No video

Jagga Reddy Sensational Comments On Revanth Reddy | Ntv

  Рет қаралды 284,019

NTV Telugu

NTV Telugu

2 жыл бұрын

Jagga Reddy Sensational Comments On Revanth Reddy | Ntv
--
Watch Ntv Live Here: rb.gy/20wffs
Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
#jaggareddy #revanthreddy #ntv
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Пікірлер: 817
@gousuddeenmd874
@gousuddeenmd874 2 жыл бұрын
రేవంత్ కరెక్ట్ గా మాట్లాడినారు. జగ్గారెడ్డి పార్టీకి నష్టం కలిగించేటట్లు టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు
@sudhakardharavath2337
@sudhakardharavath2337 2 жыл бұрын
Vadu trs lo povali
@mdyousufkhan9608
@mdyousufkhan9608 2 жыл бұрын
Jai KCR jai telangana
@bonugangaraju2445
@bonugangaraju2445 2 жыл бұрын
రేవంత్ రెడ్డి గారు ఆడిన మాటలు నిజమే
@TheVijay1971
@TheVijay1971 2 жыл бұрын
Reventh Reddy garu is at fault. He should not be arrogant
@sathireddynahata499
@sathireddynahata499 2 жыл бұрын
సంగారెడ్డి లో కాంగ్రెస్ తరుపున ఎవరూ పోటీ చేసినా గెలుస్తారు. అది కాంగ్రెస్ అడ్డ ఈ జగ్గారెడ్డి నీ ఇంటికి పంపగలరు
@user-pg8lu9vu5h
@user-pg8lu9vu5h 2 жыл бұрын
జగ్గ దెంగెబే
@sathishmudiraj3915
@sathishmudiraj3915 2 жыл бұрын
మన గ్రామంలో మీ అందరి ఆశీస్సులతో మంచి హాస్పిటల్ నిర్మిస్తానని చెప్పాడు మీ సతీష్
@sundernaik9094
@sundernaik9094 2 жыл бұрын
జగ్గారెడ్డి గారు మీకు ఎందుకు పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తూ నారు
@mdh1071
@mdh1071 2 жыл бұрын
@MENSME Jagga Reddy damage to party
@RameshReka_vlogs
@RameshReka_vlogs 2 жыл бұрын
TRS covert ra nuvu
@villgefood8831
@villgefood8831 2 жыл бұрын
Revanthreeddy babu
@Hasiniiiiii229
@Hasiniiiiii229 2 жыл бұрын
@@villgefood8831 Chandra babu. Lekka revanth babu. Bagundhi
@ellendulakrishna7017
@ellendulakrishna7017 2 жыл бұрын
జగ్గా రెడ్డి ఎన్నడు పోతాడో అప్పుడే ఆ పార్టీ 🤦‍♂️🤦‍♂️
@srinivasvakulabharanam8588
@srinivasvakulabharanam8588 2 жыл бұрын
ఫస్ట్ రేవంత్ జగ్గారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి
@psuresh9937
@psuresh9937 2 жыл бұрын
Carrect bro 💯
@bodaravi131
@bodaravi131 2 жыл бұрын
రేవంత్ రెడ్డి గారు జగ్గారెడ్డి నీ సస్పెండ్ చేయండి ఫస్ట్
@talarianiltalarianil162
@talarianiltalarianil162 2 жыл бұрын
Jagga Reddy's king king maker
@sudhakarc6162
@sudhakarc6162 2 жыл бұрын
@@talarianiltalarianil162 king maker aithe pcc jagga reddy ki ivvali kada anduku ivaledu bro
@thagaramnagaraju9417
@thagaramnagaraju9417 Жыл бұрын
Moddala meker
