జగన్ పైనే షర్మిల పోరు, కాంగ్రెస్ కు ఏం లాభం? | Can Sharmila revive Congress by fighting Jagan only?

  Рет қаралды 23,024

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

Пікірлер: 101
@jaiwilling5736
@jaiwilling5736 2 ай бұрын
Can you please join as YSRCP spokesperson
@mohankadapala9822
@mohankadapala9822 2 ай бұрын
He is becoming waste fellow guys.. he is still covering the jagan, looks like he was paid artist.. Let me enlighten him.. Sharmila is raising issues against the gov as well.. his eyes were intentionally closed when she was in shoulder deep water to raise the flood hit crops.. i think the anchor should not bring him here
@thammisettihari5105
@thammisettihari5105 2 ай бұрын
ఆమె బ్రతుకు ఏంటో మా పులివెందుల లో అందరికి తేలుసు
@adithyabl2010
@adithyabl2010 2 ай бұрын
కచ్చితంగా కాంగ్రెస్ వైసీపీ మీదే దృష్టి పెడితేనే మంచిది వైసీపీ కేడర్ అంతా ఇంచుమించు గా కాంగ్రెస్ కేడరే కనుక
@Shockwavee3402
@Shockwavee3402 2 ай бұрын
Congress party sachipoyindi AP lo cadre anta JAGAN MOHAN REDDY e maa nayakudu ani fix aypoyaaru
@geetha6970-p5n
@geetha6970-p5n 2 ай бұрын
@@Shockwavee3402 Jagan is failed CM. its best to move to congress which is promising Special status
@Shockwavee3402
@Shockwavee3402 2 ай бұрын
@@geetha6970-p5n 40 % vote share even in crash defeat failed CM na CBN 3 times fail ayadu so manesada rajakiyam cheytam stop non sense brother...yeah if in next elections INDIA alliance will get more seats he will support that alliance and demand special status
@gandrothusrinivas3176
@gandrothusrinivas3176 2 ай бұрын
మీకు అందరూ సమానమే కానీ జగన్ అంటే కొంచెం ఎక్కువ సమానం
@Dlv924
@Dlv924 2 ай бұрын
😅😅
@DK-sm7cb
@DK-sm7cb 2 ай бұрын
😂😂😂😂
@anjibabuboyapati3324
@anjibabuboyapati3324 2 ай бұрын
జగన్ ఢిల్లీ లో ధర్నాకి కాంగ్రెస్ రాలేదని విమర్శలు చేసింది ఆవిషయం ఎందుకు ప్రస్థావించరుదానికి కౌంటర్ గానే షర్మిల విమర్శించింది జగన్ 2012లో ప్రతిపక్షం లో వున్న చంద్రబాబు ని ఎందుకు విమర్శలు చేసారు అదెందుకు చెప్పరు
@laxmikanthreddy393
@laxmikanthreddy393 2 ай бұрын
2004 లో చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిల్లీ రావు అనే వెధవకి నానక్ రామ్ గూడ లో 800 ఎకరాలు కట్టబెట్టాడు అని వైఎస్ఆర్ CBI ఎంక్వైరీ చెయ్యమంటే workload ఎక్కువ ఉంది man power తక్కువ ఉంది అని సాకు చెప్పిన సీబీఐ (కాంగ్రెస్) తెలుగుదేశం లీడర్ అయిన ఎర్రన్నాయుడు లేఖ రాసిన వెంటనే జగన్ మీద విచారణ చేయడం బెయిల్ రాకుండా అడ్డుకొని జైలు లో పెట్టడం చూశాం లే సోదరా.. కేవలం జగన్ అనేవాడు రాజకీయంగా ఎదగకూడదు అని కాంగ్రెస్, తెలుగుదేశం చేసిన కుట్ర వల్లే ఆరోజు తెలుగు దేశం మీద కూడా పోరాడాల్సి వచ్చింది
