బాబోయ్.. సోలార్ గురించి మినిమం నాలెడ్జ్ లేకుండా కామెంట్స్ చేస్తున్నారు... ఏం చెప్పాలో అర్థం కావడం లేదు!! సోలార్ ఉన్నంత మాత్రాన మనకు కరెంటు పోదు అని కాదు... అందరిలాగే పోతుంది.. వస్తుంది... సోలార్ ద్వారా తయారైన కరెంటు మన మెయిన్ లైన్ లోకి వెళ్తుంది.. ఆ మెయిన్ ద్వారా మన ఇంటికి వస్తుంది.. అంటే రెగ్యులర్ విద్యుత్తు లాగానే... అందరికీ పోయినప్పుడు మనకు పోతుంది!!, కాకపోతే మనం వాడుకునే కరెంటు మనమే తయారుచేసి ప్రభుత్వానికి ఇస్తాం.. మనకు ప్రభుత్వం ఇస్తుంది... బిల్లు ఉండదు!! ఒకవేళ మిగిలితే తిరిగి మనకు డబ్బులు వస్తాయి!! తెలుసుకుని కామెంట్ చేయండి రా బాబు....
@VenkataBhaskarRaoSarvepall-q6j12 сағат бұрын
పెద్దిరెడ్డి,జగన్ రెడ్డి & ముఠాను నిందిస్తున్నారు,అధికారులు కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి అంటున్నారు,గానీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు మాఫియాకు భయపడుతున్నారు? మిలిటరీ ఉంది కదా? అవినీతిసంపాదనలో భాగస్వామ్యం ఉందని జనం అనుకొంటున్నారు.
@sbm906312 сағат бұрын
YCP పార్టీ వాయిది మంద బుద్ది అలాంటి వారికి చెప్పడం అనవసరం సార్
@manoharmeka99912 сағат бұрын
@@sbm9063yes, TDP will generate lunar energy, lunatics. Ycp and tdp secret friendship already exposed by Gundusoodi. People will teach a lesson by voting janasena-bjp next time
@Akhileshtallam12 сағат бұрын
It's better to use offgrid or an invertor sir
@Truth64649 сағат бұрын
సోలార్ లో 3 రకాలు. 1.On Grid ,2.Off Grid, 3 Hybrid. 1.On Grid- మన అవసరాలు తీరిన తరువాత మిగిలిన కరెంటు Department కి అమ్ముకోవచు, కాని power cut time లో మన ఇఉంటికి కూడ కరెంటు పోతుంది. తక్కువ power cut ఉన్న చోట మంచిది. 2..Off Grid- మన అవసరాలు తీరిన తరువాత మిగిలిన కరెంటు Department కి అమ్ముకోలేము, కాని power cut time లో మన ఇఉంటికి కరెంటు పోదు. ఎక్కువ power cut ఉన్న చోట మంచిది. 3..Hybrid- మన అవసరాలు తీరిన తరువాత మిగిలిన కరెంటు Department కి అమ్ముకోవచు, కాని power cut time లో మన ఇఉంటికి కరెంటు పోదు. కాన్ని ఖర్చు ఎక్కువ. 1 కంటే 2, 2 కంటే 3 ఖర్చు ఎక్కువ.
@PrlPrl-zv6ll13 сағат бұрын
తెలుగు దేశం పార్టీలో కొందరు మంచి నాయకులులోఅందులోఒక GVReddyగారు ఒకరు 🎉
@bandamanikyalarao340813 сағат бұрын
నేను వెళ్లాను 3 km దూరం ఉంటుంది, ప్రాబ్లమ్స్ govt ది కాదు , పబ్లిక్ ది,
@NatureLover3696313 сағат бұрын
Same as Tirumala incident..
@ravikumarvelagapudi83039 сағат бұрын
Same as tirumala... ఇప్పుడు కూడా NDA పక్షాలు sorry చెప్పాలి... అక్కడ ఒక రూల్... ఇక్కడ ఒక రూల్ నా....
