జగన్నాథ లీలలు - Jagannatha Leelalu (Part-1) || HG Pranavananda Prabhu

  Рет қаралды 141,145

Pranavananda Das

Pranavananda Das

Күн бұрын

---------------------------
హరే కృష్ణ
మేము ISKCON తరుపున ఉచితంగా ఆన్లైన్ లో (online) భాగవతం, భాగవద్ గీత, చైతన్య చరితామృతం మరియు వివిధ వైదిక గ్రంధాలకు సంబంధించి ప్రవచనాలు ఇస్తున్నాము...
అన్ని వివరాలు మా వాట్సాప్ గ్రూప్లో ఉంచుతాము... కావున కింద లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.
chat.whatsapp....
#pranavanandadas #iskcontelugu #telugulectures #iskcon #telugu #spirituality #wisdom #motivation
ధన్యవాదాలు,
ప్రణవానంద దాస్ | Pranavananda Das

Пікірлер: 273
@PranavanandaDas
@PranavanandaDas 3 ай бұрын
1. జగన్నాథుని యొక్క మందిరము పేరు ఏమిటి? 2. జగన్నాథ స్వామిని ఏ మహారాజు ప్రతిష్టించారు? 3. జగన్నాథ పూరిలో ఏ భక్తులు చేసిన నైవేద్యం ప్రత్యేకం? 4. జగన్నాథ పూరిలో జండాను ఎప్పుడెప్పుడు మారుస్తారు? 5. జగన్నాథ స్వామి యొక్క ఉత్సవ మూర్తి పేరు ఏమిటి? 1. What is the name of temple in Jagannath puri? 2. Which Maharaja installed the deities of Jagannatha Swami? 3. Which devotee's Bhoga in Jagannatha Puri is special? 4. When is the flag changed in Jagannatha Puri? 5. What is the name of "utsava murti" of Lord Jagannath?
@LalithaValipe
@LalithaValipe 3 ай бұрын
Hare Krishna prabhuji pranaamaalu 🙏🙏 1.sree kshetram,sree mandir 2.indradumna maharaju gaaru 3.karma baye. 4.prathi roju jagannath purilo jenda maarustharu 5.jagannatha usthava moorthy peru madan mohana
@harinaamsankirtanharekrish8491
@harinaamsankirtanharekrish8491 3 ай бұрын
1.sri kshetra,purushottam kshetram 2.indrajumana Maharaj 3.karma bai kechidi 4.roju
@shabarinaresh8559
@shabarinaresh8559 3 ай бұрын
Hare Krishna 🙏 1)sri mandiramu 2)indrajyumna maharaju 3)kharma Bhai 4)prathi roju 5)madanamihanudu Hare Krishna 🙏
@dharmapurimahesh6807
@dharmapurimahesh6807 3 ай бұрын
1.శ్రీ మందిర్ 2.ఇంద్రద్యుమ్నుడు మహారాజు. 3.కర్మ భాయీ 4.ప్రతి రోజు సాయంత్రం మారుస్తారు 5.మదన మోహనుడు
@chilarigeetha4006
@chilarigeetha4006 3 ай бұрын
Hare Krishna prabhuji 🙏 1. Sri mandir 2. Indradyumna maharaju 3. Karmabai kichidi 4. Prathiroju sayantram 5. Madanamohan
@ramatulasi3810
@ramatulasi3810 2 ай бұрын
మీరు స్వామి గురించి చెప్తూ వుంటే అక్కడికి వెళ్ళి చూసినట్టుగా ఉంది
