Jan 18th, 2025 ఈ రోజు దేవుని వాగ్ధానం Today's Promise of God - PJSPM Life Changing Message

  Рет қаралды 61,634

P. J. STEPHEN PAUL

P. J. STEPHEN PAUL

Күн бұрын

Пікірлер: 1 900
@gangarajupedapati
@gangarajupedapati 5 сағат бұрын
దేవునికి స్త్రోత్రం దేవుడు ఈ పరిశుద్ద వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చునుగాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏
@gajjelasumalatha
@gajjelasumalatha Сағат бұрын
Amen 🙏 TQ Jesus love you tandri Amen 🙏 kranthi nudi Swetha Ane Dani 7 dikula paripovulaguna cheyandi tandri Amen 🙏 kranthi gani marchu tandri pls 🙏 vadiki ni namamulo bayam puttu Laguna cheyandi tandri Amen 🙏 kranthi gani marchu tandri pls 🙏 vadi family ni laya paruchu tandri pls 🙏 na life lo hpy dayacheyu tandri pls 🙏 ma wonars nu e wada nu sir nu marchu tandri pls 🙏 na life lo hpy dayacheyu tandri pls 🙏
@suryakumarid7270
@suryakumarid7270 6 сағат бұрын
జానరన్ సోతగృహముకోకునెలాగపారనచెయడిఅయగారు జానీదీదేవష్ ఆరోగ్యం బాగవుడెలాగేపారనచెయడీఅయగారు నూతన సంవత్సరములో గృహ ప్రవేశం చెసుకోనెలాగపారనచేయడీఅయగారు
@shantakodali929
@shantakodali929 3 сағат бұрын
Amen🙏🙏Amen🙏🙏praise God🙏🙏🙏thankyou Lord for your promise🙏🙏🙏
@nagabhushanamsiddantapu7445
@nagabhushanamsiddantapu7445 6 сағат бұрын
హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా వందనాలు యేసయ్యా ఈ ఉదయం వాక్యమును బట్టి నా దౌర్భాగ్యం ఐన నా జీవితం మార్చుము యేసయ్యా అద్భుతము జరిగించుము యేసయ్యా నన్ను గొప్ప సాక్షునిగా నిలబెట్టుము యేసయ్యా
@yangalamaryswarnakumari3893
@yangalamaryswarnakumari3893 3 сағат бұрын
-- Praise the Lord Brother , Premagala Deevaa !! Neeti Vaagdhanamu Naa Patla , Kumaarulu Naveen Babu , Yuva Raj la Patla ( Vivaahamulu Jarugunatlunu , Manchi Aarogyamulu ,Meelulu Kalugunatlunu ) , Vinuchunna Vaari Patlanu Neraveerchumu thandry . Amen . Hallelujah . 👏👏 .
@GeethaMysa
@GeethaMysa 6 сағат бұрын
Amen hallelujah 🙏 TQ jesus 🙏 యేసయ్య నాకు నా కుటుంబానికి క్షేమము స్థిరత్వం ఆశీర్వాదం కలుగునుగాక ఆమెన్ 🙏 రాబోవు దినములలో నా కుటుంబానికి నా పిల్లలకు మేలులు దయచేసిన తండ్రీ నీకే స్తోత్రం ఆమేన్ 🙏🛐🔥
@gajjelasumalatha
@gajjelasumalatha Сағат бұрын
Amen 🙏 TQ Jesus love you tandri Amen 🙏 kranthi nudi Swetha Ane Dani 7 dikula paripovulaguna cheyandi tandri Amen 🙏 kranthi gani marchu tandri pls 🙏 vadiki ni namamulo bayam puttu Laguna cheyandi tandri Amen 🙏 kranthi gani marchu tandri pls 🙏 vadi family ni laya paruchu tandri pls 🙏 na life lo hpy dayacheyu tandri pls 🙏 ma Amma ku manchi arogyam dayacheyu tandri pls 🙏 ma Amma home la panilo a wada nu wonars nu marchu tandri pls 🙏 ma Amma ku help me Jesus love you tandri Amen 🙏 ma Amma ku hpy dayacheyu tandri pls 🙏 ma Amma ku thoduga undu tandri pls 🙏 ma family members nu marchu tandri pls 🙏 ma wonars nu e wada nu sir nu marchu tandri pls 🙏 na life lo hpy dayacheyu tandri pls 🙏
@Revathiavinash007
@Revathiavinash007 17 минут бұрын
Amen amen amen 🙏 Praise GOD ayya garu 🙏 Praise GOD Brothers & sisters 🙏 Revathi divorce confirm ayyela,na appula samasyalu teerulaguna dayachesi prayer cheyandi 🙏
@jayaraos7944
@jayaraos7944 5 сағат бұрын
Praise the Lord 🙏🙏🙏 ఓ దేవా ఈ రోజు విన్న దేవుని వాగ్దానం నకు వందనాలు యేసయ్య. ఈ వాగ్ధానం నా జీవితం లో నెరవేరునట్లు దీవించి ఆశీర్వదించి కాపాడుము తండ్రి. నీ యందు భయ భక్తులతో ఆరాధించే కృపను నాకు దయ చేయుమని యేసు నామములో ప్రార్ధించి వేడు కొను చున్నాను ప్రభువా ఆమెను ఆమెన్ ఆమెన్