@sairam-vb7rl
@sairam-vb7rl 2 ай бұрын
haha.. he conveniently give his lecture by ignoring the facts
@gauthamsv7628
@gauthamsv7628 2 ай бұрын
Payment mahima 😂
@Shockwavee3402
@Shockwavee3402 2 ай бұрын
Meaning less argument 2012 lo congress tdp cheekati opandhan jagan ni jail lo vesaru ani andarki telsu
@narayanaal1423
@narayanaal1423 2 ай бұрын
1​@@sairam-vb7rl
@Bsreddy8125
@Bsreddy8125 2 ай бұрын
షర్మిలకు ఏదైనా మానసిక జబ్బుందేమో చూపించుకుంటే మంచిది 🤣🤣🤣
@DK-sm7cb
@DK-sm7cb 2 ай бұрын
Jabbundi Jagan ki sharmila ki vunna subject matladatam Jagan ke ledu
@Dasarisarojini-w7c
@Dasarisarojini-w7c 2 ай бұрын
ఆమె కాంగ్రెస్ కు ప్రచారం చేయడం లేదు దాన్ని నెట్టేయ్యాలి పార్టీ నుండి
@jagannadhaguptagudivada4302
@jagannadhaguptagudivada4302 2 ай бұрын
Well said Professor sur
@drvijayduppala5713
@drvijayduppala5713 2 ай бұрын
ఎన్నికలు అయి ఎన్ని రోజులు అయ్యింది. ఇంకా టైం ఉంది గదా సార్? ఒక్క సెషనే గదా ఆయన రాంది...కాస్త జిజ్జు అపుకోండి సార్. జగన్ అసెంబ్లీ కి రాను అని ఏమి చెప్పలేదు గదా సార్...
@tirumalapurushotham7079
@tirumalapurushotham7079 2 ай бұрын
ఇంకెన్ని రోజులు జగన్ని సపోర్ట్ చేస్తారు మీరు
@vasu-m4h
@vasu-m4h 2 ай бұрын
నాగేశ్వర్ ప్రతి వీడియో జగన్ కు అనుకూలంగా పెడతండు జగన్ ఒక క్రిమినల్ అన్న సంగతి మర్చిపోయిండు ..షర్మిల కచ్చితంగా బలపడుతుంది
@priyadivya2548
@priyadivya2548 2 ай бұрын
Ycp ni భూస్థాపితం చేస్తే కాంగ్రెస్ కి ఓట్స్ పెరుగుతాయి
@dev.6654
@dev.6654 2 ай бұрын
షర్మిల మాటల్లో నిజం ఉంది? అసెంబ్లీ కి జగన్ ఎందుకు పోవటం లేదు? ప్రజాసమస్యలపై అసెంబ్లీ లో మాట్లాడవచ్చు కదా? గతంలో చంద్రబాబు వెళ్లారు కదా? జగన్ మోదీ ని ఎందుకు ప్రశ్నించడం లేదు?
@suribabu5471
@suribabu5471 2 ай бұрын
చంద్రబాబు వెళ్ళలేదు కదా. చంద్రబాబు గత 5 యేళ్లు మోడీ నీ ఎందుకు ప్రశ్నించలేదు ? 2019 ఎలక్షన్ల అప్పుడు ప్రపంచం లో ఉన్న అన్ని బూతులు తిట్టాడు కదా మోడీ నీ
@venkatveesam159
@venkatveesam159 2 ай бұрын
Adikaram lo miru cheppindi unnavallani prasininchali kani jagan ni antundi prajalaki telusthundi
@maheshyeleti8541
@maheshyeleti8541 2 ай бұрын
Naakeswar గారు యెట్లా పెరుగుతుంది అంటే వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కాబట్టి, వైఎస్ఆర్సీపీ నీ ఆవిడ లక్ష్యంగా చేసుకుంటే అది బలహీన పడి కాంగ్రెస్ కి లాభం అవ్వవచ్చు.ఇప్పుడు వున్న పరిస్థితికి ఇంకా తక్కువగా వెళ్ళేది ఏం లేదు కాంగ్రెస్ కి
@Shockwavee3402
@Shockwavee3402 2 ай бұрын
Congress vote bank em ledu YSR VOTE BANK adi motam JAGAN MOHAN REDDY venakale rally avtundi congress AP lo sachipoyindi
@sriranganaidu6222
@sriranganaidu6222 2 ай бұрын
Ee professior gaaru jagan power lo unnapudu yenni sarlu prasnincharu ??