@ramanasingadi5074
@ramanasingadi5074 3 ай бұрын
హరేకృష్ణ ప్రభూజీ. దండవత్ ప్రణామం....తమరు మా ఆదిలాబాదు లో ఉండడం మేము చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం❤❤❤.హరేకృష్ణ హరేరామ
@gopigopi-bv8fy
@gopigopi-bv8fy 3 ай бұрын
హరే కృష్ణ మీ ప్రవచనాలతో మమ్మల్ని ఎంతో ఉద్యారంచి మీకు ఎంతో కృతజ్ఞతతో ప్రాణములు శ్రీ మందిరం ఇంద్ర జితు మహారాజు కర్మబయ్ కిచడి ప్రతి రోజు సాయంత్రం మదన్ మోహన్
@sirikumar4140
@sirikumar4140 3 ай бұрын
గుండిచా మందిరం యొక్క విశిష్టత, ప్రసాదం యొక్క విశిష్టత ఇంతవరకు నాకు తెలియదు. చాలా బాగా అర్ధం అయేవిధంగా వివరించారు. లక్ష్మి దేవి గురుంచి బాగా చెప్పారు. మీరు చెబుతుంటే అలానే వినాలనిపిస్తుంది. మళ్ళీ మీ క్లాస్ కోసం వెయ్యి చెవులతో ఎదురుచూస్తున్న prabhu🙏🏻 హరే కృష్ణ
@gopigopi-bv8fy
@gopigopi-bv8fy 3 ай бұрын
Hare Krishna prabuji Danwatt pranam prabuji E roju chala adbutam ga jaganta leelu chepparu prabuji meku antaganoo kruthagnathalu prabuji
@KumariMedisetti-e9g
@KumariMedisetti-e9g 3 ай бұрын
1.srimandhir sri kshetram 2.indradhumna maharaju 3. Karmabhai kichidi 4.everyday evening 5 ki flag change chestaru 6.madhana mohanudu ❤❤❤❤Hare Krishna prabhuji 🙏✨👏
@madhulikafamilytime5575
@madhulikafamilytime5575 3 ай бұрын
Jagannath leelalu mee dwara vinalani eppatinundo anukuntunnamu Prabhuji 🙏 E avakasam kalpinchinanduku a Bhagavanthuduki,meeku danyavadamulu Prabhuji 🙏 Hare Krishna 🙏
@bussaramadevi6493
@bussaramadevi6493 3 ай бұрын
ప్రభు జి మీతోపాటే మేము కూడా రావాలి అని అంటే బృందావనము కి ఎలా మేము టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి స్వామి తెలియజేయగలరు
@ChandrasekharGaddikopula
@ChandrasekharGaddikopula 2 сағат бұрын
Hare krishna oooo krishna. I love you thandri ..pranavananda prabuji eeee kaliyugam mugisevaraku eelaage pravachanaalu chepppali devuda.bagavanthudaaa prabuji vayassssuuu karigipokudadhuuu deva.oooo sarvaloka priyoudaaa maaa lanti andariki pravachanam cheppali Krishna hare Krishna
@chintanirmala1344
@chintanirmala1344 3 ай бұрын
1.జగన్నాథు ని మందిరం, శ్రీక్షేత్రం శ్రీ మందిరం. 2.జగన్నాథ స్వామి ని ప్రతిష్టించిన ఇంద్రద్యుమ్న మహారాజు.ప్రతిష్టించారు. 3.కర్మా బాయ్చేసిన కిచిడి. 4.ప్రతి రోజు సాయంత్రం 5.మదన్మోహన్. హరే కృష్ణ ప్రభుజీ, 🙏🙏🙏🙏🙏🌹.
