ఈ మధ్య Ys బొమ్మలు కాలిపోతుంటే ఈ అమర ప్రేమికులంతా ఎక్కడికి పోయారు .
@Venugopal-di2sg3 ай бұрын
సంక నాకారు
@MunnaMA-k1y3 ай бұрын
జై వైఎస్ జగన్ అన్న జై వైసిపి జోహార్ వైయస్ఆర్ గారు
@jashuvasurada16293 ай бұрын
నిజమైన YSR వారసుడు జగన్ YSR ఆశయాలను 100 శాతం నెరవేర్చేది జగనే షర్మిలాను కన్నందుకు రాజశేఖరరెడ్డి గారిఆత్మ శాంతించదు
@TM-wn9zh3 ай бұрын
ఎవరు ఎన్ని చెప్పినా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారి కుంటుంబానికి తీవ్ర అన్యాయం చేసింది, వైఎస్ఆర్ తప్పు చేశాడు అని ఆయన కొడుకు మీద కేసులు పెట్టించింది సోనియా గాంధీ, ఇప్పుడేమో ఆయన గొప్పొడు,వీరుడు ,శూరుడు అని చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ను సొంతం చేసుకోవాలి అంటే ముందు ఆ ఫ్యామిలీకి క్షమాపణ చెప్పాలి, షర్మిల తన పదవి కోసం దిగజారి కాంగ్రెస్ తో కలిసిపోయింది
@saisagartata94643 ай бұрын
Nizam cheppu bro you are ysrcp member right?
@Blessy12-v8d3 ай бұрын
@@saisagartata9464 nuv chepuu nuv evarii partyy
@TM-wn9zh3 ай бұрын
@@saisagartata9464 నేను తెలంగాణ, కాంగ్రెస్ పార్టీ
@LT--Devotees3 ай бұрын
100% correct ga chepparu. అందరికీ telusu YSR Ni champinchindi evaru ani adi sharmila garu marchipovadam aa party kosam work cheyadam badhakaram....
@naidupujari87453 ай бұрын
Yes you are correct sir 🎉
@mandallingaiahyadav78683 ай бұрын
వైయస్సార్ బొమ్మలు తగల పెడుతుంటే చూస్తూ ఉన్న వీళ్ళు వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసులా
@VijayU-ud6sf3 ай бұрын
బొమ్మలు తగల బెట్టొచ్చు, బొమ్మలు తీసెయొచ్చు కానీ ఒక్కటి అన్న నీ, నా గుండెలోనుండి తీసెయ్యలేరు. మన అభిమానాన్ని చీమ ఆహారమంత కూడా తగ్గించలేరు. ఇంకా విగ్రహాలు తగల బెట్టడం ఎమ్మవుంది నిప్పుకి చేద పట్టదు, సూర్యుడు నీ మబ్బు దాయగలద .
@harishbadisa54023 ай бұрын
😊
@Kumar-c6s3 ай бұрын
À@@VijayU-ud6sf
@mandallingaiahyadav78683 ай бұрын
ఈ నాయకులంతా రాజశేఖర్ రెడ్డి బొమ్మ పెట్టి జనాలని పిచ్చోళ్లను చేస్తారు ఎవడు ఎవరు ఏ నాయకుడు తెలియని పరిస్థితిలో ఉన్నది
@avh27723 ай бұрын
షర్మిల కి అంత సీన్ లేదు .రవ్వంత రెడ్డి గారు. మీరిద్దరూ దొడ్డిదారిలో కాంగ్రెస్ లోకి దూరారు.
