జగన్ వరల్డ్ ఫేమస్.. వలంటీర్లతో బిగ్ గేమ్..: Mahaa Vamsi Analysis On Jagan Big Scam With Volunteers

  Рет қаралды 60,696

Mahaa News

Mahaa News

Күн бұрын

Пікірлер
@kvlakshmi7271
@kvlakshmi7271 15 сағат бұрын
మన కంఠ శోష యే గానీ, యెన్ని బయటికి వచ్చినా ye చర్యలు vundavu. కూటమి అతి మంచితనం తో AP యేమీ అవుతుందో అని భయం వేస్తోంది
@sreenivasarao4217
@sreenivasarao4217 14 сағат бұрын
పాపం పండాలిగా...ఇంత చేసిన వాళ్ళకి 11సీట్లు ఇచ్చారు జనాలు..కుప్ప కులాటానికి ఒక్క రోజు చాలు..😊😊
@khajavalikhaja9261
@khajavalikhaja9261 13 сағат бұрын
Koncham vopika pattu bro
@anuradhathammineni8832
@anuradhathammineni8832 10 сағат бұрын
వెయిట్ చేయడం తప్ప ఏమి చేయాలేము అండి
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 5 сағат бұрын
Central support undi sir
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 5 сағат бұрын
ఎంత పెద్ద రాష్ట్రనైనా 5years లోపల ధ్వంసం చేయొచ్చు అని నిరూ పించిన ఏకైక కలియుగ భాస్మాసురుడు ఈ జగిత్తుకు ప్రమాదకరమైన గన్
@suryaramakrishnaraogannava547
@suryaramakrishnaraogannava547 14 сағат бұрын
ఇలాటి మాస్టర్మిండివున్నవాడు బతకడానికి అనర్హుడు అది పవన్కళ్యణ్ ఎప్పుడో కనిపెట్టారు
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur 15 сағат бұрын
పవన్ చెప్పింది నిజమే
@hemasundararaopydipati5143
@hemasundararaopydipati5143 3 сағат бұрын
Superb presentation well exposed
@kondamurthi2530
@kondamurthi2530 13 сағат бұрын
Excellent madam
@vijayeswararaomidde8220
@vijayeswararaomidde8220 5 сағат бұрын
జగన్ చేసింది ఐదు సంవత్సరాలు రాష్ట్రం నీ ఎలాగైనా సరే సర్వనాశనం చేయ్యాలి అని పాలన సాగింది
@Kannayya9
@Kannayya9 13 сағат бұрын
ఈ వాలంటీర్స్ వ్యవస్థ వలనే జగన్ గారు ఓడిపోయారు
@kundachowdaiah9464
@kundachowdaiah9464 Сағат бұрын
I already warned about this two years back...
@seshagiri1388
@seshagiri1388 3 сағат бұрын
❤chala Baga chapparu . ?💖💖💖
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur 15 сағат бұрын
మీరు బయట పెట్టటమే గాని cbn చర్య శున్యము
@anuradhathammineni8832
@anuradhathammineni8832 10 сағат бұрын
అవును 😢😢
@manyamvenkateswararao8614
@manyamvenkateswararao8614 6 сағат бұрын
ఎక్స్ల్లెంట్ అనాలసిస్ 🙏
@vijayeswararaomidde8220
@vijayeswararaomidde8220 5 сағат бұрын
కిమ్ లాగా పాలించాలని అనుకున్నాడు
@venkataramudu945
@venkataramudu945 5 сағат бұрын
ఇది అంత బీజేపీ అగ్ర నాయకులకు తెలిచే జరిగి ఉంటుంది.
@venkateswararaosabbineni1201
@venkateswararaosabbineni1201 4 сағат бұрын
తండ్రిని మించిన తనయుడు law & political science dept ki syllabus
@xAlanwrekxa
@xAlanwrekxa 5 сағат бұрын
Super explanation maha news
@kalyanikoti
@kalyanikoti 4 сағат бұрын
అంతా బాగుంది వంశీ గారు బట్ ఇన్ని చేసిన కూడా చిప్పకూడు కోసం ఎందుకు పంపించటలేదు?