@opjagga1948
@opjagga1948 3 ай бұрын
ప్రభుజి చాలా అర్థమయ్యేలా చెబుతున్నారు చాలా బాగుంది ఇలాగే కంటిన్యూ చేయండి జైశ్రీరామ్
@harikrishnamaakam9654
@harikrishnamaakam9654 3 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏🙏🙏🙏🙏🔱🔱🔱🔱03/07/2024🌺🌺🌺🌺☘️☘️☘️☘️🌼🌼🌼🌼🌼🌼🌼
@venkateshkothapalli1911
@venkateshkothapalli1911 3 ай бұрын
🌻🌹🙏 జగన్నాథ్ సుభద్ర బలరామ్ కీ జై & జగత్ గురు శ్రీల ప్రభుపాదు కీ జై (హరే కృష్ణ)🌻🌹🙏
@dr.padmajadusi6220
@dr.padmajadusi6220 3 ай бұрын
స్వామీజీ మీ ప్రసంగం చాలా బాగుంది శ్రీ క్షేత్ర విశేషాలు కళ్ళకి కట్టినట్లు చెప్పారు. ధన్యవాదాలు
@pavitramani6076
@pavitramani6076 3 ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KonduruJyothirmai
@KonduruJyothirmai 3 ай бұрын
1 శ్రీ క్షేత్రం శ్రీ మందిరము ద్వారక 2 ఇంద్రధృమ్య మహారాజు 3 కర్మబాయి కిచిడి 4 సాయంకాలం సమయంలో జెండా మారుస్తారు 5 మదనమోహన్ హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు ,🙏🙏🙇🙇
@sravanthiputtamreddy4217
@sravanthiputtamreddy4217 3 ай бұрын
1.Mandiram name - Sri kshetram 2.Indradyumna maharaju 3.Karmabai Kichidi 4.Everyday evening 5.Madana mohanudu
@b.anuradha4678
@b.anuradha4678 22 сағат бұрын
Hare krishna Hare Rama
@sandya014
@sandya014 3 ай бұрын
🙏
@swapna4605
@swapna4605 3 ай бұрын
🙏🙏
@gorleBhagyalakshmi-rn1pm
@gorleBhagyalakshmi-rn1pm 3 ай бұрын
జై శ్రీ కృష్ణ భగవానుడు కి జై
@chakravarthychallapallisriniva
@chakravarthychallapallisriniva 3 ай бұрын
🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.
@pavitramani6076
@pavitramani6076 3 ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RadheyShyam-tr8nj
@RadheyShyam-tr8nj 3 ай бұрын
Hare Krishna Dandavat pranamam prabhuji 🙇‍♀️🙏🏻 1. Sri Mandir, Sri Kshetram 2. Indra dhumuna Maharaj 3. Karmabhai Kichidi 4. Every day evening at Harathi time. 5. Madhan Mohan Hare Krishna prabhuji 🙇‍♀️🙏🏻 Thank you so much prabhuji for saying about puri jaganatha swamy leelau 🙇‍♀️🙏🏻💐
@ChandrasekharGaddikopula
@ChandrasekharGaddikopula 2 сағат бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂ammavari mahimaaaa😂😂😂😂😂😂😂😂 hare krishna
@swapnajonnagadla7243
@swapnajonnagadla7243 3 ай бұрын
Harekrishna prabhuji 🙏🙏 Dandavat pranam 1. Purushottam ksetram, shanka ksetram, Neelachal dham, Sri kshtram, Puri kshtram 2. Indradyumna Maharaj 3.karma Bhai kichadi, Landi matha vepa pachadi 4.everyday evening 5. Madanapalli Mohana Thank u prabhuji,class chala chala bagundi
@yugraok
@yugraok 11 күн бұрын
Jai shree krishna
@subramanyampuram247
@subramanyampuram247 2 ай бұрын
పూరీ క్షేత్రం ఇంద్రదుమ్న మహారాజు ప్రతి రోజూ బ్రాహ్మడు జండా ను మారుస్తారు
@Krishnanjali_arthicatla
@Krishnanjali_arthicatla 3 ай бұрын
Hare Krishna prabhuji, prabhuji subadra jananam gurinchi evaru inthavaraku cheppaledu,meru chepthara please
@LalithaValipe
@LalithaValipe 3 ай бұрын
Hare Krishna prabhuji pranaamaalu 🙏 🙏 1.sree mandir,sree kshetram 2.indradumna maharaj 3.karma bayi 4.prathi roju 5.madana mohan
@pandurangarao3510
@pandurangarao3510 3 ай бұрын
1. Sri Mandhir. 2. Indhradhyumna maharaju. 3. Karmabhai kichidi. 4. Sandhyasamayam. 5. Madhana Mohanudu. Hare krishna prabhuji pranamalu 5.
