చాలా సంతోషంగా ఉందండి.నేనూ 70 లో ఉన్నాను కాబట్టి సారది గారి సినిమాలు చాలా చూసి ఉన్నాను.రాత్రి పగళ్ళు కష్టపడి సంపాధించినదాన్ని పోగొట్టుకొని వృధ్యాప్పం లో మరలా కష్టపడే నటీ నటుల గురించి విన్నప్పుడో, చూసినప్పుడో బాధగా ఉంటుంది. అందుకని ఆత్రుతగా చూశాను.పాత వినిమాలలోలా శుభం అని అక్షరాలులా అనే అంతగా ఆనందంగా ఉంది. సారధి గారి అప్రోచ్చి, మాట్లాడే పద్ధతి నచ్చాయి.వారికీ మీకూ ధన్యవాదాలు.సర్వే జనా సు:ఖినోభవంతు, సర్వ మంగళ సంప్రాప్తిరస్తు.
@mangapathivenij19074 ай бұрын
It is good think to bring such actors into public . My opinion to help the actors who are financially for example Tantha Rao,Rajanela and Harinath etc to their famies if they suffering.
@madhumahadevmahadev26064 жыл бұрын
Tv 9 కి ధన్యవాదములు ఇలాంటి ప్రోగ్రాం అనేది చాలా గొప్ప ఆలోచన ప్రజలకి చాలా చాలా ఇంట్రస్టింగ్ గా చాలా మంది మరుగున పడిన నటులకి ఊహించని వరం ఇది వారికెంతో ఆత్ముత్సోహాన్నిస్తుంది 👏👏👏👏👏🙏
@raghurama4044 жыл бұрын
Sarathi real actor
@yallavenkatreddy86927 ай бұрын
Live లో ఆమె నవ్వింది అంటే.. Wow అతని నవ్వు ఇప్పటికి గుర్తు ఉంది.. నాకు కూడా నవ్వు వచ్చింది... ✅
@sridharrockstar61634 жыл бұрын
నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా పాత ఆక్టర్ ని ఈ రోజు చూస్తున్నందుకు
@peraiahkurapati83944 жыл бұрын
సూపర్
@sacreations47374 жыл бұрын
జగన్మోహిని సినిమా కామెడీ సన్నివేశాల కోసం 32 సార్లు చూశాను జగన్మోహిని సినిమను.🙏❤️❤️❤️❤️❤️
@Gramu-b9y7 ай бұрын
మళ్ళీ మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా వుంది సారథి తాత గారు
@rajdheer57743 жыл бұрын
సంతోషంగా ఉంది...పాత వారిని చూడటం చాలా బాగుంది
@santharaobasava54326 ай бұрын
Super ga to
@santharaobasava54326 ай бұрын
❤
@NarayanammaTamatapu6 ай бұрын
@@santharaobasava543214:47
@munnamunna10203 жыл бұрын
సారధి గారికి నమస్కారం సర్ నా చిన్నప్పుడు జగన్మోహిని సినిమా చూసాను మీ నటన మరువలేను
@marellaravi4 жыл бұрын
గొప్ప వ్యక్తిత్వం ఈ పురాణ హాస్యనటుడిని చూడటం నాకు సంతోషంగా ఉంది.
@girit123prasad94 жыл бұрын
భగవంతుని ఆశీస్సులతో మీరు చల్లగా ఉండాలి సర్
@dpvideos77974 жыл бұрын
నాకు చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత చూసాను పెద్దయనను
@chikatlabalajivenkataraman58644 жыл бұрын
గౌరవ నీయులు సారథి గారూ, మీ ఇంటర్ వ్యూ ద్వారా నా చిన్ననాటి రోజులు గుర్తు చేసుకున్నా.మీలో అప్పటి స్పిరిట్ ఏమి తగ్గలేదు. ఇది నిజం. ఆ దేవుడు ఆశీస్సులు మీకెప్పుడు ఉండాలి .
@jagadishpmandapati34693 жыл бұрын
Chala,thanksandi
@sagarvarun64 жыл бұрын
సారథి గారు ధన్యవాదాలు... మీ నవ్వు సూపర్
@snpudur703 жыл бұрын
ఆంధ్రా జనం అనకుండా తెలుగు జనం అంటే చాలా బాగుండేది సారథి గారు. ఏది ఏమైనా మీరంటే మాకు చాలా ఇష్టం. చల్లంగ ఉండండి మాస్టారు.