@ArcotSrinivasaprasannaReddy
@ArcotSrinivasaprasannaReddy 5 сағат бұрын
వాలంటీర్లకు జీతాలు చెత్త పన్ను ద్వారా ఇంటికి వంద రూపాయలు 50ఇళ్ల కూ 5000 ఇది జగన్ తెలివితేటలు😂
@SKY.GOLD.279
@SKY.GOLD.279 4 сағат бұрын
Ee teliviti tetalu abivruiddi lo chupinchyinte bagundedi
@shivaramakrishnarao7640
@shivaramakrishnarao7640 13 сағат бұрын
ప్రకృతి స్పందించింది. అందుకే 11 వచ్చాయి. వాలంటీర్లు కాదు.. జగంటీర్లు.
@krishnam4218
@krishnam4218 11 сағат бұрын
ప్రజలు స్పందించారు. ప్రకృతి స్పందించాల్సి ఉంది
@csraju127
@csraju127 5 сағат бұрын
ప్రయత్నం వికటిస్తే 11 మాత్రమే వస్థాయి.
@PratapKumar-gr2pu
@PratapKumar-gr2pu 14 сағат бұрын
Very good information 👍 TQ sir hats off to sir Pawan Ji
@Murpaprabhakar
@Murpaprabhakar 14 сағат бұрын
వంశీ గారు నమస్కారం సర్. మహాభారతం కౌరవ పాండవ యుద్ధం లో అర్జునుడు కౌరవల పట్ల యుద్ధానికి విముఖత వ్యక్తం చేసిన తరుణం లో శ్రీకృష్ణ పరమాత్ముడు హిత బోధ చేసి అధర్మాన్ని కూల్చి ధర్మాన్ని కాపాడిన సంభవం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు, అర్జునుడిలగా ఆలోచిస్తే వైసిపి అనే కౌరవ సేన రాష్ట్రాన్ని, కూటమి నాయకులను, రాష్ట్ర ప్రజలు ను సర్వ నాశనం చేయడానికి జగన్ అనే దుర్యోధనుడు విజృంభించి ఏకంగా ఏపీ అనే రాష్ట్రం నామరూపాలు లేకుండా చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం ఖాయం. వైసిపి నేతలు, అధినాయకుడునీ పూర్తిగా నిర్మూలం చెయ్యాలి. కూటమి ప్రభుత్వం మేలుకో, మేలుకో నాయుడు, బెంగళూరు
@vvs7111
@vvs7111 3 сағат бұрын
మా వాలంటీర్ మాకు corona vaccine కూడా స్కిప్ చేసింది
@gandhidommety4934
@gandhidommety4934 2 сағат бұрын
వాడి నిచేసేదిఎమిలేదు, మీ మీడియా హడావిడి, కూటమి ఎమీ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి లోఉంది
@kotapativenkateswarlu1082
@kotapativenkateswarlu1082 6 сағат бұрын
CBN politics and Raju కు దయ దండన రెండూ ఉండాలి, అప్పుడే రాజు అవుతారు, CBN ఆలోచించు......
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 14 сағат бұрын
Excellent Madam. Great information given tonthe citizens of India. 👌👌👌👍👍👍✌️✌️✌️🙏🙏🙏🙏
@mrutyunjayagovindappagari3411
@mrutyunjayagovindappagari3411 15 сағат бұрын
Courtesy of HM and PM!!
@telugoditv
@telugoditv 4 сағат бұрын
బీజేపీ కి చిత్తసుది ఉంటే ఇంత నేరం చేసిన జగన్ రెడ్డి ని అరెస్ట్ చేయాలి
@padmagodavarthi8642
@padmagodavarthi8642 14 сағат бұрын
Miss ayina ladies Enni badalu padutunnaro. Kakinada port,krishnapatnam,gangavaram ports nunchi yemaina jarigindha anedhi theliyali.
@srinivasaraotalapala1217
@srinivasaraotalapala1217 13 сағат бұрын
Sleeper cells ను తయారు చేసాడు.