@sundernaik9094
@sundernaik9094 2 жыл бұрын
పిసిసి అధ్యక్షుడు మాట్లాడితే మీకు ఎందుకు కోపంతో మీడియా ముందు వచ్చి పార్టీ పరవు తీస్తున్నారు
@jaijambavantha
@jaijambavantha 2 жыл бұрын
Khangress ki asalu paruvu vundhaa ? Chetta party Rajasthan lo kannaih lal tala narikithe sarrigga response ivvani Chetta khangress govt Tu yaakkkk
@technicalboy4516
@technicalboy4516 2 жыл бұрын
సన్యాసం puchuko అటు
@bonugangaraju2445
@bonugangaraju2445 2 жыл бұрын
నువ్వు TRS కోవర్ట్ జగ్గారెడ్డి
@ravitejabombothula5379
@ravitejabombothula5379 2 жыл бұрын
Sj right revanth gadu tdp covert west gadu vadu
@ravitejabombothula5379
@ravitejabombothula5379 2 жыл бұрын
Ktr teliyadha niku.. Revanth balishidha covert ga nv avadu be reddy ga
@chantivalluri3679
@chantivalluri3679 2 жыл бұрын
ఈ జగ్గారెడ్డి గాడు పార్టీ ని బాగుపడానియడూ ఈడు బాగుపడడు
@BennurNaresh
@BennurNaresh 2 жыл бұрын
100%corect
@nandigamanarsimulu7961
@nandigamanarsimulu7961 2 жыл бұрын
నిన్ను అన్నాడా జగ్గారెడ్డి ని బండ కేసి కొడుత అన్నాడా నోరు మూసుకొని గమ్ముగా వుండు లేకుంటే తన్న వలసి ఉంటుంది
@talarianiltalarianil162
@talarianiltalarianil162 2 жыл бұрын
Jagga Reddy is King mind your own tongue Jagga Reddy king maker revanth Reddy broker waste fellow is coming not 🚭🚫
@talarianiltalarianil162
@talarianiltalarianil162 2 жыл бұрын
Mr narasimulu your tongue lose not but cutting your tongue cut
@rajumaddi5294
@rajumaddi5294 2 жыл бұрын
👉 అయ్యా.జగ్గారెడ్డి..నీకు.మొగుడు.కేసిఆర్ కీ. తెరాస.కు.యముడు.. తెలంగాణ రాష్ట్ర ప్రలందరికీ. రేవంత్ రెడ్డి భగవంతుడు.👈 నీను కాంగ్రెస్ పార్టీ నుండి. సస్పెండ్ చేయాలని. కోరుతున్నాం 🍎🦜జై.కాంగ్రెస్. పార్టీ.జై. రేవంత్ రెడ్డి ✋🌹🪴
@srikanth456srikanthsri8
@srikanth456srikanthsri8 2 жыл бұрын
Vadu reddy s win avali anadu manaki aeina siguledu kadha
@gundavenimanojgoud447
@gundavenimanojgoud447 2 жыл бұрын
@@srikanth456srikanthsri8 votu ki notu kadha andhuke navvina🤣🤣🤣 brother
@lokeshgoudchebrolu9986
@lokeshgoudchebrolu9986 2 жыл бұрын
@@gundavenimanojgoud447 ఓటు కి నోటు nuv తిస్కొట్లేద brother ....
@katravathshankarnayak7014
@katravathshankarnayak7014 2 жыл бұрын
Babu revanth ma mandal vadduuuuu pedda jokar
@enjamoorthimmareddy8957
@enjamoorthimmareddy8957 2 жыл бұрын
జగ్గారెడ్డి trs covert la ఉన్నాడు
@rameshram8809
@rameshram8809 2 жыл бұрын
Revanth singal hero Anukuntundu
@HINDUSTANI22
@HINDUSTANI22 2 жыл бұрын
@@rameshram8809 వాడు హీరో కాదు జీరో ,అది అందరికీ తెలుసు .....