@tricuty7 ай бұрын
అంటే వారి ఉద్దేశ్యం అప్పటిలో తెలంగాణ మరియి ఆంధ్ర ఒక్కటేకదా
@bhaskarpatnala40575 ай бұрын
అతని ఉద్దేశం ఆంధ్ర అంటేనే తెలుగు రాస్ట్రాలు అనండి... 🙏
@SingerRSSPRASAD3 жыл бұрын
Great video abt Saradhi garu...Anchoring chala pleasant ga vundi....Interview at least oka 20 minutes aina vunte bagundedi....any how thanks to TV9...👌👌👍🙏
@achari1004 жыл бұрын
పరమానంద శిష్యుల కథ సినిమాలో నటించిన నటులు, సంకేతికవర్గం అందరూ చనిపోయారు ఒక్క సారధి గారు మాత్రమే ఉన్నారు.
@MegaAhmed4u4 жыл бұрын
Kr Vijaya inka unnaru
@valmikisri11574 жыл бұрын
@@MegaAhmed4u o
@Malgudi624 жыл бұрын
please subscribe to my channel to view some fantastic audio books in Telugu.. kzbin.info/door/nkPfcgV-SyowuIfnSts7kA 1. Treasure Island novel by Stevenson in the form of Jim Hawkins.. 2. Around the world in 80 days by Jules Verne in the form of Mr. Fog.. 3. Animar Farm by George Orwell in its original form.. 4. The eyes of darkness by Dean Koonj in the form of Wuhan 400.. 5. A tribute to the legendery singer SP Baalasubrahmanyam.. 6. Factfulness by Dr. Hans Rosling in the form of సంపూర్ణ వాస్తవిక ధృక్కోణం.. All these are analytical essays and studies on the originl woks excepting the one that is made as a tribute to SPB..
@sankarraosarode40206 ай бұрын
అది మన అదృష్టం..
@Ajay.p0076 ай бұрын
తెలుగు వారు ఎక్కడున్న God bless you. Old is gold ఎంతా పద్దతిగా గౌరవార్ధ విధానంతో అండి అని పిలవడం Sr.NTR Old నటులు కే చెల్లును. వారి గొప్పతనం అటువంటిది.🙏🙏🙏
@b.akshara71735 ай бұрын
❤❤qqqqqqq
@vemuriprasad26644 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది. అందరికి ధన్యవాదములు.
@RamakrishnaKalivarapu6 ай бұрын
😂Ta
@dwarakasrinivas4 жыл бұрын
Great actor.... Very happy to see u sir Legend sir meru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasadlakshmi40634 жыл бұрын
Excellent programme coverage. We liked it very much.
@5elements4life4 жыл бұрын
*పొలంలో ఉంటే తప్పా? మీలాగా రాజకీయ నాయకుల ఫార్మ్ హౌస్ లో ఉండడం కంటే పొలంలో ఉంటేనే చాలా మంచిది. దేశానికి...*
@venkateswaruluaraveeti35914 жыл бұрын
Manchi nirnayam
@srinivasjagarlapudi34243 жыл бұрын
Sir ela vunnnaaru Raju garu. Mimmalni choodatam chala santosham ga vundi
@skumar68367 ай бұрын
Good thing.
@kuruvallymarenna79103 жыл бұрын
Thanks to TV 9 for the efforts made to find out the old cine artists and interview them. I am 72 now.i like very much to watch the interviews like these. I feel as if I am also the part of the interviews with the old artists.Thanks once again
@srilathapalamakula86994 жыл бұрын
చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి....tq tv9
@nrlpt4 жыл бұрын
పెద్ద మనిషి.. బాగా మాట్లాడ రూ.. గ్రేట్
@maheshmudhiraj29074 жыл бұрын
Really...aayanni present chudadam chala happy ga undi...one of the Best of the best artist of the cine industry...🤗🤗🤗
@lakshmanaraovissapragada30893 жыл бұрын
Great actor
@marellaravi4 жыл бұрын
Really Obedient, Honesty, kindnesses man. Thanks to Tv9..
