రేవంత్ అన్న ఉంటే పార్టీ కి జెర ఊపు అయినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అస్సలు లేదు
@agrimessage62393 жыл бұрын
60 వెలా నుంది 3000 వస్తే ఉపా,
@srdkings3 жыл бұрын
Iron leg broo
@darapuveeranna84682 жыл бұрын
Super.. Nt. C. M. Jai. Kcr
@చెట్కురిసాయిలు2 жыл бұрын
yas ☝
@satyanarayanamurthy71033 жыл бұрын
జగ్గన్న ఎక్కువ టెన్సన్ తీసుకోకే.... ఆ గెలుపు బిజెపికి కాదు బరాబర్ ఈటెల గెలుపు. దీనికి రేవంత్ ఏంచేస్తాడు పాపం.
@gopalunicreations12243 жыл бұрын
మీరే కాంగ్రెస్ ని చెడగొడుతున్నారు.. మీరు మారరురా బాబు
@goguravi94113 жыл бұрын
💯👍✋
@tyronemerritt84863 жыл бұрын
Jagga oka vedava ni bongu r
@sridevigorle9253 жыл бұрын
రేవంత్ రెడ్డి ఒక ప్రభంజనం, తెలంగాణ లో యూత్ ఫాలోయింగ్ ఉన్న నేత
@rajeshwarr58735 күн бұрын
Bongulo..
@rajeshwarr58735 күн бұрын
Pa pk sir best leeder.
@mahenderreddyreddy87283 жыл бұрын
మంచి పని చేస్తున్నావు జగ్గన్న నీ నియోజకవర్గం నువ్వు చూసుకో
@gopalgai77193 жыл бұрын
😂😂😂😂🤝
@mahenderreddyreddy87283 жыл бұрын
ఎవరెవరు బిజెపి కి వెళ్లే ఆలోచన ఉంటే వెళ్లొచ్చు
@ShivaShiva-dr3sx3 жыл бұрын
అంతేగా
@rrrchanal21943 жыл бұрын
ఈయన ఏడా ప్రచారం చేసుడు కాంగ్రెస్ కు నీ ఓటమి పాక్కా 2023 జై కాంగ్రెస్ ఎప్పుడు చూసినా కాంగ్రెస్ బురద జల్లడం పనికిమాలిన జగ్గారెడ్డి జై రేవంత్ రెడ్డి
@nagbus55803 жыл бұрын
మీరు బాగుపదరు పార్టీని బాగుపడనివ్వరు
@sudharshanrao59033 жыл бұрын
సెంట్రల్ గవర్నమెంట్,స్టేట్ గవర్నమెంటు లేదు.అక్కడ ఈటెల రాజేందర్ మీద kcr,ktr,హరీశ్, ఇంక ఎవరు నిలబడిన గెలవరు.అయిదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కూడ trs అదికార పార్టీ ఓడినది. అదికారులు ,ఆడికారులు, పోలీసు యంత్రాంగం పనిచేసిన trs ఓడినాది. దానికి మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏమి చేయలేడు.ఇంక 3000 ఓట్లు లభించాయి గ్రేట్ రెవంత్.ఉత్తమ్ వుంటే 100 ఓట్లు కూడ రావు
5000kotlu ante asalu yendhi anukuntunavu deniki 5000kotlu and bjp karche pettale antara miru oka ruppee kuda
@vijaykumar-ef6gw3 жыл бұрын
Jagga reddy, Hanumanth rao and komati reddy vellipothe congress bagupadtadi
@babukw34903 жыл бұрын
Really 100%correct bro vellu weast felows pittala Dora kcr gani ki coverts assalu Congress party vodepovataniki velle karanam thu me bathukulu cheda sighu lajja leni loffar lucha jaffa gallu ee 3 idoits
@harish-ISH3 жыл бұрын
paina gandhi lu mathram undale ley?? 😂
@macharlakrishnayadav59673 жыл бұрын
Congress party nundhi Rahul Gandhi velipovalli
@mukkeraapurva95113 жыл бұрын
కోమటిరెడ్డి నీ నువు ఎవడివి తమి? కోమటిరెడ్డి గురించి మాట్లాడే ముందు పార్టీ లొ నీ ప్లేస్ ఏంటి వ్యవస్థ లొ నీ ప్లేస్ ఏంటో తెలుసుకొని కామెంట్ పెట్టండి ఫోన్ చేతిలో వుంది అని ఎవడు పడితే వాడు పార్టీ నుండి వెళ్లిపో అంటే మంచిపద్ధతి కాదు తమ్మి
@tyronemerritt84863 жыл бұрын
Correct
@Simhadri723 жыл бұрын
అన్న మీ పరువు మీరు తీసుకోకుండా ముందు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి
@agrimessage62393 жыл бұрын
గాంధీభవన్ ఒక మీటింగ్ గోల్కొండ హోటల్లో అసలుమిటింగ్
@venkatesh65403 жыл бұрын
మీరు మీరు కొట్టుకోవడం వలనే బీజేపీ కి లాభం వస్తావుంది
@nageshjaji83443 жыл бұрын
Ed karkut bro
@bejjarapuparany83653 жыл бұрын
Venni కోమటిరెడ్డి నీ పార్టీ నుండి పంపిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం లో కి రావటానికి మంచి ఛాన్స్ వుంది
@kasaganiravi30963 жыл бұрын
Yes... Yes
@goguravi94113 жыл бұрын
Very nice 💯👍✋
@premsagar-so6ct3 жыл бұрын
Yes
@chikkulapallyramarao97503 жыл бұрын
Yes
@gangarajuthummala9473 жыл бұрын
100% బ్రో
@gittalaramudu14853 жыл бұрын
ఈటల మీద ..కోమటిరెడ్డి నిలబెట్టినా గెలవడు... ఈ విజయం బీజేపీ ది కాదు.. ఓన్లీ ఈటల గారిది.
@krishnam51333 жыл бұрын
Nijam bro e vedavalaku artham kadhu b j p gelupu kadhu etala gelupu
@balakrishnareddybanda57693 жыл бұрын
Nalgonda lo etala win avuthada yevari niyojakavargamlo vaniki vuntadhi dhammu
@chukkasurya59823 жыл бұрын
Yes
@goguravi94113 жыл бұрын
Very nice 💯👍✋
@mshravanreddy50633 жыл бұрын
Revanth gelusthada
@bejjarapuparany83653 жыл бұрын
Venni congress పార్టీ నుండి తరిమి కోటండీ
@MR_ASHOK59263 жыл бұрын
మీకు మీ పార్టీకి దండంరా బాబు trs వాళ్ళ టార్చర్ ఎక్కువైంది రేవంత్ అన్న నుంచి మన కాంగ్రెస్ కు మంచి రోజులు వస్తాయి అనే ఆశతో ఉన్నాం కానీ ఇప్పుడు ఆ ఆశకుడా చచ్చిపోయింది మేమంతా బీజేపీలో జాయిన్ అవుతున్నాము రా బాబు మీరు మీరు కొట్టుకొని చావండి రేవంతన్న నువ్వు కూడా బీజేపీ లోకి వచ్చేయి నిన్ను వీళ్ళు ముందుకు వెళ్ళనివ్వరు🙏🙏
@telugubreakingnews12733 жыл бұрын
Jai Revanth Reddy
@koteswararaojakka95503 жыл бұрын
విని కోమటిరెడ్డిని ముందు అర్జంటుగా పార్టీ నుంచి పంపియ్యాలి
@Rajuraju-hu5wv3 жыл бұрын
👍
@j.v.aravind99993 жыл бұрын
Yes
@lingaswamy72683 жыл бұрын
🔥
@mohanpuppala79983 жыл бұрын
Your number one informar to TRS Better Don't come
@sampathsirikonda66143 жыл бұрын
జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న
@nareshrathod43863 жыл бұрын
జగ్గారెడ్డి గారు మీరు గత కొన్ని దశాబ్దాల నుండి కాంగ్రెస్ లో ఉన్నారు, మీతో పాటు ఇతర నాయకులు ఉన్నారు అందరూ కలిసి మొన్నటి వరకూ ఏమీ పీకలేదు ఇది వాస్తవం అందరికీ తెలుసు, కానీ నిన్న హుజూరాబాద్ లో జరిగిన ఎన్నికల గురించి బాగా ఓవర్ యాక్షన్ గా మాట్లాడుతుంన్నారు, అక్కడ జరిగిన ఎలక్షన్ పార్టీల మధ్య కాదు ఇద్దరి వ్యక్తుల మద్య జరిగింది, KCR v Etela గారి మద్య, ఐతే రాహుల్ గాంధీ గారు వచ్చి నిలబడిన ఈటల రాజేందర్ గారిదె గెలుపు, రేవంత్ రెడ్డి గారు కూడ ఏమీ చేయలేడు, మీరు ఉన్న శూన్యమె, గత ఎన్నికల్లో 60,000 ఓట్లు తెచ్ఛుకున్న కౌశిక్ రెడ్డి TRS లో వెళ్లిన , ఈటెల రాజేందర్ గారది ఏమీ చేయలేక పోయారు, So కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉంది, మీరు అనుభవం కలిగిన వారు ఇలా మాట్లాడితే మంచిది కాదు, అంతల అరవాలి అనుకుంటే మీ సీనియర్ బ్యాచ్ కొంతమంది ఉన్నారు సమూలంగా అందరూ పార్టీ నుంచి బయటకు వచ్చి మాట్లాకొండి, మీకున్న దులా తీరుచ్చ్కొండి.
