@@raaam7716 undha ledha ani first Bible chadivi Dani tarvatha comment cheayi urike point out cheyaku
@durgaraot7515Ай бұрын
బైబిల్ లో ఒట్టు లు గురించి చాల క్లియర్ గా చెప్పారు .ఒట్టు వెయ్యkudaదు నీ మాట అవును అంటే అవును కాదు అంటే కాదు లా ఉండాలి
@maheshbabugummadiАй бұрын
Yeah true
@stephen6019Ай бұрын
God spirt poyi money spirit political sprit evil spirit vaste alane promise chestaru andi , vella valla christianity paduchestunaru
@luerslivingstone78Ай бұрын
Ottu veyatam tappe, but Anil Anna devuni sakshi ga ani cheparu. Anil garu ottu veyaledu vinandi baaga.
@luerslivingstone78Ай бұрын
Ottu veyatam tappe, but Anil Anna devuni sakshi ga ani cheparu. Anil garu ottu veyaledu vinandi baaga.
@luerslivingstone78Ай бұрын
@@maheshbabugummadi Ottu veyatam tappe, but Anil Anna devuni sakshi ga ani cheparu. Anil garu ottu veyaledu vinandi baaga.
@yashwanthsooryamekala3730Ай бұрын
గతంలో ప్రార్థనతో వర్షాన్ని ఆపినట్టే ఇప్పుడు నీ ప్రార్థనతో జగన్ మనసు మార్చవచ్చు కదా..
@ganussr341729 күн бұрын
God cochyan
@ForthepeopleManik28 күн бұрын
😂
@naveenkumarsr784728 күн бұрын
😂
@revanthreddy389924 күн бұрын
Adi acting bro😂
@yashwanthsooryamekala373024 күн бұрын
@@revanthreddy3899 అది తెలుసు.. అందుకే వ్యంగ్యంగా ప్రశ్నించాను..
@PrasadjesusАй бұрын
1. ధనపేక్ష సమస్త కీడులకు మూలము 2. తన కంటి ముందు ఉన్న సహోదరుడ్ని ప్రేమించకుండ... దేవుడిని ప్రేమిస్తున్న అని చెప్పే వాడు అబద్దికుడు... కంటి ముందు కనిపించే సహోదరున్నె ప్రేమించ లేకుంటే కనిపించని దేవుడ్ని ఎలా ప్రేమిస్తారు?? 3. యేసు - మీకేమి కవలెనో మే తండ్రికి తెల్సును కనుక ముందు ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి... 4. ధనవంతుడు పరలోక రాజ్యములో చేరడం కంటే వొంటే సూది బెజ్జం లో దూరడం సులభం...
@panthagani7633Ай бұрын
బైబిల్ మీద ప్రమాణం చెయ్యకూడదు అని బైబిల్ బోధకులే ప్రజలకు చెబుతారు. అటువంటి బైబిల్ బోధకుడు అయిన బ్రదర్ అనిల్ గారు బైబిల్ మీద ప్రమాణం చెయ్యడం అనేదే థౌసండ్ మిలియన్స్ ప్రశ్న గా మిగిలిపోతున్నది.
అంటే ఆ బైబిల్ గాని దానిలో వున్న దేవుడు రెండూ కూడా నిజం కాదు కాబట్టి ఈజీ గా ప్రమాణం చేస్తున్నారు.
@BathalaKeerthisudha-lz6mnАй бұрын
Yes
@Jreaskushana-c4pАй бұрын
@@udaykumardonnikota8056 ne nammakam evariki avasaramledu,but neku matram nijamaina devudu kaavali.jesus matrame ninnu narakam nundi rakshinche rakshakudu.
@venkatasatyanarayana7314Ай бұрын
దేవుడినే అడగవచ్చు. ఇవన్నీ సెటిల్ చేయమని. ప్రార్థన చేస్తే చాలు ఫైట్ చేయక్కరలేదా. జగన్ ఇలా చేస్తాడని దేవుడు చెప్పలేదా.
@pedarapubharadwajaАй бұрын
😂😂😂 if they don't have answer then they bring 🐏🐏
@joysulabalasubramanyam7911Ай бұрын
ఇంక కోర్టులు జడ్జి లు ఎందుకు అయ్యన్నే అడిగితె పోలె. సూష్మ దర్మం cheppavu
@srinivassri7441Ай бұрын
Good question 😊
@PradeepKumar-rq5ryАй бұрын
😅😅😅😅
@kurellaruthhelen8914Ай бұрын
True
@panini5404Ай бұрын
అయ్యా బాబూ akka కి చాలా talent undi 1) వాన కాలం అంటే వానలు పడే కాలం. 2) పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర లాంటివి మచ్చుకు కొన్ని మాత్రమే.
@PratapPochimireddyАй бұрын
వినేవాడు ఉంటె అక్క ఎన్నైనా చెబుతుంది... వాళ్లు గొర్రెలు ఐతే అందరూ వాళ్ల లాగే ఉంటారని అనుకుంటోంది ..పాపం..😢
@santhoshkumar1000Ай бұрын
Avvunu avvunu jagan gadi speech chusee artham avuthundhi jagan gadu first class student ani raa ycp paytm dog.
