భారత రాజ్యాంగం మీద ప్రశ్నలు జవాబులు | Indian constitution in Telugu | bharatha rajyangam in telugu

  Рет қаралды 235,364

jaganinfo

jaganinfo

Күн бұрын

#indianconstitution #భారతరాజ్యాంగం #constitutionofindia #jaganinfo
భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది.
భారత రాజ్యాంగం లోని షెడ్యూళ్ళు :
భారత రాజ్యంగ రూపకల్పన సమయంలో 8 షెడ్యూళ్ళు ఉండగా ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9 వ షెడ్యూల్ ను చేర్చగా, 1985లో 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో 10 వ షెడ్యూల్ ను రాజ్యాంగంలో చేర్చారు. ఆ తర్వాత 1992లో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా 11, 12 వ షెడ్యూళ్ళను చేర్చబడింది.
1 వ షెడ్యూల్ :భారత సమాఖ్యలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
2 వ షెడ్యూల్ : జీత భత్యాలు
3 వ షెడ్యూల్ : ప్రమాణ స్వీకారాలు
4 వ షెడ్యూల్ : రాజ్యసభలో రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల స్థానాల విభజన
5 వ షెడ్యూల్ : షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన
6 వ షెడ్యూల్ : ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల పరిపాలన
7 వ షెడ్యూల్ : కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన
8 వ షెడ్యూల్ : రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు
9 వ షెడ్యూల్ : న్యాయస్థానాల పరిధిలోకి రాని కేంద్ర మరియు రాష్ట్రా ప్రభుత్వాలు జారీ చేసిన చట్టాలు
10 వ షెడ్యూల్ : పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం
11 వ షెడ్యూల్ : గ్రామ పంచాయతీల అధికారాలు
12 వ షెడ్యూల్ : నగర పంచాయతి, పురపాలక సంఘాల అధికారాలు
సవరణలు
రాజ్యాంగంలో మార్పులకు, తొలగింపులకు సంబంధించి పార్లమెంటుకు రాజ్యాంగం అపరిమితమైన అధికారాలిచ్చింది. రాజ్యాంగం నిర్దేశించినదాని ప్రకారం సవరణలను కింది విధంగా చెయ్యాలి:
పార్లమెంటు ఉభయసభల్లోను సవరణ బిల్లు ఆమోదం పొందాలి.
సభలో హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల ఆధిక్యత, మొత్తం సభ్యుల్లో సాధారణ ఆధిక్యతతో మాత్రమే బిల్లు ఆమోదం పొందుతుంది.
అయితే ప్రత్యేకించిన కొన్ని అధికరణాలు, షెడ్యూళ్ళకు సంబంధించిన సవరణల బిల్లులు పార్లమెంటు ఉభయసభలతో పాటు రాష్ట్రాల శాసనసభల్లో కనీసం సగం సభలు కూడా ఆమోదించాలి.
పై విధానాల ద్వారా ఆమోదం పొందిన బిల్లులు రాష్ట్రపతి సంతకం అయిన తరువాత, సంతకం అయిన తేదీ నుండి సవరణ అమలు లోకి వస్తుంది.
2012 ఏప్రిల్ వరకు రాజ్యాంగానికి 100 సవరణలు జరిగాయి. అవతారికలోను, సవరణ విధానంలోను కూడా సవరణలు జరిగాయి.
ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలు
భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ అనేక అంశాలు ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. వాటిలో ముఖ్యమైనవి
ఏక పౌరసత్వం--బ్రిటన్
పార్లమెంటరీ విధానం--బ్రిటన్
సభాపతి పదవి--బ్రిటన్
భారతదేశంలో ప్రాథమిక హక్కులు--అమెరికా
అత్యున్నత న్యాయస్థానం--అమెరికా
న్యాయ సమీక్షాధికారం--అమెరికా
భారతదేశంలో ఆదేశిక సూత్రాలు--ఐర్లాండ్
రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి--ఐర్లాండ్
రాజ్యసభ సభ్యుల నియామకం--ఐర్లాండ్
భారతదేశంలో ప్రాథమిక విధులు--రష్యా
కేంద్ర రాష్ట్ర సంబంధాలు--కెనడా
అత్యవసర పరిస్థితి--వైమర్ (జర్మనీ)
రాజ్యాంగ విశేషాలు :
భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి పెద్ద లిఖిత రాజ్యాంగాలలో ఒకటి. అవతారిక, 448 అధికరణాలు, 12 షెడ్యూళ్ళతో కూడిన గ్రంథం ఇది. రాజ్యాంగం భారత ప్రభుత్వ వ్యవస్థ, రాష్ట్రాలు, రాష్ట్రాల నిర్మాణం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల విధులు, అధికారాలు, స్థానిక సంస్థలు, ఎన్నికలు మొదలైన విషయాలను నిర్వచించింది. పౌరులకు, భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించి కింది వాటిని సూత్రీకరించింది:
ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ
బలమైన కేంద్రంతో కూడిన సమాఖ్య వ్యవస్థ
ప్రాథమిక విధులు
భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు
ఆదేశ సూత్రాలు
ద్విసభా విధానం
భాషలు
వెనుకబడిన సామాజిక వర్గాలు
అవసరమైనపుడు రాజ్యాంగాన్ని సవరించుకోడానికి వెసులుబాటు కలిగిస్తూ, సవరణ విధానాన్ని కూడా నిర్దేశించింది.

Пікірлер: 345
@Rangaswamy-ju3db
@Rangaswamy-ju3db Жыл бұрын
కొన్ని mistakes వున్నా... చాలా efforts పెట్టి upload చేశారు thank you Sir
@jaganinfo
@jaganinfo Жыл бұрын
అర్ధం చేసుకున్నందుకు చాల సంతోషం రంగ స్వామి గారు , 600 ప్రశ్నలు ఎడిటింగ్ చేసినప్పుడు అప్పుడప్పుడు అక్కడక్క తప్పులు దొర్లడం సహజం . ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో తెలుసుకొని దాని మీద మరింత వివరణ కోసం గూగుల్ లో శోధించి మరింత సమాచారం తెలుసుకున్నప్పుడే ఆ ప్రశ్న ఎలా మార్చి అడిగిన జవాబు ఇవ్వగలే స్థాయి కి చేరుకుంటారు . ఉచితంగా చూస్తున్న హేళన చేసేయ్ వాళ్ళు ఎంతో మంది ఉన్న మమ్మల్ని అర్ధం చేసుకునే మీ లాంటి subscribers ఉంటె మరిన్ని వీడియోలు చేయాలనే ఉత్సాహత కలుగుతుంది
@Rangaswamy-ju3db
@Rangaswamy-ju3db Жыл бұрын
@@jaganinfo we always support you sir... keep going like this..again TQ Sir
@Trending_98765
@Trending_98765 Жыл бұрын
364th question answer article 123 Plz edit or pin in comment section
@sandeepk2853
@sandeepk2853 Жыл бұрын
Mistakes question numbers pettandi
@sunnychallavlogs6466
@sunnychallavlogs6466 Жыл бұрын
mistakes numbers please
@pavansripathi228
@pavansripathi228 Жыл бұрын
600 questions తో వీడియో చెయ్యడo అంటే మాములు విషయం కాదు, దీని కోసం మీరు ఎంతో శ్రమ పడి ఉంటారు, వాయిస్ డిస్టబెన్స్ రాకూడదని రాత్రి పూట వీడియో కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. నిస్వార్థమైన మీ సర్వీస్ కి ఒక చిన్న థాంక్యూ అనే మాట సరిపోతుంది అని నేనైతే అనుకోను. మనస్ఫూర్తిగా జగన్ సార్ కి కృతజ్ఞతలు.
