అమెరికా కే కాదు, అన్నీ దేశాలకి ప్రధానిని చేశేశేద్దాం...!!?😅😅😅
@bhaskervm993 ай бұрын
😂😂😂😂 emaina comment aa super
@bhaskervm993 ай бұрын
@@ravichandra7934 😂😂😂
@venkatagopalv18483 ай бұрын
సీమరాజా, నువ్వు సూపర్. నువ్వు మాట్లాడేది జగనే నీ రూపం లో చెబుతున్నట్లు ఊహించుకుంటూ ఆనందం పొందుతున్నాం
@ramasubramanyam46333 ай бұрын
Mr సీమ రాజా నా రిక్వెస్ట్ y s రాజశేఖరరెడ్డి టోటల్ చీటింగ్ ఫ్యామిలీ బోరుగడ్డ అరెస్ట్ అవ్వగానే ఆస్తులు గొడవ కోర్టు లు కొత్త డ్రామా మొదలు పెట్టారు. బోరుగడ్డ నిజాలు బయట పెట్టాడు అని ప్రజల ను సైడ్ ట్రాక్ చెయ్యడానికి. ఫ్యామిలీ మొత్తం ఒక్కటే.. షర్మిల చాలా ప్రమాదం...!
@RamanjiRamu-qj1di3 ай бұрын
సీమ రాజన్న నీకు మేమందరం సపోర్ట్ ఉన్నాము మన అన్న జగనన్నను ప్రధానమంత్రిని చేసి చూసి ఆనందిద్దాం మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానమంత్రి కావాలి అందుకని జగనన్న మన అన్న కరెక్ట్ పర్సన్ అని అనుకుంటున్నాం
@palakolanuabbireddy73743 ай бұрын
Super RAAJAA మొత్తానికి ఏదొకటి చెయ్యండి మీరేదిక్కు మీ అన్నకు
@BalajiKavuru-rs9gq3 ай бұрын
అనవసరం గా రవితేజ గారికి మాస్ మహారాజ్ అని బిరుదు ఇచ్చారు అభిరుడు నీకు ఇచ్చి ఉంటే బాగున్ను అన్న 🫡🫡🫡
@trinadhsiva43503 ай бұрын
అన్న ను ప్రధాన మంత్రి నీ చేసే వరకు నిద్ర పోవు అన్న ప్రధాన మంత్రి కాగానే నువ్వే ఉప ప్రధాన మంత్రి వి అప్పుడు కూడా అన్న నీ వదిలిపెట్టకు ప్లీజ్
@Jotheesh20133 ай бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@amurumadhava28403 ай бұрын
2019 లో అసెంబ్లీ లో చంద్రబాబు గారిని ఎంత ఎగతాళిగా, వెటకారంగా అవమానించాడు. వయసుకు విలువనివ్వని నీచుడు. ఆ పాపమే ఈ రోజు దేశంలో, కాదు ప్రపంచవ్యాప్తంగా నవ్వులపాలు అవుతున్నాడు. చినపిల్లలతో పొగిడించుకున్నోడు, వాళ్ళు కూడా అసహ్యంచుకొనే స్థాయికి దిగజారాడు 👹👹
@Amaravati73 ай бұрын
సీమరాజా.. మాస్ మహారాజ్ కు స్వాగతం. దీన్ని బట్టి చూస్తే 2090లో కూడా అన్న సీఎం అయ్యేటట్టు లేడు.. మనస్సుశాంతి కోసం వీసా లేని దేశాలకు వెళ్లి పోదాం. అప్పుడు ఆంధ్ర స్వర్ణంధ్రప్రదేశ్ గా మారుతుంది. అప్పుడే తిరిగి వస్తాం...