@BE_FUN_10
@BE_FUN_10 2 жыл бұрын
జగ్గారెడ్డి కాంగ్రెస్ lo ఉన్నంత కాలం పార్టీ బాగుపడదు
@gurramjayaprasad4239
@gurramjayaprasad4239 2 жыл бұрын
కాంగ్రేస్ పార్టీ 2023లో అధికారంలోకి 100% వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ మీ నేతల స్వార్థాన్ని పక్కన పెట్టీ కాంగ్రెస్ పార్టీ గురుంచి ఆలోసించండి కాంగ్రేస్ పార్టీ కార్యకర్తల గురుంచి ఆలోసించండి దయచేసి మీడియాముందు పార్టీ పరువు పోకుండా మాట్లాడుతే మంచిది,ఒక కాంగ్రేస్ పార్టీ అభిమానిగా ఆవేదనతో చెపుతున్న దయచేసి ఆలోసించండి
@vvkrishna291
@vvkrishna291 2 жыл бұрын
Don't dream brother
@bittubabu5135
@bittubabu5135 2 жыл бұрын
Congress ki yenduku vote veyyalo konchem cheppu brother yendukantey nen kuda vote vestha .. konchem cheppandi
@shakeelrajarustum.2059
@shakeelrajarustum.2059 2 жыл бұрын
అస్సలు గెలువడు
@balaganiranjithkumar5986
@balaganiranjithkumar5986 2 жыл бұрын
🤣🤣😅
@nareshpatel0009
@nareshpatel0009 2 жыл бұрын
జగ్గారెడ్డి గారు మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పార్టీని విడిచి పెట్టి ఏడికి అయిన వెళ్లి జాయిన్ అవ్వు కానీ అనవసరంగా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టకు
@paralaganesh5154
@paralaganesh5154 2 жыл бұрын
రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉండకపోతే కాంగ్రెస్ పార్టీ మనగాడే లేదు తెలంగాణలో ఇప్పటికైనా అందరూ కలిసికట్టుగా పని చేయండి మీ ముఖాలకు గాంధీ పోవడం హైదరాబాదులో తిరగడం టిఆర్ఎస్ వాళ్ళ తమ్ముడు కూడా తప్ప తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి ఒక రిటర్న్ గిఫ్ట్ గా తెలంగాణలో అధికరాన్ని అధికారంలోకి తేవడానికి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఎవరు ప్రయత్నించడం లేదు
@esrstudios669
@esrstudios669 2 жыл бұрын
గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తరుముకున్నట్టు వస్తున్నాడు జగ్గారెడ్డి.. జై రేవంత్ అన్న
@pleasure-nc3xu
@pleasure-nc3xu 2 жыл бұрын
రేవంత్ అన్న తాగేదే le🔥 ఎవడికి బయపడొదు కాంగ్రెస్ తిక్క తిక్క చేస్తే బీజేపీ రెడీ గా ఉంది తోకేదాం కేంద్రం ఫుల్ సపోర్ట్ ఇస్తది
@podilasrinivas7847
@podilasrinivas7847 2 жыл бұрын
Hahahaha,anthega thokkeyatame extralu chesthe, Jai BJP
@bonugangaraju2445
@bonugangaraju2445 2 жыл бұрын
నువ్వు అడుతున్నావ్ కదా జగ్గారెడ్డి
@venkatraobonu7655
@venkatraobonu7655 2 жыл бұрын
jagga reddy is very much interested to join TRS. That is why he wanted to do this type of nuisance.
@klnkln6838
@klnkln6838 2 жыл бұрын
@జనతా TV Trs bjp ni yevadu deektha ledu 😂
@HINDUSTANI22
@HINDUSTANI22 2 жыл бұрын
@@klnkln6838 ని కండ్లు కనిపిస్తాలేవ్ కావచ్చు చెక్ చూపించుకో ఒక్కసారి, ఒడు దేకాకుండానే మొన్న జరిగిన నాలుగు రాష్ట్రాల లో బీజేపీ గెలిచింద..అంతకుముందు ghmc లో సత్తా చాటింది బీజేపీ ,దుబ్బాక,హుజరాబాద్....బీజేపీ సత్తా చాటింది , మీ ఖాన్ గ్రెస్ అధికారంలో ఉన్న చోట కూడా ఓడిపోయింది ఇంకా ఏ మొఖం పెట్టుకొని మాట్లాడుతున్నావ్......
@klnkln6838
@klnkln6838 2 жыл бұрын
@@HINDUSTANI22 Arey mental gaa inko states gurinchi tarwatha naaku question chei ok.. but neeku general elections ki madhya lo vache elections ki chaala theda vuntadhi telsu ko first . Dubbaka and huzrabadh only person not bjp .. ghmc lo bandi pothe bandi yemaindhi ? Mee bjp corporaters poi trs lo join avthundru 😂
@Nirbayamtv
@Nirbayamtv 2 жыл бұрын
Yes
@charanteja9008
@charanteja9008 2 жыл бұрын
He is total prad leader in Congress
@narsimulugulla101
@narsimulugulla101 2 жыл бұрын
కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒక్కటే రేవంత్ కు ఇది నచ్చడం లేదు
@behumble...7059
@behumble...7059 2 жыл бұрын
Asalu Revanth gadu Donga panielu chestu Dorkipoyiee...congress ne sanka nakistadu....
