జై జవాన్ జై కిసాన్..Pattabhi Chairman of Swachh Andhra Corporation About Farmers |TV5 News

  Рет қаралды 36,526

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 98
@SivakumarRavinuthala
@SivakumarRavinuthala 12 сағат бұрын
చాలా బాగా చెప్పారు పట్టాభి గారు, ఇప్పటి యువతకి ఇటువంటి కష్టం ఒకటి ఉందని, అది అన్నిటి కంటే ఉత్తమమైనదని తెలియ చేసినప్పుడే పెద్దల పట్ల గౌరవం భూమి పట్ల ప్రేమ పెరుగుతుంది,
@jhansijhansi9099
@jhansijhansi9099 11 сағат бұрын
డిబేట్లో పాల్గొన్న అందరికి మకర సంక్రాతి శుభాకాంక్షలు అండి పట్టాభిగారు చెప్పింది మంచి సలహా ప్రతీఒక్కరు గమనించగలరని ఆశిస్తున్నాను రైతన్నలు పడేకష్టం తెలియాలంటే ఇదేమంచి సలహాగా భావించాలి 🙏🌹
@nagasubbaraokolla6273
@nagasubbaraokolla6273 12 сағат бұрын
పట్టాభి గారు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ నలుగురు కూర్చుని ఆనందం తోనే మాట్లాడుకుంటున్నారు రైతులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు
@PNSSRAO
@PNSSRAO 12 сағат бұрын
పట్టా హాయ్ గారు రైతు యొక్క నిజమైన విలువను తెలియజేసారు, రైతు అనే వ్యక్తి తెలియని పట్టణ ప్రజలకు ఆహారం ఇవ్వడానికి వెన్నెముక ఉంది
@vijayakumarkarri2503
@vijayakumarkarri2503 6 сағат бұрын
🙏పట్టాభి గారికి సంక్రాంతి పండుగ సందర్భంగ హృదయపూర్వక అభినందనలు!💐
@mukharjeesyamsundar4007
@mukharjeesyamsundar4007 10 сағат бұрын
ఇది 100% నిజం. మీ స్పందన ఏడుపు అనిపించే వారికి వారిని వదిలివేయటమే!🎉🎉🎉
@pvcrpvcr5275
@pvcrpvcr5275 10 сағат бұрын
పట్టాభి గారికి మకరసంక్రాతి శుభాకాంక్షలు 🙏🙏🙏
@gvrnaidu2733
@gvrnaidu2733 11 сағат бұрын
మొదట అనర్హులకు పందేరం ఆపండి.ప్రతి ఒక్కడికి 4 వేలు,10 వేలు పోటీపడి ఎగజల్లుకుంటూ పెతే ఎవ్వడు పనిచేయటంలేదు.కూలీలు దొరకటంలేదు.రైతులు ఎలా వ్యవసాయం చేస్తారు.రోజు అంటే అర్ధ రోజు చేసే పనికి 500 కూలీ ఇచ్చినా పని చేసే వాడు లేడు.మరి రైతులు ఆత్మహత్యలు కాక మరేమీ చేసుకుంటాడు. దీనికంత ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్లనే. ఈ విధంగా సోమరులను పెంచుకుంటూ పోతే పంటలు ఎలా పండుతాయి.
@srinivasachaterjeeatluri1431
@srinivasachaterjeeatluri1431 10 сағат бұрын
నిజమైన కామెంట్
@koteswararao726
@koteswararao726 7 сағат бұрын
పట్టాభి గారి ఆవేదనలో ఎంతో అర్థం ఉన్నది.
@kesav7834
@kesav7834 6 сағат бұрын
పట్టాభి గారు మీరు చెప్పిన విషయాలు నిజాలు ! నేటి తరాలకు బియ్యం ఎలా వస్తాయో వడ్లు ఎలా పండుతాయో కూడా తెలియని వాళ్ళు 90% వున్నారు. మీ ఆవేదన నేను అర్ధం చేసుకున్నాను.🎉🎉🎉
@bathinachinnveerababu7934
@bathinachinnveerababu7934 12 сағат бұрын
Yes it's true pattabhi sir. Agriculture is very very more important of the country. Thanks lot of what we discussed our Agriculture.
