మోడీ గారి శిష్యుడు కదా. అందుకే ఈయన మీద నిఘా పెట్టలేదు
@satyanarayanap49574 күн бұрын
ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ అందరూ తప్పించారు 😂😢😅
@joysulabalasubramanyam79114 күн бұрын
First class student kadha అన్ని first లో undavalasindegadha. అలానే ఆ స్థాయి మెయింటైన్ చేస్తున్నారు
@tmkrishna94214 күн бұрын
🌹 ఇంకా కాపాడ టానికి ఎక్కడో ప్రయత్నలు జరుగుతుంది అందుకే ఈ డిలే 🍒 ఇది అందరికి తెలుసమ్మా కావాలనే ఊరుకున్నారు ( కేంద్రం )
@EluriKanakeswararao-bf6fw4 күн бұрын
AP గొర్రెలు కి అర్ధం కదా? 40%గొర్రె లు అంక్ జగన్ కి బాగా అర్ధం అయింది
@nnrao18364 күн бұрын
❤ NOTHING WILL HAPPEN TO JAGAN AND ADANI SINCE THEY WILL BE SAVED BY OUR GREAT PM NARENDRA MODI ALL OF YOU WAIT AND SEE ❤❤❤
@sreedeviyalamanchi78664 күн бұрын
100% correct
@geethap58354 күн бұрын
Adhane. And. Jagan. Kee. Supportsd. B. J. P. Also. Supported. By. Mode, And. Sha. Most. Cremenal. Brains
@rkraop75123 күн бұрын
We have to develop universally immediately under able guidance.
@MohammedMushtaq-bw5mp4 күн бұрын
Evbaru arrest cheyaleru
@mallikarjunaraouvv4 күн бұрын
చంద్రబాబు గారికి ఇలాంటి అవినీతి మీద ఇంటరెస్ట్ ఉండదు
@PrasadNeeli-w4j4 күн бұрын
రోజూ డిబేట్ తోనే సరిపోతుందని దోచుకొన్న వారు హేమాహేమీలు
@MohammedMushtaq-bw5mp4 күн бұрын
Cbn prabhutwam emi cheyadu
@bvk20204 күн бұрын
Modiji your adopted son is great. Continue to save him.
@sreedeviyalamanchi78664 күн бұрын
Modi Ki theliya kundaane jariginda
@shankarmurthy78834 күн бұрын
Jaggubai international DON nu Evvadu Emi Cheyaledu..World Wide Manage Cheyyagaldu & World Wide Lootee & Crime Cheyyagaladu
@venkateswarraogummadi5434 күн бұрын
Jagan will be cm in 2029
@krishnareddy28034 күн бұрын
అబ్బబ్బా... తవరికి పాయింట్ దొరికేసిందని తెగ మురిసిపోతున్నారు. ఇలా అంటించుకొంటూపోతే అసలు దేశంలో ఒక్క రాజకీయులు కూడా మిగలరు. కాస్త ఓపిక పట్టండి అమ్మలూ...
@mahendrareddy57694 күн бұрын
ఎన్ని పాయింట్ లు దొరికినా ఎలక తోక ఎంత తోమినా నలుపే నన్నట్లు మన తలకాయలు అలా ఉంటే వీళ్ళూ వాళ్ళూ ఏం చేస్తరు లే బ్రో. మనం ఎన్ని పింక్ డైమండ్ కథలు అయినా చెప్పొచ్చు. మనం ఎన్ని కోడి కత్తి డ్రామాలు అయినా ఆడోచ్చు. ఎన్ని సార్లయినా బాత్రూం లో బాబాయి కి కథలు చెప్పొచ్చు. పైన మోషా లు ఉన్నంతవరకూ మన బానిస బ్రతుకులకి ఢోకా లేదు బ్రో. మన పరదాల పులి పులే. మనం బానిసలమే. ఇది మారదు.