జగన్ ని అమ్మవారు వదిలిపెట్టదు..! | Radha Manohar Das | Vijayawada Kanaka Durga

  Рет қаралды 55,732

Third Eye Web

Third Eye Web

2 ай бұрын

Third Eye Media is in Front of You with Unseen Facts.. Its Home to all kinds of Events.Please Subscribe for More Entertainment.
#ThirdEye
Click the link for more videos👉 - goo.gl/TPdVag
Follow Us On
Facebook: / thirdeyewebb
Twitter: / telugushows1
Instagram: / telugushows
జగన్ ని అమ్మవారు వదిలిపెట్టదు..! | Radha Manohar Das | Vijayawada Kanaka Durga #thirdeye
#RadhaManohardas #RadhamanohardasVideos #RadhaManohardasVschristians #Venuswamy #Jagan #Mahasenarajesh

Пікірлер: 140
@Saravanabhava8469
@Saravanabhava8469 2 ай бұрын
హిందు మతం తో ఆదుకున్నాడు. వినాశనం తప్పదు ఇది ఇంకొకరికి గుణపాఠం అవుతుంది.
@veeravenkatasatyanarayanam3460
@veeravenkatasatyanarayanam3460 2 ай бұрын
జగన్ ఒక్కడే కాదు జగన్ అండ చూసుకుని అందర్నీ బాధ పెట్టిన వాళ్ళు శిక్ష అనుభవిస్తారు
@sscreativefoods826
@sscreativefoods826 2 ай бұрын
పరిత్రణాయ సా ధు నం వినాశయచ దుష్కృతం ధర్మ సంస్థపనార్ధయా సంభవామి యుగే యుగే 🙏🏻వినాశకాలే విపరీత బుద్ది పోయేకాలం దాపురిస్తే పోకడలు అలాగే ఉంటాయి మీరు చెప్పే విషయాలు చాలా నిక్కచ్చి గా ఉంటాయి 🙏🏻
@dhulipalamurthy3119
@dhulipalamurthy3119 2 ай бұрын
తప్పక ఖర్మ ఫలాన్ని అనుభవించి తీరుతాడు. పరిపక్వ దశకు చేరుకుంది. ఇక అనుభవం మొదలు. డా. సుధాకర్ ఎదురు చూస్తున్నారు.
@tmkrishna9421
@tmkrishna9421 2 ай бұрын
🌹 దేవుడు అంటే అమ్మవారు అంటే ఎవరో మూర్ఖులకు ఏ లాటిలుస్తుంది అసలు దేవుడంటేనే ఎవరో జ్ఞానం ఏసు గురించి church వెళ్తున్నారు అతను దేవుడే అంటారు నమ్మమని ప్రచారం చేస్తారు హిందూ గుడులకు వెళ్తారు ఎందుకో వారికే తెలియదు ప్రసాదం తినరు దేవుడంటే వీరికి అర్ధం తెలియదు మన POLICE IPS IAS CS CBI లాగా డబ్బులుచేద్దాం దేవుడికి అని ఆలోచనలో వున్నారు
@ramakrishnarajana5006
@ramakrishnarajana5006 2 ай бұрын
Jai sreeram 🙏
@RallapalliSuvarna-fm8dq
@RallapalliSuvarna-fm8dq 2 ай бұрын
Thank u Sir
@samudrala1978
@samudrala1978 2 ай бұрын
మీరు చెప్పడం బాగానే ఉంది కామెంట్లు పెట్టిన వాళ్ళు బాగానే ఉన్నారు ఏ అమ్మవారి శిక్షిస్తుంది చెప్పండి మనకి బుర్ర లేకపోతే సరి మనిషి అన్నాక ఎప్పటికైనా చావక తప్పదు మంచి వాడు చేస్తాడు చెడ్డవాడు చేస్తాడు చెడ్డవాడిని కొన్ని నెలలు చెప్పుకుంటారు మంచివాడిని కొన్ని నెలలు చెప్పుకుంటారు తరువాత అందరూ మర్చిపోతారు ఎవరికి ఏమి చేశామా అన్నది కాదు ప్రస్తుతం ఎంత దోచుకున్నామా అన్నది మన తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపాదించి ఇచ్చి చనిపోయామా లేదా అన్నది ఆలోచిస్తున్నారూ ప్రస్తుతం ప్రజలు అడ్డదారిలో అనేక రకాలుగా సంపాదించుకున్న ఇప్పుడు ఒక నాయకుడు చనిపోయారురు వాళ్ల కుటుంబానికి ఏమి నష్టం వచ్చింది ప్రజల మనసులో ఉన్నారు వాళ్ళ కుటుంబం తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తిని సంపాదించారు ఏ విధంగా చనిపోతే ఎవరికి నష్టం ఎవరికీ నష్టం లేదు. చావు అన్నది ఎవరికైనా వస్తుంది వచ్చేలోపలే అన్ని సరిదిద్దుకోవాలి దీనినే పూర్వం అంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కదుకోవాలి అని ఇప్పుడు ప్రస్తుతం నాయకులు అదే పని చేస్తున్నారు.