@meeniganagaraja6322
@meeniganagaraja6322 7 сағат бұрын
Pattabhi Gaaru నీకు వందనం 💝🙏🙏🙏
@Godfather-y7o
@Godfather-y7o 9 сағат бұрын
నేను రైతు కుటుంబంలో పుటినవడినే 4 ఇయర్స్ వ్యవసాయం చేసా పెటినపెటుభడికే నష్టం వచ్చింది నా శ్రమకు వడ్డికి ధికులేదు టైమ్ వేస్ట్ భవిషత్తు కస్టమ్ అని మానేశా ఇపుడు సిటీలో వేరేపని చేస్తూ వునధంట్లో అప్పులు లేకుండా జీవిస్తున్న మా నాన్నని పొలం ఆమెయ్ వ్యవసాయం వదిలేయ్ అని చేపినవదలేదు కానీ ఇప్పుడు పొలం అమినా అప్పు తీరదు పొలం కొనేవాడు లేడు మా అప్పులు చూసి కొనేవడు సాగంధరకే అడుగుతున్నారు మేము సిటీలో హేదో అలా అప్పులు లేకుండా గడిపేస్తుంటే మామిధ మా నాన్న అప్పులు వచ్చి పడుతున్నాయి రైతు కు కొడుకుగా పుట్టినందుకు ఇలాకూడా భ్రతకాలేము.
@sooriapragass1088
@sooriapragass1088 12 сағат бұрын
Excellent Pathagaru. You are right
@nagamalleswari9935
@nagamalleswari9935 8 сағат бұрын
నమస్కారం పట్టాభిగార్కి, మిగతా సభ్యులకు నమస్కారం అండి. మన పిల్లలను పల్లెటూరికి తీసుకుని వెళితే పద్ధతి, కష్ట పడటం కాకండా కష్టవలసిన time లో మోసచేయకుండా కష్టపడి బ్రతుకుతారు ఏమైనా తప్పులుంటే మన్నించి గలరు
@Patriot2565
@Patriot2565 11 сағат бұрын
రైతు, జవాన్ కు మనం జీవితాంతం రుణపడి వుండాలి... జాతీయ పండుగ దినాల్లో ప్రతి గ్రామ పంచాయతీ లో పదిమంది రైతులు రైతులు ను సన్మానించాలి. అందులో 50% ప్రతిపక్ష పార్టీ కి చెందిన రైతులు అయి ఉండాలి..
@gvrnaidu2733
@gvrnaidu2733 11 сағат бұрын
సన్మానించడం కాదు కూలీలను చూపించండి.రైతుకు మార్గం చూపించండి.
@ramakrishnanaidukurupati7620
@ramakrishnanaidukurupati7620 7 сағат бұрын
మీ ప్రభుత్వం రైతులకు సహాయపడితే మీ ఆలోచనలు అర్థవంతమైనవి అనుకుంటాము. వారు లేని మనము లేము అన్న వాస్తవాన్ని మీరైనా చెప్పారు. సార్, వాళ్ళ తర్వాతే ఏదైనా అని గ్రహించినందుకు మీకు ధన్యవాదాలు, సార్
@narayanaswamy6180
@narayanaswamy6180 5 сағат бұрын
Super sir 🙏🏻 👏 🙌 👍 👌 ❤️ 🙏🏻 ❤❤❤❤❤❤
@bloomingflowers.
@bloomingflowers. 7 сағат бұрын
U r right sir
@subbaraokanchumati7608
@subbaraokanchumati7608 11 сағат бұрын
You are great Pattabhi garu, it shows how much you care about farmers
@khajashaik3279
@khajashaik3279 11 сағат бұрын
Very good Message Sir To All,💚🧡💚🧡💛💜💙💗🤎❤️💝💓💘💕💞💕💞💕💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@imranshafida2420
@imranshafida2420 12 сағат бұрын
పట్టాభి గారు రైతు సైనికుడు డ్రైవర్ ఈ ముగ్గురు రాష్ట్రానికి పట్టు కొమ్మలు లాంటివారు సార్ డ్రైవర్ని మర్చిపోమాకండి సార్
@bandlamudipavankumar
@bandlamudipavankumar 8 сағат бұрын
పట్టాభి గారు మీ అభిమానం ఉన్న ఫోటో ఎవరిది
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 10 сағат бұрын
అవును పట్టాభి గారు, 2014-19 మధ్యలో చేసినట్లు వైఎస్సార్సీపీ వాళ్ళు స్వేచ్చగా కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చక్కగా చేస్తున్నారు. వాళ్ళను మీరు ఏమీ చేయరు. దురదృష్టం!