@bharathireddy259
@bharathireddy259 3 сағат бұрын
నా తండ్రి యేసయ్య నిఖిల్ మరియు మౌరీన్ కి మంచి ఆరోగ్యం జ్ఞానాన్ని దయచేసి వారికి తొడుగ వుందండీ ప్రభుదేవా స్తోత్రం అమ్మ మరియమ్మ తల్లికి వందనాలు ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏 ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@saraswathisaraswathamma4494
@saraswathisaraswathamma4494 5 сағат бұрын
Amen hallelujah tqq Jesus praise the Lord brother and All e vagdhanmu ma jeevithamulo nerverunugaka Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@GloryGlory-gx2xn
@GloryGlory-gx2xn 2 сағат бұрын
ఈ వాగ్ధానం మా జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@nakkalaxmaiah8163
@nakkalaxmaiah8163 6 сағат бұрын
Praise the lord 🙏🙏🙏 ఈరోజు దేవుని వాగ్దానం యేసయ్య నామములో మన అందరి జీవితాలలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏⛪🙏⛪🙏⛪🌅
@rajakumariRajakumari-e2r
@rajakumariRajakumari-e2r 3 сағат бұрын
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ నా కుటుంబానికి ఆశీర్వాదం ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙏🙏✝️👏👏✝️✝️🙏🙏🤲✝️🙏🙏✝️🙏🙌
@usharanivallabhaneni1082
@usharanivallabhaneni1082 6 сағат бұрын
Praise the lord hallelujah yesayya vandanalu yesayya vandanalu yesayya brother garu amen please pray for my family brother garu amen please pray for my son sai krishna dentist brother garu amen dental College lo professor ga job cheyuchunda ga job nimittamu doorapramtam lo Ontariga vunduchunadaga job lo health gurichi journeylonu devudu thodai vundalani prayer cheyandi brother garu amen mariyutana dental clinic bagarun avaalani prayer cheyandi brother garu amen TQ andi amen 🙏🙏🙌🙌
@challapalliprasadchallapal6558
@challapalliprasadchallapal6558 2 сағат бұрын
దేవా నీ కోసం ఇష్టటు గా జీవించే కృప ఇవ్వు తండ్రీ ❤❤❤ ఆమేన్ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము ఆమెను యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య ❤❤❤❤
@Pramelarani-g5i
@Pramelarani-g5i 6 сағат бұрын
Praise the Lord pastor garu🙏 Today promise yesayya ma patla neraverchunu ghaka..Amen🙏 Yesayya na bartha nu swastha parache sakshi jevveethamunuvjeevinchey krupa dayachyumani yesu namamulo prardinche vedukonuchunnanu thandre....Amen🙏
@syamalaponnati9335
@syamalaponnati9335 2 сағат бұрын
ప్రియమ్మా కి ఆయుష్షు ఆరోగ్యం జ్ఞానాన్ని ఇచ్చి. ఉద్యొగం అంతటిలో తోడుగా ఉండి నడిపించు యేసయ్య ఆమెన్ 🙏🙏🙏🙏🙏 సైతాన్ శక్తులు అంధకార శక్తులు పార ద్రోలి ప్రియమ్మా చుట్టూ నీ దేవదూతలు ఉంచండి యేసయ్య. ఆమెన్ ప్రియామ్మ కి నెగిటివ్ ఆలోచనలు తీసివేసి మంచి ఆలోచనలు కలిగి దేవుని దయతో కాపాడాలని కోరుకుంటున్నాను ఆమెన్ యేసయ్య 🙏🙏🙏🙏 ప్రియామ్మ కి ఆ దేవుని చిత్తం లో మంచి పెళ్లి సంబంధం కుదిరే భాగ్యం దయ చెయ్యి తండ్రి ఆమెన్ యేసయ్య 👃👃👃👃👃
@jamesroy3093
@jamesroy3093 5 сағат бұрын
వందనాలు అయ్య గారు ఈ రోజు వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్నాను ఆమెన్ నేను చేయుచున్న పనిలో దేవుడూ దయ తోడై యుండును లాగున ప్రార్ధన చేయండి మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి దేవునిలో మరింత ముందుకూ సాగు లాగున ప్రార్ధన చేయండి నా స్నేహితులు బంధువులు మిత్రులు అందరిని దేవుడు కాపాడు లాగున ప్రార్ధన చేయండి నా దేశాన్ని పాలించే నాయకులను అధికారులను పేరు పేరునా దీవించు లాగున ప్రార్ధన చేయండి నా అన్నదమ్ములను అక్కా చెల్లెళ్ళు దేవుడు కాపాడు లాగున ప్రార్ధన చేయండి నా తల్లితండ్రులకు మంచి ఆరోగ్యం వుండు లాగున వారు దేవుని లో మంచి గా మందుకు సాగు లాగున ప్రార్ధన చేయండి నా తండ్రీ గారికి కలిగిన అనారోగ్యం పట్ల దేవుడు కాపాడును లాగున వారు దేవుని కృప తోడై యుండును లాగున ప్రార్ధన చేయండి నా భార్య పిల్లలను దేవుడు కాపాడు లాగున నా భార్య నన్ను నేను నా భార్య నీ ఒకరిని ఒకరు అర్దం చేసుకుని లాగున ప్రార్ధన చేయండి నా భార్య కి కలిగిన అనారోగ్యం పట్ల దేవుడు కృప తోడై యుండును లాగున తనకి స్వస్థత కలుగు లాగున ప్రార్ధన చేయండి మా బుజ్జి కి మంచి ఆరోగ్యం వుండు లాగున తన ఇద్దరి బిడ్డలను దీవించండి తండ్రీ లేని లోటూ వారికి తెలియకుండా పెంచుకునే అవకాశం ఆమెకు దయ చేయును లాగున ప్రార్ధన చేయండి తన లో ఉన్న చెడు మనసును తొలగించి మంచి మనసును అర్థం చేసుకునే గుణం ఆమెకు దయ చేయును లాగున ప్రార్ధన చేయండి ఎదుటి వారికి అర్దం చేసుకుని లాగున మోసం చేసే గుణం ఆమెకు నుండి తొలగించు లాగున ప్రార్ధన చేయండి తనకి తగ్గింపు తనం దయ చేయు లాగున ప్రార్ధన చేయండి తను చేసిన పాత షాపు లో జాయిన్ అయ్యి లాగున రఘు గారు మంచి మనసును తో ఆమెకు పనిలొనికి రమ్మని కబురు పంపు లాగున 1వ తేదీ నుంచి ఆమె షాపు లో జాయిన్ అయ్యి లాగున ఆమె పట్ల దేవుడు కృప తోడై గొప్ప కార్యం చేయు లాగున ప్రార్ధన చేయండి నేను ఎవరికీ భారం కాకుండా నా ద్వారా ఎవరు బాధ పడకుండా దేవుడు కృప తోడై యుండును లాగున ప్రార్ధన చేయండి నేనూ ఇంటి లోన్ పెట్టీ వున్నాను అది నాకు మంచిది ఐతే నాకు దయ చేయు లాగున ప్రార్ధన చేయండి అనేక మంది కొత్త ఇల్లు కట్టుకుని లాగున ప్రార్ధన చేయండి ఈ ఉదయ కాలం నుండి యే బిడ్డ యే అవసరం కోసం ఎదురు చూస్తూ ప్రార్ధన చేస్తున్నారో వారి అవసరాలు అన్ని తీరును లాగున ప్రార్ధన చేయండి ఆమెన్
@nanganadivyaraju1234
@nanganadivyaraju1234 2 сағат бұрын
Praise the lord Ayyagaru 🙏🙏🙏🙏 Na kosam pradhana cheyandi plz. నేను చేస్తున్న జాబ్ కోసం మా కుటుంబం కోసం నా మ్యారేజ్ కోసం దేవుని చిత్తం జరగాలి అని ప్రార్ధన చేయండి. అయ్యగారు 🙏🙏🙏🙏
@SaiPreethi-fg5cf
@SaiPreethi-fg5cf 4 сағат бұрын
🙏🙏🙏 praise the lord ayygaru 🙏🙏🙏 yesu namamulo e vagdhanam na kuthumba jeevithamulo naraverunu gaka amen amen amen 🙏🙏🙏
@challapalliprasadchallapal6558
@challapalliprasadchallapal6558 2 сағат бұрын
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thank you Jesus 🙏 thank you Jesus 🙏 thank you Jesus 🙏 e vadhyanamu mana andari jeevutalo neraverchnu gaka Amen 🙏🙏🙏🙏🙏💕🙏💕
@ajaymohangurram8078
@ajaymohangurram8078 6 сағат бұрын
తండ్రీ మీ అద్భుతమైన కార్యముల కొరకు ఎదురుచూస్తున్నాను 🙏 మీ చిత్తం నెరవేరును గాక 🙏 హల్లెలూయ ఆమెన్ ❤❤❤❤
@Sudheer-rb7hg
@Sudheer-rb7hg 3 сағат бұрын
దేవా నీకు వందనములు 🙏🙏 అయ్యగారికి & అమ్మగారికి వందనములు 🙏 దేవా నాకు, నా కుటుంబమునకు కావలసిన ఆశీర్వాదములు, మేలులు దయచేయండి ప్రభువా.. మేము మీయందు భయం, భక్తి కలిగి జీవించే కృపను మాకు దయ చేయండి యేసయ్య.. 🙏 ఇతరులను సహాయము చేసే మనసును మాకు దయ చేయండి.. 🙏 శాంతి, సమాధానం దయచేయండి.. 🙏 మా జీవితాలకు స్థిరము దయచేయండి 🙏🙏
@shankarrsp695
@shankarrsp695 5 сағат бұрын
Praise the Lord 🙏అయ్యా గారు అమ్మ గారు మాది మంచిర్యాల జిల్లా మా కుటుంబం కొరకు ప్రేయర్ చేయండి అలాగే మా కోడలు శిరీష మా అమ్మాయి మాలతీ టీచర్ ఉద్యోగం కొరకు ప్రేయర్ చేయండి. ప్రతి రోజు మీ వాక్యం విని ఎంతో బలపడుచున్నాము. ఈరోజు ఈ వాగ్దానం మా కుటుంబం లో నెరవేరును గాక ఆమెన్ 🙏🙏🙏🙏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
@ameesh9536
@ameesh9536 3 сағат бұрын
Amen amen hallelujah 🙏🙏🙏praise the Lord pastor Garu amma Garu 🙏🙏🙏
@srinivasrontala999
@srinivasrontala999 3 сағат бұрын