@kanthamrajusureshbabu25943 ай бұрын
Yes
@Srinubatna-zs6xe3 ай бұрын
@@kanthamrajusureshbabu2594❤❤
@KrishnamoorthyKrishna-gx1bb3 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊@@kanthamrajusureshbabu2594
@YadavareddyN3 ай бұрын
మీరు ఎంత పొగిడిన ఎవరు మీములను నమ్మరు జనాలు
@syamalasannagalasyamala59633 ай бұрын
నీ మాటలు చూస్తుంటే నిజంగా చంద్రబాబు నాయుడు శిష్యులు అనిపించు కొన్నావు
@gadereddy69173 ай бұрын
Ninna anduke meet iyaru iddaru dongalu
@narasimhareddy45353 ай бұрын
😊
@yohanvelijala3 ай бұрын
పావురాల గుట్టలో పావురాయి అయిపోయిండు అన్నావు గా అన్న ఇంకా చాలా మాట్లాడారు రాజశేఖరరెడ్డి గారిని
@kallemvenkateswarlu17933 ай бұрын
Nejam Anna
@MLC-MARRI-YSRCP3 ай бұрын
ఎంతమంది ఈ రాష్ట్రానికి వచ్చి పిచ్చి వాగుడు వాగినా YSR ఆశయాలను మోసింది 𝗝𝗔𝗚𝗔𝗡 𝖆𝖓𝖓𝖆 ఒక్కడే❤️🙏
@shahirabegum32443 ай бұрын
Best leader Jagan Anna
@prabhakar643 ай бұрын
మరణించిన వైఎస్ఆర్ పై కేసులు పెట్టిన ఘనత మీ కాంగ్రెస్ పార్టీ కాదా? అని నేను అడుగుతున్నా...
@pavanimandli39933 ай бұрын
Exactly chepparu i panikimalina revanth reddy entha neechanga vagaru nedu CM padaviki athanini tisukunna congress pedda bogus ysr photo pettukuni geluchaatu congress party telanganalo
@chandrababu93293 ай бұрын
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు పట్టిన శని షర్మిల
@Venugopal-di2sg3 ай бұрын
నిజమే
@Jayaprakashrjayaprakash3 ай бұрын
Nijamudha
@PulabagariMohanKrishna-hm1ym3 ай бұрын
100%
@guranakurmarao46613 ай бұрын
5 సంవత్సరలు 3నెలలు ముఖ్యమంత్రి గాఉన్నది తక్కువ కాలం అయిన మహానేత అయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్సార్. కొంతమంది చెప్పుకుంటారు నీనే గొప్ప అని, అనేకమందికి గుండె ఆపరేషన్ లు ద్వారా చాలామంది ప్రాణాలు నిలబడ్డాయా అంటే అది వైస్సార్ తప్ప మిగతావారు ఎవ్వరు కాదు
@Yadagirichatripally3 ай бұрын
కొంచెం అయినా సిగ్గు ఉండాలి గుంపు మేస్త్రి ఆంధ్రలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు తగలబడుతుంటే నీ యజమాని అదే ఓటుకు నోటు కేసు ముద్దాయి నీ ఎందుకు నిలదీయలేదు తెలంగాణ వ్యక్తిగా సవాల్ చేస్తున్న మీ ఆరు నెలల ఇంద్రమ్మ రాజ్యంపై రిఫరెండం గా ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళండి అప్పుడు ఎవరి దమ్ముందో ఏందో తెలుస్తుంది కడప వరకు ఎందుకు
@ratnasudhakar60183 ай бұрын
Ysr గురించి ఎంత పెద్ద సభ పెట్టిన ysr వారసుడు జగన్ అన్న లేని సభ వృధ
@shaikriyas34653 ай бұрын
Sir మీలాగా ఎవరో ఇచ్చిన సియం సీటు కాదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్రాండ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు తెలుసు
@balusuramarao61623 ай бұрын
బ్రోకర్ బోధనల సభ... జై జగనన్న❤❤❤
@upparaparandhama81233 ай бұрын
Ysr గారి పేరు సిబిఐ ఛార్జిట్ వేసినపుడు ఏబొక్కలో దకున్నావ్ రేవంత్
@rajareddypilli86703 ай бұрын
ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నాడు, వైఎస్ఆర్ గారిని పావురాల గుట్టలో పావురం అయ్యాడు అని మాట్లాడి, ఇపుడు మళ్ళీ పొగుడుతున్నాడు.
@shahirabegum32443 ай бұрын
Jai Jagan Anna best leader Jagan Anna
@SuryaJami-gs1kl3 ай бұрын
ఆయన బొమ్మలను కూల్చి నప్పుడు
@peddireddybrahmanandareddy24653 ай бұрын
రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రులకు ఆరాధ్య దైవం❤
@venkatramaiahbysani19893 ай бұрын
Jai jagajagan
@SrinivasSrinivas-zo6ef3 ай бұрын
గుంపు మేస్త్రి మాటలు బొల్లి బాబా బ్రీఫ్ మీ అన్నట్లు ఉంది కదా.
