జగన్ పత్రిక సెల్ఫ్ గోల్ కింగ్.! ఈరోజు మళ్ళీ

  Рет қаралды 14,582

YUVA TV

YUVA TV

Күн бұрын

Пікірлер: 131
@mattijyothibabu
@mattijyothibabu 3 ай бұрын
సాక్షి పేపర్ నిజంగానే ప్రక్షాళన చేయాలి చేసిన పని కూడా పబ్లిక్ సిటీ చెప్పుకోలేని విధంగా తయారైన సాక్షి పేపర్ ఫక్ మీడియా నైనా చూసుకుని నేర్చుకోలేక పోతున్నారు మన వాళ్ళు
@agilesrnu
@agilesrnu 3 ай бұрын
Yes , I am telling years back ago.
@krishnaprasaduppala4839
@krishnaprasaduppala4839 3 ай бұрын
Yes 💯 Correct 💯, Well Explained Gentleman 💯 Hatsof Gentleman 💯,Even Before Elections kaneesa Publicity Of Works Done 👍 During YSRCP Govt Period, kuda publicity Cheyaledu, Chesina Manchi panulu Cheppu koleni Chetakani Daddamm YSRCP, Govt And Sakshi..No doubt..
@rstar3397
@rstar3397 3 ай бұрын
ఎలక్షన్ ముందే చెప్పాం సాక్షి నీ ప్రక్షాళన చెయ్యండి అని...
@jagadeeshgayam5634
@jagadeeshgayam5634 3 ай бұрын
వైసిపి గవర్నమెంట్ సాధించిన విజయాలను బలంగా ప్రజలలోనికి సాక్షి మీడియా టీసుక లేక పోయింది.
@krishnaprasaduppala4839
@krishnaprasaduppala4839 3 ай бұрын
Yes 💯 Correct 💯 Well Explained Gentleman 💯.
@VijayaDurga-rs8sr
@VijayaDurga-rs8sr 3 ай бұрын
సాక్షి ఛానల్ ని పత్రిక ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఈనాడులో రిజైన్ చేసి వచ్చిన వాళ్లందరికీ ఉద్యోగాలు ఇస్తే కొంత మంది ఇలాగే చేస్తారు.
@sarma2754
@sarma2754 3 ай бұрын
జగన్కు పట్టిన శని సాక్షి పేపర్, రామచంద్ర మూర్తి గారు ఉన్నప్పుడు క్వాలిటీ గా ఉండేది. మురళి వచ్చిన తర్వాత పేపర్ దిక్కుమాలిన దిగా మారింది తయారయింది
@YadagiriReddy-bm7tl
@YadagiriReddy-bm7tl 3 ай бұрын
మీకు సొంత అభిప్రాయాలు ఉండటం తప్పు లేదు. కొందరు వ్యక్తుల మీద మీకు అవ్యాజమైన అభిమానం ఉండటం కూడా తప్పు కాదు. కానీ, మురళీ గారు లేదా ఫలానా వాళ్లను తిట్టడం మంచిది కాదు. మీరు అన్న వ్యక్తి ఏ నాడు సాక్షిలో క్రియాశీలకంగా వ్యవహరించలేదు.