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ తండ్రీ మీకే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక తండ్రీ ఈ వాగ్దానం అందరి జీవితం లో నెరవేర్చు ప్రభువా
@anjineyulujanaki2005
@anjineyulujanaki2005 Сағат бұрын
❤️ Jesus Tq Jesus ❤️ Jesus Tq Jesus 🙏🙏🙏🙏🙏 Evagadhanam nakutubamulolo unaprathiokri neraveralani adarineraveralani blesschyedi prabuva miku stotram thandri Amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 makutubalu ninamamu ganaparichinatuchyAmen amen amen amen amen 🙏🙏🙏🙏 nabidalanu nikrpa kapudhala nu yevadi prabuva miku stotram thandri Amen amen amen 🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️ Jesus Tq Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Gracemary325
@Gracemary325 5 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్యా. అమ్మ లేని కొరత యేసయ్య తీర్చున్నట్లు కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. యేసయ్య మిమల్ని మి సేవని నూరంతాలుగా దీవించి అభివృద్ధి పరచి విస్తరింపచేయును గాక ఆమెన్ ❤❤❤
@srinivassrinivas4641
@srinivassrinivas4641 3 сағат бұрын
Dhevuni krupa manaandhriki thodai undunu gaaka Amen amen amen 🙏🙏🙏
@pawanpawan5083
@pawanpawan5083 4 сағат бұрын
Amen Amen Amen thank you Juses 🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🤲🤲🤲🤲👏👏👏Amen Amen Amen thank you Juses ఈ వాక్యం నా జీవితం లో జరుగును గాక Amen Amen Amen thank you Juses 🙏🙏🙏
@TadiNirmala
@TadiNirmala Сағат бұрын
ఈ వాగ్దానం నా కుటుంబంలో నెరవేర్చు దేవా 🙏🙏🙏
@krishnakandregula4276
@krishnakandregula4276 6 сағат бұрын
✝️Amen Praise God Hallelujah🛐 నా తండ్రి నా దేవా మీకే మా *వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము *పరమాతండ్రి ఆమెన్ హల్లెలూయా* ✝️🙇‍♂️🙌🛐
@LasyaReddy-th8pp
@LasyaReddy-th8pp 3 сағат бұрын
ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అమ్మగారు.యేసయ్య నామములో అందరికీ నా వందనాలు ఈ దిన వాగ్దానం మన అందరి జీవితాలలో నెరవేరాలని నా పర్థన.అవును
@ChittammaHegde
@ChittammaHegde 4 сағат бұрын
Eroju Devuni vagdhanam ma jevithamlo nereverali Thank you Jesus 🙏❤️❤️❤️🙏❤️❤️❤️🙏❤️❤️❤️🙏🙏❤️🙏🙏
@sunnybunny479
@sunnybunny479 Сағат бұрын
Preise tha lord...brother prayer my family...ramarao malleswari sandeep ramaysir sandeep government jobs kosam prayer cheyandi 🙏🙏Ramaysir marriage kosam prayer cheyandi 🙏🙏🙏amen..amen amen
@padmatejamarimagavallumoha5647
@padmatejamarimagavallumoha5647 6 сағат бұрын
Praise the lord vandhanalu ayya nannu na kutumbam dhevuni chethulaki appaginchandi dhevuni margam lo nadipinchu thandri
@pavanpallu7660
@pavanpallu7660 45 минут бұрын
Amen halleluiah naku garbapalam echinanduku vandanalu tandri ma husband manchi manasu jesus ni stutinchunanduku vandanalu tandri amen chinna shop dayachesaru baga jaregetattu chudandi tandri andaru bagundali tandri plz praire me e vagdanam ma jeevitam lo mariyu andari jeevitam lo neraveralani korukuntunnamu tandri yesu cristu namamulo adigi vedukuntunnamu tandri amen amen amen
@Swapna12244
@Swapna12244 6 сағат бұрын
Praise the lord Eroju vagdanam mana andhari jivithamlo nera verunu gaka Amen amen 🙏
@RajammaMalli
@RajammaMalli Сағат бұрын
తండ్రి నేటి వాగ్దానము నా జీవితంలోని నా కుటుంబం జీవితంలోని ని బిడ్డలందరి జీవితంలోని నిచ్చితన శరము జరిగించును తండ్రి ఈ లోకములో నీకు కుమార్తె నా భర్తకి భార్యగా నేను ఎంతగానో పోరాడుతున్నాను కోర్టు సమస్యల సక్సెస్ఫుల్ సర్టిఫికేట్ నాకు దయచేయుము తండి నాకు ఆరోగ్యము ఆయుష్ నీ ఆత్మ నడిపింపు నేను బ్రతికిన దినములన్నియు న్యాయము తండ్రి నీ చిత్తము నా యెడల జరిగించును