@gangadharjarugumalli3805
@gangadharjarugumalli3805 2 ай бұрын
👍
@gnmraju3692
@gnmraju3692 2 ай бұрын
Excellent analysis
@padmajab2036
@padmajab2036 2 ай бұрын
స్వామి రామనాథ గురించి మంచిగా చెప్పారు.
@prasad7553
@prasad7553 2 ай бұрын
Jagan played with TTD by appointing a crypto Christian as Head. His father appointed the same crypto Christian as Head of TTD during his second term. Everybody knows what happened to Rajasekhar Reddy later. Babu also appointed one Crypto as member of TTD during his term as CM. Later he was defeated in elections. None can escape Karma.
@kalpana4388
@kalpana4388 2 ай бұрын
Jagan will face even worse outcome than his father YSR
@balajianamalagundam9394
@balajianamalagundam9394 Ай бұрын
this is main reason for Jagan failure , be careful please, Our Govindu if get anger 😂
@victorprasadrajanandam8209
@victorprasadrajanandam8209 2 ай бұрын
గురువుగారు,మీ నిజమైన దేవుడు మీతోవుంటే మీరు చెప్పినట్టే జరుగుతుంది....!!!!!!!?????.
@rksusarla390
@rksusarla390 2 ай бұрын
నిజమైన దేవుడు 😂😂 ఎవరు పీసా
@shivamaddu9521
@shivamaddu9521 2 ай бұрын
Yes aa sulleluya gade amen
@srinivasakumarmuchinapalli9453
@srinivasakumarmuchinapalli9453 2 ай бұрын
😀😀😀😀😀
@DMY_1977
@DMY_1977 2 ай бұрын
Ikkada ye devudu ni thittavandhu kaani ee manushulu chesthunnaa papaplu karma ni anubhvistharu andharu kuda prakruthhi chusthundhi
@venkatanarasimharaopalchur383
@venkatanarasimharaopalchur383 2 ай бұрын
Sir Please inform the Government of India and the UNESCO to study how our SANATANA DHARMAM spread to different parts of the world and the existing world religions evolved from the Santanadharmam.This will reduce hatred among the different world religions evolved from the Santanadharmam t due to their common roots of the Thankyou
@ramakoteshwrraoveginati9965
@ramakoteshwrraoveginati9965 2 ай бұрын
Very true mostly really hanstly super stor of the world Hero my dear Guruvu Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏💙💙🌹🌹❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏 My name rk Reddy Kdp ap India Heda office delhi sreendhi RSS GROUP Of the company tha GAVARANAMENT Of India Limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏
@Saravanabhava8469
@Saravanabhava8469 2 ай бұрын
పాపులు ఎప్పుడు శిక్షింపపడతారు 2 చెక్కల ముక్క పాలకుడు కి పావురాల గుట్ట తయారైంది.