@AmaranathaReddy-mt6kz
@AmaranathaReddy-mt6kz 3 ай бұрын
సాక్షి పేపర్ కంటె A P Pride youtube ఎన్నోరెట్లు మేలు రామనాథ్ గారు చాలా బాగున్నారు
@palamarysujatha2576
@palamarysujatha2576 3 ай бұрын
సాక్షి పేపర్ అంత చెత్త పేపర్ ఇంకోటి లేనే లేదు... ఆ పత్రికా సంస్థలో పనిచేసే వాళ్లంతా మట్టి తిన్న పూడు పాములే... ఒక పత్రికా అధిపతిని ఓడించిన దిక్కుమాలిన పేపర్ అది.. ఒక్క విషయాన్నీ సమర్ధవంతంగా చెప్పలేదు వివరించలేదు.... అక్కడ పనిచేసే వాళ్ళు ఎప్పుడూ నిద్రలో జోగుతూనే ఉంటారు. ఇంకోటి ఆ చానెల్లో వార్తలు చదివే వాళ్ళు కూడా ఆ వార్తలను తప్పుగానే చదువుతారు... అసలు ఆ పత్రికను అందులో పనిచేసే వాళ్ళను పూర్తిగా ప్రక్షాళన చేయాలి .... లేకపోతే మాజీ సీఎం జగన్ గారు పుంజుకోలేరు... ఇప్పటికైనా అన్నీ విషయాలను జగన్ సార్ కులంకషంగా పరిశీలించి చూసుకోవాలి పటిష్టపరచుకోవాలి
@krishnasri7051
@krishnasri7051 3 ай бұрын
ఎన్నికల ముందే సాక్షి పేపర్ లోని పనికిరాని జర్నలిస్టులను తీసివేయమని చెప్పాము అధికార పార్టీ నాయకులకు కాని వారు వినలేదు తమకి సాక్షి పేపరు, ఛానల్ ఉంటే చాలు ఇంకే పేపర్ వద్దని అన్నారు అనుభవించారు
@neerajatiruvaipati3780
@neerajatiruvaipati3780 3 ай бұрын
సాక్షి విలేకరులు బాగాలేరు. మానిటరింగ్ కూడా బలహీనం గా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నాము అనే స్పృహ లోకి ఇంకా రాలేదు. .
@RajashekarreddyRajasheka-ug9hw
@RajashekarreddyRajasheka-ug9hw 3 ай бұрын
Sakshi lo panichese vilekarulu kuda East okkadu correct ga panicheyyatam ledu
@senkararaob2142
@senkararaob2142 3 ай бұрын
వాళ్ళు కూడా చంద్రబాబు కు అమ్ముడు పోయినారేమో ..................................
@sudhir4321
@sudhir4321 3 ай бұрын
జగన్ కూడా చంద్రబాబుకి అమ్ముడు పోయాడు కదరా వంకర్ రావు
@perubhotlahariharasastry5731
@perubhotlahariharasastry5731 3 ай бұрын
Idi anyaayamu.Smt.Bharati garu owner Ani gurthu pettukondi
@krishnasri7051
@krishnasri7051 3 ай бұрын
బీపీసీఎల్ ప్రాజెక్టు జగన్ ఉన్నప్పుడు వచ్చింది ఇప్పుడు చంద్రబాబు తానే తెచ్చాను అంటున్నాడు అయినా సాక్షి పేపర్ కి చీమకుట్టినట్లైనా లేదు
@vadllamudibalasuresh2419
@vadllamudibalasuresh2419 3 ай бұрын
ఫ్లాష్ న్యూస్ ఏమిటంటే బీపిసీఎల్ మచిలీపట్నం నుండి తీసేసి శ్రీకాకుళం జిల్లాలో పెడుతున్నారు
@sreenivasulureddy2979
@sreenivasulureddy2979 3 ай бұрын
Ekkada techaru swamy ?. Gorrellaga unnaru..unte Sakshi and sakshi TV lo proof tho saha vesukondi aithe...BPCL vallu enduku states tho discuss chestunnaru ?? Mee lanti valla valle self goal veuskoni sanka naaki poyaru..Ippudina nijalu matladandi ra babu😊
@vadllamudibalasuresh2419
@vadllamudibalasuresh2419 3 ай бұрын
@@sreenivasulureddy2979 అన్నా జగన్ గారు వున్నప్పుడు మాటలు మాత్రం జరిగినవి ఇస్తాం అని చెప్పారు కానీ ఇవ్వలేదు అది ఇప్పుడు ఇచ్చారు
@udayarejeti4584
@udayarejeti4584 3 ай бұрын
Bpcl 2014 Pm manmohan singh passed Go no90, state devide ayethey bpcl, hpcl big company s 10 years lo pettale so 2024, 10 years completed,modi planed it's in Gujarat,jagan asked in kakinada but pm not accepted,demand chesey right last time ledhu because modi got more mpsso bpcl project not cbn, or jagan it's central project for devide state​@@sreenivasulureddy2979
@Appalareddy-s7e
@Appalareddy-s7e 3 ай бұрын
​@@sreenivasulureddy2979ore babu..bpcl bipercation act lo vundi..ten years lo decision theesukovali..july 10 lopu..so..jagan churchalu chesaadu..kaakinada lo pedathamannaro..ppp lo..after that machili patnamu lo annaru..ten years compleat kabatti ippudu kadalika vochhondi..thats all..jagan vunna..cbn vunna ivvalsinde..vibhajana chattamu lo pettaru kabatti..mind it.