@harshadirisam
@harshadirisam 4 сағат бұрын
Amen hallelujah praise the lord paster garu 🙏 today promise yesayya ma kutumbam pattla naravarunu gaka Aman amen amen 🙏
@chinnabobbili4136
@chinnabobbili4136 2 сағат бұрын
🙏praise the lord ayyagaru,this promise fulfilled in my life ayyagaru plz pray for me and family 👏
@maryn1493
@maryn1493 3 сағат бұрын
వందనాలు అన్నయ్య తండ్రీ దేవా ఈ వాగ్ధానం నాకు నా బిడ్డ లకు నేరవేర్చుము తండ్రీ నీ కృప తో నీ దయా తో వాడుకో తండ్రీ యేసయ్యా ఆమేన్ తండ్రి యేసయ్యా ఆమేన్ 🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐
@satyavathikella-ee2pb
@satyavathikella-ee2pb 2 сағат бұрын
Amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏
@kindidoddiraju4397
@kindidoddiraju4397 5 сағат бұрын
ఆమెన్ హలేలోయ నాకు నా కుటుంబం గురించి విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉద్యోగం, డ్యూటీ, ఆర్థిక విషయం లో వేతనం, సంతోషం, శాంతి అన్ని విషయం గురించి ప్రభూ సన్నిధికి అప్పగిచున్నాము తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏🙏
@sunkarachinna
@sunkarachinna 2 сағат бұрын
Devunikay Mahima Kalugunu Gaka 🙏🏻
@munisaikumarkambham3263
@munisaikumarkambham3263 4 сағат бұрын
ఆమేన్ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ ❤️✝️🙏🏼 Praise the Lord పాస్టర్ గారికి మరియు పాస్టర్ అమ్మ గారికి 🙏🙏 వందనాలు 🙏🙏 ఈరోజు దేవుని వాగ్ధానం మన అందరి కుటుంబాలలో యేసయ్య నామంలో నెరవేర్చబడును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️
@prasadreddygym4132
@prasadreddygym4132 2 сағат бұрын
AMEN 🙏🙏🙌 Praise the lord 🙏🙏🙌 Thank you lord Jesus 🙏🙏🙌🙏 God bless you ayyagaru and all 😇🙏🙏🙌
@VijayKumar-oh1hu
@VijayKumar-oh1hu 6 сағат бұрын
Amen amen 🙏🙏 thank you God bless us with this promise to fulfill 🙏🙏
@jeshtadiramarao5261
@jeshtadiramarao5261 Сағат бұрын
ఈ వాగ్దానం నా జీవితంలో జరుగును గాక. ఆమెన్ 🙏🙏
@sugun-cl2gd
@sugun-cl2gd 4 сағат бұрын
ఈ వాగ్దానం అందరి జీితాల్లో నెరవేరును గాక ఆమెన్ ❤❤❤❤❤
@mohanelisha7607
@mohanelisha7607 2 сағат бұрын
Praise the Lord Ayyagaru Amen amen amen 🙏 🙌 👏
@sekhard5873
@sekhard5873 6 сағат бұрын
ప్రైస్ ద లార్డ్ బ్రదర్ అయ్యా యేసయ్య ప్రభువా నకు ఉద్యోగం దయచయండి ప్రభువా నా పిల్లలు ను ఆశీర్వదించి కాపాడాడీ ప్రభువా తండ్రి ఏసు క్రీస్తు నమములో అడుగుతున్నాము ఆమెన్ హల్లెలుయ్య థాంక్ యూ యేసయ్య
@uumessh4530
@uumessh4530 3 сағат бұрын
Thank you Jesus for ur word I received the word in the name of Jesus Amen hallelujah 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@AnandAnand-c1e
@AnandAnand-c1e 4 сағат бұрын
Praise the lord brother Na gunchi prayer chandi na health gunchi prayer chandi 🙏🙏🙏
@pramilaeduru1715
@pramilaeduru1715 25 минут бұрын
Praise the Lord brother and sister 🙏🙏🌹❤🌹brother ma sister jansi marriage koraku prayer cheyandi plz prayer cheyandi brother ma ammaye sumalatha marriage koraku prayer cheyandi plz prayer cheyandi brother and sister plz pray ❤❤
@bhussain8593
@bhussain8593 4 сағат бұрын
ప్రైజ్ ది లార్డ్ దేవునికి వందనాలు పాస్టర్ గారికి అమ్మ గారికి వందనాలు ఈ వాగ్దానం మన అందరి జీవితంలో యేసు నామములో నేరవేచునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏❤️❤️❤️🎄🎄🎄✝️✝️✝️🛐🛐🛐
@chilakabathiniravikumar3029
@chilakabathiniravikumar3029 3 сағат бұрын
Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen.