@ramamohanraokesanam85233 ай бұрын
ఈ రేవంత్ రెడ్డి వైస్సార్ చనిపోయినప్పుడు"పావురాల్లా గుట్టలో పావురమైపోయాడు"అని కూచిన ఈ రేవంత్ ఆంధ్రవచ్చి సూక్తులు చెప్తుంటే మనం పూలు పెట్టుకొని వినాలా దరిద్రం.
@avh27723 ай бұрын
మీరిద్దరి వల్ల కాంగ్రెస్ పార్టీ AP లో సంకనాకి పోతుంది. రాహుల్ గాంధీ గారికి తెలియడంలేదు.
@6712550473 ай бұрын
Ap lo kadhu bayya TG lo. Ap lo sankanaki povadaniki em miglindhi
@amirpasha39583 ай бұрын
రాజశేఖరరెడ్డి గారి విగ్రహాలు ధ్వంసంచేస్తూ, తగలబెడుతుంటే అంతా నోరుమూసుకొని చూస్తూ వున్నారు. వీళ్ళు రాజశేఖరరెడ్డిగారి గురించి మూట్లాడేవాళ్ళా...
@mandallingaiahyadav78683 ай бұрын
రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ వారసత్వం ఏది లేకున్నా ముఖ్యమంత్రి పీఠం ఇచ్చారు సంతోషం
@SumathiSuresh-vq1dk3 ай бұрын
YSR gariki Bharatha rathna ivvali
@dalidayakarreddy62183 ай бұрын
Revanth anna full comedy chesadu chala series ga
@SktirumalaReddy-u9l3 ай бұрын
Jai jagan
@pilliapparao8493 ай бұрын
వైస్ షర్మలా ను ఎవరు నమ్మడం లేదు మీరు ఎన్ని కట్టు కథలు చెప్పినా ప్రజలు నమ్మరు
@nagasumuka54223 ай бұрын
సూపర్ 6 పద కాలు ఇవ్వకుండా ప్రజల మైండ్ పక్కకు త ప్పించే విధ ముగా పోలవరం గురించి జగన్ గారిపై తప్పుగా చే స్టున్నాడు చంద్రబాబు ఇ లాగే టప్ప్పించు కుంటాడు
@SRINIVASAREDDY0073 ай бұрын
JAI JAGAN
@chinmayaswaroop59293 ай бұрын
వైయస్ఆర్ గారిని అతిగాఅవమానమాటలు మాట్లాడిన టి యస్ తెలంగాణా సియమ్ గారు ఇలామాట్లాడి మంచిగామారి ఏపీకి న్యాయంగారావలసిన పంపకాలు ఇచ్చి వైయస్ఆర్ గారి ఆశయాలను నెరవేరుస్తారని ఆశిస్తూయున్నాము. గణపతి
@VijayU-ud6sf3 ай бұрын
తిట్టి నోడి నోటి నుండి మనల్ని పొగుడుతుంటే ఏం ఫీల్ ఉంది పెద్దాయన. ఎన్టీఆర్ నీ నేను చూడలేదు but నిన్ను చూసా పెద్దాయన. జై వైఎస్ఆర్.
@AnilKumar-lf3fb3 ай бұрын
విజయమ్మ గారు ఎక్కడా వున్నారు??
@kondalaappanna89213 ай бұрын
కాంగ్రెస్ ys ni చంపేసి నీతులు చాలా బాగా చెప్తువున్నారు ముయ్యరా నోరు
@shahirabegum32443 ай бұрын
Where is ysr wife vijayamma package Sharmila shastri
@shahirabegum32443 ай бұрын
Jai Jagan Anna
@Andhrapradesh-lz5wq3 ай бұрын
రేవంత్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే అప్పుడు ఏమి చేసావ్
@shahirabegum32443 ай бұрын
Mahanati package Sharmila Abdallau over acting package Sharmila shastri
@annamrajurangarao87663 ай бұрын
All bogus leaders They r not at all equal to ysr
@mdn_71063 ай бұрын
Johar YSR
@gongallabhavaniprasad73803 ай бұрын
జగన్ గారు విలువ తొరలో తెలియవస్తుంది
@KuwaitKuwait-gm5ku3 ай бұрын
జై వైయస్సార్ జై జగన్
@VeerareddySanampudi3 ай бұрын
రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కి పెద్ద బ్రోకర్
@SURESH999263 ай бұрын
YSR విగ్రహాలు తగలబెడుతుంటే ఎక్కడ దాక్కున్నార్రా మీరంతా..???