@prabhupallapu234
@prabhupallapu234 Жыл бұрын
కొన్ని అక్కడా అక్కడ mistakes ఉన్నాయి
@prabhupallapu234
@prabhupallapu234 Жыл бұрын
Genuine information we want.
@prabhupallapu234
@prabhupallapu234 Жыл бұрын
Thank you Dear
@pavansripathi228
@pavansripathi228 Жыл бұрын
@@prabhupallapu234 అంత పెద్ద వీడియో చేసినప్పుడు ఒక 10% అనుకోకుండా మిస్టేక్స్ జరగడం సహజం, అది ఉద్దేశ్య పూర్వకంగా చేసేవి కాదు.
@prabhupallapu234
@prabhupallapu234 Жыл бұрын
ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటె చెప్పండి అన్నా. ఈ వీడియో లో
@a-ie3h
@a-ie3h Жыл бұрын
అందరు బాగుండాలి జై హనుమాన్! నాకు మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్న నాకు ఏదైనా ఉద్యోగం దొరికినట్టే చూడు దేవుడా జై హనుమాన్!!🙏🙏💐💐
@jaganinfo
@jaganinfo Жыл бұрын
మన ప్రయత్నం తోడయితే ఆ దేవుని కృప ఎల్లప్పుడూ ఉంటుంది... మీ శ్రమ ఎప్పుడు వృధా కాదు .. సర్వేజనా సుఖినోభవంతు
@chinni_rajesh..
@chinni_rajesh.. Жыл бұрын
600 questions antea esay kadhu meru chala efforts petti chesaru me opika kuda great
@shrujannkumar456
@shrujannkumar456 Жыл бұрын
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీకు 🙏
@narenmarkglen
@narenmarkglen Ай бұрын
Really great for your effort sir
@jaganinfo
@jaganinfo Ай бұрын
So nice of you
@geethageetha3536
@geethageetha3536 Жыл бұрын
Its a too hard work Sir vedio 2 and off hour vundhi meeru yenni gantalu kastapadi chesinaro TQ so much sir making this vedio please do some more vedios on like geography Sir
@ragr2808
@ragr2808 5 ай бұрын
Very good education for ordinary public
@jaganinfo
@jaganinfo 5 ай бұрын
Thank you very much sir
@pavansripathi228
@pavansripathi228 Жыл бұрын
Question no.10 రెగ్యులేటింగ్ చట్టం 1773 ద్వారా,1774 మార్చ్ 16 న కోల్ కత్తా నగరం లోని ఫోర్డ్ విలియo ప్రాంతం తొలి సుప్రీమ్ కోర్ట్ ఏర్పాటు...
@AbhayRishabh8384
@AbhayRishabh8384 Жыл бұрын
10th question wrong undhi... ur right brother
@Rangaswamy-ju3db
@Rangaswamy-ju3db Жыл бұрын
Yes
@kasulanagababu537
@kasulanagababu537 4 ай бұрын
10 q answer A
@Harishparupati
@Harishparupati Жыл бұрын
Super sir thank you 👏👏 and 35 question answer lard Minto
@keshavulugopasi6861
@keshavulugopasi6861 4 ай бұрын
Super ఆన్నయ్య
@sandhyakancharla2760
@sandhyakancharla2760 Жыл бұрын
Thank you sir ఇలానే చెయ్యండి ఆప్షన్స్ అన్ని చదివితే టైమ్ వేస్ట్ ఎక్కువ బిట్స్ కవర్ కావు
@Chaithanya369creations
@Chaithanya369creations Ай бұрын
EXELLENT
@ajmeerasanthosh1816
@ajmeerasanthosh1816 Жыл бұрын
Sir , Meeru Chala Kastapaddaru . Thank you but chala mistakes unnai nenu half video matrame chusanu . Meru kotha questions chese kramamulo and konni option tisukune vishayam lo mistakes unnai but mee intense krotha rakanga andinchali ani kanipisthundi . . Thank you and God bless you and team❤❤
@jaganinfo
@jaganinfo Жыл бұрын
Thanks for your compliments and suggestions. Single resource handling these videos while doing IT job. No studio to record. Due to dog barking sound issues not able to do in the nights also. Anyhow I will try to upload more valuable videos
@AnimeGyaani
@AnimeGyaani Жыл бұрын
Thank you sir.for providing very good productive questions .