@gopiparim6814Ай бұрын
@@panini5404 blood ysr blood. Any doubts???😀😀
@MercyChakramАй бұрын
అనిల్ గారు మీ భార్యని మీతోకూడా దేవుని సేవకు తీసుకొని పోండి. ఇలా రాజకీయాలని దేశం మీద వదలకండి. సేవకులకు డబ్బు అవసరమా.
@ChamuK-on1wjАй бұрын
Sharmilaku astilo haiku vundi
@Vra-hx4wxАй бұрын
పనిలో పని ఆ జగన్ గాడిని కూడా తీసుకుపొమ్మని చెప్పు బ్రో. వాడి ని చూస్తేనే చిరాకు వస్తుంది.
@Socialwellbeing-x4rАй бұрын
@@ChamuK-on1wjthandri aasthi lo untundi anna asthi lo hakku nduku untundi ...adi jagan aasthi kanuke adi ed jagan name meeda file chesidi ..adi only jagan d kankunte sharmila name kuda attest chestadi kada 😂😂😂 e matram logic Ela miss ayyaru
@rkb242Ай бұрын
అసలు అనిల్ సేవకుడ పెళ్లని అడ్డుపెట్టుకొని, రాజకీయలు చేస్తునడు, అతనిని సేవకుడుగ అనర్హుడు
@bhagavadgitateluguasmrАй бұрын
@Socialwellbeing-x4r thandri asthe ameku hakku vundi according to parents will and wish. 2009 lo ysr dead ayithe...u mean to say he started new business after 2009?????? Lol, that is funny...he is in politics since 2009 and u are saying he also started new business and earned so much?
@satya6574Ай бұрын
ప్రపంచంలో వెలుగు వెలిగిన కే ఏ పాల్ గారిని పిచ్చి వాడిని చేసిన పాపం ఊరికే పోతుందా? అనుభవించండి
@akhildass55555Ай бұрын
@@satya6574 తెలుగునాడు లో వెలుగు వెలిగిన ntr నీ వెన్నుపోటు పొడిచిన వాడు కూడా తెలివిలేని పుత్రుడితో శాపం అనుభవిస్తున్నాడు
@santhoshkumar1000Ай бұрын
@@akhildass55555chelli ni thallini thani tharinimina vadu kuda anbhavistadu raa
@MURARI-vf4gfАй бұрын
Nagababu some years back oka game show lo cheppadu KA PAUL ni ala troll cheyyakandi, ayanni arrest chesinappudu shock treatment iccharu ani😢
@Gospelforu777Ай бұрын
its true
@appreciatelife87Ай бұрын
@@akhildass55555😂😂 తెలివి లేని పుత్రుడా?? ఎవరు లోకేషా?? జగన్ తెలివైనవాడా?? 😂😂😂
@hsureshkumar3997Ай бұрын
ఆమె ఆస్తులు అడుగుతే ఒక అర్థం ఉంది వీడు ఎవడు అడగటానికి ఆస్తులు రాలేదనీ మందుతున్నట్టు ఉంది....
@Preethibuddy2261Ай бұрын
Dani kosami chesukunadu
@NadupuruLokeshАй бұрын
అంతేగా అంతేగా
@lakshmipathi9409Ай бұрын
మీరు దేవుని ప్రేమ గురించి చెప్పకుండా మీరు కూడా ఆస్తి, అధికారం కోసం మాట్లాడుతూన్నారు
@santhoshkumar1000Ай бұрын
Bible Devudeke 10% asti kavali raa babu
@aptarget200Ай бұрын
మత్తయి 5 (34 to 37 verses ) 34.నేను మీతో చెప్పునదేమనగా - ఎంతమాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్ధు. అది దేవుని సింహాసనము. 35."భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము." 36."నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు.".. 37."మీ మాట ఔనంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించునది దుష్టుని నుండి (కీడు నుండి) పుట్టునది. Bro Anil Kumar idi Telusa niku ... 😅
@vigneshwarreddy9762Ай бұрын
Ne talakaya..🩴🩴
@kalyanchakravarthy7409Ай бұрын
Avuna nee madda ku praise the Lord chilipi
@usharanidinavahi7852Ай бұрын
Okay line artham kaledu
@nareshmonuri2037Ай бұрын
Super bro Anil ki emi theliyadhu aayana faster kaadhu dhevini perutho business chestunnadu
@DearBhavana1604Ай бұрын
Kakaaaa 1st byble purthiga chadavveyy anil kaka
@శిరుగుడివాసుАй бұрын
అనిల్ గారు మీ చెల్లెలు కు ఎంత ఇచ్చారు అలాగే మీ మొదటి భార్య పిల్లలకు ఎంత ఇచ్చారు చెప్పండి
@DASARISUPRAJA-f9pАй бұрын
Baga adigaru sir
@PadmakarReddy-u5fАй бұрын
😂
@pavan7626Ай бұрын
Jagan kastapadi sampadinchara? Tandri power addupettukuni dobbina public money. Andhuke Sharmila aduguthundhi.
@DSRao-h8uАй бұрын
Jagannunchi vachina aastilo nee Anna chelliki yenta vaata istunnaru chirmila aadapaduchu baava gariki asalu ivvava needabbu meeda jagandabbu needa chi
@bablu7038Ай бұрын
వాడుకొని పక్కన పెట్టారు రా షర్మిళ నీ పాపం
@rajashekar6527Ай бұрын
బైబిల్ మీద ఒట్టేసి పదవులు గాని ఆస్తులు గాని అడగలేదు అంటున్నారు. మరి ఆస్తులు గురించి లొల్లి ఎందుకు పెట్టింది షర్మిల.