@chandranagireddy8523 ай бұрын
రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తగులపెటుతుంటే ఆనందపడే యదవలు మీరు మీరా వారసులు మీరు చెప్పేది వింటే రాజశేఖర రెడ్డి సిగ్గు పడుతాడు
@dillibabu44233 ай бұрын
జగన్ అన్న సింహం....నువ్వెంత నీ బతుకు ఎంత రేవంత్ 🤦♂️
@mmscreations-sf5yy3 ай бұрын
పతి వ్రత లు. అందరూ. పరమాన్నం. బాగా వండు తున్నారు..
@AdithyaYarranagu3 ай бұрын
Votelu chilchadame madam gari pane
@nanibabudevarapalli89023 ай бұрын
చంద్రబాబు రాజన్న విగ్రహం అంటించేసినప్పుడు షర్మిల ఎక్కడ డాక్కుంది
@gurunadhareddy34163 ай бұрын
Jagan ante Prajalu : Prajalante Jagan: that is AP .
@TJoshbabu3 ай бұрын
వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి
@prabhakarprabhakar74943 ай бұрын
షర్మిల ఇదో కొత్త డ్రామా వైఎస్ఆర్ పేరు చెప్పుకొని ఓట్లకోసం,ఓదార్పుయాత్ర చేసింది జగన్
@ushareddy90693 ай бұрын
Shame on you all
@cuk7593 ай бұрын
Gumpu mestri idhhi kodangal gadda kaadhu😂
@seenut53 ай бұрын
Shameless congres ysr postures destroyed no body questions they conduct meetings
@venkatakrishna82903 ай бұрын
Jai YSR and Jai jagan garu and telamgana cm revanth gariki congratulations
@ravikumarvizag84173 ай бұрын
ప్రతి రాజకీయ నాయకుడు పొలిటికల్ గానే ఆలోచిస్తున్నాడు తప్ప ప్రజలకు విశ్వసనీయత ఉండాలని అనుకోవడం లేదు విశ్వసనీయంగా ఉండి ఓడిపోయిన మాటమీద నిలబడిన వ్యక్తి దేశంలోనే ఉన్న ఏకైక వ్యక్తి వైయస్ జగన్ గారు రాజశేఖర్ రెడ్డి గారిని ఇంతలా పొగడని మీరు ఏదో ఒక రోజు జగన్ గారిని కూడా పొగిడే రోజు వస్తుంది
@BondilinarayanaBondili3 ай бұрын
పులివెందుల పులి వైఎస్ఆర్ గారి గొప్పతనం ఏమిటో ఈ రోజు తెలిసింది.బ్రతికి వున్నప్పుడే కాదు చనిపోయాక కూడా శత్రువు చేత పొగిడించు కోవడం ఆయన గొప్పతనం.ఇదే రేవంత్ రెడ్డి ఒకప్పుడు తిట్టి నాడు ఇప్పుడు పొగుడు తున్నాడు ఇది కదా వైఎస్ఆర్ అంటే.👑🙏🙏🙏
@kureddydalakoitreddy46233 ай бұрын
గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ప్రచారం చేయకుండా తెదేపా గెలుపుకు మీ పయోగ పడ్డాడు రేవంత్. సవాల్ తెదేపా మీద చేయలేరా. ఓడి పోయిన పార్టీని సవాల్ కు చెందిన రమ్మనడం ఏందిరా
@arunadr29873 ай бұрын
The great leader YSR. ❤❤❤🎉
@saidulusathiri88193 ай бұрын
జోహార్ వైయస్ఆర్ ❤❤❤❤😢
@JonesEsther-xe6rs3 ай бұрын
Jai jagan Anna
@mohammedkhasim33493 ай бұрын
,రాబోయే రోజుల్లో ఏపీ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం...