@BHARATHARMY1989
@BHARATHARMY1989 4 ай бұрын
Thanks and Regards Sir Namaste excellent work ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤
@jaganinfo
@jaganinfo 3 ай бұрын
Thanks and welcome
@satyavaralakshmivemula5315
@satyavaralakshmivemula5315 4 ай бұрын
Tq very much sir 😊for uploaded this vedio its very useful for us
@eswaraiahvadde9115
@eswaraiahvadde9115 Ай бұрын
Nice
@amudapuramravinderrao3773
@amudapuramravinderrao3773 5 ай бұрын
Awesome sir. Great effort. Thank you so much
@jaganinfo
@jaganinfo 4 ай бұрын
Welcome. Thank you so much 😀. Glad you learned something from this video
@sathishchary9525
@sathishchary9525 Жыл бұрын
Such a greate job sir.... TQ U sir 🙏💐
@Alone-Boy-Here
@Alone-Boy-Here Жыл бұрын
Nee opikaki 🙏 ThankYou brother❣️
@vijayavijaya9505
@vijayavijaya9505 Жыл бұрын
Excellent effort. అయితే, క్రింది వానిలో ఏది తప్పు అనే ప్రశ్నలకు, ఏది తప్పో చెప్తున్నారు. దాంతో పాటు ఏది సరైనదో కూడా చెప్తే చాలా బాగుంటుంది
@gani5036
@gani5036 Жыл бұрын
Edhi thapo chepinapudu migathavani correcte ani kada artham.. Intha chinna logic elaa marchipoyaru
@vijayavijaya9505
@vijayavijaya9505 Жыл бұрын
ఒక ఆప్షన్ తప్పు అయినప్పుడు, ఆ ఆప్షన్ తప్పు ఎందుకు కూడా తెలియాలి. ఉదాహరణకు మనకు స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చింది అనే దానికి 1946 అనేది తప్పు. కానీ అందరికీ ఏది సరై నదో కూడా చెప్పితే బాగుంటుంది. 1946 కాదు 1947 అని చెప్తే తెలుస్తుంది. అదే చెప్పమంటూన్నా. అందరికీ అన్నీ తెలియవు కదా.
@josephbethapudi6328
@josephbethapudi6328 17 күн бұрын
Thank you bro
@janaiahshiga2365
@janaiahshiga2365 Жыл бұрын
Tq 🙏 modern Indian history and ts udhyamam and history and culture cheyandi bro
@sureshtirumalasetti7335
@sureshtirumalasetti7335 7 ай бұрын
Thank you sir , it's great and kind effort for us
@jaganinfo
@jaganinfo 5 ай бұрын
All the best
@aruns6781
@aruns6781 Жыл бұрын
Super bro.. veey useful 🎉🎉 Keep going sir .
@jaganinfo
@jaganinfo Жыл бұрын
Thank you so much 🙂
@Pranayblackdevil
@Pranayblackdevil Жыл бұрын
Polity mottham oke video lo pettillu.. Chala chala thanks... History kuda cheyandi
@jaganinfo
@jaganinfo Жыл бұрын
Parts క్రింద చేస్తేయ్ మీరు miss అవుతారని ఒకే వీడియోలో ప్రిపేర్ చేసాను . తెలంగాణ హిస్టరీ మరియు ఆంధ్ర హిస్టరీ తప్పకుండ చేస్తాను .