@SunilKumar-jc6sn
@SunilKumar-jc6sn 2 жыл бұрын
Double gamer Jagga Reddy
@sudhakardharavath2337
@sudhakardharavath2337 2 жыл бұрын
Jai revanth anna
@jitendraboppana5735
@jitendraboppana5735 2 жыл бұрын
JAi revanthreddy
@bharathkalluri521
@bharathkalluri521 2 жыл бұрын
1st మిరు అందరు కలిసి కట్టుగా వెళ్లి కాంగ్రెస్ నీ అధికారం లో కి తే o డి. ఆ తరువాత కొట్టుకొని ముఖ్యమంత్రి పదవి కోసం అడగండి కొట్టుకుంటే. గలిస్ అయ్యేది పార్టీ నే.
@vanilkumar798
@vanilkumar798 2 жыл бұрын
Supper jaggana srd mla don
@sreedhaarvaddepally6074
@sreedhaarvaddepally6074 2 жыл бұрын
రేవంత్ రెడ్డి గారు డేరింగ్ డాషింగ్ పొలిటీషియన్
@saidulutanguturi3834
@saidulutanguturi3834 2 жыл бұрын
కాంగ్రెస్ పార్టీ , జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,హనుమంతరావు ఈ ముగ్గురిని సస్పెండ్ చేయాలి. వీరి వల్ల పార్టీ కి చాలా నష్టం.
@darbarrasool1123
@darbarrasool1123 2 жыл бұрын
జగ్గారెడ్డి గారు మీరు కొంచెం ఆవేశం తగ్గించు కొండి, అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ ని గెలిపించడానికి try చేయండి.
@podilasrinivas7847
@podilasrinivas7847 2 жыл бұрын
Eavarvestharu vote Khan gress ki gelavataniki joke's veyyaku
@vishlavathnageshnagesh841
@vishlavathnageshnagesh841 2 жыл бұрын
రేవంత్ అన్న జర పిచ్చి జగ్గా రెడ్డిని party నుంచి బయటకు తోసెయ్యటం మంచి పని
@Syedshamsheer966
@Syedshamsheer966 2 жыл бұрын
Jai Revanth anna 😎🔥
@CHS456
@CHS456 2 жыл бұрын
వైఎస్ కుటుంబాన్ని దూరం చేసుకున్నాక కాంగ్రెస్.... ఇలాంటి తోకలు ఉన్నోల్లని నమ్ముకుంది..వీళ్ళకి తలతోక ఎది తెలవదు
@tmsagarofficial3277
@tmsagarofficial3277 2 жыл бұрын
కేటీఆర్ గాడు రేవంత్ రెడ్డి బాగా ఓవర్ యాక్షన్ మాటలు బలుపు ఎక్కువ అయింది
@prasadpaul8498
@prasadpaul8498 2 жыл бұрын
Reventh reddy is correct His ways r stright will helpful for party strategy. His straightness will be helpful for party desipline and confidence.
@karunakarparvathi948
@karunakarparvathi948 2 жыл бұрын
Inka
@behumble...7059
@behumble...7059 2 жыл бұрын
Vote ke Note Dongaa...Somberri gadu vadine vadu kapadadam kosam party marinadu...Motham kr congress ne sanka naki pinchi BJP/TRS lo ke pothadu...
@vangalavidyasagar5432
@vangalavidyasagar5432 2 жыл бұрын
రేవంత్ రెడ్డి కరెక్ట్ ఙై కాంగ్రెస్ ఙై రేవంత్ అన్నా టిపిసిసి అధ్యక్షులు గా రేవంత్ అన్న రాకతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లు ఆనందంగా ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అదికారము లోకి వస్తున్నది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సింహా సింగిల్ గా వస్తుంది ఙై రేవంత్ అన్నా ఙై కాంగ్రెస్
@HINDUSTANI22
@HINDUSTANI22 2 жыл бұрын
మొల్లోసరి ఓటుకు నోటు కేసులో పట్టుబడితే నమ్ముతరు ఇగ బాగానే.....డబ్బు సంచులతో దొరికినోడికి పార్టీ pcc ఏంటి రా బాబు ,పార్టీ కి ఉన్న పెరు నాశనం చేసారు అంతకుముందు కొద్దిగ బాగుండే, కానీ ఈ పొట్టోడు వచ్చాక అందరు సీనియర్లు బాధపడుతున్నారు.....