@guruz241Ай бұрын
Neekendu, nuvu Anil brother kanna poppa vadiva, ayana rain ni kuda aapadu . Prabuvu devinchi yundi vunadi
@suresh-mq9qcАй бұрын
Ledante jagan dobbuku podam ani chustunadu kada...
@vandanaissac8243Ай бұрын
మిమ్ములను బట్టియే దేవుని నామము అన్యజనుల యెదుట దూషించబడుతుంది
@Rj07531Ай бұрын
@@vandanaissac8243 💯 correct brother
@dandeshantharaju7713Ай бұрын
బైబిల్ మీద ఒట్టు వేసినప్పుడే నీ నిజాయతీ తెలిసిపోయింది. అవును అంటే అవును కాదు అంటే కాదు అనిల్ కుమార్ శాస్త్రి నోరు తెరిస్తే అబద్ధాలు.
@dasaradhd4910Ай бұрын
అన్న జైల్లో 16 నెలలు ఉంటే, షర్మిల 3000 km పాదయాత్ర చేసి, వైసీపీ ని నిలబెట్టింది, అంతే కాదు, 2014, 2019 లో రాష్ట్రం అంతటా తిరిగి వైసీపీ ని గెలిపించాలని ప్రచారం చేసింది. జగన్ గెలుపు, వైసీపీ పార్టీ నిలబడ్డంలో షర్మిల కృషి కనీసం 40% ఉంటుంది. కాంగ్రెస్ లో వున్నపుడు తనను తీవ్రంగా తిట్టిన బొత్స,ధర్మాన, కన్నబాబు, అలాగే విడుదల రజనికి కి కూడా మంత్రి పదవి ఇస్తాడు, కానీ వైసీపీ నిలబడడానికి అంత కృషి చేసిన సొంత చెల్లెలు షర్మిలకు కనీసం ఒక ఎంపీ పదవి కూడా ఇవ్వలేదు జగన్. విజయసాయి రెడ్డి కి ఇస్తాడు, వైసీ. సుబ్బారెడ్డి కి ఇస్తాడు, ఆఖరికి ఎవరైతే వైస్సార్ ను చంపారని ఆరోపించాడో, ఆ అంబానీ ఫ్రెండ్ నత్వానికి మాత్రం ఎంపీ పదవి ఇస్తాడు జగన్. సిగ్గు ఉందా? చెల్లెలు ఏమి ద్రోహం చేసింది ?
@ravikiran8661Ай бұрын
Devudu cheppinavi Anni nuvvu chesthunava babai ni champinodi sanka naakamani devudu cheppada
Anil Kumar isnot perfect precher. and also not atrue. Christian
@rockjmadhu4530Ай бұрын
జగన్ గారు 2019 ఎలక్షన్ గెలిసినప్పుడు జగన్ గారికి కొన్ని కాంట్రాక్టు పనులు అడిగితే ఇవ్వలేదని షర్మిలను అడ్డుగా పెట్టుకొని బ్రదర్ అనిల్ గొడవలన్ని చేస్తున్నాడు.
@GodschoicesАй бұрын
jagan YSR ni charge sheet lo vesadu, vijayammanu court ki lagadu, chellini kuda lagadu, YS VIVEKA nu murder chasina Avinash ni deniki venuka veskoni vasthunado manaki telsu. Enni chasinodu YSR CM post kosam Asthi kosam muder chayaleda
@padmamarimganti3928Ай бұрын
intha brainless entira babu janalu
@muralimohanbabunannuru1961Ай бұрын
Pichchi vaagudu.@@Godschoices
@siva775Ай бұрын
Aneel garu adigaro ledo theliyadu gani 2004 to 2009 Jagan garu matram chesadu
@chitty393Ай бұрын
చార్జిషీటులో వైఎస్ఆర్ పేరు పెట్టింది జగనే ఇంకా గట్టిగా మాట్లాడితే జగన్ పేరు పెట్టుకుంది కూడా జగనే కదా సార్@@Godschoices
@ratnakumar59Ай бұрын
సూపర్, నిజం తెలిసింది జో్ఫేర్ గారు 😊
@indiranitta3024Ай бұрын
Bible సరిగ్గా తెలియని వారే బైబిల్ మీద ఒట్టు వేస్తారు.... ఒట్టు వెయ్యవద్దని తన మాట అవును అంటే అవును కాదు అంటే కాదు అని ఉండాలి అని వుంది....
@guruz241Ай бұрын
Bible meeda peste emavtundi. Bible named kada, petocchu
@margretprameela284928 күн бұрын
Anil garu money mind.
@anilgeethasagara19 күн бұрын
100%
@neelumaturi5077Ай бұрын
అనిల్ బ్రో మనం దేవుని బిడ్డలం మనం ఎస్ అంటే ఎస్ నో అంటే నో అంతే ఓట్లు వేయకూడదు 🙏🏻
@luerslivingstone78Ай бұрын
@@neelumaturi5077 thumb nail heading andi adi. Mattalo ottu vestunanu analedu, devuni sakshi ga annaru.
@LakshmiailuriАй бұрын
దేవుడి గురించి నువ్వు మాట్లాడకు
@paramdhamareddyyendodu2266Ай бұрын
I can understand from this interview that Mr Anil is man behind this drama.