@kvsrao1556
@kvsrao1556 8 сағат бұрын
రైతులని సైనికులని ఏ ప్రభుత్వం పట్టించుకోదు. అధికారులైతే చాలా దారుణంగా మాట్లాడతారు. ప్రతి మూడు నెలలకి కరువుభత్యం పెంచుతారు ఉద్యోగులకి. మరి రైతులకి ఏముంది. చెయ్యాలంటే చెయ్యొచ్చు. కానీ చేయరు. ఫ్రీ బస్ ప్రయాణం అంత అవసరమా? ఇదంతా వోట్ల కోసమే.
@subrahmanyeswararaomanne3220
@subrahmanyeswararaomanne3220 4 сағат бұрын
పట్టాభి గారికి భగవంతుని ఆశీర్వచనము లభించు గాక
@panjagalaharanath9980
@panjagalaharanath9980 4 сағат бұрын
సంక్రాంతి శుభాకాంక్షలు పట్టాభి గారు
@skchandBasha-KMP
@skchandBasha-KMP 10 сағат бұрын
జగన్ ఎగ్గొట్టిన రాజధాని- అమరావతి రైతుల కౌలు బకాయిలు -400 కోట్లు చెల్లించింది టీడీపీ - చంద్రబాబు - కూటమి ప్రభుత్వం. జగన్ "ఎగ్గొట్టిన" ధాన్యం బకాయిలు -1670 కోట్లు చెల్లించింది టీడీపీ-చంద్రబాబు-కూటమి ప్రభుత్వం.రాష్ట్రంలో 4,56,873 రైతుల నుండి 23,83,238 టన్నుల పంట ధాన్యాన్ని సేకరించి 24 గంటల్లో 6,569.84 కోట్లు చెల్లించింది టీడీపీ - చంద్రబాబు -కూటమి ప్రభుత్వం.
@PratapKumar-gr2pu
@PratapKumar-gr2pu 7 сағат бұрын
Exactly after 5years everyone very happy in our AP TQ sir our chaild hood memoryies again We are enjoying as per your analysis TQ sir
@mahalakhu6011
@mahalakhu6011 10 сағат бұрын
Chala Chala correct gaa chepparu
@raghuramaiahavvaru
@raghuramaiahavvaru 7 сағат бұрын
Yes pattabhi garu
@srinivasaraokolluru6406
@srinivasaraokolluru6406 7 сағат бұрын
Patabi Garu 👏 Sir 💯 Ki 💯 Currect Sir Meeku Padabi Vandanam Sir 👏
@chintureddy9254
@chintureddy9254 12 сағат бұрын
Well said pattabhi
@srinivasp1802
@srinivasp1802 Сағат бұрын
మీ చేతకానితనం మాకు టెన్షన్ పుట్టిస్తుంది పట్టాభి గారు మీ పద్దతి చూస్తూంటే మేము చేతకాని వాళ్ళం అని ఒప్పేసుకున్నట్లుంది
@Raju-q8d6e
@Raju-q8d6e 9 сағат бұрын
Pattabi,garu,hatsàp.
@ramaraokurra7428
@ramaraokurra7428 11 сағат бұрын
Wsndarful సిమెంట్ pattabhi
@kvsrao1556
@kvsrao1556 8 сағат бұрын
ఫ్రీ గా ఇయ్యటం మానేయండి. పనికి జనాలు దొరకటం లేదు. రైతులని కొంచం పట్టించుకోండి. పని చేసి సంపాదించటం నేర్పండి.