@gayasuddinsyed30873 жыл бұрын
నీకు కోమటిరెడ్డి కి హుజురాబాద్ లో ఇంచార్జి పెడితే అయిపోవు
@mamidimegakash34953 жыл бұрын
నీవు బీజేపీ లోకి వెళదామని డ్రామా
@Meetv_3693 жыл бұрын
Revantha reddy anna ki jai , Jaggareddy garini tolaginchandi anna,
@chandrashekharpadam86253 жыл бұрын
ఏ జగ్గన్న ఇది రెండోసారి 😄నువు ఇలా అనడం ఆపు bhai
@DeepuDeepu-rn7ng3 жыл бұрын
జగ్గన్న హుజూరాబాద్ లో సొనియా , రాహుల్ ...నిలబడిన లేక మీరు నిలబడిన ఓడిపొయె స్టానం అది. K C R ,అహంకు , ఈటెల సానుభూతికి జరిగిన ఎలక్షన్ అది.......మీకు కాంగ్రెస్ లో ఉండం ఇష్టం లేకపోతే మీకు ఇష్టమైన పార్టీలోకి వెళ్లండి.... మూడు పార్టీలు మారినా మీకు నాల్గో పార్టీలోకి వెళ్లడం అంత కష్టం కాదుగ...
@chandrasgoli52363 жыл бұрын
అడ్డమైన ప్రతి నాయకుడిని నమ్మతంలేదు
@abhiramnaik71863 жыл бұрын
00
@venkat55553 жыл бұрын
మొన్నటి దాకా ఖాన్ గ్రెస్ ఏ ఒక్క ఎన్నికల్లో గెలిచింది లేదు. మా రవంతు వొచ్చిండు కొత్త ఊపు,ఉత్సాహం వొచ్చింది. పులి వొచ్చింది,పిల్లి వొచ్చింది అన్నారు కదా ఏమయరా!!! సమర్ధవంతమైన నాయకత్వం అంటే విపక్ష పార్టీ అభ్యర్థి ఎంత బలమైన వాడు అయిన సరే తన సమర్ధవంతమైన నాయకత్వం తో ఎన్నికల వ్యూహం తో పక్క ప్రణాళికతో తన పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇప్పుడు హుజురాబాద్ లో డిపాజిట్లు తెచ్చుకోలేక ఇండిపెండెంట్లతో ఖాన్ గ్రెస్ పోటీ పడాల్సొచ్చింది.🤭🤭🤭ఒక పార్టీ పటిష్టం అవుతుంది అనడానికి ఎన్నికల్లో గెలవడం కొలమానం.బలోపేతం అవ్వడానికి ఆ పార్టీ లో చేరికలు మరి ఖాన్ గ్రెస్ ఎన్ని ఎన్నికల్లో గెలిచింది,ఎంత మంది చేరి ఎన్ని వలసలతో బలోపేతం ఐయ్యింది రవంతు అధ్యక్షతణ ఖాంగ్రెస్.😁😁😁
@gittalaramudu14853 жыл бұрын
కోమటిరెడ్డి ని..జగ్గారెడ్డి ని పార్టీ నుండి తొలగించండి.. మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి.. trs పార్టీ నుండి చాలా నష్టపోయము .ఇప్పుడు కాంగ్రెస్ కు మంచి ఊపు వస్తుంది... భవిష్యత్తు కాంగ్రెస్ అనుకుంటున్నారు. వీరిద్దరి వల్ల కాంగ్రెస్ కు చాలా నష్టం జరుగుతుంది... ఇకపై కలిసి పని చేస్తే మంచిది... లేదంటే ఎంత తొందరగా వీరిని తొలగిస్తే అంత మంచిది.