@nilabatisavara143213 сағат бұрын
వైసీపీ ని ఈ కూటమి ప్రభుత్వం ఏమి చేయలేక పోతుంది... 😂
@shivushivuprsad232512 сағат бұрын
10 లక్షల మంది వస్తే తట్టుకోలేము 10 కోట్లను ఏమనుకున్నారు మీరు
@shivushivuprsad232512 сағат бұрын
10 కోట్ల మంది వస్తే ఎవరు ఏం చేస్తారో చెప్పండి
@dnagoor939913 сағат бұрын
తొక్కిసలాటలో జనం చచ్చిపోవడం బాధాకరమైవిషయమే. కానీ జనాల్లో అతి ఎక్కువ అయిపోయింది ఇళ్ళఅతికి ప్రభుత్వాలను తప్పుపట్టడం. ఏ ప్రభుత్వము జనాలు ఎక్కువ వచ్చి చచ్చిపోండి అని కోరుకోదు కదా. అయితే ప్రభుత్వాన్ని తప్పు లేదని నేను అనడం లేదు గాని ప్రజలు కూడా ఆలోచించాలి కదండి అంత జనం ఉన్నప్పుడు ఆలోచించి వెళ్ళాలి ఆత్ర పడకుండా వెళ్ళాలి ఆ రోజే స్నానం చేసి పాపాలు కడుక్కోవడానికి అన్ని పాపాలు చేశారేమో రాను రాను ప్రజల్లో భక్తి కంటే డాబు ఎక్కువ అయిపోయింది ఎవడి ప్రాణం మీద ఆళ్ళకి బాధ్యత లేదు ప్రభుత్వాన్ని మాత్రం తప్పు పడతారు ఎంతమంది పోలీసులు సిబ్బంది లో ఉన్న వాళ్ళని లెక్కచేయకుండా దూసుకెళ్లే జనాలు ఏ ఒక్క మీడియాకి కనపడటం లేదా. ఏది ఏమైనా ఇటువంటి ఘటన బాధాకరమే ఇలాంటి ఘటన ముందు ముందు ఎక్కడ జరగకూడదని ఆ పరమశివున్నికోరి ప్రార్థిస్తున్నా
@sudhakaravadhanam456912 сағат бұрын
శ్రీనివాస్ గారు మేము మేము దిగిన చోట నుండీ సెక్టార్ 19 ద్వారా సంఘం ఘాట్ కు దాదాపు అర్ధ కిలోమీటర్ దూరం లో దిగినాము. స్నానం చేసినాము వెనక్కు వచ్చాము కానీ మేము మామూలు రోజుల్లో వెళ్ళాము కాబట్టి ఏ మాత్రం ఇబ్బంది కాలేదు కానీ ట్రైన్ లో ఆలస్యం అయ్యింది అంతే
@PrasadManuukonda13 сағат бұрын
విజయవాడ వరదలకు జగన్ గారు కోటి రూపాయలు ప్రకటించారు ఎవరికి ఇచ్చారు శీనయ్య
@sudhakaravadhanam456912 сағат бұрын
😄😄😄😄😂😂😂😂😂 మీరు చిలిపి. ఇట్లాంటి చిలిపి ప్రశ్నలు వేస్తే ఎలా సార్
@ramaraon.v466213 сағат бұрын
ప్రతి తొక్కిసలాటలో కుట్ర కోణం ఉంది... శ్రీను గారు... అయినా ప్రజలకి..moral responsibility వుండాలి... మేరా భారత్ మహాన్ 😢
@venugopalgopal813612 сағат бұрын
Iron Leg Mahima
@KMahesh-q4m7 сағат бұрын
Bro మీ మాటల్లో ఎక్కడ బోరింగ్ లేదు బ్రో సూపర్ బ్రో
@varaprasadreddy1511 сағат бұрын
విపత్తులు రావాలని దయచేసి కోరుకోకండి!
