జగన్ ప్రశ్నలకి గ్రేట్ ఆంధ్ర‌ జవాబులు | Great Andhra Answers to Jagan's Questions | greatandhra.com

  Рет қаралды 414,112

Greatandhra Politics

Greatandhra Politics

Күн бұрын

జగన్ ప్రశ్నలకి గ్రేట్ ఆంధ్ర‌ జవాబులు | Great Andhra Answers to Jagan's Questions | greatandhra.com
#ysjagan #chandrababunaidu #appolitics #greatandhra #appolitics2024
► Subscribe to Greatandhra KZbin : • Exclusive Interview Wi...
► Like us on FB : / greatandhra
► Follow us on Twitter : / greatandhranews
► Instagram : / greatandhranews

Пікірлер: 1 200
@madhuuppu527
@madhuuppu527 3 ай бұрын
మీరు చెప్పిన ప్రతి మాట నిజం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీటన్నిటి నుంచి నేర్చుకుని 2029 లో మంచి మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాం
@sheikfathima794
@sheikfathima794 3 ай бұрын
2029 Lo anti ippude prajalanta yekamavvali, EC ni court kids lagandi frod yekkadajarigindo chebutadu police lu rendu peekite asalu nijam chebutadu. Ycp leaders tearapadandi EC meeda Case veyandi prajalanta mee venuka unnaru pranalu ivvadanikina sidhamga unnaru.
@himabindunarayana8592
@himabindunarayana8592 3 ай бұрын
​@@sheikfathima794 correct sister chala goram asalu Jagan ni chustene chala badagaundi😢😢
@valasalasivakumar7815
@valasalasivakumar7815 3 ай бұрын
Sympathy medi base ayina party appdu undadu
@rajulavaralakshmi
@rajulavaralakshmi 3 ай бұрын
నిజం మీరు చెప్పింది వైయస్సార్ సంక్షేమ పథకాలు చేస్తూనే మరోవైపు క్షేత్రస్థాయి నాయకులను కాపాడుకుంటూ వచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదు క్షేత్రస్థాయి నాయకులు భూములు అమ్ముకొని వేలకు వేలు లక్షలకు లక్షలు పెట్టి జగన్ వైపు నిలబడ్డారు 2019లో కానీ వాళ్ల గురించి ఆయన ఏ రోజు పట్టించుకోలేదు. కానీ అక్కడ వచ్చిన మెజార్టీ చూస్తే కొంతమందికి అక్కడ వైసిపి నాయకులు టిడిపి తరఫున ఏజెంట్లుగా కూర్చున్నారని నా అనుమానం ఎక్కడైనా నోటికి కొన్ని బూతుల లో నూటికి 100% ఓటింగ్ జరిగింది అలా ఎక్కడైనా జరుగుతుందా ఏ ఒక్కరైనా చనిపోయి ఉన్నారా ఏ ఒక్కరైనా ఓటు వేయడానికి రాకుండా ఉండరా ఈ కోణంలో ఎందుకు ఆలోచించడం లేదు. రాయలసీమలో మొత్తం రెడ్లు దూరం అవడానికి కారణం ఇదే కానీ వాళ్ళ నాన్న ఇలా చేయలేదు.
@balusuramarao6162
@balusuramarao6162 3 ай бұрын
జై జగనన్న❤❤❤
@kotipallivenkateswararao424
@kotipallivenkateswararao424 3 ай бұрын
మీరు చెప్పినవి అన్నీ నిజాలే suparga చెప్పారు
@vivanm7008
@vivanm7008 3 ай бұрын
Exactly
@PrasadA-dz6dj
@PrasadA-dz6dj 3 ай бұрын
ఇంకొక ఐదు సంవత్సరాలు 2029 జగన్ గురించి ఎదురు చూస్తూ ఉంటాం నాకు ఇష్టమైన నాయకుడు జగన్
@saitejreddy5966
@saitejreddy5966 3 ай бұрын
Villu stable ga unnistara
@venkatanareshm3346
@venkatanareshm3346 3 ай бұрын
@@saitejreddy5966jagan ki telisindhi raajakeyame, adhi jail ayina inkoti ayinaa
@MadhaviKanumula-ok7kh
@MadhaviKanumula-ok7kh 3 ай бұрын
Vadi chanka nakara niku enka buddi raledhu
@anjiv7276
@anjiv7276 3 ай бұрын
ప్రజా నాయకుడు జగన్ అన్న మాత్రమే....
@C.P.KARTHIK
@C.P.KARTHIK 3 ай бұрын
Wait chey.. jail bayata.. eppudu relase ayi vastado teleedu..
@sudhakarkaneti325
@sudhakarkaneti325 3 ай бұрын
Yes your analysis is very good. Should know about this very well.