@rajendarreddy30953 жыл бұрын
Komatireddy brothers party nunde pampe dammu ravvantha reddy ke ladu
@chawanseenuseenu34923 жыл бұрын
అన్న మీరు చేపినట్టు ప్రతి మనషికి ఈ ఊపుండాలి జై రేవంత్ అన్న జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్
@ngsmooth44423 жыл бұрын
జగన్నా మికు KCR గారు మంత్రి పదవి ఆశ చూపినట్లు వున్నరు. కాని వారు పచ్చి అవకాశ వాది, ఇప్పుడు అవసరనికి మంత్రి చేసినా, తారువత పాతాలనికి నెటుతడు.
@anilannaarrolla71713 жыл бұрын
జెగ్గ రెడ్డి గారు సీఎం కావాలని ఆశిద్దాం లేదా కొమ్మటి రెడీ అయిన ok అప్పుడే మారుతుంది t కాంగ్రెసు 🙏💯💯💯
@Karthikgoud-md3eo3 жыл бұрын
Nuvvu Komati reddy brother s Utha reddy bayataku thondaraga vellandi
@DiliepKarangal15 күн бұрын
Jai congress raventh reddy cm anna ❤🎉❤🎉❤🎉
@bommakantiraju6603 жыл бұрын
తెలంగాణ రాష్ట్ర టైగర్ జగన్న...
@jagadeesh57873 жыл бұрын
ఓడిపోయే చోట వంద రూపాయలు పెట్టిన వేస్ట్ అన్న
@kollimarlavenkatesh95083 жыл бұрын
Veedu ,komatireddy eddaru kaavalani chesthunnaru
@chukka7383 жыл бұрын
జై బీజేపీ జై జగ్గారెడ్డి
@iiiiiiiiii600003 жыл бұрын
ఆంధ్రా లొ రెడ్లు వేరప్ప తెలంగాణ రెడ్లు రుపాయికి రెండు రుపాయిలకి కొట్లాడేటొళ్ళు ఏమి రెడ్లై మీరు
@rambabubathula75572 жыл бұрын
జై జగ్గన్న 🚩🚩🚩
@snareshkumar18513 жыл бұрын
జగ్గన్న భోలశంకరుడు అని రేవంత్ రెడ్డిగారికి తెలుసు.
@chanagonivenkatesh35033 жыл бұрын
రేవంత్ రెడ్డి గారు హుజూరాబాద్ లో చాలా తెలవిగా ఎలక్షన్ నడిపిండు లేకపోతే కేసీఆర్ గెలిచేవాడు జగ్గయ్యా గారు మీకు బాద ఉంటుంది ఆల్ ది బెస్ట్
@Thirumaleshu-Agricultuer3 жыл бұрын
ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాను అంటావు నేను నీ నిట్టూర్కం కాను అంటావు ఏంటి జగ్గా రెడ్డి గారు ఇలా మీరు.... పిసిసి ప్రెసిడెంట్ కోసమే మీరు రేవంత్ రెడ్డి గారి విషయంలో కలిసి పని చేయలేక పోతున్నాం అని చెప్పండి అంతే..... ఒకటి చెప్పదలుచుకున్న రేవంత్ రెడ్డి గారు అడిగి పిసిసి తీసుకున్నారో లేక అధిష్టానమే సరైన వ్యక్తి అని ఇచ్చారో తెలియదు కానీ మీరు అడిగి అడిగి ఇలా పిసిసి మాకు అయితే బాగుండు అని మేము చాలా సీనియర్లము అని చెప్పుకొని అడగడం బాగాలేదు....