@Cherry45567Ай бұрын
షర్మిల ని చెడగొట్టిందే అనిల్
@basheerahmed609Ай бұрын
Anthe kani jagan yedavani oppukoru😅
@manohar_ivu-719 күн бұрын
@@basheerahmed609 adhi andhariki telisindey kada
@vinodkumarvictory4663Ай бұрын
పెళ్ళాం చేస్తే- న్యాయం వైపు ఉన్నట్టు… బావ చేస్తే మోసం చేసినట్టు😂😂😂
@durgaprasadaraochikkala1535Ай бұрын
షర్మిల గారు తెలంగాణ లో పార్టీ పెట్టినప్పుడు విలేకర్లు అడిగిన ప్రశ్నకు రాజశేఖరరెడ్డి పాలించిన ప్రాంతం ఇది అందుకే ఇక్కడకు వచ్చాను ... ఆంధ్ర లో అన్న రాజన్న పాలన బాగానే చేస్తున్నాడు .... తెలంగాణ లో రాజన్న పాలన లేదు అందుకే నేను పార్టీ పెట్టాను. అని అన్నారు అనాడు....
@dk1901Ай бұрын
First lo alaage cheptaaruga marii
@RAJ-_-WONDERZАй бұрын
🔹ఒంట్లో పట్టుతగ్గాక... పట్టుదల తగ్గినట్లు చరిత్ర చెబుతుంది‼️🤠 🔹అహంకారం ఆవేశం అత్యాశ ఉన్నపుడు ఆలోచన అనేది ఉండదు... అది ఎవరికైనా వర్తిస్తుంది‼️😇 🔹అక్రమ ఆస్తిలో వాటా కావాలంటే జైలుకి వెళ్ళక తప్పదు‼️ 🔹90% అక్రమ ఆస్తులలో మనశాంతి ఉండదు‼️
@rockjmadhu4530Ай бұрын
ఆస్తులు.... ఆస్తులని అంటున్నారు బ్రదర్ అనిల్ గారు. పెద్ద పెద్ద మీటింగ్స్ యందు క్రిస్టియన్ భక్తులకు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు.... మనం పుట్టినప్పుడు ఏమి తీసుకురాలేదు చనిపోయినప్పుడు కూడా ఏమి తీసుకొనివెళ్లామని చెప్తారు అలాంటప్పుడు ఆస్తుల కోసం ఎందుకు ఈ గొడవ...?
@savetrees7391Ай бұрын
మరి జగన్ మోహన్ రెడ్డి గారికి అవసరం మా?
@SujithIndrareddyАй бұрын
😊
@sheikmeerasahebmeeraАй бұрын
ఈ మాట జగన్ కీ చెప్పవచ్చు కాదా
@nareshbabuvijАй бұрын
@@savetrees7391arey munda jagan sampadinchukunadu, evarinasthulu adagadam ledu
@brahmak9215Ай бұрын
@@sheikmeerasahebmeera jagan hindu kabatti
@vechalapunagarajaraovnraja4587Ай бұрын
రాజశేఖర్ రెడ్డి గారి ఆస్తి జగన్ షర్మిల గారికి ఆస్తి ఇవ్వలేదని తప్పు అంటున్నారు అన్న వారందరూ వాళ్ళ చెల్లెలికి అక్కలకి సమానంగా ఆస్తి పంచారా ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అనిల్ కుమార్ గారు మీ ఆస్తి సమానంగా మీ అక్క చెల్లెలికి మీ అన్నదమ్ములకి లేకపోతే రేపొద్దున పిల్లలకి సమానంగా పంచుతారా
@murthynaidukothuri9171Ай бұрын
అయ్యా నాగరాజారావు గారు, మీరు అడిగే ప్రశ్న నిజమైనదే కావచ్చు. బ్రతికి వున్నప్పుడే తండ్రి పంచి ఇఛ్చినపుడు మీరు చెప్పింది కరెక్ట్. కానీ కీ. శే. రాజశేఖర్ రెడ్డి గారికి కూతురు అంటే అపార ప్రేమ అని తెలిసిందే. ఎందుకు ఆయన ముఖ్యలు ముగ్గురు దగ్గర 4 లుగురు మనుమలకు సమానానమ్మన్నారు. దానికి అనిల్ పేరు మీరు మధ్యలో ఎందుకు తెస్తారు?.
@valasalasivakumar7815Ай бұрын
ఛీ ఆడవాళ్ళు అంటే ఇంత చులకన...రేపు నీ కూతురుకు ఇలా అయితే తెలుస్తుడి
@sirionegramgoldjewellery5384Ай бұрын
తల్లికిచ్చిన దానికి అమ్మ చెల్లికి ఇచ్చిన దానికి కోర్టులో పిలిచినందుకు తెలుసుకోండి
@basheerahmed609Ай бұрын
Inka a lokam lo unnav.....Jagan dha aasthi....leka Raja sekhar Reddy dha
@basheerahmed609Ай бұрын
Mundhu ah 420 jagan ki vathhasu palakadam aapesthe law ante ento thelusthundhi
@singamreddy3446Ай бұрын
కాదు జాఫర్ గారు షర్మిలమ్మ కు ఆస్తిలో హక్కు ఉండాలి ఆ మాస్తి ఆమె అడుగుతుంది ఇవ్వాలి కదా అని అనిల్ గారు అంటున్నారు మరి అనిల్ గారు వాళ్ళ చెల్లెళ్లకు ఎంత ఇచ్చారు అని మీరు అడగొచ్చు కదా ఒక మాట
@janardanadev3845Ай бұрын
తన కుటుఃబం గురించి ఎ. సం. రాజశేఖర రెడ్డి చెప్పిన మాట ఇతరుల కుటుంబాలకు ఎలా వర్తిస్తుంది?