@indraniodugu1839
@indraniodugu1839 3 ай бұрын
మేడం ఆ ఆప్యాయత ఎక్కడికి పోలేదు జనం ఆయన్ని మోసం చేయలేదు జనం వేసిన ఓట్లన్నీ చెత్త కుప్పలో పడేసారు జగన్ని జనం వదిలేయలేదు
@JK-un9jm
@JK-un9jm 3 ай бұрын
Yes janam mosam chesarani nenu anukovatledhu but edho jarigindhi..
@luckyLeenavlogs
@luckyLeenavlogs 3 ай бұрын
Yes 100%
@bungatavulahareen1132
@bungatavulahareen1132 3 ай бұрын
2019 lo emi jarigindo ade 2024 lo jarigindi
@keka786
@keka786 3 ай бұрын
velli erukochi lekkabettukondi aithe ,,,
@JK-un9jm
@JK-un9jm 3 ай бұрын
@@keka786 anni lekkalu thelathai wait..direct ga geliche satha leni vallu kuda matladuthunnaru..
@venkatasrinivasaraoithinen8929
@venkatasrinivasaraoithinen8929 3 ай бұрын
ఇవన్నీ జగన్ గారు వింటే బావుండును
@baluvuriswathirajkamal9283
@baluvuriswathirajkamal9283 3 ай бұрын
Ayana vinarulendi .manam chesina daniki ayaniki chevuku psnicheyavvu
@kurugoduveeranna1876
@kurugoduveeranna1876 3 ай бұрын
Yes
@KorrapatiThirupathamma
@KorrapatiThirupathamma 2 ай бұрын
​@@baluvuriswathirajkamal9283❤❤❤❤❤❤❤
@subbareddyvaddi9800
@subbareddyvaddi9800 3 ай бұрын
చాలా మంచి విశ్లేషణ 👌👍👍
@gchvcreations211
@gchvcreations211 3 ай бұрын
విశ్లేషణ సూపర్
@HomecapacityIndividual
@HomecapacityIndividual 3 ай бұрын
నాకు తెలిసి ప్రజలు అలాంటోళ్లు అయితే సిద్ధం సభలకి అంత మంది వచ్చేవారు కాదు అందరూ vote వేశారు కానీ కూటమి EVM లు ఏదో చేశారు ఫస్ట్ వాటిపైన focus పెట్టాలి TDP మీడియా divert చేస్తుంది please గమనించండి జగన్ అభిమానులారా🙏🙏
@dk1901
@dk1901 3 ай бұрын
Dabbiste sabhalaki vastaaruu
@lakshmibugatha529
@lakshmibugatha529 3 ай бұрын
మీరు చెప్పింది కరెక్ట్ సార్.
@bunty14285
@bunty14285 3 ай бұрын
Bro manaki 151 vaste evms right pakkana vallaki 160 vaste evms wrong antey ela? And siddam sabhalaki janam vacharu kabatti gelavali anukunte, siddam sabhala kanna ekkuva mandi pawan kalyan sabhalaki vastaru mari ayana last time 2 places lo enduku vodipoinattu appudu ycp vallu evms hack chesaru anukovala mari...
@malinidevi9729
@malinidevi9729 3 ай бұрын
Siddam sabhalaki dabbu thiskokunda vandalamandi vacharu
@dk1901
@dk1901 3 ай бұрын
@@malinidevi9729 Ah vandalamandi vestene ah 11 vachaayilee
@gchvcreations211
@gchvcreations211 3 ай бұрын
గ్రేట్ ఆంధ్రా గ్రేట్ విశ్లేషణ
@muralimohan9319
@muralimohan9319 3 ай бұрын
Well Analysis thank you so much ande Chandhana gaaru 👍👍👍👍👍👍
@trinathbonu5082
@trinathbonu5082 3 ай бұрын
మీరు నమ్మిన జనం మిమ్మల్ని మోసం చేయలేదు మీకే ఓటు వేసారు ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదు
@srilathadavuluri7409
@srilathadavuluri7409 3 ай бұрын
Avuunaaaàaa ila chese appudu gelicharaaaa😂
@vijaikrishnakotharu819
@vijaikrishnakotharu819 Ай бұрын
ఆ ఓట్లే 11 సీట్లు తెచ్చిపెట్టాయి. పెద్దిరెడ్డి నిర్వాహకం గమనించండి. ఆతని అన్యాయాలూ, అక్రమాలూ, దుర్మార్గాలూ చూస్తే, వింటే అతడు నిజాయతీగానే నెగ్గాడా? 2019 లో జగన్ EVM ల వల్లనే నెగ్గాడా?
@manatruckbulker2276
@manatruckbulker2276 3 ай бұрын
ఆరు నెలల తర్వాత ప్రజలకు అర్థమవుతుంది చేసిన పాపానికి పశ్చాతాప మే శరణం
@venkatam9505
@venkatam9505 3 ай бұрын
Yes bro,noru Ela vasthe ala matlade win kavadam kosam emi Anna chapptaru . Implementation lo chupinchale kadha.