@gopimandapati874
@gopimandapati874 2 сағат бұрын
👌🤝👍👍❤️
@RavindranathVemulapally-t2h
@RavindranathVemulapally-t2h 10 сағат бұрын
Freedom is not correct for AP people
@kvsubramanyam5527
@kvsubramanyam5527 11 сағат бұрын
కూటమిలో చిచ్చు పెట్టేదానికి కొంతమంది వైసిపి కోవర్టులు తయారౌతున్నారు ,పవన్ కల్యాణ్ గారు ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉన్నాడు ,అంత్య నిష్టూరంకన్నా ఆది నిష్టూరం మంచిది ,కాబట్టి కూటమిలో ఎవరైనా చీలిక పాల్పడితే కూటమి డిసిప్లిన్ కమిటి వెను వెంటనే చర్య తీసుకుని బహిష్కరణ చేయండి ఒకరిద్దరికి చేస్తే దారిన పడతారు
@prasadch6841
@prasadch6841 8 сағат бұрын
Raithu Raju kavali jai javan jai kisan
@sankararaopodile4152
@sankararaopodile4152 13 сағат бұрын
🙏🙏🙏🙏🙏
@AnanthaLakshmiMareedu
@AnanthaLakshmiMareedu 4 сағат бұрын
బాబోయ్ సూక్తులు ఆపండి
@అరిబ్
@అరిబ్ 11 сағат бұрын
రైతులు పంట కి రేట్లు లేక తీవ్ర నష్టాలలో ఉన్నారు. మీకు వాస్తవాలు తెలియక పోవటం దురదృష్టం
@phani6156
@phani6156 8 сағат бұрын
As Pattabhi sir told no peace in A.p. Particularly no peace of mind to police officials as and when Jagan came to public they are getting fear. Due to this reason Jagan given warning to DSP sir in Pulivendula
@narayanadvs7489
@narayanadvs7489 7 сағат бұрын
Save vizag steel merge with sail not given salary since four months very bad position of vizag employees
@paruchurimentarao2290
@paruchurimentarao2290 12 сағат бұрын
🙏🙏🙏
@svppadmavathimajety682
@svppadmavathimajety682 8 сағат бұрын
Steel plant lo kuda adukkuni edustunnaru meeru pandaga chesukondi
@surendrareddy7353
@surendrareddy7353 11 сағат бұрын
అంతా నటులే
@venkateswararaonadella2308
@venkateswararaonadella2308 10 сағат бұрын
U r great.
@vadranamravi7553
@vadranamravi7553 6 сағат бұрын
Probably much disheartened due to his over expectation..
@melantiast8697
@melantiast8697 8 сағат бұрын
100 acres farmers need to be supported by all tax payers
@NareshNaresh14231
@NareshNaresh14231 13 сағат бұрын
Okka manchi paini aeina chesinda e govt formers ki
@RinkuSingh-rr3jg
@RinkuSingh-rr3jg 12 сағат бұрын
Uchapuko Anni free ga kaavali pooka
@NareshNaresh14231
@NareshNaresh14231 12 сағат бұрын
@RinkuSingh-rr3jg matalu maryadaga matladandi sir
@NareshNaresh14231
@NareshNaresh14231 12 сағат бұрын
@RinkuSingh-rr3jg antha pogaru undi ga matlalo oka manchi Pani cheppu em chesaro formers ki.
@pmanibabumanibabu6878
@pmanibabumanibabu6878 11 сағат бұрын
తన తండ్రి రైతుగా అతని అనుభవం చెప్పుకున్నాడు బాధపడ్డాడు నీవు ఇస్తే ఏదైనా సలహా ఇవ్వు ఏం చేశారు అంటే అద నువ్వు అడిగేది ఏం చేయాలి నీకు
@seetaramamkarra124
@seetaramamkarra124 5 сағат бұрын
This Pattabhi used by CBN for statements purpose and he overlooked by him that is the nature of CBN and other seniors also overlooked and always self Dabba of himself by CBN .
@ramanavenkat5163
@ramanavenkat5163 6 сағат бұрын
Sir
@dsnraododdipati2247
@dsnraododdipati2247 10 сағат бұрын
Which village and district fo sri Pattabhi garu belongs
@renvaproperty9421
@renvaproperty9421 13 сағат бұрын
Bigbig😂😂😂joke😂😂😂
@m.yrammohanreddy1734
@m.yrammohanreddy1734 7 сағат бұрын
లోకేశ్ వార్నింగ్ ఏందిరా
@gallaapparao3419
@gallaapparao3419 11 сағат бұрын
Sir dakhshan prantham lo rithu ku sainik ku etivanti gourvam udadhu only chepikovadanike mathrame
@VasudevaraoYarlagadda
@VasudevaraoYarlagadda 4 сағат бұрын
Pattabhigaru rytuki gittubatu dharma ledu.
@sreedharmedikonda2275
@sreedharmedikonda2275 11 сағат бұрын
Farmers are facing lot of injustice just like you pattabhi
@BellamManikantaChowdhary-to5xz
@BellamManikantaChowdhary-to5xz 11 сағат бұрын
Eppudu public baiam leka happy ka Sangaranthi pandaga chesukuntunaru
@jallelakrishna6229
@jallelakrishna6229 12 сағат бұрын
Ayya pattabi epudu bhayam pole
@Adapalarakrishna
@Adapalarakrishna 11 сағат бұрын
😢
@nivasreddydasari11
@nivasreddydasari11 11 сағат бұрын
రైతు కి ఏమి ఇచ్చారు మరి, మి ప్రభుత్వం వచ్చాక
@pmanibabumanibabu6878
@pmanibabumanibabu6878 11 сағат бұрын
పండగ ఎల్లినాకు ఇస్తాడు సంచి పట్టుకెళ్ళి
@prasadbabudamineni5661
@prasadbabudamineni5661 11 сағат бұрын
Pilavaram funds jagan evaleduga....CBN pay chesadu ...mana alochana vudamgane pillala future untundi..dongabakidukulani support cheyyakudathu.
