్రులు మీరే అనుకుని ఎమ్మెల్యే గారు ఓటేసి గెలిపిస్తే దేశాన్ని కాపాడే విడిచిపెట్టి బూతులు మాట్లాడండి ఎవడో చెప్పాడని చెప్పి వాడి మీద నిండా చేసేదానికి తప్పదు మీరు ఉండేది రాజకీయ వ్యక్తులు జగన్ మీద సజ్జల మీద తప్ప నాయకులు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే మీకు ఎవరు లేదా కడుపుకి అన్నం తిన్నారా ఎవడో మీద నీతులు చెప్పే దానికి కాదు మీరు నీతులు మీరు నేర్చుకోవాలి కదా చిన్నప్పుడు బడిలో ఒక చెప్పేవారు ఏం చెప్పి ఉంటాడు దిక్కులు చూడొద్దని మీ తెలివితేటలు మిమ్మల్ని ముందు కాపాడుతామని చెప్పారు మీరు ఏం చేశారు నోటికొచ్చినట్లు మాట్లాడారు
@kunchapuraj
@kunchapuraj 3 ай бұрын
Employsuku komppa munchadu
@rathnarajuk8997
@rathnarajuk8997 3 ай бұрын
Sajala evaru korralu evaru ragulu evaru arikelu evaru andu korralu evaru?
@sandeepd3061
@sandeepd3061 3 ай бұрын
సజ్జల భార్గవ్ చాలా బాగా చేశారు social మీడియా.... అయన వచ్చాకే better అయ్యింది YCP social మీడియా... ఇది నిజo.
@arasadasankarrao1066
@arasadasankarrao1066 3 ай бұрын
100%correct YCP defeated MLS sajjala wrong
@koradasantoshkumarkumar1455
@koradasantoshkumarkumar1455 3 ай бұрын
Sajjala assam vellipoyaadu 😂😂😂😂
@comfortsvb
@comfortsvb 3 ай бұрын
Kodepoie Lachhammallo, Kodi punju poie Lacchhammallo
@arraju06
@arraju06 3 ай бұрын
Both may be in hyderabad wirh KCR pritection.😊
@pvenkatesh4370
@pvenkatesh4370 3 ай бұрын
Baga munnchadu Jagan annani😮
@maheshmodili7808
@maheshmodili7808 3 ай бұрын
ఇదో కొత్త action 500 మాత్ర
@purna2008
@purna2008 3 ай бұрын
సజ్జల గారిని జగన్ రెడ్డి గారు ఎక్కడైనా దాచడేమో .
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 3 ай бұрын
ACCOUNTS SETTLE CHESKUNTUNNAREMO???
@ramachandraraolakshmi9913
@ramachandraraolakshmi9913 3 ай бұрын
సజ్జల జగన్ ఓటమికి బాధ్యుడు అని అంటారు
@LeelaEunicyPeyyala
@LeelaEunicyPeyyala 3 ай бұрын
అందరూ ముందుగానే ఊహించారు
@ParvathiSingampalli-np4uw
@ParvathiSingampalli-np4uw 3 ай бұрын
Anganwadis tho pettukunte kanipinchakuda potaru
@subrahmanyamchinta5584
@subrahmanyamchinta5584 3 ай бұрын
తెలుసుకొంటే కర్త,కర్మ,క్రియా అంతా జగన్ గారిదే.
@PYugandar-mr2sd
@PYugandar-mr2sd 3 ай бұрын
Ee pani mundhea chesi vuntea bagundeadhi🙆🙆🙆🙆🙆🙆🤔
@dheeraj4863
@dheeraj4863 3 ай бұрын
Bye bye ycheap
@prasadrakesh91221
@prasadrakesh91221 3 ай бұрын
అస్సాం
@vardhanreddy8450
@vardhanreddy8450 3 ай бұрын
Sajjala vaddhu karyakarthalu muddhhu
@p.vvenkateswararao3443
@p.vvenkateswararao3443 3 ай бұрын
Sajjala thappudu salahalatho employees against ayyaru.Votamiki oka rakamga karanamsyyaru.