@samathamanand5563
@samathamanand5563 6 сағат бұрын
Amen praise the Lord Jesus Christ 🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sunitha522
@sunitha522 2 сағат бұрын
Amen amen amen amen amen amen amen 👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@samrajyamenikepalli2825
@samrajyamenikepalli2825 5 сағат бұрын
ఆయ్యగారువందనాలు. ఆమెన్. ఆమెన్. ఆమెన్. ఆమెన్. ఆమెన్. 🙏🙌🙏🙌🙏🙌💕⛪💖💛❤️💙🎉🎊⛪💐🙏🙌🙏🙌🙏🙌
@bharathiyadla3677
@bharathiyadla3677 2 сағат бұрын
Praise the lord Ayyagaru 🙏 prathi dhinamunu srestamaina vagdhanamulatho mammulanu athmiyamuga bhalaparasthunnandhuku vandhanamulu Ayyagaru 🙏🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺
@pammirantnaraju5852
@pammirantnaraju5852 3 сағат бұрын
Amen❤ ఈ వాగ్దానం మా కుటుంబంలో మరియు అందరి కుటుంబం లో నెరవేరును గాక ఆమెన్ ❤ praise the lord to pastor garu maa కుటుంబం గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ మా ఇంట్లో శోధనలు వున్నాయి మా అమ్మ గారికి మానసిక స్థితి ఇప్పుడు కొంచెం బాగుంది ఇంక బాగుండేల అమ్మ హెల్త్ గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ నాలో చెడు అలవాట్లు చెడు ఆలోచనలు ఉన్నాయి అవన్నీ కూడ ఈ రోజే ఇప్పుడే తొలగిపోవును గాక ఆమెన్ ❤ ఈ రోజు నేను అనుకున్న ప్రతి పని జరిగేలా ప్రార్థన చేయండి ఆమెన్ ❤ ఈ నెల అంతా నాకు తోడుగా ఉండి నేను అనుకున్న ప్రతి పని జరిగేలా ప్రార్థన చేయండి ఆమెన్ ❤ మేము ఇల్లు కడుతున్నాము మా ఇంటి నిర్మాణం గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ praise the lord to all Jesus bless you amen amen amen ❤❤❤
@Revathiavinash007
@Revathiavinash007 17 минут бұрын
Amen amen amen 🙏 Praise GOD Brothers & sisters 🙏 Revathi divorce confirm ayyela,na appula samasyalu teerulaguna dayachesi prayer cheyandi 🙏
@raniveluguri3139
@raniveluguri3139 4 сағат бұрын
ఈరోజు వాక్యం మహిమ కలుగును గాక ఆమెను I 🙏🏿🙏🏿 Amen amen amen 🙏🏿🙌🙌
@ramanamortha3913
@ramanamortha3913 6 сағат бұрын
Amen amen amen amen amen amen amen amen amen amen amen 💖 thankyou lord 🤝🤝🤝🤝🤝🤝🤝🛐🛐🛐🛐🛐 love you Jesus 💖 Praise the lord man of God 🙏🙏🙏🙏🙏🙏🙏🛐🙌🛐🙌🛐🙌🙌🙌🙌👏👏👏👏😭😭😭😭
@Anime-z3g6g
@Anime-z3g6g 4 сағат бұрын
⛪⛪⛪🌹🌹🌹💐💐💐🏠🧑‍🤝‍🧑🖊️📖📖🙌🙏🙏🙏🙏 యేసయ్య జస్వంత్ జ్ఞాన చరన్ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడవాలని నా భర్త పేరు కోటేశ్వరరావు తన పొలం పని లో దేవుని సహాయం సన్నిధి తోడుగా ఉండాలని ప్రార్థించండి అయ్యగారు 🙏🙏🙏🙏
@DhanaLakshmi-v2f
@DhanaLakshmi-v2f 2 сағат бұрын
Praise the Lord ayyagaru 🙏🙏 amen 🙏 amen 🙏 amen 🙏 devunike mahima ganatha prabhavamulu chellunu gaka amen 🙌 evagdhanam prathi okkari jeevathamulo neraverunu gaka amen 🙏
@durgaprasad-ez1zm
@durgaprasad-ez1zm 3 сағат бұрын
వందనాలు అయ్యగారు జోజి కి మంచి ఆరోగ్యం కోసం ప్రార్ధన చేయండి తండ్రి 😭😭😭🙏🙏🙏🙏
@muramullanagamani145
@muramullanagamani145 2 сағат бұрын
Praise the lord 🙏 Lizaa Leena ki manchi arogyani prasadinchu yesaya deevinchu yesaya thank you God 🙏 bless my family God thank you God 🙏 bless my jab yesaya deevinchu yesaya thank you God 🙏 maku sontha Ellu prasadinchu yesaya thank you God 🙏❤️❤️♥️♥️
@soujanyapradeep1822
@soujanyapradeep1822 6 сағат бұрын
