ఏమండి మ్యూజిషియన్ అందరు ఎవ్వరు మీటింగ్ కి రాకముందు ఇన్స్ట్రుమెంట్ బిగించి అందరు బయటకు వెళ్లినతరువాత ఇన్స్ట్రుమెంట్ close చేస్తారు. పాస్టర్స్ మాత్రం message time లో stage ఎక్కి message ఐన వేంటనే బయటకు వెళ్ళిపోతారు రెడో ప్రసంగం ఐయేంతవరకు ఉండరు ఇది పద్దతి కాదుకదా
@premalathanprema181113 сағат бұрын
Noah sir 1000% correct
@jcphmucherla641853 минут бұрын
అందరు ధ్వజనులు పాస్టర్ మాత్రమే కాదు
@mruthyunjayaa109618 сағат бұрын
మీరు నిజముగా దేవుని సేవ చేస్త్తుంటే మనుష్యుల వైపు చూడవలసిన ఆక్కర లేదు దేవుడే అద్భుతంగా నడిపిస్తాడు డబ్బుని ఆధారం చేసుకుని పరిచర్య చేస్తే అది దేవుని సేవ కాదు కేవలం వ్యాపారమే అందుచేత ఎక్కడికైనా మిమ్మల్ని పిలిస్తే అది దేవుడు ఇచ్చిన ఒక గొప్ప అవకాశంగా మీరు ఎంచి మీరు దేవుని సేవలో పాల్గొనండి మీ అక్కరలు అవసరతలు అన్నీ కూడా దేవుడు అద్భుతంగా మీకు అనుగ్రహిస్తాడండి పాస్టర్లు గాని,వాయిద్యాలు వాయించేవారు గాని దయచేసి ఎలాంటి demands పెట్టకుండా మీరుదేవుని సేవలో పాల్గొని దేవుని దీవెనలు పొందుకోండి
@kumari720913 сағат бұрын
ఉచితముగా దేవుడు సేవా చేయమని చెప్పితే మీరు బేరాలు ఎంటి
@varakumarheal567614 сағат бұрын
రోమా 12:4-6 లో వ్రాయబడినట్లు దేవుని పరిచర్యలో అందరూ అవయవాలు గా వున్నారు. వేదిక మీద ప్రసంగీకులు సబ్జెక్ట్ లేకపోవడం వలన ఒకరినొకరు విమర్శించుకోవడం లేదా తమ ముందు మాట్లాడిన వారి సందేశంలో తప్పులు వెదకడం, ఒకరి కంటే ఒకరు గొప్ప వారిగా బహిర్గత పరచుకోవడం, ఒకరి సిద్దాంతమును మరి యొకరు చులకన చేయడం చాలా మంది గమనించి ఉండవచ్చు గానీ, ఒక కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులందరి మధ్య ఏక భావం, ఏక మనస్సు, సమన్వయం, సహకారం, ఒకరికొకరు ప్రోత్సాహించుకోవడం ఉంటాయి. అందుకే విశ్వాసులు గానీ చివరికి అయ్యగార్లు గానీ తింగరి రాగాలలో పాడినా, వాటికి శృతి తాళం కలుపుకుంటూ దేవుని నామానికి ఆ సందర్భములో అవమానం కలుగకుండా పని చేస్తారు
@kumari720913 сағат бұрын
Meeru దేవుని సేవకుల అనవద్దు మీరూ కూలీ లు దేవుని సేవకుల ఆత్మ లుకూడం పోరాడుతారు
@robinsonsureshaurthar71929 сағат бұрын
Are you not taking money for telecasting.
@jaggulalemuelraj229720 сағат бұрын
ఆంతా అర్బటమె వట్టి ప్రదర్శన మార్పులేదు మార్పు రాదు
@robinsonsureshaurthar71929 сағат бұрын
Dr Noah is a good pastor and teacher. Don't blame him. He is servant of God. Be careful when you talk about them.
@sikhinamsalemuraju757455 минут бұрын
ఎక్కువ మ్యుజీషియన్స్ దమ్ము కొట్టడానికి వెళతారు.