@sridharraocanchi4071
@sridharraocanchi4071 3 ай бұрын
Hameelu adhikaramulo ravadiniki matramay kani amalu cheyyadaniki kadhu. People will know after sometime
@castereligionlessindia4751
@castereligionlessindia4751 3 ай бұрын
3 నెలల్లో బండారం బట్ట బయలువుతోంది
@phanibabu4u
@phanibabu4u 3 ай бұрын
2019 lo kuda ilage anukunnaru le ra paytm batch....
@vakamalaharithareddy4400
@vakamalaharithareddy4400 3 ай бұрын
Jagan rajakeeya sanyas am teeskunte aa sivudiki 100 kobbarikayalu kodata
@manatruckbulker2276
@manatruckbulker2276 3 ай бұрын
మేడం చందన గారు మీరు చెప్పేది చాలా బాగుంది విశ్లేషణ కానీ కర్మ చేయడం వరకే మన ధర్మం ఫలితాన్ని దేవుడికి వదిలేసాం జగనన్న పాలసీ కూడా అదే
@saitejreddy5966
@saitejreddy5966 3 ай бұрын
Devudu kuda dacoit
@seetharamaiahputtamraju
@seetharamaiahputtamraju 3 ай бұрын
మేడమ్ అన్ని చెప్పారు కానీ కరోనా సమయంలో ఆయన సేవలు అందించారు ఇ ది నిజం కాదా పోయే పోయే ప్రాణాలను కాపాడిన వ్యకి కదా ఈఅంశాలన్నింటినీ మరిచి పోయి వుంటారా
@bhupativenkanna6801
@bhupativenkanna6801 3 ай бұрын
Super,Anna
@Bsuryaprakash7488
@Bsuryaprakash7488 3 ай бұрын
లాభం పొందిన పదిరోజులు కూడా గుర్తు పెట్టుకోరు.కానీ నష్టం జరిగితే మర్చిపోరు ఐనా మూడు సంవత్సరాల క్రితం పొందిన లద్బి గుర్తుఉంచుకుంటారా?
@a.sa.s7678
@a.sa.s7678 3 ай бұрын
Ha ha Aksharala 80 lakshalu ma urilo Caesar jabbuki. Icharu....thisukunaru pranam nulabettukunaru...Kani votu veyaledhu
@murthy7470
@murthy7470 3 ай бұрын
Yes chandana good analysis prajalu aasa jeevulu leka pothey jagan mosam chesaru
@jaswanth2701
@jaswanth2701 3 ай бұрын
రాజకీయాలు ఎన్నో నేర్పిస్తాయి JAGAN గారు తప్పులను సరిదిద్దుకొని BOUNCE BACK అవుతారు అని ఆశిస్తున్నాను 😢
@sureshkarrolla6837
@sureshkarrolla6837 3 ай бұрын
సూపర్💐జై శ్రీ రామ్💐
@RamDas-bw2tl
@RamDas-bw2tl 2 ай бұрын
గ్రేట్ ఆంధ్ర న్యూస్ ఛానల్ వారు మీకు ఒక నమస్కారం ఏపీలో ఐదు సంవత్సరాలు పరిపాలన జరిగిందా ఒక రాక్షస పరిపాలన జరిగింది ప్రజలు ఎక్కడ స్వేచ్ఛగా ఉన్నారు ప్రజలు ముఖ్యంగా ఏమి కోరుకుంటారో స్వతంత్రంగా సాక్షిగా ఉండాలని కోరుకుంటారు కానీ ఈ రాక్షసుడు ప్రతి ఒక్కరిని కేసులు పెట్టి ఎంత ఇబ్బంది పెట్టాడు వీడు పథకాల పాడుగాను చంద్రబాబు కంటే వందరెట్లు ఇచ్చిన గాని వీడిని భరించడం కష్టం అనుకున్నారు జనం అసలు అభివృద్ధి అన్నది ఉన్నదా ఒక్క పరిశ్రమ చెప్పండి మీ న్యూస్ ఛానల్ లో ఏది వచ్చిందో ఏదో గొప్పగా పరిశ్రమలు తెచ్చాడు చెప్పుకోలేక పోయాడని మీరు డబ్బా కొడుతున్నారు చెప్పండి ఏ పరిశ్రమ వచ్చింది రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు సర్వనాశనం చేశాడు అసలు బుద్ధి ఉన్నవాడు ఎవడైనా సచివాలయం తాకట్టు పెడతారా ఎంత సిగ్గుచేటు వీడు తాకట్టు పెట్టిన ఆస్తులు ఏమైనా మిగిలి ఉన్నాయా తాగుబోతులను తాకట్టు పెట్టాడు సీసీ కెమెరాలు కూడా తాకట్టు పెట్టిన ఘనుడు
@pqr200
@pqr200 3 ай бұрын
Excellent analysis
@freemanrks2983
@freemanrks2983 3 ай бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు. జగన్ ఒక్కరే కాదు, చెంద్ర బాబు ఆయన govt కూడా ఇది బుర్రలో పెట్టు కొని పని చేస్తే బాగుంటుంది. జనాల expectations బాగా పెంచారు ఇపుడు చూడాలి బాబు ఎలా చేస్తారో చూడాలి. జగన్ మాత్రం జనాల మదిలో నిలిపోతారు. His ideology is definitely great.