@chitty393
@chitty393 3 ай бұрын
సాక్షి న్యూస్ రీడర్స్ వార్తలు చాలా నీరసంగా చెప్తున్నారు కాస్త ఎనర్జీ మిస్ అవుతుంది
@chandrasekharkothamasu1756
@chandrasekharkothamasu1756 3 ай бұрын
చాలా మంది కోవర్టులు సాక్షి పత్రికలో వున్నట్లు గతం నుంచి చాలా మందికి అనుమానం
@rstar3397
@rstar3397 3 ай бұрын
జగన్ కుర్చీ ఇవ్వలేదు...జీతం ఇచ్చాడు బాబు జీతం ఇవ్వలేదు...కూర్చొని కుర్చీ ఇచ్చాడు😂😂
@krishnarao1620
@krishnarao1620 3 ай бұрын
Sakshi lo 50% tdp coverts unnaru
@sudhir4321
@sudhir4321 3 ай бұрын
50% మంది కోవర్టులైతే మరి మిగిలిన 50% మంది కొజ్జాలా?
@nageswararaokonduru3919
@nageswararaokonduru3919 3 ай бұрын
సాక్షి పేపర్ విషయంలో ప్రక్షాళన జరగాలి.
@samadanambethapudi2173
@samadanambethapudi2173 3 ай бұрын
Very good analysis sir Ameeru garu godbless you nana
@prakash6298
@prakash6298 3 ай бұрын
ఈ రోజు Ameer కి ఎదో అయ్యింది. Cool... cool...
@chiru8647
@chiru8647 3 ай бұрын
Jagan Mohan Reddy inni chesaru but for what ? Janalu odincharu .
@vijayarathnam972
@vijayarathnam972 3 ай бұрын
20.lks evm.s ❓ 33.k womens ❓
@rajupadumuttam8813
@rajupadumuttam8813 3 ай бұрын
సోషల్ మీడియాలో కొన్ని ఛానళ్ళు పని గట్టుకొని అదే పనిగా జగన్ పై విషం చిమ్ము తుంటాయి.!? వైసీపీ. ఛానళ్ళు వాటిని డామినేట్ చెయ్యగలుగుతుందా...? దమ్ముంటే సమాధానం చెప్పండి.?
@udayarejeti4584
@udayarejeti4584 3 ай бұрын
Sajjala ne mundhu theeseyalle salahadharuduga, sakshi management also should change
@nagavenib5919
@nagavenib5919 3 ай бұрын
Sakhi paperni poorthi prashalana chesi bhharathi garu seirious ga deeni gurinchi charyalu theesukovali.
@vijayarathnam972
@vijayarathnam972 3 ай бұрын
vidhyaa vaidhyam lo chalaa chalaa goppa maarpu thechharu
@SouthIndian73
@SouthIndian73 3 ай бұрын
Sakshi oka waste paper
@suribabugangisetti
@suribabugangisetti 3 ай бұрын
పిరికి పత్రిక ఆ పత్రిక లను చూసి నేర్చుకోవాలి
@SathishReddy-j4g
@SathishReddy-j4g 3 ай бұрын
దయచేసి పేద,బడుగు,బలహీనులు,అక్క,చెల్లమ్మలు,అవ్వ, తాతలు అనే పదాలు వాడవద్దు అమీర్ గారు వాడి వాడి ఇలాగ ఐనది సర్
@bhavyareddy4090
@bhavyareddy4090 3 ай бұрын
Correct ga cheparu
@ShyamalaVelpula-u2d
@ShyamalaVelpula-u2d 3 ай бұрын
Nijam nirbhayamga cheppvu ameer babu
@surendramaram
@surendramaram 3 ай бұрын
Anduke gaaa 11 vachindi.... Elanati team vunte party close chesukovadame better....