@baswaramu2164
@baswaramu2164 2 ай бұрын
Bro ela chepthunna verega anukoku...nuvvu chala kastapaduthunnav 600 questions pettadm super but andhulo konni thaulundatam valla mana wring follow avuthunnamemo ani feeling vachi madhyalone vedio sapestharu...intha kastapaduthunnav kabatti okka thappu kuda lekunda chesthe nuvvu app create chesina kontam..❤
@sanapalaramavathi4280
@sanapalaramavathi4280 5 ай бұрын
Thank you so much sir. Very use for me
@jaganinfo
@jaganinfo 5 ай бұрын
All the best
@pavansripathi228
@pavansripathi228 Жыл бұрын
చట్టం ముందు అందరూ సమానులే -బ్రిటన్ చట్టం మూలన సమాన రక్షణ-అమెరికా
@dlnfamily5167
@dlnfamily5167 4 ай бұрын
Excellent
@jaganinfo
@jaganinfo 4 ай бұрын
Thank you so much 😀. Glad you learned something from this video
@umlanayakumlanayak5076
@umlanayakumlanayak5076 Жыл бұрын
Thanks for class, hand 🙋‍♀️🙏up
@kmmcracket2113
@kmmcracket2113 Жыл бұрын
Thanks for your support
@sailekhanasdrawingacademy8989
@sailekhanasdrawingacademy8989 Жыл бұрын
Thank you sir
@viswam446
@viswam446 Жыл бұрын
థాంక్స్ అనే మాట చాలా చిన్నది సార్👍🏻
@rajuvavilapalli9209
@rajuvavilapalli9209 Жыл бұрын
Super super super👌👌👌👌👌
@tvskreddy9253
@tvskreddy9253 5 ай бұрын
Thank u so much sir 🙏🙏🙏❤️❤️❤️
@jaganinfo
@jaganinfo 4 ай бұрын
Most welcome. Thank you so much 😀. Glad you learned something from this video
@mohammedrahamath1468
@mohammedrahamath1468 Жыл бұрын
Thanq very much sir
@b.jagadeeshharsha5375
@b.jagadeeshharsha5375 Жыл бұрын
Im Really appreciating ur efforts sir ..Really Polity aantha chadhivina vallaki eedhi oka Quick Revision la Use aavuthundhi for sure ....Yes I Agree Akkadakkada konni mistakes unnai but. But Manam kuda manushulame kadha manava thappidhaalau sahajame.....Okka Tnqqq anna mata saripodhu....Meku Nenu Kruthagnudini Sir❤👏 If U don't mine migatha subjects kuda eela chesthe inka baguntadhi sir pls if possible pls do ..Its our Humble request ❤
@jaganinfo
@jaganinfo Жыл бұрын
Thanks for your lovely and valuable boosting comments
@b.jagadeeshharsha5375
@b.jagadeeshharsha5375 Жыл бұрын
@@jaganinfo sir like polity lage other subjects kuda chestarani aashisthunna sir
@jaganinfo
@jaganinfo Жыл бұрын
Could you please mention the subject names
@b.jagadeeshharsha5375
@b.jagadeeshharsha5375 Жыл бұрын
@@jaganinfo like history of India nd TS, geography of India nd TS,economy, Disaster management, Environment, Telagana literature and arts.. sociology eela
@jaganinfo
@jaganinfo Жыл бұрын
@@b.jagadeeshharsha5375 thanks for the information. I will try to concentrate on these topics for further videos
@raadhikaeeranti2457
@raadhikaeeranti2457 Жыл бұрын
Excellent sir
@avulavenu5734
@avulavenu5734 Жыл бұрын
This is v need 💐🔥
@googlebisket760
@googlebisket760 4 ай бұрын
Group 1exam yevarina రాస్తున్నారా జగిత్యాల సెంటర్ పెద్దవాళ్ళు ఉన్నారా unte reply ivandi
@thinkgreenactgreenrecycleg5192
@thinkgreenactgreenrecycleg5192 Жыл бұрын
PDF unda?