@urangappa6069
@urangappa6069 3 ай бұрын
Chandana madam hatsaf Exlent analysis 👌 Regards Rangappa Bangalore
@KakiApparao-h8r
@KakiApparao-h8r 2 ай бұрын
చాలా బాగుంది, అన్నా వినాలి
@babunaidu-u1e
@babunaidu-u1e 3 ай бұрын
చక్కని పోలిక వెరీ నైస్
@ramachandrarao6737
@ramachandrarao6737 3 ай бұрын
ఇది అంతా కానీ ఇంత ఘోరమైన ఫలితం నిజమే నంటర ఇది మాత్రం పక్కా ప్రణాళిక పక్కా ప్లాన్ ప్రకారం చేశారు తెలిసిపోతోంది
@jyothikrishna6670
@jyothikrishna6670 3 ай бұрын
మహాత్మాగాంధీ గారిని హత్య చేసినప్పుడు ప్రముఖ రచయిత, మేధావి జార్జ్ బెర్నార్డ్ షా ఒక వ్యాఖ్య చేశారు. " most good is more dangerous, for example mahathmaji's death' ఇప్పుడు మనకు ఆ వ్యాఖ్యలే గుర్తుకు వస్తాయి. ' most honesty and sincerity is more dangerous, for example Jagan's defeat'
@Tvrao-gy6yo
@Tvrao-gy6yo 3 ай бұрын
Good
@sridevir0802
@sridevir0802 3 ай бұрын
100%
@jyothivasuunnam6084
@jyothivasuunnam6084 3 ай бұрын
సినిమా నిర్మాతలనుంచి ,సిమెంట్ కంపెనీలనుంచీ ఇలా. ఎన్నెన్నో కమీషన్ లు డిమాండ్ చేసి మరీ మరీ వసూల్ చేస్తే నీకు అతనిలో నిజాయితీ కనిపించిందా హహహహహ…..
@susannajohnson6994
@susannajohnson6994 3 ай бұрын
🎉​@@jyothivasuunnam6084
@vijaikrishnakotharu819
@vijaikrishnakotharu819 Ай бұрын
​@@jyothivasuunnam6084 2019 to 2024 పీరియడ్ లో లక్షల కోట్ల అవినీతి. అదంతా ప్రజల, ప్రభుత్వం సొమ్ము. సంపూర్ణ నిజాయితీ గల హైకోర్టు జడ్జీల కమిటీ తో విచారణ జరిపించాలి.
@asheerbaswani1209
@asheerbaswani1209 3 ай бұрын
ఓపికతో ఉండండి...అన్న అడగకుండానే అన్నను మనమే గెలిపించుకుందాం.....జై జగన్
@Raghuchebolu
@Raghuchebolu 3 ай бұрын
ఇవన్నీ పక్కన పెడితే.... వైసీపీ వలన అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు... 1) కూల్చివేతతో ప్రారంభమైన పరిపాలన 2) CPS రద్దు చేస్తారని చెప్పి మాట తప్పారు 3) మద్యపాన నిషేదం ఆని చెప్పి కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి, ధరలు పెంచి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతిసారు 4) ప్రభుత్వ నోటిఫికేషన్లు లేకపోవడం 5) చెత్త మీద కూడా పన్ను వేయటం 6) ఆర్టీసీ చార్జీలు పెంచటం 7) విద్యుత్ చార్జీలు 9 సార్లు పెంచటం 8) CBN కాపులకి ఇచ్చిన 5% రిజర్వేషన్లు రద్దు చేయటం 9) ఇసుకను ఆపేయటంతో భవన నిర్మాణ కార్మికులలో తీవ్ర వ్యతిరేకత 10) జగన్ గారిని నమ్మిన ప్రధాన వర్గాలైన SC, ST ల మీద దాడులు , హత్యలు చేయటం 11) కేంద్రంలో మోడీతో రహస్య స్నేహం చేస్తున్నాడు కాబట్టే మోడీ తీసుకొచ్చిన ప్రతీ బిల్లుకి పార్లమెంట్ లో అన్ కండిషనల్ గా మద్దతు ఇస్తున్నాడు ఆని క్రిష్టియన్, ముస్లిం మరియు మైనారిటీ వర్గాలు భావించాయి 12) అమరావతి రాజధాని నచ్చలేదు సరే.. కనీసం వాళ్లు తీసుకొచ్చిన మూడు రాజధానుల్లో ఏ ఒక్కటైనా కట్టడం పక్కన పెడితే కనీసం స్టార్ట్ చేశారా...? 