@dk1901Ай бұрын
Adi Rajasekhar reddy sampaadinchina aasti kaabatti hakku vundi antunnaru ,Jagan cm ayyaka Inka sampaadinchaadu andulo adagatledugaa
@rajkumar-xx6ygАй бұрын
జాఫర్ ఏమి అడగడు ఎందుకంటే ఇతను కూడా టీడీపీ మనిషినే ....జాఫర్ టిడిపి కోవర్ట్
@jim0209197429 күн бұрын
అనిల్ తన చెల్లెలికి ఏమీ ఇవ్వలేదనుకుందాం.... ఈ విషయానికి... షర్మిలకు ఆస్తి పంచడానికీ ఏంటి సంబంధం? ఆ లాజిక్ తో... నీకు ఏం ఇవ్వను అని జగన్ అనడం కరెక్టా....?
@lakshmipathi9409Ай бұрын
మీరు నిజంగా దేవుని మీద ఆధారపడిన వాళ్ళు అయితే మీ ఆస్తి , రాజకీయాలు వదిలేసి దేవుని పని చేయండి
@bhavaniyadav7208Ай бұрын
😂 Abba
@krishnab-z6uАй бұрын
Jagan Matram Vala Asti kotisi Enjoy chyali YSR Vala Grand children kosam Ichdi not for them
@RAJ-_-WONDERZАй бұрын
🤔నీ మీద నీ కుటుంబం మీద ఒట్టేసి చెప్పు‼️అలానే ఒట్టేసి ఒకమాట వెయ్యకుండా మరోమాట చెప్పకు‼️💯✅
@vijaybethala629826 күн бұрын
You are the main issue creating person in YS family because we all knows about jagan Anna ❤
@think16920 күн бұрын
😂😂we know 😂😂sontha Amma medha case Vesina vedava. Aa Prakash Raj ongolejitha acting ki padipoku
@akhildass55555Ай бұрын
Vidu bible నమ్మిన వాడు అయితే అసల్ ఆస్తి కోసం గొడవపడే వాడి భార్యని రెండు కొట్టి బుద్ధి చెప్తాడు😂
@babuashok7695Ай бұрын
సూపర్😂
@redmac4766Ай бұрын
Yes😂
@GodschoicesАй бұрын
jagan YSR ni charge sheet lo vesadu, vijayammanu court ki lagadu, chellini kuda lagadu, YS VIVEKA nu murder chasina Avinash ni deniki venuka veskoni vasthunado manaki telsu. Enni chasinodu YSR CM post kosam Asthi kosam muder chayaleda
@sis.lydiadimple5837 He Stopped my Jesus meetings in 2006. I lost nearly 50lk. He was scheduled to preach on same dates in kakinada and my meetings were scheduled on same dated. He sensed the less attendance and attention for his meetings.. he used power and stopped my meetings.but he throw the incident (stopping my meetings) on some some some other religious fanatics.
@sureshbabu6653Ай бұрын
వాడి అన్నదమ్ములు ఎలా ఉన్నారు ఒకసారి అడగాల్సింది జాఫర్ గారు,
@tatanaidumedisetti259Ай бұрын
జగన్ బాబాయ్ ఎవ్వరు
@dasaradhd4910Ай бұрын
అన్న జైల్లో 16 నెలలు ఉంటే, షర్మిల 3000 km పాదయాత్ర చేసి, వైసీపీ ని నిలబెట్టింది, అంతే కాదు, 2014, 2019 లో రాష్ట్రం అంతటా తిరిగి వైసీపీ ని గెలిపించాలని ప్రచారం చేసింది. జగన్ గెలుపు, వైసీపీ పార్టీ నిలబడ్డంలో షర్మిల కృషి కనీసం 40% ఉంటుంది. కాంగ్రెస్ లో వున్నపుడు తనను తీవ్రంగా తిట్టిన బొత్స,ధర్మాన, కన్నబాబు, అలాగే విడుదల రజనికి కి కూడా మంత్రి పదవి ఇస్తాడు, కానీ వైసీపీ నిలబడడానికి అంత కృషి చేసిన సొంత చెల్లెలు షర్మిలకు కనీసం ఒక ఎంపీ పదవి కూడా ఇవ్వలేదు జగన్. విజయసాయి రెడ్డి కి ఇస్తాడు, వైసీ. సుబ్బారెడ్డి కి ఇస్తాడు, ఆఖరికి ఎవరైతే వైస్సార్ ను చంపారని ఆరోపించాడో, ఆ అంబానీ ఫ్రెండ్ నత్వానికి మాత్రం ఎంపీ పదవి ఇస్తాడు జగన్. సిగ్గు ఉందా? చెల్లెలు ఏమి ద్రోహం చేసింది ?
@ha_rithuАй бұрын
@@dasaradhd4910, padavi icchi vunte, family motham padavulu dhochesaru anandi, ippudu ivvaledhu ani. Naram leni naaluka kada emaina anochu!