@sriranganaidu6222
@sriranganaidu6222 2 ай бұрын
Ee professor analysis ento yevari ki ardam kaadu.. Kasepu prathi paksham ni vimarsha chesthe em vasthadi antadu.. Kasepu last elections lo power lo unna jagan ni vimarsha chesina congress loss ayindi antadu.. Intha ki jagan ni vimarsha cheya kudadu ani cheppe tapatreyam laa undi analysis
@chithrakaritholubommalatal7651
@chithrakaritholubommalatal7651 2 ай бұрын
అసలు ఏం రాజకీయ విశ్లేషకులో అర్థం కాదు ప్రొఫెసర్!! ఇప్పుడున్న వైసిపి పార్టీ అంటే ఒకనాటి కాంగ్రెస్ పార్టీ నే అందులోని నాయకులు 80 శాతం మంది ఒకనాటి కాంగ్రెస్ నాయకులే కదా.వారి వైసిపి ఓటు బ్యాంక్ వర్గాలు అన్ని కాంగ్రస్ వర్గాలే కదా...ఇప్పుడు వైసిపి నీ కనుమరుగు చేస్తే కానీ ఆ ఓటు బ్యాంక్ సామాజిక వర్గాలు మరియు నాయకులు తిరిగి కాంగ్రెసు వెైపు చూడరు కదా...మొదట తమ పార్టీ పటిష్ట పడితే కదా అధికార పార్టీ మీద పోరాడటం...ఈ మాత్రం తెలియదా మీకు
@ritantareprises7967
@ritantareprises7967 2 ай бұрын
Super sir ఇదే మెసేజ్ పెడదాం అనుకున్నాను
@suribabu5471
@suribabu5471 2 ай бұрын
ఓటు బ్యాంక్ వెనక్కి తీసుకురాగలిగే నాయకుడు ఎవరు ఉన్నారు కాంగ్రెస్ లో అది నీకు అర్దం కాలేదా ?
@chithrakaritholubommalatal7651
@chithrakaritholubommalatal7651 2 ай бұрын
@@suribabu5471 ఎవరున్నారో అన్నది ఆ పార్టీ తేల్చుకోవాలి...నేను కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకురాలైన షర్మిళ గారి ఉదేశ్యం ఇలా వుండచ్చు అని చెప్పాను...ఒక వేళ అందుకు జగన్ సమర్థుడు అనుకుంటే అయన కాంగ్రెసు లో వైసిపి నీ విలీనం చేయవచ్చు..అదంతా వారి ఇష్టం
@vkaaa1
@vkaaa1 2 ай бұрын
Paytm coolie gadi vschaadu roi
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro 2 ай бұрын
పాదయాత్ర చేసిన ప్రజా ప్రతినిధు లకి ప్రజా సమస్యల గురించి మంచి పట్టు ఉంటుంది అంటారు కానీ జగన్కి ఏమాత్రం అవగాహనా కానీ పట్టు కానీ లేకుందా పోయింది
@visitusa-ls3db
@visitusa-ls3db 2 ай бұрын
ప్రతిపక్షం కే ప్రతిపక్షం గా ఉంది షర్మిల ఫైటింగ్
@anjireddy8721
@anjireddy8721 2 ай бұрын
JAGAN VUNNANTHAVARAKU CONGRESS BALAPADADU...SO SHARMILA JAGAN NI TARGET CHESTUNDI...JAGAN WEAK AYITHENE CONGRESS LABHA PADUTUNDI...
@naresh5930
@naresh5930 2 ай бұрын
Nope, it doesn't work like that. Congress opposition is NDA, congress will need jagan support to form govt in center.
@naresh5930
@naresh5930 2 ай бұрын
if Jagan agree
@EswaraKonakalla
@EswaraKonakalla 2 ай бұрын
1 or 2 months loo government మీద పోరాడటానికి yami vaterakatha ఉంటుంది sir,meanwhile she has to fight with YSRCP😂😂😂
@namasuryaprakash1084
@namasuryaprakash1084 2 ай бұрын
Jagan కు అనుకూలంగా వాదన
@asksages3582
@asksages3582 2 ай бұрын
So, now you decide, what Sharmila should talk
@ps_ps593
@ps_ps593 2 ай бұрын
కాంగ్రెస్ ఓట్లు జగన్ తీసుకున్నాడు ఓటికోసమే 😅 షర్మిల పోరాటం
@govardhanaraoganji
@govardhanaraoganji 2 ай бұрын
Nenu Baga hurt ayyanu Prof Sir. Ma Sharmila akka ni meru ela antaru ani ankoledu.. Ma mavoyya always living legend! Ma movayya Assembly ki velte Assembly undali leka pote na akka, chelli, amma, avva & Tata la thone untadu ma movoyya!