@TabjullaSatyamaiah
@TabjullaSatyamaiah 3 ай бұрын
Sajjalakanipistemlaluthantharu
@harirampati2245
@harirampati2245 3 ай бұрын
ఇప్పటికైనా నిజం తెలుసుకొన్నారు జగన్ గారు.ఈ విషయం 6 నెలల ముందే తెలుసుకోని సజ్జల గారిని దూరంగా పెట్టీ వుంటే బాగుండేది
@physicspoint4837
@physicspoint4837 3 ай бұрын
అతను దక్కోవడం అన్యం
@SKMR-m7z
@SKMR-m7z 3 ай бұрын
Parti e gatiki karanam srr
@srinivasareddy8685
@srinivasareddy8685 3 ай бұрын
Rasputin of AP - Sajju
@umamaheswarareddy9002
@umamaheswarareddy9002 3 ай бұрын
Sajjala ne Jagan ni , AP ni spoil chesadu
@syedpeershaik1983
@syedpeershaik1983 3 ай бұрын
2014& 2024 పార్టీ ఓటమికి కారణం సజ్జల రామకృష్ణ రెడ్డి అని ఏలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు.
@svreddy8185
@svreddy8185 3 ай бұрын
CBN ki ammudu poyadu....
@manikanata838
@manikanata838 3 ай бұрын
సజ్జల టీడీపి బినామీ రా బాబు, బాలయ్యకు బెస్ట్ manson house mate
@sreenivasarao1944
@sreenivasarao1944 3 ай бұрын
Jagan defeat ki sajjala key role.
@valmikiramakrishna6647
@valmikiramakrishna6647 3 ай бұрын
Sajjala is RIP
@subrahmanyabharathi7932
@subrahmanyabharathi7932 3 ай бұрын
Sss
@BOY-4rA-GIRL
@BOY-4rA-GIRL 3 ай бұрын
Sakuni guruthu cheysthunaru....
@jagadishbabu8672
@jagadishbabu8672 3 ай бұрын
Vizag lo Jagananna pramana sweekaram erpaatlu chusenduku velli vuntadu.
@mail2matam1
@mail2matam1 3 ай бұрын
Chesindanta chesi ippudu Sajjalanu scapegoat chesaru.... Jagan anumathi lenidhe Sajjala anni chesadnate nammetuvanti amayakulu kadu AP Prajalu...!!!
@VenkataRamana-qs4kx
@VenkataRamana-qs4kx 3 ай бұрын
సకల శాఖా మంత్రిగా చెలామణి అయిన సజ్జల సైలెంట్ పరార్.
@telugubudgettravellerdesk9488
@telugubudgettravellerdesk9488 3 ай бұрын
బహుశా...కూటమి తో డీల్ కుదిరిందేమో...
@prameelarani6547
@prameelarani6547 3 ай бұрын
Athani to pati kondaru brokers kuda parar
@BathiniHanumanthrao
@BathiniHanumanthrao 3 ай бұрын
ఈ సజ్జల వల్ల పార్టీ ఓడిపోవింది
@Susanjoyce.1927
@Susanjoyce.1927 3 ай бұрын
💯
@riokia8595
@riokia8595 3 ай бұрын
వీసా లేని దేశం లో కి వెళ్ళి ఉండవచ్చని అంచనా
@calltoalsirat8433
@calltoalsirat8433 3 ай бұрын
ఉద్యోగులను ముంచింది వాడే జగన్ గారి ఓటమికి కారణం
@vadlamohan
@vadlamohan 3 ай бұрын
వీడు వీర విధేయుడు మాత్రమే.... అంతజగన్మాయ...
@greddymohan4058
@greddymohan4058 3 ай бұрын
😂😂😂😂😂
@srinathm6628
@srinathm6628 3 ай бұрын
జగన్ డమ్మీని చేసి సజ్జల అధికారం అనుభవించాడు.
@thuch93
@thuch93 3 ай бұрын
dont believe this drama jagan is making ap people again fool be aware again statred muddu pettadam nenucheyaledu inka etc nathapu ledu etc etc etc
@narayanakarimijji4002
@narayanakarimijji4002 3 ай бұрын
జగన్ డమ్మీ ఏ కథా అది అందరికి తెలుసు
@umamaheswarareddy9002
@umamaheswarareddy9002 3 ай бұрын
100% Appudu CM :Jagan kadu Sajjala ne CM ankunnadu
@satyanandamp5491
@satyanandamp5491 3 ай бұрын
సజల గారు సలహాలు చెప్తే జగన్ గారు మాత్రం పార్టీ లో ఏమి జరుగుతుందో తెలిసుకోవాల్లి కధ జన్ కి కూడా ఏమి తెలియదని ఇండియా టుడే ఇంటర్వూ లోనే తెలిసింది
@thuch93
@thuch93 3 ай бұрын
dont believe this drama jagan is making ap people again fool be aware again statred muddu pettadam nenucheyaledu inka etc nathapu ledu etc etc etc
@chandrareddy9502
@chandrareddy9502 3 ай бұрын
ఓటమికి బాధ్యతవహించాల్సింది జగన్మోహన్ రెడ్డి. అందులో మాకు ఏటువంటి అనుమానమూలేదు. ఇప్పుడైనా ఆయన జనాల్లోకి రావాలి. మేమూ రోడ్లమీదికి వస్తాము.