@mrutyunjayagovindappagari3411
@mrutyunjayagovindappagari3411 15 сағат бұрын
Don’t expect H M and PM will act
@vuppalasreenivasulu8500
@vuppalasreenivasulu8500 5 сағат бұрын
Super madam
@bangharam
@bangharam 4 сағат бұрын
ఏమి చేసిన పెయిన దేవుడు వున్నాడు, ఆయనకి తెల్సు ఎప్పుడు ఏమి చెయ్యాలో
@mallikarjunaraouvv
@mallikarjunaraouvv 2 сағат бұрын
చెప్పి చెప్పి మీ నోరు నెప్పి పెడుతుంది. మన ధర్మరాజు గారికి ఇలాంటి వాటి మీద చర్యలు ఇష్టం ఉండదు
@Balaramsiracademy
@Balaramsiracademy 4 сағат бұрын
ఇలా చేసింది కాబట్టే 175 కి 175 అని పొగరు తో మాట్లాడాడు గజన్ అన్న. పెద్ద ప్లానింగే ఇది.
@simhagattupalli
@simhagattupalli Сағат бұрын
ఓరి వీడి తెలివితేటలు 😮. ప్రజలు కొంచం జాగ్రత్తగా ఉండండి
@balakrishnatuniki4710
@balakrishnatuniki4710 14 сағат бұрын
Excately it's to dangerous take serious action
@sathiraju7982
@sathiraju7982 5 сағат бұрын
తాను ఒకటి తలిస్తే, దైవం వేరేగా జరిపించాడు.
@naraganiadityapaul6439
@naraganiadityapaul6439 2 сағат бұрын
అసలు ప్రాసెస్ పూర్తి అవ్వలేదు , అది compleet అయితే వాడే గెలిచేవాడు . ఇంతలో elections వచ్చేశాయి .
@raviareti8812
@raviareti8812 15 сағат бұрын
Alzajeera Modi gurunchi kooda moththam telusukune vuntundi
@srilakshmibhamidipati2533
@srilakshmibhamidipati2533 6 сағат бұрын
Human Trafficking Jagan & Co paina pettandi
@SatyanarayanaVanka-up3hs
@SatyanarayanaVanka-up3hs 3 сағат бұрын
సార్ ధన్యవాదాలు అప్పుడు బాధ్యత గల సెంట్రల్ ప్రభుత్వం ప్రోత్సాహం లేకుండా జగన్ మోహన్ ఇలాంటి సామాజిక అకృత్యాలకు సాహసించేవాడు కాదేమో అందుకే ఎవడూ(నా వెంట్రుక కూడా పీలేరు) అనే వాడు. సార్
@srinivasaraodhulipudi5176
@srinivasaraodhulipudi5176 15 сағат бұрын
Vamsi, garu, miru, bale, bale, mahaa, nues, jai, janasena,, m,, t,, m, 👌👌👌👌👌👍👍👍👍👍👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🚗
@AdinA-v4c
@AdinA-v4c Сағат бұрын
Vamigarugreat
@raviareti8812
@raviareti8812 15 сағат бұрын
Nijaniki idi ikkada prajalandariki telisinde, media vallaku theliyaka povadam aascharyam ga vundi. Jagan politics loki vachchindi thana akrama aasthulanu kapadukodaniki, thanapai vunna casula nundi thappinchukodanike.
@lifecycle2104
@lifecycle2104 2 сағат бұрын
దారుణం
@kullayappav4903
@kullayappav4903 5 сағат бұрын
అలా చేసి ఉంటే ycp నే Elections లో గెలిచి ఉండాలి కదా.
@MohammedMushtaq-bw5mp
@MohammedMushtaq-bw5mp 15 сағат бұрын
Prajaswmiam ante ento teliyadu adi teliste eppudo jagan avinash lu arrest lu jaregei inko vishayam court laki jagan dabbulu ekkuva kadutunnadu andukani jagan ki court lu jagan joliki wellaru
@BhaskarUppalapti
@BhaskarUppalapti 6 сағат бұрын
జగన్ అన్న టైం లో పెటిన్న జిఓ లు టీడీపీ నీ అణచివేయడం కోసమే 2022 లో అవుట్ సోర్సింగ్ లో చేసే వాళ్ల మీద చేసిన జిఓ 12000 కాకుండా 15000 కింద్ద బేస్ శాలరీ పెట్టండి సార్ అవుట్ సోర్సింగ్ లో చేస్తే ఇద్దరు వికలాంగులు ఉన్న 13000 ఎట్లా ఇద్దరికి పించెను పథకాలు ఇద్దరికి లేకుండా చేసాడు జగన్ టీడీపీ వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనే ధైర్యం తో బ్రతుకు తున్నాము జిఓ లో కొంత మార్పలు చేయండి సార్
@adhikingaudhi3192
@adhikingaudhi3192 14 сағат бұрын
తపు సార్
@kshareeshk6101
@kshareeshk6101 12 сағат бұрын
So pavan Kalyan is Intelligence
@agiri3561
@agiri3561 15 сағат бұрын
The reporter keeps telling repeatedly naming vamsi on every statement.
