Рет қаралды 987,757
రైతు రథం... రాజకీయ రథంగా మారింది. పార్టీల కార్యకర్తలు, పెద్ద రైతులకి వరంగా అవతరించింది. సామాన్య రైతులకి కనీసం దరఖాస్తు కూడా దొరకడం లేదు. ట్రాక్టర్ల మంజూరు 4 వేల నుంచి 10 వేలకి పెంచినా... సన్నకారు రైతులకి అందే పరిస్థితి కానరావడం లేదు. దరఖాస్తు చేద్దామని వ్యవసాయాధికారుల వద్దకి వెళ్తుంటే... నేతల సిఫారసు లేఖలు లేనిదే తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. లబ్ధిదారులు కోరుకున్న కంపెనీకి బదులు...తాము చెప్పిందే తీసుకోవాలని అధికార, నేతాగణం హుకుం వేస్తున్నారు. పైగా ధర ఎక్కువ చేసి... లక్షన్నర రాయితీలో కోత విధిస్తున్నారని రైతు నేతలు విమర్శలు గుప్పిన్నారు. LOOK
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: www.etv.co.in
☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
☛ Subscribe to our KZbin Channel - bit.ly/29G9jkE
Enjoy and stay connected with us !!
☛ Like us : / etvjaikisan
☛ Follow us : / etvjaikisan
☛ Circle us : goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------