Jaishankar’s Statement At Quad Meet Corners China | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 39,537

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Пікірлер: 190
@krishnareddy9895
@krishnareddy9895 2 ай бұрын
నేను గమనించిన భారత విదేశీ వ్యవహారాల మంత్రులతో అత్యంత ప్రతిభావంతుడు & ప్రభావవంతుడు మన జయశంకర్ గారు
@VijayKumar-vy8uo
@VijayKumar-vy8uo 2 ай бұрын
ప్రతి ఒక్కరూ నా fav minister అని చెప్పుకోవచ్చు ఆయన్ని
@krishnareddy9895
@krishnareddy9895 2 ай бұрын
Yes
@uraju-bharath
@uraju-bharath 2 ай бұрын
నేల చూపులు చూస్తూ నీళ్ళు నములుతూ చేతులు నలుపుకుంటూ తందాన తాన అనే దద్దమ్మ నాయకత్వం కాదు ఇది. దేశభక్తి తెగువ సాహసం స్థిరత్వం అభివృద్ది రక్షణ అంతులేని ఆత్మ విశ్వాసం/గౌరవం అత్యున్నత విదేశాంగ విధానం కలిగిన ఎదురులేని తిరుగులేని నాయకత్వం ఇది
@Geeky9065
@Geeky9065 2 ай бұрын
మా జగనన్న లో ఈ పోలికలు బాగా కనిపిస్తాయి.. దేవుడి స్కిృప్టు
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
Naya Bharat idi..tit for tat..saraina vidhanam digumatulu tagginchu kuntu, egumatulu Pai drishti pedutunnaru mana varu manchi parinamam
@umadevialle182
@umadevialle182 2 ай бұрын
Yes
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
@@uraju-bharath aayurarogya iiswarya vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam vardhillali sadaa Bharat somtam mana somtam mana army somtam mana nethala somtam somtam somtam poorti satam minahaimpu tho virajillali full support ni prakatiddam sreyaskaram Sri Rama rakxa
@raghunandhkotike7305
@raghunandhkotike7305 2 ай бұрын
ధైర్యం, నిజాయితీ గల దేశం, నాయకత్వం మాత్రమే ఇటువంటి ప్రకటనలు చేయగలరు. జై జయశంకర్ sir
@slganesh4930
@slganesh4930 2 ай бұрын
21 వ శతాబ్దం మన దేశేనికీ విదురుడు జై శంకర గారు
@Vram2.0
@Vram2.0 2 ай бұрын
👌👌.. ఎప్పటికైనా సరే ఒక్క విషయం మాత్రం తరతరాలు గుర్తుచేస్తునే ఉండాలి అది ఎంటి అంటే చైనా చెత్త బుద్దికి దాని స్థానం ఎంటో ఎప్పటి అప్పుడు దానికి చూపిస్తునే ఉండాలి.. అక్కడే దాని ఉంచాలి.. ఎప్పటికి కాస్తా దూరంగానే పెట్టాలి లేదంటే మన వేళ్లితో మన కన్ను పోడిచ్చి పారిపోతుంది, వేన్నుపోట్టు పోడవడంలో చైన గుంట నక్క కంటే ఎక్కువ అనే విషయం చెప్పడం చాలా మంచిది...
@padmaprasad2493
@padmaprasad2493 2 ай бұрын
Excellent Jaya Sankar statement and Raka Ji's analysis
@vijaykrishna5199
@vijaykrishna5199 2 ай бұрын
రాకా సర్ నమస్కారం...జైశంకర్ గారు భారత విదేశాంగ మంత్రిగా ఉండటం మనందరి అదృష్టం, మన దేశం యొక్క అదృష్టం....జై జయశంకర్ sir
@goumatha1
@goumatha1 2 ай бұрын
జైశంకర్ గారు భారత విదేశాంగ మంత్రిగా ఉండటం మనందరి అదృష్టం, మన దేశం యొక్క అదృష్టం.
@balajiseedssolutionspvtltd1800
@balajiseedssolutionspvtltd1800 2 ай бұрын
భారత‌ రాజకీయ ఆర్థిక విదేశాంగ అధికార యంత్రాంగం వాటిని నిర్దేశించే వ్యవస్థలు,వ్యక్తులూ దేశం పట్ల చిత్తశుద్ధి ఉన్నవారవ్వడం మన అదృష్టం... జై హింద్
@narasingaraopadi8179
@narasingaraopadi8179 2 ай бұрын
External affairs minister is permanent asset to our country and really he is a God gift to us.
