🙏🙏🙏. సంతోషి మత త్రిమతాల అంశ అంటే ముగ్గురు దేవతలు ఒకే దేవతలో ఉంటారు అంతే కాని విడిగా వచ్చి పరీక్ష్య చేసి శాపం పెట్టరు, అలా చేసేది అసుర శక్తులు మాయతో మభ్య పెట్టి దేవతలు పెట్టినట్టు నమ్మించి మోసం చేస్తారు., అసురులు తాపసులు చేసింది బ్రహ్మ కు శివుడికి కాదు..