@kumari720913 сағат бұрын
Pkd కుమార్ గారు కరెక్ట్ మాట పాస్టర్ గారు చెప్పింది అయితే అసలు అసహ్యం వినిపిస్తుంది మాకు
@benarjitarapatla1851Күн бұрын
ఇద్దరి వాదనలలో కొన్ని నిజాలు ఉన్నాయి. కొన్ని తప్పులు ఉన్నాయి.... కొంతమంది సంగీతకారులు కేవలం పరిచర్య కోసం కాకుండా డిమాండ్ చేసి సంపాదిస్తున్నారు... పాటలు అయిపోయాక భోజనం చేసి స్టేజ్ మీద కి వచ్చి కనీసం ఒక అర్థ గంట వాక్యం వినాలి అని అనుకోరు. స్టేజ్ మీద బైబిల్ తో కూర్చుని వాక్యం శ్రద్ధగా వినే సంగీతకారులు ఒక్కరూ కూడా కనిపించట్లేదు .. అలా అని బోధకులు తక్కువ ఏమి కాదు. డబ్బులు కోసం ప్రసంగాలు చెప్పే వారు... సేవాపరిచర్య ను ఆత్మల సంపాదన కోసం కాకుండా ఆస్తుల సంపాదన కోసం చేసే వారు ఉన్నారు. ఒక బోధకుడు బోధిస్తూ ఉంటే వాక్యం బోదించుటకు వచ్చిన వేరే బోధకుడు కూడా అసలు వినరు... ఏది ఏమైనా ప్రభువు మనల్ని నమ్మి మన చేతులలో పెట్టిన పరిచర్య ప్రభువు కోసం చేయాలి... ఆత్మల రక్షణ కోసం చేయాలి. ప్రభువు మహిమ కొరకు చేయాలి. దేవుని కి మనం అందరము జవాబుదారితనం గా ఉండాలి
@robinsonsureshaurthar71929 сағат бұрын
Dabbulu kosam panichesevaru devuni sevakulu ela avuthaaru
@muraliabhishek3784Күн бұрын
ఇద్దరికీ బుద్దిలేదు...దేవుని బైబిలు నీ దుసిస్తుంటే ఎవడు మాట్లాడాడు సిగుండలి
@eleeshakumar2510Күн бұрын
Sir my request musicians looking appearance kuda chala important, cutting ,saving, dressing, kuda vakyaprakaranga vunte chala baguntadi ani na abhiprayam,, yendukante nenu musicians abhimanini,, varu maku role model ga undali sir this is my request sir,,manaku vakyame role model ga vundi
@varakumarheal567620 сағат бұрын
ఎక్కువ మంది స్టేజీ ప్రసంగీకులు మరియు టీవీ ప్రసంగీకులు మేకప్ వేసుకుంటున్నారు. తలకు రంగులు వేసుకుంటున్నారు. చెప్పులు లేదా బూట్లు వేసుకొని వాక్యం చెపుచున్నారు. ప్రార్ధన కూడా చేస్తున్నారు. మ్యూజిక్ కళాకారులు మాత్రం నీట్ గా రాకూడదా? దేవుడు నరుని పై వేషము చూడడు. ఎవరు ఎలా ధరించారు అనే దానికన్నా హృదయం దేవునికి దగ్గరగా ఉన్నదా లేదా అన్నదే ముఖ్యం
@jagadishwarraopanaganti69307 сағат бұрын
Pastor Noah is wrong in this issue. Nothing there to compromise in this. It is better to accept it.
@babuvaraprasadsake118920 сағат бұрын
John 13:35 By this shall all men know that ye are my disciples, if ye have love one to another. మీరు ఒకని యెడల ఒకడు ప్రేమ గలవారైన యెడల, దీని బట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను. Romans 12:10 Be kindly affectioned one to another with brotherly love; in honour preferring one another; సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి. Romans 14:13 Let us not therefore judge one another any more: but judge this rather, that no man put a stumblingblock or an occasion to fall in his brother's way. కాగా మనము ఇకమీదట ఒకని కొకడు తీర్పు తీర్చకుందము. ఇదియుగాక, సహోదరునికి అడ్డమైనను, ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. Galatians 5:15 But if ye bite and devour one another, take heed that ye be not consumed one of another. అయితే మీరు ఒకని నొకడు కరచుకొని, భక్షించిన యెడల, మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. Philippians 2:3 Let nothing be done through strife or vainglory; but in lowliness of mind let each esteem other better than themselves. కక్ష చేతనైనను, వృథాతిశయము చేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సు గలవారై, యొకని నొకడు తనకంటె యోగ్యుడని యెంచుడి.