@factanalyser5021
@factanalyser5021 3 ай бұрын
Vachi emi peekuthadu.. lip kiss isthada..
@kishorekumarkumar7464
@kishorekumarkumar7464 3 ай бұрын
Jai jagan jai ycp
@kishorekumarkumar7464
@kishorekumarkumar7464 3 ай бұрын
@@govindammaalluru5979 nuvu paduko got gotilo
@thuch93
@thuch93 3 ай бұрын
dont believe this drama jagan is making ap people again fool be aware again statred muddu pettadam nenucheyaledu inka etc nathapu ledu etc etc etc
@yasmeensilar3005
@yasmeensilar3005 3 ай бұрын
ఇప్పుడు ఈ కాహానీలు ఆపండి.. ఆయనకు importance ఇచ్చి , అన్నీ ఆయనతో మాట్లాడించి, ఓటమి పాలయ్యారని, నెపం ఆయనమీద నెట్టడం ఏమిటి...
@jrrao8626
@jrrao8626 3 ай бұрын
వాడు చచ్చాడు..ఇంకెందుకు కనబడతాడు!
@gundala29
@gundala29 3 ай бұрын
సజ్జల చేసిన ప్రతీ పని జగన్ ఆదేశాలతోనే చేసాడు.... అలాంటప్పుడు సజ్జల మీద జగన్ కి ఫిర్యాదు చేయటం నిష్ప్రయోజనం...
@vinodinidodda9890
@vinodinidodda9890 3 ай бұрын
Antha Drama Company. Jagan 2 years kid kaadu kada. Ippudu complaint chesevallu 5 years nidra poyara
@jagadishbabu8672
@jagadishbabu8672 3 ай бұрын
Antha sollu,Jagan aatma ne Sajjala.
@s_suresh75
@s_suresh75 3 ай бұрын
సజ్జలగారు కలియుగ శకుని .శకుని పాత్ర ఏమిటంటే ఎవరి ప్రక్కన ఉంటే వారి పతనం ఖాయం
@Satyanarayana16545
@Satyanarayana16545 3 ай бұрын
అసలు బూమిదా ఉన్నాడా అని అనుమానం
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 3 ай бұрын
😂😂
@kavalibalaji8022
@kavalibalaji8022 3 ай бұрын
🤔🤔🤔
@nagarajanmv6646
@nagarajanmv6646 3 ай бұрын
Yevaro ramoji gari daggara kelladu,annaru, chiee, ayana swrganikelite yeedu Nara kadnikelli, goddali potu ku narakamlo vundadu, velite dorakachu
@tammavenkatavaralakshmi746
@tammavenkatavaralakshmi746 3 ай бұрын
​@@nagarajanmv6646DRAMOJI GAADU NARAKAANIKE VELTHHDU 1:55
@Amarbbsrvlogs
@Amarbbsrvlogs 3 ай бұрын
Assam ki vellaru😂
@sharanyafoodandeatingshow
@sharanyafoodandeatingshow 3 ай бұрын
ఎక్కడికి వెళ్లాడు అనేది జగన్ కు తెలుసు …. చెప్పే వెళ్లిపోయాడు😂😂😂😂
@VenkataRameshYarlampalli-io8nu
@VenkataRameshYarlampalli-io8nu 3 ай бұрын
నాకు అవకాశం వస్తే నా పాత మెట్టి తో కొడతా
@govindaraojammana6957
@govindaraojammana6957 3 ай бұрын
వాడిని చూడండి ఆ ట్రెయిన్ కింద పడ్డాడో
@satyaveni9925
@satyaveni9925 3 ай бұрын
ఆడు పడేవాడు కాదు, తోసేవాడు. చూసారు కదా జగన్ పరిస్థితి 😢
@cmadhu321
@cmadhu321 3 ай бұрын
ఆ దరిద్రుడి వల్లే పార్టీ అధికారం పోయింది.... అతనికి... యే రాజకీయ అనుభవం... వుంది.... చెప్పండి.....