@MahaLakshmi-fz5vr
@MahaLakshmi-fz5vr 2 ай бұрын
100/'
@ramakrishnarajana5006
@ramakrishnarajana5006 2 ай бұрын
Halleluya 😀 gorre jaggu 😅by by by
@santoshkumardosapati7266
@santoshkumardosapati7266 2 ай бұрын
True
@user-vt3qf5jd6t
@user-vt3qf5jd6t 2 ай бұрын
Hare Krishna
@kolaparthiradhikarani3240
@kolaparthiradhikarani3240 2 ай бұрын
The purohit had very patience. He would have left the place but did not. Sad thing is even the bride & groom were also laughing.
@user-pp1wm6lg1t
@user-pp1wm6lg1t 2 ай бұрын
🙏🙏🙏
@rajasekarreddygabbireddy906
@rajasekarreddygabbireddy906 2 ай бұрын
Jai shree Ram
@vasudeva4132
@vasudeva4132 2 ай бұрын
JAISRIRAM
@jvramana4588
@jvramana4588 2 ай бұрын
Guruv Garu padabhi vandanalu Hare krishna🙏🙏🙏
@prasadrayudu9934
@prasadrayudu9934 2 ай бұрын
మీరు ఇండియాలో ఇతర భాషల లో Videos చేయండి Exellent you Sir
@Hayancreations
@Hayancreations 2 ай бұрын
Super sir
@DMY_1977
@DMY_1977 2 ай бұрын
Mundhu vilaandharu ante mandhyalo kalasina vallu evvaru kuda prabhuvu ki (యేసు ) కి దగ్గర కాలేరు కారు ఎందుకు అంంటే మా తమ్ముడు అలాగే మంధ్యలో వాళ్ళ భర్య చెప్పునట్టు కలసిపోయాడు ఈ రోజు ఆ కుటుంబాం నాశనం అయిపోయింది నా తమ్ముడు చనిపోయాడు ప్రభువు నమ్ము కుంటే నీకు ఈ జబ్బు తగ్గిపోతుంది అని మభ్య పెట్టి మతం మారచారు హిందూ మతం లో ఉన్నంతవరకు చక్కగా అన్ని పాటించి చక్కగా అయ్యప్ప కొండా కుడా ఎక్కవడు ఏ రోజు ఈ మతం లో చేరిన తర్వాత ఒక్కటి కుడా మంచి లేదు ఉదయం లేగటం మానేసాడు వళ్ళు బాగా పెరిగి కాల్ లో వెర్ని కో గా మరి DVT అని ప్రాబ్లెమ్ వంచింది ప్రభువు థాంగిచస్తారు అని రోజు కలయపను చేసారు అది కాళ్ళు కుళ్ళిపోయే ఈ రోజు మాకు లేకుండా పోయాడు అందుకే మీ అందరకి దయచేసి చెపుతున్న మీరు మతాలు మరువందు మన అమ్మ నాన్న లు చిన్నప్పుడు మనం ఎవరని నాముకున్నామో వాళ్ళ మతం లో ఉండండి ఇవ్వన్ని ఆబాధలు 1st నువ్వి ఏ మతం లో ఉన్నవో ఆ మతం లో మారకు ఎవడో చెప్పాడు అని మారకు ఇక్కడ ఎవడు స్వార్ధం వాడిది మతంలు మార్వాందు T
@padma9025
@padma9025 2 ай бұрын
👏👏👏👏🙏🙏🙏🙏👌👌👌👌
@PadmanabhaVaraPrasadDoppalapud
@PadmanabhaVaraPrasadDoppalapud 2 ай бұрын
🎉 Same fater's fate
@gunturvlogs5972
@gunturvlogs5972 2 ай бұрын
Nenu mee fan sir I want to meet you
@venkateswararamisetty782
@venkateswararamisetty782 2 ай бұрын
సమయం వచ్చినపుడు ప్రకృతి లోని పంచ భూతాలు తమ పని తాము చేస్తాయి ప్రకృతి అందరి సరదాలు తీర్చేస్తుంది ఇది సత్యం ఎప్పుడూ సత్యమే శాశ్వతం 7 కొండలు ను 3 కొండలే అన్న ఓ ముఖ్యమంత్రి గాల్లో కలిసి పోయాడు అందరికీ కళ్ళముందే కనిపించింది గా అయినా మారారు కర్మన్యే వాధికారస్యే.......
@kkNari-fd9cw
@kkNari-fd9cw 2 ай бұрын
Correct cheppaaru
@kasarlapandurangareddy688
@kasarlapandurangareddy688 2 ай бұрын
మీ నానకే పుట్టినావ్ మంది అయ్య కే పుట్టి నావ సాలె
@kasarlapandurangareddy688
@kasarlapandurangareddy688 2 ай бұрын
కేకే సాలే
@vijayav8957
@vijayav8957 2 ай бұрын
ఎప్పుడు తగిలేను., ఈలోపున ఎందరి ప్రాణాలతో చెలగాటం
@saralatalluri3714
@saralatalluri3714 2 ай бұрын
Avunu kadha
@lakshmiperumallu1480
@lakshmiperumallu1480 2 ай бұрын
అమ్మవారు లండన్ పంపిస్తుంది ఇంకేం టి లక్షల కోట్లు తీసుకుని మరీ
@gujjuveerabhadrasrinivas3149
@gujjuveerabhadrasrinivas3149 2 ай бұрын
Idi kaliyugam swaami ammavaaru nijamga Sikshiste baaguntundi
@somsastry
@somsastry 2 ай бұрын
Those who insulted the Brahman should be jailed punished
@ramukalisetti7807
@ramukalisetti7807 2 ай бұрын
Jai sriraam 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👳👳
@muralimohanpragada7063
@muralimohanpragada7063 2 ай бұрын
అమ్మ క్షమించినా కాలము కర్మ ఎవరినీ వదలవు జీ
@msuresh4513
@msuresh4513 2 ай бұрын
స్వామీ నమస్కారం, మన గొప్ప హీరోలు క్రిస్టియన్ నీ పెళ్ళిచేసుకుని మ పిల్లలు చర్చ కి పోతారు అన్నాడు. బయట హిందూ ధర్మం ఇంట్లో క్రిస్టియానిటి ఆన్న వాళ్ళని ఏమని. కొంత మంది హిందూ ధర్మం ముసుగులులో తనను తాను కేసుల నుండి రక్షించుకోవడానికి వాళ్ల మసాలాను బయట పడకుండా ఉండటానికి హిందూ ధర్మం అంటున్నారు. ఏమిచేయాలి స్వామీ ఇప్పుడు
@RajaSekhar-yh9wn
@RajaSekhar-yh9wn 2 ай бұрын
A man sows must reap
@mouryaangalaxy
@mouryaangalaxy 2 ай бұрын
Movie chusinapudu naaku bad anipinchindi baaga gurthu chesaaru nonveg thinadam is not correct✅
@suhrulekachemistryclasses8000
@suhrulekachemistryclasses8000 2 ай бұрын
SWAMY GARU, GOD DEFINITELY TAKES ACTION AGAINST CULPRITS OF 5 YEARS. O GODDESS START ACTION
@MahaLakshmi-fz5vr
@MahaLakshmi-fz5vr 2 ай бұрын
అమ్మ జగన్మాత జగజ్జనని లోకాలనేలే మాత లోకమాత ఎవరు తప్పు చేసినా శిక్ష మాత్రం తప్పదు ఇది సత్యం
@Surya-rq4ps
@Surya-rq4ps 2 ай бұрын
ఏమి అవ్వదు. ఇది కలియుగం. దేవుడైనా దేవత అయినా దుర్మార్గులజోలికి వెళ్ళడానికి భయపడతారు, వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పిస్తారు, అందలం ఎక్కేలా దేవుడు దేవతలు స్వయంగా అవకాశాలు ఏర్పాటు చేస్తారు. పురాణాలు చెప్పేది ఇదే.