@yesupadamkattem432715 сағат бұрын
అసలు ఎందుకు సొదరా,,,,ఈ సంగీత వాయిద్యాలు,,,, అవసరమా ??? హెబ్రోను,,,LEF,,, బ్రదరన్,,,etc,,,,సంఘ లో వారే,,,, పాడతారు,,,, మిగిలి వారు వ్యాపార ధోరణి
@varakumarheal567614 сағат бұрын
స్టీవెన్ గారు కూడా diplomatic గా మాట్లాడడం బాగోలేదు.
@akashsanaki5389Сағат бұрын
Devudu nu doshana chesthe meku response undadhu kani okka mata kontha mandhi ne sarey cheyadaniki ante antha rosham ravudhu thaginchukovali bro we christian first than we are musician or something first Belivers
@sureshdasari5390Күн бұрын
L K garu, employees ga unna pastors kuda kanuka theesukokunda uchitha paricharya paricharya cheyyamanandi Church lo kani, adaina kutumba pradhnalu pettinapudu leda adaina special occasion ki instruments meere supply cheyinchandi. Artist ki instruments meere supply chesi, meeru kuda kanuka theesukokunda uchitha paricharya chethoooooooooo, thoti artist ni meetho samananga respect isthe meeru cheppindi chaala baguntundi. Pastors andaru meekai meeru self respect ischukuntoo bhale chepthunnaru kada. You are just a sevakudivi, but feeling like a Jesus Christ. You are the least in the hierarchy.
@kumari720913 сағат бұрын
Meeru athmalakosam సువార్త చేయమని దేవుడు చెప్పితే అమ్మో enti ఈడబ్బులు కూడ
@vajradhararaobvr334019 сағат бұрын
Don't feel anithing aginst Musicians as well as Pastors
@robinsonsureshaurthar71929 сағат бұрын
Rakshana Team is unnecessary debating such issues better behave yourself. If not you will also will face it.
@robinsonsureshaurthar71929 сағат бұрын
2% gurinchi debate avasarama.
@yohanvelijala22 сағат бұрын
వారి సంఘంలో మెజిషియన్స్ అలా ఉంటారని నేనే కాదు ఎవరు అనుకోరు పాస్టర్ గారు అలా మాట్లాడితే వారు గురించే మాట్లాడితే ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ ఆ మాటలు అందరినీ ఉద్దేశంతో మాట్లాడటం వల్లే కదా ఇంత అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి
@varakumarheal567620 сағат бұрын
PJD గారితో పాటు చర్చలో పాల్గొన్న వక్త చాలా diplomatic గా మాట్లాడుచున్నాడు. ఇతని మాటల్లో సరుకు లేదు. అటు తిప్పి ఇటు తిప్పి పెద్ద మేధావి లా మాట్లాడుచున్నాడు. ఇలాంటి వారు చర్చలలో పాల్గొనుటవలన పరిష్కారం లభించక పోగా విలువైన సమయం వృధా అవుతుంది. ఇంత సోది సందేశం వినే ప్రేక్షకులు లేరు.