@saikrish1144
@saikrish1144 2 ай бұрын
Sharmila Fighted For Formers Where Is Jagan Why He Not Questioned Or Demand Flood Relief Formers
@SaiKumar-f2e
@SaiKumar-f2e 2 ай бұрын
congress voting ekkada undi sir ippdu state lo ....Sharmila ki clarity undii mike ledanukunta
@Kareena1205
@Kareena1205 2 ай бұрын
Dheeniki CBN gaadi pysalu kaavaale....
@raviknagireddy
@raviknagireddy 2 ай бұрын
Sharmila want to deligitamise Jagan and YCP, and wants to grow the congress. She wants to legitamise that she is the political heir of YSR
@ganarajusrinivasaraju1773
@ganarajusrinivasaraju1773 2 ай бұрын
She feels that untill YCP is marginalized Congress can't grow in AP.
@saikrish1144
@saikrish1144 2 ай бұрын
Telengana BJP VS BRS Fighting Both are In Opposition
@krishnatejathati7108
@krishnatejathati7108 2 ай бұрын
I think thanu clear ga cheppinattundi 6 months time icchi NDA ni antanu…time ivvali new govt ki an So she is only targeting Jagan on his past n present actions. Because adantha congress voting ae ani
@myvu1
@myvu1 2 ай бұрын
Strategists may be planning that congress is with babu so that they want bjp to be septical about babu. So she may be playing spoil sport.
@RamuNaidu-k2x
@RamuNaidu-k2x 2 ай бұрын
Sir, Please pronounce as "ARHATHA" not ARVATHA.
@RamuNaidu-k2x
@RamuNaidu-k2x 2 ай бұрын
Sir, Please pronounce correctly as "ARHATHA" not ARVATHA
@koteswararaoch6622
@koteswararaoch6622 2 ай бұрын
This Analysis is really supporting YSRCP. Nageshwar Sir already NDA is ruling in AP. Sharmila first goal should be to occupy the opposition role and for that she has to oppose Ruling Party as well as mainly opposition party also. So that she can capture that position. How come you missed this small logic.
@jaganthecmjaganthecm4632
@jaganthecmjaganthecm4632 2 ай бұрын
షర్మిలా శాస్త్రి గారు పదవి పిచ్చి,డబ్బు పిచ్చితో సొంత అన్న నే అనరాని మాటలు అంటుంది ఆమె కోసం మాట్లాడుకోవడం వేస్ట్
@jagadeeshdonthula2590
@jagadeeshdonthula2590 2 ай бұрын
Naagi baaga feel avuthunnaadu
@SantoshKumar-dp9ee
@SantoshKumar-dp9ee 2 ай бұрын
1) YSRCP Voting groups anni kuda okappati congress party voters, so jagan reddy ni vimarsinchi tsna voters ni congress techukovali. 2) Assembly ki vellani vallaki rajyamgam prakaram anarhata lekapovachu kani nitika arhata ledu
@rsk5977
@rsk5977 2 ай бұрын
మతిస్థిమితం ఆమెకి పూర్తిగా క్షమించి నట్టు ఉంది
@sriranganaidu6222
@sriranganaidu6222 2 ай бұрын
MLA ni assembly ki vella mante mathi braminchinda aah 😂😂.. Jail ki vella mani chepthe bagundedhi antava aah 😂😂.. Ysrcp ki mind dobbinda valle untaru anukunta
@rsk5977
@rsk5977 2 ай бұрын
@@sriranganaidu6222 ప్రభుత్వంలో ఉండే వాళ్లు సూపర్ 6 రెండు హామీలను ఎగ్గొట్టే సారు వాటి గురించి ప్రశ్నించకుండా ఆ పొజిషన్లో ఉండే వాళ్ళని ప్రశ్నించు తుంటే మైండ్ దొబ్బిందా అనుకోవాలి కథ
@sriranganaidu6222
@sriranganaidu6222 2 ай бұрын
@@rsk5977 Newly formed govt ki kanisam 3-6 months time istharu promise ni implement cheyadani ki.. Jagan vachhina 1st day ney anni promises full full chesada aah ?? Amma odi ki 1 year tisukunnadu, Pensions 4 years ki 250 antu penchadu.. Govt form ayina 10 days ki yedavadam modhalu pettina first party jagan dhi anukunta..