@zubairshaik9251
@zubairshaik9251 2 ай бұрын
Me voice emyna bagunda
@ashokkumarputha1003
@ashokkumarputha1003 2 ай бұрын
Radha manohar...guruvu gaaru...meeru sai baba gaari gurunchi comment chesimdhi naak nachaledhu......ayana Sarva matha sammelanam kosam....poradaru....sabka Malik ek Hai....mathala veru kavachu Kani...vati paramartham...okkate....manushuladhi antha okkate kulam Ani chepparu.....
@prajitag8806
@prajitag8806 2 ай бұрын
మీ మాటలకు , అమ్మవారు మిమ్మల్ని వదలదు చూసుకోండి స్వామి
@crisvamc83
@crisvamc83 2 ай бұрын
Swami Rama Teertha is Guru of Sri PV Narasimha Rao garu
@padma9025
@padma9025 2 ай бұрын
గురువు కి తలవంపులు తెచ్చిన శిష్యుడు.
@lets5716
@lets5716 2 ай бұрын
తిరుమల వెంకన్న, bejawada దుర్గమ్మ, అంతర్వేది నరసింహ swamy, రామతీర్ధం శ్రీ రాముడు, సింహాచలం నరసింహ swamy, శ్రీకాళహస్తి రాముల వారు ఇలా.. దేవుళ్లు కూడా జగన్ బాధితులే... వీరంతా చూస్తూ ఊరుకుంటే లేదా సరిపడా శిక్ష వేయకపోతే ఇంక ప్రజలకు భగవంతుని మీద కూడా నమ్మకం పోతుంది..
@kalyankumar1109
@kalyankumar1109 2 ай бұрын
Allah Jesus only for Conversion
@kasarlapandurangareddy688
@kasarlapandurangareddy688 2 ай бұрын
ఏరా సాలే మేము కన్వర్ట్ కావాలి నార భాడుకావు
@kanakadurga5235
@kanakadurga5235 2 ай бұрын
Kalikalam kada guruvu garu
@Jagnamaste
@Jagnamaste 2 ай бұрын
Same as fathers fate for jagan
@raghulaxmi7877
@raghulaxmi7877 2 ай бұрын
Gurugaru non veg tittunaru kada
@user-kc3ex5tt5w
@user-kc3ex5tt5w 2 ай бұрын
Kaani....ammavaru.venkateswara swamy varu...iñtavaraku. mounam ga vunnaru...Bahusa inka paapam pandinatlu. Ledu.
@piyothikumari8664
@piyothikumari8664 2 ай бұрын
వినాశ కాలే విపరీత బుద్ధి, పోయేకాలం అంతే..
@sridevikalyanam2703
@sridevikalyanam2703 2 ай бұрын
Jag s should be gone to bow bow . Parulokamlo kuda no excuse.
@a.g.s.reddyreddy8601
@a.g.s.reddyreddy8601 2 ай бұрын
ఈ స్వామి కి....జగన్ అంటే ఎందుకో అంత కోపం....
@sivarao5157
@sivarao5157 2 ай бұрын
స్వామీ మీరు చెప్పినట్లు గానే జరుగుతుంది.
@user-tr6kb2dc7x
@user-tr6kb2dc7x 2 ай бұрын
ధర్మం గెలుస్తుంది. టి.డి.పి పార్టీ మూసివేయపడుతుంది. ⛔⛔📣📣📣
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 2 ай бұрын
ఆయన హిట్లర్ లా చనిపోతాడు.
@lakshmiramanaiahvennelakan6712
@lakshmiramanaiahvennelakan6712 Ай бұрын
Jagan used will.