@atmakuryvenugopal85803 ай бұрын
No visa for Nepal Indonesia etc
@Amaravati73 ай бұрын
9 country's bro
@venkateswarlumandadapu7383 ай бұрын
Bro anna P.M avvalante nee okkadi valle sadyam avutundi, so neevu taggoddu.🎉🎉🎉🎉
@yaswanthkumar51463 ай бұрын
Ary amaravthi jagan thon single ga potti chesi jelavaleke mi chamba gadu pk bjp kalisi potti chest okay na dhamu unte singel ga potti chyandi ra vedha va lara
@yaswanthkumar51463 ай бұрын
Ary Seema pandhi niku undhi agara
@kullayappaperavali883 ай бұрын
మా ఇంట్లో కోడిని మేము కోసుకుంటే మీకు ఏమి అంత బాధ, మా తల్లి మీద మేము కేసు పెడితే మీకు ఏమి అంత బాధ..
@Kavya-av3 ай бұрын
జగనన్నా ... నిన్ను సీమ రాజా ప్రేమించినంతా నీ పెళ్ళాం కూడా ప్రేమించదు.... సీమ రాజ one side lover.... సీమ రాజ ప్రేమని గెలిపించు...
@karthikchowdary953 ай бұрын
Hi
@harinath64813 ай бұрын
Meeru cheppindhi nijm
@bhaskargowd82243 ай бұрын
❤నమస్కారం ప్రజలారా ❤
@UmeshGowda-bg6sv3 ай бұрын
సుమరాజన్న నువు సూపర్ 🙏🙏🙏🙏🙏
@UmeshGowda-bg6sv3 ай бұрын
1st comment
@Sunnykakashiff3 ай бұрын
అన్నా నీ కామడి సూపర్
@Nazeemadventures3 ай бұрын
ప్రధానమంత్రి అది కళలో కూడా రాదు
@mabunniputrashiv67373 ай бұрын
మీ అన్న ఎదో ఒక రోజు PM అవుతాడు బాబూ...😢😢మీ కష్టం వృధా కాదు బాబు😂😂
@EswarAsapani3 ай бұрын
నమస్కారం ప్రజలారా మింగుడు కార్యక్రమం ki స్వాగతం
@Nikky_Chikky3 ай бұрын
మన జగనన్న కి పాకిస్థాన్ ప్రధానమంత్రి కరెక్ట్. మా అభిమానులందరి తరుపున సీమ రాజా అన్న నికు ప్రత్యేక రిక్వెస్ట్ KA Paul గారితో కలిసి మీరు మా అన్నని పాక్ ప్రధాని చేయండి.
@RamKumar-qr3qq3 ай бұрын
Meeru ese punches keka 😂😂😂. Mee vjdeos oka stressbuster laga bagaunay . Salute to anthaarjaathiya ysrcp karyadarsi seemaraja 🔥
@Kishore-zp5dj3 ай бұрын
టమాటా సాస్ పూసుకొని కోడి కత్తి డ్రామా ఆడిన జగనన్నకు నేటితో ఆరు సంవత్సరాలు పూర్తయింది కోడి కత్తి శీను గాడు పాపం పోలీస్ స్టేషన్లో సంతకాలు పెడుతూ అన్నం కూడా లేక బాధపడుతున్నాడు వారికి న్యాయం చేయండి సీమ రాజా కోడి కత్తి శీను గారితో ఒక ఇంటర్వ్యూ చేయండి 🙏🏽
@rajarao4483 ай бұрын
అన్న సీమ రాజా 👍🙏
@gedeladileepkumar82683 ай бұрын
Jay ho semaraja fans from Zimbabwe and westindies
@chepurigiridharagopikrishn28083 ай бұрын
సీమరాజాగారు! మీ అకుంఠిత దీక్ష కు ఆంద్రప్రదేశ్ ప్రజలు మనస్పూర్తిగా అభినందిస్తున్నారు. నిత్యము మీ వీడియోలు చూడనిదే మనస్సు మనస్సులో ఉండడం లేదు. ఇంత చల్లని వార్తలు చెపుతూ హృదయాన్ని రంజింపచేయుచున్న ఏకైక వ్యక్తి మీరు. ఇలాగే మీ అన్నకు సపోర్ట్ ఇస్తావని నమ్ముతూ....