@ravijetta42973 жыл бұрын
మీరు పుట్టింది టిఆర్ఎస్ లో పెరిగింది కాంగ్రెస్ లో బతుకుదెరువుకోసం బిజెపిలో మల్ల దిక్కు లేనప్పుడు కాంగ్రెస్కు లో,భవిష్యత్తు లో టిఆర్ఎస్ పార్టీలో చేరడం కోసం ఆరాటపడుతున్నారు జగ్గా రెడ్డి గారు
@gopinayak39573 жыл бұрын
జగ్గా రెడ్డి గారు హుజురాబాద్ లో మీరు నిలబడ గెలవారు అక్కడ ఈటల ఉన్నాడు కాబట్టి
@malamanchivenkatesh14153 жыл бұрын
Jaggareddy is trs covert
@saidhulukanneboina50343 жыл бұрын
ఈటెల రాజేందర్ తెరాస నుండి రాజినమచేసి బీజేపీ నుండి గెలిచాడు అద్బుతం తెరాస కి ఓటింగ్ బగనేవుంది మరి కాంగ్రెస్ పార్టీకి 600000వేల ఓట్లు ఎక్కడికెళ్లయాబ్బ
@saidulun4493 жыл бұрын
Jaggareddy Garu etela mida miru kuda gelavaru only rajendar gelupu no problem sir✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌
@ShivaShiva-rs7kv2 жыл бұрын
జై జై రేవంత్ రెడ్డి
@caimmadiravikumar1753 жыл бұрын
Sir, just by his decision I got confidence that Congres will be a strong contender. Such people should be sent home then only this party will grow.
@laxmaninarayanapettigadi91503 жыл бұрын
Pppppppppppp000 ft
@srdkings3 жыл бұрын
King of sangareddy jaggareddy👑🐅🐅🐅🐯🐯🐯
@manuvem11763 жыл бұрын
రవ్వంత రెడ్డి కి కాంగ్రెస్ లో ముందునుంచి ఉన్న రెడ్డి క్యాడర్ ఓటు వెయ్యరు. టీడీపీ రెడ్డ్లే వేస్తారు. ఆంధ్ర ల్లో కాంగ్రెస్ జీరో. కానీ యిక్కడ బద్వేల్ లో హుజురాబాద్ కన్నా ఎక్కువ వచ్చాయి అంటే రవ్వంత మొరుగుడికి ఓట్లు పడలేదనే
@varrikuppalaenterprises78553 жыл бұрын
Istam leni vallu party lonchi vellipovachu, party parvu theyodhu
@bhaskarsupervajrala55933 жыл бұрын
Jai jai jai jai jai jai revanth Anna Jai congress
@harish82313 жыл бұрын
Rahul Gandhi gadu bhaya pettadam radu anadariki
@srinugoud60863 жыл бұрын
నువ్వు గెలవడం కష్టం 😭😭
@jennapallychennaiahjennapa32613 жыл бұрын
Jai congress jai revanth anna
@alwaysright67553 жыл бұрын
E covert la matalu nammadhu we stand with revanthtreddy
@xyz14594 күн бұрын
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ రెడ్లకు భయపడి నటువంటి తెలంగాణ రెడ్లు ఇప్పుడు ఫోజులు కొడుతున్నారు
@perkadeeksha43672 жыл бұрын
జగ్గారెడ్డి నీ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి ప్లీజ్
@subbaraokondepati49333 жыл бұрын
Party ni kuda vadileste inka baaguntundi
@gopichanfps5403 жыл бұрын
Fist jaga reddy garu meru huzarabad incharage meru enduku tesukoledu
@bommakantiraju6603 жыл бұрын
జై కోమటిరెడ్డి వెంకటరెడ్డి
@arremsammaiah30653 жыл бұрын
ఉన్నది ఉన్నట్లు అంటే బిజెపి లో చేరండి కాంగ్రెస్ ఎలాగూ అధికారంలోకి వస్తుంది
@vimjambramhanaidu55683 жыл бұрын
జగ్గారెడ్డి నీ సోది ఆపు నీవు ఏదో పెద్ద తో పాటు అనుకున్నాం కాని నువ్వు తూ లావుంది
@jarpulavinodkumar82093 жыл бұрын
నీవు కాంగ్రెస్ లో ఉన్న లేకున్న ఒకటే ర....జైయ్ రేవంత్ జైయ్ కాంగ్రెస్
@gaddamabel6083 жыл бұрын
I think u r un fit for politics, being so called senior leader, all the ways and all the times u made self goal. Ur attitude and statements spoiling party image.