@upparamallikarjuna424
@upparamallikarjuna424 2 ай бұрын
Karmapalamu thappadu yavrina anibhavisthru
@pallaviaketi7942
@pallaviaketi7942 2 ай бұрын
Veedu karma ventane anubhavinchali jaggadu
@shanthipushpachinthapally67
@shanthipushpachinthapally67 2 ай бұрын
Yesuprabhuvu thappa vere god lekapothe me devudu chillara devudena
@jagannadamvenkat6167
@jagannadamvenkat6167 2 ай бұрын
ఈ redbus ad ఏంటి రా బాబు.. చావ దెంగుతుంది
@user-tb3zd8ue6d
@user-tb3zd8ue6d 2 ай бұрын
Mari ninno durgamma asalu vadaladu wait and seee
@VNG-3
@VNG-3 2 ай бұрын
అమ్మా, ఈ కార్యక్రమం నిర్వహించే ముందు దయచేసి తెలుగు మాట్లాడటం నేర్చుకోండి.
@sitababu4077
@sitababu4077 2 ай бұрын
Sanatanam.teliani.vallu.swami
@RojammaSankarrao
@RojammaSankarrao 2 ай бұрын
Noru adupu thappithe aa ammavare ninnu kuda vadilipettadu.
@shanthipushpachinthapally67
@shanthipushpachinthapally67 2 ай бұрын
Me israyeliyula devudu satimanushulani ebbandi pettamani cheppada leda ninnu nuvvu yela premisthunnavo ala pakkavarini preminchamani cheppada
@jspgaming2244
@jspgaming2244 Ай бұрын
Modi కి ఎందుకు సీట్లు తగ్గి నాయ
@thokalabetty6432
@thokalabetty6432 2 ай бұрын
Jai jagan
@ushausharani4045
@ushausharani4045 2 ай бұрын
🤕 🤮
@kasarlapandurangareddy688
@kasarlapandurangareddy688 2 ай бұрын
జై శ్రీరామ్
@sudharaniannapureddy1635
@sudharaniannapureddy1635 2 ай бұрын
Verakar matladavadu budhitakuva matladavaddu
@sastrygdp1957
@sastrygdp1957 2 ай бұрын
జగన్ హిందువు కాదు కదా. అమ్మవారు అతన్ని ఏం చెయ్యగలదు.
@kishorenadella1028
@kishorenadella1028 2 ай бұрын
Manishi a kada e boomi meda a puttedu kadha chala thappulu arachakam jargthundhi kada so thappaka sikshisthundhi aa Amma varu
@sastrygdp1957
@sastrygdp1957 2 ай бұрын
అన్ని దేవాలయాల్ని ధ్వంసం చేశారు, ఏం పీకారు మన దేవతలు? అమ్మవారు ఏదో చేస్తుందని కాదు. దమ్ముంటే మనం చెయ్యాలి.@@kishorenadella1028
@p.durgasundariicarinpakala9090
@p.durgasundariicarinpakala9090 2 ай бұрын
Hinduvu ayina evarina karmaphalam tappadu
@gopalakrishnag2815
@gopalakrishnag2815 2 ай бұрын
mouth musuka ponthulu. and g musuko
@kethiaswarthareddy5097
@kethiaswarthareddy5097 2 ай бұрын
ఊరికేసుట్టికొట్టకు
@devenderkurapati7024
@devenderkurapati7024 2 ай бұрын
DEVUDU CHUSTHUNNADU KHARMA AEKKADIKIPODHU NAASHANAM NAASHANAM
@thokalabetty6432
@thokalabetty6432 2 ай бұрын
Thappakka neeku vunttadhi
@jaswinnaryan
@jaswinnaryan 2 ай бұрын
Ninnikuda ammavaru vadhili pettaru gurthupettuko neku emi teliyadhu telisthe baba gurinchi matladuthava worest fellow
@naveen_9-8--_
@naveen_9-8--_ 2 ай бұрын
మూర్ఖుడా జగన్ దగ్గర ఫుల్ అమౌంట్ ఉంది అవసరమైతే తన పదవి కొరకు ఎవరినైనా కొని పారి వేయగలడు 2024 నుంచి 2029 వరకు మళ్లీ చికెన్ కాడ ముఖ్యమంత్రి
@krishnamadhuri1174
@krishnamadhuri1174 2 ай бұрын
Ikkada dabbu mukhyam kadu, samskaram mukhyam.