13) బూతులు తిట్టడం , Pawan and CBN ను వ్యక్తిగతంగా తిట్టడం వలన తటస్థ ఓటర్లలో నమ్మకాన్ని కోల్పోయారు 14) డెవలప్మెంట్ లేకపోవడం 15) చక్కగా సాగుతున్న ఫీ రీయింబర్స్మెంట్ పథకం చెదగొట్టడం... ఎలా అంటే.. ఇంతకు ముందు ప్రభుత్వం నేరుగా స్టూడెంట్ల తరుపున కాలేజ్ వాళ్ళకి ఫీజులు కట్టేది.. వైసీపీ వచ్చాక అమ్మ వడి అని చెప్పి... డబ్బులు స్టూడెంట్స్ తల్లి అకౌంట్లలో వేయటం వలన వాళ్లు పిల్లల ఫీజు కట్టకుండా ఆ డబ్బుతో ముక్కులోకి, చెవిలోకి, చీరలు కొనుకోవటం చేశారు.. ఫలితంగా పిల్లలును ఎగ్జామ్స్ టైంలో కాలేజ్ యాజమాన్యాలు పరీక్షలు రాయటానికి ఇబ్బంది పెడితే ఆ స్టూడెంట్స్ చదువు మీద కాన్సంట్రేట్ చేస్తారా లేదంటే ఫీజుల కోసం పరిగెడతార 16) కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలు వెళ్ళిపోవటం 17) కింది స్థాయిలో ప్రెసిడెంట్లు, ఎంపీటీసీ లు పనుల్లేక వాళ్ళు ఆర్థికంగా ఎదగలేకపోయారు 18) DBT వలన, వాలంటీర్ వ్యవస్థ వలన ప్రజలకి కింది స్థాయిలో ఉన్న నాయకులకు సంబంధాలు తెగిపోయాయి 19) నరకాన్ని చూపించే రోడ్లు 20) వివేకానంద రెడ్డి హత్య, అమర్నాథ్ హత్య, MLC అనంత్ బాబు డ్రైవర్ SC అయినటువంటి సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేయటం, కరోనా టైంలో మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ నీ ఇబ్బంది పెట్టీ తాళ్ళతో కట్టి అర్ధ నగ్న దేహాన్ని చేసి మండుటెండలో పడుకోబెట్టి బలవంతంగా మెంటల్ మెడికేషన్ ఇచ్చి చంపారు, స్పికర్ గా చేసిన కోడెల శివప్రసాద్ అయితే వైసీపీ వాళ్లు పెట్టిన ఇబ్బందులు తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకున్నారు... 21) ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఖచ్ఛితంగా దెబ్బ కొట్టింది... మన భూములు మీద ఎవడివో ఫోటోలు పెడతానంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు... ఏమన్నా అంటే నీతీ అయోగ్ యాక్ట్ అంటున్నారు... నీతీ ఆయోగ్ యాక్ట్ అయితే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోటోలు వేయాలి కదా మరీ... ఎక్కడా అలాంటి దాఖలాలు లేవు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా తప్పులున్నాయి
@vijaikrishnakotharu819
@vijaikrishnakotharu819 Ай бұрын
Raghuchebolu గారూ నమస్తే. చాలా నిజాలు నిక్కచ్చిగా వ్రాసారు. అయితే మీరు వ్రాసినవి జగన్ రాజ్యాంగ విరుద్ధ, అప్రజాస్వామ్య పాలనలో కొన్ని మాత్రమే. అన్నీ వ్రాస్తే 200 పేజీల లాంగ్ నోట్ బుక్ చాలదు.
@spritualindia6262
@spritualindia6262 3 ай бұрын
Good analysis sister
@Varaprasad-e3t
@Varaprasad-e3t 3 ай бұрын
Thanks for your True Journalism mam 🎉
@JayaSri-f3k
@JayaSri-f3k 3 ай бұрын
🎉🎉🎉🎉🎉. Correct ga chepparu
@lakshmidevibusireddy9471
@lakshmidevibusireddy9471 3 ай бұрын
చాలా చెప్పావు అమ్మ చాలా మంచిగా చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చెప్పినట్టు ఇవన్నీ చాలా గుర్తుపెట్టుకోండి మీరు టీవీలో సెల్లు చూడండి వినండి నెక్స్ట్ ఐదేళ్ల తర్వాత వచ్చేది మన పార్టీ
@balub2526
@balub2526 3 ай бұрын
అవును రామ దాసు రాముడు మీద భక్తి జగన్ ప్రజాలా మీద జాలి ప్రేమ తప్పు జగన చేసినతప్పు
@ItsMyOwnOpinion
@ItsMyOwnOpinion 3 ай бұрын
Aah jaali Prema lekapothe goddalitho narikeyamani cheppu janaalani adey janam lo nuvu nenu kuda vunnam marachipokandi
@balakrishnaraogadagamma5940
@balakrishnaraogadagamma5940 3 ай бұрын
Very nice and good example. Yekkada vuntunnaru?