@venkateswararaojosyula68718 сағат бұрын
కుంభ మేళా లో చనిపోయిన వారికి నా సంతాపం తెలియచేస్తున్నాము , కానీ పవన్ కళ్యాణ్ కి కోపమొస్తుందే వెంటనే మోడీ, షా, యోగి క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతె డీసీఎం గారికి కోపమొస్తుంది మరీ
@ramanjaneyuluobulasettyvij657513 сағат бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@mittameedavenkataramana13 сағат бұрын
❤❤శుభోదయము శ్రీనివాస్ గారు ❤❤
@manyamveeravenkatasatyanar479912 сағат бұрын
Amaravathi lo Roads ki definite ga yekkuva karchavuthundhi, Roads ki adhanam ga under ground drainage, Power lines ducks, cable ducks pavements include ai vundochchu. Yetochchi estimates correct ga vunnava ledha anedhi chudali.
@NattalaGanesh-ui8mn11 сағат бұрын
శుభోదయం శ్రీను గారు గుడ్ మార్నింగ్
@saidanaikbanavath454410 сағат бұрын
అన్నకు శవం అంటే చాలా ఇష్టం అందుకని శవాలు పెట్టారు ఫస్ట్ పేజీలు
@gsainath197512 сағат бұрын
Watched till end
@sreedharvallur14 сағат бұрын
శుభోదయం అందరికి 💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@Jasti.Sreehari34512 сағат бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 💐
@pashasd356012 сағат бұрын
శ్రీనివాస్ గారూ నమస్కారం మాది ఖమ్మం తెలంగాణ
@gangavarapuLazaru-ut6ie14 сағат бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు
@nsrinivassrinu913713 сағат бұрын
గుడ్ మార్నింగ్ శీనన్న 💐☕
@daggukrishna716713 сағат бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ బాబు
@manjulass72313 сағат бұрын
It's ok anna, we are ok with how ever you give the news analysis. Just got addicted to news in the morning by u
@PurnaArdhalapudi13 сағат бұрын
మార్నింగ్ శ్రీనివాస్ గారు
@pydisrinivasarao453113 сағат бұрын
శుభోదయం తమ్ముడూ ❤
@nvramireddy982013 сағат бұрын
శుభోదయం అన్నగారు
@leelakrishna344114 сағат бұрын
గుడ్ మార్నింగ్ 🎉🎉
@kpampa920413 сағат бұрын
శుభోదయం శీను గారు❤
@ViswaBalaji45614 сағат бұрын
శుభోదయం శ్రీనివాస్ గారూ 😊😊
@sureshm874513 сағат бұрын
Ha ha, I like your sense of humor. Evudra nuvvu intha talent ga unnav 😂🤣
@srinivasp59213 сағат бұрын
Iam see the last from Tanuku
@varaprasadreddy1511 сағат бұрын
అలాగే పోలవరం కూడా గ్రౌండ్ రిపోర్టు యివ్వండి!
@VishnuVardhanreddy-r3f13 сағат бұрын
Shubhodyam srinivasu garu
@beerakaprasad919014 сағат бұрын
Good morning శ్రీను గారు ❤
@mukkamulamurthy570013 сағат бұрын
Good morning Srinivas garu
@naninamburi401814 сағат бұрын
Good morning srinivas garu
@dasarimahendra543012 сағат бұрын
నువు బాగా చెప్పారు అన్న 🎉
@dnagoor939913 сағат бұрын
శుభోదయంశ్రీనుగారు❤
@lakshmankumaryarramsetty888612 сағат бұрын
Good Morning Srinu Anna
@VenkataRamanaChintakula11 сағат бұрын
Good 👍
@mandapativenkateswarlu994813 сағат бұрын
Worrest possible person s in all parties never be think of JUSTICE,
@srinuvasaraoakula360210 сағат бұрын
Good morning sri
@prabhuk645314 сағат бұрын
Good morning Srinu gaaru
@SakeVenkatesh-z5l9 сағат бұрын
అలా టిడిపి ప్రభుత్వం వ్యవహార శైలి నచ్చడం లేదు అన్న
@reddivenkataramana788914 сағат бұрын
జై హింద్ ⚔️⚔️⚔️
@mohanatmakuri644611 сағат бұрын
Peddi reddy vishayam loo meeru ninna cheesina comment 10000% correct
@GampalaPakkirappa11 сағат бұрын
Good morning srinivas garu 🎉❤🥀🪻🌺💐🌹👏
@venugopal-kr2ye13 сағат бұрын
Srinu Anna meru Telangana lo morning news start cheyandi Anna please
@SyamalaRani-s5s10 сағат бұрын
బాబు శ్రీను Satyanarayanamurthy4383 post చేసిన comment ఎందుకు delete చేశావు? వివరణ కావాలి. నీకు నచ్చిన comments ఉంచి, నచ్చని comments delete చేయటం బాగులేదు.