@yplashokkumar6538
@yplashokkumar6538 Жыл бұрын
Exalent elanti vedios yeppudu chudaledhu
@porikasumathi4247
@porikasumathi4247 3 ай бұрын
Tq u sir
@jaganinfo
@jaganinfo 3 ай бұрын
All the best
@MaheshAneNenu9254
@MaheshAneNenu9254 Жыл бұрын
Pdf pettochu kadha sir
@naidugariabbayi7128
@naidugariabbayi7128 Жыл бұрын
Thanks sir good job
@yamunabethamalla7177
@yamunabethamalla7177 4 ай бұрын
Tq brother for ur effort
@manirlakshmi4067
@manirlakshmi4067 5 ай бұрын
All constitution covered in the series
@shivakumarbollu4367
@shivakumarbollu4367 Жыл бұрын
Super sir modern history question s cheyandhi sir
@Srinivas-gandla
@Srinivas-gandla Ай бұрын
Mistakes questions pettandi sir.
@mekalapapagoud4228
@mekalapapagoud4228 4 ай бұрын
Tq sir 👌🙏☺️
@JhansiInakoti
@JhansiInakoti 4 ай бұрын
Thank you
@jaganinfo
@jaganinfo 4 ай бұрын
You're welcome
@radharavada4796
@radharavada4796 Жыл бұрын
super sir
@pavansripathi228
@pavansripathi228 Жыл бұрын
Question no :364 రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఆర్టికల్ 123 గవర్నర్ ఆర్డినెన్స్ 213 ఆర్టికల్
@haniyahadifa6207
@haniyahadifa6207 Жыл бұрын
super video sir
@karanamgirija-rh8ek
@karanamgirija-rh8ek 11 ай бұрын
Plz videos on ap geography anna
@budaykiran8764
@budaykiran8764 Жыл бұрын
Plzzz make the current affairs 4 months 2023 video cheyandi brother plzzz understand plzzz 🙏 exam Inka 2 days undi plzz
@jaganinfo
@jaganinfo Жыл бұрын
Current Affairs April 2023 in English kzbin.info/www/bejne/gX7Kenivop2imNE Current Affairs January 2023 in English kzbin.info/www/bejne/bnjFnJV6g86Cg68 Current Affairs 2023 MCQ questions kzbin.info/www/bejne/nZq5pX19j56CkJI Current Affairs June July August 2022 in Telugu kzbin.info/www/bejne/iH27gnpsbKyGqbc Current Affairs for Competitive Exams kzbin.info/aero/PLO__YWLsoI2EqhoWZPWGdMA2kpDG245Kw
@rajuvavilapalli9209
@rajuvavilapalli9209 Жыл бұрын
Sir pdf cheste chala mandi ki use avutundi sir pdf cheste ❤
@jaganinfo
@jaganinfo Жыл бұрын
idhi video channel sir. dhaya chesi ardham chesuko galaru .
@srinathv8732
@srinathv8732 Жыл бұрын
Sir bagundi pdf download aayela cheyandi sir
@KambhampatiSwapna-dt4en
@KambhampatiSwapna-dt4en Жыл бұрын
Super sir tq sir
@jaganinfo
@jaganinfo Жыл бұрын
So nice of you
@ayanshmekala8742
@ayanshmekala8742 Жыл бұрын
Thank you sir
@parameshwarvedhira846
@parameshwarvedhira846 6 ай бұрын
Nice
@jaganinfo
@jaganinfo 5 ай бұрын
Thanks
@NaveenKumar-bw8dq
@NaveenKumar-bw8dq Жыл бұрын
Mistakes unna vatiki correct answers comment box lo pedite oka bit kuda miss avvaru kada sir.