@chandrababuyatham-g7e
@chandrababuyatham-g7e 5 сағат бұрын
Idi nenu expect chesindhe
@PrasadVantakula-o2t
@PrasadVantakula-o2t 14 сағат бұрын
30 years ruling scam
@srinivaschirivella1427
@srinivaschirivella1427 15 сағат бұрын
AP people grete kada
@yvijayakumar9
@yvijayakumar9 4 сағат бұрын
జగన్ ఎప్పుడు ఫేమస్ మీకు తప్ప 👍
@vanivedantam7909
@vanivedantam7909 3 сағат бұрын
వాలెంటీర్స్ ఎందుకు వేస్ట్
@srinivaschalamalasetty5228
@srinivaschalamalasetty5228 5 сағат бұрын
జగన్ జపం ఆపండి? ప్రజా సమస్యలు లెవ్వ? Pls
@krishnam4218
@krishnam4218 11 сағат бұрын
అల్ జజీరా అంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయగలిగినప్పుడు ap ప్రభుత్వం ఏ విషయం లోనూ ఏమీ చేయలేకపోతుంది ఎందుకు ?
@phrao100
@phrao100 6 сағат бұрын
We need a Yogi ji like prime minister to rule the country
@pvssarma7833
@pvssarma7833 7 сағат бұрын
Andhra pradesh ku voluntaries vaddu vaddu vaddu.
@SimpleLogic53
@SimpleLogic53 13 сағат бұрын
Next election target 585 out of 175
@venkateshv-s3o
@venkateshv-s3o Сағат бұрын
check
@BB-sx9cd
@BB-sx9cd 3 сағат бұрын
Bjp ,మోదీ గారు నా ? ఏమి పటిం చు కో రు ? అదాని పై అలిగేషన్స్ ప్రపంచ వ్యాప్తవం గా రెండు సార్లు వెళ్లి వె త్తి న ఏమి పట్టనట్టు నిమ్మ కు నీరు ఎత్తి నట్టు వున్నా రు bjp మోదీ లు? ఇజ్రాయిల్ pegasus విష యం లొ అంతే, ఈ పెగసుస్ వి షయం లొ సుప్రీమ్ కోర్ట్ లొ కేసు లు రిజిస్టర్ కూడ ఐనాయి? పటిం పు లెదు? మోదీ bjp లు చూసేది bjp ని ఎలా అధి కారం లొ కి తే వాలా , ఎవరిని కలుపు కోవాల, అవస రం తీరాక ఎవరి ని వెళ్ల గొ ట్టాలా ? కొత్త పార్టీ వారిని ఏవరి తో కలవా లా? ఏ రాష్ట్రం లొ శిండే లు సృ ష్టించి, ప్రభుత్వలను కూల గొట్టా ల ఇదే ఆలోచిస్తారు ? దేశ ప్రజ లు రైతులు పేదలు, వారి బా ధలు, ఇవి యేమి వుండవు? ఏవి ఉద్యో గాలు ఏవి ఉపాధి ఏవి ప ను లు దీనికి తోడు దేశ ప్రధాని నే అపద్దా ల ప్రామిస్ లు నల్లధనం వెలికి తీ స్తo మనిషికి 15 లక్షలు బ్యాంకు ఖా తాలో వేస్తాము ? ని త్యావసర వ స్తు వులు ధరలు ఆకాశం లొ ? దేశం కు విపరీ త మైన అప్పులు ? బ్యాంకు లకు వేలకోట్లు డబ్బులు ఏగొ ట్టి విదే శాలకు సులభం గా పారి పోతు న్నారు ? దీనికి తోడు 750 మంది రైతుల చావులు ? వీరు అందరు ఒకే రోజు చావలేదు రోజు కొంద రూ చస్తూ చివరకు 750 మంది రైతులు చని పోయారు? కొందరు రైతులు చనిపోవు చున్నడే, స్పం దించలేదు? చూస్తూ చూస్తూ చివ రకు 750 మంది పూర్తి ఐ నా క అప్పుడు ఒక్క "సారీ " చెప్పారు మన ప్రధాని ?