@rsk5977
@rsk5977 2 ай бұрын
@@sriranganaidu6222 తల్లికి వందనం ఏకంగా సంవత్సరం పడుతుంది ఇంప్లిమెంట్ చేసేకి హనీ అసెంబ్లీలో చెప్పారు కదా లోకేష్ తర్వాత సిలిండర్ పథకం అది కూడా ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి లేదు హనీ అనౌన్స్ చేశారు కదా
@sriranganaidu6222
@sriranganaidu6222 2 ай бұрын
@@rsk5977 Nenu paina cheppindi Adhe kada aah.. Jagan kuda amma vaadi 1 year tarvata start chesadu.. Pension 250 penchuthu 4 years ki gaani, 1000 pencha ledu.. Andaru vachhina 1st day ney anni cheseyaru
@cmvramana1373
@cmvramana1373 2 ай бұрын
Ysrcp spokesman
@DK-sm7cb
@DK-sm7cb 2 ай бұрын
Jagan party mutapaditene congress party perugutadi ,so sharmila strategy is good
@MahilaTelugu
@MahilaTelugu 2 ай бұрын
Jagan andhra lo congress nasanam avvadaniki 70per reason anduke
@natarajamnataraja6821
@natarajamnataraja6821 2 ай бұрын
జగన్ పైన eega vaalaneedu
@ramarao4904
@ramarao4904 2 ай бұрын
Sharmila asalu politics ki pamnikiradhu, waste...
@saikrish1144
@saikrish1144 2 ай бұрын
Sharamila Only Person Fighted Aginst Government For Flood Relief Where Is Jagan He Not Even Questioned Sharmila Demanded Central Budget on Government Why Jagan Not Questioned Government YSR Issue Sharmila wrote Latter to Government Amavadi Sharmila First Person Raised Questioned On Government Today Argoyasri Issue Also Questioned Sharmila Doing Better Role Fighting Against Than Jagan Stop Your Paytm Analysis
@raj1464
@raj1464 2 ай бұрын
Ycp unofficial star campaigner paytm nageswar
@saibalajipresentsfriendsvi1623
@saibalajipresentsfriendsvi1623 2 ай бұрын
Pirikipanda jagan assembly podu
@punnananarayanavlp3611
@punnananarayanavlp3611 2 ай бұрын
సార్ ముందు కూటమి ప్రభుత్వం పై మాట్లాడటానికి తన గొంతు వినపించడానికి ముందు మైక్ ఇవ్వాలి కదా . అదే ప్రతిపక్షం పదవి ఇస్తే ప్రదానపక్షం కి ఇచ్చే టైం ఎంత ఇస్తారో అప్పుడు ప్రతిపక్షం కి అంటే టైం ఇవ్వాలి అప్పుడు కదా సమస్యలపై మాట్లడగలము అలా కాకుండా మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుంటే ఎక్కడున్నా ఒక్కటే కదా . అప్పుడు చంద్రబాబు వెళ్ళాడు అంటే ప్రతిపక్షం హోదా ఉంది అందుకే కదా వెళ్ళారు అసెంబ్లీ కి,మరి తరువాత రెండు సం,,,రాలు వెళ్ళలేదు కదా
@baskararao7156
@baskararao7156 2 ай бұрын
Nageswarao garu sharmila cheppindi meku ardamayyinda rajayngam gurinchi amekubtlka kadu purthiga matter chadvi discus cheyyandi prathipakabhoda kavalantav kani assembly ki vellanatav ela Ani daniki counter adi rajangam lo emundi dani gurinchi kadu sir😅😅😅
@nuthalapatisharan9186
@nuthalapatisharan9186 2 ай бұрын
1)Jagan have maximum reddy votes, Previously this reddy votes used to be with congress party, 2)she wants to cary ysr legacy which jagan had failed to carry
@sailajarao7757
@sailajarao7757 2 ай бұрын
maa jagan annani tappudova pattichina varilo first yee medavi
@baskararao7156
@baskararao7156 2 ай бұрын
Avida plan neku ardam kavatldu😅😅😅😅 me old mind abba update avvandi😅😅😅😅
@AllabakashD
@AllabakashD 2 ай бұрын
షర్మిల గారు చంద్రబాబు అద్దె మైకు
@HonestWorldDetails
@HonestWorldDetails 2 ай бұрын
Meeru Jagan rented spokesperson na
@Powranger
@Powranger 2 ай бұрын
షర్మిలక్క కు క్యాన్సర్ రోగం సార్ 😭😭 ఎక్కువ రోజులు బతకడు నెక్స్ట్ ఎలక్షన్ లోపల చచ్చిపోతుంది 😭😭
@sriranganaidu6222
@sriranganaidu6222 2 ай бұрын
@@Powranger Babai ki gunde potu laa, Chelli ki cancer plan chesara aah.. Super ooo super
@Suresh_Naidu_Mudi
@Suresh_Naidu_Mudi 2 ай бұрын
mee ysrcp valle lepesii cancer ani ayinaa cheptharu raa ayya miru......mimmlani nammalem............
