అయ్యా ఏ పార్టీ ఐనా నిజాయితీ పాలన ఉండాలి. పధకాలు అనేవి అప్పులు చేసి ఇవ్వొద్దు. కడు భీదవాళ్ళు కు, పల్లెటూరు లో నివసించే వాళ్ళు కు ఇవ్వండి. పల్లెటూరు లో వాళ్ళు వ్యవసాయం కవులు కి ఇచ్చి సిటీ లో ఒక లక్ష సంపాదన చేస్తూ ఉన్నారు, వాళ్ళు కు మరలా గవర్నమెంట్ పథకాలు ఇస్తూ అప్పులు పాలు అవుచున్నారు. సామాన్య ప్రజలు ఎంత డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు అనే ది ఎంక్వయిరీ చేయండి. ప్రజలు డబ్బులు తీసుకొని ఓటు వేయడం, పథకాలు తీసుకొని సోమరి పోతులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ను అప్పులు పాలు అవు చున్నారు.