@vangalavidyasagar5432
@vangalavidyasagar5432 2 жыл бұрын
Tpcc president Revanth Reddy Anna చెప్పిన ట్లు వినాలే ( జగారెడ్డి ని హనుమంతరావు పార్టీ నుండి తొలగించండి)Jai Congress jai jai Congress jai Revanth Anna JAI Sonia Gandhi Jai RahulGandhi
@vangalavidyasagar5432
@vangalavidyasagar5432 2 жыл бұрын
సింహం సింగిల్ గా రేవంత్ అన్న
@HINDUSTANI22
@HINDUSTANI22 2 жыл бұрын
@@vangalavidyasagar5432 గదే సోనియాగాంధీ ని మీ పులిరాజు గదే మీ రవ్వంత రెడ్డి బలి దేవత అని అన్నడు😂🤣😂🤣😂
@HINDUSTANI22
@HINDUSTANI22 2 жыл бұрын
@@vangalavidyasagar5432 ఔను సింగిల్ గానే డబ్బు సంచులతో కద🤣😂
@Dayakar-vc8kd
@Dayakar-vc8kd 2 жыл бұрын
జగ్గారెడ్డి చిల్లర పంచాయితీ పెట్టకు మా రేవంతన్నా కరెక్ట్ గానే చెప్పిండు నీవే అనవసర పంచాయితీ పెట్టకు జై కాంగ్రెస్ 👍👍
@RamYadav-dh9ev
@RamYadav-dh9ev 2 жыл бұрын
లే జగ్గారెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ కి చాలా నష్టం
@venkatraobonthapally5545
@venkatraobonthapally5545 2 жыл бұрын
Jai Revanth Anna ✊✊✊
@sampathsirikonda6614
@sampathsirikonda6614 2 жыл бұрын
జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న 💪🔥🐅
@mdhafeezhafeez5364
@mdhafeezhafeez5364 2 жыл бұрын
Jai Ravanth Reddy
@sreeshanth.gandamallasrees834
@sreeshanth.gandamallasrees834 2 жыл бұрын
నువ్వు బండకేసి కొడుతున్నందుకే ఇంత కోపం వస్తుంది మరి రేవంత్ రెడ్డిని వాడు వీడు ఎవడు అంటున్నావు మరి మా కార్యకర్తలకు ఎంత కోపం రావాలి జగ్గారెడ్డి ఇప్పటికైనా సమిష్టిగా పార్టీ నడిపిచ్చి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నా అధికారంలో తీసుకురావండి
@msaidulugoud0162
@msaidulugoud0162 2 жыл бұрын
రేవంత్ అన్న ఫస్ట్ జగ్గారెడ్డిని సస్పెడ్ చేయండి కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ కోవర్టు జగ్గారెడ్డి
@korrasuresh4682
@korrasuresh4682 2 жыл бұрын
అమైన దిమక్ ఉన్నదా జగ్గారెడ్డి నికు ఎవరికి రాని కోపం నీకే ఉందా మూసుకొని ఉండు నువ్వే కాదు సంగారెడ్డిలో కాంగ్రెస్ తరపు నుంచి ఎవరి పోటీ చేసిన గెలుస్తారు నీవు టిఆర్ఎస్ కు సొత్తుగా మారినావు అందుకని రేవంత్ రెడ్డి పైన మరియు కాంగ్రెస్ పార్టీ పైన కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నాం ఫస్ట్ ఇతని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి నువ్వు నిలబడితే సంగారెడ్డి నుంచి గెలుస్తాం అదే రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎక్కడైనా పోటీ చేస్తే గెలుస్తాడు అది రేవంత్ రెడ్డి అంటే 2014 లో బిజెపి నుంచి పోటీ చేసి ఎంపీకి ఓడిపోయాం ఇంకా నీకు బుద్ధి లేదు జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి
@SaiKumar-ug2cl
@SaiKumar-ug2cl 2 жыл бұрын
Pukem kadhu
@dr.vijayabhaskarreddyn2011
@dr.vijayabhaskarreddyn2011 2 жыл бұрын
Jai Revanth Reddy
@podilasreenivasulu4653
@podilasreenivasulu4653 2 жыл бұрын
Revnth Brother 👍🎥 Your in Right Talk ✍️
@thalarimaddiletty1327
@thalarimaddiletty1327 2 жыл бұрын
అన్నా జగ్గారెడ్డి గానీ సస్పెండ్ చెయ్యండి ఇ లాంటి వారు పార్టీ కి నష్టం
@nsrkiran5769
@nsrkiran5769 2 жыл бұрын
ఆవును ఆవును కాంగ్రెస్ పెద్ద చరిత్ర ఉంది... అందరికి ఇప్పుడు ఇప్పుడే తెలుస్తోంది...