@gvrnaidu2733
@gvrnaidu2733 11 сағат бұрын
ఏ ప్రభుత్వం వచ్చినా ఇచ్చేది సున్నా.చేతనైతే మీ ప్రభుత్వాలకి చెప్పి పోటీపడి సోమరులను తయారు చేయకుండా ఆపించండి.
@skchandBasha-KMP
@skchandBasha-KMP 10 сағат бұрын
జగన్ ఎగ్గొట్టిన రాజధాని- అమరావతి రైతుల కౌలు బకాయిలు -400 కోట్లు చెల్లించింది టీడీపీ - చంద్రబాబు - కూటమి ప్రభుత్వం. జగన్ "ఎగ్గొట్టిన" ధాన్యం బకాయిలు -1670 కోట్లు చెల్లించింది టీడీపీ-చంద్రబాబు-కూటమి ప్రభుత్వం.రాష్ట్రంలో 4,56,873 రైతుల నుండి 23,83,238 టన్నుల పంట ధాన్యాన్ని సేకరించి 24 గంటల్లో 6,569.84 కోట్లు చెల్లించింది టీడీపీ - చంద్రబాబు -కూటమి ప్రభుత్వం.
@nivasreddydasari11
@nivasreddydasari11 10 сағат бұрын
@@skchandBasha-KMP రైతులకి కరెంటు కూడా ఇచ్చారు అని చెప్పండి
@amruthakummathi1167
@amruthakummathi1167 11 сағат бұрын
భోసీడెకే అని సిఎం నీ పట్టుకుని ప్రెస్ మీట్ లో అన్నోడు ఈ భోసీడికే గాదె కదా ఇంక బతికే వున్నాడా
@amruthaiahchoudarydasari9125
@amruthaiahchoudarydasari9125 10 сағат бұрын
Adi CM ni kadu CM daggara panichese oka coolodu..defacto CM la velagabeduthunna Sajjalanu ani yennosarlu cheppina Jagan ku ayana bhajana paytms ku artham kadu.. Danni saanubhuthi kosam vadukone Jaganku vadi thabedarlaku inka budhivraledu
@skchandBasha-KMP
@skchandBasha-KMP 10 сағат бұрын
What is the meaning of bosidk?
@skchandBasha-KMP
@skchandBasha-KMP 10 сағат бұрын
Jagan lanti durmargudini yemi anna thappuledu.
@amruthakummathi1167
@amruthakummathi1167 10 сағат бұрын
@skchandBasha-KMP వెన్నుపోటు పొడిచి నందుక, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసినందు క, పార్టీ లక్కున్నప్పటినుంచి ఒంటరిగా ఎలక్షన్ కివెల్లి గెలనందు క, వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకున్నందు క, అలాంటి వాడి నీ భోసీడికే అని తిట్టాల్సిందే కరెక్ట్ గా చెప్పావ్ దుర్మార్గుడు
@amruthakummathi1167
@amruthakummathi1167 10 сағат бұрын
@@skchandBasha-KMP నమస్తే అంత వాడే చెప్పాడు
@vijaychandu8433
@vijaychandu8433 12 сағат бұрын
Pattaabhi garu good human being...mimmalni chusi kallalo neelu tirigay
@Ram-fy4ss
@Ram-fy4ss 8 сағат бұрын
ఆ పట్టాభి మొత్తం మీద టాపిక్ ని డైవర్ట్ చేసాడు ఏడ్చుకుంటూ
@prasadch6841
@prasadch6841 8 сағат бұрын
🙏🙏🙏🙏🙏
КОНЦЕРТЫ:  2 сезон | 1 выпуск | Камызяки
46:36
ТНТ Смотри еще!
Рет қаралды 3,7 МЛН
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН
КОНЦЕРТЫ:  2 сезон | 1 выпуск | Камызяки
46:36
ТНТ Смотри еще!
Рет қаралды 3,7 МЛН