యేసయ్య నా కొరకు మీరు ఉద్దేశించిన సంగతులు రాబోవు కాలములో అవి నాకు నిరీక్షణ కలిగించేవే తండ్రి అలాగే నాకు సమాధానమిచ్చే సంగతులే తండ్రి అవి నాకు హానికరము కాకుండా నన్ను కాపాడి రక్షించి నన్ను మీ సాక్షిగా నిలబెట్టండి తండ్రి. ఆమెన్. థాంక్యూ యేసయ్య 🙏🤝🙏
@rkvlogs6304
@rkvlogs6304 3 сағат бұрын
Amen amen amen amen amen amen amen amen amen amen 🙏
@SumathiBikki
@SumathiBikki 4 сағат бұрын
Kiran sridevi virimarid yasaya ninamamulo jarigidhi yasaya garabhafalom dayasaumu yasaya❤❤❤❤❤🙏🙏🙏🙏
@VaraPrasad-g6v
@VaraPrasad-g6v Сағат бұрын
🙏✝️ AMÉN HALLALUYA ✝️🙏 PRAISE THE LORD BROTHER ✝️🙏
@pallerlaramesh177
@pallerlaramesh177 6 сағат бұрын
ప్రైస్ ద లార్డ్ అన్నయ్య 🙏ప్లీజ్ ప్రే అప్పుల బాధలు పోవాలి అని కుటుంబం లో సంతోషం. సమాధానం. ఆరోగ్యం కావాలి అని ప్లీజ్ ప్రే అన్నయ్య ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏
@rajkumar-pk4ni
@rajkumar-pk4ni Сағат бұрын
🙏Praise the lord Ayya GARU 🙏🙏🙏AMEN AMEN AMEN 💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏
@Pavani-b2x
@Pavani-b2x 5 сағат бұрын
Price the Lord Ayya garu 🙏 Financial problem Korak fimely Korak Helth Korak please prayer 🙏 🙏🙏🙏🙏🙏
@boyaravi2142
@boyaravi2142 4 сағат бұрын
ప్రైస్ థ లార్డ్ అయ్యగారు 🙏🙏🙏🙏🙏✝️✝️✝️ టూ అల్ 🙏🙏🙏🙏✝️✝️✝️ నా మ్యారేజ్ కొరకు అందరూ ప్రార్థనా ప్లీస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️
@kavithalingala2185
@kavithalingala2185 2 сағат бұрын
praise the lord brother 🙏🙏🙏please pray for my daughters sameeksha and samvidha for their future studies🙏🙏🙏
@myakobu6513
@myakobu6513 6 сағат бұрын
❤❤మన తండ్రియైన దేవాది దేవునికి సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు కాలుగునుగాక తండ్రి యైన దేవా యెహోవా ఈ దిన వాగ్దానం నీ వాక్యము నా పాదములకు దీపమును నా తోవకు వెలుగునై యున్నది తండ్రి నీకే మహిమ కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤❤❤ యేసయ్యా నా రక్షకుడా ప్రభువా నీ కృప లో మంము కాచినా దేవా నీకే స్తోత్రములు తండ్రి హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤❤❤మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు అయ్యగారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమేన్
@purnapraveen5624
@purnapraveen5624 3 сағат бұрын
E vagdanam ma kutumbmlo neraveralani korukuntu devunike mahima kalugunu gaka Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@chowtajagadeeshkumar4281
@chowtajagadeeshkumar4281 6 сағат бұрын
TQ TQ TQ TQ TQ thandri yesaiah prabhuva Nayana babu swamy ❤ sthrotram sthrotram sthrotram sthrotram sthuti sthuti sthuti sthuti sthuti ❤ AMEN 🙏
@sravanibandari2588
@sravanibandari2588 2 сағат бұрын
Praise the lord pastor garu na husband marumanusu koraku pray cheyandi nursing exam rasanu ayya January 27 final results ayya job ravalani pray cheyandi ayya thanku u god amen amen amen
@babymoka3777
@babymoka3777 5 сағат бұрын
🙏 వందనాలు అయ్యగారు 🙏 ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏 🙌 🙌 🙌 🙌 🙌 🙌
@sureshkondeti7163
@sureshkondeti7163 2 сағат бұрын
దేవా..... నన్ను కాపాడి నా భవిష్యత్తు ను దీవించుము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్...... ఈ వాగ్దానం నా జీవితంలోనూ మరియు మనందరి జీవితంలోనూ నెరవేరాలని ప్రార్ధించండి......అయ్యగారికి నా వందనాలు 🙏🙏🙏నా కొరకు ప్రార్థించండి.....