@satishnani1667
@satishnani1667 38 минут бұрын
Vamsi garu,aa volunteer chesina scam ani eni kadu sir ,ma village lo gov land istuna time valu oka okadu two lands tesukunaru and gov ritu runamafi lo okaokadu vare vallu land vallu kavulu chestunatu chepustu oka okadu lakh rupees dobaru
@srilakshmibhamidipati2533
@srilakshmibhamidipati2533 6 сағат бұрын
Hijacking the Brains...?? 😮
@kishorebabumallipeddi449
@kishorebabumallipeddi449 6 сағат бұрын
Jagluk defeated with volunteers only
@LokeswariVeniganlla
@LokeswariVeniganlla 26 минут бұрын
Had this been the period of Atul Bihari Vajpaayiji, the things could different.
@paradesinaidu6926
@paradesinaidu6926 2 сағат бұрын
Inni durmargalu chesina vadu eppudu pothado ani prajalu chustunnaru
@ramaraoakula2818
@ramaraoakula2818 2 сағат бұрын
Ipack vallu govt saleries theesukonnaru. Vatini recovery cheyyali
@paradesinaidu6926
@paradesinaidu6926 2 сағат бұрын
Jagan lanti durmagudu prapancham lo evaru vundaru
@srinivask2682
@srinivask2682 2 сағат бұрын
Janalu pitchovallu kaadu ga Vamsi garu....veedu iche padakalu valle votes vestaru ani anukuntey elaaa😂😂😂
@pothabattularamesh1989
@pothabattularamesh1989 14 сағат бұрын
Aavida cheppindi 100% correct....jaggadaku 11 seats vachhina...40% voting induvalane vachhai....vamsigaru ee visayam marichipoyera
@vrmyenumulapalli
@vrmyenumulapalli 15 сағат бұрын
Waste fellow Chandra Babu can't do anything
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 15 сағат бұрын
Kodikathi worst fellow in the world
@sreeramkrishnaiahchalla3620
@sreeramkrishnaiahchalla3620 15 сағат бұрын
Modi Shah Paytm Jagan Batch Andhra Pradesh people Zindabad zindabad zindabad
@vijaykumareada4786
@vijaykumareada4786 2 сағат бұрын
Etuvanti vedavalni nadiroadlo uri teesi champeyyali
@kundachowdaiah9464
@kundachowdaiah9464 Сағат бұрын
YS Jagan Mohan Reddy team conducted Remote Neural Monitoring technology operations/ mind control technology operations with help of RGUKT founder Chancellor Prof Raj Reddy CMU due to that reason I was Alert since October 2023..... This news very small thing ....
@sureshbabubaratam6615
@sureshbabubaratam6615 2 сағат бұрын
Kaliki story in Andhra pradesh
@krishnakumari4222
@krishnakumari4222 13 сағат бұрын
ఇలాంటి విషయాలు కేంద్రం చూడాలి
@bhaskaranaidu9192
@bhaskaranaidu9192 7 сағат бұрын
Sir naa Anubavam. Madhi ummadi kadapa dt. Nenu tarachuga anathapuram dt vellivastuntanu before Election's akkada aka palle mottam tdp sanubuthi parulu, vaka house varu matrame ycp, nenu chala sandrabbalalo ycp gurinchi matladadaniki try cheste vallu cheppina matlaku naamathipoendhi maro sari ycp adhikaraml Vachiunte Amaidhi ap. Naaku telisinavarini elestion ku freega 150 km thisakapoe vote Weenchinanu
@srinivasaraochirala350
@srinivasaraochirala350 7 сағат бұрын
Mari intha information teesukonnavaallu,intha ghoram gaaa Vodi pothamu ane information teesukoledaa
@skveecreations8312
@skveecreations8312 9 сағат бұрын
Audhi ok medam prajala medhallalo peda purugu jagan
@eshwarbandi8242
@eshwarbandi8242 4 сағат бұрын
Pawan kalyan leyka potey ap eymipotamo
@AkunuriRKRao
@AkunuriRKRao 13 сағат бұрын
Why all of you think you are wise.