@ItsMyOwnOpinion
@ItsMyOwnOpinion 3 ай бұрын
@@balakrishnaraogadagamma5940 ilaanti gorrelu veedhi ki 10 vuntai
@narendarreddyk.4226
@narendarreddyk.4226 3 ай бұрын
మంచి విశ్లేషణ...!👌👏👍🙏😊
@KingdomofGodDC
@KingdomofGodDC 3 ай бұрын
Keep fighting don't discouraged
@kakaraprema8047
@kakaraprema8047 3 ай бұрын
Evm temparing 💯💯💯
@kakaraprema8047
@kakaraprema8047 3 ай бұрын
Chala bhaga explanation chesaru 🙏🙏🙏
@rajunook7050
@rajunook7050 3 ай бұрын
సూపర్ గా చెప్తున్నావ్ అమ్మ ఇది ఫీచర్ అంటే ఎలా ఈ విధంగా అర్థం అవ్వాలి పోస్ట్ గుచ్చినట్టు చెప్తున్నావ్ తల్లి థాంక్స్ నేను తినాలంటే ఎగ్జామ్ లోని పుణ్యం చేసుకోవాలి బాగుందమ్మా థాంక్స్
@urangappa6069
@urangappa6069 3 ай бұрын
You're very good analysis 👍 journalist 👏 Regards Rangappa Bangalore
@BhavaniSabbella-dt7pu
@BhavaniSabbella-dt7pu 3 ай бұрын
Godblessyoujagan
@ShobhaChadalawada
@ShobhaChadalawada 3 ай бұрын
2029 LO KING of A.P Jai Jagan
@ramanammanaga
@ramanammanaga 3 ай бұрын
malli jagananna vasthadantara kastamemo kadha
@brahmanandareddypallavala9903
@brahmanandareddypallavala9903 3 ай бұрын
మీ చెప్పింది చాలా నీజం
@jaikrishna1036
@jaikrishna1036 3 ай бұрын
correct madam
@lakshmanraohariyapuraju2860
@lakshmanraohariyapuraju2860 3 ай бұрын
సూపర్ విశ్లేషణ
@kanchanapallidhanalaxmi2308
@kanchanapallidhanalaxmi2308 3 ай бұрын
Superb super analysis 👏 👌 👍 🙌 ❤🎉
@gk-fc3vc
@gk-fc3vc 3 ай бұрын
మేము వైసీపీ కె ఓట్లు వేశం
@devendra.y3605
@devendra.y3605 3 ай бұрын
Perfect analysis 👌
@arunakarnamala946
@arunakarnamala946 3 ай бұрын
మాట్లాడే విధానం చాలా బాగుంది
@balabhadrasudhakararao9899
@balabhadrasudhakararao9899 3 ай бұрын
Hates of you excellent ga chepparu ramadau pata
@sravanigobburu1609
@sravanigobburu1609 3 ай бұрын
Great Super explanation
@gireesh369
@gireesh369 3 ай бұрын
ఇంత సేపు ఏదేదో చెప్పావు, కాని నీ నోటివెంట "రాజధాని" అంశం మాత్రం రాలేదు చందన..!
@sureshgatti146
@sureshgatti146 3 ай бұрын
తెలుగులో నీ ఉచ్చారణ, మాటలు చాలా బాగున్నాయి తల్లీ. ఈ కాలంలో చాలా మంది ఇలా మాట్లాడే వాళ్ళకి తెలుగే రాదు. నీకు మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటున్నాను.
@nsreddy7995
@nsreddy7995 3 ай бұрын
మీ విశ్లేషణ బానే ఉంది .. కానీ అన్ని నష్టాలు జరిగాక ఈ రంధ్రాన్వేషణ ఎవరైనా చెయ్యగలరు .. మీ గ్రేట్ ఆంధ్ర ఎప్పటికప్పుడు ఈ సలహాలు హెచ్చరికలు రూపం లో ఇచ్చి ఉంటే మీ విశ్లేషణ కు నిజాయితీ ఉండేది . జగన్ అధికారం లీ ఉన్నపుడు జగన్ చేసే ప్రతి పని కి అహ ఓహో అని ఊదరగొట్టారు మీ great ఆంధ్ర టీమ్ . ఇప్పుడేమో జగన్ చేసినవన్నీ తప్పులు అని విశ్లేషిస్తున్నారు . మీరు ఎప్పటికప్పుడు అధికార పార్టీ కి డప్పు కొట్టే భజన బృందం .. అంతే మొన్నటివరకు మీరు చంద్రబాబు కుయుక్తులను ఎండగట్టి . ఇప్పుడు బాబు చెప్పే మాయమాటలనే జగన్ కూడా చెప్పాలంటున్నారు షెహబస్
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 2 ай бұрын
Maa friend oka maata cheppadu..NOTA kante thakkuva votes pade BJP tho CBN yenduku pottu pettu kunnado telsa..CBN ki ivi chivari ennikalu.anduvalla yevidhamga ayina gelichi teeralani Babu anni astraalu siddam chesukjnnadu..EVM lu manipulation ku kuda padhakalu vesaru.EC modi adducheppakunda vundatanike konni rotte mukkalu( 10 MLA seats.6 M.P.seats) BJP ki paadesaru..EVM manipulation lekunte CBN BJP ki anni seats itchevadu kaadhu..EVM lu yekkuvaga thippeyadam valla vizag dt.mangalagiri.Hindupur lantj chotla TDP ki yekkuva majority ravadame nidarsanam ani cheppedu..nenu nammaledhu8
@SKcreationsRvp
@SKcreationsRvp 3 ай бұрын
ఎన్నో లక్షల ఇళ్లు కట్టారు అక్కడ పనులు ఎవరు చేసారు.