@ssrkrishna95393 ай бұрын
నమస్కారం సీమ రాజేశ్వరం అన్నయ్య🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐🙏🏻🙏🏻
@dhanachandrakolla32403 ай бұрын
Seema Raja garu well
@SivaKumar-hp6gg3 ай бұрын
నమస్కారం ప్రజలారా
@villageworld75783 ай бұрын
Ys జగన్ గాడు ఆంద్రప్రదేశ్ కి పట్టిన శని 😢
@LingLing-ml9vx3 ай бұрын
Avunu Brother Daridra pa Lanza Koduku. Nara ka le na ko du ku ne
@upendardharavath2323 ай бұрын
కానీ నీ బండి నడుస్తూనే ఉండాలి 2039 లో కానీ 2049 లో కానీ ❤
@m.maheshraju6783 ай бұрын
అన్న నువ్వు సీఎం అవ్వు సీమరాజా అన్న
@RamakrishnaN-js2it3 ай бұрын
సీమ రాజ మన అన్నను ఉగాండా ప్రిమిన్‌స్టర్ చేయాలన్న
@peruguprasad83363 ай бұрын
Seemaraja nise video chestunnav tq
@Hmm_hmmmu3 ай бұрын
అంతర్జాతీయ ప్రధానమంత్రి సీమ రాజా కీ జై......✊
@mvchalapathichalapathi97273 ай бұрын
సీమ రాజా గారు మీరు జాగ్రత్త
@venkatareddykummitha43543 ай бұрын
సీమ రాజా అన్న నువ్వు తగ్గద్దు అన్నని పులివెందుల కు ముమంత్రిని, కడపకి ప్రధాన మంత్రిని ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్రపతిని, అమెరికా కి అధ్యక్షుడు ని చేద్దాం మేమంతా మీ వెనుక ఉంటాం జై సీమ రాజా.
@yashyasreechitikena83203 ай бұрын
అన్న సీమ రాజా, నేను కూడా జగన్ అన్న పార్టీ లో జాయిన్ అవ్వాలి అనుకున్న యూనివర్సల్ వైయస్ ఆర్ పార్టీ కార్యదర్శిగా !
@Safe-ap3 ай бұрын
నమస్కారం ప్రజలారా జగన్ను మింగుడు అంతర్జాతీయగా మింగుడు కార్యక్రమానికి స్వాగతం 😂😂🎉🎉🎉
@anandjonna97683 ай бұрын
మీఅన్నేకాదు మీపార్టీలొ అందరు మంచొలే నీవు తప్పా
@gkrishnaveni52893 ай бұрын
Nice annaya
@ramanaandavelli33333 ай бұрын
భారతంలో శ్రీకృష్ణుడు కి శకుని అంటే ఎంత ఇష్టమో ప్రస్తుతం మీరు అంటే నాకు అంత ఇష్టం రాజా గారు. I am from telangana govt. Retired person
@kanakadurgak19833 ай бұрын
👌namaste 🙏
@praveenkumar-qd8kx3 ай бұрын
11 నుండి ప్రధాని అంటే కష్టమేమో అన్న😂😂
@kudumulasurendrasurendar55173 ай бұрын
ఏదో ఒక రోజు PM అవుతారు బాబు,అవుతారు😢😢😢🤣
@subbaiahk92133 ай бұрын
Super super raja ❤❤❤❤
@anithaanitha84773 ай бұрын
గిఫ్టుగా ఇచ్చినవి వెనక్కి అడుగుతున్నాడంటే ఇంత కక్కుర్తి ఉన్న వాడిని ఎలా సపోర్టు చేస్తాం