@indiravora20523 ай бұрын
ఇది అతను డ్రమ👍👍👍
@nagulammaamma41503 ай бұрын
రేవంత్ రెడ్డి తెలంగాణ మరి జగన్ పార్టీ మీద పడి ఏడుస్తున్నాడు వీనికి ఏమి పనిలేదా.
@lakshmimule13193 ай бұрын
Rajashekar reddy మరణానికి Soniyamma kuda karname E roju mallisharmila e rakanga Cherindo mahatalli
@rajeshGaming-yt13 ай бұрын
Jai Jagan anna 💙🤍💚
@annareddyadinarayanareddy81473 ай бұрын
YSR కాంగ్రెస్ ఊపిరి అన్నది ఎంత సత్యమో ఆ YSR ఊపిరి తీసినది YSR కుటుంబాన్ని బజారుకు వీడ్చి YSR మీద కేసులు పెట్టి YSR పరువుతేసినదీ కాంగ్రెస్సే అందుకే ఆ మహాత్మునికి ద్రోహం చేసినందుకే AA శాపం కాంగ్రెస్ నీ రాష్ట్రం లోనే కాదు దేశంలో కూడా లేకుండా చేసింది ఇప్పుడు మళ్లీ అదే YSR పేరు పెట్టుకొని షర్మిల ను అడ్డం పెట్టుకొని అన్నా చెల్లెలు మధ్య చిచ్చు పెట్టి Cఆంధ్రాలో గెలవాలని కుట్ర లు చేస్తున్నారు ఆంధ్రా ను విడగొట్టి ఆంధ్ర ప్రదేశ్ కు కాంగ్రెసు చేసిన ద్రోహం ప్రజలు మరచి పోయారని అనుకోవడం మీ బ్రమ చరిత్రలో ఆంధ్ర ప్రదేశ్ కు కాంగ్రెసు చేసిన ద్రోహం చిరస్థాయిగా నిలిచిపోతుంది తరతరాలు మీ రు చేసిన ద్రోహం గుర్తు పెట్టు కుంటుంది వైఎస్సార్ రక్తం అనే షర్మిల ఆమె రాజకీయ స్వార్థం కోసం వాళ్ళ తండ్రికి కాంగ్రెసు చేసిన ద్రోహం మరచి పోయి కాంగ్రెస్ తో కుమ్మక్కు అయిపోయి ఉండవచ్చు కానీ వైఎస్సార్ నీ ప్రేమించే ప్రజలు కాంగ్రెస్ కి ఎప్పటికీ క్షమించ రు కాంగ్రెస్ కు చిత్త శుద్ధి ఉంటే ఆంధ్ర ప్రదేశ్ కు చేసిన ద్రోహాన్ని సరిదిద్దుకుని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి వైఎస్సార్ కుటుంబాన్ని రాజకీయాల కోసం బలి చేయడం మానుకోవాలని ప్రజల విజ్ఞప్తి జై వైఎస్ఆర్
@muzafarsk17103 ай бұрын
Rahul Gandhi P M avutadu, but Sharmila C M avatam kastam
@yohanvelijala3 ай бұрын
కడప పార్లమెంటు జిల్లాలో ఎలక్షన్స్ ఎందుకు వస్తాయి అవినాష్ రెడ్డి గారుని ఏం చేయాలి అని
@manoharguda-lo6ib3 ай бұрын
Ap lo CBN TDP వాళ్ళు చేస్తున్న వైఎస్ఆర్ గారి వీగ్రహాలు తగలబెడుతున్నారు నువ్వు మాట్లాడుతున్నావా
"బాబు" రేవంత్ సార్. మిమ్మల్ని చూస్తే మాకు మీరు అడ్డంగా దొరికిపోయిన ఓటు కు నోట్ కేసు గుర్తుకొస్తుంది. బహుశా అందుకే మీరు పాపులర్ అయ్యి సీఎం అయ్యారు ఏమో!?. జగన్ రాజీనామా గురించి నీకెందుకు. నువ్వు తెలంగాణ లో రాజీనామా. చేస్తే కాంగ్రెస్స్ కు వున్న మచ్చ పోతుంది.