@haridasmachukuri8761
@haridasmachukuri8761 2 жыл бұрын
Revanth correct
@keerthanaakula2707
@keerthanaakula2707 2 жыл бұрын
Super exllent jagga Reddy
@TG_DHANU_YT
@TG_DHANU_YT 2 жыл бұрын
Veedu trs odu
@ravitejabombothula5379
@ravitejabombothula5379 2 жыл бұрын
Charan.. Nv tdp ha
@bonugangaraju2445
@bonugangaraju2445 2 жыл бұрын
జగ్గారెడ్డి కోవర్ట్ trs
@katrajumummidi4134
@katrajumummidi4134 2 жыл бұрын
Jaggareddy garu ur correct
@modesuman3387
@modesuman3387 2 жыл бұрын
Jai revanth reddy
@user-xr7tg5is9f
@user-xr7tg5is9f 2 жыл бұрын
జై రేవంత్ అన్న 👍👍
@tarakrama
@tarakrama 2 жыл бұрын
Revanth Reddy decision must be respected....if not quit Congress...!!!!
@prasadgoudpogula2645
@prasadgoudpogula2645 2 жыл бұрын
Jai. revanth Anna next CM
@chaitanyakrishna5420
@chaitanyakrishna5420 2 жыл бұрын
Next telangana cm ka Paul ,no doubt as per my idea 87 percentage votes goes to ka Paul,many people's ready to die for ka Paul
@rajkumarbellam3309
@rajkumarbellam3309 2 жыл бұрын
🤣🤣🤣 deposit lu kudaa raavu
@nagr85
@nagr85 2 жыл бұрын
ఈ అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోతుంది
@mharsha5595
@mharsha5595 2 жыл бұрын
Jai.revanth.reddy
@krishnanagulapally4399
@krishnanagulapally4399 2 жыл бұрын
Jai reventh reddy
@klipakasriramarao8125
@klipakasriramarao8125 2 жыл бұрын
జగ్గన్నా.. మారు.. మారకపోతే మీకే నష్టం.. జనం మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు
@shekarketavath9844
@shekarketavath9844 2 жыл бұрын
Jai revanth anna next CM revanth anna
@ksr7534
@ksr7534 2 жыл бұрын
రేవంత్ ఉకే కెసిఆర్ ని చూసుకుంటూ ఉంటే మీద రాహుల్ గాంధీ పరువు పోతుంది. రేవంత్ గారు దయచేసి మీ వ్యక్తి గత విబేధాలు పక్కకు పెట్టి పార్టీ కోసం పనిచేయండి.
@maavillagestars5005
@maavillagestars5005 2 жыл бұрын
మీరు మీరు కొట్టుకొని TRS ని గెలిపియరీ..
@arambabuarambabu7901
@arambabuarambabu7901 2 жыл бұрын
గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఉన్నది జగ్గన్న అన్నా ఒక సీనియర్ నాయకులు మీరు మీకంటూ ఒక గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రతిసారి రేవంత్ రెడ్డి గారి విషయంలో వేలు పెడతారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక రేంజ్ కి వచ్చింది అంటే అది మన పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు వల్ల మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ నాటినుండి ఇంతవరకు సీనియర్ సీనియర్ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు ఏమి చేయలేకపోయారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తుండు వీలైతే సహకరించండి లేకపోతే సైలెంట్ గా కూర్చుండి రేవంత్ గారికి విలువ ఈయకపోయినా ఒక పిసిసి ప్రెసిడెంట్ హోదాకి విలువ ఇవ్వాలి అసలు నువ్వు ఎవరు అనే మాట అంటారా పెద్దవారు మీరు ఇలా మాట్లాడడం మీకు సబబు కాదు దయచేసి పార్టీని కాపాడండి
@telugamallaprakash3066
@telugamallaprakash3066 2 жыл бұрын
అయ్యా జగ్గారెడ్డి మనం మనం గొడవపడితే మూడోవానికి లాభం నువ్వు దయచేసి ఇలా ప్రెస్ మీట్ లు పెట్టి మాట్లాడకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మన అన్న రేవంత్ అన్న దగ్గరికి వెళ్లి చర్చలు జరుపు అంతేకాని బయట ఇలా వర్లకూడదు
@shivanaresh4518
@shivanaresh4518 2 жыл бұрын
Meeru ilaage nundi nurellu undaali bro thanks revanth Reddy and jaggareddy
@ksr7534
@ksr7534 2 жыл бұрын
అసలు ఏశ్వంత్ గారు ఎంత ఫీల్ అవచ్చు కనీసం కాంగ్రెస్ వాళ్ళు పట్టించు కోలేదు. రాహుల్ గాంధీకి రాష్ట్రాలలో పెద్దగా పట్టు లేదు అనుకుంటరు.
@bodaravi131
@bodaravi131 2 жыл бұрын
అరే జగ్గారెడ్డి నువ్వు వార్డ్ నెంబర్ కూడా పనిచేయవు రా
@baburavi
@baburavi 2 жыл бұрын
ఓవర్ యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి
@gajendrac837
@gajendrac837 2 жыл бұрын
Reventha Anna super
@kvinodnayak7865
@kvinodnayak7865 2 жыл бұрын
జగ్గారెడ్డి మీకు ముందు కాంగ్రెస్ పార్టీ గురించి తెలియదు రేవంత్ రెడ్డి గురించి నీకు తెలియదు రేవంత్ రెడ్డి నాయకుడు మంచి మొనగాడు
@jeevanboyakar822
@jeevanboyakar822 2 жыл бұрын
Revanth ki andaru sopport cheyali
@madavidattusocialservice2399
@madavidattusocialservice2399 2 жыл бұрын
జగ్గారెడ్డి ని కాంగ్రెస్ నుంచి తీసిపాడెయండి..
@priyadivya2548
@priyadivya2548 2 жыл бұрын
Jagga reddy రాష్ట్రపతి ఎలక్షన్ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేమీ లేదు అలాంటప్పుడు టిఆర్ఎస్తో కలిసి ఎందుకు అతను కలవాలి ఆ కలవడం వల్ల బిజెపి వాళ్లు వీళ్లిద్దరూ కలిసిపోతున్నారని బాగా ప్రచారం చేసి కాంగ్రెస్ ని ఒడోకొదటడు టిఆర్ఎస్ కోవర్ట్
@HINDUSTANI22
@HINDUSTANI22 2 жыл бұрын
అది నిజమే కదా ....ఖాన్ గ్రెస్ & టీఆర్ఎస్ ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తీ మొన్ననే తెలిసిపోయింది కదా బహుశా మీరు చూడలేదేమో,రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు అన్ని చూస్తున్నారు.....
@gurramjayaprasad4239
@gurramjayaprasad4239 2 жыл бұрын
అన్న 2014 నుండి బీజేపీ చేసిన ప్రతి చట్టానికి సపోర్ట్ చేసింది తెరాస.ఇప్పుడు TMC పార్టీ అభ్యర్థి కి కాంగ్రేస్ మద్దతు ఇచ్చింది తర్వాత తెరాస మద్దతు ఇచ్చింది దానిలో తప్పు ఏముంది,బీజేపీ ఏదీ చేసిన ఒప్పు ఇతర పార్టీలు ఏదీ చేసిన తప్ప ఇదేమి రాజకీయం అన్న
@vilasteddy8363
@vilasteddy8363 2 жыл бұрын
జగ్గన్న నీవు మూడు సార్లు గెలిచినా ఉత్తమ్ ఐదు సార్లు గెలిచి ఏమి పెకిండ్రు ఛి మీవాళ్ళే పార్టీ ఓడిపోతుంది 😭😭😭😭
@swamykandala1037
@swamykandala1037 2 жыл бұрын
జగ్గు బాయి ని సస్పెండ్ చేయండి
@eyeopener2615
@eyeopener2615 2 жыл бұрын
Jagga reddy TRS kovart nejam 100%Tru
@ammananna7099
@ammananna7099 2 жыл бұрын
Next cm revanth anna
@dharavathjagapathibabu9910
@dharavathjagapathibabu9910 2 жыл бұрын
ఈ జగ్గారెడ్డి తెరాస కోవర్ట్ లే కానీ 100%పక్క
@waterexpert4141
@waterexpert4141 2 жыл бұрын
రాహుల్ ఢిల్లీ లో కలిస్తే ఓకే, ఇక్కడ కలిస్తే సమస్య ఏంటి? వోట్ ఆయనకే కానీ ఆయాను కలవరా?