@mchenchaiahmchenchaiah14 сағат бұрын
Good morning brother
@PaluPalu-q2u12 сағат бұрын
లయోలా గ్రౌండ్ మీద ఒక వీడియో పెట్టండి
@RajuChukka-l7g8 сағат бұрын
ఆ ఈనాడులో వాటర్ రాకుండా వాల్స్ కట్టమని చెప్పండి
@chittamsomasekar636013 сағат бұрын
సార్ సోలార్ ఉందనే చేపారు కదా
@GunduSoodhiPINN12 сағат бұрын
సోలార్ ఎలా పని చేస్తుందో తెలుసుకోండి...
@nityanandam873711 сағат бұрын
Goodmorningsrinugaru❤
@Truth64649 сағат бұрын
సోలార్ లో 3 రకాలు. 1.On Grid ,2.Off Grid, 3 Hybrid. 1.On Grid- మన అవసరాలు తీరిన తరువాత మిగిలిన కరెంటు Department కి అమ్ముకోవచు, కాని power cut time లో మన ఇఉంటికి కూడ కరెంటు పోతుంది. తక్కువ power cut ఉన్న చోట మంచిది. 2..Off Grid- మన అవసరాలు తీరిన తరువాత మిగిలిన కరెంటు Department కి అమ్ముకోలేము, కాని power cut time లో మన ఇఉంటికి కరెంటు పోదు. ఎక్కువ power cut ఉన్న చోట మంచిది. 3..Hybrid- మన అవసరాలు తీరిన తరువాత మిగిలిన కరెంటు Department కి అమ్ముకోవచు, కాని power cut time లో మన ఇఉంటికి కరెంటు పోదు. కాన్ని ఖర్చు ఎక్కువ. 1 కంటే 2, 2 కంటే 3 ఖర్చు ఎక్కువ.
@BatistaSrinu77414 сағат бұрын
❤🎉❤🎉❤Good Morning Anna🎉❤🎉❤
@B.gousmohiddenMohidden-v6x10 сағат бұрын
Namaste🙏🏻 good ☕️morning 💐
@sivaavadhanam44739 сағат бұрын
Srinivas gaaru meelo manchi mimicry artist kooda unnadandi😂 Ditto aa dialogue laane entamandhiki anipinchindhi
@koneruvenkateswararao5937 сағат бұрын
Centre to consider to take over such events ,our hm is capable pl
@bhaskernaidu600810 сағат бұрын
Hi Srinu
@penubakubrahmaiah237913 сағат бұрын
❤ Good Morning Sir ❤
@jaggaraopatnala74013 сағат бұрын
పెద్దిరెడ్డి. జగన్రెడ్డి నీతి నిజాయితీలలో ప్రపంచంలో మొదటిస్థానంలో ఉంటారు
@srinivaskoruprolu339312 сағат бұрын
విజయ సాయి గారు కూడా
@jaggaraopatnala74011 сағат бұрын
@srinivaskoruprolu3393 ఎస్
@sureshduggirala28387 сағат бұрын
Sir, ippudu media kuda sincerega unnara
@venkatchintha496613 сағат бұрын
Good morning srinu ga ru 🎉🎉❤
@VisionAutomobiles-b9o13 сағат бұрын
Good morning andi 💐💐
@WestGodavarifoodjourney13 сағат бұрын
Good morning anna🎉🎉🎉
@KKMKKM-z3d14 сағат бұрын
Good morning Thammudu.. God bless you and your family and your team members 💐💐
@ssnmurthyachanta835713 сағат бұрын
good morning sreenu
@amarnath-cm4dw13 сағат бұрын
Good Mimicry❤