@venkataramanareddy26613 ай бұрын
ఇతర పార్టీల నుండి వచ్చిన వాడు వైఎస్ఆర్ గారిని పోగిడినట్టు పొగిడి, ఆయన కుటుంబాన్ని రోడ్డుపై నిలబెట్టి న మేస్తి గాడు తెలివి తేటలు షర్మిలక్క ని తెలంగాణ లో వాడికీ పోటికి రాకుండా తిక్క లక్క ని జాకీతో పైకి లెపుతున్నాడు. YSR నిజమైన వారసుడు JAGAN చంక నాకుతూ చంద్రం తాత ని తెలంగాణలో లేపుదామని అనుకుంటున్నాడు రవ్వంత రేడ్డి వీడి మాటలు ఆంద్రలో ఎవరు నమ్మరు
@kksagarcreations90013 ай бұрын
Johar YSR Jai jagan Anna 🎉🎉🎉
@muzafarsk17103 ай бұрын
Meeting lu petti Y S R nu pogadatam chala badhakaram.Y S R statues damages sigguchetu.
@NphNph-vi6jp3 ай бұрын
జగన్ 💪💪💪💪💪
@ramanabv16603 ай бұрын
రేవంత్ reddy reddy పరువు తీస్తున్నాడు
@bethelchristianassemblyand98473 ай бұрын
జై రాహుల్ జై రేవంత్ జై భట్టి 2029 కాంగ్రేస్ ❤❤❤❤
@Subbu_is_reinforced3 ай бұрын
Jai jagan anna jai ysrcp
@manikyareddy97993 ай бұрын
ఏవైనా ప్రజలకుపయోగపడేమాటలున్నాయ, ఎంతసేపూ కుర్చీయావ తప్ప మరి రాష్ట్రాలే మై పోయినా పర్వాలేదు.
@ravikumarvizag84173 ай бұрын
Telangana lo kuda వస్తాడు మా జగన్ అన్న కంగారు పడద్దు. ఆ రోజుల్లో మా జగనన్న గారు రాజశేఖర్ రెడ్డి మరణానంతరం చనిపోయిన వారిని పరామర్శించడానికి వస్తానంటే రానీ నువ్వు కుండా అడ్డు పడింది ఈ కాంగ్రెస్ వాళ్లే ఈరోజు రాజకీయంగా ఆయన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఆయన్ని సన్మానాల సందర్భంగా సభలో చేస్తున్నారు. అవసరం నాకేంటని మీరు అనుకోవచ్చు నెక్స్ట్ మోడీ ప్లాన్ ప్రకారం టిడిపి. జనసేన. బిజెపి ఓటమిగా నీ మీద నీ మీద దాడి చేస్తాయి కాబట్టి మీరు ఎప్పుడు పాత వైయస్సార్ అభిమానులను బయటకు తీయాలని చూస్తున్నారు తెలంగాణలో విలువల్లేని రాజకీయం నడుస్తోంది
@BURADANARAYANARAO-dt7ee3 ай бұрын
Jai Revanth Anna Jai Bharath nya yatra Jai Rahul gandhi Jai congress Jai Sharmila Amma Jai Rahul gandhi Jai Rahul gandhi Jai ysr
@BalajiNaik-m4h3 ай бұрын
రవ్వంత పొట్టి ఫెలో
@reddybeats99913 ай бұрын
చూసుకుందాం బరాబర్ చూసుకుందాం కడప పార్లమెంట్ కు పోయి ఎలక్షన్స్ వస్తే రేవంత్ రెడ్డి చూసుకుందాం నువ్వు కాదు కదా నీ ఇంకో తరం వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్గా కూడా గెలవలేదు
@abdin4373 ай бұрын
ఎక్కడైనా, ఎప్పుడైనా ఒక పార్టీ మీటింగ్ లో వేరే పార్టీ నినాదాలు విన్నారా,అక్కడే తెలుస్తుంది వారసత్వం
@nageswararaogubbala89493 ай бұрын
వీళ్లందరు వచ్చి జగన్ మీద ప్రేమ రెండింతలు పెంచారు,😂😂😂
@nagarajub12023 ай бұрын
Pora 4 feet
@vasudevaraogedel43313 ай бұрын
Ayya.. Revanth reddy garu.. Maa state ko Jagan anna unnaru.. Verokaru avasaram leedu