@anushaborra6139
@anushaborra6139 11 күн бұрын
Jai jagannath ❤
@Shyammamu135swagbros
@Shyammamu135swagbros 3 ай бұрын
జై జగన్నాధస్వామి
@chinnarichinnari9465
@chinnarichinnari9465 3 ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama rama hare hare.....
@kondarajumantena4320
@kondarajumantena4320 3 ай бұрын
😮Hare Krishna prabhuji mem mimlni kalavali anukuntunam chakani avakasam echaru yatra dwara vachestam prabu metho krishnudu chudam ante maku enta adrustam echadu aa krishna paramatma hare Krishna japam lonkuda palgutam Prabhu thank you so much entati opportunity echi nanduku mitho Swami darsanam maku kavali krishna anugrahinchu jai shree krishna
@suseelavarma9499
@suseelavarma9499 3 ай бұрын
డీజే మందిరంలో లక్ష్మీదేవి ఉంటారు కాబట్టి
@masthanammaturaka6385
@masthanammaturaka6385 3 ай бұрын
Prabhu ji next tirumala gurinchi cheppara please .Hare krishna
@aurejhansi3623
@aurejhansi3623 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jagdishlagisetty
@jagdishlagisetty 3 ай бұрын
Hare Krishna Prabhuji Where are you located and what is your contact number
@shankarrao5515
@shankarrao5515 3 ай бұрын
ప్రబూజి పణమములు మ సందేహం మిరు పొన్ నొంబర్ ఇవ్వగలరు
@jallubusha8222
@jallubusha8222 3 ай бұрын
శ్రీ జగన్నాథ జై జగన్నాథ జై జై జగన్నాథ బలబద్ర సుభద్ర సమేత ✨🥀🙏🙏🙏🙏🙏🥀✨
@srivalligoud362
@srivalligoud362 3 ай бұрын
Hare krishna prabhnuji
@countrycookin2528
@countrycookin2528 3 ай бұрын
Hare Krishna prabhuji 🙌
@gourikumari8325
@gourikumari8325 3 ай бұрын
Jagannath leelalu adbhutham ga chepparu prabhuji Hare Krishna dandavat pranamam
@lakshmikeerty1078
@lakshmikeerty1078 3 ай бұрын
East Puri,west dwaraka, south rameswaram,north Badrinadh,
@udayamala.gphysio4780
@udayamala.gphysio4780 3 ай бұрын
Jai sri krisna
@dr.padmajadusi6220
@dr.padmajadusi6220 3 ай бұрын
భద్రీనాథ్ ద్వారకా అయోధ్యా శ్రీ జగన్నాధ్
@yamunaguduru8360
@yamunaguduru8360 3 ай бұрын
Chadham ante avvatiki theliyadh guruji
@countrycookin2528
@countrycookin2528 3 ай бұрын
Dwarka vrindavan ❤
@ShreeVidya-cl5rf
@ShreeVidya-cl5rf 2 ай бұрын
How to attended the online class pls tell me guruji
@mallikarjunaraopulipati7512
@mallikarjunaraopulipati7512 2 ай бұрын
Atisayoktiga maree atiga vunnadi.