@krishnaprasadsannidhi8288
@krishnaprasadsannidhi8288 2 ай бұрын
This is all because of BJP & Modi.Jai Hind! 🇮🇳🇮🇳🇮🇳
@sureshbabu-uw9cj
@sureshbabu-uw9cj 2 ай бұрын
చైనా బ్రోకర్లు చాలా మంది ఉన్నారు మన దేశం లో
@neilrecap
@neilrecap 2 ай бұрын
Great Analysis on this topic, i started liking Mr. Jaishankar as EAM, he is one of the best diplomats we ever have after PV, Vajpayee, good to see Bharat Stand
@tupransravankumar5686
@tupransravankumar5686 2 ай бұрын
సూటిగా,సుత్తి లేకుండా..సుతి మెత్తగా..హెచ్చరించారు...జయశంకర్ గారు... కృతజ్ఞతలు..🎉🎉🎉🎉🎉🎉😢
@chalamalanarasimharao1537
@chalamalanarasimharao1537 2 ай бұрын
సార్ మీరు కేరళలో జరిగిన ఘటానికి పూర్తి వివరాలు తెలియజేయాలని కోరుతున్నాము జై శ్రీరామ్ జై భారత్ మాత
@alluraiahpuvvada2364
@alluraiahpuvvada2364 2 ай бұрын
రాకా సుధాకర్ గారు ఈ దేశానికి దొరికిన మీ ఆణిముత్యము లాంటి వారు మీరు ధన్యవాదాలు సార్
@sriramulu2116
@sriramulu2116 2 ай бұрын
జై హింద్. 🎉 జై భారత్. ❤ జై సమైక్య భారత్. జై విజయా భారత్. జై సమీష్ఠి భారత్. జైయహో ఆఖండ భారత్.
@padma9025
@padma9025 2 ай бұрын
జై జయశంకర్ !
@daruriramanujacharyulu7257
@daruriramanujacharyulu7257 2 ай бұрын
మన దేశాని కి దొరికిన గొప్ప నాయకుల లో జయ శంకర్ గారు. మన అదృష్ఠం.
@KalluMadhusudanreddy
@KalluMadhusudanreddy 2 ай бұрын
మోదీ 3 O ప్రభుత్వం స్తబ్దుగా ఉన్నట్లు దేశ ప్రజల మనసులో ఉన్నట్టు ఉంది... దాని గురించి వీడియో చేయండి
@venkatramnaik5184
@venkatramnaik5184 2 ай бұрын
రాకా సర్ నమస్కారం, ప్రపంచం లోనే అత్యంత శాంత స్వభావం గల భారత్ ను గెలికి , స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అని ఇంకా అనేక దిక్కుమాలిన విధానాలతో తన స్వనాశనానికి తానే బాట వేసుకుంది,భారత మూడు సింహాలను చైనా గెలికీ నిద్రలేపింది,ఫలితం అనుభవిస్తోంది,భారత్ జీతాలతో చైనా కోసం భారత్ లో పనిచేసే ఏజెంట్లు , బంట్లు పాపం గుక్కతిప్పుకోకుండా ఏడుస్తారు , చైనా ఎప్పటికీ నమ్మదగని దేశం, జైశంకర్ గారికి జే జే లు , మోడీ గారు & ఇన్విన్సిబుల్ టీం జిందాబాద్ .జైహింద్.
@SastryRvlnnr
@SastryRvlnnr 2 ай бұрын
😊😊
@umadevialle182
@umadevialle182 2 ай бұрын
జై భారత్
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 2 ай бұрын
జై శ్రీ రామ్ భారత్ మాతా కీ జై జయహో జయశంకర్ జీ
@arungaddam64
@arungaddam64 2 ай бұрын
Great Sri S. Jai Shanker sir, M E A Republic of India.Jai hind ,Jai Modiji.
@RaviKumar-ws5eb
@RaviKumar-ws5eb 2 ай бұрын
జై శ్రీ రామ్ జై హింద్
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 2 ай бұрын
Great explanation RAKA SIR power jai Hind
@shashi.kbhushan2727
@shashi.kbhushan2727 2 ай бұрын
లైక్ సెలెక్ట్ కావట్లేదు...సర్
@prasadvk1280
@prasadvk1280 2 ай бұрын
అవుతుంది
@sravankumarkumandankothako2294
@sravankumarkumandankothako2294 2 ай бұрын
Jai Shankar Sir is a great asset to our nation
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 2 ай бұрын
Respects to Dr.Jaishankar for his clarity of expression about current situation with China
@naveencherku6488
@naveencherku6488 2 ай бұрын
Jai hindu 🕉
@katarisanthosh1910
@katarisanthosh1910 2 ай бұрын
గురువుగారు 🙏🙏🙏
@dhittenttRT41
@dhittenttRT41 2 ай бұрын
Sir, Recently I bought some electronic gadgets (which were imported from china by Indian traders) and labelled as Made in India. This trend too needs to be stopped
@krishnaprasadsannidhi8288
@krishnaprasadsannidhi8288 2 ай бұрын
Yes🇮🇳🇮🇳🇮🇳
@madhunandyala638
@madhunandyala638 2 ай бұрын
Good evening, sir 🙏
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 2 ай бұрын
Indian legend jaishankar sir power Jai Hind
@opadristajagannadh9596
@opadristajagannadh9596 2 ай бұрын
Dear Raka Garu, Excellent incisive analysis of our world affairs genius admirable FM Shri Jay Shankar.
@shivachlv6375
@shivachlv6375 2 ай бұрын
Bharat Maatha Ki Jai
@gummallavisweswararao3934
@gummallavisweswararao3934 2 ай бұрын
Bharath Mathaki Jai 💪💪 Jai Hindh 💪💪 Jai Shree Ram 🙏🙏🙏🙏🙏🙏
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 2 ай бұрын
The world no1 leader great Indian PM Modi sir power Jai Hind
@v.padmanabhasarma5100
@v.padmanabhasarma5100 2 ай бұрын
Your narration, punctuation, delivery of content in uniform pitch is always nice.
@kurupacherisrinivas5173
@kurupacherisrinivas5173 2 ай бұрын
You are 100/ correct sir.
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 2 ай бұрын
Jai Sri ram Jai Sri Krishna
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 2 ай бұрын
Vision una nayakudu jaishankar sir power Jai Hind
@radhakrishnathommandra5841
@radhakrishnathommandra5841 2 ай бұрын
Jayashankar is a gem of India being the best Foreign Affairs Minister India ever had.
@venkatanarasimhasharma1369
@venkatanarasimhasharma1369 2 ай бұрын
యస్ చాణక్య ది గ్రేట్
@machavarammanojkumar1203
@machavarammanojkumar1203 2 ай бұрын
గడిచిన 4 ఏండ్ల లో నా సోషల్ మీడియాలో నేను. మోడీ తర్వాత జయశంకర్ ఏ అని చెపుతూనను. యోగి up నీ కంట్రోల్ పెట్టాలి అంటే యోగి గారికి 4 టర్మ్ లు కావాలి up 60+mp సీట్లు ఉన్న రాష్ట్రం కనుక.
@narasimhareddyyarramalla5847
@narasimhareddyyarramalla5847 2 ай бұрын
Very good external affairs
@BharatNews.24x7
@BharatNews.24x7 2 ай бұрын
Good leader
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 2 ай бұрын
Indian Daynamic ledear Modi sir power Jai Hind
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 2 ай бұрын
That's New India Modi government sir power Jai Hind
@rajasekharatuppada5292
@rajasekharatuppada5292 2 ай бұрын
❤❤hat's off to the bravery of sri JAI SHANKAR JI ❤❤
@sekharchandranimmakayala6399
@sekharchandranimmakayala6399 2 ай бұрын
మంచి విశ్లేషణ రాక గారు
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 2 ай бұрын
Indian jemes Band Jaishankar sir power Jai Hind
@iamSaiADITYA
@iamSaiADITYA 2 ай бұрын
Dr. S. Jaishankar ✨ 🇮🇳 ✨
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 2 ай бұрын
SIR ekada undi Modi government sir power Jai Hind
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 2 ай бұрын
Vision una nayakudu Modi sir power Jai Hind
@naveenbathina715
@naveenbathina715 2 ай бұрын
Raka garu Manu Bakar , Olympic silver medalist gurinchi oka video cheyyandi
@durgadeviuppaluri8412
@durgadeviuppaluri8412 2 ай бұрын
Desamaryaada rakshanaki pettani kotavanti kriyaasili🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Satyamnationalist
@Satyamnationalist 2 ай бұрын
జైహింద్ జైశ్రీరామ్
@kanakarajuvanapala1698
@kanakarajuvanapala1698 2 ай бұрын
Jai ho shankar ji
@kishoremunagapati7360
@kishoremunagapati7360 2 ай бұрын
Sir, jayaho Bharat 🙏🙏🙏
@srinivasjatavath6460
@srinivasjatavath6460 2 ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....
@Omkark82
@Omkark82 2 ай бұрын
🙏
@PeddapoluRajashekhar
@PeddapoluRajashekhar 2 ай бұрын
సూపర్ sir
@naveenbathina715
@naveenbathina715 2 ай бұрын
Jai sree ram
@shivachlv6375
@shivachlv6375 2 ай бұрын
Vandematharam
@thippeswamylalgondur1845
@thippeswamylalgondur1845 2 ай бұрын
Jai Jayashankar. Super information sir. Thanq
@chandrashekar3608
@chandrashekar3608 2 ай бұрын
Super ...
@Internalview44
@Internalview44 2 ай бұрын
East getting more and more powerfull
@srrajesh6921
@srrajesh6921 2 ай бұрын
Jai Jayashankar 🚩🚩🚩
@sureshbabu-ym2zb
@sureshbabu-ym2zb 2 ай бұрын
చక్కగా విశ్లేషించారు.
@srinivasudommeti2201
@srinivasudommeti2201 2 ай бұрын
Nice vedio Sir
@chakravarthybharadwaj8595
@chakravarthybharadwaj8595 2 ай бұрын
excelleant comments by foregin minister jayshjankar
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 25 күн бұрын
మీరు చాలా బాగా విశ్లేషణ చేస్తున్నారు. ఈ videos దేశంలోని మిగతా భాషల్లో చక్కగా డబ్బింగ్ చేసి దేశమంతా చూసేటట్లు చేయండి.
@koundinyasa
@koundinyasa 2 ай бұрын
Thank you Raka Garu
@satyamurtyj5192
@satyamurtyj5192 Ай бұрын
Good 👍 sir చైనా భక్తులు ఆలోచన ప్రజలు గమనిస్తున్నారు.
@SubmarineInSpace
@SubmarineInSpace 2 ай бұрын
Sudhakar garu, very good story line on external affairs
@kvrrao1010
@kvrrao1010 2 ай бұрын
well articulated sir, thanks for your time.
@vigneshvinny786
@vigneshvinny786 2 ай бұрын
great Jayashankar sir...salute to you...
@murthikeerthanareddy988
@murthikeerthanareddy988 2 ай бұрын
🙏🙏🙏
@nagarajm4933
@nagarajm4933 2 ай бұрын
Information is super jai hind
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 2 ай бұрын
Jaisreeram jaimodiji ❤ 😊
@cheelaagamreddy1164
@cheelaagamreddy1164 2 ай бұрын
జై శ్రీ రామ్
@DurgeshKumar-mj4qg
@DurgeshKumar-mj4qg 2 ай бұрын
👍
@AshokKumar-sj7pr
@AshokKumar-sj7pr 2 ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏Jai Hindh 🇮🇳🫡
@svasu-n1l
@svasu-n1l 2 ай бұрын
JAISRIRAM
@veerabhadraroavanka4277
@veerabhadraroavanka4277 2 ай бұрын
🎉🎉🎉🎉
@kadalinarayana5106
@kadalinarayana5106 2 ай бұрын
జై భారత్ 🙏🙏🙏
@ashoknani7079
@ashoknani7079 2 ай бұрын
Excellent explanation 🙏🙏
@laxmimani1253
@laxmimani1253 2 ай бұрын
Jai hind
@ManoramaManorama-r2t
@ManoramaManorama-r2t 2 ай бұрын
Sir Jaya sankarugaru yichina sandesam patistanga vundi yilanty nayakule kavali sir. ❤🎉❤🎉❤🎉❤🎉🎉🎉🎉🎉🎉🎉❤🎉❤
@srinivassraovelpula284
@srinivassraovelpula284 2 ай бұрын
Jai Bharat
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 2 ай бұрын
Jai sriram
@bhanurekha-oe8gc
@bhanurekha-oe8gc 2 ай бұрын
Nice to hear ji.
@kethavenkateswararao216
@kethavenkateswararao216 2 ай бұрын
చాలా వివరణ ఇస్తారు
@AnandAnand-ck8yx
@AnandAnand-ck8yx 2 ай бұрын
🎉
@mudiamathmaram1579
@mudiamathmaram1579 2 ай бұрын
Thanks
@Nagalaxmi.P
@Nagalaxmi.P 2 ай бұрын
Super
@vishnuvardhanmandala5022
@vishnuvardhanmandala5022 2 ай бұрын
❤❤❤
@padma9025
@padma9025 2 ай бұрын
👏👏👏🙏🙏🙏
@thotayadagiri5346
@thotayadagiri5346 2 ай бұрын
We selute to our foreign minister jai shanker garu 🎉🎉🎉
@pardhasaradhi.m2208
@pardhasaradhi.m2208 2 ай бұрын
Nice it was.
@harsham711
@harsham711 2 ай бұрын
Great foreign minister.B j p strengthening our country in all ways. Which was not done in the past.Bharath Matha ki Jai.🎉🎉🎉🎉🎉
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 338 М.
World‘s Strongest Man VS Apple
01:00
Browney
Рет қаралды 69 МЛН
SADHGURU DESTROYS Zakir Naik's SHIRK Branding | Reaction
19:12
Zuzana Reacts
Рет қаралды 18 М.