సీమ రాజా అన్న మీరు పొరపాటు చేస్తున్నారు మన 420 జగనన్న ని US ఎన్నికల పోటీలో నిలబెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడు మన 420 జగనన్న కచ్చితంగా మెజారిటీ వచ్చి ఉండేది ఈసారి ఎలాగో ఎన్నికలు అయిపోయాయి కాబట్టి మళ్లీ వచ్చే ఎలక్షన్లలో కచ్చితంగా మీరు పోటీ చేయించండి కచ్చితంగా మన జగనన్న ని US ప్రెసిడెంట్ గా చూడాలన్నది నా ఆశ నా కల మీరు కచ్చితంగా నెరవేర్చాలి మీకు మేము ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాం
@venkataramantarra85313 ай бұрын
అన్న సిమ రాజా ! "రాజశేఖర్ రెడ్డి గారి ఊవషా" ; తల్లికి బిస్సం పెట్టనివాడు పినతల్లికి బoగరం గాజులు పెడతాడట ఆనే మాటనీ జగన్ అసురుడు ఆశరీoచుతున్నాడు 👍👍👍👍👍
@vemulamohankrishna17053 ай бұрын
Seema raja anna firt like first comment love Annaya 🎉🎉🎉🎉🎉
@v.venkatareddy89783 ай бұрын
Annasuper
@EMohit-mg7uk3 ай бұрын
అన్న మనము మాన జగన్ అన్నాను ప్రధానమంత్రి చెసె అంతవరకు నిద్రా పోకుడదు
@LaxmanMahasenaАй бұрын
సీమ రాజా నువ్వు సూపర్
@V.s.l.k-o3w3 ай бұрын
Super annayya 🙏
@manjulagv66703 ай бұрын
మీరు కూడా టీడీపీలో చేరిపొండి సీమరాజ గారు అందరూ ఏదో ఒక పార్టీలోకి వెళ్ళిపోతున్నారు మీరు కూడా టీడీపీలో చేరండి మీకు మంచి భవిష్యత్తుంటుంది
@sadasivasharma64803 ай бұрын
Anna joins TDP only after emptying YSRCP 😂😂
@venkateshwararaogade85703 ай бұрын
anna nikarsaiena vadu, jagan vente vuntadu, janam vente vuntadu........ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@adabalasairam79393 ай бұрын
అన్నయ్యా అన్నావంటే శేమలప్పో ఈ ఈడియో సూసినావేటి
@chiranjeevuluraju93933 ай бұрын
Seemaraj super 🎉🎉🎉
@sriramashakthi8756Ай бұрын
సీమరాజా గారు మీకొక సలహా . ఆంధ్ర మాఫియా వరల్డ్ అని కొత్త గా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మీ అన్నని ప్రెసిడెంట్ చేస్తే మీ అన్నకి కరెక్ట్ గా సరిపోద్ది. మీ అన్న కూడా చాలా సంతోషంగా వుంటాడు. ఆలోచించండి
@MurugeshMadhu-rl7ck3 ай бұрын
Good evening 🎉🎉
@bhaskargowd82243 ай бұрын
1st comment 1st like
@bharathpestcontrolservices86163 ай бұрын
సిమరాజా నెపాల్ కి ప్రదాని చెదం జగన్ సిమరాజా
@sreekanthkarnutala2783 ай бұрын
From Kadiri ❤😂
@kuwaithappy27553 ай бұрын
ఈ అబ్బాయి చాలా మంచోడు అని పేరు పెట్టు మీ అన్నకు
@pavankumar-hu1sw3 ай бұрын
మా అమ్మ కి ఆరోగ్యం బాలేదు అంటే ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్తాము. అది మా విలువలు . మీ అన్న ఉన్నాడు వాణి బ్రతుకు. You can earn money but you can't buy basic ethics.
