Jai Jai Ganesha Song - SP.Balasubrahmanyam Performance in ETV Swarabhishekam 15th Nov 2015

  Рет қаралды 90,734

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 31
@aryaanil2434
@aryaanil2434 4 жыл бұрын
Naku chala istam e song thanks sp garu bose garu mani garu
@HarishKumar.19
@HarishKumar.19 6 жыл бұрын
Hats off to Chandra Bose Garu
@chrakesh3246
@chrakesh3246 3 ай бұрын
Music ela unna... Balu voice same as movie.n stage...Song.. Same listening feel...No one can replace him 🎉 miss you balu sir
@shankar7310
@shankar7310 Жыл бұрын
జై జై గణేశా జై కొడతా గణేశా జయములివ్వు బొజ్జగణేశా - గణేశా హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా అభయమివ్వు బుజ్జిగణేశా - గణేశా లోకం నలుమూలలా లేదయ్యా కులాసా దేశం పలువైపులా ఏదో రభస మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గణేశా.. గమ్ గణపతి గణేశా.. గమ్ గణపతి గణేశా.. గమ్ గమ్ గమ్ గమ్ గణపతి జై జై గణేశా జై కొడతా గణేశా జయములివ్వు బొజ్జగణేశా - గణేశా హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా అభయమివ్వు బుజ్జిగణేశా - గణేశా లంబోదరా శివా సుతాయా.. లంబోదర నీదే దయ లంబోదరా శివా సుతాయా.. లంబోదర నీదే దయ.. లంబోదర నీదే దయ చరణం: 1 నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి.. వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి... రథమల్లే మారలేదా పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా... కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకీ హింసామార్గం... ఎదిగేటందుకు అది ఆటంకం నేర్పర మాకు సోదరభావం... మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా గణేశా.. గమ్ గణపతి గణేశా.. గమ్ గణపతి గణేశా.. గమ్ గమ్ గమ్ గమ్ గణపతి జై జై గణేశా జై కొడతా గణేశా జయములివ్వు బొజ్జగణేశా - గణేశా హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా అభయమివ్వు బుజ్జిగణేశా - గణేశా చరణం: 2 చందాలను అడిగిన దాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా లంచాలను మరిగిన నాయకులను నేరుగా దంతంతో దంచవయ్యా ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా మాలో చెడునే ముంచాలయ్యా లోలో అహమే వంచాలయ్యా నీలో తెలివే పంచాలయ్యా ఇంతకుమించి కోరేందుకు లేదు దురాశ గణేశా.. గమ్ గణపతి గణేశా.. గమ్ గణపతి గణేశా.. గమ్ గమ్ గమ్ గమ్ గణపతి జై జై గణేశా జై కొడతా గణేశా జయములివ్వు బొజ్జగణేశా - గణేశా హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా అభయమివ్వు బుజ్జిగణేశా - గణేశా లోకం నలుమూలలా లేదయ్యా కులాసా దేశం పలువైపులా ఏదో రభస మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గణేశా.. గమ్ గణపతి గణేశా.. గమ్ గణపతి గణేశా.. గమ్ గమ్ గమ్ గమ్ గణపతి గణపతి బప్పా మోరియా - ఆధా లడ్డు ఖాలియా గణపతి బప్పా మోరియా - ఆధా లడ్డు ఖాలియా గణపతి బప్పా మోరియా - ఆధా లడ్డు ఖాలియా గణపతి బప్పా మోరియా - ఆధా లడ్డు ఖాలియా
@srinivasareddyedururi3295
@srinivasareddyedururi3295 5 жыл бұрын
Spb India's best lyrics reader
@naveenchukkabotla7605
@naveenchukkabotla7605 Жыл бұрын
Miss u sir meeru maathone eppudu untaru Mee songs rupamlo
@bankagangamaheswarreddy2457
@bankagangamaheswarreddy2457 4 жыл бұрын
Hat's off Balu sir@40000plus
@talariraju9952
@talariraju9952 6 жыл бұрын
super balu garu
@maheshpandu6838
@maheshpandu6838 6 жыл бұрын
Very very good song....
@parmkusamharsha5957
@parmkusamharsha5957 3 жыл бұрын
Spbalu Super 🙏👏
@mahesh84
@mahesh84 4 жыл бұрын
wishing SPB garu a speedy recover
@Santhrooooo
@Santhrooooo 3 ай бұрын
😢
@sudhakarreddy4113
@sudhakarreddy4113 3 ай бұрын
2024 jai jai ganesha ❤
@rationalbeing6797
@rationalbeing6797 Жыл бұрын
Lots of respect to Shri. Chandra Bose gaariki.
@sanjaybiradar2170
@sanjaybiradar2170 4 жыл бұрын
i say he is the indian best singer .supppper
@Mahesh-gx1lq
@Mahesh-gx1lq 4 жыл бұрын
miss u sar
@mlreddyreddy9226
@mlreddyreddy9226 3 жыл бұрын
Jai ganesh 🙏🙏🙏🙏
@saiudaysomidi9849
@saiudaysomidi9849 9 ай бұрын
Always spbism here but we missing you sir😢😢
@boddanarajessh3168
@boddanarajessh3168 3 жыл бұрын
Rip Balu gaaru
@mummalatisatishsatishbabu8744
@mummalatisatishsatishbabu8744 3 жыл бұрын
Super song
@wasimraza3959
@wasimraza3959 Жыл бұрын
@sravanivarma8493
@sravanivarma8493 6 жыл бұрын
lyrics plz
@empiregaming6675
@empiregaming6675 2 жыл бұрын
Miss You Sir
@AKHIL_FF627
@AKHIL_FF627 3 жыл бұрын
Jai Bolo ganesh
@sriramkudarla75
@sriramkudarla75 3 жыл бұрын
🤗🤗
@Sai-jd7mj
@Sai-jd7mj 3 жыл бұрын
Pillalalo coordination miss ayindi .spb gaaru gurinchi chepaalsina avasaram ledu
@jyothireddya.n5501
@jyothireddya.n5501 4 жыл бұрын
SpB nailed it but at the end those students worst singing, they spoilt the originality of the song
@durgariramulu4842
@durgariramulu4842 2 жыл бұрын
Song totally disturbance.. Inheritantly we feel joy when he sings but some disturbing
@Surya123-b5b
@Surya123-b5b 4 жыл бұрын
Coros ethi పోయింది
@NCVenkata
@NCVenkata Жыл бұрын
😂namaste
@sriramkudarla75
@sriramkudarla75 3 жыл бұрын
😆✌😴
Jai Jai GeneshaVideo Song || Jai Chiranjeeva Movie || Chiranjeevi, Sameera Reddy Hd 1080p
5:41
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 9 МЛН
Вопрос Ребром - Джиган
43:52
Gazgolder
Рет қаралды 3,8 МЛН
Jaya Jaya Subhakara Vinayaka Song
5:20
Ganesh Videos
Рет қаралды 1,1 МЛН
SP.Balasubrahmanyam Garu Songs  Performance | Swarabhishekam | ETV
8:19
ETV Saragalu
Рет қаралды 1,2 МЛН