@samadanambethapudi2173
@samadanambethapudi2173 3 ай бұрын
Jai jagan jai jai jagan godbless you jagan mohan Reddy garu
@KiranKumar-sy9ib
@KiranKumar-sy9ib 3 ай бұрын
Management ని మార్చాలి
@shivasr.6485
@shivasr.6485 3 ай бұрын
YCP social media Sakshi la kante Jagan ki individual ga support chese social media 100%better elanti vallanu petukunte yerripuku avthadu 😂😂😂
@udayarejeti4584
@udayarejeti4584 3 ай бұрын
Jagan good but their leadrs& sakshi maintaince worst so sakshi sarculation very low
@samadanambethapudi2173
@samadanambethapudi2173 3 ай бұрын
Pacharathalu anni abaddalu abaddalu prajalu nammutharu
@k4k4always
@k4k4always 3 ай бұрын
మన పార్టీని సంకనాకించేసిన సజ్జలగాడు మళ్లీ డ్యూటీ మొదలెట్టాడు, ఇంక నీలాంటోడు పార్టీకోసం ఎంత కష్టపడినా ఏం లాభం.
@venkateshwarrao435
@venkateshwarrao435 3 ай бұрын
ప్రపంచం లో సాక్షి మీడియా అంతా గొప్ప,నిఖర్సు అయినది ఎక్కడ లేదు.అది వైఎస్ వివేకా గుండె పోటు అయినా,ఆన్న పాలన గురించి అయినా సరే,సాక్ష్యాలతో చూపిన్he ఒకే ఒక్క మీడియా అది.
@vadla.neelakanteswari3834
@vadla.neelakanteswari3834 3 ай бұрын
Next అన్నా మీరు టీడీపీ అని ఒప్పుకుంటున్నారు.అంటే మీరు రాజకీయాల్లో చురుకుగా ఉంటారా అది టీడీపీ లో
@chaitanya1353
@chaitanya1353 3 ай бұрын
yesss anna
@hemalatha1505
@hemalatha1505 3 ай бұрын
అప్రాచ్యులను తన చుట్టూ చేర్చుకొని జగన్ తన ఓటమిని తనే తెచ్చుకున్నాడు...పదవులు పొందిన ప్రతి వాళ్ళు అయోగ్యులే
@hemalatha1505
@hemalatha1505 3 ай бұрын
సాక్షి పేపర్ని ప్రక్షాళన చెయ్యాలి..
@rangaraomutyala24
@rangaraomutyala24 3 ай бұрын
You are 100% correct
@samadanambethapudi2173
@samadanambethapudi2173 3 ай бұрын
EVm la mahima jagan gari goppa poratayodudu
@sandeeppavan8650
@sandeeppavan8650 3 ай бұрын
❤❤❤❤
@sattarshaik9490
@sattarshaik9490 3 ай бұрын
Sakshi is not at all useful for YSRCP. There are number of adverse events happening everyday, but Sakshi doesn't publish at least 10% of such news. Useless paper to Jagan and more useful to opposition
@sravyareddy8527
@sravyareddy8527 3 ай бұрын
Sakshi media needs to make a lot of changes and become proactive. Sakshi tv has become a little better these days, looking at their coverage, but they need to become more proactive. It's high time!!
@s.j.janardhan1168
@s.j.janardhan1168 3 ай бұрын
There might be some Coverts in SAKSHI Media , those people might be damaging the image of YSRCP.
@sreenivasulureddy2979
@sreenivasulureddy2979 3 ай бұрын
@Ameer babu 1st back ground chesuko swamy....aa background chiraku ga undi..konchem lite colour Background pettuko ayyaa..
@mittapallinagendrababu4016
@mittapallinagendrababu4016 3 ай бұрын
Sakshi weast CBN tappulani rayatam ledu enduku bayam sakshi ni kuda prakshalana cheyyali
@udayarejeti4584
@udayarejeti4584 3 ай бұрын
Sakshi good in RK sir time but Sajjala entered total worst, change sajjala 1st
@visweswararaonekkanti3509
@visweswararaonekkanti3509 3 ай бұрын
ఏం బతుకు రానిది ఇలాగే ఏడుస్తు రాయుడు ఎర్ర రోజు ఎలా ఏడుస్తూ ఉంటానురోజున
@srinivasarangarao1385
@srinivasarangarao1385 3 ай бұрын
ఈ పేపరు మీద ఫోన్ చేసి మనం చెప్పే విషయాలుకు స్పందించరు.