@sureshbabu6653Ай бұрын
@@dasaradhd4910 కడప ఎంపీ టికెట్ తప్పక రాజ్యసభ ఇస్తాను అని చెప్పినాడు, ప్రాంతీయ పార్టీలలో రెండవ పవర్ పాయింట్ చాలా తప్పు ,ఇప్పుడు కూడా ఆస్తులు 40% వెనక్కి తీసుకోవడానికి కారణం బాబు గారి ట్రాప్ లో పడి తన వాటాలను లోకేష్ అమ్మాలని చూసింది, అందుకే జగన్ తన ఆస్తులను వెనక్కి తీసుకున్నాడు, ఇది తాత్కాలికమే ఆమె ఆస్తుల లో నుంచి జగన్ ఒక్క రూపాయి కూడా తగలడు,
@sureshbabu6653Ай бұрын
@@tatanaidumedisetti259 మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థం కాలేదు సోదరా
@kpkp-qh6nvАй бұрын
అనిల్ గారు మీ భార్య కు మానసిక స్థితి బాగా లేదు డాక్టర్ చూపించండి please
@rajendraprasad8582Ай бұрын
Aayanaku iddaru bhaaryalu.
@Villiansk367921 күн бұрын
Devudu yichina varam
@joyarjun3578Ай бұрын
అనిల్ కుమార్ చాలా విషయాలు ఒప్పుకోవట్లేదు చాలా దాటేస్తున్నాడు😂😂
@Harishsatyadev3922Ай бұрын
సూపర్ అడుసుమిల్లి శర్మ గారూ! ఇలానే మీరు మల్లి హిందూ మతం లోకి రావాలని ఒక బ్రాహ్మణ గా నా విన్నపం🤗🤗🤗🤗🤗🤗😘😘😘😘😘😘😘😘😘😘🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑
@ratnakumari548924 күн бұрын
Adusumalli kaadu morusupalli
@M_NirmalKumarАй бұрын
సామెతలు11:28 ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును.
@madhusudanaraoganipineni4244Ай бұрын
Dhanamera annitiki mulam pata vinaleda ? Dhanam mulam idam jagath .veella family motham poyomukha visha kumbhala lanti vallu .a.p.prajala sommu kajesi panchukoni thintunnaru sir .a.p.prajalu melukondi .please .
@sujatha-58Ай бұрын
అనిల్ nvu ఇన్ని ఇయర్స్ నుండి దేవుని వాక్యం చెప్పుచున్నారు బైబిల్ మీద ఒట్టు పెట్టకూడదు అని మీకు తెలియదా మీరు మొదటి నుంచి బ్రాహ్మలు కదా అందుకే అంత ఈజీగా బైబిల్ మీద ప్రమాణం చేయగలిగారు
@srinukonda4042Ай бұрын
అసలు చిచ్చు పెట్టిందే ఇతను
@chandrampothulaaelc8552Ай бұрын
మతం అనేది వంశపరంపరగా వచ్చేది దేవుడు అనేది వ్యక్తిగతం మనస్సుకు సంబంధించినది.
@Warrior-ew9mzАй бұрын
If Sharmila would not have been ysr daughter, Anil sastry would not have converted to Christianity, nor married sharmila😂😂
@ganeshaditya9148Ай бұрын
😂
@JesusChristIsGodOfAllАй бұрын
యాకోబు 5:12 నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశముతోడనిగాని భూమితోడనిగాని మరి దేని తోడనిగాని ఒట్టుపెట్టుకొనక, మీరు తీర్పుపాలు కాకుండునట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను
@VijayaKumar-uh3plАй бұрын
నిజమైనక్రిస్టియన్ బైబిల్ మీద ప్రమాణo చెయ్యడు
@PavanKumar-wx6nlАй бұрын
If it is true, they can do
@chinagaiahmanda5325Ай бұрын
@@PavanKumar-wx6nl If they say truth no need to swear
నీతి మాటలు చెప్పడానికే.... ఆచాణలో అనిల్ కి లేదు... భార్యని 1000% ఉసి గోల్పి ఆనందం పొందు తున్నాడు...
@yvijayakumar9Ай бұрын
విడి వేశాలు మాములుగా ఉండవు, డాన్స్ లు, హిందూ మ్యారేజ్ కొడుక్కి, ఇద్దరు పెళ్ళాలు, కట్నం కావాలి, పాస్టర్ కావాలి అంటే ఆస్థి విడిచి రమ్మన్నాడు దేవుడు, ఇతను పాస్టర్ కాదు చీటర్
@SilasR-vw4drАй бұрын
మార్కు 10:11 అందుకాయన తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మార్కు 10:12 మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లిజేసికొనినయెడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను.
@vasurani4295Ай бұрын
Correct
@amirinenidamayanthi5997Ай бұрын
నీ మద్యే ప్రేమలేదూ. నీవు దేవుడి గురించీ ప్రేమ గురిఃచీ మాట్లాడకూ బ్రష్టు పట్టిన అనీల్.
@kavyapadmanabham3227Ай бұрын
మ్యాటర్ కంటే మత ప్రచారం ఎక్కువ అయిపోయింది
@Ary007.Ай бұрын
Avunu
@Jayadev_Soudala_27Ай бұрын
దెవుని దయతో మాది మతం కాదు ధర్మం... సనాతన ధర్మంలో పుట్టినందుకు గర్వంగా ఉంది....
