ఈ ప్రోగ్రాం లో నేను కూడా తెరాస ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతి గురించి ప్రశ్నించాను... కనీసం నేను అడిగిన ప్రశ్నను కూడా చూపియ్యని ఈ ఛానెల్ ఎవరికి బినామీ... చుస్తే అర్థం ఐతుంది... ఇలాంటి ప్రోగ్రాం పెట్టి ప్రజలను మభ్య పెట్టకండి అని ఈ మీడియా యాజమాన్యంకు మనవి. మీకంటూ ఉన్న విలువలను తుంగలో తొక్కకండి... పరదర్శకంగా వ్యవహరించండి 👍
@narsaiahbingi7659 Жыл бұрын
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం G1 అన్న cm
@sureshhanmajipet4420 Жыл бұрын
ఇప్పుడున్న ప్రభుత్వం ఏ ఒక్క రైతు వడ్లు అయినా కటింగ్ కాకుండా కొన్నదా మిల్లర్ల దోపిడీకి రైతు బరి అయిపోతుంటే చూసి ఆనందించిన అటువంటి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కాదని ఒక్క వ్యక్తి అయిన చెప్పగలరా టీవీ9 వారు గ్రామాల్లోకి వెళితే గ్రౌండ్ రిపోర్ట్ తెలుస్తుంది
@narsaiahbingi7659 Жыл бұрын
లక్ష్మణ్ ఆన్న మాటలకు బిత్తిరి పోయన టీఆర్ఎస్ బీజేపీ
@bharathpatel4132 Жыл бұрын
Adluri laxmankumar Anna🔥
@HINDUSTANI22 Жыл бұрын
మిష్టర్ సంజయ్ గారు .....నేను ఒక్క గల్ఫ్ బిడ్డ గా మిమ్మల్ని అడుగుతున్న 500కోట్ల తో గల్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చి ఇప్పటికీ 9 ఎండ్లు గడుస్తుంది ఇంకెప్పుడు గల్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేస్తారండి...... ప్రతి ఇంటికి ఒక్కరు లేదా ఇద్దరు గల్ఫ్ లో ఉన్నారు ఈ సారి మా ఓట్లు మి తెరాస బారాస కి వేసేది లేదు....ఈ సారి బీజేపీ కి ఛాన్స్ ఇస్తం.....
@sandeepchippa9238 Жыл бұрын
laxman anna 🔥 fire
@maheshuppunooti2906 Жыл бұрын
జై లక్ష్మణ్ కుమార్ జై కాంగ్రెస్ ❤
@MekalaRavi-sj9dzАй бұрын
Dharmapuri Tiger Laxman Kumar
@prasadgummula6897 Жыл бұрын
Jai Brs
@surareddy3255 Жыл бұрын
Jai brs
@madhuantelpula Жыл бұрын
Jai congress
@MekalaRavi-sj9dzАй бұрын
𝙅𝙖𝙞 𝙡𝙖𝙭𝙘𝙝𝙖𝙣𝙣𝙖 𝙟𝙖𝙞 𝙘𝙤𝙣𝙜𝙧𝙚𝙨𝙨
@praveenreddy2870 Жыл бұрын
Jaiii Adluriiiiiii💥💥
@nagarajupatel2351 Жыл бұрын
Jgtl jeevan reddy Dmp adluri pakka e sari
@praveenreddy2870 Жыл бұрын
Jai congress 🖐️ Jai Adlurii Laxman Kumar💥
@rajitharajitha2082 Жыл бұрын
ఎలాంటి సంక్షేమం లేదు .నీళ్లు లేవు నియామకాలు లేవు నిధులు అన్ని lopala vesinru brs వాళ్లు.
Boomreddy kondam ane chanalni surch cheyandi unemploy song exallent😝😝😝😝😝😝😝😝😝😝😝 unemploy😝😝😝😝😝😝😝
@dugyalarajeshwarrao9264 Жыл бұрын
Cangi amichayadu
@balevinnu4133 Жыл бұрын
జగిత్యాల గడ్డ మీద గులాబీ జెండా ఎగురుతుంది అని ఆశిస్తు వచ్చే ఎన్నికల్లో కుడా సంజయ్ అన్న గారు జగిత్యాలలో గెలవాలి అని కోరుకుంటు జై సంజయ్ అన్న జై కేసీఆర్ జై తెలంగాణ