@rangaraomutyala24
@rangaraomutyala24 3 ай бұрын
Sakshi paper should be closed or should be functioned properly.
@udayarejeti4584
@udayarejeti4584 3 ай бұрын
Sakshi bring back RK sir
@danielsamuel5500
@danielsamuel5500 3 ай бұрын
Sakshi paper should learn from enadu and Andhra Jyothi paper
@sugunaandugula9873
@sugunaandugula9873 3 ай бұрын
దేశంలో in my openion దశ దిశ లను మార్చాగలిగేవి మూడు 1courts 2Election commission 3కేంద్రం ఈ మూడు బాబు జేబులో pen లాంటివి కాబట్టి జనముతో పని లేదు ఆయన ఏది చెప్పిన, ఏదిచేసిన just time paass
@subrahmanyamragidimilly6887
@subrahmanyamragidimilly6887 3 ай бұрын
నిజంగా చంద్ర బాబు అంత powerful అయితే అతనిని ఎప్పుడూ ఎన్నుకో వాలి
@sugunaandugula9873
@sugunaandugula9873 3 ай бұрын
@@subrahmanyamragidimilly6887 yes మారిన రాజకీయాపరిస్థితులు మీరు చెప్పండి cbn కి ex పార్టీ ఏదన్నవుందా, దేశములో ప్రాధమిక దశలోనే రిజెక్ట్ చేయబడిన కేసులు ఎన్ని వాటిలో బాబుగారివి ఎన్ని, స్టే లు ఎన్ని ED లు మోడీ లు touch చెయ్యగలరా, అంతెందుకు జీవితకాలం ఫ్యామిలీ మొత్తానికి పైస ఖర్చు లేకుండా z సెక్యూరిటీ సకల సౌకర్యాలు ఏ cm కయినా ఉన్నాయి
@subrahmanyamragidimilly6887
@subrahmanyamragidimilly6887 3 ай бұрын
@@sugunaandugula9873 nijam. CBN chala powerful. ye CM kayinaa Z security undaa, ledu kadaa. okka CBN ke undi.
@sugunaandugula9873
@sugunaandugula9873 3 ай бұрын
@@subrahmanyamragidimilly6887 హలో sir good morning!Today CBN went to CJ of AP high court 'sHOUSE it is tact of baabu 's style and power
@subrahmanyamragidimilly6887
@subrahmanyamragidimilly6887 3 ай бұрын
Yes correct
@udayarejeti4584
@udayarejeti4584 3 ай бұрын
Sakshi bring back RK sir in ysr time RK maintain ed so good
@Lochani2012
@Lochani2012 3 ай бұрын
జగన్ గారు పారదర్శకత కి నిష్పాక్షితకి విలువ ఇస్తారు ఉన్నది ఉన్నట్టు వార్తలు రాయాలి మంచి పేరు ఘన విజయాలు నమోదు చేసుకున్న నవ రత్నాలు గ్రామ స్వరాజ్యం సుపరిపాలన కోసం ఉద్భవించిన అద్భుతమైన గ్రామ సచివాలయం, వాలంటీర్ల సేవలు సుందర నగరీకరణం నిర్మించ బడుతున్న రోడ్లు ఫ్లై ఓవర్లు, పోర్టులు, మెడికల్ కాలేజీ ల పై వార్తలు రాయడం సాక్షి లో పనిచేసే జర్నలిస్టుల కి తెలియలేదు. ప్రభుత్వం చేసే మంచి పనులు టివి పత్రిక ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లక పోవడం తప్పే అవుతుంది నిజం గడప దాటేలోగా అబద్ధం ప్రపంచం చుట్టివస్తుంది ఎల్లో మీడియా వండి వార్చే అబద్ధాల పై స్పందించడం నిత్య కృత్యం.డిఫెన్స్ లో పడి స్ట్రాటజిక్ గా వ్యవహరించ లేక పోయారు పోతున్నారు ఇలా కంటిన్యూ అయితే కష్టం అటువైపు డబ్బా ఛానెల్స్ డజను ఉండని పాయింట్ సరిగా ప్రజెంట్ చేస్తే సాక్షి ఒక టీవీ9 లా దూసుకెళ్తుంది . దుమ్ము దులిపేస్తుంది అది ఎడిటర్ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు సీబీన్ జమాన లో సాక్షి ప్రసారాలు నిలిపి వేశారు కోర్టులు పోలీసులు నిర్వీర్యం సమాజం లో పెచ్చు పెరిగిన అకృత్యాలు అఘాయిత్యాలు అశాంతి ఆందోళన ప్రజలకి చేరే అవకాశాలు సన్నగిల్లాయి. మీరన్నట్టు సాక్షి లో జర్నలిజం పై మంచి passion ఉన్న వాళ్ళు కొరవడ్డారు
