ప్రతి వీడియోకు ముందు రెండు మూడు అడ్వటైజ్మెంట్ లు వేస్తున్నారు మీ అడ్వర్టైజ్మెంట్లు ఎవరు చూస్తారు రా నాయన
@RAMESHHEALTH20 сағат бұрын
నా మటుకు నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు అని అనుకుంటున్నాను ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగే అని నేను అనుకుంటున్నాను కాకపోతే మీరు అన్నట్టుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ప్రజలతో మా మేము ఒక అవటం గాని సెకండ్ క్యాడర్ లీడర్లకు అవకాశం ఇవ్వటం గాని ఎమ్మెల్యేలతో మాట్లాడటం గానీ మంత్రులతో మాట్లాడటం గానీ ఇలా చాలామందిని దూరం పెట్టారు ఇదైతే వాస్తవం