మన ప్రాచీన కళలు మరియు ఆటలు అంతరించుకొని పోవడం వలన మానవ శరీరం లో అవయవ కదలిక లేక అనారోగ్యం గురవ్వుతున్నాము, ఇలాంటి కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది, బాగా చేసారు అన్న
@sivareddy94283 жыл бұрын
మన తెలుగు సంప్రదాయాలు ఇంకా బ్రతికి ఉన్నాయంటే అది మీలాంటి వల్లే అన్న మీలో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
@bhavanihemanthfordharma25932 ай бұрын
చాలా ఆనందంగా ఉంది మన సంస్కృతి, మన దేశం ప్రపంచానికి ఆదర్శం 🇮🇳🕉️❤. అన్నదాతలు, పల్లెవాసులారా దయచేసి నీతి, జాతి, చరిత్ర మరిచి ఎడారి క్రైస్తవ మతంలోకి మతం మారకండి. 😢🙏🙏🙏 జై సనాతన ధర్మం 🇮🇳🕉️🚩🪷🌿✊🙏🙏🙏...
@bapatlanageswararao76403 жыл бұрын
నా చిన్నతనం లో (1970)...నెల్లూరు జిల్లా బిట్రగుంట (బోగోలు )లో ఉండేవాళ్ళం..అక్కడ దగ్గరలో చెన్నారెడ్డిపాలెం వారు కిష్టయ్య దాసు (గురువు ) గారి అద్వర్యం లో చక్కని పండరి భజన చేసేవారు ...వాళ్ళల్లో అప్పట్లో నా ఫ్రెండ్స్ (నాతో చదువుకున్నవాళ్ళు) కూడా ఉన్నారు..ఇటువంటి కళలు అంతరిచిపోకుండా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత అందరిమీద ఉంది 🙏🙏
@kumarpolimerakoulampet82053 жыл бұрын
51 year.s అవుతుంది అంటే మి వయస్సు epudu ఎంత 😂చిన్ననాటి జ్ఞాపకాలు చాలా బాగా గుర్తు చేశారు 🙏🙏🙏🙏🙏🙏
@bapatlanageswararao76403 жыл бұрын
@@kumarpolimerakoulampet8205 ఇపుడు నా వయసు 64 ....నేను సర్వీసు నుండి పదవీవిరమణ 2017...ఇపుడు ఇటువంటి జ్ఞాపకాలు తలుచుకుంటుంటే సంతోషంగా ఉంటుంది ......
@bhavanihemanthfordharma25933 жыл бұрын
వాళ్లకు తోచినంత సహయ సహకారాన్ని గాని, కనీసం ఉత్సాహాన్ని అయినా అందించాలి... అవకాశ వాదులు గ్రామాల మీద పడి సంస్కృతిని ,ధర్మాన్ని నాశనం చేసే పనుల్లో ఉన్నారు sir... జై హిందూస్థాన్🇮🇳🕉️🚩💪💪💪🙏🙏🙏
@bapatlanageswararao76403 жыл бұрын
@@bhavanihemanthfordharma2593 jaihind
@sudhaking99893 жыл бұрын
సార్ మాది నెల్లూరు జిల్లా బిట్రగుంట బోగొల్
@srisailamyadav64893 жыл бұрын
చాలా బాగా చేశారు నా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏
@seshagiriiriventi60773 жыл бұрын
చాలా చాలా బాగుంది 👍🙏
@grajasekhar94383 жыл бұрын
I'm christian...but ఇలాంటి tradition hindhi ధర్మం నీ అందంగా చూపుతుంది .. ఏజ్ లో కూడా devote enjoye చేస్తూ డాన్స్ excellent....super
@dasariaravind12383 жыл бұрын
Matam gurincchi nduku ra
@chintumadduri7223 жыл бұрын
Me kallaku na dandalu 🙏🙏🙏🙏🙏 me voori vallu chala goppavallu
@pujarimahesh29363 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది ఈ భజన చూస్తుంటే. వయసు భేదం లేకుండా చూడ ముచ్చటగా ఆడుతున్నారు.