@nirmalareddy3404
@nirmalareddy3404 3 ай бұрын
Sakshi.paper.oka.vastw paper.oka.vas5w.mefia.hagan.chedona Manchi.pznulamu.kufa.veellu.nalanga.prajalloki.teesukellaleka.poyaru
@mrj8940
@mrj8940 3 ай бұрын
Eenadu is interesting to read.... Even ycp supporters don't read sakshi paper
@danielsamuel5500
@danielsamuel5500 3 ай бұрын
Sakshi paper ku Eenadu, Andhra Jyothi laga marketing cheyatam radhu
@BhavaniS-zk2df
@BhavaniS-zk2df 3 ай бұрын
Kamma channels, papers ni face cheyadam chala kashtam andi Sakshi single ga fight chestundi entha mandini marchina inthe
@rajyalakshmikristipati8102
@rajyalakshmikristipati8102 3 ай бұрын
Nijamga badha ga vundi jagan Ela chestado vellato 😢
@Appalareddy-s7e
@Appalareddy-s7e 3 ай бұрын
Muchhumarre ghatana nu kooda sakshi cover chesindi..bro
@chitty393
@chitty393 3 ай бұрын
సాక్షి న్యూస్ రీడర్స్ వార్తలు చెప్పేటప్పుడు ఏదో నిద్రలో ఉన్నట్టు చెపుతున్నారు ఎనర్జీ లేదు
@samadanambethapudi2173
@samadanambethapudi2173 3 ай бұрын
Jagangaru nijayathee parudu aayananu mosamchesina vallu yevvaru bagupadaru
@sambusankar1663
@sambusankar1663 3 ай бұрын
Correct sakshi Mari chettaga undi elections ki mundukud govt development activities ni present cheyalekapojindi chustunte Sakshi lo tdp covert lu unnatlunnaru
@padalavenkateswarrao2271
@padalavenkateswarrao2271 3 ай бұрын
Kasta padi vanta cheyadam chuttalu vachi motham nakesi vellipoinatluga undi
@user-bw4ft2et1f
@user-bw4ft2et1f 3 ай бұрын
Sakshi having tdp coverts...... Jagan should awake and react actively... Paina devudu, kinda prajalu....ee maatalu saripovu.... Rakshasulu and vunmadulani edurkovali ante roots baagupadali... First silent ga vunte avathala media attacking like hell...abaddalatho and vunmadamtho.. Jagan and team failing to project them sleeves in all means.... Always Jagan should be with media.
@chvaraprasad4919
@chvaraprasad4919 3 ай бұрын
sakshi lo coverts unnaru tdp ki idi sure
@Ravi2412
@Ravi2412 3 ай бұрын
Sakshi useless media .. does not helping jagan at all
@dwarakanathareddy7149
@dwarakanathareddy7149 3 ай бұрын
Sakshi not projecting real facts.Jagan chesina goppapanulu kuda cheppukolekapoyaaru maarandi please
@jayqwe721
@jayqwe721 3 ай бұрын
Sakshi paper lo unna vaallanta CBN kovartuley
@Pavala.5
@Pavala.5 3 ай бұрын
Sakshi ni revamp cheyyali, sakshi priyadarsi ravvali. Asalu layout colors fonts blue ki marchindhi endhuku ra babu.