@mobileshop6333
@mobileshop6333 2 жыл бұрын
👌
@nalamasamahesh6905
@nalamasamahesh6905 2 жыл бұрын
Jai cangress Jai revanth Reddy
@Ashok-et1eu
@Ashok-et1eu 2 жыл бұрын
TRS పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే నీ పరిస్థితి ఏంటి రేవంత్ గారు
@gpoinimmana7386
@gpoinimmana7386 2 жыл бұрын
Recant Reddy great leader
@nagasaidulusuddaboina457
@nagasaidulusuddaboina457 2 жыл бұрын
జగ్గారెడ్డి ఫస్ట్ నువ్వు టిఆర్ఎస్ లోకి వెళ్ళిపో కాంగ్రెస్ కి పట్టిన దరిద్రం నువ్వు
@rachattyanjaneyuluanjaneyu508
@rachattyanjaneyuluanjaneyu508 2 жыл бұрын
జగ్గారెడ్డి కాంగ్రెస్ కు ఒక మెంటల్ ఎఫెక్ట్ గా మారిండు రేవంత్ రెడ్డి గారు ఆయన మాటలు మీరు పట్టించుకోకండి ఆయనకు పిచ్చి లేచింది
@ganeshvishakhapatnam7147
@ganeshvishakhapatnam7147 2 жыл бұрын
Jai రేవంత్
@rajuthotakuri2534
@rajuthotakuri2534 2 жыл бұрын
అరే జగ్గారెడ్డి అన్ని మూసుకొని రేవంత్ రెడ్డి చెప్పింది విను అవసరమా రా నీకు. పార్టీ ఉంటావా దొబ్బెత్తావా వచ్చిరాని మాటలు అంటే.రేవంత్ రెడ్డి గారు. కాదు నేనే బండకేసి బాదుత..🤚 జై కాంగ్రెస్ జై రేవంత్, 💪
@sandycool6622
@sandycool6622 2 жыл бұрын
Revanth anna is correct 😝😝😝😝
@muralidharraociripuram5375
@muralidharraociripuram5375 2 жыл бұрын
Congress party 60 Years palanalo India SARVANASHANAM
@SunilKumar-jc6sn
@SunilKumar-jc6sn 2 жыл бұрын
Remove Jagga Reddy from the party. Waste gadu.
@kvinodnayak7865
@kvinodnayak7865 2 жыл бұрын
మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన కూడా మళ్ళీ ఎక్కడ వేరే కాండిడేట్ గెలుస్తాడు
@sandeepnathula8322
@sandeepnathula8322 2 жыл бұрын
Jai jaggu anna
@ksr7534
@ksr7534 2 жыл бұрын
జగ్గారెడ్డి కరెక్ట్ ,రాహుల్ గాంధీ అందరినీ కలుపుకొని పోతుంటే రేవంత్ విడదిస్తున్నడు,రేవంత్ ఇలా చేస్తే పార్టీ కి నష్టం
@aswavardhansumanjali5369
@aswavardhansumanjali5369 2 жыл бұрын
జగ్గారెడ్డి గారు ఏం మాట్లడుతున్నడో మీకేమన్న అర్థమవుతుందా?నీకేం పని యశ్వంత్ సిన్హా గారిని కలవడానికి? రేవంత్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు ఆయన చెప్పినట్టు వినాల్సిందే పార్టీ అయిన మీరు అయిన!మన ఇంట్లో ఇంటి పెద్ద మాట అందరం వినాల్సిందే కదా లేకపోతే వేరే కాపురం పెట్టుకోవల్సి ఉంటది.
@dasarikeshavadasarikeshava7459
@dasarikeshavadasarikeshava7459 2 жыл бұрын
కేటీఆర్ ను అంటే నీకు అంత నొప్పి ఎంది జగ్గయ్య
@amarthoughts
@amarthoughts Жыл бұрын
ముందు జగ్గారెడ్డి గారిని తీసేయండి లేకపోతె కాంగ్రెస్ కు సమస్యే!
@karriapparao3109
@karriapparao3109 2 жыл бұрын
Jai.revathareddi karete
@rajeswarraosairi424
@rajeswarraosairi424 2 жыл бұрын
అసలు జగ్గారెడ్డి గారు మీకు మీ నీయొక వర్గం లో తప్ప
@user-xr7tg5is9f
@user-xr7tg5is9f 2 жыл бұрын
కోమటి రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, జగ్గారెడ్డి కెసిఆర్ భీనామీలు 😏
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 12 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18