@uddantitirumaleswararaopad836413 сағат бұрын
🇮🇳🍀 Jai bharata desam ✊️ 🕉🛕🚩 Jai kanaka durga mata 🙏 🇮🇳🍀 Jai andhra pradesh ✊️
@nageyswarraosurisetti395412 сағат бұрын
Meeru contest cheyandi without money as a atleast Ward member
@ravishankarcherukuri160412 сағат бұрын
Ninna Meeru cheppindy correct. Committee lu ippatlo telsaru.peddy reddy garu safe.prajalu kuda avineeti ki alavaatu paddaru.
@DaburuHarinath14 сағат бұрын
Good morning tulasan Anna🎉🎉
@paramjyothimathe771311 сағат бұрын
పెద్దిరెడ్డి అటవీ భూములపై ఎంత దర్యాప్తు చేసినా ఏ ప్రయోజనముండదు, ప్రభుత్వం ఆరోపణధారులతో సర్దుబాటు చేసుకుంటారు విత్ బెనిఫిట్స్
@venkateswararaojosyula68718 сағат бұрын
చంద్రబాబు , పవన్ వైసీపీ వాళ్ళని ఏమి చేయలేరు
@SimhachalamDharmana-sl3ts14 сағат бұрын
Gd mng 💐💐
@Babu-op1wk10 сағат бұрын
Opika leka povadam main mistake
@venkatsubramanyam226113 сағат бұрын
మరి సోలార్ పెట్టారు కదా ఏమైంది
@srinivasulu905413 сағат бұрын
Good morning morning Anna,✌️✊🔯
@prasannagoud466713 сағат бұрын
Good morning bro 😊
@NageswraoBoddu10 сағат бұрын
👍👍👍
@achari369214 сағат бұрын
bro good మార్నింగ్ లైక్ 27
@surendrasuri680514 сағат бұрын
Good morning sir
@ganeshraju620813 сағат бұрын
Good morning sirnvs
@raghuramudu133414 сағат бұрын
Good morning bro
@guruvellidharmarao763711 сағат бұрын
శ్రీనివాస్ అన్న ముందులా టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్ లో రిపోర్టర్ కి నిజాయితీగా ఉండమన్నా
శ్రీనివాస్ గారు మీ వీడియో మధ్యలో ఎడ్స్ ఎక్కువగా వస్తున్నాయి
@ChandraChandra-u3b11 сағат бұрын
సాక్షి పేపర్ మూసేయాలి వైసీపీ పార్టీ ఎత్తేయాలి అప్పుడే ఏపీ రాష్ట్రం బాగుపడతాది
@shanmukharaomantri541714 сағат бұрын
Good morning anna
@Nisin-g1h10 сағат бұрын
Anna canteen lo prbs meeda video cheyandi plzzz, GUNTUR lo unna palnadu bus stand vadda unna ANNA CANTEEN lo tinadaniki vachina oka person ni akada staff manhandling chesaru may chanipoyado unnado teliyadu..alanti news enduku cheppadam ledo naaku ardam kavadam ledu, akada CC cams chuste kuda video unradi, ayina ye journalist ki dammu dairyam ledu ...time 12.50 pm 29th jan 2025 ANNA CANTEEN lo unna CC CAMS chuste nenu cheppedi nijamo kado telustundi..ilannti daily jarugutune unnayi