@namasuryaprakash1084
@namasuryaprakash1084 2 ай бұрын
Use less fellow
@krishnasanthosh5546
@krishnasanthosh5546 2 ай бұрын
Arey rey swayam prakatitha ki pedda chikku vachindee.. Ycp and congress vote bank same Jagan weak ayethe congress strong avtundi.. Anduke sharmila jagan ni target chestondi Ee matram mana medhavi ki teliyakapovatam chala badha karam.
@surasuresh2259
@surasuresh2259 2 ай бұрын
చంద్రబాబు ఎక్కడ వచ్చాడు పారిపోయాడు 2019-2024 లో
@nareshbandla4135
@nareshbandla4135 2 ай бұрын
Cbn bharyani avamaninchadam to ayana shapadam chesi bayataku poyadu. Kani Tdp prathi assembly session ki vacchindi theliyakapote musukoni kurcho.
@rainbow9418
@rainbow9418 2 ай бұрын
మీలాంటి పనికిమాలిన మాటల వలనే కాంగ్రెస్ దేశంలో ....నాకి పోయింది... ఈనాడు ఆ పార్టీల నుంచి పుట్టిన పార్టీలు పార్టీ నాయకుల కాళ్ళు పట్టుకోవలసిన పరిస్థితి కాంగ్రెస్ కు దాపురించింది..BJPని మాత్రమే ప్రత్యర్థిగా భావించి ఒక్కొక్క రాష్ట్రాన్ని కాంగ్రెస్ శాశ్వతంగా కోల్పోవలసి వస్తున్నది.TMC,NCP,YCP ఇలా ఎన్నో పార్టీలు.మరికొన్ని రాష్ట్రాలలో తోకపార్టీలా మారిపోయింది.UP,TN,JK మహారాష్ట్ర పంజాబ్ ఇలా కొన్ని రాష్ట్రాలు.దేశం మొత్తంలో కనీసం సగం రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ ప్రధాన పార్టీగా లేదు.ఇదే క్రమంలో BJP ఒక్కొక్క రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఎదుగుతున్నది.. పోయిన దగ్గరే వెతుక్కోమన్నారు పెద్దలు..షర్మిలా కరెక్ట్ way లోనే వెళుతున్నారు.తన కాంగ్రెస్ అంతా YCPరూపంలో ఉంది.దానిని మళ్ళీ వెనకకు తెచ్చుకోవాలని ఆమె ప్రయత్నిస్తున్నది.. మీకున్న BJP ఆక్రోశాన్ని ఆమెకు అంటించకండి. మీకు BJPదిగిపోతే చాలు..కానీ ఆమెకు కాంగ్రెస్ బ్రతకాలి..మీది అసూయ ఆమెది పోరాటం..
@prajesh4u
@prajesh4u 2 ай бұрын
Nuvvue emi visleshana chesina.. adhi Congress ki yela upayogapaduthundhi anee untundhi
@srikanthvangari6021
@srikanthvangari6021 2 ай бұрын
U analysis is completely failure . 👎👎👎👎
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 8 МЛН
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 2,6 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 117 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 59 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 8 МЛН