@srinuNadendla-x9p
@srinuNadendla-x9p 5 сағат бұрын
People's lo ki vilindei, volinters kovalia, oiddea caputaru, tdp nakulioni kadu
@paradesinaidu6926
@paradesinaidu6926 2 сағат бұрын
Edava ani andaru chebuthunnsru kani charyalu levu
@SuperVenkat111
@SuperVenkat111 3 сағат бұрын
Charyalu anaganemi? Adela vuntayi? Kutami sarkaru ki anta dhairyam vunda?
@PrasadVantakula-o2t
@PrasadVantakula-o2t 14 сағат бұрын
Polavaram .amaravati Tracking chese panilo cbn vunnaru. Chetta ni tagalabetti choopisadu
@ameenshaheb8556
@ameenshaheb8556 3 сағат бұрын
Vaalantirlu nayam cheyyamante daaneemeede cesa sigguvundali vamsi
@pvssarma7833
@pvssarma7833 7 сағат бұрын
Chtta vyavastha mosam.
@SureshKumarPechetti
@SureshKumarPechetti 4 сағат бұрын
Abbe 😂😂.pativrata pallaram .news kuda copy naa puspam
@RajuRajRaju-j6w
@RajuRajRaju-j6w 13 сағат бұрын
వంశీ గారు మీరు ఇంకా సమాచారం తెలుసు కోవాలి మీరు మీరు మాట్లాడితే ఉపయోగము లేదు
@chinnarayudumiriyampalli808
@chinnarayudumiriyampalli808 12 сағат бұрын
Jaiysrcp jai modigaruAmitshagaru jaihooooooooo India ki YSRCP party prime minister ga ravali jai modigaruAmitshagaru YSRCP party jaijai
@krishnam4218
@krishnam4218 11 сағат бұрын
హ హ్హ హ్హా
@pathanhussain3723
@pathanhussain3723 15 сағат бұрын
Inta telivi lekunda matalu
@ThrinathT-h4n
@ThrinathT-h4n 4 сағат бұрын
Hello sir Please do post your own news . This is very fake news we r not kids to accept what ever u news people will show and say. Please stop this kindly of Scprit s. Please maintain your new channel standards.. I accept Jagan is worst and made scammer
@ThrinathT-h4n
@ThrinathT-h4n 4 сағат бұрын
This program shows how u r creating wrong news worst Scprits
@udayabhanuallani8433
@udayabhanuallani8433 4 сағат бұрын
అట అట ఏంటి జరిగింది చెప్పటానికి భయం ఎందుకు
@bhaskarasarma3749
@bhaskarasarma3749 4 сағат бұрын
Ide maa anna vishwashaneeyata
@SM-nm1rm
@SM-nm1rm 13 сағат бұрын
Meelati siggu eggu lene vecava evaru leru. meekante neechulu wvaru leru mosikora kulagasji
@AdmiringCells-mb7nn
@AdmiringCells-mb7nn 11 сағат бұрын
ఓల్డ్ లాగా మాట్లాడు మాకా మగోడు ఉంటాను మగాతనం చూపెట్టు
@mrutyunjayagovindappagari3411
@mrutyunjayagovindappagari3411 15 сағат бұрын
Courtesy of HM and PM!!
How to have fun with a child 🤣 Food wrap frame! #shorts
0:21
BadaBOOM!
Рет қаралды 17 МЛН
Hilarious FAKE TONGUE Prank by WEDNESDAY😏🖤
0:39
La La Life Shorts
Рет қаралды 44 МЛН
I'VE MADE A CUTE FLYING LOLLIPOP FOR MY KID #SHORTS
0:48
A Plus School
Рет қаралды 20 МЛН
YS Jagan About AP Pensions | YSRCP | Ntv
5:32
NTV Telugu
Рет қаралды 13 М.
How to have fun with a child 🤣 Food wrap frame! #shorts
0:21
BadaBOOM!
Рет қаралды 17 МЛН