@krushnanayak887
@krushnanayak887 3 ай бұрын
Hare Krishna Prabhuji dandavathpranam 🙏🙏🙏🌹🌹🌹🍎🍎
@GaneshBuyyala
@GaneshBuyyala 3 ай бұрын
hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
@LalithaValipe
@LalithaValipe 3 ай бұрын
Hare Krishna 🙏🙏 Jai jagannadha 🙏🙏🙏
@dr.padmajadusi6220
@dr.padmajadusi6220 3 ай бұрын
నిత్యం భోగాలు | జరుగుతునే ఉండాలి. మరియు నిత్యదర్శనం
@maheshennarapu8743
@maheshennarapu8743 3 ай бұрын
Hare krishna prabhuji
@gunthakrishnamohan8635
@gunthakrishnamohan8635 3 ай бұрын
Hare krishna,prabhuji Shri kshetram sri mandir Indradyumnudu Kharma bai kichidi Daily evening Madan gopaludu Hare krishna
@chandramanjarivinnakota9134
@chandramanjarivinnakota9134 3 ай бұрын
Jai jagannatha Jai jagannatha Jay Jagannath 🙏🙏🙏🪷🪷🪷🌿🌿🌿🍎🥭🍊🍉🍇🍓🥥🍍🍌🔥🔥🔥
@RajashekharSingu
@RajashekharSingu 2 ай бұрын
Memu jagannath ki vellali anukuntunnam
@SrirangapoojaD
@SrirangapoojaD 3 күн бұрын
Hare Krishna prabhuji
@SrirangapoojaD
@SrirangapoojaD 3 күн бұрын
Hare Krishna prabhuji
@bussaramadevi6493
@bussaramadevi6493 3 ай бұрын
హరే కృష్ణ గురువు గారికి నమస్కారములు, కానీ పూరీ జగన్నాథుడు దగ్గర ప్రసాదాలు స్వామికి పెట్టిన ప్రసాదాలు నైవేద్యాలు ఎవరికీ భక్తులకు అందవు అండి డబ్బులు ఇచ్చి కొనాలి,అవి కూడా భయంకరమైన డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి , స్వామి దర్శనానికి చాలా జనం ఉంటారు దేవుడు దయవలన స్వామి దయవలన మాకు దర్శన భాగ్యం అయితే జరిగింది కానీ ప్రసాదము డబ్బులు పెట్టి మాత్రమే కొనాలి స్వామి, మీరు అన్నట్లుగా స్వామి వారి ప్రసాదాలు ఆ ఊరిలోనే ఉన్న జనానికి అందరికీ ఆకలి బాధను తీర్చవచ్చు కానీ డబ్బులు పెట్టి కొంటేనే ఆకలి బాధ తీరుతుంది స్వామి. ఇలా చెప్పానని నన్ను ఏమనుకోవద్దు స్వామి మాకు జరిగిన అనుభవము మీతో పంచుకున్నాను హరే శ్రీకృష్ణ
@chshirisha1890
@chshirisha1890 3 ай бұрын
Hare Krishna pranamalu prabhuji 🙏🙏 1. శ్రీ క్షేత్రం శ్రీ మందిర్ 2. ఇంద్రధుయ్మున మహారాజు 3. కర్మభాయ్ చేసే కిచిడి 4. ప్రతిరోజూ సాయంత్రం 5. మధనమోహనుడు 🙏🙏🙏
@MEENAKSHIVRINDAOfficial
@MEENAKSHIVRINDAOfficial 3 ай бұрын
Harekrishna prabhuji 🙏🙏 Dandavat pranam 1. Purushottam ksetram, shanka ksetram, Neelachal dham, Sri kshtram, Puri kshtram 2. Indradyumna Maharaj 3.karma Bhai kichadi, Landi matha vepa pachadi 4.everyday evening 5. Madanapalli Mohana Thank u prabhuji,class chala chala bagundi
@chandrasekharkanigalpula63
@chandrasekharkanigalpula63 2 ай бұрын
స్వామీజీ మీ వీడియో స్కిప్ చేయలేక పోతున్నాను అడిట్ ఐపోయాను హరే కృష్ణ
@ramakrishnas5504
@ramakrishnas5504 18 күн бұрын
Hare krishna prabhuji ❤❤❤❤❤
@shyamalareddy2721
@shyamalareddy2721 2 ай бұрын
Puri,mathura,Rameshwaram,badrinath
@dr.padmajadusi6220
@dr.padmajadusi6220 3 ай бұрын
మేము ఒడిషా వాసులము మేము కిచిడి మరియు చాలా రకాల ప్రసాదాలు ఆరగించాము. జై జగన్నాథ🙏🙏🙏🙏🙏
@chandrasekharkanigalpula63
@chandrasekharkanigalpula63 2 ай бұрын
మీరు అదృష్టవంతులు రోజు దర్శనం చేసుకో గలరు
@charanupenchowdary
@charanupenchowdary 2 ай бұрын
Good people, who have kind
@ragerinagendra1842
@ragerinagendra1842 3 ай бұрын
Good morning brabu
@Chanda.Sandhya.