@thokalabetty6432
@thokalabetty6432 2 ай бұрын
Nuvvu anubhavisthav chusthu vundu
@chinnavennapu6553
@chinnavennapu6553 2 ай бұрын
Ammavari gudilo kshudra pujalu chesina varu matram challaga untaru kadha swami
@vijaybharath6107
@vijaybharath6107 2 ай бұрын
Jai JAGAN-From MYSORE
@lasi893
@lasi893 2 ай бұрын
ఈ గల్లీ చిల్లర దేవతలు.. మా Cm గారిని ఏమి పీకలేవు 😄😄.. యందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న దేవుడు.. ఇజ్రాయల్ దేవుడు అయినా యేసుక్రీస్తు వారు 🙏🙏🙏🙏.. మహా దేవుడు 🙏🙏.. సమస్త దేవి దేవతలు ఆయనకు మొక్కవలసిందే 🙏🙏
@satyam76_
@satyam76_ 2 ай бұрын
వెదవ...గల్లీ చిల్లర దేవతలు అంటావా.... నీ ఉట్టకాయలు రాలిపడిపోవు గాక
@lasi893
@lasi893 2 ай бұрын
@@satyam76_ వట్టకాయ మీద ఉన్న బొచ్చు కూడా ఊడదు 😄😄
@msuresh4513
@msuresh4513 2 ай бұрын
అలా అనకండి స్వామీ వళ్ళంతా గ్రామ దేవతలు తల్లి తో సమానము
@lasi893
@lasi893 2 ай бұрын
@@msuresh4513 నిజంగా వాళ్ళు ఉంటే... తల్లిగానే భావించవచ్చు.. అసలు లేని వాళ్ళను ఉన్నారు అని, అది CM జగన్ గారిని, కేవలం హిందూమతం అనుసరించక, క్రిస్టియనిటీని అనుసరిస్తున్నారు అని..... ఈ మనుషులు చేసిన చిల్లర దేవి దేవతలు, CM జగన్ గారిని శపిస్తారు అని... దాస్ గాడు వీడియోస్ చేసి చెప్పడం, ప్రచారం చెయ్యడం తమరికి బాగుందా...? 🤔🤔🤔..
@srinunaidu6791
@srinunaidu6791 2 ай бұрын
​​​@@lasi893జగన్ మోహన్ రెడ్డి గారి నాన్న గారు అయిన రాజశేఖర్ రెడ్డి గారు ఎలికాఫ్టర్ కూలిపోయి దుర్మరణం చెందినపుడు మీ ఇజ్రాయెల్ దేవుడు ఎక్కడ ఉన్నాడు పాపం ఆయన కూడా మీ యేసు నే నమ్ముకున్నాడు కదా మీ యేసు ఏం పీకాడు ఇంకా టైం వచ్చింది అంటే ఎవ్వడు ఏం చెయ్యలేడు అర్థం అయింద
@Suryakiranpeta
@Suryakiranpeta 2 ай бұрын
Ys jagan mohan Reddy garu anni mathalani equal ga chustharu Ammavaru anugram vunate raja shyamala yagam chestharu Ys jagan mohan Reddy chesaru Ayana pedavarini adukunnaru Ys jagan mohan garu thappu cheyyaledhu ayanni a amma eppudu kapadathu vuntundee
@knraj1003
@knraj1003 2 ай бұрын
పురమునకు హితవు చెప్పేవాడు పురోహితుడు
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 96 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 34 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 14 МЛН
Старший брат хотел ее защитить 😭🥺😱 #shorts
0:37
这是王子儿子吗
0:27
落魄的王子
Рет қаралды 5 МЛН