@raghupathikoora55129 күн бұрын
👍🙏
@M_NirmalKumarАй бұрын
సామెతలు21:6 అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు.
@Sathvik-3xАй бұрын
ఒట్టు వెయ్యకూడదు అన్న మే మాట అవును అంటే అవును కాదు అంటే కాదు,
@BkrishnaKrishna-tn7kkАй бұрын
దేవుడు ఆ కుటుంబాన్ని వారిని క్షమించి ఆశీర్వదించి బాగు చేయను గాక ఏసుక్రీస్తు నామములో ఆమెన్ 👍
@guruz241Ай бұрын
Nee ku oka Amlet tinu
@bro.crreddyАй бұрын
మీ స్వలాభాల కోసం దేవుణ్ణి పరిశుద్ధ గ్రంధాన్ని అడ్డుపెట్టుకోవడం ఓట్లు వేయడాలు చేయంకండి
@venkatanayudu8013Ай бұрын
వైస్సార్ ఆస్తి లో కుమారుడు జగన్ కు సంబంధము షర్మిలకు కూతురిగా కట్నము తీసుకోవాలి ఆస్తులు లో వాటా అడగకూడదు
@AnanthaLakshmiMareeduАй бұрын
మీ మాటలు అసలు బాగోలేదు అనిల గారు మీరు వాక్యం చెపుతుంటే ఎంత ఆసక్తిగా విన్నారు ఇప్పుడు మీ మాటలు అసలు బాగోలేదు నిజమైన దేవుని బిడ్డ షరిమల మాటలు అసలు బాగోలేదు క్షమించడం ప్రేమించడం ఎక్కడుంది మరి దేవుడు చెప్పాడు అంటున్నారు తెలంగాణ లో ఎందుకు సక్సెస్ కాలేదు ఆంధ్ర ప్రదేశ్ లో డిపాజిట్లు ఎందుకు రాలేదు ఇన్ని అబద్ధాలు ఫోటోలు విషయం లో దేవుడు బిడ్డ లు కూడా ఇలా మాట్లాడితే ఎలా బాధ గా ఉంది
@madhusudhanrao2094Ай бұрын
Good explanation by Anil garu Good questions by jaffar garu 🎉🎉🎉🎉🎉🎉
@kurmaraovanapalli218Ай бұрын
ఎవరైనా నమ్మారు అంటే కేవలం డబ్బు కోసమే.
@M_NirmalKumarАй бұрын
కీర్తనలు39:6 మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు.
@Balaji-ex9xmАй бұрын
నిజమైన దైవ సేవకులు ఆస్తులు గురించి ఆలోచించరు,వీడు చెప్పొచ్చు కదా వదిలేయమని.
@BittuTittu-yh8oq29 күн бұрын
Best interview Sir Revealed facts to people Tq Sir
@vizianagaramupdate8320Ай бұрын
ఎన్ని మాట్లాడినా మీ కుట్రలు తెలుసు...
@Rt-o8-s6pАй бұрын
అసలు ఒట్టు పెట్టకూడదు....అని బైబిల్ చెపుతుంది...నువు ఒట్టు పెట్టినప్పుడే నువు ఫేక్ అని తేలిపోయింది.
@gunnaprabhakararao4597Ай бұрын
🌅షరీఫ్🌄 మానసికంగా చాలా...శక్తివంతుడు💯
@narsimhareddy5595Ай бұрын
ఏది ఏమైనా అన్నతో ఆయా సందర్భాల్లో షర్మిళ ప్రవర్తించిన తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది. ఉదాహరణకు:- షర్మిళ కొడుకు ఫంక్షన్ సందర్భంగా అన్న, వదినల పట్ల వ్యవహరించిన తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది
Jagan actor kada..konta mandiki ala nachadu...papam sharmila
@ChinaBabu7997Ай бұрын
ఎవరు అయితే క్రైస్తవులు ఉన్నారో ఇక్కడ మీ దగ్గర ఉన్న ధనం ఆస్తి మీ బంధువులు మోసం చేసి తీసుకుంటే ఏమి మాట్లాడకుండా దేవుడు ఇస్తాడులే అని మౌనంగా ఉండే వాళ్ళు కామెంట్ చెయ్యండి ప్రతి ఒక్కడు విమర్శించే వాళ్ళు
@rakeshmidasalaАй бұрын
Anil is the main culprit. For differences!
@sekharreddy7470Ай бұрын
You are 100 percent correct Anna.
@makarajendran894Ай бұрын
"గెలిచాక పక్కన పెట్టేశారు" అనేది ప్రధాన ఆరోపణ గా అనిల్ గారు చెబుతున్నారు. "ఏ కారణంతో పక్కన పెట్టారు?" అనేది జాఫర్ గారు రాబట్టి ఉంటే బావుండేది. జగన్ గారు - పదవి అడిగితే లేదన్నాడా? పనులు చేయమంటే చేయనున్నాడా ? పైరవీలు ఒప్పుకోలేదా? ఇలా ఏదో కారణం ఉండి ఉంటుంది కదా?!, అది చెబితే బావుండేది
@KoteshwarRao-vc3rhАй бұрын
అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు బాగు పడినట్లు చరిత్రలో లేదు రజనీకాంత్ డైలాగ్ ముష్టిపల్లి షర్మిల కి కరెక్ట్ గా సెట్ అవుతుంది
@No1karnataka10 күн бұрын
Praise the Lord brother
@prabhakarraomacherla9907Ай бұрын
నిన్ను దేవుని సేవకుదని పిలవకూడదు ఎందుకంటే 1 మొదటి కొరింతి 6:6,7 వచనాలు మీరు బాగా ధ్యానించాలి. మీకు కన్వినెంట్ గా దేవుని మార్గాలు మారవు అనీల్...........