@Chanda.Sandhya. 3 ай бұрын
Hare Krishna Prabhuji🙇🙏 1.Sri Kshetram,Sri Mandiramu. 2.Indra dhumna maharaj. 3.Karmabhai kichidi. 4.Prathi roju Saysntram jendnu marustharu. 5.Madan mohan. Thank you prabhuji🙏🙏
@padmajaeluri1169
@padmajaeluri1169 3 ай бұрын
Hare Krishna prabhuji 👣 🌹 🙏 1.sri shektram 2. Indra junnudu 3.karmabai Kichidi 4.prati roju evening 5. Madhan mohan
@muralichappa-c1i
@muralichappa-c1i 3 ай бұрын
I am unable to add group kindly add me in group prabuji
@lavanyakothapally8502
@lavanyakothapally8502 3 ай бұрын
Hare Krishna prabhuji 🙏🙏 Dandavat pranam🙇‍♀️ 1.sri kshetram / purushottam kshetram 2.indradhyumna maharaj 3.karmabhai's( kichidi) 4.everyday evening 5.madana mohan Hare Krishna 🙏 🙏
@S_V_R-2024
@S_V_R-2024 Ай бұрын
Hare Krishna hare Krishna hare Krishna
@S_V_R-2024
@S_V_R-2024 Ай бұрын
Hare Krishna hare Krishna hare Krishna
@S_V_R-2024
@S_V_R-2024 Ай бұрын
Hare Krishna hare Krishna hare Krishna
@S_V_R-2024
@S_V_R-2024 Ай бұрын
Hare Krishna hare Krishna hare Krishna
@S_V_R-2024
@S_V_R-2024 Ай бұрын
Hare Krishna hare Krishna hare Krishna
@yamunaguduru8360
@yamunaguduru8360 3 ай бұрын
Prabuji jaganadhaswamigurchi makutheliyani vishayalu teliparu 🙏harekrishnaa🌺🌱🍌🙏🤲❤
@ALNPrasad
@ALNPrasad 3 ай бұрын
0:02 మూకం కరోతి వాచాలం ఫగుం లఘయతే గిరిం యాత్కృపా తమహం వందే పరమానంద మాధవం
@RamyapriyaNeraganti
@RamyapriyaNeraganti 3 ай бұрын
Hare Krishna Prabhuji 🙏 1.Jagannathuni mandiram peru "Sri mandiram" 2.jagannatha swami ni "Indradruvmnya"maharaju pratistimcharu 3.jagannatha puri lo "Karma bhai kichidi" pratyekam 4.jagannatha puri lo jendanu "prati roju evening" marustaru 5.jagannatha swami uthsava murthi peru "Madhana mohanudu" Hare krishna Prabhuji 🙏
@padmalalithapenumetsa6468
@padmalalithapenumetsa6468 3 ай бұрын
Harekrishna prabhuji dandavat pranamalu prabhuji 🙏🏻 1.sri kshetram,srimandir 2.Indradyumna 3.karmabhai kichidi 4.prathiroju evening jendanu maarustaru 5.madanamohanudu Harekrishna prabhuji🙏🏻 Jagannadha leelalu vindam 1st time prabhuji chala baaga vivarincharu sathakoti danyavadalu prabhuji 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@MSV-mi5no
@MSV-mi5no 3 ай бұрын
హరే కృష్ణ ప్రభుజి దండవత్ ప్రణామాలు 1. శ్రీ మందిరము,శ్రీ క్షేత్రము2. ఇంద్రద్యుమ్న మహారాజు 3. కర్మాబాయి చేసిన కిచిడి 4. ప్రతిరోజు సాయంత్రం జెండాను మారుస్తారు 5. మదన్మోహన్
@prasadgatta6319
@prasadgatta6319 2 ай бұрын
Prabhuji maku teliyani vishayamulu malku teliyachesinandulaku dhanyavadamulu. Dasoham Swamyji.