@oletirajendraprasad86573 жыл бұрын
S
@naganagaraju1143 жыл бұрын
రంగా రంగ విటలే !! పాండురంగ విట్టలే !! పాండురంగ విట్టలే, పండరి నాదా విటలే!! ఇలాంటి అందమైన గేయ రచనలతో జన బృందాన్ని మైమరిపించే జానపద పాండురంగ భజనలు మహాద్భుతం.
@sunnelroyal89333 жыл бұрын
2001 lo nenu 10 th class chadivetappudu nellore kota village lo e lanti bhajanalu chestuntey chusanu ippdu chustunna chal happy ga undhi.......
@prasadlakkam89883 жыл бұрын
మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది 🙏🙏🙏
@kodandarampanjam27083 жыл бұрын
Yes
@sivaganeshkarri1433 жыл бұрын
@@kodandarampanjam2708 yes
@redmirchicommonman52563 жыл бұрын
లైవ్ లో ఇలాంటి అద్భుతాలు చూసి ఎన్నేళ్ళు అయ్యిందో.
@Eswarkalyandurgam3 жыл бұрын
చాలా చక్కగా చేశారు...తాలనికి నృత్యం
@jaihojanatha70293 жыл бұрын
అబ్బ ఆ ఊరు ఏ ఊరోగాని...ఆ గ్రామ ప్రజల అదృష్టం...
@polathalasubbarayudu68623 жыл бұрын
1988 to 1997 varaku nenu kuda ilanti bhajana chesanu maa guruvu balayya gaarini gurtu techaru thanks Subbu from kadapa
మన సంస్కృతి సంప్రదాయాలు మీలాంటి వారి వలనే బతికి బట్ట కట్టేది . మీకు శత కోటి నమస్కారాలు. ముఖ్యంగా కళలు బతకాలంటే తెలుగు భాష బతకాలి.ఇప్పుడు పాలకుల చేతిలో గత మూడు దశాబ్దాలుగా కూడా మన భారతీయ భాషలు చరమాంకంలో ఉన్నాయి. అవి పూర్తి స్థాయిలో వెలుగు లో ఉండాలి
@muskukapildev85513 жыл бұрын
చాలా బాగుంది మీ ఊళ్ళో ఉన్న సాంప్రదాయ బాగా కాపుడుకుంటున్నారు చాలామంచిది పింక్ షర్ట్ మాత్రం పోత పోసాడు పెగ్గు
@ymuni223Күн бұрын
Basicga ఇలాంటివి లేడీస్ చేస్తే కన్నుల పండుగల ఉంటుంది కానీ ఇక్కడ జెంట్స్ చేసిన అంతే కన్నుల విందుగా ఉంది 😍😍😍
@monakaramulamonakaramula93733 жыл бұрын
Wow chala rojulaindhi pandari bajana chusi... Ma urlo gents matrame chesevaru but ippudu adhi kuda ledhu... Anyways tnx for this ...
@sdsubani43553 жыл бұрын
8gjfgd8
@rajugugloath583 жыл бұрын
Hhvvvoy v
@rajugugloath583 жыл бұрын
Hhvh
@rajugugloath583 жыл бұрын
Moooooo. :ryy vohhoi r
@rajugugloath583 жыл бұрын
M. Pp
@azmeerasogla1933 жыл бұрын
Chala kaalam tharuvatha chusanu chala bavundi 🙏🙏👌
@gajulagovindu31623 жыл бұрын
మా ఊరిలో శ్రీరామ నవమి ఉత్సవాలు.లో చేస్తారు చెట్టు భజన అంటారు చాలా బాగుంది🥰 కనువిందుగా ఉంది 🙏🙏🙏
@sreenududdu85633 жыл бұрын
Ata pataluki manisi duramaipoyaadu, kalalumarichipoyee kastaalu palaipoyadu.,God bless you .
@prasadk90143 жыл бұрын
వయసుతోసంబందం లేకుండా మీరు చేసేబజన చాలాచక్కగా ఉంది బజనపరులారా మీకు పాదాబివందనాలు మిగతావాటిని చెక్కలబజన అనటంకంటే కుక్కల బజన అనటంమేలు