@VasuDendeti
@VasuDendeti 3 ай бұрын
గ్రేట్ ఆంధ్రా గ్రేట్ విశ్లేషణ. చందన మీరు చెప్పిన విశ్లేషన విషయాల్లో చాలా వెనక్కు తీసికొవాలి. ఎందుకంటే జగన్ సారు చేసింది 100 కి 99 కరెక్ట్ .ప్రజల్లో విపరీతమైన మద్దతి చేకూరింది.40%ఓటింగ్ బాగానే జరింగింది ..అయితే ఈ వి ఎం లో గ్రైండ్ లెవ్ల్లో వర్క్ ను ఎవరు రెస్పాన్స్ తీసుకున్నారు.ఇక్కడ జరిగింది మోసపూరిత మానవ తప్పిదం. చిన్న పొరపాటు మా YSRCP నాయకులు ఏమరుపాటు 5 ఏళ్ళు కి శిక్ష,మరియు జగన్ సారు ని నమ్ముకున్న నిరు పేదలు అవ్వా తాతలు స్డూడెంట్స్ వితంతులు ఆటో వర్కర్స్ మఛ్యకారులు, ఇంకా ఇంకా ఎంతోమంది ఆవేదన ఆక్రందనలు ఎవరు తీరుస్తారు ఎంత మంది ఏమైపొతారో అనే లెక్కని మీ న్యూస్ లో రానివ్వకుండా జాగ్రత్త పడండి ప్లీజ్.
@chtrimurtulu3702
@chtrimurtulu3702 3 ай бұрын
Yes. Very good analysis. Nice.
@devasahayambodinagalla3261
@devasahayambodinagalla3261 3 ай бұрын
క్యాన్సర్ ఎయిడ్స్ కరోనా కన్నా డైంజర్ ఈ కూటమి
@rafeeqkhan418
@rafeeqkhan418 3 ай бұрын
Sss
@vchelsykottala8775
@vchelsykottala8775 3 ай бұрын
Yes.
@GsrRaju-gf1tc
@GsrRaju-gf1tc 3 ай бұрын
Modda gudu ayte
@SanthoshSantu-c8l
@SanthoshSantu-c8l 3 ай бұрын
Ycp all chillara vedhavalu
@jaldulavardhanababu9608
@jaldulavardhanababu9608 3 ай бұрын
Yes...medam it's true words...
@ramaiahbandi5228
@ramaiahbandi5228 3 ай бұрын
Excellent amma
@sidduramsubbareddy3271
@sidduramsubbareddy3271 3 ай бұрын
Great medam 👌 chepparu
@umamaheswari4750
@umamaheswari4750 3 ай бұрын
Good vishleshana
@ಪಾರಿಜಾತರವಿಚಂದ್ರನ್
@ಪಾರಿಜಾತರವಿಚಂದ್ರನ್ 3 ай бұрын
ಸೂಪರ್ ನ್ಯೂಸ್
@sujathadurgam4260
@sujathadurgam4260 3 ай бұрын
Edi కచ్చితం గా evm lone teda undi re poling చేయాలి
@apparaomaicherla9618
@apparaomaicherla9618 3 ай бұрын
Evmsir
@shireeshachinnapu5438
@shireeshachinnapu5438 3 ай бұрын
Evm
@bvrkkmk
@bvrkkmk 3 ай бұрын
ప్రజల్ని దేవుళ్ళతో పోల్చడం చాలా గొప్ప విషయం. ప్రజలే ప్రభువులు. 100%✓
@AVeerashekar
@AVeerashekar 3 ай бұрын
Yes chandana garu
@yellaraovuriti3173
@yellaraovuriti3173 2 ай бұрын
రాష్ట్ర మొత్తం మీద జగన్ లాంటి ముఖ్యమంత్రి అనకూడదు
@sreecharanreddyr2192
@sreecharanreddyr2192 3 ай бұрын
True all of the reasons
@maniboddypalli6257
@maniboddypalli6257 3 ай бұрын
Chala bhaga chepparu mam.. Chala clarity ga clear ga chepparu
@prabhakarrao3705
@prabhakarrao3705 3 ай бұрын
Chandana good Analysis , Thanks to your writer
@ashokbabu5721
@ashokbabu5721 3 ай бұрын
గ్రేట్ అనలైజ్
@vijaylekkala5285
@vijaylekkala5285 3 ай бұрын
Mee analysis ఛాలా bagundi
@arigelacharan9201
@arigelacharan9201 3 ай бұрын
Jaijagananna. మేము ఓటు వేశము
@prajaanveshi
@prajaanveshi 3 ай бұрын
Yes
@shaikhabi8002
@shaikhabi8002 3 ай бұрын
Super Anna
@umamaheswari4750
@umamaheswari4750 3 ай бұрын
Super vishleshana medi
@panorama66366
@panorama66366 3 ай бұрын
election జరిగాక .. result విషయం లో చాలా గ్యాప్ వచ్చింది .. ఆ టైమ్ లో EC .. ఓటింగ్ ని తయారు మారు చేసింది .. కూటమి కోసం చాలా కష్ట పడింది.. కూటమి ని గెలిపించింది .. సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని ఆధారం గా తీసుకొని .. కనీసం 5% అయిన recount చేయాలి .. ఆలా చేసీనా కూడా use ఉండకపోవచ్చు.. ఎందుకంటే EVM లోనే మార్పు చేశారు .. మీరు చెప్పిన విషయాలు అన్నీ కరెక్ట్ ...