@tulasivrajakumari412
@tulasivrajakumari412 3 ай бұрын
Hare Krishna prabhuji 🙏🙇 1. Sri kshetram, sri mandir 2. Indradyumuna Maharaj 3.karma Bhai khichadi 4. Prati roju sayantram puta marustharu. 5.Madan mohan. Thank you prji🙏😊
@MangadeviBoyidi
@MangadeviBoyidi 3 ай бұрын
హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏 1, శ్రీ క్షేత్రం, శ్రీ మందిర్ 2, ఇంద్రద్యుమ్ను మహారాజు 3,కర్మాబాయ్ కిచిడి 4, ప్రతి రోజు సాయంత్రం 5, మదన్మోహన్
@anjineyulubsr5073
@anjineyulubsr5073 2 ай бұрын
న వై ప్రార్ధ్యం రాజ్యం న చ కనకతాం భోగావిభవం -- న యాచేహం రమ్యాం నిఖిలజనకామ్యాం వరవధూమ్ -- సదా కాలే కాలే ప్రథమపతినా గీతచరితో జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే
@swathic4
@swathic4 3 ай бұрын
HareKrushna hari bhol dhandawath pranam prabhu ji.. madhuram Madhuram శ్రీ జగన్నాథ్ స్వామి లీలలు madhuram Madhuram divya amrutham...❤❤❤❤
@lakshmand2262
@lakshmand2262 3 ай бұрын
QR code is not supported brother
@sitaarasitaara2930
@sitaarasitaara2930 3 ай бұрын
Hare Krishna prabhuji 🙏🙏🙏👏👌👌
@padmapriyapratapam8397
@padmapriyapratapam8397 3 ай бұрын
1. Sri mandhir,sri kshetramu 2.Indradumna maharaju 3.karma bhai kichidi 4.everyday evening 5.madhana mohanudu Hare Krishna prabhuji 🙏 🙏
@SivaPoojithaRadha369
@SivaPoojithaRadha369 3 ай бұрын
Hare Krishna Prabhuji Dandavath Pranam 🙇🏻‍♀️ 🙏 1.Sri Kshetra Dham 2.Indradyumna Maharaj 3.Karmabai kichidi 4.Evening 5.Madanmohan Tq very much prabhuji for beautiful lilas of Jagannath 🙇‍♀️🙇‍♀️🙇‍♀️ All Glories To Srila Prabhupada And Our Beloved Spiritual Gurudev 🙇‍♀️🌹🪔👣👣🪔🌹🙇‍♀️
@GaneshBuyyala
@GaneshBuyyala 3 ай бұрын
hare Krishna prabhuji
@subhadrak327
@subhadrak327 3 ай бұрын
Badari kedar gangotri yunotri
@DurgaBhavani-qw2cq
@DurgaBhavani-qw2cq 3 ай бұрын
Here Krishna here Rama 🙏 🙏🙏 super guruji 🙏🙏🙏🙏
@sankarallampalli3287
@sankarallampalli3287 2 ай бұрын
Jai jagannadha
@Swathi_tenali
@Swathi_tenali 3 ай бұрын
1.sri mandiram 2.Endrajumna maharaj 3.karmabai (prema tho chyesena bakthula nivedyam) 4.roju sandhya aarthik samyam lo 5.madanamohandu
@dr.padmajadusi6220
@dr.padmajadusi6220 3 ай бұрын
స్వామీజీ సాక్షి గోపాల విశిష్టిత గూర్చి చెబితే వినాలని ఉంది.🌺🌺🌺🙏🙏
@ramadevitannery6320
@ramadevitannery6320 3 ай бұрын
Prabhuji mee pravachanamuluvintanu you are greate master in young age.Gods gift.smsll request Pl tell your pravachsnams as briefe as 30 minits only as it is story. We are all not listening all others pravachanams because of less story more sutthi
@joshu964
@joshu964 3 ай бұрын
Hare Krishna guruji, thank you very very much, chala chala baga chepparu, Jai jagannath, jai jai subhadra balabadra sameta jagannadha swami ki jai.,........
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 49 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 12 МЛН