@suryaappu9842
@suryaappu9842 3 ай бұрын
YCP sasikala is sajjala
@SreeramareddySreeramared-cz9kh
@SreeramareddySreeramared-cz9kh 3 ай бұрын
ఉద్యోగులు వాడెవ్వడు, వీడెవ్వడు సజ్జల గాడెవ్వడు అన్నప్పుడే ప్రభుత్వం జాగ్రత్త పాడాల్సింది
@satyanarayanagollu4606
@satyanarayanagollu4606 3 ай бұрын
ఆయనే నంబర్ 1 సకల శాఖ మంత్రి
@sunflower-sk3kq
@sunflower-sk3kq 3 ай бұрын
కొడాలి ఓ బ్రాండ్ 👍2029 లో MLA గా గెలచే నువ్వు రైటర్మెంట్ కావాలి 👍 జగన్ పెద్ద తప్పు చేసాడు వైసీపీ క్యాడర్,నాయకులు,mla & mp ల ద్వారా సంక్షేమ పథకాలు ఇవ్వాలిసి ఉండే 😭పార్టీ ని ఇన్ యాక్టీవ్ చేసాడు
@SaiRam-pq5kn
@SaiRam-pq5kn 3 ай бұрын
YCP defeat due to Sajjala
@rajasekhardhulipala4311
@rajasekhardhulipala4311 3 ай бұрын
Jagan's chief Lieutenant 😊
@radhakotipalli1448
@radhakotipalli1448 3 ай бұрын
At least right now jagan Mohan Reddy garu should think of Sajjala and his son
@kumarvara7908
@kumarvara7908 3 ай бұрын
సీఎం avvaniki చాలా కష్ట పడ్డ జగన్ అయ్యాక ఎవర్ని నమ్మాలో ఎవర్ని ముందు పెట్టాలో తెలియక పోవడం అడ్మినిస్ట్రేషన్ ఫాల్ట్....... Now party స్టార్టింగ్ స్టేజి కి వచ్చింది..... కొందరిదీ కోపం కొందరిదీ అసహనం.,.. సజ్జల గురించి జగన్ ఫ్యామిలీ కి తప్ప మంత్రులకు mla లకు ప్రజల్క్కు ఆఖరికి వాలంటీర్ లకు కూడా తెల్సు...... సజ్జల పచ్చి పుల్కా అని.... ఇపుడేం లాభం లే
@KRANTHI34567
@KRANTHI34567 3 ай бұрын
ఆసలు ఈన ఎవరో తెలియదు, మరి ఆయనికి ప్రభుత్వ సలహా దారు పదవి ఎం పీకి కట్టలు కట్టారు అర్ధం కావటం లేదు.
@mademvinay4377
@mademvinay4377 3 ай бұрын
🎉🎉🎉😂😂😂😂😂
@narasimhulunarasimhulu285
@narasimhulunarasimhulu285 3 ай бұрын
టిడిపికి అందుబాటులో ఉన్నాడు
@satyaveni9925
@satyaveni9925 3 ай бұрын
బాబు వెఱ్ఱి బాగులోడు కాదు, ఇలాంటి వాళ్లునీ use and thrrow నే వాడుకుంటాడు. సజ్జలకి గట్టిగా సొమ్ము ముట్టే ఉంటాది. జగన్ ఇలాంటి వారి సంగతి తేల్చాలి ముందు 😢.
@chittemreddiadireddy-sj9wg
@chittemreddiadireddy-sj9wg 3 ай бұрын
Anna vodipodanaki reason sajjalay aynduku antay neridoygula mlc vodinapudu taruvata ayna job evalaydu epidu anta aypoindi vodipoyam meru rajakiya neridoygulu ayru sajjalu bjp low ki potadu maymu aydiki pomu anna ne vayntay vuntam epudu ayna ayarani nama vadu anna
@sreenivasvasu1246
@sreenivasvasu1246 3 ай бұрын
ఇప్పుడు వచ్చి పెట్టు ప్రెస్మీట్ సైలెంట్ ఓట్లు అంటా........😂😂😂😂😂😂 మా ఓట్లు వేరే ఉన్నాయి..... ఒకసెక్షన్ ఆఫ్ ఓట్స్... నీ .... దరిద్రుడ 😮
@shaikjanibashajani3784
@shaikjanibashajani3784 3 ай бұрын
Sajjala leka poyina jagan anna ki oka sainyam undhi
@lankavijaykumar4427
@lankavijaykumar4427 3 ай бұрын
Aayana theesukuni 14,000rs.nelajeetam saripoka vere vudyogaaniki velli vuntadu.heist 420.
@rajavardhan-q4i
@rajavardhan-q4i 3 ай бұрын
jagan ni paripaalinchamani adhikaram iste.vaadevado chetilopedite ilaane untundi
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 12 МЛН
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 9 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,4 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 7 М.
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 12 МЛН