@eswaraoredddy12373 ай бұрын
Super
@kondasanisrinivasarao14623 ай бұрын
Super Seema Raja Anna
@seshagiribyra86472 ай бұрын
My Dear,Seema Raja, Your videos are so Excellent
@gautamkumark43483 ай бұрын
1st view anna
@skalisha6973 ай бұрын
జై సీమ రాజన్న జై జై సీమ రాజా ఎట్టాగే వీడియోలు చెయ్ అన్నా బాగుంటే నీ వీడియోలు
@mbalaiah44583 ай бұрын
Seema raja Anna super vislasana
@nageswararao34223 ай бұрын
Seema Raja Anna nu vvu super anna
@NaniNani-yr6ku3 ай бұрын
Super anna garu
@Bhukya143-k5z3 ай бұрын
ప్రధాన మంత్రి అయితే బాగుంటుంది.. మన దేశాన్ని ఇంగ్లాండ్ కు అమ్మేస్తాడు.. 2047 లో స్వాతంత్యం కోల్పోయి.. మళ్ళీ.. ఆంగ్లేయుల పాలనలోకి వెళ్ళిపోతాం.. Plzz.. కామెంట్.. Like 😢😢
@MuraliLanka-i9y3 ай бұрын
Anna ne news chuste stress kuda relief ayiddi 😂😅
@subbumani97823 ай бұрын
అన్న మీరు ఇప్పుడు కావాలి anna ❤
@thilakpandu993 ай бұрын
Jai SeemaRaja Anna 🐯 🥳 🔥 😂😂😂😂🤣🤣🤣🤣
@KidsComedy-o6y3 ай бұрын
Well come anna
@ravinderreddygangam23263 ай бұрын
జగన్ 2101సంవత్సరం లొ ప్రపంచ ప్రధాన మంత్రి కావడానికి చాలా కష్టపడున్నావు, నీ కష్టం ఊరికే పోదు. కంగ్రాట్స్ రాజా
@naidubellana47523 ай бұрын
సీమ రాజన్న నువ్వు ఛానల్ పెట్టి నుంచి నేను జబర్దస్త్ చూడడం మానేశానన్న నీ వీడియోస్ చూసి చూసి నవ్వినవి చచ్చిపోతామన్న😂😂😂😂😂😂🙏🙏🙏🙏😍😍😍😍
@RAYALANASARAIAH32913 ай бұрын
So good
@moghalhussainhussain88313 ай бұрын
Anna Akhanda2 LO acting chestunnara super Anna
@Rock-ed5eb3 ай бұрын
Jai JANASENA 🔥🔥
@srinathsrinath155729 күн бұрын
👌👌👌👌👌👌👌
@abhilashneeruti3 ай бұрын
Anna ni PM kaafu US president ni chey anna plz 😅😅😅
@EMohit-mg7uk3 ай бұрын
అన్న 2039కచ్చితంగ ముక్యమంత్రి చెదం
@mittaprasad57703 ай бұрын
మీ అన్న ప్రధాని అవుతాడు అని అంటున్నావ్ అంటే నువ్వు కచ్చితంగా జే బ్రాండ్ దిగినావు
@tirumalaraogorantla17203 ай бұрын
MINGUDU E MINGUDU
@subramanyamgodugu6123 ай бұрын
సీమ రాజా అన్న మీకు చాలా సార్లు చెప్పాను శ్రీ రెడ్డి గారిని జాతీయ వైసీపీ ప్రధాన కార్యదర్శిగా మీరు నియమిస్తారా నియమించ రా లేకపోతే మేము ఉద్యమం స్టార్ట్ చేయాల్నా లేదా ఆమె వైసిపి ప్రధాన కార్యదర్శిగా ఉండడం జాతీయ గ కార్యదర్శి ఉండడం ఎంతైనా సమంజసం
@pandurangaporal3 ай бұрын
అన్న నీవు తగ్గొద్దు, ఇంకా వీడియో లు చెయ్ 👌👌😂😂
@gopinathgadde85483 ай бұрын
జగన్ అన్న మేధ నే ప్రేమ మాములు ప్రేమ కాదు నువ్వు తప్ప ఎవడు లేదు వైసీపీ ఇంత హార్డ్ వర్క్ చేసేవాడు
@hariprasadhari3423 ай бұрын
సీమ రాజా అన్న ను ఏపీ కి సిఎం గానూ, ఇండియాకు పిఎం ను, ఇంకా ఇతర దేశాలకు ప్రెసిడెంట్ గా ఒకే కాలంలో ఉండేటట్లు త్వరగా ఆలోచన చెయ్యి. మీ వదిన నీకు ఏది కావాలన్నా ఇస్తుంది.
@Ramesh-gp5zo3 ай бұрын
సూపర్ సీమరాజా బాగా మింగుతున్నావు
@kishorebabuish3 ай бұрын
సీమ రాజా మింగుడు కారిక్రమానికి స్వాగతం సుస్వాగతం 😜😛🤪