@RKlearningspace2023
@RKlearningspace2023 Жыл бұрын
183 question third option article 23 and 24 answer but 28and 24 is there
@Mythili9989
@Mythili9989 Жыл бұрын
"Charger" act kadu bro Chartere act
@rajasekharthumu1938
@rajasekharthumu1938 Жыл бұрын
Pdf lo kuda provide cheyandi sir😊
@jaganinfo
@jaganinfo Жыл бұрын
ఇది విడియో ఛానల్ సార్. మా ప్రయత్నాన్ని శ్రమని దయచేసి అర్థం చేసుకోగలరు
@rajuvavilapalli9209
@rajuvavilapalli9209 Жыл бұрын
Sir pdf please🙏🙏🙏🙏🙏
@karanamgirija-rh8ek
@karanamgirija-rh8ek 11 ай бұрын
Ap schemes bits upload chey bro
@avulavenu5734
@avulavenu5734 Жыл бұрын
Full లెన్త్ ఉండాలి 💐
@shilpa1325
@shilpa1325 Жыл бұрын
Nice sir
@srilakshminiveditha6536
@srilakshminiveditha6536 Жыл бұрын
Good 💐🌷😉👌
@ramalakshmimudamala2941
@ramalakshmimudamala2941 Жыл бұрын
AP history kuda petandi brother questions
@jaganinfo
@jaganinfo Жыл бұрын
I will try to upload brother
@ramalakshmimudamala2941
@ramalakshmimudamala2941 Жыл бұрын
@@jaganinfo tq anna
@sravankumar-xk5fl
@sravankumar-xk5fl Жыл бұрын
Questions framing superb.... But konni mistakes unnai... Nxt videos lo l ekunda chuskunte better... Channel grow avthadi... 🎉
@jaganinfo
@jaganinfo Жыл бұрын
thappakunda 🙏thanks for your valuable comments .
@jangamprasad8413
@jangamprasad8413 7 күн бұрын
నో ఫాస్ట్ సార్
@jaganinfo
@jaganinfo 4 күн бұрын
You can set slow in video settings
@parvathisekhar8734
@parvathisekhar8734 2 ай бұрын
406 Question answer 3 కాదు 4 గురు. నెహ్రు, లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరా, రాజీవ్
@nanubalasujatha9880
@nanubalasujatha9880 Жыл бұрын
Sir tq so much sir pdf provide cheyandi pls
@jaganinfo
@jaganinfo Жыл бұрын
సుజాత గారు ఇది వీడియో ఛానల్ అండి .
@nanubalasujatha9880
@nanubalasujatha9880 Жыл бұрын
Ok sir sorry
@kumaryadav6114
@kumaryadav6114 Жыл бұрын
Thank you sir inko 600 bits cheyandi...
@prathibhamodem6597
@prathibhamodem6597 3 ай бұрын
Years a mistakes echaru mislead ayye chance vundhi
@ranguraju5225
@ranguraju5225 4 ай бұрын
Group 1 general knowledge questions please
@avulavenu5734
@avulavenu5734 Жыл бұрын
Sir ts హిస్టరీ కావాలి plz🙏🏻
@rajuvavilapalli9209
@rajuvavilapalli9209 Жыл бұрын
Sir pdf cheyara sir Chadavataniki chala mandiki use avutundi cheyara sir please🙏
@kasulanagababu537
@kasulanagababu537 Жыл бұрын
35q answer C
@ajmeerasanthosh1816
@ajmeerasanthosh1816 Жыл бұрын
183 Wrong answer article 23-24
@rachankumar2575
@rachankumar2575 Жыл бұрын
Urike chaduvukuntu pokunda, option gurinchi explain chesthu vundali....