@raghuramnaidu74443 жыл бұрын
Sodi Aaapi, Party kosam kastapadu
@rajuking58413 жыл бұрын
Jai congress ,Jai revantanna
@kasaganiravi30963 жыл бұрын
ఒరేయ్ హుజురాబాద్ ఈటెల రాజేందర్ మీద నువ్వు నిలబడ్డ కెసిఆర్ నిలబడ్డ హరీష్ రావు నిలబడ్డా కేటీఆర్ నిలబడ్డ గెలిచేది రాజేందర్ ఏ ఎందుకు చింటు కుంటున్నారు మీరు ఒక్క ఉప ఎన్నిక కే డీలా పడిపోతే ఎలా ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడా లో తెలియదు మీకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది తప్పా నీవల్ల గానే కోమటిరెడ్డి వాళ్ళ కానీ రానే రాదు ఇకనైనా గ్రూపు రాజకీయాలు మానేయండి మీరు మారరా
@madavidattusocialservice23993 жыл бұрын
మీ కాంగ్రెస్ వల్ల ఈ తెలంగాణ కు ఏ ఉపయోగం లేకుండా చేస్తున్నారు...
@vellores.r.60073 жыл бұрын
జగ్గారెడ్డి పక్కా కాంగ్రెస్ వాదే కాంగ్రెస్ పార్టీకి లో కూడా నమ్మకమైన నమ్మదగ్గ వ్యక్తి కాంగ్రెస్ నాయకులలో పెద్ద లోపం ఏమిటంటే గెలిచి నప్పుడు సంకలు గుద్దుకుని గెలుపుకు నేనే కారణం అంటారు ఓటమి బాధ్యత ను పక్క వాళ్ళ మీద నెట్టేసి విమర్శలు చేస్తారు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికి దిగజారి పోతున్నా నాయకుల్లో ఇంకా మార్పు రాకపోతే కాంగ్రెస్ పార్టీ అంతరించి పోయే దశకు చేరుతుంది ఉప ఎన్నిక భవిష్యత్తు పరిస్థితికి సూచిక కాదు ఇంకా రెండు సంవత్సరాలు ఉంది సార్వత్రిక ఎన్నికలు రావడానికి ఇంకా సమయం ఉంది నాయకులంతా రేవంత్ రెడ్డి కి అండగా ఉండి సహకారం అందించి నాయకులు కార్యకర్తలు సహకారం అందిస్తే రాబోయే ఎన్నికల్లో విజయం తద్యం
@satyanarayanamurthy71033 жыл бұрын
ఇందుకే బై కాంగ్రెస్ పార్టీ ఇట్లయింది 😫😫
@sunnyamruthamkodamagundla80913 жыл бұрын
జగ్గారెడ్డి అన్నా..దయచేసి పార్టీ బద్నాం అవుతోంది.. అర్థం చేసుకోండి.. పార్టీని ముందుకు తీసుకెళ్ళే వారిని అడ్డుకొకండి
@khadharbasha58883 жыл бұрын
Next cm revanth Reddy
@day2dayshorts5593 жыл бұрын
Correct sir
@benjamintallapalli89703 жыл бұрын
Revanth reddy brought josh in congress n now u r showing ur true colours...
@4thepeoples5563 жыл бұрын
నీవు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా రాజీనామా చెయ్ నీకు ఆ పోస్టు సరికాదు ఒకరు ఎదుగుతుంటే మీరు ఓర్వ లేరు అందుకే మాలాంటి కార్యకర్తలు బలైపోతున్నారు మీకే మీరు బాగానే ఉంటారు దయచేసి ఈగో పక్కనపెట్టి ప్రతి ఒక్కరూ పాలనలో నీలాగా పని చేస్తే 2023 లో అధికారంలో కి తీసుకరావడం గురించి ఆలోచించండి
@km-rl4yg3 жыл бұрын
నీ పేరు పెట్టుకొ యెల్లిగాడు మల్లిగాడు అని ఓట్లు పడుథై
@PramodKumar-ie6qr3 жыл бұрын
No problem bro resign to your MLA come to BJP Dhoom 😘😘
@eswardaya13893 жыл бұрын
మీరు మారరు అక్కడ ఏం జరిగింది అసలు trs vs etala మీ అందరికీ తెలియని విషయం ఏమిటంటే అసలు ఈటల రాజేందర్ నీ బిజేపి లో కి పంపించి దే కేసిఆర్ ఈటెల రాజేందర్ అవినీతి ఆరోపణలు ఉన్నాయి అని అవి నిజమే అని కేంద్రం లో బిజేపి ఉంది అని ఈ నాటకం ఆడారు ఇది తెలియని ప్రజలు మాకు ఈటెల రాజేందర్ కావాలని గెలిపించారు నా ఉద్దేశం ఈటెల రాజేందర్ తప్పు చేయకుండా ఉంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉండాలి ఎందుకు చేయలేదు హుజురాబాద్ ప్రజలారా
@eyeopener26153 жыл бұрын
Leave working president no problem
@alwaysright67553 жыл бұрын
Revanthtreddy hero villandharu villans
@dharmareddychittedi36233 жыл бұрын
Jagareddy is very nice person
@laxmankayitha43023 жыл бұрын
Jai Congress jai revanthanna ex upasarpanch velmakanna k laxman narsapur
@veerabhadra55713 жыл бұрын
Nijam matladale jagga reddy garu
@Mahesh-fh3ec3 жыл бұрын
ఎవ్వరు మారిన.టీ కాంగ్రెస్ నాయకులు మారారుు మీకూ.. 🙏
@కలయానిజమా3 жыл бұрын
ఫస్ట్ విన్నీ pikeyandi కాంగ్రెస్ పార్టీ నుండి...