@VenkateswaraKonathala6 ай бұрын
బుల్లి తెర యూట్యూబ్ ద్వారా మాకు టీవీ 9 వారు సారధి గారిని మరలా మాకు అరిచయం చేయడం చాలా సంతోషం, సారధి గారు నీ చూసి చాలా సంతోషం ఆ నాటిజ్ఞాపకాలను మరలా నెమరావెయ్యడం చాల అందంగా ఉంటుంది ఇలాగే సారధి గారు దంపతులు ఆయురారోగ్యాలు కలిగి అందరినీ నవుతూ నవ్విస్తూ వుండాలి అని ఆశిస్తున్నాను 🎉🎉🙏🙏
@narsummurty6 ай бұрын
ఇతను సినిమాలు చాలా ఇష్టం నాకు ఆ రోజుల్లో ఆ సినిమా ఎంతో ఆనందం ఇచ్చేయ్. ఆంధ్ర ప్రజల మీద ఎంత గౌరవం ఆయనకి
@malleshmalli7753 жыл бұрын
ఇంతకుముందే జగన్మోహిని సినిమా చూశాను సార్ ఇందులో ఉన్న వాళ్ళని చూద్దామనుకున్నాను నా అదృష్టం అప్పట్లో టీవీ9 కింద జగన్మోహిని లో కామెడీ గా నటించిన కామెడీ టైటిల్ చూసి వీడియో చూసాను సార్ మీ కామెడీ సూపర్
@NA-hh4ul4 жыл бұрын
ఎలాగైనా పాత నటులు చాలా వినయం విధేయత మర్యాదగా మాట్లాడతారు.నేను ఒక ఇంటర్వ్యూ లో లోకసత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ్ (ఐఏఎస్) గారు చెప్తే విన్నా సీనియర్ నందమూరి తారక రామారావు గారు చిన్న పిల్లల్ని కూడా అండీ అని పిలిచే వారు అని చెప్పారు అంతా మర్యాదగా సంభోదించే వరంటా.ఇప్పటి వాళ్ళకి అప్పటి వాళ్ళకి చాల తేడా వుంది.
@vipergaming92014 жыл бұрын
మీ tv 9 ex సీఈఓ రవి ప్రకాష్ ఎక్కడ వున్నాడాడో ఫస్ట్ వెతికి మీ tv లో చూపండి
@Chowdary.Thumati4 жыл бұрын
Raj news ....aayane c.e.o.brother
@Psbg.4 жыл бұрын
Sooper andi meeru
@praveengadari62284 жыл бұрын
Ravi prakash ni eppudo vellagottaru,, present tv9 my home rameswarrao di
@ampolulaxmi40014 жыл бұрын
Mastu cheppinav anna
@supreethnikki41174 жыл бұрын
కావాలని మోసం చేసి పంపిస్తే వాళ్ళు ఎందుకు వెతుకుతారు. పంపిందే వాళ్ళు
@sksubhani1134 жыл бұрын
గౌరనీయులైన సారథి గారికి నమస్కారం 🙏
@sundar..68793 жыл бұрын
Ilove ❤️ sarathi he acting in Jagan mohini moovie superb.... 👌👌👌👌🙏🙏🙏👌👌👌👌👍👍👍👍👍👍👍👍
@Vasanth_9994 жыл бұрын
సారధి సూపర్ కామెడీ యాక్టర్ జగన్మోహిని సూపర్ డూపర్ మూవీ😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@yuvakishoreify4 жыл бұрын
Wow superb..andi.. TV9 ki chala chala Danyavadhaluu🙏🙏
@rajakumar-np8ko4 жыл бұрын
I really enjoyed that when I saw truly Legend actor
@Chandradesaivlogs3 жыл бұрын
Really Anveshana TV9 team doing great job. Its a big challenge on searching and meeting old Actors, Hats Off to this overall Team efforts. 🙏
@bts-mysavinggrace26984 жыл бұрын
Plz do more anveshanas😊😍😍
@janakiramtatipi32836 ай бұрын
జగన్మోని సినిమా , నటుడు సారథి గారు , వారిని చూ పించారు , చాలా సంతోషంగా ఉంది, 🎉
@sureshk93904 жыл бұрын
Legendery artists 🙏🙏🙏
@narsimhacharykureli21933 жыл бұрын
Superb. Never ths is ALL LEGENDS We never forget 👍👍
@m.bhaskarrao8164 жыл бұрын
Happy to share the wonderfull&daring adventureafter along time the good old the best commedian saradhi garu. Thanks slot.with regards. Bhaskara Rao .VijYaada
@anish8954 жыл бұрын
Please continue this program.
@nageshbabu5614 жыл бұрын
Superb madam one of the best comedian seening ultimate actor I saw a no of movies of saradi sir iam very Happy to see agian
@sudharshangoud65694 жыл бұрын
ఓల్డ్ ఇస్ గోల్డ్ స్వచ్చమైన మనుషులు అ కాలం వారు
@maddulasriramachandramurth72164 жыл бұрын
అలనాటి హాస్యానటుడిని మాకు మళ్ళీ చూపించిన అన్వేషణ టీమ్ కు వేన వేల కృతఙ్ఞతలు 🙏
@rajeshpv4 жыл бұрын
దయచేసి ఏకవచనం లో సంబోధించడం మానండి. వయసులో చాలా పెద్దవాళ్ళు.