@Vll-anjiАй бұрын
తెలంగాణలో రాజకీయాలు చేస్తూ ఆంధ్ర రాజకీయాలు రమ్మని ఎవరు చెప్పారు సార్ మీకు అప్పుడు తెలీదా
@vsatysaivsatysai8510Ай бұрын
ఈ అన్యమతస్తులు ఎవరికి ఓటు వేయకండి దయచేసి
@vijay123jackson227 күн бұрын
Cool Interviewed 👏🏻
@snhisaiah9613Ай бұрын
David didn't fight for power with Saul even David was blessed Annointed by God to become to be the king of Israel why Sharmila garu has quarries with Jagan garu ,let Sharmila garu waits for the decision of The Lord of God till He allows her to be leader othe nation.
@maalesrinivas6860Ай бұрын
ఈ ఇంటర్వ్యూ చూస్తే మొత్తం అన్న చెల్లి మధ్యలో అనిల్ గారే చిచ్చు పెట్టాడు అని తెలుస్తుంది. మీ పిల్లలకు జగన్ గారి ఆస్తి తో ఏమి సంబంధం చెప్పండి అనిల్ గారు...
@krishnab-z6uАй бұрын
Adi YSR Property Jagan Property Anta shakshi Gorri Bida Laga Unav😂😂
@radhabhaskar467Ай бұрын
ఇలాంటి వారిని మీరు ఇంటర్వ్యూ చెయ్యొద్దు వాల్యూ లేని మనుషులు....❤
@MaryGrace-mc6bkАй бұрын
100% correct.
@paramdhamareddyyendodu2266Ай бұрын
Mr Anil is saying I am not interested in politics and assets but he want both.
@krishnab-z6uАй бұрын
Assets Belongs to His Children
@nagendrapujari9896Ай бұрын
మీ దేముడుకి తెలియదా ఎలక్షన్ అయిపోగానే జగ్గడు మారిపోతాడు అని అంటే గేసుగానికి ఏమి తెలియదు కదా.... బూతు బుక్కు బైబిల్లో
@avinashseelam120829 күн бұрын
Bible lo unna manushulu thappu chesaru kaani devudu thappu cheyledu….5 mogullstho unna droupatthi goppa stree na?? 16000 unna srikrishunudu devuda??ila me devullu chesina enno vishayalu me grandham lo unnai… cheppotho kottali nee lanti vaalani… me devullaki iddaru pellalu unataru… valani aadarsam ga theeskuni nuv kooda 2 pellilu chesko… chepputhio kodathadi nee pellam
@sre-gp4vjАй бұрын
Why Gods Person Need Money ?
@VenkatReddy-qu8xhАй бұрын
One of the best interviews
@Niharika6832Ай бұрын
Looks like he is the main reason for this fight between sister and brother … why don’t you guys earn for yourself man .. why this cheap fights .. even though you earn 1lac crore in future ,you won’t get any respect in society
ఒకరు..... ధనము వెంటా మరోకరు... ధైవం వెంటా, ( ధనమా .... ధైవమా) ఇందును దేవుడు ఇలా అంటాడు. ( లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనుడి)😅😅😅😅😅
@williamcarey192Ай бұрын
ఈ గొడవలు జరుగుతున్నాయి గానీ 2019 ఎన్నికలు జరిగిన తరువాత జగన్ షర్మిల కి ఒక ఎంఎల్ఏ గానీ ఎంపీ గానీ MLC గాని మినిస్టర్ గానీ ఇచ్చి ఉంటే,ఈ గొడవలు వుండేవి కాదు. అనిల్ గారుఈ కార్యక్రమంలో మాటిమాటికీ BIBLE మీద ఒట్టు వెయ్యడం చాలా తప్పు వాక్యం తెలిసీ. ఈ కార్యక్రమంలో అసలు రాకుండా వుంటే చాల మంచిది గా వుండేది
@karthikreddy8567Ай бұрын
Anna , Jagan Sharmila Madhya Godavalu vachindhey veedivalla. Anerica d.eeep state veediki funding chesthundhi.
@karthikreddy8567Ай бұрын
Rajashekar reddy cm ga vunnappudu ,ithani Peru Medha Chaala binami aasthulu vunnayi…..chanipoyinappudu , motham dengesadu Veedu. Andhukani Vella I dhooramga pettadu Jagan.
@krishnab-z6uАй бұрын
@@karthikreddy8567 Barthi Amikuralu Kada 😂😂
@ramaraos6968Ай бұрын
ఇప్పుడు నీ భార్య అడిగితే ఏంటిది మరి ఆస్తి కాదా బుద్ధి ఉండాలి
@prasunar8118Ай бұрын
Comments chala baga chesaru , hatsoff👍
@RajajohnPaidimallaАй бұрын
సొంత అన్న నే ఇంత ఇబ్బంది పెడుతూ బాధ పెడుతుందంటే అది చెల్లెనే అసలు