@krishnann.73733 жыл бұрын
Revanthanna chesindhi correct aaa e Jaggu ki KCR gelavadam istam
@srikanthmaddipati78513 жыл бұрын
Jai revanth reddy ✌️
@jenigeanjankumaryadav67583 жыл бұрын
ని తోటి ఏమి కాదురా నాయన నువ్వు పార్టీ మరు కాంగ్రెస్ కి పట్టిన శని పోతుంది
@DRMALLIKARJUN3 жыл бұрын
నిజమే ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం పబ్లిక్ లో కాదు పార్టీ అంతర్గత సమావేశాల్లో.......మీలాంటి సీనియర్లు కాంగ్రెస్ కి బలం అవ్వాలి, కానీ బలహీనత కారాదు...ముందు మీరందరూ సలహాలు ఇవ్వడానికి రెడీ గా ఉండండి కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో దూరంగా ఉండడం మంచిది.... మీరు పబ్లిక్ లో తిరిగితే మీ వెంట పది మంది కూడా రారు.... కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి లాంటి డైనమిక్ లీడర్ అవసరం.... కార్యకర్తలకు మంచి ఊపు వచ్చింది..... కాంగ్రెస్ లో మీలాంటి సీనియర్లు కాంగ్రెస్ పార్టీ లో ఉండి కూడా ఎందుకు తెలంగాన ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పి గెలవలేక పోయారు.... కాంగ్రెస్ లో ఈ అతి వాక్ స్వాతత్ర్యం వల్ల ప్రతి నాయకుడు ఇలానే మాట్లాడుతారు....ముందు ఈ అతి నీ హై కామండ్ కంట్రోల్ చేయాలి.....లేకపోతే అంతే....
@mankapoor14343 жыл бұрын
Reventh reddy a correct congress party ke
@raghudasari27893 жыл бұрын
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నావల్ల ఓట్స్ రావు అని ఒప్పుకున్నాక... నిది ఒక పార్టీ మీరు ఒక నాయకులరా.. మిమ్మల్ని నమ్మిన మీ కార్యకర్తలకు సిగ్గేస్తాది..
@Sayo582 жыл бұрын
Many seniors are there who suppose to be retired and you are the one who ces first
@shyamreddy57423 жыл бұрын
Sir please don't damage party...
@vilasteddy83633 жыл бұрын
రాజేందర్ గెలిచారు b. J. P కాదు ఇదేదో b . J. P ఇమేజ్ అనుకొని తొడలు కొడుతుంది మరి నగార్జునసాగర్ లో ఎమ్ పీకింది
@ankamdavid3 жыл бұрын
100%
@sudharani3333 жыл бұрын
Jaggareddy,katireddy and Hanumantha Rao lani Congress nundi bayatiki pampiste leka valle vellipothe congress bagupaduthundi
@sreesuresh47693 жыл бұрын
Jai Jagganna Jai Komatireddy
@VishAl_entertainments233 жыл бұрын
We stand with Revanth anna🔥🔥🔥
@rajasrii44243 жыл бұрын
Being a senior you have to advise the party for any flaws not newsense ....KCR ki ammudupoyava ra jaggu
@andhraanna38923 жыл бұрын
*అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ నీ సమాధి కట్టారు కదరా*
@ashamuppaneni38803 жыл бұрын
నోటి దూల కాకపోతే ముందు వాగ టం ఎందుకు, ఇదే చివరి సారి అనటం ఎందుకు? ఎన్ని సార్లు ఇదే చివరిసారి అంటావు జగ్గా? నీ లాంటి వాళ్ళ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ కి ఈ పరిస్థితి