@sureshgokada13884 жыл бұрын
Great bro
@murugeshbabuk84693 жыл бұрын
Thanks to TV9 team for revealing old memories of Sarathi Gaaru . Happy to See you sir
@supreethnikki41174 жыл бұрын
గొప్ప నటుడు అన్వేషణ భాగుంది కాని మీ చెత్త ఎక్కువయింది వాళ్ళతో మాట్లాడింది తక్కువ మీరు సోది తగ్గించి వాళ్ళతో ఎక్కువ సేపు మాట్లాడండి.
@babumsr72204 жыл бұрын
సూపర్ నిజం చెప్పారు .సుత్తి ,సోది ఎక్కువ అయ్యింది
@visinigiri19734 жыл бұрын
Mere chesindi man hide Mani varitho me interview akkuva time undela chudandi plsssss
@johnmaliam24944 жыл бұрын
నిజమే, మీ సోది చాలా సుత్తి అనిపిస్తుంది
@balajiyadav13284 жыл бұрын
Yes
@Malgudi624 жыл бұрын
correct.. quality and content of the programme should be improved so that your efforts are valued.. please subscribe to my channel to view some fantastic audio books in Telugu.. kzbin.info/door/nkPfcgV-SyowuIfnSts7kA 1. Treasure Island novel by Stevenson in the form of Jim Hawkins.. 2. Around the world in 80 days by Jules Verne in the form of Mr. Fog.. 3. Animar Farm by George Orwell in its original form.. 4. The eyes of darkness by Dean Koonj in the form of Wuhan 400.. 5. A tribute to the legendery singer SP Baalasubrahmanyam.. 6. Factfulness by Dr. Hans Rosling in the form of సంపూర్ణ వాస్తవిక ధృక్కోణం.. All these are analytical essays and studies on the originl woks excepting the one that is made as a tribute to SPB..
@hariaahil17314 жыл бұрын
His voice shivering till the end except while telling the dailogue
@spbkapoor66854 жыл бұрын
సారధి గారిని అలీతో సరదాగా లో పిలిస్తే బాగుంటుంది
@ravitejaraviteja22374 жыл бұрын
Bagachaparu.anna
@bulliyyaswamireddi17804 жыл бұрын
Current cepparu
@mandadiapparao54623 жыл бұрын
Good idea sir.
@gantasulochana51663 жыл бұрын
@@ravitejaraviteja2237 pp
@athiqathiq11383 жыл бұрын
Yes, Ali hasvto call Mr Saradhi in his programme.
@ShivaKumar-dy8xh7 ай бұрын
Good comedian very intrastateing speech 🎉saradhi garu❤
@podiliharis86054 жыл бұрын
🖤🖤🖤 legend...sir is so positive person 😍😍😍
@NarasingG-c6e5 ай бұрын
అలనాటి పాత కామెడీయన్ను చూపించి ఎంతో ఆశ్చర్యపరిచారు సేవలు సినిమా ఇండస్ట్రీకి ఆయన్ని చూసేలా చేసినందుకు మీకు ధన్యవాదాలు మేడం గారు
@radhagc41374 жыл бұрын
Happy to see the old actor sarathi Garu in good status
@eswarchukkala65924 жыл бұрын
Iam very happy to see you sir we love you 100rojulu paina bhathkalani korukutunna
@ramachandrasrikantam58784 жыл бұрын
సారథి ని NTR గారు సీతా రామ కల్యాణం చిత్రం ద్వారా తెరకు పరిచయం చేశారు. ఆ చిత్రం లో సారథి నలకూబరు ని పాత్ర లో కనిపిస్తారు..
@ladyramgopalvarma78634 жыл бұрын
Wow
@Malgudi624 жыл бұрын
please subscribe to my channel to view some fantastic audio books in Telugu.. kzbin.info/door/nkPfcgV-SyowuIfnSts7kA 1. Treasure Island novel by Stevenson in the form of Jim Hawkins.. 2. Around the world in 80 days by Jules Verne in the form of Mr. Fog.. 3. Animar Farm by George Orwell in its original form.. 4. The eyes of darkness by Dean Koonj in the form of Wuhan 400.. 5. A tribute to the legendery singer SP Baalasubrahmanyam.. 6. Factfulness by Dr. Hans Rosling in the form of సంపూర్ణ వాస్తవిక ధృక్కోణం.. All these are analytical essays and studies on the originl woks excepting the one that is made as a tribute to SPB..
