కాదంబరి జెత్వానీకి సత్వర న్యాయం జరిగేట్లుగా : కనీసంగా ఈ కేసునైనా రోజువారీ విచారణ జరిపి 10 రోజుల్లో తీర్పు వెలువరిస్తే బాగుంటుంది Your Honour
@SrinivasRao-pf1bqАй бұрын
జగన్ ఏమి చెయ్యలేరు,అరెస్టు చేసినప్పుడు ఎప్పుడు సంతోషిద్దం
@glmrpatnaik4262Ай бұрын
ఆది నుంచి ఈ ముంబాయ్ సినీనటి కేసు వెనుక ఎవరున్నారు అన్నది ...అద్దంలా కనిపిస్తుంది.రాజ కీయ నాయకులు ఎవరెవరో... ఈ ముగ్గురు సస్పెన్షన్ ద్వారా ఆ తెరవెనుక నాయకులు ఎవరో బయట పడాలి.కూటికోసం తలమ్ముకునే వీరు బలిపశువులు అవటం. ఆ రాజకీయ నాయకులు హాయిగా బతకటమా! అన్యాయం. అందుకే వీరు నిజాలను వెళ్ళగక్కితే. సమాజంలో తలెత్తుకు తీరుగా గలుగుతారు. ప్రథమ తప్పిదం గా ప్రభుత్వం ఒక వార్నింగ్ ఇచ్చి ఒదిలేయ వచ్చును ఏమో లేదా అక్రమ సంపాదనే ముఖ్యం అనుకుంటే అది వారి ఖర్మ. కాని పైన దేముడు ఉన్నాడు .అధర్మానికి ఎప్పుడైనా పిడుగే. ఇది తెలుసుకొని పశ్చాత్తాపం చెందితే తప్పులేదు.
@scbosefoundationАй бұрын
కింది కోర్టుvపై కోర్టు అనుకుంటా సుప్రీంకోర్టుకి వారికి నువ్వు వెళ్ళగలవు. పేదోడు నాశనం అయ్యిండు పేదోలు ఓటుతో మీరు పరిపాలిస్తున్నారు కుటుంబాలు చనిపోయినటువంటి కుటుంబాలకు బాధ్యులు ఎవరు కేసులతో తికమక అయ్యి ఆస్తుల అమ్ముకొని కోర్టు చుట్టూ తిరిగిన వాళ్లకి బాధ్యులు ఎవరు
@tmkrishna9421Ай бұрын
🌹 జాతీయ స్థాయి అయినా ప్రపంచం స్థాయి అయినా jagan arrest చేయరు
@subramanimogili5899Ай бұрын
Yavaru checina papa karmalu varu anubha vinchaka thappadanna
@RajendraKodali-gw3gcАй бұрын
కేసు ఈ రోజు పెడతే, దర్యాప్తుకు వెళడానికి ఒక రోజు ముందే flight టికెట్ బుక్ చేసుకున్నారు : అంటే విచారణ, వాయిదాలు అనే storyలేవీ లేకుండా కోర్టు10 రోజుల్లోనే చరిత్రలో నిలిచిపోయే తీర్పు వెలువరించవచ్చు కదా Your Honour.
@suryaprakashkumpatla7499Ай бұрын
Please help Dr.suneetha on account of vivekananda reddy MORDER case
@veerashekhargumma3719Ай бұрын
Hi Viveka Nanda case lo dosulu yevaru tyaraga telchandi Dr . Sunita gariki nyayam cheyandi. Kutami prabhut vaniki na vinnapam. Jai AP.
@syamsundarvallamshetla2021Ай бұрын
Varadalu vastunnayani telisina officers ni Allerton cheyakunda Mumbai modal meeda troling petti 35 members died ki karanamayyaru
@MallikarjunaraoTripurariАй бұрын
Panikimàlina vedava nuuvvu akkadku vachhi okka water botle ichavaa
Misleading thumbnail "Jagan ni addanga book chesina IPSlu" ! Adi chusi click chesina naalaanti prajalu time waste ani bhavinchi, next time mee videolu open cheyyaru! Jagratta! Mislead cheyyakandi! Meeke nashtam!!