Рет қаралды 39,650
‘బుల్డోజర్ న్యాయం’ ప్రజాస్వామ్య ఫలితాలనిస్తుందా? మొన్న ఉత్తర్ ప్రదేశ్‌లో, నిన్న మధ్యప్రదేశ్‌లో.. ఇప్పుడు దిల్లీలోని జహంగీర్‌పురిలో ‘బుల్డోజర్’ రాజకీయాలను ఎలా అర్థం చేసుకోవాలి? బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్. రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్’లో..
#WeeklyShowWithGS #Jahangirpuri #Bulldozer #BBCTelugu
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu