Jakkampudi Raja Sensational Comments on YCP Leader | YS Jagan | YCP | Ntv

  Рет қаралды 19,896

NTV Telugu

NTV Telugu

Күн бұрын

Пікірлер: 89
@PavanKumar-bo2dy
@PavanKumar-bo2dy 6 ай бұрын
అన్న ఇది మాత్రం టాంపరింగ్ అన్న మేమంతా జగనన్నతోనే మేము సిద్ధం జగనన్నతో జై జగన్ జై జై జగన్
@reddyprasad5663
@reddyprasad5663 6 ай бұрын
Last 2019 151 same tampering
@chandram25
@chandram25 6 ай бұрын
మరి పవన్ కళ్యాణ్ నాలుగో భార్య గెలిచింది కదా.అక్కడ ట్యాంపరింగ్ జరగలేదా
@phaneendranagella
@phaneendranagella 6 ай бұрын
@@chandram25super bro 😂😂
@phaneendranagella
@phaneendranagella 6 ай бұрын
I am sure this guy is drinking AP liquor brands !
@Nanikumar-p5y
@Nanikumar-p5y 6 ай бұрын
Last time kuda tampering aytey
@sarmachebolu3356
@sarmachebolu3356 6 ай бұрын
Reasons: CPS ,No Polavaram, No Roads, No Job calendar, No DAs, no PRC arrears, No Amaravathi
@Ram-ec5zq
@Ram-ec5zq 6 ай бұрын
206000jobs is it small issue to u? 34000govt jobs previous govt given this govt given 206000jobs...polvaram dam component cheyalante 8000crs enough but wt about RNR... 1.20lakh houses need to build.... Till now 10k houses not finished including both govts... 36000crs need to replace them... Shall we confirm it 78% finished polavaram? Previous govt also pending DA s
@kondaluchinna2039
@kondaluchinna2039 6 ай бұрын
Ttc,,Bed chesina. Vallaki a notification ivvaledu bro​@@Ram-ec5zq
@srinu6697
@srinu6697 6 ай бұрын
జగన్ గారు చేసిన మొదటి తప్పు మిడియా ముందుకొచ్చి సుదీర్ఘంగా తాను చేసే మంచి పనులు గురించి వివరించక పోవడం క్రింద స్థాయిలోఏమిజరుగుతుందో తెలుసుకోక పోవడమే కారణం
@BommireddyKamalakarreddy
@BommireddyKamalakarreddy 6 ай бұрын
Chala baga chepparu. Hats of to your speech. We hope to see you as future CM of AP. Your speech speaks your maturity. Prajapati ajeerthi chesindi anedi vatsavam.
@phaneendranagella
@phaneendranagella 6 ай бұрын
Your Mom admitted to Hyd hospital..shows state of affairs in AP hospitals. Thank u 🙏🏾
@satyanarayanaotturi5185
@satyanarayanaotturi5185 6 ай бұрын
అన్నా మీరు చేసిన తప్పు మందు తాగిన వాడు ఎవడు ఓటు వెయ్య లేదు మీరు అది గమనించక పోయినారు మద్యం విషయములో మీరు చాలా తప్పులు చేసినారు
@nagum2681
@nagum2681 6 ай бұрын
You are great Raja garu. You really helped and given support during COVID time. I felt bad with your defeat. The reasons for ycp failure may be: 1. No development(especially amaravati, Amara Raja company went, kya issues...etc) 2. Liquor brands(doing non quality business) 3. Gudivada amarnath: he said that due to severe cold, he didn't go for meeting 4. Film industry ki ebbandi 5. Real estate went down. Due to this so much money got struck due to non able to sale it 6. Development vs sancheman is not balanced 7. Sand price increase 8. Property tax got increased drastically 9. No capital 10. Garbage tax 11. No polavaram
@bachipillarisetti980
@bachipillarisetti980 6 ай бұрын
జక్కంపూడి రాజా గారికి నా అభినందనలు మేము కూడా మీకు మద్దతుగా ఉంటాం
@learningrpa7639
@learningrpa7639 6 ай бұрын
సంక్షేమ పథకాలు ని అభివృద్ధి అనకండి సార్
@prasaddoppala2264
@prasaddoppala2264 6 ай бұрын
రాజా గారు...మీరు నిజాలు చెప్పారు..
@chandrasekharvajrapu1802
@chandrasekharvajrapu1802 6 ай бұрын
God Will show his mercy
@BaburaoThota-fc8ly
@BaburaoThota-fc8ly 5 ай бұрын
జై జక్కంపూడి జై జై జగ్గంపూడి
@ramugurugubelli-i4n
@ramugurugubelli-i4n 6 ай бұрын
కాపులపై కేసులు ఎత్తివేశారు సీఎం జగన్, కాపులు కక్ష కట్టారు, కసిగా జగన్ ని ఒడించారు, చంద్రబాబుకి బానిసలుగా మారారు, న్యాయం ఎక్కడుంది?
@statusvideo3565
@statusvideo3565 6 ай бұрын
😂😂😂kapulu namaka drohulu kadhu bro vallu cbn last time odinchaaru 🎉🎉🎉
@sarojaravva9072
@sarojaravva9072 6 ай бұрын
2019 lo ala kapulu votesaru Appatiki Ysrcp em evvakapoina borraunna analysis cheyyandi
@statusvideo3565
@statusvideo3565 6 ай бұрын
@@sarojaravva9072 kapu nestam ani only oc lo kapulake petadu jagan yearly 18500₹
@Chandrakalagali-hj9wt
@Chandrakalagali-hj9wt 6 ай бұрын
జగన్ వేవ్ లో కాకుండా నువ్వు , మీ అమ్మ ఎప్పుడైనా ఇది వరకటి లో గెలిచిన దాఖలాలు ఉన్నాయా ???? లాస్ట్ ఎలక్షన్ లో కుక్క నిలుచున్న గెలుస్తుందని జగన్ అన్న చెప్పారు .... ఒక్కసారి గెలిచావని చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు ........నీకంత సీన్ లేదు ......నీకు రాజకీయ సమాధి అంతే ......నువ్వు , నీ తమ్ముడు , నీ అమ్మ చేసింది మోసాలు , రౌడీయిజం, గంజా, బ్లేడ్ బ్యాచ్ , ఆక్రమించుకోవటం .......ఎంత మంది జీవితాల్ని , కుటుంబాలని , నాశనం చేశారు .......వాళ్ల ఉసురు ఊరికే పోదు .....మీ నాన్నకి వచ్చి నా రోగం వచ్చి పోతారు మీర్రు ....నిన్ను నువ్వు ఎక్కువ ఊహించుకోకు ....అయిపోయింది మీ ప్రస్థానము ...
@sontiraghunath3818
@sontiraghunath3818 6 ай бұрын
గవర్నమెంట్ డబ్బులు ప్రజలకు పంచడం గొప్ప కాదు సార్, సొంతంగా డబ్బులు పెట్టి పనిచేసిన కాంట్రాక్టర్లకు న్యాయంగా ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వకుండా వారిని అడుక్కుతినే స్థాయికి తేవడం తప్పు. మీ జీతాలు భత్యాలు 3 సార్లు పెంచుకుని, ఉద్యోగులకు న్యాయంగా ఇవ్వాల్సిన జీతం తగ్గించి పైగా వారిపై అవమానకరమైన సోషల్ మీడియా దాడి చేయటం తప్పు. మందు త్రాగేటి వారి జేబులు కొల్లాకొడుతూ కూడా వారికి నాణ్యమైన బ్రాండ్ ఇవ్వకపోవడం తప్పు. మీ పార్టీ గెలవాలని అభిమానం చూపే OC వర్గాన్ని చులకనగా చూడటం తప్పు. కార్యకర్తలు ఆకలితో చస్తూ అభిమానం తో జండా మోస్తున్నా వారిని పట్టించుకోకుండా రాజ్యం ఏలటం తప్పు. చిన్న పెద్ద ఆడ మగ విచక్షణ లేకుండా ప్రత్యేర్తులను దుర్భాషాలాడటం తప్పు. ఏదో ఒక చోట కనీసం డెవలప్మెంట్ చేయకుండా 3, 4 కడతాను అంటూ మొత్తం అన్నింటినీ నాశనం చేయటం తప్పు. ఇసుక కంకర గరుసు తెచ్చుకోవటం లో ఊహ కందని ధరలు. కొంచం దగ్గర లో చెరువులో మన్ను తోలుకోవటం మర్డర్ లాంటి క్రైమ్. ఇక నిర్మాణం ఎలా?? మీరెందుకు ఓడారో అని మీరు ఆశ్చర్య పడుతున్నారు. మీరెందుకు గెలవాలి అని ప్రశ్నించుకోండి. సరి అయిన అంతర్మధనం జరుగుతుంది. ఇప్పటికయినా చిన్న పెద్ద కాంట్రాక్టు పనులు చేసి కుటుంబాలు నాశనం అయిన మీ కాంట్రాక్టర్ల ను కార్యకర్త లను కనీసం ఒకసారి చూసి మాట్లాడండి. మీరు అమాయకంగా అది తప్పా ఇది తప్పా అని అడగటం వలన మీకు ఉపయోగం అవుతుందని ఒక అబ్సర్వేషన్ Please do honest introspection. No hypocrasy 🙏🙏
@prasad.sripathi
@prasad.sripathi 6 ай бұрын
ఎన్ని చేసిన ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటారు మీరు ఉన్నంతసేపు ఏదో తెలియని నిఘా మాపై ఉంది అని insecure feel ayaru
@gsPowers
@gsPowers 6 ай бұрын
Frank words
@mahamadrafi
@mahamadrafi 6 ай бұрын
ఎంతసేపు మీ గొప్పలు చెప్పుకుంటున్నారే గాని మీ అరాచకాలు, దౌర్జన్యాలు, చెప్పవేంటి ?? ఇంత జరిగినా ! ఇంకా మీరు ప్రజలనే విమర్శిస్తున్నారు. ప్రజలనే తప్పుపడుతున్నారు, కానీ మీ తప్పుల్ని మీరు ఒప్పుకోవట్లేదు. ఈ అహంకారము..ఈ లెక్కలేనితనమే మిమ్మల్ని ఓడించింది.
@kalyansimh
@kalyansimh 6 ай бұрын
Stop talking nonsense Jakkampudi Garu. I still don’t understand the mindset of you and your party . Just distributing money to people through various schemes is not good governance.
@nznda
@nznda 6 ай бұрын
I think now u want to talk nonsense I guess..but the.Correct.. Only collecting amount from people through various Taxes is good Governance
@Rameshbugudi
@Rameshbugudi 6 ай бұрын
Mari babu pathakalu enduk
@jacobtrr
@jacobtrr 6 ай бұрын
@@nznda if u want to give money ....then why collecting taxes .....? my mandal in ATP has suffered lot of drinking water crisis due to jagan ....because he was spending money in free schemes , he was not spending money for infra .......
@timmasrinu
@timmasrinu 6 ай бұрын
​@@jacobtrreppudu vasthyii gaa chudu
@GK-ic3qh
@GK-ic3qh 6 ай бұрын
@@jacobtrr many people have same complains
@krishnachowdary5200
@krishnachowdary5200 6 ай бұрын
బొటన వేలు మీద చిన్న గీత పడితే వచ్చాడంట, సీతానగరంలో శిరోమండలం చేస్తే ఏం న్యాయం చేశావు నువ్వు?
@vidyadhar8077
@vidyadhar8077 6 ай бұрын
Chandra babu gari Peru chebite gurtu vachedi development development not freebies
@vidyadhar8077
@vidyadhar8077 6 ай бұрын
Liquor is a big scam in Andhra Pradesh
@adithya390
@adithya390 6 ай бұрын
Sir.... 1. Reverse PRC ichi entire government employees and pensioners ni enemy cheakonnaru 2. SME sector ni thokkesaru 3. Family of Jagan roads paiki vacharu 4. No one cared about other ministers except Jagan and his image was destroyed by his own words and deeds 5. SEE HOW MANY SME LOANS DISBURSED 6. SEE HOW MANY REAL GOVERNMENT JOBS CREATED ( NOT SACHIVALAYAM) This is ur head weight anthey
@Ram-ec5zq
@Ram-ec5zq 6 ай бұрын
Highest govt salaries ap compare to telangana also... Compare with all states how much salary they are getting... SME sector incentives entha previous govt ichharu... E govt entha ichhindi naku cheppagalara...
@VHS_Kishore
@VHS_Kishore 6 ай бұрын
sachivalayam government jobs a ga, anduku exclude chayali.
@GK-ic3qh
@GK-ic3qh 6 ай бұрын
Jakkampudi Raja ur brother is famous for Drugs and Blade batch in RJY. how long you will act. people are intelligent .
@laxmireddy1141
@laxmireddy1141 6 ай бұрын
Andra Low malli election jarghali. EVM yedo jarindhi
@1000ashishreddy
@1000ashishreddy 6 ай бұрын
Mari 2019 lo em ayindi adhe ayinda
@sarojaravva9072
@sarojaravva9072 6 ай бұрын
2019 lo EVM tempering jarigindi
@ranganathreddy5392
@ranganathreddy5392 6 ай бұрын
Main oc lanu pakani pettu liquor policy oc lani doram chesukovadam Rayalasema prakasam Nellore palnadu konni areas uttarandra ni namukoni krishna guntur failur meru namukunna utthandra mosam cheydam morning election unnnq time lo cureent bill shock 2000 to 4000 thousand urban areas volunteer namukoni karykartalaku value +me valla 0works 0profits last five years finally sajala ramakrishna vadu liquor policy entha daridramga cheyadami avasarama vallu vote veyaka valla family ni vote veyakunda chesara but finnaly emi cheyalemu antha ayupoyindhii mistakes telukondi 39 persent vote bank not easy
@subbaraoduddupudi482
@subbaraoduddupudi482 6 ай бұрын
నువ్వు అవినీతి చెయ్యలేదా? దోచుకోలేదా? మా మండలం లో సుద్ధ మెట్ట ఏమయ్యింది చూపించు, కాటవరం కొండలు దగ్గరికి రా ఆవ భూములు దగ్గరకి రా అక్కడ పెట్టు మీటింగ్ నువ్వు దోచుకున్న చేరువులు ఎన్నో లెక్క లేదు ఎన్ని సెటిల్ మెంట్లు,ఎన్ని దోపిడిలు
@durgaprasad_somala1930
@durgaprasad_somala1930 6 ай бұрын
11:00
@baliashok6466
@baliashok6466 6 ай бұрын
Ee self dabba kottukovadame meeru oodipovadaniki main reason 😅
@grape970
@grape970 6 ай бұрын
Mari CBN nenae cellphone kanipeta anapudu??
@venuvegesana8477
@venuvegesana8477 6 ай бұрын
Annam pettina vallaku sunnam pettaru last 6 months vachi work cheyyandi chalu Mee dabbu samayam vruda chesukokandi Mee business lu meeru chesukondi ituvanti prajalaku ami cheyyavalasina avasaram ledu anna
@vidyadhar8077
@vidyadhar8077 6 ай бұрын
Raja garu Jagan is a worst CM in the history of Andhra Pradesh
@sarojaravva9072
@sarojaravva9072 6 ай бұрын
Miku action baga vachhu nijalu miku telusu
@satishmuralasetti2427
@satishmuralasetti2427 6 ай бұрын
Poi January 1st job calendar ekkada undhooo telusukooo poiii chalu le
@inkollusundararao2951
@inkollusundararao2951 6 ай бұрын
Mana percentage enta
@nani7654321
@nani7654321 6 ай бұрын
Nijam ga nuvvu nerchukovali kaapu nestham, vidhya dheevan, penssion 1700 cr... ivi abhivrudhi padhakalu kaadhu naana sankshema padhakalu. Abhivrudhi ante companies (Meelaga thechina pickles appadalu fish compnies kaadhu) infrstaructure ivi development .. Meelanti vaala thinking valle YSRC nethina gudda vesukundhi
@sudhirchenthati3963
@sudhirchenthati3963 6 ай бұрын
Yes fraud jarigindhi
@harishbhm2202
@harishbhm2202 6 ай бұрын
Jakkampudi garu only Sankshemala valle prajala meppu pondaleru Abhivruddi main... Company lu Industries Pettubaduku Sabyata samskaram Yivi nilabedatai party ni Chillara galla la behave chesaru Max me party members anta
@balashowreddy6608
@balashowreddy6608 6 ай бұрын
Lies cheppi vacharu Anna pawalagani originality 6months lopalne teluskuntaru people next eh elections vachina utikestaru wait anna
@likhithsrinivas4743
@likhithsrinivas4743 6 ай бұрын
10 lakh crores debet chesadu development enti😂😂😂😂😂😂😂
@jacobtrr
@jacobtrr 6 ай бұрын
jagan originality telsukoni ......eee result icharu janalu ......chandrababu originality ni telsukoni 4 sarrlu adhikaram icharu janalu
@rutherfordk7026
@rutherfordk7026 6 ай бұрын
Lies kaadu meeru torture pettina employees, mega dsc pedtharu ani meeru mosam chesina lakshala mandhi dsc aspirats, unemployed youth, anganwadi workers, employees family members, madhyapana nishedam ani mosam chesina mahilalu, mimmalni Chee kottaru, 2019 lo mimmalni nammi mosappyina vallu antha mimmalni Chee kottaru, adhi inka Mee gorrelaku teliyatledhu😂
@timmasrinu
@timmasrinu 6 ай бұрын
​@@rutherfordk7026 eppudu vasthyii ga jobs pakka states nuchi ramanudi mana vallani
@VHS_Kishore
@VHS_Kishore 6 ай бұрын
I believe that in the next five years, those who have left Bangalore, Hyderabad, and Chennai will return to Amaravati and work for enterprises based in Andhra. Then taxation will rise. Then CBN will introduce Super Six.
@GK-ic3qh
@GK-ic3qh 6 ай бұрын
Things which you are saying nothing are completed. just got sanctioned or just started in 2023 which are not finished yet
@luckylaxman8243
@luckylaxman8243 6 ай бұрын
ee deppipodupu maatalu yenti sir,,hundaaga otamini oppukondi,,meeku gouravam peruguthundi
@tej-hj7gz
@tej-hj7gz 6 ай бұрын
Only schemes through money ichesthe good governance anaru....kutami win ayyindhi vallu cheppina manifesto valla kadhu.... development ledhu ani.....mi alcohol policy anti asalu ...miru asalu govt employees ki time ki salary lu ichara asalu.....road lu vesara kanisam....scheme dabbulu year lo oka roje padathay....bokka la unna road la midha memu year mottam tiragali....jagan gari trance loki mi andaru vellaru anduke entha darunam ga buddi chepparu prajalu....oka scrap batch ni pettukuni buthulu tittipinchadam .....personal lives loki velli mari gelakadam edhe miru chesindhi e 5 years....prajalu anni observe chesaru 5 years prajalu em picholu kadhu....and fyi....Pawan Kalyan ki okka kapulu vote lu vesthe em gelavaledhu andaru vesthene gelicharu....
@RameshPullelli143
@RameshPullelli143 6 ай бұрын
Jai jagan
@GK-ic3qh
@GK-ic3qh 6 ай бұрын
Ne sollu apara. elaa abadallu vall poyaru. epudayna nijam lo undandi.
@rambabuprgada9878
@rambabuprgada9878 6 ай бұрын
Anna rajakiyaam eppudu vadhilesthunnav , mee kaaryakrthalani adigi mari sapadham chesav kadha
@gampalasujatha2896
@gampalasujatha2896 6 ай бұрын
Anna amma vodi waste 45yrs vallaki 18000, freebies anni waste Anna
@1000ashishreddy
@1000ashishreddy 6 ай бұрын
Ante publice thappu chesara Adhi opinion ah
@jagadeeshbabu5227
@jagadeeshbabu5227 6 ай бұрын
Inka mukha mantri enti
@sathikick4001
@sathikick4001 6 ай бұрын
Boom boom dagi paduko ra....me enduku ra politics
@videlamaheshkumar
@videlamaheshkumar 6 ай бұрын
Rowdism cheyakudadu Raja garu and mere cheptunnaru panulu kaledhu ani .
@tej-hj7gz
@tej-hj7gz 6 ай бұрын
Inka miru mararu 99% manifesto ane trance lo ne unnaru....dabbulu panchadame government pani anukovadam chaala foolishness
@jeswanthb4366
@jeswanthb4366 6 ай бұрын
Bochu ra
@Loveandpeace456
@Loveandpeace456 6 ай бұрын
Avi abhivrudhi karyakramalu kadu kada raja garu... sankshamapadhakalu...
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 13 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 54 МЛН
عسير: التاريخ غير المكتوب | بودكاست فنجان
3:43:37
إذاعة ثمانية
Рет қаралды 12 МЛН
مناظرة معرفة شخص المهدي عند الظهور كاملة | #وليد_إسماعيل_الدافع
2:15:04
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49