@jaganinfo
@jaganinfo Жыл бұрын
Six hundred questions ki explain chesthu unte remaining viewers video skip chestharu... Instant solution ki alavatu padipoyaru ... Based on the question and answer you can search in Google to get more details ... Use ChatGPT in mobile.. Very useful
@e.ashrith8512
@e.ashrith8512 Жыл бұрын
Charter chhattalu correct word
@chagarlamudikalyaane4097
@chagarlamudikalyaane4097 Жыл бұрын
35q(ans c)
@kalalidanayya818
@kalalidanayya818 Жыл бұрын
Lawcet ki use avuthada
@jaganinfo
@jaganinfo Жыл бұрын
thappakunda use avuthundhi sir
@PSYCHOLOGYFACULTY
@PSYCHOLOGYFACULTY 4 ай бұрын
367... ఆగంతక నిధి may be sir
@mattareddy4756
@mattareddy4756 Ай бұрын
అబ్బో... నువ్వు మనిషివి కాదు బ్రో.... దేవుడివి
@pavansripathi228
@pavansripathi228 Жыл бұрын
Q.No-198 ఆశయాల తీర్మానాన్నీ నెహ్రు ప్రవేశ పెట్టిన తేదీ 13-12-1946. రాజ్యాంగ పరిషత్ వాటిని ఆమోదించిన తేదీ 22-01-1947
@banurigayathri7900
@banurigayathri7900 Жыл бұрын
Sir,these questions are available in English sir If available plz share link plz
@jaganinfo
@jaganinfo Жыл бұрын
Indian Polity Question and Answers 2023 in English kzbin.info/www/bejne/jZyUm4VsjJlkqMk Indian Constitution Question and answers 2023 in English kzbin.info/www/bejne/m5nNlp-mg6h-eZo
@StoryMine-oq4dk
@StoryMine-oq4dk Жыл бұрын
Bro adhi charger chattam kadhu charter act ok na..
@jaganinfo
@jaganinfo Жыл бұрын
thanks for identifying
@pavansripathi228
@pavansripathi228 Жыл бұрын
Q.no-103 రాజ్యాంగ పరిషత్ లో కాంగ్రెసేతర సభ్యుల్లో అంబేద్కర్ కూడా
@srieducationclassesintelug3350
@srieducationclassesintelug3350 Жыл бұрын
👌
@rajuvavilapalli9209
@rajuvavilapalli9209 3 ай бұрын
Pdf please🙏🙏🙏🙏
@jaganinfo
@jaganinfo 3 ай бұрын
Please wait
@dubbibandari5020
@dubbibandari5020 Жыл бұрын
Sir edi group 4 ki use avtunda
@jaganinfo
@jaganinfo Жыл бұрын
indian polity lo ekuva state related adugutaru groups lo that too mainly on state assembly and legislative council
@PSYCHOLOGYFACULTY
@PSYCHOLOGYFACULTY 4 ай бұрын
183...23 & 24
@manojmekapogu6878
@manojmekapogu6878 Жыл бұрын
265 question Loni option a 24 savarana kaadu akkada 44 savarana raavali
@titusvisuals8920
@titusvisuals8920 Жыл бұрын
Bit to bit చెప్తే ఎంటి sir use...వాటికి కొంచెమైనా explanation ఇవ్వాలి గా
@jaganinfo
@jaganinfo Жыл бұрын
భారత రాజ్యాంగం మీద ప్రశ్నలు జవాబులు అని వీడియో టైటిల్ ఉంది . ఇవి ఆల్రెడీ ప్రిపేర్ అయినా వాళ్ళకి ఈ 600 ప్రశ్నలు ఉపయోగం ఉంటుంది . మీరు పుస్తకాలు రెఫెర్ చేయండి మరిన్ని వివరాలు కోసం .
@lingamurthy7356
@lingamurthy7356 4 ай бұрын
Rajyanga rachana kamiti 7 guru rachincharu 6 thappu
AP LAWCET 5 YEARS LLB 2023 Exam Paper Question and Answers Key
40:45
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 13 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 20 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
important mcqs on community-sociology. MHSRB PREPARATION TELANGANA STATE-2024
24:51
2024 January - June Current Affairs Most Important  #dynamicclasses #currentaffairstoday
1:08:40
Dynamic Govt Exam's Coaching Telugu
Рет қаралды 194 М.
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 13 МЛН