@Bnaresh-lr7gz
@Bnaresh-lr7gz 6 сағат бұрын
వందనాలు అయ్యగారు దేవునికే మహిమ 🙏🙏
@maheshjoythi3294
@maheshjoythi3294 2 сағат бұрын
Praise the Lord 🙏 Anna y amma 🙏
@BayyaSaritha-f7v
@BayyaSaritha-f7v 6 сағат бұрын
ఈ రోజు వాగదానం మన అందరి జీవితంలో మా నా జీవితంలో నా పిల్లల జీవితంలో నా కుటుంబం లో నెరవేర్చుబాదునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏
@pvinoda6723
@pvinoda6723 3 сағат бұрын
Thank you Lord Jesus amen praise the lord annaya please pray for my family
@Maniboda399
@Maniboda399 6 сағат бұрын
Praise the Lord 🙏 Deva ee roju vagdhanam ma andari jeevitamlo neraverunu gaka AMEN AMEN AMEN AMEN AMEN AMEN 🙏
@krishnapalla9928
@krishnapalla9928 3 сағат бұрын
Praisethelord 🙏🙏amen🙏🙏
@DivyakeerthanaBommishett-tj2nb
@DivyakeerthanaBommishett-tj2nb 4 сағат бұрын
Amen 🙏🙏🙏🙏🙏 praise the lord uncle tqqqqqq Jesus e vagdhanam mana andari life's lo yesaiah namam lo neraverunugaka amen 🙏🙏🙏🙏🙏
@HOUSEWIFETHOUGHTS16
@HOUSEWIFETHOUGHTS16 2 сағат бұрын
Yesayya niku vandhanalu deva na fmly lo financial,health pblms ni tholaginchu na bartha ki manchi health,na bidda ki manchi health ivvu ayya please 🙏
@KalamMounika-e1j
@KalamMounika-e1j 4 сағат бұрын
Prislod Ayagaru 🙏 thandri Deva bless Mee 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@abhijames5194
@abhijames5194 2 сағат бұрын
My god bless me save my family 🙏😴🕎🕎🕎🕎🕎🕎🕎🕎 Ameen Ameen 🕎 Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen 🕎
@JanetDonepati
@JanetDonepati 4 сағат бұрын
Amen Devuniki mahima kalugunu gaka💕🛐🙏💕✝️🙏🏼 Praise the Lord ayya garu🙏 vandanalu 🙏🏼🙏🏼 ఈరోజు దేవుని వాగ్ధానం నా జీవితంలో ప్రతి ఒక్కరూ జీవితంలో యేసయ్య నామంలో వెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్💕🧡🛐✝️🧡💕🛐✝️💕🧡🛐✝️🧡💕✝️🛐
@PALLIMUKUNDARANI
@PALLIMUKUNDARANI 6 сағат бұрын
Thandri ! Meku sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu 🙏🙏🙏
@suryavathi8347
@suryavathi8347 4 сағат бұрын
ఆమేన్.... ప్రైస్ థ లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్ 🙏... అండ్ టీమ్.... ఈ వాగ్ధానం నాలో న కుటుంబంలో ,ప్రార్థిస్తున్నా అందరి జీవితాల్లో నెరవేర్చండి..... ఆమేన్ 🙏
@vvsnmurthykasi4350
@vvsnmurthykasi4350 2 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు అప్పుల బాధ లో ఉన్నాను నా గురించి ప్రార్థన చేయండి అయ్యగారు
@soujanyapradeep1822
@soujanyapradeep1822 6 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏
@arunamuppanneni8100
@arunamuppanneni8100 Сағат бұрын
ఆమెన్
@ykrupapapulvijjuluckeyvinn8549
@ykrupapapulvijjuluckeyvinn8549 6 сағат бұрын
Praise the lord halleluha amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen,🙇🙏🏼🙏🏼🙏🏼👨‍👩‍👦‍👦🙇🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Вопрос Ребром - Джиган
43:52
Gazgolder
Рет қаралды 3,8 МЛН
Counter-Strike 2 - Новый кс. Cтарый я
13:10
Marmok
Рет қаралды 2,8 МЛН
Утреннее правило утренние молитвы
21:23
Белобережская пустынь
Рет қаралды 9 МЛН
7 AM | ETV Telugu News | 18th January "2025
19:58
ETV Andhra Pradesh
Рет қаралды 58 М.
PrayingForTheNation Day-43 #SatishKumar |Christian Message #CalvaryTempleLive
57:19
Вопрос Ребром - Джиган
43:52
Gazgolder
Рет қаралды 3,8 МЛН