@allinonehandtv3429Күн бұрын
ఈ చర్చలో LKG గాడిని ఎందుకు పిలిచారు? వాడేదో పెద్ద జ్ఞాని అని బిల్డప్ తప్ప వాడు చెప్పే మాటలు విషయం ఉండదు. తిప్పి తిప్పి పెద్ద జ్ఞానిలా ఓవర్ యాక్షన్ ఇస్తాడు. వాడో వేస్ట్ పీస్. విషయాన్ని సూటిగా క్లుప్తంగా చెప్పే వక్తలను పిలవండి
@abmchim23 сағат бұрын
evaru bro
@DevaGospelMusicalMinistry13 сағат бұрын
వందనాలండి పాస్టర్ గార్లు నోవగారు మంచివారే కానీ off camera మాట్లాడుంటే బావుండేది ఇప్పటికే చాలామంది పాస్టర్ గార్లు వాయిద్య సహకారులను చులకనగా చూస్తున్నారు పెట్టిన పెట్టుబడి ఇంటినుండి మీటింగి వచ్చి మళ్లీ ఇంటికొచె సరికి ఏంత టైం పడుతుంది ఆలోచించండి సంగీత కారుడు ప్రభు బాటలో నడిచేది దేవునీలో బయభక్తి విలువలతో బ్రతకాలనే ఈసంగీత పరిచర్య అంతేగాని చులకన అవ్వుటకు ఎన్నుకొన బడలేదు దయతో మనము బైబిల్ గ్రంథాన్ని అనుసరించి నడుద్దాం సమానత్వం కలిగి సహోదర ప్రేమతో మన ప్రభువైన ఏసుక్రీస్తు నామమును చాటెదము మిత్రులారా వందనాలు Deva Gospel Musical ministry
There is no honor, Glory to name of Jesus Christ here, pride Full people shut up ur mouth remove this debate, othervise you will be cursed to ground. In heaven there is only voice that brings glory to God, no instrument nothing, don't go with your pride
@mangeshrouthu23 сағат бұрын
Preaching ki amount yentha ani adagocha? It's not good andi. Amount ivvalekapote preach cheyyaraa? Amount chebithe paisalaku thaginattu preach chestaraa? Yenduku cheppali amount? Kondaru yekkuva yistaru. Marikondaru thakkuva yistaru, konnisarlu anukuntha ivvalekapovachu. Amount yentandi? Sorry Sir. This topic on amount is not yet all good andi.
@robinsonsureshaurthar71929 сағат бұрын
You are paid for it. That is your living. If you dont take money then you can say.
@kumari720913 сағат бұрын
మీరు సేవకులు ఉండడానికి అసలు అర్హులే కాదు ఇంకెలా చెప్తున్నాడు చూడు ఇదంతా అడుగుతే ఎంత అడుగుతా మీరు ఉచితంగా పోతుంది ఉచితంగా ఇవ్వమని చెప్పారు దేవుడు లక్షల కోసం తాపత్రయ పడాలి సబ్బులు సంపాదించుకోవడానికి కాదు
@robinsonsureshaurthar71929 сағат бұрын
Iddaru kshama apana cheppinappudu e debate lu enduku. Just spoiling the name of Christians.
@panilkumar375220 сағат бұрын
Noah paster corret
@biblebadiinternational13 сағат бұрын
Don't sell word of God.
@covenanthouseofprayersprav3504Күн бұрын
Good Anna. Taken a proper stand for all. Preachers should be careful Edward Samuel also needs to apologise. These are judging Pastors.
@kumari720913 сағат бұрын
మీరు బోధకులు కాదు
@kumari720913 сағат бұрын
Meeru దేవుని సేవకుల అనవద్దు మీరూ కూలీ లు
@mithraongole20 сағат бұрын
నేడు జరుగుతున్న స్వస్థత, విడుదల, అద్భుత, శక్తివంతమైన, అగ్ని అభిషేక, రకరకాలైన ఆరాధనలకు ఆజ్యం పోస్తుంది మ్యూజిషియన్సేగా...!? BGM live scoring, situation కి అవసరమైన మ్యూజిక్ లేకుండా ఆరాధన చెయ్యమనండి! వాళ్ల అసలు రంగు ఇట్టే బయటపడుతుంది. భాషలు, అరుపులు, కేకలు పెట్టినప్పుడు స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవ్వకపోతే, ట్రాన్స్ ఎఫెక్ట్ ఇవ్వకపోతే అక్కడే ఫవరే ఉండదు... సెలబ్రెటీ సత్తిబాబు దగ్గరనుంచి బెల్లంపల్లి వరకు అందరి అభివృద్ధికి ముడిసరుకు ఈ ముజిషియన్స్ మాత్రమే కదా!?
@EliKumar-y9s23 сағат бұрын
Mee family lo problems meeda kuda Ela TV lo debate petantandi raa, u r the people who make others to lough at Christianity
@sureshdasari5390Күн бұрын
2 percent of pastors kadu PJD garu, 100 percent pastors are hypocrites.