@srikanthmovva9099
@srikanthmovva9099 3 ай бұрын
Abba cha apu swamy ne sollu 11mohanreddy bajajna 😂😂
@rangaraomutyala24
@rangaraomutyala24 3 ай бұрын
Even free sand news was printed in 8th page. Waste paper Sakshi.
@BaskerTippat
@BaskerTippat 3 ай бұрын
I think u r not eligible all party's in Ap
@Potti328
@Potti328 3 ай бұрын
Ha chesadu neku payment ivvadam tappithe Inka emi cheyyaledu jaggadu anduke 11 seats icharu prajalu😂😂😂😂
@mohana4001
@mohana4001 3 ай бұрын
NUVVU SALAHALU EVVU JAGANANNA KI . AMEER ANNA NUVVU MANA YCP TARUPUNA CHANGE TISUKO
@srinivasareddygangasani4526
@srinivasareddygangasani4526 3 ай бұрын
Bhale vadivi ameer adhi self goal vesukoni roju edhina vunte cheppu parama waste channel
@venkatreddy3330
@venkatreddy3330 3 ай бұрын
సాక్షి మారాలి ముందు
@kumarkovagana6394
@kumarkovagana6394 3 ай бұрын
Asalu jagan garu oodipovadaniki modati Karanam aa sakshi prepare.
@rajavamsikrishna3979
@rajavamsikrishna3979 3 ай бұрын
Sir meru marichipoyaru jagan ki paper ledu tv ledu logic ledu
@kosurukeshavaprasad2646
@kosurukeshavaprasad2646 3 ай бұрын
Ksr live show one hour vundale time chalaka arra gantalo puretechestunaru note che su konde
@nirmalareddy3404
@nirmalareddy3404 3 ай бұрын
Sakshi.paperbi.andulovunna.vallani syrongtippikottagaligevali undali lantivlli Sakshi.0aperl9 wvvaru.leru.ameergaru.meelNtivallu.wnta.motrukunna.kNeesam.bhatathinking.gài.jagaku.gani.cHelma.kuttibTtu.lwducbn.kutralanu.fattih.tippikottagakigite.baguntadi.
@deenadayalan4641
@deenadayalan4641 3 ай бұрын
Sakshi chanel MD ni Merachali sakshi TV evaru maintain chesatharu telayadhu
@udayarejeti4584
@udayarejeti4584 3 ай бұрын
Yt channes better than sakshi
@agreddy95
@agreddy95 3 ай бұрын
sakshi paper waste paper jagan chesina abhivrudhi panulu projects cheyaru debadets antha cbn nu vimarsalu thappa jagan chesina manchiipanulu chuparu importent news asalu chuparu cbn news speach paperlo vrastunnaaru pavankalyan speach varstunnaaru kaani Andhra jyothi jagan gari speach vikruthanga raastu sakshi paper lo some covertulu unnaaru
@Potti328
@Potti328 3 ай бұрын
Neku a party cherchukodu le natti ameerr 😂😂😂😂
@perubhotlahariharasastry5731
@perubhotlahariharasastry5731 3 ай бұрын
Orey Ameeru, RRR casulo mugguru IPS lu irukkunnaatu? Irakabettindi yevaro cheppu?😂😂😂😂😂
@vadla.neelakanteswari3834
@vadla.neelakanteswari3834 3 ай бұрын
ఇప్పుడు చేస్తున్న ఐపీఎస్ లో next jagan వస్తె పోరు ఎందుకంటే ఆయన వాళ్ళను హింసించారు.అదే CBN aithe mental గాడుగా అందుకే వెళ్ళిపోతారు.
@gyehoshuva5164
@gyehoshuva5164 3 ай бұрын
Yes...... Sakshi paper waste abba
@ramamohanraomadamanchi8035
@ramamohanraomadamanchi8035 3 ай бұрын
You are also one of the lafiot in Thuglak420 team
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 118 МЛН
Бенчик, пора купаться! 🛁 #бенчик #арти #симбочка
00:34
Симбочка Пимпочка
Рет қаралды 3,8 МЛН
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 12 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 354 М.
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 118 МЛН