@godavarisurya80714 жыл бұрын
Great Comedian in Telugu Film Industry.372 movies lo natimchina Actor.Narasimharaju Hero ga Sarathi garu Haasya natudu ga deyyala cinemalu Jaganmohini lanti chitrala lo natimcharu.Navvuthu navvimchevaru ayana aarogyamga vundalani Bhagavanthunni korukuntunnanu.Parichayam chesina TV9 Anveshana Ku thanks.Mari kontha mandhi nati natulanu parichayam cheyyandi.Memu kuda meetho vachchi na anubhuthi kaligindhi.
@naveenkumarmasaboina82027 ай бұрын
Great Comedian SARADHI sir💐💐
@tejasri20443 жыл бұрын
Old is gold me anivesana chala bagundi
@Mani-tn5ek4 жыл бұрын
Sir.. Meeru... Great... Sir... Good.. Sir
@somethingiswrong17 ай бұрын
👌🤝👍
@commonman22254 жыл бұрын
Thanks for showing us the old actors
@razaqurrahmanmohammad10754 жыл бұрын
నాకు తెలిసిన మంచి హాస్య నటుడు సారథిగారు.
@PSRKUMAR19804 жыл бұрын
Tv9 programs అన్నింటిలో నాకు బాగా నచ్చేది.... అన్వేషణ మాత్రమే........గ్రేట్ ప్రోగ్రాం. ..మంచి.anchor..... hatsoff to TV9
@ravinaga94354 жыл бұрын
Good actor👌👍💐💐
@anjaneyasagar83603 жыл бұрын
🙏🙏🙏 chala santhosham ainpichindi
@maithkumar23854 жыл бұрын
అనిత రెడ్డి old హీరోయిన్ ప్లీజ్ 1980
@sreenu43714 жыл бұрын
🙏🙏🙏 మీ నటన చాలా గొప్పగా ఉంటుంది చెప్పుకో తగ్గ నటన,, శ్రీను రైటర్ లాంగ్ టైం RGV
@padmavathibanala63373 жыл бұрын
Excellent video... Good..
@Meuser74 жыл бұрын
This is senior actor great attitudes
@lakshmih27634 жыл бұрын
Thank you❤🌹😊 so much... This video
@sreebalajienterprises22444 жыл бұрын
Super madam old actors you arevisiting many thanks.
@kcprakash12497 ай бұрын
గ్రేట్ యాక్టర్🙏
@santhoshabandlaguda97764 жыл бұрын
Happy to see you sir you are wonderfull natural actor👌🙏
@mymemories14974 жыл бұрын
ఎందరో మహానుభావులు అంటారు పెద్దలు ఆ పదం ఇలాంటి వాళ్ల వాళ్ల తెలుస్తుంది
@శివాజీమహారాజ్-ఝ5ద4 жыл бұрын
Chala baga cheptunaru sir...🙏🙏🙏
@basanimathiasreddy99776 ай бұрын
Good interview 👍
@pandupaidipati70504 жыл бұрын
హిస్ acting awesome in భక్త కన్నప్ప మూవి..🙏🙏
@bhaskar197404 жыл бұрын
Very good thought we are very happy with your thoughts
@RamRamramkrishna-qb3gb6 ай бұрын
Sarati. Gare. Navvu. Chala. Great.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@umamaheswarnakka68104 жыл бұрын
Nice to know that he is doing fine. God bless him.
@rudraksulasatyannarayana53654 жыл бұрын
ఒక మంచి పాతతరం నటుడును చూపించారు చాలా చాలా సంతోషంగా ఉంది
@alproductions6654 жыл бұрын
Happy and very inspiring
@Mykel_Actor_Director4 жыл бұрын
This Is One&Only Best Program.. "From..tv9........."
@mohammadhassan-hh6sb4 жыл бұрын
Old is gold acting its troo
@kmunirathnam13543 жыл бұрын
Thank you to tv9 Introduction senior actor sri saradhi (Maada) Garu,interview,Great man,Healthy and God bless you sir.
@chirlavenkatachinasattired34873 жыл бұрын
You put caption why he is in the fieldl, he is in the field so his health is alright. For that we all thankfull to god.i wish him to continue the same and long live.
@JACOBGEDDAM4 ай бұрын
Naku baga chalachala istamaina hasya natudu priya "sarathi garu"ilove u dady menymeny years bless my god