@krishnakarlapalem2969
@krishnakarlapalem2969 3 ай бұрын
Idhi ఎప్పుడో చెప్పాము, వినలే..
@chmuralikris
@chmuralikris 3 ай бұрын
💯 correct
@babukodali9909
@babukodali9909 3 ай бұрын
Answers Exactly 💯
@sravaniarlabanda1414
@sravaniarlabanda1414 3 ай бұрын
Superb explanation chandana and analysis
@karunakarg935
@karunakarg935 3 ай бұрын
Tq mm
@tejaalla4355
@tejaalla4355 3 ай бұрын
All upper caste people become anti jagan including Reddys this is TRUE ground reality....
@lovelyrajuraju3358
@lovelyrajuraju3358 3 ай бұрын
Yes really it is true now days
@satyanarayanareddybommared3052
@satyanarayanareddybommared3052 3 ай бұрын
100% your analysis is correct
@stromylifegaming6072
@stromylifegaming6072 3 ай бұрын
Great analysis chandhana garu
@venkateswararaopatchigolla3873
@venkateswararaopatchigolla3873 3 ай бұрын
Very nice analysis
@venkateshbalivada7395
@venkateshbalivada7395 3 ай бұрын
Nice
@durgaprasad5576
@durgaprasad5576 3 ай бұрын
మా రాజధాని అమరావతి. అని ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాం. 🎉🎉
@subrahmanyamkm2130
@subrahmanyamkm2130 3 ай бұрын
Super comparision and analysis
@jhansimahasivaraju5682
@jhansimahasivaraju5682 3 ай бұрын
Excellent analysis!! Jagan must watch this to learn from what went wrong !!
@srinad4077
@srinad4077 3 ай бұрын
Heart ❤❤❤❤❤ Touched Video
@lakshmidevibusireddy9471
@lakshmidevibusireddy9471 3 ай бұрын
ఇలాంటి మంచి వాక్యాలు చెపుతూ ఉంటారని మిమ్మల్ని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు అండి
@srinivasnuguri9487
@srinivasnuguri9487 3 ай бұрын
ఆరు నెలలు తర్వాత ప్రజలు ఇబ్బంది పడతారు
@vallurivenkataramana8891
@vallurivenkataramana8891 3 ай бұрын
Cm జగనన్న హృదయం నుండి వస్తున్న దగ్ద స్వరంతో వచ్చిన నిజాలు వింటుంటే తట్టుకోలేక పోతున్నాము. (Cm జగనన్న ఓటమికి ఏదో కుట్రజరిగింది.అతి రహాస్యం బట్టబయలు కాక తప్పదు.)
@byebyebabubyebyepappu1216
@byebyebabubyebyepappu1216 3 ай бұрын
Great analysis
@SureshMondru
@SureshMondru 3 ай бұрын
చాలా బాగా చెప్పారు. కాని జగన్ గారిని ఓడించి చాలా పెద్ద తప్పు చేశారు ఏపీ ప్రజలు .
@prabhakararaorajarapu1447
@prabhakararaorajarapu1447 3 ай бұрын
Very good
@anchormaheshraju
@anchormaheshraju 3 ай бұрын
Excellent
@ramaraonandigam4962
@ramaraonandigam4962 3 ай бұрын
Super analysis
@mohanaraojanaparrddi3948
@mohanaraojanaparrddi3948 3 ай бұрын
అమరావతి నీ ఒప్పుకొని తరువాత ఆ ప్రాంతాన్ని నాశనం చేసి రైతుల శాపం తగిలింది ఒక ఎకరం మనం ఇస్తే ఆ బాధ మనకు తెలుస్తుంది
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 2 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 95 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 2 МЛН